కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమా ? Gaddar Daughter Vennela Exclusive Interivew | Seedhi Baat

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 56

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Год назад +17

    ప్రపంచ పాటల ప్రవక్త. గద్దర్ అన్న గారి కూతురు. వెన్నెల గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ప్రపంచ పాటల ప్రవక్త. గద్దర్ అభిమాన సంఘం. నాయకులు

  • @delli5090
    @delli5090 Год назад +11

    జోహార్ గద్దర్ అన్న....💐💐💐💐💐❤️ చాలా చాలా బాగా మాట్లాడారు తల్లి గద్దర్ అన్న ఆశయాలను ముందుండి నడిపేది నువ్వే రా 👍👍👍❤️❤️💯💯💯💯💯💯💯💯👍👍✊✊✊✊

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 Год назад +3

    తండ్రికి తగ్గ మంచి కూతురు 🙏

  • @aletichinnareddy
    @aletichinnareddy Год назад +1

    వెన్నెల గారి సమయస్ఫూర్తి విషయం వినయం చురుకైన మాట తనం super.

  • @muneersd1015
    @muneersd1015 Год назад +6

    మంచి పద్దతి ద్వారా మాట్లాడిన గద్దర్ గారి అమ్మాయి

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад +3

    Johar Gaddaranna...

  • @dharmavardhanrao
    @dharmavardhanrao Год назад

    గద్దరన్న ప్రజా పార్టీ నినివే నిలపాలమ్మ వెన్నెల మనది పేదల పార్టీ అన్న ఆశయాలను నిరవేర్చే దీనినే తల్లి జై ప్రజా పార్టీ .నీవు అనుమతి ఇస్తే నేను కొల్లాపూర్ నుండి పోటీ కి రెడి తల్లి కా " గద్దరన్న జోహారులు

  • @Mridubandari
    @Mridubandari 11 месяцев назад

    Johar gaddhar Anna 🎉❤

  • @narayanathummalapally5743
    @narayanathummalapally5743 Год назад

    చాలా చక్కగా చెప్పారు

  • @rajendraraj8757
    @rajendraraj8757 Год назад +3

    డబ్బులిస్తే ఇలాంటి యాంకర్లు వందలమంది వస్తారు డబ్బులిచ్చే వాళ్ళకి భజన చేయడానికి.కానీ గద్దర్ లాంటి వాళ్ళు మాత్రం,జీతం కోసం అమ్ముడు పోయే యాంకర్ల సమాజంలో పుట్టరు 😢😂😂

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Год назад

    Yes baby you must join in the congress party.The aims and objects of the great Late Gaddar may tally with Congress idialogy and principles.

  • @dasariajay3533
    @dasariajay3533 Год назад +2

    జోహార్ గద్దర్ అన్న

  • @swathivisionstudyhallshiva5599

    అన్న కి ఏడ్పు సూట్ కాలేదు కానీ వెన్నెల అక్క 👌👌🙏🙏👍👍💐💐💐

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 Год назад

    మొదటి సారి వెన్నల గారిని చూడటం చాలా సంతోషంగా వుంది

  • @balanarayanaveda12
    @balanarayanaveda12 Год назад

    Brave expression. save constitution Gadar garki johar

  • @jillavenkataramana5790
    @jillavenkataramana5790 Год назад

    Akka meku🙏🙏🙏

  • @akunuribalankus
    @akunuribalankus Год назад +1

    గద్దర్ అన్న కు జోహార్

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад

    👍

  • @palepadmapadma7730
    @palepadmapadma7730 Год назад +1

    Johar gaddharann

  • @kavaliyadaiah6224
    @kavaliyadaiah6224 Год назад

    గద్దరన్న కు సర్జరీ చేస్తే 100 % బతుకడని డా : గోపినాథ్ ముందే చెప్పిన విషయం ఎందుకు చెప్పడం లేదు?

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq Год назад

    ప్రస్త్నించే వ్యక్తి వుండాలే.... ఇది గద్దర్ నినాదం...
    ప్రస్నించే వ్యక్తి సుక్క రాంనరసయ్య పుట్టుకొచదుకదా! దీనిని కాదనగలరా? శ్రీ శ్రీ వక పునాది వేసాడు.... శ్రీ శ్రీ యుగం అయిపోయింది....
    అందులో పుట్టినవాళ్లే అందరూ... గద్దర్ కూడా....
    కాదనగలరా? శ్రీ శ్రీ కి ముందు ఎవరు?.... బేరీజు వేసుకుంటే.... అందరూ అందరికి తెలిసినవాళ్లే....
    ఇక్కడ విషయం ఏమిటంటే... ఎవరికీ వాళ్లు కాలానికి
    కొట్టుకుపోవడం..... కళలకు సంబంధించి ( సాహిత్యం, కళలు, ఆటలు, పాటలు ) ఉపరి తలానికి సంబందించినవి..... అవన్నీకూడ పునాదిని ప్రభావితం చేస్తాయి.భారత దేశంలో జరిగిన విషయం
    ఉపరితలం,... పునాదిని డమినేట్ చేయడం...?
    రిసల్ట్ అంతవరకే పరిమితం అయింది..

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Год назад

    Joharlu 🚩 Gaddar Anna🚩🙏

  • @shankarboddu8115
    @shankarboddu8115 Год назад

    Excellent mssg icharu medam 💯

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Год назад +1

    స్వార్థం లేని ప్రజల మనిషి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuluperuvala4944
    @ramuluperuvala4944 Год назад +1

    గధ్దర్ అంటేనే పోరాటం మార్పుకోరే వారు పీపుల్స్ వార్ ఛాలమందీ తేలీయనీ వాల్లు నక్సలైట్ అంటరు అదీమనపేరుకాదూ ఆనాడూ తేల్లవాఢూ భగత్ సీంగ్అన్నాఢు ఈనాఢు నల్లవాఢూ నేడు నన్ను నక్సలైట్ అంటుంఢు రేపు ఏలే వాఢూ వేగుఛుక్క అంటడేమో

    • @bsuresh2962
      @bsuresh2962 Год назад

      అన్న సూపరో సూపర్ సూపర్ మెసేజ్

  • @surenderkatamoni1932
    @surenderkatamoni1932 Год назад +1

    తండ్రికి తగ్గ తనయ.

  • @balaiahdornala8587
    @balaiahdornala8587 Год назад

    Vimala enno kastalu anubhavalatho bratiki peddadaindi meeru Gaddaranna ku nijamaina vaarasuraalu neelo Gaddarannanu chusukontunnam chelli

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 Год назад +2

    Akka meeru Cammunist party nundi poticheyali

  • @yadagirinallolla8946
    @yadagirinallolla8946 Год назад

    Anchor exlent

  • @dilipm7853
    @dilipm7853 Год назад

    యాంకర్ అక్క నీ ఓవర్ యాక్షన్ తగ్గించు కోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఓవర్ మేకప్ గా ఉన్నావు

  • @hreem111
    @hreem111 Год назад +1

    Gaddharanna party lo Nenu cheralanukuntunna

  • @BANDEBOINAMALLESHAM
    @BANDEBOINAMALLESHAM Год назад

    చుక్క రాంనర్సయ్యను కలుపుకోండి మీపార్టీలో.

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Год назад

    నువ్వు విజయం సాధిస్తవమ్మా..

  • @mekalarajenderygh7359
    @mekalarajenderygh7359 Год назад

    Mam KCR family.ghaddar annaku visham Echi anna chmpali swasani Appichamparu mam.kotharakam.Encounter.chesadu kcr.& Sai chandhu TM.kuda.kcr.champadu.my.opeaniyan.💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥jai bheem ✍️🤝✊✊✊✊✊

  • @Hussain-ke1qz
    @Hussain-ke1qz Год назад

    Appu Amma

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri7802 Год назад +1

    Enni dabbulu ichi ninnu anchor ga pamparu thalli....Gddar prajala manishi non Congress non Bjp. ,non brs

  • @ShashiKumar-tf5tm
    @ShashiKumar-tf5tm Год назад

    Andhhra Sharmila vembadi vellakandi pl

  • @yadagirichintakindi5246
    @yadagirichintakindi5246 8 месяцев назад

    Vennela garu miru konni prasnalaku sariain samaadanamu cheppaledu. Charitranu marchavaddu.

  • @aanandsidam1589
    @aanandsidam1589 Год назад

    West yanksr

  • @hreem111
    @hreem111 Год назад

    Sai chand pellam reddy kadha andhuke dhaniki echaru mny

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 Год назад

    Jai Gandhar

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Год назад

    Prajalakante😅leedaragallu😅ekkuva.unnarra😅😅sodara😅😅

  • @bheemacharisanala7557
    @bheemacharisanala7557 Год назад

    Ñijañga thandrithagga thanaya

  • @hreem111
    @hreem111 Год назад

    Miru modhalu pettandi

  • @mekalarajenderygh7359
    @mekalarajenderygh7359 Год назад

    World top.vaices.gaddaranna.joharrlu.jaddaranna.✍️🙏👍🤝✊💐💐💐💐💐💐💐💐💐💐💐💐😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saleemuddin7575
    @saleemuddin7575 11 месяцев назад

    CONGRESS WACHUDU KCR DIGUDU

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Год назад

    Intervew😅chesetame😅.pedda.chaptare.😅unnattu😅godutunnannadanno😅andaru😅uddarinichetolle😅prajale😅pichhipukollu😅😅

  • @domakondaswamy9834
    @domakondaswamy9834 Год назад

    కాదు కాదు కాంగ్రెస్ అగ్రకుల పార్టీ బానిస ఇదే బాధాకరమైన విషయం అందుకే ఇంతకాలం పక్కనపెట్టింది దళిత సమాజం లేకుంటే చాలా దగ్గరగా ఉండేవాళ్లు చనిపోయాక పోకపోతే ఎవరు ఎలాంటి మాటలు అంటుందోనని పోయినారు నచ్చలేదు నాకు గద్దర్ చాలా ద్వేషంచే వ్యక్తి గా మారినాడు

  • @bathulababu227
    @bathulababu227 Год назад

    జోహార్ గద్దర్ అన్న