చాల బాగుంది స్టోరీ సీనియర్ సిటిజన్స్ అందరూ తెలుసుకోవాలి నాకు తెలిసిన ఫ్యామిలీ స్ ఉన్నాయి. భార్యను పోగోట్టుకుని టీ కూడ పెట్ట లేని స్తితి లో వంట మనిషి పెట్టుకుని ఆ వంట తిన లేక అమే తో వేగలేక అంటే టైమ్ కి కాకుండా ఆమే ఇష్టం వచ్చినపుడు చేసి వెళ్లిపోయేది. ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో ఏలా బతకాలో అర్థం కాక ఉంటున్నవాల్లు తప్పక ఈ కధ తెలుకోవాలి. ధన్యవాదాలు తల్లి చాల బాగ ఫీలింగ్ తో చదివారు.
వర్థాక్యం గురించి చెప్పారు బాగా జీవితం లో ఏర్పడే కఠినమైన నిజాలు చెప్పారు కథ లాగా అనిపించలేదు అమ్మ ఆధ్యాత్మికత పునర్జన్మ మరణం ఎవరికి ముందు వచ్చినా విశ్లేషణ చక్కటి నిజాలు చాలా బాగా గొంతు లో expression తో చెప్పారు లక్ష్మి గారు
Every lady nearing 60years will have such feelings, but because of sensitive and delicate issue ,one will have in mind and hesitate to express,yes true feelings that is the reason for First PRIZE
My view how many agree?? Last days lo dependence vadhhu ani dhooram jaragadam endhuku Manam kalasi undedhi aa time lone endhukante evari life valladhi Story content correct kaani realise iyye time adhi kaadhu Naa opinion enti ante Senior citizens ayyavaraku wait cheyakunda from initial stage mana pelli iyna kothhalo nundi aa independence thechhukovaali house work cooking shopping etc nd money matters nd after pillala vishayam idhharu equal ga share chesukontu unte problem undadhu Life antha seva chesi last days lo independence nerpaali ante jeevitha charamankamlo baadhe migulu thundhi Who know aa stage varaku vachhake manam pothaamu ani??
ఈ కథలో ఆ తల్లికి పెళ్ళయేనాటి రోజులలో భర్తకి ఇంటిపని చెప్పడం తప్పుగా ఉండేది. ఇంటి పనంతా ఇల్లాళ్ళే చూసుకునేవారు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళు ఇంట్లో సాయం చేస్తున్నారు కానీ ఆ రోజులలో మంచినీళ్ళు కూడా భార్య అందించాల్సిందే. పెద్దయాక, తన చుట్టూవాళ్ల అనుభవాలు చూసాక భార్యాభర్త లిద్దరి గురించీ ఆలోచించి ఆ భార్య ఆ నిర్ణయం తీసుకోవలసొచ్చింది. మీ స్పందనకు ధన్యవాదాలండీ..
తెలుగు కథలకు అంతు ఎక్కడుంది అండి. మంచి మంచి కథలు వేలాదిగా ఉన్నాయండి. నేను ఆయా రచయితల్ని రిక్వెస్ట్ చేస్తే వారు పంపుతున్నా రండి. వారు దయతో అనుమతులు ఇవ్వడం వల్లనే నేను ఇన్ని కథలు చదవడానికి వీలు అవుతుంది అండి 🙏
Abba superrrr adi chappina chala takkuva mi kadalaki
Tq🙏
చాల బాగుంది స్టోరీ సీనియర్ సిటిజన్స్ అందరూ తెలుసుకోవాలి నాకు తెలిసిన ఫ్యామిలీ స్ ఉన్నాయి. భార్యను పోగోట్టుకుని టీ కూడ పెట్ట లేని స్తితి లో వంట మనిషి పెట్టుకుని ఆ వంట తిన లేక
అమే తో వేగలేక అంటే టైమ్ కి కాకుండా ఆమే ఇష్టం వచ్చినపుడు చేసి వెళ్లిపోయేది. ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో ఏలా బతకాలో అర్థం కాక ఉంటున్నవాల్లు తప్పక ఈ కధ తెలుకోవాలి. ధన్యవాదాలు తల్లి చాల బాగ ఫీలింగ్ తో చదివారు.
Chala bagundhi katha manchi katha vinipinchinanduku 🙏🙏
Future maku ardam ayyala chepparu tqu madam
ప్రతి మనిషి చరమాకంలో కలిగే ఆలోచన చాలా బాగా చెప్పారు sibbalaxmi గారు.మీ గొంతులా భావాలు బాగా పలికించారు లక్ష్మిగారు.👏👏👏👌👌
మీరు ప్రియ సఖు లు అంటూ ఉంటే భలే ఉంటుంది అండి 👌👌👌👌🙏🏻
థాంక్స్ ప్రియసఖీ 🙏
థాంక్స్ ఎందుకు అండి మేము చెప్పాలి అంత బాగా మీరు కథను చెప్తున్నా రు .
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Tq🙏
Ee katha eenadu pusthakam lo kuda chadivinattu gurthandi... Ee katha naku baga nachindi .... Anduke gurthundipoindi...
Tq🙏
చాలా మంచికధ.ప్రతి సీనియర్ సిటిజన్ కి ఇది వొక మంచి సూచన ఆచరణలో పెట్టానికి ప్రయత్నించాలి.
🙏
మంచి ఉపయోగకరమైన కధ. చక్కని ఎంపిక. ధన్యవాదాలు. 🎉🎉
🙏🙏
వర్థాక్యం గురించి చెప్పారు బాగా జీవితం లో ఏర్పడే కఠినమైన నిజాలు చెప్పారు కథ లాగా అనిపించలేదు అమ్మ ఆధ్యాత్మికత పునర్జన్మ మరణం ఎవరికి ముందు వచ్చినా విశ్లేషణ చక్కటి నిజాలు చాలా బాగా గొంతు లో expression తో చెప్పారు లక్ష్మి గారు
మీ అభిమానానికి ధన్యవాదాలండీ 🙏
Chala chalabagundi mana mind ni tune chesukovadam chala avasaram thank u for sharing avery nice story
Tq🙏
Very near to reality. Nice story! Well read!
Super thought , taken on time.
👌👌👌 Lakshmi garu
ధన్యవాదాలు అర్పిత గారూ 🙏
Good planning for an emergency by the Lady. Same way senior citizens should plan to stay in old-age homes.
Every lady nearing 60years will have such feelings, but because of sensitive and delicate issue ,one will have in mind and hesitate to express,yes true feelings that is the reason for First PRIZE
🙏🙏
Chaala bavundi
Tq🙏
Manchi Katha bagundi👌👌🙏🙏🙏
Tq🙏
Nijam ga chaala bagundandi
Tq🙏
Excellent Story Madam
Nija Jivitha Kadha
👌👌👌🙏
ధన్యవాదాలు 🙏
Chala manchi katha anadaru miss avakunda chadavalsindhi
Tq🙏
Lakshimigaru very nise story good tq
Tq🙏
Chala bagundhi chala bagundhi chala bagundhi nice story house wifea thelusu kovalasina story
ధన్యవాదాలండీ 🙏
Chaalaa baavundi lakshmi gaaaru
Tq🙏
Wonderful story interwoven with spirituality.All ladies should read
Tq🙏
@@lakshmicheppekathalu husband kanna mundu ayana chetulalo chanipovalani anukunivariki kanuvippu
Story super
Tq🙏
Nijanga ee katha vinnaka ma nanna gurtochadu naaku ....chala manchiga manasuku hattukunela chadivi vinipincharu
Tq🙏
Super story
Tq🙏
Yes. This is practical thinking 👋
Yes
Namaskaram 🙏 andi Mee story's Chala baagunnai andi
ధన్యవాదాలండీ 🙏
Prati aadavallu alochinchalsina vishayam
Very good story. And touching message.
Tq🙏
excellent ma god bless you
🙏🙏
Chala bagundhi madam
Tq🙏
Story superb
Tq🙏
Chaala bagundi. House wife's nijamga Ila nerchukovali
🙏🙏
@@lakshmicheppekathalu Eddy dresses FDTD FDTD GGG see ex 2warxd4s4DdttDdßk
,
My view how many agree??
Last days lo dependence vadhhu ani dhooram jaragadam endhuku
Manam kalasi undedhi aa time lone endhukante evari life valladhi
Story content correct kaani realise iyye time adhi kaadhu
Naa opinion enti ante
Senior citizens ayyavaraku wait cheyakunda from initial stage mana pelli iyna kothhalo nundi aa independence thechhukovaali house work cooking shopping etc nd money matters nd after pillala vishayam idhharu equal ga share chesukontu unte problem undadhu
Life antha seva chesi last days lo independence nerpaali ante jeevitha charamankamlo baadhe migulu thundhi
Who know aa stage varaku vachhake manam pothaamu ani??
ఈ కథలో ఆ తల్లికి పెళ్ళయేనాటి రోజులలో భర్తకి ఇంటిపని చెప్పడం తప్పుగా ఉండేది. ఇంటి పనంతా ఇల్లాళ్ళే చూసుకునేవారు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళు ఇంట్లో సాయం చేస్తున్నారు కానీ ఆ రోజులలో మంచినీళ్ళు కూడా భార్య అందించాల్సిందే. పెద్దయాక, తన చుట్టూవాళ్ల అనుభవాలు చూసాక భార్యాభర్త లిద్దరి గురించీ ఆలోచించి ఆ భార్య ఆ నిర్ణయం తీసుకోవలసొచ్చింది. మీ స్పందనకు ధన్యవాదాలండీ..
మీరు చెప్పిన చక్కటి సమాధానానికి ధన్యవాదాలు లలితగారు 🙏
మీరు చెప్పింది కూడా సబబుగానే ఉండండి
పెళ్లి అయిన కొత్తలో వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఈ కథ ఈ తరానికి దగ్గర గా ఉంది.
Story bagundi.
Tq🙏
😭😭👌
Supar story
Tq🙏
As paddavida nirnayam bagundi
Katha chala bagundi
Tq🙏
Super aunty
Tq🙏
👌👌
It's true.🙏🙏🙏🙏🙏
🙏🙏
Good story
Tq🙏
Great story to follow every citizen
Tq🙏
Super
Tq🙏
Super storry
Tq🙏
Hi lakshmi garu 🙏🙏
😥😥😥♥️
🙏
😂...Excellent analysis story..Tq very much💐💟
Tq🙏
😢😢😢😢❤❤❤❤❤
👍👍
present prathi aged couples ki undaali e aalochana
🙏
👏👏👏👏
🙏
Maa stores anii mali mali venalani uanaya
🙏🙏
Nice story
Tq🙏
Yentabagundamma kadha
Tq🙏
Madam .inni story s yalla chadevaru ekkada nundi teharu. Me kathalaku anthu leadu;?
తెలుగు కథలకు అంతు ఎక్కడుంది అండి. మంచి మంచి కథలు వేలాదిగా ఉన్నాయండి. నేను ఆయా రచయితల్ని రిక్వెస్ట్ చేస్తే వారు పంపుతున్నా రండి. వారు దయతో అనుమతులు ఇవ్వడం వల్లనే నేను ఇన్ని కథలు చదవడానికి వీలు అవుతుంది అండి 🙏
👌👌👌👌👋👋👋👋😥😥😥😥
🙏
Chakkani katha.
Tq🙏
Very nice. story
చాలా మంచికధ.ప్రతి సీనియర్ సిటిజన్ కి ఇది వొక మంచి సూచన ఆచరణలో పెట్టానికి ప్రయత్నించాలి.
\a
Very good story
Tq🙏