OSHO PHILOSOPHY | 5 Key Lessons | ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఓషో మాటలు విను | Telugu Geeks

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 222

  • @TeluguGeeks
    @TeluguGeeks  7 месяцев назад +40

    Enjoy 7 days free trail
    kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA

    • @venkateshvenkat2188
      @venkateshvenkat2188 7 месяцев назад +5

      Nice video, helpfull , thank u🎉

    • @hemanth5b
      @hemanth5b 7 месяцев назад +6

      I was not able to get free trail still free trail is there or completed please help me

    • @ONPASSIVEAIOFFICIAL
      @ONPASSIVEAIOFFICIAL 7 месяцев назад +1

      I love #Osho_philosophy ❤
      1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
      ♡ WATCH IT. DON'T JUDGE IT.
      ♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
      ♡ SELF DISCOVERY.
      4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
      ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
      5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
      ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️
      7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
      ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
      9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
      ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
      ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳

    • @prem4383
      @prem4383 6 месяцев назад +3

      porn addiction&masterbation nundi escape ela avvali video cheyi bro

    • @bhavanikarri1893
      @bhavanikarri1893 6 месяцев назад +2

      P

  • @prasanna9969
    @prasanna9969 6 месяцев назад +54

    Rule 3. వర్తమానాన్ని ఆస్వాదించడం. చాలా చాలా కష్టం... ప్రాక్టికల్ గా.... 👍🙏

  • @slvuma3362
    @slvuma3362 3 месяца назад +10

    బాగుంది మిత్రమా చక్కగా వివరించారు. సమాజంలో ఓషో గారి గురించి తెలుసుకోకుండానే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఈ మాటలు ఏ కొంతైనా జీవితానికి అన్వయించుకుంటే జీవితం శాంతిప్రదం అవుతుంది.☺️💜

  • @ONPASSIVEAIOFFICIAL
    @ONPASSIVEAIOFFICIAL 7 месяцев назад +34

    I love #Osho_philosophy ❤
    1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
    ♡ WATCH IT. DON'T JUDGE IT.
    ♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
    ♡ SELF DISCOVERY.
    4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
    ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
    5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
    ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️
    7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
    ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
    9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
    ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
    ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳

  • @chalapathirao9682
    @chalapathirao9682 7 месяцев назад +51

    ప్రతి మనిషిలో ఏదో కొంత కాలం పాటు జరిగే వుండే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్ దీన్ని బట్టి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇందులో నుండి నెగిటివ్ ఎనర్జీ మనం స్వీకరించిన అనడలోంచి వచ్చేది ఇది జేవనకలంలో ఒకబాగం కాబట్టి అన్ని స్వీకరించాలి 🙏

    • @Outoffcontroller
      @Outoffcontroller 7 месяцев назад +2

      ❤❤❤❤❤❤❤❤Q1+❤❤

    • @lakshmishankar2407
      @lakshmishankar2407 5 месяцев назад

      ❤blessings to u

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS Месяц назад

      నిజం చెప్పారు చాలా అనుభవమే కాదు విషయ పరిజ్ఞానం చాలా వుంది మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలో కొంత కాలం మాత్రమే వుంటుంది

  • @jyothisatishsivanepalli4076
    @jyothisatishsivanepalli4076 4 месяца назад +5

    మనం ద్వేషించే వాళ్ళని కంపాషన్ తో చూడలేము డెఫినెట్గా, కానీ మీరు చెప్పే ప్రతివ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ లైక్ యువర్ వాయిస్, ద వే ఆఫ్ యువర్ ఎక్సపెల్గనేషన్ ఇస్ రియల్లి గ్రేట్....,👌👌😊

  • @Sriharihara777
    @Sriharihara777 7 месяцев назад +36

    ధర్మ ఆచరణ తో అన్ని వస్తాయి అన్న....కృష్ణం వందే జగద్గురుమ్....కలియుగం లో ఈ బయట గురువులను నమ్మలేం....వ్యాసోచిస్తం జగతః సర్వం....భూమి మీద ఎవరు ఏ మంచి చెప్పిన అది వ్యాసుల వారు చెప్పిందే

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 7 месяцев назад

      కానీ అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు ఎవరు, మాఫియా వ్యాపార, నాయకుల బోగస్ శీల చట్టాలతో చవట సన్నాసి నపుంసక వ్యసన బానిసలు అయ్యారు అవుతున్నారు కూడా

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад +3

    వర్తమానము, అనేది కంటిరెప్పపాటుకూడ ఉండదు. భూతకాలములలో కి మారుతుంది❤❤❤❤❤❤

  • @raghuram5684
    @raghuram5684 3 месяца назад +5

    Osho ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయవాదులకు తర్కం, తిరుగుబాటు పరిచయం చేసిన వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వీయ క్రమశిక్షణతో బాహ్య శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడకుండా ఉంటుంది.
    యువకుడు-యవ్వనం, వేదాంత ప్రజ్ఞాసప్తపది, జీవితరహస్యాలు, యోగా(మనసు లేని మార్గం) etc. ఓషో సాహిత్యం అద్భుతం.
    నాలో బిడియం పటాపంచలైపోయింది. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని కోణాల్లో అర్ధమౌతుంది. Personality development కోసం ఓషో కి మించిన సాహిత్యం లేదు.

    • @sudharanib.4401
      @sudharanib.4401 13 дней назад

      హాయ్ అండి.... చాలా చక్కగా చెప్పారు... మీరు ఏం చేస్తుంటారు తెలుసుకోవాలని ఉంది.... వీలైతే కొంచెం చెప్తారా ప్లీజ్....😊

  • @SahithiBotu
    @SahithiBotu 7 месяцев назад +8

    Nuvvu em cheppina Naku na annaya
    Na life gurinchi cheppinattu anipusthundi bro
    Nenu na life lo tough situations lo unnapudu ne vedios vinta Naku na problems mayam ayinattu anipisthundhi thank you bro

  • @VennelaSreejab
    @VennelaSreejab 7 месяцев назад +12

    Osho Rajneesh ---- Chandra Mohan Lal Jain.... Osho ni society accept cheyali antey it needs a lot of Guts ,Rebellism , Intelligence ,Wisdom & they'd be a meditator atleast then only they're eligible to understand what he's meant to say... He'll break the reader's ego into pieces ... In the process of self - discovery we'll loss ourselves first then we can find our true entity.. this becomes truly observable when one person read osho's books 📚

    • @iimAkash
      @iimAkash 6 месяцев назад +2

      Can you suggest me one best book from Osho writings?

    • @VennelaSreejab
      @VennelaSreejab 6 месяцев назад +1

      @@iimAkash HRUDAYAM LOKI PRAYAANAM BY OSHO IN TELUGU is one of the best one ...I don't know about the same book name in English..... And, few of other book's include OSHO RASAMAYA JEEVITHAM, OSHO JEEVITHA CHARITHRA PART 1&2,
      And FEAR , COURAGE , FREEDOM ,REBEL , ATHEESHA PRAGNA VEDHAM ,MANA ANTHARANGAM LO VETHAKAALI , ASTAVAKRAGEETHA , TAO UPANISHAD , VIGYANA BHAIRAVA THANTHRA , DEVUDU - DEYYAM, VIDHYA PERUTHO MANAM BODHISTHUNNADHI EMITI!? , CHITTA CHIVARI BHANDHAMEY GURUVU,..etc are the best best one's...

  • @veerarajukotha2150
    @veerarajukotha2150 5 месяцев назад +15

    ఈ లాంటి వీడియోలు విన్నప్పుడు మరలా భగవత్ గీత గుర్తుకొస్తుంది,

    • @SGChandu
      @SGChandu 5 месяцев назад

      భగవత్ గీత లో ఏమి లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 6 месяцев назад +18

    ఇప్పుడు ఉండే సమాజంలో మన చుట్టూ ప్రక్కల ఉండే ప్రజలలో ఈవో ఎక్కువగా ఉంది ఈగో అనేది లేకుండా మౌనంగా ఉంటే చేతగానివాడు

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 4 месяца назад +3

    ఇక్కడ మీరు ఎ పెర్సన్ గురించి చెప్పేరు నాకనవసరం బట్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా ధాంక్స్ సార్

  • @SuryaTVcom
    @SuryaTVcom 2 месяца назад +4

    Gd చాలా బాగా చెప్పారు..

  • @giribabu-m4j
    @giribabu-m4j 21 день назад +1

    ఎవరు అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ .. ఓషో గారి మాటల వల్ల జీవితం చాలా ప్రశాంతం అవుతుంది అని నేను నమ్ముతున్న...సూపర్ పవర్ ఉన్నా మన god గురించి మనకు తెలియదు..ఎందుకంటే సూపర్ పవర్ మనం కళ్ళారా చూస్తే గానీ నమ్మం.. కానీ సూపర్ పవర్ మన మెదడు లో ఉంది దానిని ఎలా మలచితే అలా పెరుగుతుంది..అది ద్వేషం తో నా లేక కరుణ తో నా అనేది నీ ఇష్టం..జీవితం సంతోషంగా ఉండాలంటే యాక్సెప్ట్ చేయి ఎక్సపెక్ట్ చేయొద్దు..

  • @QAMonk
    @QAMonk 2 месяца назад +3

    "Accepting Myself the way I am" and "Art of living dangerously"

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +7

    OSHO is unquestionably one of the Greatest performers of our Time.
    OSHO is one of the Greatest achievement of our Age.
    Whose true impact will be discovered later...
    When the History of era will be written.!
    OSHO is...
    Another name for Celebration,
    Another expression for Benediction...
    He offers...
    Hope and Confidence,
    Love and Compassion,
    Being and Awareness to the Human race beleaguered by
    Death and Destruction,
    Pain and Suffering...
    He is an Invitation to experience
    A new Rythm in Life,
    A new dance in Life,
    A new Song in Life and
    A new Thrill in one's Life..
    OSHO never born,never died
    Only visited this planet earth from
    Dec11,1931 to Jan19,1990.
    "TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 6 месяцев назад +2

    My favourite channel about favourite philosopher ❤❤❤

  • @boddetidorababu6752
    @boddetidorababu6752 3 месяца назад +2

    ఎవరు ఏం చెప్పినా గాని మన మీద ఏ ఫీలింగ్ అయినా మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అని గ్రహించడమే జీవితం

  • @sscbattlefield3006
    @sscbattlefield3006 7 месяцев назад +15

    Do more videos about philosophy... ❤

  • @11mltu.shireesha69
    @11mltu.shireesha69 7 месяцев назад +2

    Hii annayya mi videos chala motivate chestayyi nennu mi videos inter nunchi follow avvuthunna mi subconscious mind gurinchi video chesaru kada adi naku chala use ayyindi na study lo thank you annayya for your motivate and supportive videos

  • @pssmkalyankalyan1219
    @pssmkalyankalyan1219 6 месяцев назад +10

    నాలోని ఆనందాన్ని, మరణం అనే బ్రాంతిని, మొహాన్ని తొలగించి ప్రేమను, నాలో బ్రహ్మానందాన్ని నింపిన, ఓషో ఓ పరమాద్భుతం, వర్ణింప శక్యం కానీ ఓ పదం, ఓషో. కళ్యాణ్

  • @sivakumargolla884
    @sivakumargolla884 6 месяцев назад +3

    I love the rules of Observe, accept and let it go about ego.

  • @srinivasb4578
    @srinivasb4578 6 месяцев назад +3

    Self Discovery is like Self Defence I purely believe in it.

  • @vanarajug9388
    @vanarajug9388 6 месяцев назад +7

    బుద్దుడు ప్రవచనాలు మీద ఒక వీడియో చేయండి బ్రదర్..

  • @hemanth5b
    @hemanth5b 7 месяцев назад +8

    @TeluguGeeks please do one video related swami Vivekananda Chicago speech

  • @chandrareddy218
    @chandrareddy218 7 месяцев назад +3

    The power of mindfulness and being present

  • @nageswararaopolepongu3274
    @nageswararaopolepongu3274 7 месяцев назад +3

    Well said brother.....

  • @kurubasreenivasulu6765
    @kurubasreenivasulu6765 7 месяцев назад +26

    Ego ni observe cheyandi kani react kakandii❤❤❤

  • @missionaryneilpeddapanga3106
    @missionaryneilpeddapanga3106 4 месяца назад

    🎉🎉 It is 100 parsent truth,Great sir keep it up.Regards

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 6 месяцев назад +5

    ఫోన్ పట్టుకొని మంచి మంచి వారు కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు మంచి విషయాలు చూడరు మంచి కథలు వినరు

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qe 7 месяцев назад +3

    Nice topic nice explanation
    Cyber crime gurinchi oka video cheyandi sir

  • @chelashashikumar3971
    @chelashashikumar3971 7 месяцев назад +4

    Thank you for your video❤

  • @vidyakonnagula1981
    @vidyakonnagula1981 7 месяцев назад +3

    Compassion and love as universal languages

  • @venkatakiran2803
    @venkatakiran2803 5 месяцев назад

    sir i am happy you back again with normal views

  • @kaasivarma
    @kaasivarma 6 месяцев назад

    Wonderful , every point of the video is truely worth absorbing... Stay blessed the content maker, Telugu Geeks. A small request, is the message taken from OSHOS ORIGIANAL 100% as it was from his life OR fine tuned by you....because, OSHOS philosophy as a theory for motivating purposes - no doubt great, BUT Could OSHO follow in his personal life, has he given practise based step by step solution by giving his helping hand to laymen, means could we put everything he said in practise.....? can anyone Control ones mind by simply living a Carefree enjoying indulgent life ALWAYS possible..to still be on path of Highest values ..etc

  • @SuryaSurya-p9i5w
    @SuryaSurya-p9i5w 7 месяцев назад +3

    Do more philosophy videos........❤

  • @argvzoomout
    @argvzoomout 7 месяцев назад +1

    I need more videos philosophies of great people's

  • @meenakshi2997
    @meenakshi2997 7 месяцев назад +10

    Compassion tho haters ni chudatam❤

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 6 месяцев назад +2

    Excellent sir

  • @kondameedhageetha7842
    @kondameedhageetha7842 7 месяцев назад +2

    Thank you very much Sir 👌👌🙏🙏

  • @udaymattela8179
    @udaymattela8179 6 месяцев назад

    I like all 5 rules. Thanks ❤

  • @kvdmadhuri1978
    @kvdmadhuri1978 5 месяцев назад

    Compassion is the rule I liked most ❤

  • @Revanthkuamr
    @Revanthkuamr 7 месяцев назад +4

    Obseve, accept and let it go ❤

  • @NSM_GREEN
    @NSM_GREEN 4 месяца назад +1

    నమస్తే సార్ మీ వీడియోస్ నేను బాగా చూస్తాను మీకు వీలైతే onpassive కంపెనీ మీద ఒక వీడియో చెయ్యగలరా ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @hlrpmedia3150
    @hlrpmedia3150 6 месяцев назад +1

    Hi sir nice video make more videos on osho and please make one video on spiritual guru patriji pyramid spiritual society guru.

  • @kummariganesh1976
    @kummariganesh1976 24 дня назад

    Great video

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 7 месяцев назад +4

    Compaction 😊

  • @funny123456ify
    @funny123456ify Месяц назад

    God bless you

  • @JohnKennith-mj1xh
    @JohnKennith-mj1xh 4 месяца назад

    Meeru cheppay vi chaal chaal bagunai sir
    Kaka potay avanni e jeevatinnai javithani baaga chusivalli anthay varakay
    Good day sir

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 6 месяцев назад

    Excellent Method Sir ji

  • @ChintuNekkalapudi
    @ChintuNekkalapudi 4 месяца назад

    Osho cheppinavi vaari laa oka ashramam lo unddi, preach chese vallake set avuddi not for people like us in our current society, Ala cheste chetha kani vadila migilipotam, Example : Traffic lo unappudu, accept it and leave it annaru, Ade traffic enduku ayyindo ane questioning mentality lo unddi what could be done better from my end to avoid this ane logical reasoning tho alochinchi calm ga unnaa, tanu chepina danikanna better ee ani na feeling.

  • @sujathasende8573
    @sujathasende8573 2 месяца назад

    All superb bro👌👌👍🙏🏼🙏🏼🙏🏼

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 6 месяцев назад +1

    Good video bro, Thank you

  • @ravindravarada3848
    @ravindravarada3848 2 месяца назад +1

    ఒకసారి అనుకోకుండా ఓషో పుస్తకమైన "హృదయంలోకి ప్రయాణం" అనే పుస్తకాన్ని చదివాను 12 సంవత్సరాల క్రితం...
    ఇప్పటికీ ఎప్పుడైనా బాగా low ఫీల్ అయినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది...
    మరి ముఖ్యంగా అందులో ఒక రాజు కథ ఉంటుంది ఆ కథ చదివినప్పుడు నుంచి నా జీవితం యొక్క దృక్పథమే మారిపోయింది..
    ఆ కథ యొక్క సారాంశం..
    "ఇది కూడా దాటుతుంది"... అది ఏ సందర్భం అయినా ఎటువంటి విషయమైనా...
    తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను osho వి, కొన్ని కొన్ని సార్లు భయం వేస్తుంది ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు ఈ సమాజం ఒక మనిషి పట్ల విధించిన దారుణమైన కట్టుదిట్టమైన కంటికి కనిపించని అడ్డు గోడలను బద్దలు కొట్టేస్తారు ఓషో...
    ఆయన నిజంగా మనలో ఉన్న నిజమైన మనిషిని తట్టి లేపుతారు..
    🙏🙏

  • @lakshmilucky3739
    @lakshmilucky3739 6 месяцев назад +2

    E video vinnaka chala happy ga anipinchindi..iam feeling lite my self

  • @suryareddyjartha1287
    @suryareddyjartha1287 7 месяцев назад +3

    Absolutely ...... 🤌🎯

  • @vsvillageedit445
    @vsvillageedit445 7 месяцев назад +2

    Nuvu super Anna

  • @ukanabhi
    @ukanabhi 5 месяцев назад

    Theory of Forms by Plato పై ఒక వీడియో చేయండి. @telugu geeks. ఒక అభ్యర్ధన.

  • @janakiramkondru870
    @janakiramkondru870 4 месяца назад

    I Love OSHO🙏

  • @m.gowthamchowdary5096
    @m.gowthamchowdary5096 6 месяцев назад +1

    thanks bhayya for motivation

  • @srikanthgandhari3480
    @srikanthgandhari3480 6 месяцев назад +2

    I like compassion

  • @zubairzain4596
    @zubairzain4596 7 месяцев назад +1

    Super video brother

  • @akashthisside
    @akashthisside 7 месяцев назад +4

    Our Jaggi Vasudev copies almost all of his speaches a d slightly modifies it. 😊

    • @rajnotes88
      @rajnotes88 7 месяцев назад +3

      Both are enlightened.. Truth always remains as it is whoever says it... That's the reason it feels like one of copying the other but nothing as such

  • @SivaKumar-ms3np
    @SivaKumar-ms3np 6 месяцев назад +1

    Superb ❤

  • @gopusureshcivil3915
    @gopusureshcivil3915 6 месяцев назад +1

    Quest for self discovery
    Embrace the change and uncertainity
    The power of mindfullness amd being in the present
    Compassion - Love-Universal language
    Fredome through acceptance

  • @GenieTube7
    @GenieTube7 14 дней назад

    just go with bagavatham anni nerpistundi

  • @KarneVeerababu
    @KarneVeerababu 2 месяца назад

    Compassion, empathy

  • @abhinavyadav49
    @abhinavyadav49 3 месяца назад

    Freedom through Acceptance Real freedom is in love

  • @BodaNaveen-o3w
    @BodaNaveen-o3w 6 месяцев назад

    thank you brother-

  • @vamshiabhilash
    @vamshiabhilash 6 месяцев назад +2

    We have one osho in coimbatore it's called Sadhguru

  • @thallaakash4554
    @thallaakash4554 5 месяцев назад

    Vinland saga anime gurinchi video chesthara bro super anime asalu

  • @RamaRajuSai
    @RamaRajuSai 7 месяцев назад

    Thank you brother

  • @venureddy5050
    @venureddy5050 6 месяцев назад

    Excellent video

  • @HonnurHonnur-c1j
    @HonnurHonnur-c1j 7 месяцев назад +3

    Many people ocd thoughts erukkapoyaru oka video cheyandhi

  • @sarithasudamalla8943
    @sarithasudamalla8943 7 месяцев назад +4

    Thanks Bro

  • @meesalagovinda3478
    @meesalagovinda3478 3 месяца назад

    Super sir

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 10 дней назад

    Compationate persons won't enjoy life. . It's my personal experience.

  • @sreesrikanth4662
    @sreesrikanth4662 3 месяца назад

    Accepting the truth and reality

  • @mandabathakanna
    @mandabathakanna 5 месяцев назад

    Tq Sir 🙏

  • @GANNAVARAPUSAIKUMAR
    @GANNAVARAPUSAIKUMAR 6 месяцев назад +1

    Rule no 3:
    Being in the present and mindfulness.

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 5 месяцев назад +1

    Anna Bhagavad-Gita series cheyyi annna

  • @dayakarg7739
    @dayakarg7739 7 месяцев назад +11

    Bro OCD disease gurinchi oka video cheyyandi

  • @TheBupeshvarma
    @TheBupeshvarma 7 месяцев назад +3

    Osho❤❤❤

  • @srujanas4823
    @srujanas4823 6 месяцев назад +3

    Consciousness, Awareness, Witnessing , Understand Every moment 360Degree angles

  • @vsvillageedit445
    @vsvillageedit445 7 месяцев назад +7

    Ninnu 2020 Nude follow avuthunna Annaya

  • @sandeepk6515
    @sandeepk6515 3 месяца назад

    Acceptance gives freedom 🙂

  • @jyothishkumar5796
    @jyothishkumar5796 4 месяца назад

    hai anna ,freedom through acceptance

  • @PavanKumar-prime
    @PavanKumar-prime 2 месяца назад

    "IAM HERE TO LEARN NOT TO JUDGE" That's it.

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 6 месяцев назад

    ఆయన దృష్టి కోనం అర్థం కావడం ఆనందం👍

  • @komerimanju336
    @komerimanju336 6 месяцев назад

    Bro please do video on jiddu Krishnamurthy

  • @sainathsadhanala7098
    @sainathsadhanala7098 6 месяцев назад +2

    Do with love not with fear

  • @Lakshmibotany330
    @Lakshmibotany330 6 месяцев назад +2

    🙏🙏🙏

  • @girisunkara4699
    @girisunkara4699 7 месяцев назад +2

    Watch your mind

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 3 месяца назад

    ఓషో ఎంతటి తాత్వికూడదైనా సెక్స్ కేసులు అని బిరుదు

  • @BhulakshmiNallamothu
    @BhulakshmiNallamothu 6 месяцев назад

    If any soul feels loneliness madam then you're under your own mind negetive trap awaken yourself in the right way keep all your consciousness energys on track .

  • @haripriyam9577
    @haripriyam9577 7 месяцев назад +2

    Osho book 1 read bavundi thammudu

  • @sairamgopa9460
    @sairamgopa9460 7 месяцев назад

    long time' bayya mee videos చూస్తున్న

  • @Singlesanchari
    @Singlesanchari 6 месяцев назад

    Bayya osho analysis chesina Hinduism gurinchi and points gurinchi evarikaina telsa? Okka book chadivi anni thelusanukovadam correct aa?