What is the Second Wahi in Islam Telugu || Br Shareef

Поделиться
HTML-код
  • Опубликовано: 11 апр 2021
  • #BrShareefChannel #HolyMessageFoundation #Teluguislam
    speaker : BR SHAREEF
    President, HMF(Holy Message Foundation)
    ph : 8185038386
    ఇస్లాం మరింత సమాచారం కోసం ఇన్ షా అల్లాహ్
    ఈ RUclips channel subscribe చేసుకోండి
    Like Facebook page : Br Shareef
    మీకు ఎటువంటి ఇస్లాం మీద సందేహాలు ఉన్న ఇస్లాం సమాచారం కావాలి అన్న ఈ వాట్సప్ నంబర్ కి మెస్సేజ్ చేయండి టెక్స్ట్ లో అయిన వాయిస్ నైనా సరే
    8185038386 మీకు ఒక వీడియో రూపంలో సమాధానం ఇవ్వబడుతుంది.

Комментарии • 3

  • @shaikabdullah..
    @shaikabdullah.. 3 года назад

    First view and first comment

    • @AbdulAzeez-zp6pl
      @AbdulAzeez-zp6pl 2 года назад

      ఈ బి.ఆర్ షరీఫ్ స్వయ ప్రకటిత నకిలీ ప్రవక్త మీర్జా గులాం అహ్మద్ యొక్క అనుచరుడు.వీళ్లని
      ఖాదియాని/అహ్మదీయస్ అని అంటారు.వీరు ముస్లింలు కాదు.
      వారి ప్రధాన నమ్మకం యేసు PBUH చనిపోయారు మరియు అల్లాహ్ చేత సజీవంగా లేపబడలేదు మరియు యేసు PBUH తన రెండవ రాకడలో లేదా తీర్పు రోజుకి ముందు మళ్లీ పంపబడరు.
      ఈ ఖాదియానిలు/అహ్మదీయులు తమ నకిలీ స్వయం ప్రకటిత ప్రవక్త
      మీర్జా గులాం అహ్మద్ అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అని మరియు జీసస్ PBUH కి బదులుగా అతను మళ్లీ తీర్పు రోజు ముందు వస్తాడని
      ప్రచారాం చేస్తుంటారు.వారు సహీహ్ హదీసులను కూడా నమ్మరు ఎందుకంటే అది వారి నమ్మకాలకు విరుద్ధంగా మరియు వారి ఖాదియాని మతం విశ్వాసాలకు తప్పుగా నిరూపిస్తుంది.వారు తమ ఎజెండాను ప్రచారం చేయడానికి దివ్య ఖుర్'ఆన్ వాక్యాలను
      వక్రికరిస్తారు.దివ్య ఖుర్'ఆన్ లో ప్రవక్త ముహమ్మద్ PBUH ను అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరి వాడు/Seal of Prophethood ( Surah Al-Ahzab 33.40) అని చెప్పారు.
      కానీ ఈ ఖాదియానిలు/అహ్మదీయులు, మీర్జా గులాం అహ్మద్ అల్లాహ్‌ యేక్క చివరి ప్రవక్త అని చెప్తారు .. వారు నిజమైన ముస్లింలతో కలిసిపోతారు మరియు అమాయక ముస్లింలను వారి నకిలీ ప్రచారంతో తప్పుదోవ పట్టిస్తారు .. వారు ముస్లింలలో ఫిత్నను సృష్టిస్తారు..వాళ్ల గురించి జాగ్రత్త వహించండి. మీ వాట్సాప్ గ్రూపుల నుండి ఈ ఖాదియాని/అహ్మదియ అనుచరుడిని తొలగించండి మరియు అతని అనుచరులు అతని వీడియోలను షేర్ చేయకుండా హెచ్చరించండి మరియు వారు షేర్ చేయడం
      ఆపకపోతే మీ వాట్సాప్ గ్రూపుల నుండి వారిని తొలగించండి.
      మీ ఇస్లామిక్ వాట్సాప్ గ్రూపుల్లోని అమాయక ముస్లింలను, ఇలాంటి తప్పుదారి పట్టించే ఈ ఖాదియాని & అతని అనుచరులను నుండి రక్షించండి...
      May Allaah protect our Muslims from the fitna of these kind of People.Ameen