పూర్తి ఖురాన్ లో అస్సలు బక్రీద్ పండుగ గురించే లేదు // Speaker : Imdad Ali

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 124

  • @S12ff
    @S12ff Год назад +1

    Mashaallah

  • @sheskshvalisheskshvali1315
    @sheskshvalisheskshvali1315 9 месяцев назад

    👍🌹👌

  • @honey-sv1cu
    @honey-sv1cu 3 года назад +3

    MaashaAllah

  • @shaikmarinbi3845
    @shaikmarinbi3845 4 года назад +1

    Wow

  • @basanth786
    @basanth786 4 года назад +2

    నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకున్నట్లు ఉన్నావు వాళ్ళు కాదు

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад +1

      సరే వాళ్ళు ,వీళ్ళు ఎందు కు నీవు నిన్ను ముస్లిం అని అనుకుంటున్నావు కాదా మరి నువు స్వంతంగా ఒక సారి Qur'an చదువు మాటలాడ దాము ..అపుడు అర్థవంతంగా ఉంటాది అంతే కానీ నీకు Qur'an lo ఏముందో తెలియక ఎవరో చెప్పినది విని మాట్లాడ డం ఎంత కరెక్ట్ ..??
      ఏమి Qur'an neeku కాదా..??
      అల్లాహ్ నీకు అల్లాహ్ కాదా..
      ఆలోచించు లేదా గుడ్డిగా వేరే వారిని అనుసరించు తరువాత నష్ట పోయేది నీవే నేను కేవలం హెచ్చరించే వాడిని మాత్రమే

  • @mdkhaja9657
    @mdkhaja9657 3 года назад +1

    ఇన్నాళ్లు ఎక్కడున్నావు నాన మీలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు నాన
    మీరెంత సేపు నాలుగు గోడల మధ్య తప్ప జనం లోకి రారా ఒక్కటి ఒక్కటి ఒక్కటంటే ఒక్కటీ సిరాజుద్దీన్ గారి లా సభలు పెట్టి చెప్పే దమ్ము లేదు కానీ యూట్యూబ్ లో మాత్రం చెప్తారు

  • @rafisk4760
    @rafisk4760 4 года назад +2

    నేను అడిగిన ప్రశ్నకు మీ దగ్గర నుంచి జవాబు రావడం లేదు ఖురాన్ లో అజాన్ ఇవ్వమని ఉందా ఖురాన్ లో నమాజ్ టైమింగ్ ఉందా ఉపవాసాలు టైమింగ్ గురించి ఖురాన్ లో ఉందా గడ్డం పెంచమని ఖురాన్ లో ఉందా వెంటనే వీటి అన్నిటికి జవాబు. వెంటనే ఇవ్వాలి లేదంటే మీరందరూ ప్రవక్త గారి శత్రువులు అని అర్థం

    • @aktharhussain7040
      @aktharhussain7040 4 года назад

      ఓరే , లో ఫర్ నోరు మూసుకో, వెదవ.

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      రఫి మరి Qur'an lo లేనిది మీరు follow అవుతారా??
      అన్ని టికి సమాధానం ఇస్తాను ఇన్ షా అల్లాహ్ call me @7026905708
      Type cheyadam kastam.

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      మరి బుఖారి ని ఫాలో అవమని Qur'an lo ఉందా.??
      "వ అతివుల్లహు వ అతివుర్రసులు" అంటే ఎవరో
      ప్రవక్త మీద రాసింది నమ్మటమా???
      మరి మీరు బుద్ది ఉపయోగించండి

  • @mohammedfiyaq8052
    @mohammedfiyaq8052 4 года назад +3

    బాబూ హాఫ్ నాలెడ్జ్ నువ్వు నీ ఛానల్ ఏదో పాపులర్ అవ్వాలని తెగ కష్టపడతున్నారు మీకు అంత సీను లేదు,,నీకు అస్సలు అరబ్బీ భాష రాదు మీ లాంటి బాకరాలు చాలామంది ఉన్నారు నీ మిత్రుడికి కూడా చెప్పు మీ దుకాణం ఎత్తమని

  • @m.r.a.h692
    @m.r.a.h692 4 года назад +2

    Fazar namaz lo ye ni rakath unai chapu. Quran lo unda.

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      చూపిస్తే ఈ మనుషులు రాసింది కాక అల్లాహ్ మీద imaan తేస్తావా??

  • @JaleelVlogsIndia
    @JaleelVlogsIndia 4 года назад +3

    وَأَتِمُّوا۟ ٱلْحَجَّ وَٱلْعُمْرَةَ لِلَّهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا ٱسْتَيْسَرَ مِنَ ٱلْهَدْىِ ۖ وَلَا تَحْلِقُوا۟ رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ ٱلْهَدْىُ مَحِلَّهُۥ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِۦٓ أَذًۭى مِّن رَّأْسِهِۦ فَفِدْيَةٌۭ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍۢ ۚ فَإِذَآ أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِٱلْعُمْرَةِ إِلَى ٱلْحَجِّ فَمَا ٱسْتَيْسَرَ مِنَ ٱلْهَدْىِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَٰثَةِ أَيَّامٍۢ فِى ٱلْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌۭ كَامِلَةٌۭ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُۥ حَاضِرِى ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ
    హజ్, ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేనివారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి.
    (Quran - 2 : 196)
    Shared via Al-Quran Al-Kareem Telugu
    Naku telisi oka muslim Hajj prati year cheyali. Jeevitam lo okkasari cheste sarpotundi ani Quran lo ledu ani anukuntunna. Hajj Bakrid month lo cheyyali ani matrame Quran cheptundi ani anukuntunna. Ante prati year cheyali ani anukuntunna.
    Deeni batti paina ayat lo first 3 lines prakaramu, okavela edo oka Karanam valla Hajj cheyaleka pothe, daniki pariharanga sacrifice Ivvali.
    Ikkada Hajj cheyakapovatiniki Karanalu ... Antha Dabbulu leka, office lo leaves leka, health leka, indian Govt hajj lottery system valla, Inka itara reasons valla
    Oka sari ee konam alochinchandi

    • @khadeers14
      @khadeers14 4 года назад +1

      Aayana Aalochinchadu sir,ayana cheppindey andaru vini,Allah mariyu aayana pravakta muhammad sallallaahu alaihi vasallam cheppina islam nu vadilesi, eeyana prachaaram chestunna kotha dharmam vinali aayana ki telugu raadu english raadu malli ayana ki sarididdu kondi antey ekkada leni kopam vacchestundi

    • @JaleelVlogsIndia
      @JaleelVlogsIndia 4 года назад +1

      @@khadeers14
      Ayananu nenu tappu ani cheppanu endukante ayana Quran ni matrame criteria ga ante geeturai ga teskunnaru. Adi muslim ana daniki modati shartu. Naku kuda doubt undedi Quran lo ekkada ledu kada Qurbani gurinchi. Kaani eppudaite 2:196 ayat nu parisilinchano appudu nenu Qurbani ivvali ani teluskunnanu.
      Anni Hadith mida naku imaan ledu. Ye hadees aithe Quran ki supporting ga untundo danini matrame nenu nammutanu. Endukante muslim groups lo 11 hadith books unnai and avi Mohammad (pbuh) death aina 200 years tarvata vacchai. Anduke vatini Sharia law kinda nenu teskolenu. Sharia Quran lo undi.
      For example Zina cheste Quran prakaramu 100 lashes ivvali kaani hadees prakaramu death by stoning which is against Quran so aa particular hadeees nenu Sharia ga teskonu. Alaga Quran ni furqaan ga teskoni vere books ni corrrct kaada anedi decide chestanu.
      Anduke Brother ni nenu Quran ayat nu 2:196 parisilincha mannanu.
      Jazakallah

    • @JaleelVlogsIndia
      @JaleelVlogsIndia 4 года назад

      @@knowthetruth1348
      2:196 And conclude the Pilgrimage and the visit for God. But, if you are prevented, then provide what offering is affordable; and do not shave your heads until the offering reaches its destination. Whoever of you is ill or has an ailment to his head, then he may redeem by fasting or giving a charity or a rite. But if you are secure, then whoever makes the visit, but decides to continue until the Pilgrimage, then he shall provide what offering is affordable; but for he who cannot find anything, then he must fast for three days during the Pilgrimage and seven when he returns; this will make a complete ten-this is for those whose family are not residents to Restricted Temple. And be aware of God, and know that God is severe in retribution.
      Can u read again.
      If you are prevented from visiting then offer a sacrifice.
      Prevented could be any reason like health, Weather conditions, flights cancellation, anything which prevented you from going to hajj then offer a sacrifice.
      But if you reach safely to mecca then also give a sacrifice.
      At any cost one has to give sacrifice either here or there.
      Yes this is applicable to Muslim who can afford.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@JaleelVlogsIndia
      After sacrifices what a muslim has to do. Cut his hairs (completely,it's must)
      If it's not possible what one has to do should keep 10 days fasting (3days at hajj+7 days after return to the home )
      So it's only for hajis
      Hope you understand.
      May allah forgive and guide us to the right path.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@khadeers14
      English lo మరియు తెలుగులో
      Competition పెట్టు కుందాం రా ...నీకు ఎంత తెలుగు వస్తుందో...
      ఏ మాత్రం ఇంగ్లీష్ knowledge ఉందో చూద్దాం .(హాదేస్ ను హరీష్ అని type cheya Leda నువు.....ఒక వేలు ఇతరులకి చూపిస్తే నాలుగు నీకే చూపిస్తాయి)
      నీవు ఎవరో రాసిన హాదీసు లు తప్పా? ఒప్పా?? అని బుర్ర పెట్టి ఆలోచించ కుండా బ్లైండ్ గా చదువు తావు ....అదే చెప్తావు ..నువ్వే దాదాపు అందులో చాలా ఆచరించవు...(నీకు కూడా కొన్ని డౌట్ ఉంటాయి కానీ ఇగో,పెద్దలు చెప్పారు,నలుగురు ఏమంటారో అని ఇలాంటి రక రకాల భయ లతో నిశబ్దంగా ఉన్నావు కానీ అల్లాహ్ మాత్రం లెక్క తిసుకొలుంటాడు అపుడు ఈ రోజు నీవు చూపే ఏ కారణం పని కి రాదు )
      నేను ఆ అల్లాహ్ దయ తో టైమ్ తీసి అల్లాహ్ ను వేడుకొని ఆయన naazil చేసిన సత్యాన్ని చదివి దానికి అర్థం చెప్పమని కేవలం అయానిని వేడుకొని ఆయన కరుణ తో అర్థం అయినా సత్యాన్ని ప్రజల ముందు ఉంచుతాను...
      నా చివరి శ్వాస వరకు అల్లాహ్ ఆయన రసూల్ s.a w చెప్పిన సత్యాన్ని ప్రచారం చేస్తుంటాను...
      నాకు అల్లాహ్ చాలు
      చూపు ఉన్న వాడు ,గ్రుడ్డి వాడు ఒకటి కాలేడు...

  • @MBA98.
    @MBA98. 4 года назад +3

    అస్సలాము అలైకుమ్ ప్రియమైన ధార్మిక బోధకుడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.
    ఇబ్రహీం మరియు ఇస్మాయిల్ ప్రవక్తల మరియు హాజర లా గుర్తుగానే ఈ ఈ పండగ జరుపుకోవడం జరుగుతుంది.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад +1

      వ అలైకుం అస్ సలాం..
      మీరు చెప్తున్న దానికి ప్రూఫ్ ఎంటి భాయ్
      ఎవరో చెప్పింది రాసింది చెప్తున్నా వ్...
      మరి నేను ఆ నిజ ఆరుద్యుడు నుండి ఆయన రసూల్ s.a w కి వచ్చిన సత్యమైన గ్రంధం నుంచి చెబుతున్న...
      ఒళ్లు ఎవరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఆలోచించు...
      నేను చెప్పిన అయాత్ లు కనీసం ఇపుడు Qur'an తెరిచి (నువు ముస్లిం అని అని చెప్పుకోవడానికి గల కారణం అయిన గ్రంధం ,నీవు ఎపుడు అందులో ఏముందో తెలుసు కోవడింకి ప్రయత్నించిన అల్లాహ్ గ్రంధం )
      చూడు అల్లాహ్ దయ తలవచ్చు...
      నేను చెప్పింది తప్పు అని ఖుర్ అన్ ద్వారా నిరూపించు.
      నేను వాదించాను సత్యం చెప్తాను

  • @skasifbasha5426
    @skasifbasha5426 3 года назад +1

    Hair cut chesukoo ayyaa babu munduu 😂🤣

  • @sktajkvl
    @sktajkvl 4 года назад +8

    Imdad Ali! నిజమే కేవలం ఖురాన్ తో మనము ఈదుల్ అజ్హా(అంటే బక్రీద్ పండుగ) ఫలానా తారీఖులో జరుపుకోవాలని, ఆ రొజు హజ్జ్ యాత్రకు వెళ్ళని వాళ్లు కూడా ఖుర్బానీ చెయ్యాలని నిరూపించలేం.
    అందుకే హాదీసులని కూడా తీస్కొవాలి, అప్పుడే మనకు దీన్ వివరంగా, సంపూర్ణంగా అర్ధమౌతుంది అని మేము నీలాంటి వాళ్లతో అంటూ ఉంటాం.
    ఇప్పుడు హాదీసులను హిస్టరీ అంటున్నావు. నిజమే! హిస్టరీ అంటె చరిత్ర. కాబట్టీ నిజంగా జరిగిన విషయాలను ముహద్దీసులు వారి పుస్తకాల్లో తీస్కోచ్చారు. మరి వాళ్ళని మనం చూడలేదు, వాళ్లు ఎలాంటొళ్లో మనకు తెలీదు కాబిట్టి వాటిని నమ్మలేము అంటే నేను నిన్ను ప్రశ్నిస్తున్నా
    *ఖురాన్ అవతరిచంటం స్వయంగా నువ్వు చూసావా?
    *లేకపోతే ఖురాన్ను ప్రవక్త నుంచి వినీ సహాబా వారు రాస్తూ ఉండటం నువ్వు చూసావా?
    * మరి ఎవరో print చెసిన పుస్తకాన్ని shop లో అమ్ముతున్టే అదే అల్లహ్ తరుపు నుంచి అవతరించిన ఖురాన్ అని ఎలా నమ్మావ్?
    నువ్వు ఏ logic తో ఖురాన్ నిజమని నమ్ముతున్నావో అదే logic ప్రకారంగా హదీస్ కూడా నిజం.

    • @JaleelVlogsIndia
      @JaleelVlogsIndia 4 года назад +2

      Quran lo Bakrid tariku ledu. Kaani Allah manaku Mecca role model chesadu konni Sharia laws vishayam lo. Namaz tarika mecca, Bakrid ye roju mecca, Ramzan ye roju mecca, namaz direction mecca. Alaga mecca ni model ga chesindi mariyu aa modal ni Qayamat varaku kapade duty Allah di. Daniki hadees toh pani ledu.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      Sk taj ...answer కొంచెం చేదుగా ఉంటాది తప్పదు నిజం కాబట్టి...విను
      సూర్యుడు తూర్పు దిక్కు న ఉదయ్ ఇస్తాడు అనేది సత్యం ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు ..అలాగే Qur'an చదివితే (అల్లాహ్ అనుగ్ర హిస్తే ) ఇది కేవలం మన రియల్ creator మాత్రమే చెప్ప గలడు అనేది తెలుస్తుంది ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు
      Quran lo అల్లాహ్
      "దీన్ని సమ కూర్చడం మీ వర కు చేర్చడం దీని రక్షిండడం నా బాధ్యత"అన్నాడు
      ఒక విషయం విను.
      ఇబ్లిష్ అల్లాహ్ మీద భక్తి నటించాడు వాడి మనసులో ఉన్న ఇగో నీ అల్లాహ్ బయట పెట్ట దలిచి అదం a s ముందు సాష్టాంగ ము చేయ మన్నడు అపుడు వాడు తన అవిశ్వాసం బయట పెట్టాడు ...
      అలాగే కొంత మంది ఖుర్ అన్ నీ నమ్ముతున్నాను అని పైకి నటిస్తూ ఉంటారు సమయం వచ్చి నపుడు(అల్లాహ్ తన దాసుల తో అలాంటి సిట్యుయేషన్ సృష్టిస్తాడు)
      వారు ఖుర్ అన్ మీద తమ నిజ అవిశ్వాసం బయట పెడతారు ఇది అల్లాహ్ నుంచి వచ్చింది అని ప్రూఫ్ ఎంటి అని....??
      ఇలాంటి అవిశ్వాసుల తో అల్లాహ్ విశ్వాసుల ను కాపాడు గాక ...

    • @sktajkvl
      @sktajkvl 4 года назад +1

      @@knowthetruth1348 అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్! నేను అడిగిందేంటి నువ్వు చెప్పినదేంటి.
      నేనేమని అడిగానన్టే హదీస్ రాసీందీ మనం చూడలేదు కాబట్టీ మనం వాటిని నమ్మలేము అని అంటావే మరి ఖురాన్ రాసింది కూడా నువ్వు చూడలేదు కదా. అందుకని నీలాంటొడే ఒకడు అంటాడు" దైవ గ్రంధం అనేది నేను కళ్ళతో స్వయంగా చూస్తేనే నమ్ముతాను" ఎందుకంటె అది నీ logic ye కదా.
      అంతే గానీ ఖురాన్ దైవ గ్రంధం అని నిరూపించమనలేదు. అల్హందులిల్లాహ్ నేను యే లాజిక్ తో ఖురాన్ ను నమ్ముతానో అదే విధంగా హదీస్ కూడా నమ్ముతాను.
      మరి అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కున్నవాడివి నువ్వు.
      ఎప్పుడైనా జవాబు చెప్పమంటే నీ emotions ని feelings ని మధ్యలో తీస్కొరామాకు.
      జవాబు సూటిగా ఇవ్వటం నేర్చుకో.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@sktajkvl
      Surat No 2 : سورة البقرة - Ayat No 7
      خَتَمَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ عَلٰی سَمۡعِہِمۡ ؕ وَ عَلٰۤی اَبۡصَارِہِمۡ غِشَاوَۃٌ ۫ وَّ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ٪﴿۷﴾  1
      Allah has set a seal upon their hearts and upon their hearing, and over their vision is a veil. And for them is a great punishment.
      خَتَمَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰٓ أَبْصَٰرِهِمْ غِشَٰوَةٌۭ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌۭ
      అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొర వుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది.
      (Quran - 2 : 7)
      అల్లాహ్ నీకు సన్మార్గం చూపు గాక.

    • @sktajkvl
      @sktajkvl 4 года назад

      @@knowthetruth1348 @Know the truth from The Quran
      القرآن - سورۃ نمبر 41 فصلت
      آیت نمبر 27،28
      أَعـوذُ بِاللهِ مِنَ الشَّيْـطانِ الرَّجيـم
      بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
      فَلَـنُذِيۡقَنَّ الَّذِيۡنَ كَفَرُوۡا عَذَابًا شَدِيۡدًاۙ وَّلَنَجۡزِيَنَّهُمۡ اَسۡوَاَ الَّذِىۡ كَانُوۡا يَعۡمَلُوۡنَ‏ ۞
      But We will surely cause those who disbelieve to taste a severe punishment, and We will surely recompense them for the worst of what they had been doing.
      ذٰ لِكَ جَزَآءُ اَعۡدَآءِ اللّٰهِ النَّارُ‌ ۚ لَهُمۡ فِيۡهَا دَارُ الۡخُـلۡدِ‌ ؕ جَزَآءًۢ بِمَا کانو بایاتنا یجہدون۔
      That is the recompense of the enemies of Allah - the Fire. For them therein is the home of eternity as recompense for what they, of Our verses, were rejecting.
      Imdad Ali! అల్లాహ్ నా ఒక్కనికే కాదు పూర్తి మానవాళికి సన్మార్గం చూపు గాక. ఆమీన్

  • @MBA98.
    @MBA98. 4 года назад +4

    అవగాహన లేనప్పుడు తెలుసుకొని మాట్లాడటం మంచి ది

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      మరి నేను Qur'an lo undedi చెప్పాను మీరు ఒక సారి ఖుద్దు గా ఎందు
      కు తెలుసు కోరు

  • @akbar4victory
    @akbar4victory 4 года назад +4

    థార్మిక పండితుడిగా హడావిడి చేయకు. అసల తమరి థార్మిక విద్య ఎక్కడిది. ప్రాచీన అరబీ భాష ను అనువాదించటానికి నువ్వు అరబీ ఎక్కడ నేర్చుకున్నావు?

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      ధార్మిక పండితుడు అంటే ఎంటి నీకు తెలిసింది చెప్పు .....
      అల్లాహ్ Qur'an లో ఏమైనా చెప్పి ఉంటే నాకు చూపు (ఎవరో చెప్పినవి విని ఎదో పెద్ద విషయం తెలేసుకున్నట్టు డబ్బాలు వద్దు
      నీవు ఏ ధార్మిక పండితులను చూసి మిడిసి పడుతున్నవో వారు ప్రళయం రోజు నీతో సంబంధమే లేనట్టు ఉంటారు )
      నాకు విద్య నేర్పుతున్న ది అల్లాహ్ ఆయన దాసుడు Mohammed s.a.w(నిజ గ్రంధం ఖుర్ ఆన్ ద్వారా)
      అల్లాహ్ నీ అంతమ దినాన్ని నమ్మిన వారికి ఏ భాషలో అయిన సరే అల్లాహ్ సత్యం తెలియ చేస్తాడు నీకు అర్థం కాదు లే.
      నేను jawab ఇవ్వాల్సింది అల్లాహ్ కు నీకు కాదు (ఆయన కు నా గురించి నీ గురించి క్షుణ్ణంగా తెలుసు )
      నేను కేవలం అల్లాహ్ ఆయన రసూల్ s.a.w
      చెప్పిన సత్యాన్ని ముందుంచుతాను...
      తరువాత మీకు మార్గం చూపడం లేదా మార్గ
      బ్రస్తుడిని చేయడం అల్లాహ్ అభి ఇష్టం
      నా బాధ్యత సత్యం చెప్పడమే...
      నీ తీర్పు నీకు ,నా తీర్పు నాకు

    • @akbar4victory
      @akbar4victory 4 года назад +1

      @@knowthetruth1348 ఇస్లాం కి మూలస్తంభం లాఇలాహ ఇల్లల్లాహు మహమ్మదదుర్రసూలుల్లాహ్. కలిమా లో మెదటి భాగం ఖురాన్ అయితే రెడోవ భాగం హదీసు. అటువంటి హదీసులను తరస్కరిచి అసల ఇస్లాం లో హదీసులకు స్థానం లేదు అని అంటున్నారు తమరి స్వయం ప్రకటిత థార్మిక పండితుల సమూహం.
      అసల ఖురాన్ నుంచి తమరు ఏదయినా నేర్చుకోనడానికి తమకు స్వతహాగా ప్రాచీన అరబీ వచ్చి ఇస్లామియా చరిత్ర గురించి అధ్యయనం చేసి ఉండాలి లేదా థార్మిక పండితులు హదీసు వెలుగులో రాసిన తఫ్సీర్ అయినా చదివి ఉండాలి. ఈ రెండు కాకుండా కేవలం పదాల అనువాదం చదివి ధార్మిక సమస్యలకు పత్వాలు ఇస్తున్నారు తమరు.
      హషర్ లో నేనూ సమాధానం ఇవ్వాలి. నువ్వు మరియు నీ స్వయం ప్రకటిత పండితుల సమూహం నోటికి వచ్చినట్లు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏమీ అనక పొతే అన్నీ తెలిసి ఎందుకు అనలేదూ అని.
      థార్మిక పరిభాషలో నాలుగు పదాలు నేర్చుకున్న ప్రతీ ఒక్కడు ఒక థార్మిక పండితుడిగా యూట్యూబ్ లో ప్రసంగాలు చేసేవాడే.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@akbar4victory
      మొదటి లైన్ కూడా నీవు ఎవరో చెప్పింది చెప్తున్నవు ....
      నీవు అల్లాహ్ గ్రంధం పూర్తిగా చదువు ..
      నీవు ఊహలు (అంటే ఎవరో చెప్పింది,రాసింది,వినింది )
      అనుసరిస్తూ ఉన్నావు..
      నేను ప్రాపంచిక లాభాలు వదిలి అల్లాహ్ గ్రంధం చదివి ఆయన ద్వారా. సరైన జ్ఞానం త్తో చెప్తున్నాను ప్రళయ దినాన నీవా నేనా నష్టం లో ఉండేది ఆలోచించు
      ఏదైనా అడిగితే ఆలిం ను అడగాలి అని చెప్పే నీకు( ఖుర్ అన్ లో అల్లాహ్ అసలు ఈ దివ్య గ్రంధం ఎవరికోసం అవటిరింపా చేశాడో చూడు ,టైమ్, భయం ఉంటే ...)
      ప్రతి విషయాన్ని అల్లాహ్ ఆయన రసూల్ s.a. w garu ఏమి చెప్పారు అని ఖుర్ అన్ చూసే నాకు ఎంత బేధం...
      చూడు.. అక్కడ అల్లాహ్ మన పనులను ఖుర్ అన్ ద్వారా check చేస్తాడు వేరే వారి తో కాదు ....
      నీకు నిజంగా ప్రళయం మీద నమ్మకం ఉంటే నేను తప్పు అనుకుంటే నీవు రైట్ అనుకుంటే call చేయ్ మాట్లాడ దాము....

    • @akbar4victory
      @akbar4victory 4 года назад

      @@knowthetruth1348 ఎవరో చెప్పింది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అల్లాహ్ గ్రంథాన్ని చదవి అర్థం చేసుకోవటానికి తమరు ప్రాచీన అరబీ భాష ఎక్కడ నేర్చారు అనేది నా ప్రస్న.. దానికి సమాధానం ఏది?
      నేను ఖురాన్ నాకు చదవటం వచ్చినప్పటి నుంచి చదువుతున్న... నువ్వు ఈ మద్యే నేర్చకున్నావేమొ...
      అల్లాహ్ కి ఖురాన్ అవసరం లేదు. నువ్వు చేసింది తప్పో కాదో చెప్పటానికి. ఇస్లామియా చరిత్ర, జీవనవిధానం మరియు పరిపాలన వ్యవస్థ అంటే ఏంటో తెలుసా?
      ఇంక నీతో మాట్లాడాలి అంటావా.... ఇక్కడ మాట్లాడు... తమరి జ్ఞానం జనాలకు తెలుస్తోంది.
      అసల ఇమాం బుఖారీ ని మున్కరే హదీస్ అన్న తమరి సముహాన్ని తీసుకుని అలా మక్కా వెళ్లి అదే మాట ఒక సారి వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పండి. మాకు పట్టిన దరిద్రం వదులుద్ది.
      తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇస్లామియా జ్ఞానం తెలియదు లేదా తెలిసిన వాళ్లకు తెలుగు రాదు అనుకుంటే పొరపాటే... నీ తాతల లేదా తండ్రి కాలం నుంచి తెలుగు తెలిసిన ఇస్లామియా థార్మిక పండితులు ఉన్నారు.
      ప్రాపాంచిక సుఖాలా..... ఏంటీ... వీడియో లు చేయడానికి ఒక డబ్బా ఫోను, ఫోన్ లో రీఛార్జ్.... ఆకాశం నుంచి ఊడి పడ్డాయా?
      31వ తారీఖు కదా. ఇంతకు డబ్బులు వచ్చాయా? వేరే తరీఖు ఏమైనా ఉందా?

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@akbar4victory
      అల్లాహ్ నిన్ను క్షమించు గాక(నా గురించి తెలియక చాలా అభాండాలు వేశావు....)

  • @akbar4victory
    @akbar4victory 4 года назад +1

    థార్మిక పరిభాషలో నాలుగు పదాలు నేర్చుకున్న ప్రతీ ఒక్కడు ఒక థార్మిక పండితుడిగా యూట్యూబ్ లో ప్రసంగాలు చేసేవాడే.
    ఎవరు ఏమి చేయాలో చెప్పటానికి తమరు ఎవరు. థార్మిక విద్య ఎక్కడ అభ్యసించారు? ఎక్కడ చదువుకున్నారు?
    తమకు హదీసులతో సంబంధం లేదుకదా. Time machine vesukoni ప్రవక్త గారి కాలం నుంచి వచ్చారా?

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      నీవు నాతో కాల్ చేసి మాట్లాడు ఇన్ షా అల్లాహ్ మరణానికి ముందే సత్యం తెలుసు కొంటావు...
      హదిసులు గురించి మాట్లాడే నీకే ఆ ప్రశ్న(టైమ్ మిషన్ లో వెళ్లి చూసావా??)
      నీకు వేసుకోవలసిన ప్రశ్న ఇతరులకి వేస్తున్నవు ఎంత అమాయకత్వం.
      నీ జీవితం లో అల్లాహ్ ఆయన రసూల్ ద్వారా నాజిల్ చేసిన సత్యం (ఖుర్ అన్ )
      పూర్తిగా నీకు అర్థం అయ్యే భాషలో చదివినా వా...??
      ఎంత సేపు ఈ మాయ ప్రపంచం లో పడీ,నీ కోరికల వెంట పడి వారు చెప్పింది వీరు చెప్పింది విని అమలు చేస్తున్నావు
      ఏదో ఇష్టమొచ్చిన నట్టు మేసేజ్ లు పెట్టు నిన్ను నీవు నష్టం లో పద వేసుకుంటూ ఉన్నావు...
      నీవు ఆచరిస్తున్న దీన్ ఎంత నిజమో ఎపుడైనా ఖుర్ అన్ వెలుగు లో చెక్ చేసుకున్నవవా ??
      మరణం వచ్చిందా...ఇక అంతే అల్లాహ్ ఇంకో అవకాశం ఇవ్వడు

    • @akbar4victory
      @akbar4victory 4 года назад

      @@knowthetruth1348 😂😂😂😂
      హదీసులలోని ప్రాచీన వ్రాతప్రతులు ఈ నాటికీ ఉన్నాయి. వాటి తరువాత వ్రాసిన మహా గ్రంధాలు ఉన్నాయి. అందులో చూసి లేదా వాటిని ప్రామాణికమైన పద్దతులద్వార అభ్యసిసించి మాట్లాడతారు థార్మిక పండితులు.
      ఏదో థార్మిక పరిభాషలో నాలుగు పదాలు నేర్చుకోని థార్మిక పండితులు అయిపోరు.
      ఇప్పుడు చెప్పు.... ఖురాన్ ని అనువాదించటానికి తమరు ప్రాచీన అరబీ ఎక్కడ చదివారు మరియు ఇస్లామియా చరిత్ర అద్యాయనం ఎక్కడ చేసారు? చరిత్ర తో సంబంధం లేకుడా అనువాదించగలిగేది ప్రవక్త మహమ్మద్ (స) గారి కాలంలో ఉన్న వారి శిష్యులు. ఎందుకంటే వారు స్వయానా ప్రవక్త మహమ్మద్ (స) నుంచి ఖురాన్ నేర్చుకున్నారు. మరి తమరి సమూహం మహా గ్రంధాలు రాసిన థార్మిక పండితులు తమ స్వలాభాలకోసం మహా గ్రంధాలు రాసి లేని థర్మాన్ని ఉన్నట్లు చెప్పారంటారు. తమరి త్రుప్తి కి సరే అనుకుందాము అనుకుంటే తమరు ప్రాచీన అరబీ భాష మరియు ఇస్లామియా చరిత్ర గురించి అధ్యయనం చేయకుండానే అనువాదం చేస్తున్నారు. అది ఎలాగ అనేది మా ప్రశ్న.
      కొంపతీసి ప్రవక్త మహమ్మద్ (స) గారికి దైవదూత జిబ్రయీల్ (అ) ఎలాగైతే ఖురాన్ యరియు అల్లాహ్ ఆజ్ఞలను చేరవేసారో అలాగే తమకు అరబీ మరియు ఖురాన్ అనువాదించటానికి కావాల్సిన థార్మిక పరిజ్ఞానం నేర్పంచారంటారా ఏంటి...? 😂😂😂😂
      అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి తమరు ముందు.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@akbar4victory
      ఓ నా సోదరా! అల్లాహ్ నీ పరి హాసన్ని మన్నించ వచ్చు లేదా సిఖ్చించచ్చు ...
      నీవు ఎవరో నాకు తెలియదు నీ ముఖము ఎరుగను నీతో శత్రుత్వం లేదు....
      నాకు ఆ అనంత కరుణ మయుడు ఆపార కృపా శిలుడు అయిన అల్లాహ్ ఆయన రసూల్ s.a.w garu Qur'an నేర్పిస్తున్నారు.
      నీవు చెప్తున్న ధార్మిక పుస్తకాల్లో చాలా విషయాలు Qur'an ki విరుద్ధంగా ఉన్నాయి
      నీకు తెలియదు ఎందు కంటే నీవు ముస్లిం అని చెప్పు కోవడానికి కారణం అయినా Qur'an neevu epudu అర్థం చేసు కోవడానికి ప్రయత్నించ లేదు
      (అరబీ రావాలి ,పాండిత్యం ఉండాలి ,అందరూ చదవ కూడదు ,చదివిన అర్థం కాదు లాంటి అపోహలతో అల్లాహ్ కి ఆయన ప్రవక్త కి దూరంగా ఉన్నావు .అసలు నీవు ఎవరో తెలుసు కోవలను కున్న నీవు Qur'an dwara తెలుసుకో....)
      ఇపుడు అయిన నీ కోసం టైమ్ తీసి Qur'an మరియు నీవు చెప్పే పుస్తకాలు బాగా చూడు..
      ఇక నీ ఇష్టం నేను నీకు a విధమైన reply ఇవ్వ దలుచు కి లేదు...
      అల్లమా ఖుర్ అన్....(.ఆయన ఖుర్ అన్ నేర్పిస్తాడు..)
      నాకు అల్లాహ్ ఆయన రసూల్ s.a.w నేర్పిస్తున్నారు
      అల్లాహ్ సన్మార్గం చూపు గాక!

    • @akbar4victory
      @akbar4victory 4 года назад

      @@knowthetruth1348 నీ దగ్గర సమాధానం ఉంటే కదా నువ్వు సమాధానం ఇచ్చేది. అల్లాహ్ శిక్షించేది నిన్నా నన్నా అని తర్వాత మాట్లాడదాము.
      అసల తమరి సమూహానికి ఖురాన్ అనువాదించిడానికి కావాల్సిన పరిజ్ఞానం ఎక్కడిదీ?
      ప్రవక్త మహమ్మద్ (స) గారి తర్వాతి కాలంలో వచ్చిన ముసైలమా, ఖదియానీ వంటి వాళ్ల సమూహమే తమరిది.
      తమకు అల్లాహ్ మరియు ప్రవక్త మహమ్మద్ (స) ఖురాన్ నేర్పించారా...? ఎలా... కలలోనా లేక తమరు ఆదిత్య 369 లో బాలయ్య లాగా టై మషీన్ మీద ప్రవక్త మహమ్మద్ (స) కాలానికి వెళ్లి నేర్చుకున్నారా???
      నేను ఖురాన్ ను అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా ఉన్నా. లేదంటే నీలా ఉండేవాడిని.
      హదీసు ల్లో ఉన్నది తప్పు... అసల హదీసులు ఇస్లాం లో లేవు... సరాసరి ఇమాం బుఖారీ (ర) మున్కరే హదీసు అన్న మూర్ఖులు మరియు అజ్ఞానులు తమరు. తమరితో మాకు శత్రుత్వమా...? 😂😂😂

  • @boldboss7755
    @boldboss7755 4 года назад +2

    మైదా పిండి గా....

  • @hussainpeera6013
    @hussainpeera6013 4 года назад +2

    Unhappy with your adverse Criticism....

    • @khadeers14
      @khadeers14 4 года назад

      ruclips.net/video/ur-_5TpwLPs/видео.html

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      It's your wish sir ,my responsibility is sipmly putting truth infront of you ..

  • @yusufaysh2297
    @yusufaysh2297 3 года назад +1

    Bro I'm sry to say ths.. first meru Allah palakadam nerchukondi. Guruvu leni vidya guddi vidya ane daniki u r an example

  • @khaderbasha746
    @khaderbasha746 3 года назад

    Satan margamlo padina veelani ALLAH kapadughaka. Panigattukoni arrthalunu verrugha thisthunattulagavundi

  • @shaikkhadar6105
    @shaikkhadar6105 4 года назад +1

    You don't read quran how you explain

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад +1

      You can call me ....
      If you want to know the truth then only call me.
      Or else fear allah .

  • @quraanguide7229
    @quraanguide7229 4 года назад +3

    అల్హందులిల్లాహ్, సత్యం,

  • @mohdismailpashamohd5488
    @mohdismailpashamohd5488 4 года назад +2

    Poobe

  • @khadeers14
    @khadeers14 4 года назад +3

    Itanu Quran nu teeskoni daani nundi kotha dharmanni bhodistunnadu,
    itanu bhodinchedhi ye matram pravakta muhammad sallallaahu alaihi wasallam aacharinchina lslam kaadu,tana sontha dharmam dayachesi sodarulara veedu cheppinavi vinakandi ,pattinchukokandi.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      వాడు వీడు అని అల్లాహ్ దాసుడు imdad నీ అనవసరంగా నోరు పరేసుకొన్నందు కు,
      "ఖుర్ అన్ " అల్లాహ్ ఆయన రసూల్ s.a w ద్వారా మనకి ఇచ్చిన నిజ సందేశం నుండి సత్యం తెలిపితే దాన్ని నమ్మక క పోగ Qur'an నుండి ప్రజలని ఆపాలని చుస్తునందుకు ఆ అల్లాహ్ ఆయన రసూల్ s.a.w. tho యుద్దాన్ని ప్రకటించు కోన్నవ్.
      అఖిరత్ రోజు దీని గురించి తెల్చు కొందాం.
      ఇక నువ్వు ఎవరో రాసిన అనామక బుక్స్ తో Mohammed s a w peru చేపుకొని అల్లాహ్ ఆయన ప్రవక్త మీద అపధ్దాలు
      అపా దిస్తున్నందుకు త్వరలో శిక్ష అను భవిస్తావ్...
      నేను చెప్పింది తప్పు అని ఖుర్ అన్ ద్వారా నీరు పించు లేదా touba చేసుకో...

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      నిజం చెప్పనా?
      మీరు బైబిల్ +వేరే బుక్స్
      నీ అనుసరిస్తున్నారు
      అక్కడ ఉంది ..ఇస్మాయిల్ a.s ni katti tho bali ఇవ్వడానికి ఇబ్రాహీం a.s సిద్ధ పడ్డారు అని
      నేను అల్లాహ్ ఆయన రసూల్ s.a.w ద్వారా వచ్చిన సత్యాన్ని follow అవుతున్నాను ...
      నాకు బయం కానీ దుఖం కానీ లేదు

    • @khadeers14
      @khadeers14 3 года назад

      @@knowthetruth1348 enti followers leru ani malli gelukutunnava?

  • @mdzakeer3003
    @mdzakeer3003 4 года назад

    Assalamualaikum sharif bhai please more videos,
    Super great message, zazakalla qair

    • @khadeers14
      @khadeers14 4 года назад

      ruclips.net/video/ur-_5TpwLPs/видео.html

  • @belaluddin9771
    @belaluddin9771 4 года назад +1

    Please don't make videos, you are totally wrong

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      Before jugde allah ayath prove it.
      Don't get blind proof ...bring urself as you have to face your judge. Ment day

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz 4 года назад +1

    Breather anavasara vishayala joliki velludu sampradayam konasagane

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      అనవసర విషయాలు కాదు బ్రదర్ ,కచ్చితంగా సంభ వించే ప్రళయ దినానికి భయ పడ వలసిన విషయం .
      ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి కి ఏ మాత్రం పని కి రాని రోజు కి భయ పడాలి.
      సంప్రదాయం అంటున్నవుగా...
      ప్లీజ్ ఒక సారి నువు స్వంతంగా ఆలోచించు ..అల్లాహ్ మాట వింటవా??
      వేరే ఎవరో మాటలు విని నమ్మి నష్ట పోతావా??

  • @quraanguide7229
    @quraanguide7229 4 года назад +4

    ఖుర్బానీ అనగా త్యాగం, మన జీవితాలను అల్లాహ్ మార్గంలో ఖుర్బాన్ (tyagam) చేయాలి, ( బలి ) ఖురాన్ సందేశం ప్రకారం

    • @akbar4victory
      @akbar4victory 4 года назад

      థార్మిక పరిభాషలో నాలుగు పదాలు నేర్చుకున్న ప్రతీ ఒక్కడు ఒక థార్మిక పండితుడిగా యూట్యూబ్ లో ప్రసంగాలు చేసేవాడే.

    • @sktajkvl
      @sktajkvl 4 года назад +1

      అలా ఐతే జకాత్ అంటే పరిశుశుద్ధమవ్వటం.
      కాబటి జకాత్ అదా చెయ్యలంటె పరిశుద్దమైతే చాలా?

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@sktajkvl అది నీకు అర్థం అయింది.
      నీకు తెలియదా సంపా దన లో నుంచి కొంచెం ఇస్తే ఆ సంప దని నీ అల్లాహ్ శుద్ధ పరుస్తాడు అని.
      తెలిసి అడుగు తున్నవా??

    • @sktajkvl
      @sktajkvl 4 года назад +1

      @@knowthetruth1348 నాకు తెలుసమ్మ చిన్న. కానీ అదే విధంగా నేను ఖుర్బానీ అంటె ఇబ్రాహిమ్ అలైహిస్సలాం వారి సున్నత్, ఆయన చేసినట్టుగా మనం కూడా అల్లాహ్ కోసం త్యాగం చేస్తూ జంతువు బలి ఇవ్వటమ్ అంటే నువ్వింటావా. ఆ! అదంతా దాని definition లో యాడుందీ అంటావ్. అదే విధంగా నేను అంటున్నా జకాత్ అంటే పరిశుభ్రమవ్వటం. అంతే గాని సంపద పరిశుభ్రం చెయ్యటం అనేది దాని definition లో రాదు నీ sister logic ప్రకారంగా వెళ్తే అని అంటున్నా. మరి దాని literal meaning తీసుకుంటున్నప్పుడు ఖుర్బానీ గురించి కూడా అలాగే తీసుకొవాలీ.

    • @knowthetruth1348
      @knowthetruth1348 4 года назад

      @@sktajkvl
      Zakath ki meening" parishuddam "
      Musali...neeku meaning telika edo do matladutunnav

  • @ansarjani1921
    @ansarjani1921 3 года назад

    షరీఫ్ తర్వాత ఆన యూట్యూబ్ ఛానల్ లో మరలా కొత్త పిచ్చోడు వచ్చాడు ఇలాంటి వాళ్ళతో చెప్పు తీసుకుని కొట్టాలి ఇతనికి కురాన్ చదవడమే రాదు ఇతను అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్తాడా అసలు ఇతను ముస్లిమే కాదు ఇతను చదివే ధోరణి ని బట్టి అర్థమవుతుంది ఇతనికి త్వరగా హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం దీన్ని ఇస్లాం తో ఆటలు ఆడుతున్నావ్ జాగ్రత్త అల్లః కి సమాధానం చెప్పాలి గుర్తుంచుకో 😂

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад +1

      సత్యం తెచ్చిన అల్లాహ్ దాసుడిని ప్రజలు ఇలాగే పిచ్చోడు,jaadugar...,అంటారు Qur'an lo ఉంది.తరువాత శిక్ష అనుభవిస్తారు ....

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      అసలు నీవు ముస్లిం అని చెప్పు కోవడినికి గల కారణాలు. Qur'an andu lo ఏముందో నీకు తెలియదు అయినా ముస్లిం అనుకుంటున్న నీవ పిచ్చి వాడివి నేన??
      మరణం మీద నమ్మకం ఉంది గా మరి దాని కి ముందే సత్యం.తెలుసు కో..

  • @mohdravoof6281
    @mohdravoof6281 4 года назад

    Askm aap thoda hadise bhe pade to islaam ko faida hoga Allah hidayat de

    • @knowthetruth1348
      @knowthetruth1348 3 года назад

      Hadees kia Allah se hi??
      Ya direct Mohammed saw hi ??
      Boliye fir in sha allah my aap ki baath pe gour kartu