హర్యానాలో ఆడపిల్లలు పుట్టడమే గగనమా..! ఆడపిల్లలను పుట్టనివ్వట్లేదా ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 23

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti 2 дня назад +4

    హర్యానా వాళ్లను ఏ రాష్ట్రము వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోకపోతే తెలుస్తుంది

  • @SisyVibes2024
    @SisyVibes2024 2 дня назад +3

    Madam I have 3 little princess...iam feel very proud....❤...

  • @eclasstsmsyacharam4141
    @eclasstsmsyacharam4141 2 дня назад +4

    Haryana ne kaadu, society lo ammayila pIna agayityalu chustunte, chadivinchi, pedda chestu anukshanam pillala security safety alochanalo bhayapaduthu bathakalante kashtame kada???

  • @Anithareddy492
    @Anithareddy492 День назад

    Naku first babu chanipoyadu taruvatha naku papa puttindi nenu chala happy ga feel ga undi aadapilla puttinanduku

  • @whateva12345
    @whateva12345 День назад +1

    Mare సనాతనం చాలా advanced

  • @Au12332
    @Au12332 День назад

    Ratio thakkuva untene better,
    Adapilla viluva thelustadi
    Koduki pilla dorakapothe,

  • @subburao7559
    @subburao7559 День назад

    కానీ హర్యానా లోనే "ఆడపిల్లలను " ఆటల్లో బాగా రాణిస్తున్నారు కదా అండీ 👍.
    కానీ చిత్రంగా ఆడపిల్లలు నార్త్ లో తక్కవు అండీ 👍😭.

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 дня назад +4

    ఆడ పిల్లలకి హక్కులు లేని పరిస్థితి ఎక్కడి నుండి వచ్చింది madam. అన్ని చెప్పాలి ,ఆ దుర్మార్గులు ఎవరో సమాజం కి తెలవాలి కదా.

  • @priyyuprerana9302
    @priyyuprerana9302 2 дня назад +7

    Puttaka povadame better , ndhuku adapilla puttadam waste life. Puttillu kadhu chesukunnavdu avvuthado kado theliyadhu ekkada brathakalo theliyadhu... Adapillalga puttakapovadame better.

  • @nagarjuna1354
    @nagarjuna1354 День назад

    Maa Freind Okkadu unnadu Just Okka Maga Bidda puttdu Chala Manchindi But Vadu Okka Mata annadu Adapilla Puditey Karchulu ekkuva annadu Ipudey future predict chesadu Ada pillalu Lechi Potharu ani Ei Lanti Freinds ni emi chai ali 😢

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 2 дня назад +2

    Mana side kudu pithruswamyam ekkuve asalu enduku e vivaksha enduku samajam maratle adavarini adavaru gouravinchaka povadame dheniki karanam

    • @sivasankardadda6194
      @sivasankardadda6194 6 часов назад

      Super point,illalo kuda chala pratyekarhalu untayi so ilantivanni reasons unayi

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 дня назад +5

    పుట్టిన పుట్టకపోయినా ఒకటే ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, పెళ్లి చేసుకున్న కలిసి ఉంటారో లేదో కూడా నమ్మకం లేదు, పెళ్లికి ముందు 100 కండిషన్లు పెళ్లి తర్వాత ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడాలు ఎత్తి చూపించుకోవడం ఇలాంటప్పుడు పుట్టుకలు అవసరం అంటారా....
    ఆనాడు అంటే అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ భర్త తెచ్చిన దాంతో సర్దుకుంటూ ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్లే వాళ్ళు అలా ఒక బలమైన కుటుంబ వ్యవస్థ మొదలైంది, ఈనాడు ఆ వ్యవస్థ పోయి కుటుంబ వ్యవస్థ కుప్ప కుప్పకూలుతుంది...

  • @praveenmekha
    @praveenmekha 2 дня назад

    Bjp modi सोच