నా పేరు చంద్రశేఖర్ సింగ్. ఈ కధ రాసినవారు కీ.శే శ్రీ గోపాల్ సింగ్ గారు మా నాన్న గారు. తనకు కధలు రాయటం చాలా ఇష్టం. కొత్త కధ రాసినప్పుడల్లా ఇంటివాళ్ళందరికి ముందు వినిపించేవాళ్ళు. విన్నంక ఆ కధ ఎట్లా ఉన్నదని అడిగేవారు. చాలా వరకు కధలు 1965 నుంచి 1985 మధ్యలో రాసినవి. చేతి రాతలో ఉన్న ఫైళ్లను అప్పుడప్పుడు చూపించి చదివే వారు. ఒక సారి తనను అడిగి ఈ కధలన్నీ ఒక పుస్తకం రూపంలో ప్రచురిద్దామని అనగానే తనకు ఎక్కడలేని ఆనందం. పుస్తకావిష్కరణ రోజు (Jan 2010) తాను ఎప్పుడు లేనంత ఆనందం తో చూసాము. మిహిర అనే కలం పేరుతొ తాను ఇంకా చాలా రాద్దామనుకున్నారు కానీ కొద్దీ నెలల్లోనే తాను కన్ను మూసారు (Apr 2011 ). శ్రీనివాస్ గారి ఛానల్ చూసిన మరుక్షణం తనకు ఒక కాపీ ఇచ్చి ఈ కధలు తన ఛానల్ లో చదవమన్నాను. తన ఆలోచన విధానం కానీ, గోతు కానీ, చదివే శైలి కానీ అన్ని మా నాన్న గారితో చాలా కలుస్తుంది. చాలా చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి మనిషి ని కలిసినను అనిపించింది. పుస్తకం ఇచ్చిన 24 గంటల్లోనే ఒక కధ ఛానల్ తో వినగలిగాను. వింటున్నంత సేపు మా నాన్న గారు ముందు ఉండి కధ చదువుతున్నట్టనిపించింది. మా నాన్న కోరిక ఒకటే మంచి కధలు చదవాలి నలుగురికి పాంచాలీ .. ఈ ఆశయం ఈ రోజు కూడా ఆగలేదు ... ఈ ఛానల్ ద్వారా నెరవేరుతున్నాయి. శ్రీనివాస్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు, మీరు చేసే ఈ కార్యానికి
Bharya ki kuda retirement vandali ani Chala Mandi ippatiki anukoru. Bad luck appati Tharam ladies kuda opika vunna varaku inti pani cheyyali ane anukune Varu.ippudu aa problem ledu. Ekkuva Mandi ladies Job chesthunnaru.. Kanuka intlo kuda kasta padevaru leru. Vallaki kavalasina retirement Valle teesukuntu nnaru.kani health param ga chusthe enthavaraku pani chesukunte antha manchidi.
కథ ముగింపు నాకు నచ్చలేదు,కనీసం భార్య కి ఇంక నుండి అయినా కొన్ని పనుల్లో సాయం చెయ్యచ్చు అనిపించింది, ఏది ఎమైనా మా ఆడవారికి చచ్చేదాకా రిటైర్మెంట్ అనేదే లేదు,వయసు మీద పడినా,రోగాలు మీద పడినా చావులోనే విశ్రాంతి ఏమో.
భార్య పడుతున్న కష్టం చూశాడు...అని ఇస్తే...ఇంక ఆమె చాకిరీ చెయ్యక్కర లేకుండా ఇద్దరూ కలిసి ఏ హోమ్ లోనో, ఆశ్రమం లోనో ఉంటారు కాబోలు... ఆమెకు కూడా హాయిగా ఏ పూచీ లేకుండా.... అనుకున్నాను. Ending బాగులేదు. ఇంట్లోని స్త్రీలకు జీవితాంతం చాకిరీ యేనా... ఆమెకు కూడా retirement ఉండాలి.
నాకు ఈ కథ అంతగా నచ్చలేదు. అందరి మొగవాళ్ళ లాగానే శ్రీ వత్సవా స్వార్థపరుడు లాగా అనిపించాడు. భార్య లో చికాకు కనిపెట్టిన ఆయన భార్యకు కూడా కాస్త వెసులుబాటు కావాలనే ఆలోచనే లేదు.
కథలోని శ్రీవాత్సవ గారికి రిటైర్మెంట్ ఉంది కానీ పాపం తన భార్య కు మాత్రమే ఎప్పటికీ రిటైర్మెంట్ లేదా, ఇంట్లో కూడా భార్యకు కాస్త కూరలు కూరగాయలు తెచ్చిపెట్టడమో,తరిగి ఇవ్వడమో, ఇంట్లోని ఫర్నీచర్ తుడవడమో చెయ్యొచ్చు కదా అనిపించింది ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం (అంధులకోసం) వెళ్ళి సహాయం చేసే దానితోపాటు ఇదికూడా చేస్తానని ఉండొచ్చు, అలాగే కధలో పిల్లలు,కోడలు స్కూల్ కి, కొడుకు ఉద్యోగానికి ఎలా వెళుతారు ఈరోజు జనవరి ఒకటి నూతన సంవత్సరం సందర్భంగా శెలవు కద అది మరిచిపోయినట్లున్నారు రచయిత గారు,గమనించగలరు
bharya padutunna kastam chusadu ani story short narration lo pedite wife ki help chesaremo anukunna.. bt social service ki vellaru.. adi manchidi kaadu ani ananu kaani wife ki inti panullo help cheyyatam leda edanna trip plan chesi teesukelta ani aame ki viramam ichi unte bagunnu.. housewife ki asalu ee society lo value ne ledu eppudu.. intlo ne ga emi pani anukuntaru bt aa intlo undi andariki anni samakurche amma, bharya ante evariki value ledu..
Meeru baga navala chaduvuthunnaru aapakandi
నా పేరు చంద్రశేఖర్ సింగ్. ఈ కధ రాసినవారు కీ.శే శ్రీ గోపాల్ సింగ్ గారు మా నాన్న గారు. తనకు కధలు రాయటం చాలా ఇష్టం. కొత్త కధ రాసినప్పుడల్లా ఇంటివాళ్ళందరికి ముందు వినిపించేవాళ్ళు. విన్నంక ఆ కధ ఎట్లా ఉన్నదని అడిగేవారు. చాలా వరకు కధలు 1965 నుంచి 1985 మధ్యలో రాసినవి. చేతి రాతలో ఉన్న ఫైళ్లను అప్పుడప్పుడు చూపించి చదివే వారు. ఒక సారి తనను అడిగి ఈ కధలన్నీ ఒక పుస్తకం రూపంలో ప్రచురిద్దామని అనగానే తనకు ఎక్కడలేని ఆనందం. పుస్తకావిష్కరణ రోజు (Jan 2010) తాను ఎప్పుడు లేనంత ఆనందం తో చూసాము. మిహిర అనే కలం పేరుతొ తాను ఇంకా చాలా రాద్దామనుకున్నారు కానీ కొద్దీ నెలల్లోనే తాను కన్ను మూసారు (Apr 2011 ).
శ్రీనివాస్ గారి ఛానల్ చూసిన మరుక్షణం తనకు ఒక కాపీ ఇచ్చి ఈ కధలు తన ఛానల్ లో చదవమన్నాను. తన ఆలోచన విధానం కానీ, గోతు కానీ, చదివే శైలి కానీ అన్ని మా నాన్న గారితో చాలా కలుస్తుంది. చాలా చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి మనిషి ని కలిసినను అనిపించింది. పుస్తకం ఇచ్చిన 24 గంటల్లోనే ఒక కధ ఛానల్ తో వినగలిగాను. వింటున్నంత సేపు మా నాన్న గారు ముందు ఉండి కధ చదువుతున్నట్టనిపించింది. మా నాన్న కోరిక ఒకటే మంచి కధలు చదవాలి నలుగురికి పాంచాలీ .. ఈ ఆశయం ఈ రోజు కూడా ఆగలేదు ... ఈ ఛానల్ ద్వారా నెరవేరుతున్నాయి. శ్రీనివాస్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు, మీరు చేసే ఈ కార్యానికి
Tq singh ji
Ending asamporyhiga Bundi bharyaki tanu cheyadaluchukunna help EDI parishkaram chupinchalkunda múginchesarú
Chala bagundi manchi katha manchi ga chepparu andi 👌 tq andi
manchi katha venepencharu ma nannagaru retirement gurutuvanchindi tq andi
ఇంతమంచి కథవినిపించరు కానీ రచయిత గారి కుమారుడు చెప్పిన విషయాలు మీగురించి తెలిశాయి చాలా సంతోషం మనసుకు హత్తుకునే కథ రాసిన వారికి మీకు ధన్యవాదాలు
Nijanga a beautiful story
Katha chala bagundi
MihiragAri kadahalu nenu chadevenu. Baguntai
Bharya ki kuda retirement vandali ani Chala Mandi ippatiki anukoru. Bad luck appati Tharam ladies kuda opika vunna varaku inti pani cheyyali ane anukune Varu.ippudu aa problem ledu. Ekkuva Mandi ladies Job chesthunnaru.. Kanuka intlo kuda kasta padevaru leru. Vallaki kavalasina retirement Valle teesukuntu nnaru.kani health param ga chusthe enthavaraku pani chesukunte antha manchidi.
చాల చక్కటి కథ రాసిన మిహిరగారికి , చదివిన మీకు ధన్యవాదాలు 🙏🙏
Srinivasu meru Katha chala baaga chadu
Taaru, 🙏
Tq andi 🙏
ముగింపు చాలా బావుంది
Kadha chaala bagundi
Nenu prasanthi garitho ekeebhavistunnanu
Kada chala bagundhi andi 🙏
Supper
Chala bavundi sir👏
కథ ముగింపు నాకు నచ్చలేదు,కనీసం భార్య కి ఇంక నుండి అయినా కొన్ని పనుల్లో సాయం చెయ్యచ్చు అనిపించింది, ఏది ఎమైనా మా ఆడవారికి చచ్చేదాకా రిటైర్మెంట్ అనేదే లేదు,వయసు మీద పడినా,రోగాలు మీద పడినా చావులోనే విశ్రాంతి ఏమో.
Good story
భార్య పడుతున్న కష్టం చూశాడు...అని ఇస్తే...ఇంక ఆమె చాకిరీ చెయ్యక్కర లేకుండా ఇద్దరూ కలిసి ఏ హోమ్ లోనో, ఆశ్రమం లోనో ఉంటారు కాబోలు... ఆమెకు కూడా హాయిగా ఏ పూచీ లేకుండా.... అనుకున్నాను. Ending బాగులేదు. ఇంట్లోని స్త్రీలకు జీవితాంతం చాకిరీ యేనా... ఆమెకు కూడా retirement ఉండాలి.
Rasindi magavaru kadandi
Valla time pass chustharu
Entlo bharya kastam evaru panchukoru katha ayina jevithamayina 😔
Very Good Story.The Story tells that
Every Person Should utilise some
Time for Social Service without
idling Time on to Retirement.
నాకు ఈ కథ అంతగా నచ్చలేదు. అందరి మొగవాళ్ళ లాగానే శ్రీ వత్సవా స్వార్థపరుడు లాగా అనిపించాడు. భార్య లో చికాకు కనిపెట్టిన ఆయన భార్యకు కూడా కాస్త వెసులుబాటు కావాలనే ఆలోచనే లేదు.
చాలా బాగుంది కధ మిహిర గారు ఎన్ని అనుభవాలు ఎదురయ్యాయో చాలా బారాసేరుఅప్పుడే ఐపోయింద అనిపించింది ఈకధ 👌👌👌
Katha bagundi kani ending asampoorthiga vadilesaru bharya gurinchi alochinchina manishi solution matram cheppaledu aametho kalisi service cheyalanukunte kadhanam bagundedi
కథలోని శ్రీవాత్సవ గారికి రిటైర్మెంట్ ఉంది కానీ పాపం తన భార్య కు మాత్రమే ఎప్పటికీ రిటైర్మెంట్ లేదా, ఇంట్లో కూడా భార్యకు కాస్త కూరలు కూరగాయలు తెచ్చిపెట్టడమో,తరిగి ఇవ్వడమో, ఇంట్లోని ఫర్నీచర్ తుడవడమో చెయ్యొచ్చు కదా అనిపించింది ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం (అంధులకోసం) వెళ్ళి సహాయం చేసే దానితోపాటు ఇదికూడా చేస్తానని ఉండొచ్చు, అలాగే కధలో పిల్లలు,కోడలు స్కూల్ కి, కొడుకు ఉద్యోగానికి ఎలా వెళుతారు ఈరోజు జనవరి ఒకటి నూతన సంవత్సరం సందర్భంగా శెలవు కద అది మరిచిపోయినట్లున్నారు రచయిత గారు,గమనించగలరు
జనవరి 1st కి సెలవులు ఉండవు ఓన్లీ జ్యూడిషల్ డిపార్ట్మెంట్ కేను రచయితకు తెలుసు ఆయనా ఒక ఉద్యోగే కదా
Entlo bharya ni uddarinchani varu lokani uddaristharu 😔
bharya padutunna kastam chusadu ani story short narration lo pedite wife ki help chesaremo anukunna.. bt social service ki vellaru.. adi manchidi kaadu ani ananu kaani wife ki inti panullo help cheyyatam leda edanna trip plan chesi teesukelta ani aame ki viramam ichi unte bagunnu.. housewife ki asalu ee society lo value ne ledu eppudu.. intlo ne ga emi pani anukuntaru bt aa intlo undi andariki anni samakurche amma, bharya ante evariki value ledu..
S
E
E00
0
3
ఇంతమంచి కథవ