స్త్రీ మనసును ఆవిష్కరించిన కథ. సమాజం మారాలన్న తీర్పు చెప్పే కథ, సాధికారిత, స్వయం సంపాదన స్త్రీకి ఎంత అవసరమో చెప్పే కథ.. కవన శర్మ గారికి నమస్సులు. కమల మనసును వాటి గళం తో మనకు హృద్యంగా పంచిన లక్ష్మి గారికి అభినందనలు
కధ చాలా బాగుంది.. స్త్రీ ల మనసులోని భావాలను చక్కగా ఆవిష్కరణ చేసారు రచయిత. మీరన్నది నిజం.. రచయిత్రి రాసిన కధ లా అనిపించింది.. నవలలు చదవడం లేదేమి.. పాతవన్ని డిలీట్ అయిపోయాయి మంచి నవల చదవండి... అభినందనలు మీకు. చక్కగా చదువు తారు..
Its 100% true 👏👏 చాల బాగ చెప్పారు లక్ష్మి garu👏👏👏👌👌👌ఇది ప్రతి మహిళ పేస్ చేస్తున్నదే, ప్రతి మహిళా కమల లా స్ట్రాంగ్ అవ్వాలి 👍👍👍,, తన ఇల్లు తన వాళ్ళు అని మహిళ అనుకోవడమే కాని మిగిలిన ఇంటి సభ్యులు కి ఉండదు, కొంతమంది మాట్లాడే కఠినమైన మాటలకూ.. కమల చేసింది కరెక్ట్... పనులకు మాత్రం మన ఇంట్లో మనం చేస్కోవాలి అంటారు.. 🤷♀️అదే ఏదన్నా మాట్లాడితే...ఇక్కడ కాదు మీ వాళ్ళ ఇంట్లో మాట్లాడు అంటారు 😪🥺😡 ఇదెక్కడి న్యాయం 🤬😟😟 ""అసలు మహిళ కి ఏ ఇల్లు సొంతం """🤔🤔🤔🤔
రియల్ స్టోరీ లా ఉంది నేను ఇటువంటి జీవితాన్ని ఒకరి లైఫ్ లో 25 ఏళ్ళు నుండి చూస్తున్నాను 😔 సహానానికి ఒక హద్దు ఉంటుంది ప్రతి స్త్రీ కి అర్ధిక స్వేచ్చ ఎంత అవసరమో తెలుస్తుంది మీ వాయిస్ లో భావాలు అద్బుతం
The story of egoistic husbands to treat wife as a hired assistant well narrated. Husbands in their over-enthusiasm over look wife’s inner feelings and when husband gives extreme attention to his side siblings and her brother father treats her as out of family bond after her marriage well penned. Kamala character as a bold lady even after 30 years of life with husband deciding to live separately is finishing touch to the story
Avunu andi! Meeru writer gurinchi annadi correct. Ee story ni modatisari vere channel lo vini, Ee katha vraasindi oka male writer ani thelisi appudu Chala surprise ayyanu , santhosha paddanu. Malli Mee voice lo Ee story vinatam Bagundi.🙏
ప్రతి ఆడపిల్ల జీవితం రెండు పడవల మీద ప్రయాణమే కదా ఏదీ తనది కాదు ...అన్ని భాధ్యతలు తనవే ఏదీ తనిల్లు కాదు ఇదే ఆడదాని జీవితం..కధ చాలా బాగుంది అలాగే మీ గొంతు కధ చదివే విధానం కూడా బాగుందండి
House is built with bricks home is built with two hearts wife and husband having equal right and responsibilities on each and every article in the home no one is above on each other.Tq
Kavana Sharma garu baaga vrasarandi.idi real .not story andi.aayana nija jeevitam lo anubhavinchi vuntarandi.lekapote inta kachitam ga vrayaru.its my life story madam.hatsoff to you sir.aadavallam enta sardukupodam anukunna inka edo saadhinchali ane anukuntaru e ....
ఇది చాలా పెద్ద కధ. కొన్ని సన్నివేశాలు ఉంటాయి. రీ ప్రింట్ లో అవన్నీ ఎడిట్ చేసి ప్రింట్ చేసారు. అది నేను ఉన్నది ఉన్నట్లు చదివాను. నేను కావాలని మిస్ చెయ్యలేదండి.
Kavana Sharma garu baaga vrasarandi.idi real .not story andi.aayana nija jeevitam lo anubhavinchi vuntarandi.lekapote inta kachitam ga vrayaru.its my life story madam.hatsoff to you sir.aadavallam enta sardukupodam anukunna inka edo saadhinchali ane anukuntaru e ....
స్త్రీ మనసును ఆవిష్కరించిన కథ. సమాజం మారాలన్న తీర్పు చెప్పే కథ, సాధికారిత, స్వయం సంపాదన స్త్రీకి ఎంత అవసరమో చెప్పే కథ.. కవన శర్మ గారికి నమస్సులు. కమల మనసును వాటి గళం తో మనకు హృద్యంగా పంచిన లక్ష్మి గారికి అభినందనలు
ధన్యవాదాలండీ 🙏
@@lakshmicheppekathalu కధ. బాగుంది. కవనశర్మ గారు. బాగా
రాస్తారు. ఇది. కధ నిజ. జీవితంలో
జరగదు. ఊహ
కధ చాలా బాగుంది.. స్త్రీ ల మనసులోని భావాలను చక్కగా ఆవిష్కరణ చేసారు రచయిత. మీరన్నది నిజం.. రచయిత్రి రాసిన కధ లా అనిపించింది.. నవలలు చదవడం లేదేమి.. పాతవన్ని డిలీట్ అయిపోయాయి మంచి నవల చదవండి... అభినందనలు మీకు. చక్కగా చదువు తారు..
చాలా రోజులయ్యింది పద్మావతి గారూ 🙏. మీ కామెంట్స్ చూసి
అన్నీ చదువు తున్నాను..
మీ కధ లన్నీ వింటున్నా.. నవల మంచిది చదవండి
Aadavallaki aardhika svecha matrame dhyryannistundi story chala bagundi mee voice exelent meeku rachayitriki thanks 👍😊
Its 100% true 👏👏
చాల బాగ చెప్పారు లక్ష్మి garu👏👏👏👌👌👌ఇది ప్రతి మహిళ పేస్ చేస్తున్నదే, ప్రతి మహిళా కమల లా స్ట్రాంగ్ అవ్వాలి 👍👍👍,, తన ఇల్లు తన వాళ్ళు అని మహిళ అనుకోవడమే కాని మిగిలిన ఇంటి సభ్యులు కి ఉండదు, కొంతమంది మాట్లాడే కఠినమైన మాటలకూ.. కమల చేసింది కరెక్ట్... పనులకు మాత్రం మన ఇంట్లో మనం చేస్కోవాలి అంటారు.. 🤷♀️అదే ఏదన్నా మాట్లాడితే...ఇక్కడ కాదు మీ వాళ్ళ ఇంట్లో మాట్లాడు అంటారు 😪🥺😡 ఇదెక్కడి న్యాయం 🤬😟😟 ""అసలు మహిళ కి ఏ ఇల్లు సొంతం """🤔🤔🤔🤔
🙏🙏
అమ్మ 🙏🙏👌👌👌👌👌👍👏
రియల్ స్టోరీ లా ఉంది నేను ఇటువంటి జీవితాన్ని ఒకరి లైఫ్ లో 25 ఏళ్ళు నుండి చూస్తున్నాను 😔 సహానానికి ఒక హద్దు ఉంటుంది ప్రతి స్త్రీ కి అర్ధిక స్వేచ్చ ఎంత అవసరమో తెలుస్తుంది మీ వాయిస్ లో భావాలు అద్బుతం
ధన్యవాదాలు 🙏
Last lo voice raledu andi1 minute
Nice story❤
చలంగారు చెప్పారు ఇద్దరు అమాయక మైన ఆడాళ్లు కొట్టు కుంటున్నారు అంటే వాళ్ళ వెనుక ఒక మగవాడి స్వార్థం ఉంటుంది.అంటే ఒక విలన్ ఉంటాడు వాడే ఒక మగాడు.
Nijam ga jarugutundi ide meeru rasaru baga rasaru
ఇది "కవన శర్మ" గారు రాసిన కధండి
Wow 👌👌👌👌🙏
Tq🙏
The story of egoistic husbands to treat wife as a hired assistant well narrated. Husbands in their over-enthusiasm over look wife’s inner feelings and when husband gives extreme attention to his side siblings and her brother father treats her as out of family bond after her marriage well penned. Kamala character as a bold lady even after 30 years of life with husband deciding to live separately is finishing touch to the story
.💃💃💃 . 👌👌..Neynu kuda ela cheyali ani time kosam eduru chustunnanu. My children is studying now.
🙏👍
Amma 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏
ధన్యవాదాలు 🙏🙏
💯 nijamechaparu
Adhubthamga rasaru nijamu.hatsoff andi
రచయిత గారికి 🙏🙏🙏
Chala bagundandi story
Tq🙏
Super amma.bharthaki baga buddhi vachindi
Tq🙏
@@lakshmicheppekathalu 🙂🙂🙂
Chala Baga cheparu lakshimigaru wery well karect jivitham adavariki elati jivitham thapadukadaani. Elagay bathekestharu
Tq🙏
Avunu andi! Meeru writer gurinchi annadi correct. Ee story ni modatisari vere channel lo vini, Ee katha vraasindi oka male writer ani thelisi appudu Chala surprise ayyanu , santhosha paddanu. Malli Mee voice lo Ee story vinatam Bagundi.🙏
చాలా ధన్యవాదాలండి 🙏
I am addicted in hearing daily your storytelling 👌👌👌
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
ప్రతి ఆడపిల్ల జీవితం రెండు పడవల మీద ప్రయాణమే కదా ఏదీ తనది కాదు ...అన్ని భాధ్యతలు తనవే ఏదీ తనిల్లు కాదు ఇదే ఆడదాని జీవితం..కధ చాలా బాగుంది అలాగే మీ గొంతు కధ చదివే విధానం కూడా బాగుందండి
ధన్యవాదాలు 🙏
Me stories ku addict ipoyaa andi..
Tq😊🙏
Hello 👋 andi kadha chala baagundi andi meaning full gaa 😊👌👍thanks for sharing 😊
Tq🙏
@@lakshmicheppekathalu t
Naku elane jarigindi ma mother vishayam lo
House is built with bricks home is built with two hearts wife and husband having equal right and responsibilities on each and every article in the home no one is above on each other.Tq
🙏🙏
Kavana Sharma garu baaga vrasarandi.idi real .not story andi.aayana nija jeevitam lo anubhavinchi vuntarandi.lekapote inta kachitam ga vrayaru.its my life story madam.hatsoff to you sir.aadavallam enta sardukupodam anukunna inka edo saadhinchali ane anukuntaru e ....
Entha Manchin kadha and. Lakshmi garu! Meeru chadivina anni kadhalaloki idi bags nachindi. Feminist writer rasinaundi. General ga ladies ki ilanti bravely untayi. Ee ronullo kuda enthusiasts pedda udyogalu chesthunna vyakthi swathantryam, brava swatanteyam leni adavalle ekkuva.Nalo kuda sarigga ilanti bhavale unnayi.
నాకూ ఆయన రచనలు ఇష్టమండి
లలిత గారూ!మీరు చెప్పింది అక్షరసత్యం. మీ అభిప్రాయం ఇంత చక్కగా వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు 🙏
🙏🙏 manchi katha 👌🌹❤️👍
🙏
Chala bavundi madam
Tq🙏
🙏🙏👍👍
Chala Bagundi Madam
Tq🙏. అంతా రచయిత ప్రజ్ఞపాటవాలు 🙏
Chala bagundi vasthavam
Tq🙏
Very nice story👃👃👃
Tq🙏
మీరు ఎంపిక చేసుకునే కధలు చాలా బాగుంటాయి. ధన్యవాదములు. కొంచం చదివే విధానం మారితే ఇంకా బాగుంటుంది. గ్రహించగలరు.
కథ చదివే విధానం మారాలి అన్నారు మార్చుకుంటాను. కొంచెం వివరంగా చెప్పండి ప్లీజ్ 🙏
ruclips.net/video/jTC9S9Afy94/видео.html
Excellent story 🙂 thank you
Tq🙏
Nice story
Tq🙏
కమల లాంటి వారు చాలా మంది ఉన్నారు కానీ అందరికి ధైర్యం ఉండదు
Good story
Tq🙏
Prathi adapilla manasu e story
అవునండీ
👌🏽👌🏽🙏🏻
🙏
Where is your shelter sister😦😦😦😬😬😬intlonchi baitiki gentiveyadam 😬😬😩😩😩
ruclips.net/video/jTC9S9Afy94/видео.html
No clarity
Kadhalo konchem mis chesaru chadavatam.....
ఇది చాలా పెద్ద కధ. కొన్ని సన్నివేశాలు ఉంటాయి. రీ ప్రింట్ లో అవన్నీ ఎడిట్ చేసి ప్రింట్ చేసారు. అది నేను ఉన్నది ఉన్నట్లు చదివాను. నేను కావాలని మిస్ చెయ్యలేదండి.
@@lakshmicheppekathalu ohhh....,,okkk

Ĺl