@@eskurifarmsintha manchi contents maaku andhisthunaaru Thank u so much for ur efforts sir mana channel inka chalaa baaga grow avvaalani manaspurthiga korukuntunaanu 🙏🙏🙏
GP gariki Namaste sir Hidayathali Miryalguda Telangana Nundi E Myssej Chyastunnana Sir Mi Breadar Eggs kavali istara Sir Mi Vadda Bredar petty Konalyanu Anth Stoomata Lyadu Sir pls Reply E yandi,
Bro కేకరాలాను breeding ki వేయకూడదు అంటారు mari gp గారు breeding కి వేసారా... అసలు కేకరాలను breeding ki veyocha ఒకసారి gp గారి మాటలలో తెలుసుకోవాలని వుంది... దీని గురించి okaa video petandi bro.... అలాగే పెట్టామరి పుంజులను కుడా breeding ki వేయరు ఎందుకో అది కూడ gp గారి మాటలో తెలియజేయగలరు
నమస్తే బ్రదర్ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బ్రదర్ బ్రదర్ నాకు ఒక సలహా కావాలి ఏమిటంటే బ్రదర్ నా దగ్గరబెరస జాతికి సంబంధించిన మూడు పెట్టల దాకా ఉన్నాయి బ్రదర్ వాటి మీదకి పెరుక్రాస్ పుంజు తెద్దామని అనుకున్నాను బ్రదర్ తెలిసిన వ్యక్తిని అడిగితే ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే పెరిక్రాస్ కి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ మెడిసిన్ కి తొందరగా రెస్పాన్స్ కావడం లేదు వద్దని చెప్పాడు బ్రదర్ మీ సలహా చెప్పిన బ్రదర్ ఇలా క్రాస్ చేపియకుండా ఒరిజినల్ బెరసజాతే పెంచుకుంటే ఏమన్నా మనకు ఆదాయం ఉంటుందా
@@eskurifarms ఆ బ్రదర్ బెరసలమీ దుకు పేరిక్రాస్ పుంజు తెచ్చి కలుపుకోవచ్చు బ్రదర్ అలా కలుపుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం ఉంటుందా మంచి క్వాలిటీ పుంజులు వస్తాయి బ్రదర్ వాటికి విజయవాడలో నున్న నీలిమ ఫార్మ్స్ లో అడిగితే 15000 అలా చెప్తున్నారు బ్రదర్ 15000 అంటే మంచిది ఇస్తారా బ్రదర్ నాకు తెలియదు బ్రదర్ చెప్పండి
@@eskurifarms నమస్తే సార్ మా కోడి పుంజులు సజ్జు లో ఉన్నవి. 25 గుడ్లు వేసాము సజ్జు లో ఉండగా తాడు మీద వేయవచ్చా దసరా నాడు తాడు మీద వేద్దాము అనుకుంటున్నాను కైమా పెడతారే హిమాన్ సార్ చిన్న సజెషన్ చెప్పండి సార్
@Golden words.. 👌
కోడిపందెం 365 days వెయ్యొచ్చు
ముందు బ్రీడింగ్ మీద ద్రుష్టి పెట్టి
యూనిట్ లో ఉన్నా స్క్రాప్ తొలిగించండి..
మంచి విషయం 👌
Thank you guruji
1పుంజు పిల్ల 1 పెట్ట పిల్ల కావాలి అన్న
Gp garidi ye uru bro
G.p.garu no.1
Thank you
Mana dhagiraa vunna subject chappalanti chala pedda manasu vundali manasu vunna maharaju sir meru
Thank you bro
@@Rabbani712 100%correct brother kontha mandhi peddha vallu chinna information kuda ivvaru but gp sir very genuine
ఇలాంటివి చాలా videos చేయాలని మా కోరిక brother
Thank you bro
Secrets avaru cheapparu good information sir super ❤🙏🙏🙏🙏🔥
Thank you
అన్నయ్య ఈ ఇయర్ పూర్తి అయ్యే లోపు 200k పూర్తి అవ్వాలి
Thank you bro
@@prasanthmota9937 ఇన్ని రోజులు అన్సీజన్ కదా బ్రో. ఇదే మన కోళ్ల వాళ్ళకి సీజన్
Thank you so mach గురువు గారు🙂 చాలా చాలా ధన్యవాదములు రఘు అన్న గురువు గారితో ఇంటర్యూ చేసి మ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు 🙂👍
Thank you
Nice information Raghu Annaya ❤ Gp Garu ❤
Thank you bro
Very very good information legend of breeder ❤❤❤❤❤
Thank you
I already told eskuri farms youtube channel is knowledge book in this field......gp garu great information sir
Thank you MSK bro.. meeru aseel రంగానికి చేస్తున్న సేవ గొప్పది
Super Sir Me Speaking GP Garu
Thank you bro
చాలా అద్భుతమైన సమాచారం. ❤
Thank you
All time best advice gp sir
Great interview and very good valid tips given by legend prabhakar garu. Thank you Raghunath garu.🙏
Thank you annayya
Good information sir
Goppa interview anna❤🎉🎉
గురువుగారు తయారీ విధానం చాలా బాగా చెప్పారు
Thank you
ముందుగా మీకు థాంక్స్ అన్నయ్య మ గురువుగారిని ఇంటర్వూ చేసినందుకు వీడియో కోసం వెయిటింగ్
Thank you
2025 Gp gaari birds performence chudataaniki eagerly waiting sir face lo chaalaa confidence kanupisthundhi .... 🔥
Thank you
@@eskurifarmsintha manchi contents maaku andhisthunaaru Thank u so much for ur efforts sir mana channel inka chalaa baaga grow avvaalani manaspurthiga korukuntunaanu 🙏🙏🙏
@@ravitejadasari3827 thank you bro
Good information anna thanq
Thank you bro
Excellent video👌👌👌
Thank you bro
Super sir
Annayya I love you ❤❤
Frist comment anna garu##ManaRaithubidda
❤❤
Good messege.good information brother
Thank you so much
Nice person it’s good communication about marketing ❤
Thanks! 😃
Mastaru mana madya tirugutunna oka machi pustakam thank you Anna.
Thank you
Legendary breeder Gp garu ❤️🔥
Thank you
@@eskurifarms oopika andarike reply estunav thanx annai 💖🫶
Very good information 👌
Thanks a lot
Super video sir
Keep watching
Nduku antha mandhi breeders vunna Gp gariki antha crazy deniki ante.andharini knowledgeable chestaru.elanti subject aiena 99% adharini educate chestaru.
Thank you
Sir Gp garu legendary breeders to top quality in Andhra pradesh king 🤴
Thank you
అన్నయ్య gp గారినీ కలవాలి ఆయనతో మాట్లాడాలి అని ఎప్పుడునుండో నా కోరిక pls అన్నయ్య ఎలా కుదురుతుందో చెప్పు నీ వల్ల కుదురుతుందా బ్రో
Happy ga velli కలవండి బ్రో... నేను చెబుతాను
@@eskurifarms 🙏🙏🙏🙏 thanks bro, eppudu busy ga untaru sankranthi deggaraku vastundi kada gp garini ebandi pettinattu untundi pandaga avvagane nenu miku chepta bro
Gp garu mitho interview chayali anidi na dream sir meru avakam esti interview plan chadam# anukutunnau sir##ManaRaithubidda
వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో బ్రో...😁😁
❤
Super concept
Thank you
Super Gp sir
❤❤
Super 👌👌
Thank you bro
Good video brother
Thanks for watching
Super 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Thanks again
Gp🔥🔥❤️
Me combination info is good brother
Thanks and welcome
Gp sir iis bahubali 2 ayana msg good
Thank you bro
Nice ❤️ sir
Thanks
ఫ్లై అయినా కోడి కత్తి కంటే, ఒంటి మీద బలంగా కోట్టేకాళ్ళు కత్తి అవుతాది పందెం పూర్తి అవుతుంది.
కోళ్లకి రూల్స్ ఏమి లేవు గా గూరిజి వాటికీ చెప్పడానికి.
❤supper
Thanks 🤗
Anna garu❤👑
Thank you
Ap motham 2025 Gp Gari Peru mogipothathi I hope🎉🎉🎉🎉🎉
Thanks anna
GP gariki Namaste sir
Hidayathali Miryalguda Telangana
Nundi E Myssej Chyastunnana Sir
Mi Breadar Eggs kavali istara Sir
Mi Vadda Bredar petty Konalyanu
Anth Stoomata Lyadu Sir pls Reply
E yandi,
Kodiki neella potalu shaakalu avasaram ledhu 10 days ku oka sari thepena ettukunte chalu ( kodiki kovvu ocche methalu petti neella pothalu shakalu tistharu)
Thank you
@@eskurifarms ok bro
Gp gariki. 🙏🙏ragugaru prajent chalapranthalalo kotharakamuga jabhulu vasthunai 1daylo.chanipothunai gamaninchara. Miru
అవునండీ కొత్తరకం ఫ్లు అని అంటున్నారు. అదేదైన కోడి ప్రతీ సారి అప్డేట్ అవ్వాలి, కోడి ఆరోగ్యం విషయం లో జాగ్రత్త పాటించాలి
Super vodio
❤
Kode parepothudhe yam cyayale
లైక్ ఫర్ బెటర్ రీచ్
Thank you
👌👌
❤❤
అన్న కోడి పుంజు మేత తినేటప్పు పొట్టలో గాలి వచ్చి లావు అవుతుంది ఏం చెయ్యాలి చెప్పండి
👏👏👏👌👌👌👌
❤❤
Note chysukodi
Happy 😊
😊
Yevandi gp garu 2025lo yevari meda pandem vestunaru
రత్తయ్య గారు
Sir gp garu you r so❤ supper sir ❤
Sir iam in tpty but gp sir okka kodi neynu penchali life lo
Endhu heavy food pytali
waiting brother
Please wait
Anna gp garu 2025 lo yekkada yavari meeda vesthunnaru malli ganapavaram lo na place change chesara plz update
గూడెం vs రత్తయ్య గారు
Bro కేకరాలాను breeding ki వేయకూడదు అంటారు mari gp గారు breeding కి వేసారా... అసలు కేకరాలను breeding ki veyocha ఒకసారి gp గారి మాటలలో తెలుసుకోవాలని వుంది... దీని గురించి okaa video petandi bro.... అలాగే పెట్టామరి పుంజులను కుడా breeding ki వేయరు ఎందుకో అది కూడ gp గారి మాటలో తెలియజేయగలరు
కేకర అంటే అర్థం కాలేదు sir
Kekkirai anukunta bro@@eskurifarms
Teekra anukunta. Dinky kodi
😍👌💐❤
❤❤❤
Tadepalligudem lona bro e sari gp garu
అవును బ్రో
❤
నమస్తే బ్రదర్ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బ్రదర్ బ్రదర్ నాకు ఒక సలహా కావాలి ఏమిటంటే బ్రదర్ నా దగ్గరబెరస జాతికి సంబంధించిన మూడు పెట్టల దాకా ఉన్నాయి బ్రదర్ వాటి మీదకి పెరుక్రాస్ పుంజు తెద్దామని అనుకున్నాను బ్రదర్ తెలిసిన వ్యక్తిని అడిగితే ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే పెరిక్రాస్ కి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ మెడిసిన్ కి తొందరగా రెస్పాన్స్ కావడం లేదు వద్దని చెప్పాడు బ్రదర్ మీ సలహా చెప్పిన బ్రదర్ ఇలా క్రాస్ చేపియకుండా ఒరిజినల్ బెరసజాతే పెంచుకుంటే ఏమన్నా మనకు ఆదాయం ఉంటుందా
Berasa నుండి ఆదాయం రాడు
@@eskurifarms ఆ బ్రదర్ బెరసలమీ దుకు పేరిక్రాస్ పుంజు తెచ్చి కలుపుకోవచ్చు బ్రదర్ అలా కలుపుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం ఉంటుందా మంచి క్వాలిటీ పుంజులు వస్తాయి బ్రదర్ వాటికి విజయవాడలో నున్న నీలిమ ఫార్మ్స్ లో అడిగితే 15000 అలా చెప్తున్నారు బ్రదర్ 15000 అంటే మంచిది ఇస్తారా బ్రదర్ నాకు తెలియదు బ్రదర్ చెప్పండి
@@eskurifarms నమస్తే సార్ మా కోడి పుంజులు సజ్జు లో ఉన్నవి. 25 గుడ్లు వేసాము సజ్జు లో ఉండగా తాడు మీద వేయవచ్చా దసరా నాడు తాడు మీద వేద్దాము అనుకుంటున్నాను కైమా పెడతారే హిమాన్ సార్ చిన్న సజెషన్ చెప్పండి సార్
Sega antae anti
@@malliberasatv15000 ఇవ్వాల స్టార్టింగ్ రేట్ మీరు బేరస పెట్టలకు పెరూ కలపండి మంచి రేట్స్ వస్తాయి
Good msg annayya 💞
❤❤❤
My god
Thank you
తమిళనాడు సేలం బ్రీడ్ పందెం కోళ్లుపై మీ అభిప్రాయం ఏంటి సర్
మంచి కోళ్లు
Ma nana garu only egg estharu.guntur ki oydha padhygadu
Number cheppadi brother naku eggs kavali
కోడి ki ముక్కు, ఫై ముక్కు కొచం డామేజ్ ఆఇంది, వచిదా anna🤝
Vacchuddi boroline రాయండి
హాయ్ అన్నయ్య
Hi
hen eggs 🥚
Hai anna
Hi
With gp garu thoo
❤
Kallu patlu ki boaralu yendipothunay daniki medicine adugu bro
No medocine
Hi Anna
Hi bro
ఈసారి జిపి గారు ఎక్కడ వేస్తారు అన్న ఆపోజిట్ ఎవరి మీద వేయొచ్చు
గూడెం లో వేస్తారు రత్తయ్య గారు
Part 2
❤❤❤
Minimum 4.500gm to 4kg chal.
Very good
Part 2 emaina vunnada anna
అది ఇంకా అదిరిపొద్ది బ్రో
14 months vunaa kodi kathi padham ke vasthudhaaa anna .. ant
16 బెటర్
@@eskurifarms thankyou anna🫂
Gp sir e Pongal ki akada pandham vastunaru
గూడెం లో
@@eskurifarms which district bro edhi place
@@mopideviyugandhar5260 west godavari
Annaya measure ments anni okka mata vachindhi kada aa measure ments yela chudali Anna
చూడడానికి అందంగా ఉండాలి టైప్ సైజ్ బాడీ కొలతలు అన్ని బాగుండాలి
Raghu Anna e interview inka vundha antena
ఇంకో రెండు పార్ట్స్ ఉన్నాయి
You tube lo chusi kodini mepadham 💯 tappu ,,,,, 🎉
Correct
Anna notifications raledu
ఎక్కువ Like cheste వస్తుంది బ్రో
Anna gp sir sale chestharaa pettalu punjulu
@@ashokdarling6011 చేస్తారు sir
@@eskurifarmsAnna kodiki eeka bega ravali ante medicine cheppari Dani name okkasari cheepandi please
Gp gari farm adress chepu anna
మానికొండ
గుడివాడ పక్కన
Thakkuva time chesaru
ఇరవై నిముషాలు తక్కువ కాదు సోదరా ఇంకో రెండు పార్ట్ లు ఉన్నాయి
@@eskurifarms tqqqq
Inka videos vastaya bro
వస్తాయి
Bro mutton is not good
నా దగ్గర విడి కాళ్ళ పుంజు ఉంది. ఊరి కోళ్లను చూసి అది భయపడుతుంది దానికి ఫుల్ గా పౌరుషం రావాలంటే ఏం చేయాలి చెప్పండి
@@rafirehan4649 వయసు రావాలి అండి
@@eskurifarms దాదాపు ఏంత వయసు రవాలి
@@rafirehan4649 కొన్నింటికి 9 నెలలు కొన్నింటికి 16 నెలల వరకు.. కొన్ని సంవత్సరం నర అంటే 18 నెలల కి మొహం ఇస్తాయి
దయచేసి రిప్లై ఇవ్వండి
విడి కాళ్ళ పుంజులు పందాలకు పనికి వస్తాయా రావా తెలియజేయండి
Boss epudina boss .2014 direct ga kalisam kobbari chetlu makam dagara .manam select cheyakunda vuntey boss manchidi esthadu.
Thank you
Gp sir number kavali
Nakuu oka breeding unit kavali
Direct contact no numbers
@@eskurifarms direct ga contact avvali ante
Place adhi akkado telidu
Help chey anna
గుడివాడ పక్కన మానికొండ.. ఎప్పుడైనా పొద్దున 7 లోపు వెళ్ళాలి చిన్న విలేజ్ ఎవరిని అడిగినా అడ్రస్ చెబుతారు.. don't worry
Sir number kavali