మోహన్ భగవత్ పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం వెనుక కారణాలేంటి ? | RSS VS BJP | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • మోహన్ భగవత్ పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం వెనుక కారణాలేంటి ? | RSS VS BJP | ABN Telugu
    #BJP #RSS #MohanBhagwat #ABN #ABNNews
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 364

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 2 года назад +1

    హిందూ సమాజం అవగాహన ప్రచారం. హిందువుల మత విశ్వాసాలు, పద్ధతులు,మత నిర్వహణ వ్యవస్థలు. పరమేశ్వర కృపా అనుగ్రహం బందువులారా. నిరంతర అభివృద్ధి ప్రక్రియ అవసరం. 👏👏👏మాకు విద్వత్ సభ అవసరం. చాలా పెద్ద గ్యాప్, వివిధ కారణాలు మరియు ప్రభావాల కారణంగా గందరగోళం, కలవరపాటు, భావోద్వేగం. చాలా పెద్ద సబ్జెక్ట్ వాక్యూమ్. హిందూ సమాజం సమూహ ఏకీకరణ చేయబడిన హిందూ సమాజం మరియు దేవుని ఆశీర్వాదం పొందడానికి దిద్దుబాటు అవసరం . వ్యాక్సిన్ = హిందూ వేద విశ్వవిద్యాలయం+ నిజమైన హిందువుల మత నిర్వహణ సంస్థ , ట్రస్ట్ వెంటనే అవసరం. హిందూ సనాతన ధర్మం, దైవ భక్తి అద్భుతమైన వ్యవస్థ. మతపరమైన విలువలు. ప్రేమ, శాంతి, గౌరవం, మానవ వికాసం, ఆధ్యాత్మిక, కర్మ, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ,నిరంతర అభివృద్ధి ప్రక్రియ. పరస్పర ఆదారిత సమాజం + బంధం అనుబంధం కావాలి బందువులారా. ధర్మ రక్ష, దైవ భక్తి, దేశ భక్తి ఉద్యమంతో విద్యావంతులు, నాగరికత, జ్ఞాన సమాజం. గురువులు, పీఠం, ఆశ్రమం, స్వామీజీ, హిందూ సన్యాసులు, దేవాలయం, పూజారి, పురోహిత, మహా హారతి, సత్సంగం, ప్రవచనం, పండుగలు. బ్రహ్మ అస్త్రం సత్సంగం, మహా హారతి, దేవాలయం వ్యవస్థలు. కనెక్ట్ అవ్వండి. వాలంటీర్లు, స్పీకర్లు, ఉపాధ్యాయులు, శిక్షకులు, మార్గదర్శకత్వం అవసరం. హిందూ మత నిర్వహణ వ్యవస్థల ప్రక్రియ, ఆలయ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ వ్యవస్థలు అవసరం. చాలా పెద్ద సబ్జెక్ట్. నిరంతర అభివృద్ధి ప్రక్రియ. విద్య, నాగరికత, జ్ఞాన సమాజం కోసం అనుస్థానం మరియు భక్తి ఉద్యమాన్ని నిర్ధారించండి. హనుమాన్ చాలీసా పారాయణం, సత్సంగం , maha harathi, pravachanam ప్రక్రియకు వెంటనే ప్రతి హిందూ ఇల్లు, every village, దేవాలయం అవసరం. లేకుంటే మనుగడ ప్రశ్నార్థకం. కలియుగ Rakshas చాలా రహస్యం, అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ గేమ్ . కానీ తాత్కాలికం. ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి మాత్రమే విజయవంతమవుతుంది. అవును. సత్సంగం మహా హారతి ప్రవచనం అనుసంధానం అనుసంధాన వ్యవస్థ మరియు హిందూ మహా సముద్రం కావలి. మతపరమైన విలువలు, వ్యవస్థ అవసరం, స్పష్టంగా ఉండండి. హిందూ సమాజ అవగాహన ప్రచారం మరియు సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ తక్షణమే అవసరం. రాజకీయ, బూటకపు, భావోద్వేగ ప్రసంగాలు మరియు స్వార్థపూరిత ప్రైవేట్ రంగ సన్యాసులను , ప్రైవేట్ రంగ కుటుంబ పార్టీలు తిరస్కరించండి. హిందూ వేద విశ్వవిద్యాలయం + హిందూ మత సంస్థ వెంటనే అవసరం.

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 2 года назад +14

    Right words sir
    Respet all religious peoples

  • @adepumahender417
    @adepumahender417 2 года назад +6

    మత విద్వేషాలను రెచ్చ గొట్టకండి దయచేసి 🙏🙏🙏

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 года назад +25

    మీ ఛానల్ బిజెపి కి బలం ఆర్ఎస్ఎస్ అని గమనించి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు

  • @errabojanna141
    @errabojanna141 2 года назад +57

    rss అభిప్రాయం ఇదే అయితే నేను ఒక హిందువుగా గర్వపడుతున్నాను.కానీ ఈ నా కొడుకులు తెలంగాణలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మత కలహాలు రెచ్చకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి.ఈ నా కొడుకులు సృష్టించే మతకలహాలలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు,తద్వారా మన హిందు మతానికి ప్రమాదం పొంచి ఉంది అనేది మా అభిప్రాయం.

    • @kthukaram5601
      @kthukaram5601 2 года назад +6

      Idi BJP kutra. Mata kalahalu grahinchi distubances jarugutayani RSS midiki vastadani Bhagwat garu ala ani untarani anukuntunna. Real BJP is Vajpayee garu time lo chusenu. Ippudu rendu chedu grahala chetilo BJP undi.

    • @gayathri5437
      @gayathri5437 2 года назад

      Sir BJP ,RSS coin ki two sides,eddaru dramalu,MODI,Amitsha ni Leadership nu accept cheyadam ledu Migilina vaaru,MODI ede Muslims ni chappunappudu E Musali mundakodaku ekkada chacchadu

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад +1

      భోజన గారు. మనం హిందువులం. మనం అందరికీ కలుపుకుని వెళ్లే స్వభావం. అదే మన హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం. మనలో భేదభావం లేదు. అదే భావజాలం ఆర్ఎస్ఎస్ కూడా అందరికీ చెప్తుంది. ఆర్ఎస్ఎస్ మన హిందూ సంఘటనలు ఈరోజు మనకోసం మన దేశం కోసం పనిచేస్తుంది. ఇందులో తప్పేముంది. మీరు ఆలోచించండి. భారత్ మాతాకీ జై

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 2 года назад +2

      మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు ఒకసారి ఆలోచించండి. భైంసా లో, కడపలో, కేరళ, బెంగాల్ లో , కాన్పూర్ లో, Delhi లో ఏం జరిగింది ఒకసారి గమనించండి. ప్రతి ఎదవ ఓ channel పెట్టుకొని అవగాహాన లేకుండా ఏదో ఒకటి పేలుతున్నాయి.

    • @kthukaram5601
      @kthukaram5601 2 года назад

      You observe carefully what Bhagwatji said. BJP is playing politics with our Hinduism. I find lot of differemce between Vajpayee BJP and the present one.

  • @SHIVAKUMA_8-8
    @SHIVAKUMA_8-8 2 года назад +4

    మత విద్వేషాలకు చాలా వరకు కారణం మీడియానే.......మీరు చెప్పే గోరంతను కొండంత చేసి చెప్పే న్యూసెన్స్ న్యూస్ కాదంటారా‌?
    ఇప్పుడు బీజేపీ వెనుక ఆర్.యస్.యస్ లేదని గానే పాపం శాంతికాముకులు రెచ్చిపోవాలనేగా ... మీ ఉద్దేశ్యం.

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 2 года назад +1

      మనుసు లో ద్వేషం పెంచుకొని ఇతరులను శాంతి కమకులు అంటున్నావ్, నువ్వు కూడా నీతులు చెప్పటం, అది మేము వినటం, ఖర్మ రా బాబూ, నీ మాటల్లో తెలుస్తోంది నువ్వు ఎంత శాంతి కముకుడివో 😡

  • @muhammedimran5375
    @muhammedimran5375 2 года назад +58

    బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డాలర్ విలువ 64 రూపాయలు గా ఉండేది. 2014 year elections kaka mundu బిజెపి ఆరోపణలు చేసింది.
    ఇప్పుడు ఏమైంది మోడీ గారికి కనబడటం లేదా రూపాయి పతనం చాలా పతనం అయింది.
    ఇప్పుడు డాలర్ విలువ 78 రూపాయలకు చేరుకుంది. ఐనా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని బిజెపి ప్రభుత్వం తాను చెపుతున్నది మర్యు rbi g చేత చెప్పేస్తున్నారు.
    భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే అన్ని ధరలను పెంచాల్సిన అవసరం ఏముంది.
    ఈ రోజు సామాన్య మనిషి కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఉచితంగా బియ్యం ఇస్తున్నామని బిజెపి ప్రభుత్వం చెప్తుంది కానీ అన్నము ఉంటే సరిపోతుంది తప్పు అవసరం లేదా?
    పెట్రోల్ ధర చాలా పెరిగిపోయాయి నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
    బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లిం మధ్యా విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం నడుపుతున్నది.
    మోడీ గారు మంచి వస్తాయని అన్నారు అది ఇదేనా? భారత దేశ ప్రజలకు మంచి రోజులు ఇదేనేమో!
    15 లక్షలు వస్తాయి అన్నారు ప్రజల అకౌంట్లలో .
    మరి మీరు ఇచ్చిన మాట ఏమైంది. ప్రజల అకౌంట్లో 15 లక్షలు కాదు కాదా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు . గ్యాస్ సబ్ cd వచ్చేది పెడా ప్రజలకు ఇప్పుడు అది కూడా రావడం లేదు.
    అంత ఎదవ ప్రభుత్వాల వల్ల ఎటువంటి ప్రయోజనం పేద ప్రజలకు లేదు.
    ఏదో ఒక రోజున రోజున శ్రీలంక ప్రజల్లాగ మన భారతదేశం యొక్క ప్రజలు కూడా తెలుగు తిరగబడే రోజులు ముందు ముందు ఉన్నాయి.

    • @avinashvarma108
      @avinashvarma108 2 года назад

      You are a Muslim you are by birth hater of BJP and RSS no need to give importance to you people,why because BJP and RSS work for hindu unity and Hindu unity leads to Hindu Rashtra,you muslims never want Hindus to be United you muslims always want Hindus to be divided so that one day you can establish your Islamic rule,that's why you are always afraid of BJP win,so to make yourself happy you spit venom against BJP and RSS,despite knowing Modi has done huge development in India,and India is 6th largest economy but people like you will say India will become another Srilanka,this depicts your ignorance

    • @muhammedimran5375
      @muhammedimran5375 2 года назад +8

      అవినాష్ గారు నా మతము అనేది నా వ్యక్తిగతం
      నాకు బిజెపి rss లాగా మత పిచ్చి లేదు.
      నా మిత్రులు చాలామంది హిందువులు కూడా ఉన్నారు.
      నా మిత్రులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు.
      నేను వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను మార్యు అలాగే నా స్నేహితులు కూడా నా మతాన్ని గౌరవిస్తారు .
      ముస్లింస్ పరిపాలన అయిపోయింది .
      ముస్లిమ్స్ పరిపాలించాలని కోరిక నాకు లేదు.
      నా కోరిక ఒకటే పోలీసు రక్షణ కేవలం ప్రజలకు మాత్రమే ఉండాలి. అన్ని మతాల వారికి .
      ఇందు గుడిలో పూజ చేస్కోవాలి, ముస్లిం నమాజ్ చేయాలి అలాగే అన్ని మతాల వారు పరస్పరం గౌరవించాలి .
      సెక్యూరిటీ అనేది ప్రజలకు మాత్రమే ఉండాలి. లంగ లకు భద్రత ఉండదు .
      ఈ భూమి ఎన్ని డబ్బులు దోచి దాచి పెట్టుకున్నా చివరికి పోయేది రెండు గజాల భూమి లో కే .
      మీకు మోడీ ఇష్టమైతే మీరు మోడీ చేతి కింద పని చేయండి. మోదీ మోచేతి నీళ్లు త్రాగండి.
      అదే ఓటరుగా ప్రభుత్వాలు సరిగ్గా పని చేయనప్పుడు ప్రజలు గా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది .
      అది మీరు గమనించాలి .

    • @muhammedimran5375
      @muhammedimran5375 2 года назад +13

      @@avinashvarma108 మోడీ డెవలప్మెంట్ చేసి ఉంటే వంద లక్షల కోటి రూపాయలు అప్పుడు ఎలా అయ్యింది .
      మోడీ డెవలప్మెంట్ చేస్తే ఆంధ్ర ప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు .
      మోడీ డెవలప్మెంట్ చేస్తే విశాఖ స్టీల్ ఇండస్ట్రీ ప్రైవేటీకరణ ఎందుకు అవుతుంది

    • @gatramchinnichinni4642
      @gatramchinnichinni4642 2 года назад +3

      బి జె పి లో పెత్తనాలు మారాలి

    • @venkateshgarigantu816
      @venkateshgarigantu816 2 года назад +7

      కాంగ్రెస్ పాలనలో 15 స్థానం లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 6 స్థానంకి పోయింది... ఇది కదా మంచి రోజు....పెట్రోల్ మన ఇండియాలో తయారు కాదు bro... పక్కన ఉన్న చైనాలో కూడ మన రేట్ ఉంది bro.... మీరు కళ్ల జోడు తీసి చుడండి మీకు తెలుసుతుంది.....

  • @januharley3461
    @januharley3461 2 года назад +22

    Great sir 🙏🙏🇮🇳 we’re one Indian love you sir

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 2 года назад +23

    Yes కరెక్ట్ గా చెప్పారు బీజేపీ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 года назад

      Gudda moosukora ,oyc gadu thityinappudu eami peekindu bhagawath Mari

  • @rafishaik5661
    @rafishaik5661 2 года назад +2

    హ్యాట్సాఫ్ భగవత్ జి యువర్ స్పీచ్

  • @vasubirie13
    @vasubirie13 2 года назад +14

    జై భవాని జై శివాజీ భారతమాతకు జేజేలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🦁🐯🐆 జై హింద్ 🇮🇳

    • @love-yh8ki
      @love-yh8ki 2 года назад +1

      ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈⛳🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈⛳🌚🌚🌚🌚🗽🗽🗽👽👽🎧🎧🗿🗿🗿🗿🌚🌚🌚🌚🌚🌏🎧🎻🎻🎻🎻🎻🎸🎸🎸🎸🎸🎧🎺🎺🎺🎺🎺🎷🎷🎷🎷🎷🎧🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎧🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🐸🐸🐸🐍🐍🐍🐖🐖🐖🐥🌹🐒🐒🐒🐓🐓🐓🐕🐕🐕🐥🌹😈😈😈👺👺👺💀💀💀💀🌹🙏🌹✌✌✌✌✌✌✌🐹🐹🐻🐻🐅🐅🐅🌈🌈🌈🌈🌈🌈🌈🌈🐘🐘🐘🌈🌈🌈🌈🌈🌈🌈🌈💪💪🙏🙏🙏🙏🙏☝🐘🐘🐘🐘🐘🐘🐰🐇🐴🐎🐅🐂🐃🐤🐘🐘🐘🐥🐲🐲🐲🐲🐲🐲🐲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☝🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sangishettychandrashekhar8286
    @sangishettychandrashekhar8286 2 года назад +13

    అబ్బో abn వ్యవహారం చూస్తుంటే జాలేస్తుంది. నిలువెల్లా హిందుత్వం పట్ల విషం చిమ్మే abn కి ఉన్నఫలంగా rss మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వాస్తవాలతో సంబంధంలేని కట్టుకథనాలని అల్లి ఇతరులపై బురదజల్లే ఇలాంటి లత్కోర్,వ్యభిచార మీడియా నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము.

    • @MrDvramanarao
      @MrDvramanarao 2 года назад +1

      Nee Badha emitra babu. Mee Inti kinda sivalingam undha ?

    • @namansaptapati2346
      @namansaptapati2346 2 года назад

      Aray ganduu sangisetty gudda muyyara lanja kidaka 😎😎😎😎

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 2 года назад +22

    కారణం గొప్ప వ్యూహాత్మకం!

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 2 года назад +29

    Rss మౌనమే బీజేపీకి బలం

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 2 года назад +21

    మోడీ అమిత్ షా కలసి దేశం మొత్తం లో నీచ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ అంటే రౌడీ లకు, మానభంగాలు చేసే వారు కి బ్యాంక్ లను ఎగ నామం పెట్టిన వారికీ అవినీతి పరులకు భూకబ్జా దారులు కు బెయిల్ మీద బ్రతుకే వాడికి mim కు సపోర్టు చేస్తున్నా మోడీ , ప్రతి రాష్ట్రాలలో నీచ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ వెదవలు , హిందూ దేవుళ్ళ వాహనాలు భూములు నీ నాశనం చేస్తున్నా , తెలుగు రాష్ట్రాల సీఎం లు ను ఏమీ పికలేదు మోడీ కెసిఅర్ జగన్ అంటే మోడీకి ఉచ్ఛ పడుతోంది ఎందుకో అర్థం కావడం లేదు , ఈ వీ ఏం సెట్టింగ్ బయటకు వస్తోంది కెసిఅర్ బయట పెడితే ఎలా ఆని తెలుగు రాష్ట్రాల సీఎం లు ఎంత అవినీతి అరాచకాలు చేసినా చూస్తూ ఉండడం చేత కాని చవట మోడీ ఆని అర్థం అవుతోంది ప్రతి వాడికీ

    • @pullaiah4015
      @pullaiah4015 2 года назад +1

      Modi and Amitshaw should be expelled from BJP.L.K.Advani, Murali Manohar Joshi , Yaswant Sinha etc all old politicians should takeover BJP party.
      Sonia Gandhi, Rahul Ganhi are to be expelled from Congress party to have
      good opposition party.

  • @swayampusudhakar9053
    @swayampusudhakar9053 2 года назад +4

    Correct గా చెప్పారు బండి సంజయ్ garu

  • @MadhavJK
    @MadhavJK 2 года назад +7

    అంతా నాటకం. ఆరెస్సెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. వీళ్ళలో వీళ్ళు ఒకరు కొట్టినట్టు నటిస్తారు, మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. అంతకన్నా మరేమీ లేదు.

  • @sharesha7425
    @sharesha7425 2 года назад +16

    పోనిలే ఒక్కడైనా మంచివాడు ఉన్నాడు rss లో

  • @bojjanaveen1462
    @bojjanaveen1462 2 года назад +1

    సూపర్ సార్ మీరు నెను కూడా హిందూవునె RSS వ్యక్తినే కానీ తెలంగాణ రాష్ట్రం లో బిజెపి మన RSS అలాగే హిందూమతం పరువు తిస్తున్నారు బిజెపి వెదువలు

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      నవీన్ గారు ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు కూడా ఎవరి పరువు తీయదు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంగ్ దేశం కోసం. రాష్ట్రం కోసం మన అందరి కోసం. పనిచేస్తుంది. ఇందులో తప్పేముంది. మీరు ఆలోచించండి అన్నగారు

  • @ykyyky2897
    @ykyyky2897 2 года назад +9

    కెసిఆర్ మూడో ఫ్రంట్ అంటూ దేశాల నెంబర్ తిరిగే కంటే పీఎం అభ్యర్థిగా అరవింద్ క్రేజీవాల్ ప్రకటిస్తే ఫలితాలు రాబట్టవచ్చు

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 2 года назад +17

    మోహన్ భగవత్ గారు తెలుగు రాష్ట్రాల లో బీజేపీ చేస్తున అరాచకాలు చూడండి అవినీతి పరులకు భూకబ్జా దారులు బెయిల్ మీద బ్రతుకే వాడికి సపోర్ట్ చేస్తున్న మోడీ , బీజేపీ అంటే నీతి నిజాయితీ గల పార్టి ఒక్కప్పుడు , వాజ్ పాయ్ అద్వానీ వున్న బీజేపీ కావాలి, మోడీ అమిత్ షా జోడీ వద్దు

  • @srinivaschunduru2887
    @srinivaschunduru2887 2 года назад +7

    మీ కుల కుటుంబ మీడియా ఈ లాంటి వార్తలు తప్ప నిజమైన వార్తలు చెప్పవు

  • @muneerahamed5869
    @muneerahamed5869 2 года назад +8

    అంత లేదు...దొందూ దొందే

  • @tjmbabutjmbabu7120
    @tjmbabutjmbabu7120 2 года назад +3

    a.man.with.extraordinary.prudence.n.patience.n.foresight..sri.MohanBhagawat

    • @kthukaram5601
      @kthukaram5601 2 года назад

      If he stand on the words uttered now.

  • @balupokala1520
    @balupokala1520 2 года назад +1

    అబ్బా చా మాకు తే లవదులే rss

  • @bramulu2481
    @bramulu2481 2 года назад

    Yes sir

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 2 года назад +12

    కరెక్ట్ గా చెప్పారు మోహన్ భగవత్ గారు , అర్, ఎస్, ఎస్ నీ ముంచేస్తరు మోడీ అమిత్ షా జోడీ కలసి 100%

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 2 года назад

      ఎవరు ముంచరు మీరు మొదట శాఖకు వెళ్ళండి శాఖలు నడిపే దైర్యం ఉందా మీకు ఇంట్లకెల్లి బయటపడి తిరగండి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +3

    మన దేశంలో ముస్లిం లు ఎవరు,మన దేశంలో క్రిష్టియన్ లు ఎవరు,ఒకరు హింసతో మతం మార్చుకున్నారు,ఒకరు అమాయకంగా మతం మార్చుకున్నారు,ఆర్ ఎస్ ఎస్ వారి అభిప్రాయమే కరెక్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥰🥰

  • @v1a5s1u2
    @v1a5s1u2 2 года назад +16

    ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని పిరికిబంద మన ప్రధాని.

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 2 года назад +6

    లోపల చేపించింది వాడే..ఇపుడు పార్టీ పరువు పోయింది కదా.. కవరింగ్ చేయడానికి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతారు

  • @ravikiranprasad8995
    @ravikiranprasad8995 2 года назад +4

    కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి సార్ ఇయర్ ఎండ్ లో అందుకని మళ్ళీ జోలపాట ఒక్క కారణం రెండు రాజ్యాంగ విరుద్ధం జరుగుతున్నా బీజేపీ పాలనపై కోర్ట్ కి వెళ్తారు అని ఒక్క కారణం కావచ్చు

  • @rajarao7030
    @rajarao7030 2 года назад +2

    Modi administration is Ed it cbi❤

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 2 года назад

    బండి రెక్కలు జాగ్రత్త గా చూసుకోండి

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 2 года назад +6

    ఇంక ఎక్కడ RSS ఎక్కడ vhp ఎక్కడ hindu
    అంత వల్లే నాలుగు కులలు ఇద్దరు మత చెందశ
    వాదులతో అంతకాగుతు ఎన్నికలు కలెక్షన్ శూ
    తప్పితే పారిపాలన ఎక్కడ దేశం మొత్తం hindu
    యెతిరేక చెక్ తులు చేలా రేగిపోతు వుంటే
    విల్లు ఎక్కడ sir ఇప్పుడు వున్న BJP అందరి
    BJP కాడు కొంతమంది బడబాబులు గురించి
    మాత్రం అందుకే మెలోకో బారాతీయుడ
    Jai అద్వాని sir jai Dattatrya sir jai వుమబరాతి మేడం jai BJP jai బరత్ మత 🙏🙏

  • @SPECTRAFINCORP
    @SPECTRAFINCORP 2 года назад +6

    Andhra lo temples vidhwamsam jariginappudu itaniki noru padipoyinda?

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      అవును కదా మరి. మీరు అన్నది కూడా కరెక్టే

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 2 года назад +1

      Temple padagottindi yevaru??? Hindu CM kada mari, aa cm lu BJP ki maddatu echaru kada, ante mee vaalle mimalni nashanam chestunaru

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 2 года назад +1

    Rss గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే. ఆర్ ఎస్ ఎస్ లో50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా అగ్ర వ్యూహాలు
    అర్థం కావు. వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే దేశ భక్తి నిండిన మనసుతోసైనికుల్లా పని చేయడం.

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 2 года назад +1

    Jaisriram

  • @arnet777
    @arnet777 2 года назад +21

    .మతాల మధ్య గొడవ
    2.హిందువుల ను రెచ్చగొట్టి వాళ్ల మనోభావాల తో
    ఆడుకోవడం
    3. ఆఖరికి ఆర్మీని కూడా రాజకీయాలకు వాడుకోవడం
    4.ప్రతీ ఎలక్షన్ కి ముందు ఒక సర్జికల్ స్ట్రైక్ పడుద్ది
    దేవుళ్ళను , ఆర్మీని , ప్రజల మధ్య మత గొడవలను
    వాడుకుని రాజకీయం చేసే వాళ్ళని నేను ఎప్పుడు
    చూడలేదు
    Only pak china deshdrohi jai shri ram no development

    • @RAJURam-xm6ft
      @RAJURam-xm6ft 2 года назад +6

      कनवर्ट करें गोर्रे

    • @moviemonster1449
      @moviemonster1449 2 года назад

      UPI use cheyadam maney.upi gate way tesukuni vachindi BJP make in India lo part ga...
      Niku yeppudu ayina business idea vachi loan kosam enterprenuer ministry lo free surity loan kosam veltavemo velaku enduku ante alanti oka ministry mi create chesindi e BJP...
      Hindu Muslim Godavalu 1000 years ga unai..
      Appudu BJP unda.
      Rey burra anedi okati untadi Dani vadu

    • @duddusivaa
      @duddusivaa 2 года назад

      అవునా

  • @fareedahmed3819
    @fareedahmed3819 2 года назад

    మొత్తం మోడీ చేత ఆటలు ఆడించేది కర్మ కర్త క్రియ కు బాధ్యుడు అతనొక్కడే మోహన్ భగవత్. బిజెపి. ఆర్ఎస్ఎస్. విశ్వహిందూ పరిషత్. భజరంగదళ్. సంఘ్ పరివార్.ఈమొత్తం అనుబంధ సంస్థలకు అధినాయకుడు మోహన్ భగవత్ మాత్రమే. వలస విదేశీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుడు మోహన్ భగవత్ మాత్రమే కారకుడు.వీళ్ళ ముసలి కన్నీళ్ళు దేశాన్ని నాశనం చేశాయి.ఇంకా నమ్మితే శ్రీలంక తరహా పతనం తప్పదు.

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 2 года назад

    Really Mohan Bhagawath is a great Humanist. My Big Salute to Mohan Bhagawath sir.

  • @KVRRao_02
    @KVRRao_02 2 года назад +8

    At present TDP and BJP are not in alliance so automatically ABN criticizes BJP. To do this it drags RSS into this mess up. If TDP and BJP are in alliance then automatically ABN stands with BJP.

    • @kthukaram5601
      @kthukaram5601 2 года назад

      You should think about welfare of the own State also. At that time BJP was in Center and we need the help of Centre. We are also on deficit budget. Only taking sides of the parties is not correct. We should only take issues point wise and what is good for the development of the State. I am not RSS but I appreciated Bhagwat ji only on his view. Politicians always are selfish and play their own games. We should fall into their trap. Which is better for the good of the State and people is important. Their shows the citizens view. If they select carefully they will reap the benefits, but should remember the State development also which is first priority 🙏

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 года назад +2

    Rss ని హిందువులు మర్చిపోయే రోజు దగ్గర్లోనే ఉంది , ఎందుకంటే జ్ఞానవాపి విషయం లో ముస్లింలు కి rss అండగా నిలబడినట్లే మోహన్ భగవత్
    మాటలున్నాయి , అయోధ్య సాధించింది బిజెపి యే .

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 2 года назад +1

      Adi sadinchatam anaru bro,anyayanga masid ni kulchi, dochu kovatam antaru

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 2 года назад

      Nee intini kulchi yevadaina dochukunte,aa bhada artam avutundi bro

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 5 месяцев назад

    Salute MODHIJI

  • @VenkatNarayanavenkataramaiah
    @VenkatNarayanavenkataramaiah 2 года назад +1

    చాల్లేరా ఏబీఎన్ గా బాగా పిసుక్కో...

  • @dream_of_darma333
    @dream_of_darma333 2 года назад +2

    Rss chief ku emmi తెలీదు.ప్రణబ్ ముఖర్జీ కలిసిన కాన్నుంచి rss chief మారిపోయాడు

  • @user-zt5ji3zg8k
    @user-zt5ji3zg8k 2 года назад +1

    57 ల ఉనికి మోడీ కి అర్థమైంది

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 года назад

    మీ ఛానల్ వాళ్ళు సామెతలు బాగా చెబుతారు నేను కొట్టినట్లు ఉండాలి నువ్వు ఏడ్చినట్లు ఉండాలి బాగుంది సామెత కానీ మీరు చెప్పేది మేము అబద్దాలు తప్ప నిజము చెప్పము కానీ మీరు మేము చెప్పిందే నిజమని నమ్మాలి అదే కదా మీరు చెప్పేది మీ అమ్ముడు పోయిన ఛానల్స్ ను ప్రజలు నమ్మరు జైహింద్ జైమోడి

  • @vasukakumanu4120
    @vasukakumanu4120 2 года назад +3

    RSS చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచింది. ఇప్పటికే BJP చాలా రూపాంతరం చెంది ఊసరవెల్లిగా మారింది. చాలా సందర్భాలలో BJP అధికారం కోసం చాలా దిగజారింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థులమీద ED EC అనుకూల రాజకీయ స్నేహితులతో కలిసి చేసిన కుట్రలు కుళ్ళు రాజకీయాలు, BJP సిద్ధాంతాలు ఇప్పుడు కంపు కొడుతున్నాయి. ఇది కేవలం హిందుత్వ అజెండా అమలుజేయడం గురించి కాదు. Lock down ప్రకటన/ప్రణాళిక ఒక మతిలేని PM అహంకారపు చర్య. ఎవరిని సంప్రదించకుండా కేవలం తాను దైవాంశ సంభూతుడిగా భావించే మూర్ఖుడి చర్య. ఎంతో మంది వలస కార్మికులు, కూలీ చేసుకొని బ్రతికే కొన్ని వేల కుటుంబాలు నానా కష్టాలు పడ్డారు. 5 కేజీల బియ్యం ఇచ్చి 500 రూపాయలు అకౌంట్ లో వేసి తామేదో గొప్ప దేశసేవ చేశామనుకొనే వారిని చూస్తే ఆవేదన కలుగుతోంది. Free వాక్సిన్ ఎలక్షన్ promise గా మాట్లాడిన PM ని చూస్తే ఆవేశం రగిలిపోతోంది. సరైన సమయంలో వాక్సిన్ తయారీకి నిధులు ఇచ్చి ఉంటే రెండో వేవ్ లో సగం ప్రాణాలయినా కాపాడగలిగి ఉండేవాళ్ళం. ఇక హిందుత్వం గురించి వీరి చిత్తశుద్ధి నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే. AP లో ఆలయాల్లో విగ్రహాలు విరగ్గొట్టినా రధాలు తగలబడిపోయినా వెండి దొంగతనం జరిగినా వీరికి సోయ ఉండదు. గణేష్ మంటపాలు ఏర్పాటుకై ధర్నాలు రోడ్డు డ్రామాలు బాగా చేస్తారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు రూపేణా రక్తం పిండుతూ పాపం చీప్ లిక్కర్ మాత్రం 50 రూపాయలకే ఇస్తాం అంటారు. ఇంకొకరు మసీదులు తవ్వుతం దారుస్సలామ్ ఆక్రమిస్తాం ఓల్డ్ సిటీ మీద సర్జికల్ strikes చేస్తం అంటారు. వీరి మాటలు చేష్టలు ప్రస్తుత BJP సిద్ధాంతాలకి అద్దం పడుతున్నాయి. కాబట్టి RSS దృతరాష్ట్ర దిశానిర్దేశంతో BJP సిద్ధాంతరీత్యా ఎప్పుడో అధః పాతాళానికి వెళ్ళిపోయింది. ఒకరకంగా ఇప్పుడు RSS బీజేపీ చేతిలో ఇరుక్కుపోయిందేమో అనిపిస్తుంది.

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 2 года назад

      అవునా నువ్వు ఇరుక్కున్నదానీ తీత్తవా కాక

  • @anjillreddy419
    @anjillreddy419 Месяц назад

    తూం మిడీయ బతుకు ఏవరిని ప్రాశాంతంగా ఉండనియర్, మికూ చేప్పారా? మోహన్ బగవాన్ వ్యతిరేకిస్తున్నాడని😢

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 2 года назад +1

    Madarsa లు రద్దు చేయాలి,

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      అవును రద్దు చేయాలి

    • @powergaming4222
      @powergaming4222 2 года назад

      @@aityshanker2334 time vostadi bhayya ippudu kakapotey inko 25 years adikaram okkaridey manishi shswarham kadu muslims ni inthaa ibbandi pedutunnaru mi devuduni okka mata anna sahinchaaru kani ma jolikostey urukovala

  • @kthukaram5601
    @kthukaram5601 2 года назад +18

    Yes. Bhagwat Sir said is correct. Every religion is to be respected and be in their limits. So that there will be no differences.

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 2 года назад +2

    హిందు దేవుళ్ళని అవమానించినప్పుడు,15నిమిషాలు టైమ్ అన్నప్పుడు,ఈ మేధావులు ఎక్కడ పోయారు.

  • @rkthota2821
    @rkthota2821 2 года назад +4

    చారాణా ను బారాణా చేస్తర్ రా మీ ABN channel... తూ మీ బతుకులు చెడా!

  • @abdulrafiq1684
    @abdulrafiq1684 2 года назад

    Shabash

  • @hauksbyers2786
    @hauksbyers2786 4 месяца назад +2

    దేశములో కట్టర్ హిందువులు 40 కి పైగా గోవులను వధించి నరికి చంపి గో మాంసమును గోవాకు కేంద్ర పాలిత ప్రాంతములకు అరేబియన్ కంట్రీస్ ప్రాణ మిత్రుడైన ఇజ్రాయిల్ కు ఎగుమతి చేయుచున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్లు బిజెపి వాళ్లు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు రామ్ సేన వాళ్లు హిందూ సేన వాళ్లు ఎవరు కూడా పోయి 40కి పైగా గోవులను నరికి చంపి గో మాంసం ఎగుమతి షేక్ ఫ్యాక్టరీలను బందు చేయించడం లేదు ఎందుకు 50 కోట్ల రూపాయలు ఈ ఫ్యాక్టరీల నుండి ఎలక్షన్ బాండ్లు కొన్నట్లు తెలిసింది నిజం ఎంతో అబద్ధం ఎంతో

  • @Kumarraja-z5d
    @Kumarraja-z5d 2 месяца назад

    మోడీ నియంత్ర పోకడల వల్లే ఆర్ఎస్ఎస్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది ముందస్తు జాగ్రత్తగా మోహన్ భగవత్ రావడం శుభపరిణామం

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 года назад +7

    💥 మతాలు కావాలా ? అభివృద్ధి కావాలా ?

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 года назад +1

    Pl advise govt to revise EPS 95 pension enhancement immediately Jai Hind Jai Bharat Jai EPS 95 pensioners families 😭💪💪🙏🏽

  • @vadlamohan
    @vadlamohan Год назад

    నమ్మకద్రోహం మచ్చ చెరపేసుకొమని చెప్పివుంటాడు....

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 2 года назад +6

    మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యాలు సత్యం ,GSN.

  • @patodicreations9291
    @patodicreations9291 2 года назад

    నిజాలు నమ్మే స్థాయి లో భక్తులు లేరు అనుకుంట

  • @mohanmm4243
    @mohanmm4243 2 года назад +6

    Mr. Bhagawat is 100 percent correct

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 2 года назад

    మీకు ఎక్కడైనా రాజకీయం కావాలి.

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 2 года назад

    వైష్ణవి ఒక బుద్ధి శైవమతం ఒకలా చూస్తున్నారు మీరు

  • @publicpolicy2512
    @publicpolicy2512 2 года назад

    ఆభాష ఏంటి రా నీ మాతృభాష లో మాట్లాడు ఆ హిందీ ఎవడికి మాతృభాష రా

  • @shakeelahamedshakeelsaheb3717
    @shakeelahamedshakeelsaheb3717 2 года назад

    సర్వేజనా సుఖినో భవంతు

  • @riyazsheik5763
    @riyazsheik5763 2 года назад

    నిన్ను నేనే కొట్టినట్లే ఉండాలి.... నువ్వు ఏడ్చి నట్లే ఉండాలి..... Super plan

  • @balukrishna527
    @balukrishna527 2 года назад +1

    Bandiki chepandi adipadithe adhi matladodhani

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 года назад

    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 2 года назад +2

    Fake news

  • @ramkay3805
    @ramkay3805 2 года назад +6

    Ippatikaina Durabhimanulu Asalu Hindutvam Ante Emito Telusukondi.

    • @srinivasrao7099
      @srinivasrao7099 2 года назад

      Kashmir lo laga champinchukovadam eduru thirigina hindu youth ni champeyadam noru medapakunda bhai bhai anadam halal biryani tinadam idena hinduthavam

  • @nareshappala
    @nareshappala 4 месяца назад

    I prefer BJP against Congress.....what ever analysis you may do.....hindus are not united and no other world fund coming to strengthen hindus and support hindus like other religion...hindus must need security and safety in this country it only possible with hindu centric parties.....Jai Hind Jai BJP

  • @RaviKumar-kh2zb
    @RaviKumar-kh2zb 2 года назад

    Well said sirji jai santhan daram jai RSS

  • @MdAziz-jp1bd
    @MdAziz-jp1bd 2 года назад

    Jai Telangana jai kcr superb neta super padakaalu super neta kcr

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 года назад

    Close 4yrs job system.cetres..

  • @kishorepatimalla8924
    @kishorepatimalla8924 2 года назад

    కాశీ, మధుర, అయోధ్య మాత్రేమే ఉంది

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 2 года назад +2

    pracharam kafdu nijam.sivalingam undi.bari masidillani kulchinappudu vastunna sculptures muslim bhai laki undavu kada .lingalu undavu kada.

  • @kamarajut1682
    @kamarajut1682 2 года назад

    అయ్యా,వా ర్త రీడర్ గా రు, శ్రీ భ గ త్ గా రు ఏ డ్చు ట లేదు (వా పో యా రు అంటే ఏ డ్చు ట ). మ న వి భా ర త దే శ ము స నా త న ద ర్మ ము, వే ద సంస్కృతి, ని రా క ర మై, ని ర్గు ణ స్వ రూ ప ము ఉ చ్చ శ్వా స ని శ్వా స ప క్రి య శ్రీ కా ర ము బ్ర హ్మ జ్ఞాన ము పొం దే వి దా న ము ప్ర పంచ ము లో అన్ని మ తా లు రూ ప ము లే ని, గు ణ ము లే ని శ క్తి త మ ఆ రా ధ్య దై వ ము గా త ప స్సు చే స్తు న్నా యి. ఏ క ష్ట ము, కుటుంబం లే కుండా స్త్రీ ని లైం గి క వ స్తు వు గా ఉ చి త ము డ బ్బు ను అక్రమ మా ర్గ ము లో సంపా ద న, యి త ర దే శా ల శాంతి &భ ద్ర త లు భం గ ము క లగించే జీ వ న ము మ త చం దా స్సు లు త న త ల్లి తండ్రులు శు క్ర, షో ణి త క లి స్తే నే మ గ గా ని ఆడ పు ట్టు క, ఆది ఉ గ్ర వా దు లు తెలుసు కొ న లే క, స్త్రీ, పు రు షు డు లైంగి క ము క లి స్తే పు ట్టు క తె లి య క ప వి త్ర స్త్రీ, పు రు ష కొ ర్కే తీ ర్చు కొ నే వ స్తు వు కొ న్ని వ ర్గా లమ త స్తు లు బా విం చ ట ము ప వి త్ర మై న వి ష య ము కా దు. త మ తే లి వి తే ట లు వి జ్ఞాన ము స్త్రీ, పు రు ష సంతా న ము అ న్ని మ తా ల సం త తి న ష్ట ము చే యు చు న్నా రు. త ల్లి దండ్రులు వృ ద్దా ప్య ము లో అండ కోల్పోయి భి క్ష టా న కు అ రా చ క వ ర్గా లు కా ర ణ ము అ వు తున్నా రు. స నా త న సా ర ధు లు మొ ద ట వి గ్ర హ ఆ రా ద న చే సి త ప స్సు చే సి ని రా క ర, ని ర్గు ణ ఉ పా ధి లో ప్ర కృ తి, మా న వ సంత తి ది వ్య దృష్టిలో ప్ర తి జీ వి నుండి స్త్రీ, పు రు షు లు ద ర్శ న ము పొం ది. జీవితం స ప ల్య ము పొంది ప్ర వ క్త లై నా రు.

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 года назад

    ప్రతి సారి కథలు వద్దు, మాదేశంకు దండేతే వారు దేవాలలు పదకొటీ, దొంగతనం గా, తొదరగా దేవాలయం పై మసీదులుకటారు. బాబారు, అవురఁగజేబు, మాతపిచ్చి నాయకులు చేసినపని. ఒక్కసారి 1000 సంవత్సరం లో నుండి రివషన్ చేయండి.

  • @landtonlinecompetition7315
    @landtonlinecompetition7315 2 года назад

    Jai bamdi samjay

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 2 года назад

    ఆలస్యం కాదు మరియు జాగ్రత్త కాదు ముందు జాగ్రత్త

  • @538261
    @538261 2 года назад +2

    గోరంతను కొండంత చేసి చూపించండి ఛానల్ వాళ్లకు పనిలేదు

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 года назад

    జై R S S 🚩🚩🚩🚩🚩

  • @princemahesh6432
    @princemahesh6432 2 года назад +7

    BJP antey ne hindu muslim Christian propaganda
    GDP rate down
    Petrol, diesel price hike
    Top in hunger index
    Last in law and order
    Utter flop demonitisation
    Failure in Black money recovery and deposit 15 lakh in each poor account
    Diverting people with communal propaganda...

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 года назад

      Neeku naa bhochu thelusu , AKU puku theliyakunda matladaku sollunayala

    • @johnratnakar9660
      @johnratnakar9660 2 года назад

      💯 correct

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 года назад

      @@johnratnakar9660 arey pukulanjakodaka anavsaranga nindalu veasthunnav eavadra nuvvu easu gorre ,dengey meelanti adukkuthine vedavalu maa deasam vachi pandila thintunnaru ayyina maa nayakudi intelligence stamina valla naa deasam annintilonu safe gane vundi , guddalo karampostha nakodaka,prathi howley gadiki PM anna india anna chulakana ayyioiyindi , Neeku thelusa india GDP enthano , khangress govt ten years Lo petrol deasel rates 60 rs penchindi , appudu eatuvanti bad situation's leavu deaamlo kevalam valla chethagani paripalana vallane, but BJP govt lo 10rs penchindi totalga,eavari valla perigindira rates kojja nakodaka , khangress govt chesina velakotla appulanni BJP govt kattessindi Malli deasam lo ardhika ibbandulu rakunda anni deasalatho snehanga vuntu chala carefull ga rule chesthundi adi nayakudiki vundalsina main point ,puku nakodaka ,india lo leakunda chestham nakodaka mimmalni chysthundandi

  • @zareenashaik4319
    @zareenashaik4319 2 года назад +2

    Bandi sanjay lanti varini kooda suspend cheyali appude rajyanganni kapadina varam avutam mera bharat mahan

  • @rahaman687
    @rahaman687 2 года назад

    Good mohan g

  • @sarvarbegum2821
    @sarvarbegum2821 2 года назад +1

    Yes political game our B J P

    • @vasupennem5666
      @vasupennem5666 2 года назад

      No have It's just business
      No love on Muslims
      If they have love on Muslims
      CHAINA is not allowed Muslims
      They are killing Muslims
      They never like to name persons with Muslims names
      No aran country have no dare to talk about chaina Muslims
      REMEMBER MUSLIMS ARE ENJOYING FULL FREEDOM IN INDIA
      NO ALLAHA EXTRA ONLY MONEY
      ALL INDIAN MUSLIMS ARE HINDUS
      U ALL ARE CONVERTED FROM HINDHU TO MUSLIM MIND IT

  • @sri4814
    @sri4814 2 года назад +7

    మీరు వార్తలు చెప్పండి అంటే పిట్టల దొర మాటలు చెపుతున్న ABN

    • @kotisuryaprakash6182
      @kotisuryaprakash6182 2 года назад +2

      ante bhagwat maatalu vellu morph chesaara...unna maatale ga choopinchindi....

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 года назад +1

    బి జె పి లో పెత్తందారులను మార్చండి

  • @agasthyatoygardeningk8935
    @agasthyatoygardeningk8935 2 года назад +1

    Tdp Mataram radhu

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 года назад +2

    ఈ పరిస్థితులు కాంగ్రెస్ కు తెలుసు కాబ ట్టి ,మత జోలికి పోలే ప్రపంచ వ్యాప్తంగా భారత పరువు తీయలేదు ? మనదిసెక్యు లర్ రాజ్యం, అది మరచి పోతు న్నారు ? బిజెపి, ఆర్ఎస్ ఎస్ రెండు కల సి ఆడు చున్న నాటకం ? హట్టహాసం గా తెచ్చిన 370 ఆర్టికల్ రద్దు వలన లాభం కన్న న ష్టము అధికం గా వుంది ? ఈ రోజు కా శ్మీర్ లొ హిందువులు పండిట్ లు కాశ్మీర్ వదలి పోతా మంటున్నారు, ఎన్ని రోజు లు సైన్యం తో కాపలా ఇస్తారు,మోది గా రు ఇప్పుడు చేయండి సర్జికల్ స్ట్రైక్ ? ముస్లిం దేశాల లో భారత వ్యతిరేకత మొ ద లైనది ? భారత వస్తువులు నిషేదించా లని కొందరు కోరు చున్నారు, ఈ మత పి చ్చి, ఈ బుల్ డోజర్ బాబాలు ప్రజలను రెచ్చ కొట్టడానికి పనికి వస్తాఇ తప్ప అ భి వృద్దికి పనికిరారు ? వారికి అభివృద్ది చేత కాదు ఇలాగే భారత్ మీద ముద్ర పడితే లీటరు పెట్రోల్ ముస్లిం కంట్రీలు మనకు ఇవ్వరు విదేశీ ఇన్వెస్టర్లు పైసా పెట్టుబడి పెట్టడానికి ఎవరు భారత్ కు రారు ? భారత్ ను ఎట్ల వంచాల ఎట్ల తన గ్రిప్ లోకి తెచ్చు కోవాలా అని గుంట నక్క లా ఎదురు చూస్తున్న అమెరికాకు మనం చాన్స్ ఇచ్చినట్లు అవుతుంది,పా కిస్తాన్ కు అవకాశం దొరికి నట్లు అవుతా యి ? భారత దేశం లోపల అశాంతి ఏర్ప డ తాయి ఇది మత పిచ్చి వారు చేసే ది, అ శాంతి వున్న చోటికి పెట్టు బడులు రా వు మన భారతీయులు విదేశాల లోపని చేస్తున్నారు, వారికి ఇబ్బంది కలుగు తాది

  • @ramkarru3256
    @ramkarru3256 2 года назад

    Jai modi

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 года назад

    రిజర్వేషన్ తీసి వేయాలి. A, b, c, d, e గా ఆధార్ కార్డ్స్, ప్రాపర్టీస్, బ్యాంకు లావాదేవీలు మరియు రాజకీయాలోలోకి వచ్చే వారికీ ఎటువంటి ఆస్తులు ఉండకూడదు. దేశం సేవ, ప్రజాసేవ చేయాలి, సర్వ మాతలు సమానముగా ఉండాలి. థాయిలాలు, పలుకుబడులు ఉండకూడదు. పక్షులకు, జంతువుల, అడవుల్లో seed split ing jప్రతి నెల జరగాలి. అడవులలో సోలార్ బోర్ లు వేసి జీవజాతిని పెంచాలి.

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 2 года назад +6

    UP CM Yogi Aadithyanath 1st place lo vunnadu. Vaadini RSS kattadi cheyyakapothe Desam nasanam avvatam khaayam

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 года назад

      Eandibey kattadu cheasedi Bharath Hindu deasam , assaalu bagavath eavadu cheppataniki ,ikkada hinduvulaki kakunda inko mathaniki Rights leavu

    • @sudharsanaraoallada3649
      @sudharsanaraoallada3649 2 года назад

      @@podilasrinivas7847 pora poramboku

  • @ashok8688
    @ashok8688 2 года назад +2

    Hinduvulani darunamga champina vallani kshaminchadam correct kaadu. RSS kuda bayapadutunnatlundi. manam charitranu marchalekapovachu kani kotta charitranu srustinchavachu kada. BJP ne correct present situations ki.

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      అవును మీరన్నది నిజమే నిజమే 100% కరెక్ట్

    • @rahaman687
      @rahaman687 2 года назад

      Terrorist ga

  • @kamalapuramshaik6179
    @kamalapuramshaik6179 2 года назад +1

    Pushyamitra Sunga brhmana king what to do with buddhist and buddhisam 50 to 60 thousands temple s mas demolition and destroyed and mas killed Buddhist people but mohanbhagwat say all the time mughals and Muslim s

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 2 года назад +1

    Bandi sanjay cheppindhe correct jai sri ram 🚩🚩🚩 jai bharat jai hind jai modi 🙏🙏🙏👍👍👍

  • @bharathsimha7594
    @bharathsimha7594 2 года назад +1

    Orai kula gajji abn gaa jihaadhee laku support chaesthunnaavu

  • @manohararao459
    @manohararao459 2 года назад +1

    Mohan bhagavath= desabhaktudu

  • @evasantha2841
    @evasantha2841 2 года назад +1

    Mohan bhagavath is not a God he tell his opinion only . RSS inlanti vudaseena vaikari valla Muslim population vipareethanga periginddi .