హైకోర్టు తీర్పు ఇచ్చాక ఆరు నెలలు ఎందుకాగారు? | నెక్స్ట్ఏంటి జగనన్నా | The Debate | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 76

  • @panchajanya5711
    @panchajanya5711 2 года назад +15

    అభివృద్ధి చేయడం చేతకాని ఈ బెయిలు మీద ఉన్న 420 ముఖ్యమంత్రి ప్రజలను సామూహికంగా మోసం చేయడానికి ఆడుతున్న దిక్కుమాలిన నాటకం ఇది.
    నిజమైన వ్యాపావేత్త పెట్టుబడులు పెట్టడానికి శాంతి భద్రతలు, వనరులు, వ్యాపార సౌలభ్యం, రవాణా లాంటివి చూసుకుంటాడు. రాష్ట్రంలో ఉన్న నేరస్థులు అందరితో కలసి అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి సాగిస్తున్న అరాచక విధ్వంసకర పాలనలో రాష్ట్రానికి ఏ నిజమైన వ్యాపార వేత్త రాడు.
    ఈ ముఖ్యమంత్రి అంత తక్కువ సమయంలో సంపాదించినది వ్యాపార దక్షతతో కాదు. ఉగ్గుపాలతో పుట్టి పెరిగిన అరాచకంతో, బెదిరింపులతో, అవినీతితో. ప్రతి వ్యాపారవేత్తను ఉచితంగా వాటా అడిగే ఈ లోభికి వాటా ఇచ్చి మరీ ఈ రాష్ట్రంలోనే వ్యాపారం పెట్టుకోవాల్సిన అవసరం ఏ వ్యాపార వేత్తకు లేదు.
    రాష్ట్రానికి సంపద సృష్టించలేనని, పెట్టుబడులు తీసుకు రాలేనని ఈ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. అందుకే తప్పుడు ప్రచారంతో ఉన్న దానిని ధ్వంసం చేసి, ప్రాంతాల మధ్య , కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఆఖరకు న్యాయస్థానాల మీద దుష్ప్రచారం చేసి, కాలయాపన చేసి పబ్బము గడుపుకోడం ఆయన విధానం.
    రాష్ట్ర అభవృద్ధికి ఏ మాత్రం సహకరించని , రాష్ట్ర అభవృద్ధి ఏ మాత్రం ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం, జైలు జీవితం తప్పించమనడం మినహా రాష్ట్రం కోసం ఈ బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి ఏమీ అడగకుండా లొంగిపోయి ఉంటాడు గనుక కొడుకు లాగా చూసుకుంటుంది. పైగా అయిన వాళ్ళ కోసం రాష్ట్రంలో ఉన్న ఉక్కు కర్మాగారం, పోర్టులు , సహజ వనరులు అతి తక్కువ ధరకు కట్టబెట్టడానికి లొంగిపోయిన ఈ బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి అన్ని రకాలుగా సహకరిస్తాడు.

  • @అనీల్కుమార్భావతరంగాలు

    CJ రమణ గారు రిటైర్ అవుతారు అని. తరవాత వచ్చే సీజె ని influence చేసే ప్రయత్నం చెయ్యొచ్చు అని..

  • @teluguhitmovies478
    @teluguhitmovies478 2 года назад +6

    శ్రీ అమరావతి కట్టడానికి 1 లక్ష కోర్ అవుతుంది అని అన్నారు 5 లక్షల కోర్ అప్పు చేసి ఎందుకు కట్టలేదు

  • @9246483676
    @9246483676 2 года назад +10

    జడ్జీలను ప్రలోబాల్లు పెట్టి అనుకూలంగా స్తే తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నారు

    • @polepeddisharma9004
      @polepeddisharma9004 Год назад

      Jagan.ohan.
      Jagan mohan is ruling with the help of advisors.Nagan better to Jagan application t advisors to Toilet clea and toad cleaners and toilets of ladies of ladies hospital.

  • @yannapurna9841
    @yannapurna9841 2 года назад +4

    మంచి డిబేట్ ఈ విషయంపై అవగాహన కలగాలి. మీ ఛానల్ టివిలో చూసే రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. డిబేట్ లో పాల్గొని మాకు అవగాహన కల్పిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలు🙏. ధాంక్యూ వెంకటకృష్ణ గారూ🙏

  • @yannapurna9841
    @yannapurna9841 2 года назад +2

    శ్రవణ్ కుమార్ గారూ 🙏👌👏🏻💐

  • @tamilgamer78986
    @tamilgamer78986 2 года назад

    👍🏻☺️

  • @MrVijaysonti
    @MrVijaysonti 2 года назад +11

    13 జిల్లాలకు 3 రాజధానులు. మరి ఇప్పుడు 26 జిల్లాలు అయ్యినాయి కదా. ఇప్పడు 6 రాజధానులు అంటాడేమో ఈ దొంగోడు. అదీ కాకపోతే 26 రాజధానులు అంటాడేమో.

  • @adinallapaneni2593
    @adinallapaneni2593 2 года назад +1

    Jai Amaravathi

  • @chilukotisaipavankumar2168
    @chilukotisaipavankumar2168 2 года назад

    Jai Jagan 🔥 🔥

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 2 года назад +2

    ARTICLE 356 COMING IN AP 42O JAGAN JAIL REDDY CM

    • @ks9072
      @ks9072 2 года назад

      Yes Presend rul kakunda CBN rule raavali

  • @mastananalytical5244
    @mastananalytical5244 2 года назад +2

    It's very clear that Mr. NV ramana is retired

  • @AJM345
    @AJM345 2 года назад +4

    Hi court verdict icchi 6 months ayyindhi kaabatti vallu progress enti ani aduguthaarani ee Jalagan and batch supreme court lo case vesaamu so memu emi cheyalemu ani high court ki samadhanam cheppi malli inko samvastaram time waste cheyocchu. Kaavalney full 6 months wait chesi ippudu SC ki move ayyaru. SC verdict icche sariki elections vastaayi. So emi cheyakunda time pass kaburlatho kaalam gadipeyocchu. AP prajalu gorrellaga ilanti leaders ni ennukuntey ilanti destruction ye miguluthundhi. 2024 will prove if AP people belong to which of the following categories.
    A: Gorrelu
    B. Konda Gorrelu
    C. Athi Thelivi moorkulu
    D. Alochana shakti unnavalallu

  • @mallavijayasankar5393
    @mallavijayasankar5393 2 года назад +3

    Jai jagan kadu jail lo pettandi APsave cheyandi Reeddy s ki caste feeling

  • @bishvanthgunduboina3100
    @bishvanthgunduboina3100 2 года назад +2

    Gaali prabuthvam sir edhi...

  • @subhachunduru3800
    @subhachunduru3800 2 года назад

    Jai AMARAVATHI

  • @shraokamavarapu5603
    @shraokamavarapu5603 2 года назад +1

    No more new capital's 🙏🙏

  • @mohan8573
    @mohan8573 2 года назад

    Y not the central govt question all misdeeds

  • @mastananalytical5244
    @mastananalytical5244 2 года назад +2

    CRDA raddu chesina tarvata malli judgement enduku ichindi court

    • @OppoOppo-df3tu
      @OppoOppo-df3tu 2 года назад +1

      CRDA రద్దు చేశాక కూడ, ministers ఏమి మాట్లాడారు?

    • @mastananalytical5244
      @mastananalytical5244 2 года назад

      Ministers are politicians but not court

    • @OppoOppo-df3tu
      @OppoOppo-df3tu 2 года назад

      @@mastananalytical5244 గారు, ministers, politicians యే, but government లో part కూడ.

  • @tamilgamer78986
    @tamilgamer78986 2 года назад

    பிரதீபா இருந்தாலும் marriagekku ready பண்ணதுக்கு அப்பறம் marriage அன்னைக்கு உங்க கூட கூப்பிட்டு வாங்க.

  • @subbarayudu9360
    @subbarayudu9360 2 года назад

    గౌరవనీయులైన వెంకటకృష్ణ గారు శ్రవణ్ కుమార్ గారు మీకు నా నమస్కారాలు మీరు ఇన్ని రకాలుగా చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలు జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక్క జగన్ ప్రభుత్వం పరిపాలన వలనే ముఖ్యమంత్రి చంద్రబాబు అయి ఉంటే ఈ సమస్యలే వచ్చి ఉండేవి కావు ఈపాటికి రాజధాని నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరి ఉండును దురదృష్టవశాత్తు ఈ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లనే అమరావతి పై సమస్య ఏర్పడింది అమరావతి నిర్మాణానికి ఏ ఒక్కరికి అభ్యంతరం లేదు ప్రస్తుతం అభ్యంతరం చేయుచున్నదల్లా ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే కావున ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం అనుకూలమైన విధంగా పరిపాలించకపోగా విరుద్ధమైన రీతిలో పరిపాలన చేస్తున్నది కావున ఈ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించాలి అని ప్రజలు పోరాడాలి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా తొలగించాలి గానికి ప్రయత్నాలు చేయండి ఈ ప్రభుత్వాన్ని తొలగిస్తే అమరావతి సమస్య కానీ ఇతర సమస్యలు కానీ ఉండవు దీనికై ప్రయత్నించండి

  • @savetrees7391
    @savetrees7391 2 года назад +1

    అధికార వికేంద్రకరణ అని సర్పంచుల డబ్బు దొబ్బి కర్చు చేశాడు

  • @subbarayudu9360
    @subbarayudu9360 2 года назад

    గౌరవనీయులు పెద్దలకు నమస్కారాలు ప్రజా వ్యతిరేకమైన పద్ధతులతో పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలే తొలగించుటకు వీలు ఉన్నదా లేదా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన విధానం ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా లేదు కావున ఈ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించుకునే విధానాలు ఏమైనా ఉంటే త్వరితగతిన ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి ఇదేవిధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రజలు నష్టపోతారు పెద్దవారు మీరు బాగా గమనించండి

  • @krishnarao1620
    @krishnarao1620 2 года назад +1

    Enky anna nee inti mundu nee thammudu Bhanu Prakash reddy cheppulunnai

    • @krishnaraogopalapu7346
      @krishnaraogopalapu7346 2 года назад

      Chandrbabunayud Rajadanini 5years lo davalapu chaaladu 1.chathakakana 2.Dabululakana 3. tatkal ka bhavanalu Induku karadu. 4

  • @tamilgamer78986
    @tamilgamer78986 2 года назад

    🐀கிட்ட விசாரிச்சேங்களா

  • @Chandravlogs319
    @Chandravlogs319 2 года назад +4

    Sir miku entii Noppi
    3 capitals vastheyyyy

  • @naggeswarrao2643
    @naggeswarrao2643 2 года назад +1

    Moosakaarulu padavilo unty sanigadu ventauntaadu

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 2 года назад

    కమ్మో ల్లకి ఇంకా ఏమి కవలిరా

  • @ysvprasad4583
    @ysvprasad4583 2 года назад

    Uthithi, uthithi _____-----+++?

  • @99vignesh
    @99vignesh 2 года назад

    T

  • @AJM345
    @AJM345 2 года назад +1

    Mana Button Reddy, moodu saarlu button nokkithey 3 capitals poorthi ayyipothaayi. Adhi mana vaadi power. Button nokkandi CM gaaru. ee time waste kaburlendhuku.

    • @MrVijaysonti
      @MrVijaysonti 2 года назад

      హా హా భలే చెప్పారు.

  • @mohan8573
    @mohan8573 2 года назад

    Y don’t u ,mr. anchor,put it to CBI court Jagan is a habitual wrong doer ,intentionally violates,all norms.Gathers money personally.Disproportionally amasses wealth.He is unmindful of all laws.

  • @haribabugowd9447
    @haribabugowd9447 2 года назад +2

    భారత దేశాన్ని ముక్కలు చేసి వెళ్లారు బ్రిటిష్ వాళ్ళు ఇందులో కాంగ్రెస్ వారి హస్తం వుంది...కాంగ్రెస్ పార్టీ పాలన నెహ్రూ కుటుంబ సభ్యుల పాలనలో దేశాభివృద్ధి నాశనం అయ్యింది. ఇప్పుడిప్పుడే ఇండియా అభివృద్ధి వైపు వెళుతుంది...అలాగే ఇప్పుడు చంద్రబాబు చేసిన పొరపాటు వల్ల జగన్ యేళ్ తున్నాడు...జగన్ చచ్చేంత వరకు తానే CM అని డిక్లేర్ చేశాడు...మరి ఇది ఎలా సాధ్యం పడుతోంది అంటే...రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే అవుతుంది...రాయలసీమ, ఆంధ్రా & ఉత్తరాంధ్ర ల మధ్య చిచ్చు పెట్టి నాడు...వచ్చే ఎన్నికల్లో ఇదే జగన్ strategy...మీరందరూ చొక్కాను చింపుకొని అరచినా CM జగన్ అవుతాడు ...ఇలాంటి దొంగనే AP KI CORRECT

    • @savetrees7391
      @savetrees7391 2 года назад +1

      బీజేపీ 60 సంత్సరకాలం ఉంది ఉంటే ఈపాటికి అన్ని అమ్మి సొమ్ము చేసుకునే వారు
      బీజేపీ కట్టిన రైతుల కోసం ఎమ్మనా ఒక డామ్ కట్టరా?ఒక ఫ్యాక్టరీ కట్టారా? ఇప్పటికీ 8 సం పాలించారు ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు

  • @meelavenumadhav5480
    @meelavenumadhav5480 2 года назад +1

    Vk 3 3 antuntye 23 3 gurthuvastundhi malli TDP ki vk Anna 3 3 vastatuvundhi vk

    • @meelavenumadhav5480
      @meelavenumadhav5480 2 года назад

      @suresh kumar CBN kantye chala better andhukye jagan repeat cm babu CBN ku pappu valla 3 3 vastavi vk cheppinadu kada appudu ABN chenel CBN em cheyakunn graphics chupinchi ayyo elenmask bramaravathi 5000 cr pettubadi CBN valla Microsoft lo facebook lo sundarpichy ki job vachindi Ani zoom zoom meeting lo zoom ni CBN kanipettadu Ani rajamouli graphics petti dabba mida dabba kotina ABN chenel valla TDP history lo Leni 23 3 vachinavi kuppam gon ayina maraka jayam jayam chandranna chidutal polavaram ippudu kanisam pappu laga gelvaleni srinivas pattabhi gafor Tulsi Reddy sravankumar gvreddy
      bjp leder bhanuprakash la tho daily dabba vk debeatlu pedyte 3 3 kadu 0 0 vastavi

  • @ibrahimjayalakshmi
    @ibrahimjayalakshmi 2 года назад

    Next Kuda panikimalina vedava CM avutadanta yendhucu prajalu mi tv vallu vani gurinchi alochistunnaru

  • @r.nagireddyroyals2095
    @r.nagireddyroyals2095 2 года назад +1

    Jai Jagan....

  • @chandramouli3540
    @chandramouli3540 2 года назад

    6 nelalu aagamudada emi enduku neevu cheppinatle vinala andaru medhavule evariki istamvachinattu varu anvainchukuntaru

  • @malli4025
    @malli4025 2 года назад +3

    లక్ష కోట్లు మీరు ఇవ్వండి రా

    • @savetrees7391
      @savetrees7391 2 года назад +2

      5.5 లక్షల కోట్ల అప్పులు చేసిన వాడు దానిలో కొంత రాజదానికి మరియూ పోలవరం కి ఖర్చు చేస్తే వాడికి శాస్విత పేరు అయినా వచ్చేది

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 года назад

      ఐదు లక్షల కోట్ల అప్పు చేసి అందులో పథకాలకు లక్ష కోట్లు ఒక 20 30 మిగతాది,,,👍

    • @malli4025
      @malli4025 2 года назад

      @@savetrees7391 చెసింది 2 లక్ష కోట్లు కరొన కి 30 వేల కోట్లు ఖర్చు ,జనానికి 1.5 కోట్లు
      మరి కరొన లేదు బొల్లి గాడు 2 లక్షల కోట్లు అప్పులు చెసి ఏమి చెసాదు? దొచుకొ ,దాచుకొ ,తినుకొ

  • @Azmath14345
    @Azmath14345 2 года назад +3

    ఈ వెధవ లు అడిగే ప్రశ్నలు కు జగన్ అన్న సమాధానం ఇవ్వాళా 🤔🤔అమరావతి బూములు టీడీపీ లీడర్ లు కొన్న తరువాత రాజధాని గా ప్రకటించిన బాబు ని ఏపీ ప్రజలు నమ్మరు లే వెధవ వెంకట్ గా 👊

    • @sridhargutta
      @sridhargutta 2 года назад +1

      QURAN meeda ottesi matladra nuvvu Nijamyna Muslman Aytey 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @savetrees7391
      @savetrees7391 2 года назад +1

      పాపం మీరు మారి జగన్ భక్తుడి లా ఉన్నారే ఒక్క హామీ కూడా నిలబెట్టు కొలేని జగన్ వెంట నీలాంటి వారు ఉండటం AP చేసుకున్న దౌర్భాగ్యం
      సార్ మీకు వీలు అయితే ఇవి ప్రశ్నిoచండి- లేకపోతే సమాధానం చెప్పండి ఎపి లో CM జగన్ మోహన్ గారు
      1) మద్య నిషేధం అమలు చేయడం లేదు సరి కదా 20 సం అమ్మకాల పై లోన్ తీసుకోవడం. 2) Cps రద్దు చేయటం లేదు3)ఫీ రెంబ్రన్స్ ఇవ్వటం లేదు4)సొంత ఆటో ఉంది నెలకు సరిపడా సంపాదన ఉన్నవారికి వాహన మిత్రనా, మరీ జీతానికి పని చేసే ఒక లారీ డ్రైవర్,రిక్షా లాగే వారు మరియు ఇటువంటి వారికి వాహన మిత్ర లేదా ?వీరికి తక్కువ సంపాదనే కదా?.5)జాబ్ క్యాలెండర్ జనవరి నెల లో ప్రతి సంత్సరమూ అని అన్నారు అది లేదు కదా?.6)రోడ్స్ వేయలేదు కనీసం గుంటలు పూడ్చడం లేదు?7) ముందు అమరావతి కి మద్దతు ఇచ్చాడు కట్టలేదు.8)3 రాజదానులు అన్నారు ఒకటీ కట్టలేదు 9)పోలవరం 5%కూడా కట్టలేదు 2021జూన్ పూర్తి చేస్తా అని అసెంబ్లీ లో చెప్పారు కాదా?
      10)పేదలకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్స్ వరకు ఇదీ చేయలేదు కదా? 11)ఫ్రీ గా ఇళ్లు మంజూరు చేస్తాను మాట తప్పడం గురించి12) వాలంటీర్ లను అద్దం పెట్టు కానీ రేషన్ కార్డ్స్ కట్ చేయడం13) అమ్మవడి కట్ చేయడం
      14) అమ్మ వడి ఇద్దరు పిల్లకు అని ఒక్కరికే ఇవ్వడం15)గురువులను మరియూ న్యాయ స్థానము లను గౌరవించ పోగా ఎదురు దాడి చేయుట16) స్తీలకు సముచిత గౌరవం ఇవ్వకుండుట 17) కోర్టు వాయిదా లకు అటెండ్ కాక పోవుట
      18) దేని పైనా మాట్లాడక మిన్నాక ఉండటం 19) ఒకరు మాట్లాడ వలసిన విషయం గురించి మరి ఒకరి తో మాట్లాడించారు.20)ఇలా చాలా ఉన్నాయ్ వీటిపై కామెంట్స్ చేయండి ప్రజలకు చాలా ఉపయోగం పడుతుంది అని మా అభిప్రాయం

  • @sivasuryanarayanamasimukku6695
    @sivasuryanarayanamasimukku6695 2 года назад

    Orey mundalara Eppudu Ardika paristiti Baga vunnadi Ante Appu Chesi 7Star RAJADANI KATTAMNIKADU Kattataniki Money Me Ranku mogullu. Estra

  • @BTSarmy-np2uq
    @BTSarmy-np2uq 2 года назад +1

    ORE,. MEEDI CHEPPULU JATI RA

    • @sridhargutta
      @sridhargutta 2 года назад

      5rs padaya kukka , neeku nijalu nachakapotey veli yaakchi channel chusuko ra musali edava

  • @mohangayam
    @mohangayam 2 года назад +1

    Orey ABN ga needhi oka news channel aa? Neutral news and debates cheyandi ra. Thu me bathukulu cheda. Ne valla and meeru news lo iche build ups valle CBN vote bank sanka nakipothumdhi.

    • @sirishab8347
      @sirishab8347 2 года назад

      Jagan chesevi adigithe CBN ki support chesinatta???!!! Em Pawangari ko, BJP ko ani anukovachu ga....anaru me Paytm batch antha inthe...

    • @mohangayam
      @mohangayam 2 года назад

      @@sirishab8347 mari 2014-19 lo CBN chesevi ndhuku adagaledhu?

    • @mohangayam
      @mohangayam 2 года назад

      @suresh kumar avanni CBN kuda cheyale kadha andhuke ayanni odincharu. 600 hamilu lo enni chesadu? At least jagan anni cheyaka poyina kani CBN kante ekkuve chesadu

    • @mohangayam
      @mohangayam 2 года назад

      @suresh kumar amaravathi lands anni oka vargam vallaki kattabedithe chusthu urukovala?