మనవళ్ళ రాకతో పండుగ సంబరాలు|ఒక్కరే వచ్చారు|కలువలు తెచ్చారు|అమ్మవారికి కుంకుమపూజ|

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • CureSkin app link
    app.curesk.in/...
    Coupon code: AMMAA200

Комментарии • 397

  • @Ammamaataofficial
    @Ammamaataofficial  2 года назад +12

    CureSkin app link
    app.curesk.in/Ammamata
    Coupon code: AMMAA200

    • @justus50896
      @justus50896 2 года назад

      Amma mee manavallu camera nu correct ga lighting undettu pettaru. Ippudu devvullu manchiga kanabadutunnaru

    • @sksd416
      @sksd416 2 года назад

      Mee videos anni, chaala inspiring ga untayi. Meeru cheppe maatalu kooda intlo amma cheppinatte untayi. Avi vintoo unte chala happy ga anipistundi.
      Deekha vastram utiki kattukuntara andi prati roju leka 9 rojulu alane kattukovala?

  • @akshithsyamu1389
    @akshithsyamu1389 2 года назад +55

    మీరు చాలా అదృష్టవంతులు అండి
    ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడ స్వయంగా మీకు ఇచ్చారు
    మీరు చేసే పూజలకు ప్రతిఫల
    సార్ తో మీ వివాహం ......
    మీ పిల్లలు........
    వారి వివాహ జీవితాలు......
    మనవాళ్లు వాళ్ల చదువులు.... వాళ్ళ జీవితాలు .......
    ఈ రోజుల్లో మీలాంటి ప్రేమ చూపించేవారు నిర్భయంగా అన్ని మాట్లాడే వారు ఉండరు
    మీ జీవితం అన్ని విషయాల్లోనూ సక్సెస్.........😊

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 года назад +40

    మీ మనవళ్ళు రామ లక్ష్మణ స్వామి లా ఉన్నారు చాలా బాగా చూపించారు🙏🙏❤️👌❤️

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 2 года назад +29

    అమ్మ కలువపువ్వులతో పూజచేసి ముక్కోటిదేవతలని దర్శింపచేసినారమ్మా మీకు ధన్యవాదాలు

  • @srivanimannem9284
    @srivanimannem9284 2 года назад +8

    ఎంతో అదృష్టవంతులు మీరు కలువలతో పూజ చేయగలిగారు 🙏🙏నా చిరకాలవాంఛ ఎప్పుడు తీరుస్తుందో తల్లి 🙏

  • @laxmiakula6674
    @laxmiakula6674 2 года назад +23

    అమ్మ మీరు ప్రతి విషయం చక్కగా ఎవరిస్తారు చెప్పే విధానం చాలా బాగుంటుంది అమ్మ మీరు చేస్తుంటే మాకు చూడాలి అనిపిస్తుంది అమ్మ

  • @naglakshmi3241
    @naglakshmi3241 2 года назад +8

    కలువ పూలు చాలా చక్కగా అలంకరించారు చాలా బావుంది రెండు కళ్ళు చాల లేదు అన్నట్టు అనిపించింది. మనవాళ్ళు క్షేమము గా ఇంటికి చేరారు చాలా సంతోషము

    • @karunagolkonda2758
      @karunagolkonda2758 2 года назад

      G Lakshmi Karuna Venkatesh
      Pooja Kalwa pul Pooja Chawla bagundi Amma iman Malik Charu devudu neeku Shakti chalisa Amma

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 2 года назад +14

    పిల్లలు వచ్చారు కలువ పువ్వులు వచ్చాయి ఇంకా మీ ఆనందానికి అవధుల్లేవు అమ్మ🙏🙏

  • @sreelakshmiboya6560
    @sreelakshmiboya6560 2 года назад +9

    దేవుళ్ళు అందరినీ మీఇంటిలో కొలువు దీర్చ మని అరవింద గారి ఐడియా కి ధన్యవాదాలు.మీరు కష్టపడి కొలువు దీర్చి మా అందరికి చూపెట్టినoదుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా.
    కలువపూలు అలంకరణ సూపర్

  • @bhammukutty6010
    @bhammukutty6010 2 года назад +1

    ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఇష్టమైన పూజలు చేస్తూ ఇష్టమైన పూలను అలంకరించి చేసిన వ్లాగ్ చూడటానికి చాలా ఇష్టంగా ఉంది🌹💐💖😍🤗

  • @VijayalakshmiG_1426
    @VijayalakshmiG_1426 2 года назад +11

    ముక్కోటి దేవతలు ొక్కటియ్యారు... Sri మత్రే నమః🙏🙏

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 года назад +3

    హాయ్ అమ్మ చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంత అందంగా ఉంది అమ్మ పూజ మందిరం చాలా బాగుంది 🙏🙏🙏

  • @gunalakshmi8112
    @gunalakshmi8112 2 года назад +1

    అమ్మ జయ దశరా ఆలిడెస్ కి మీ మనుమలు ఎపుడు వస్తుంనారు అనిపించింది అడుగుదామని అనుకో నా ను వచ్చినా రు నాకు చాలా సంతోషం వేసింది

  • @suman2727
    @suman2727 2 года назад +1

    చాలా చక్కటి వీడియో చేశారు.. ఆనందమే సంపద అనే మీ భావన .. మీ పూజ విధానం చాలా భాగుందండి..,,

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 года назад +6

    మీకు పూలు బాగా దొరకడం అదృష్టం 👌🙏

  • @srilakshmiఆకివీడు
    @srilakshmiఆకివీడు 2 года назад +1

    కలువ చాల చాల అందాగ ఉన్న యి..మి ఇంటి రవలని ఉంది అమ్మ రమంటారా...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimom5525
    @lakshmimom5525 2 года назад

    దేవుడు గురించి తెలియని వారు యెవరైన వుంటే మీ దగ్గరకు వస్తే చలంమ్మా ఎందుకంటే దైవం గురించి మీరు చాలా బాగా చేబుతారు నేను మీ చానేల్ ని కొత్తగా చూస్తున్న అమ్మ

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 2 года назад +1

    హాయ్ అమ్మ 🙏 కనుల పండువగా ఉంది అమ్మ బొమ్మల కొలువు మేము దగ్గరగా ఉంటే చూసి తరించేవాళ్ళము అమ్మ రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అద్భుతం గా ఉంది అమ్మ really you are great అమ్మ 👍👍👍👍👍

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 2 года назад

    శ్రీ మాత్రేనమః
    కలువ పువ్వులు చాలా బాగున్నాయి అమ్మ
    పూజ మందిరం నిండుగా ఉంది మనసుకి ప్రశాంతంగా ఉంది
    హరే కృష్ణ 🙏❤️🙏

  • @vijayadharmarapu1968
    @vijayadharmarapu1968 2 года назад +2

    రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మ 🙏🙏 చాలా బాగా చేశారు పూజ

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 года назад

    అమ్మ నవరాత్రి శుభాకాంక్షలు పూజ ఈరోజు చాలా బాగా నచ్చింది కమల పువ్వులతో పూజ చేశారు కదా లక్ష్మీదేవి సాక్షాత్తు తామర పువ్వులో కూర్చొని పూజలు అందుకున్నట్లు చాలా అందంగా కనిపిస్తుంది చాలా ధన్యవాదాలు మీ వీడియో పెట్టినందుకు

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 2 года назад

    🙏 నమస్తే అమ్మ ఈ రోజు కలువ పూలు పూజ చాలా బాగుంది ఎంత తాజా గ ఉన్నయి ఆమ్మ మీ మనవలు రాకతో మీకు దసరా వచ్చేసింది

  • @Jayasreerama786
    @Jayasreerama786 2 года назад +7

    కలువపూలు పెట్టిన తరువాత చాలా బాగున్నారు అమ్మ వారు

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 2 года назад

    నమస్తే అమ్మ మీ రామలక్ష్మణుల రాకతో కలువల పూలతో పూజ చేసి మీ ఆనందానికి అవతల్లేవు మాకు కూడా కనులు పండుగగా పూజ చూపించారు థాంక్యూ అమ్మ👌👌🙏🌷🌷🙏🙏

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 2 года назад +7

    చాలా చాలా ఆనందం గా ఉంది మా 👌👍👏💐🌸🌹🌺😘

  • @bhavaniyennam3814
    @bhavaniyennam3814 2 года назад +2

    అమ్మ కలవ పువ్వులు చాలా బాగున్నాయి అమ్మ పూజ మందిరం అందంగా ఉంది అమ్మ

  • @nagaman5373
    @nagaman5373 2 года назад +1

    హలో,,, మా 🙏🙏🙏 కలువ పూలు తో చాలా అందంగా దేవాలయం ఉంది,,, 👌👌👌 అమ్మ

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 года назад +3

    చాలా చాలా బాగుంది అమ్మా. శ్రీ మాత్రే నమః

  • @sindhu5225
    @sindhu5225 2 года назад

    Kaluvapulatho alankarana adbhuthamga undi Amma..chala baga chesaru puja ...actual ga nakkuda kaluvapuvvulu,thamara puvvulu ante chala istam ...kaluva puvvula rekulu chusthe Deva, devuulla kallu chusthunnattuntundi kada Amma. 😊 Saketh, soumit ravadam happy ga undi ..meku nijamga pedda pandage vachinttu untaru vallu vasthe..manchi puja maku chupincharu thanku..🙏

  • @kalpanakanchi5927
    @kalpanakanchi5927 2 года назад +2

    Epude kada train ekaru apude vachesara😀😀 welcome guys enjoy with ammama thathaya kaluva pulu entha bagunauo hyd lo dorakavu Amma we are blessed for see this Puja thanks amma

  • @sailajakumari2485
    @sailajakumari2485 2 года назад +2

    జయలక్ష్మీ గారూ...హైదరాబాద్ లో ఒక్క చిన్ని కలువపూవులు 100 రూపాయలకు 3 ఎంతో కష్టం మీద ఇస్తారు..గోదావరి జిల్లాల్లో చాలా విరివిగా కలువపూలు దొరుకుతాయి. అది ఆ జిల్లాలోని వారి అదృష్టం.. సామర్లకోట లో వుండే మాచెల్లెలు అరుణ వాళ్ళు కూడా వరలక్ష్మీ వ్రతానికి కలువపూవు లతో పూజిస్తుంది..ఎంతో తక్కువ ధరకే దొరుకుతాయని చెప్తుంది..ఆ తెల్ల కలువపూల సోయగంతో మరింత అందంగా సకల దేవతా నిలయమైందండీ మీ పూజాగదీ....🙏🙏🙏👌👌👌👌👌🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @pamidipatikalyani1203
    @pamidipatikalyani1203 2 года назад +7

    Kaluva పువ్వుల తో పూజా మందిరం చాలా బాగుంది అమ్మ

  • @saijagadeesh9751
    @saijagadeesh9751 2 года назад

    అమ్మా ఆ కలువల ల్లో ఆ దేవతలు ఆనందడోలికల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు,🙏🙏🙏🙏

  • @momdaughter9735
    @momdaughter9735 2 года назад

    అమ్మ మీ పూజామందిరము లో దేవతా విగ్రహాలు కలువపూలతో ఇంకా కళకళలాడుతూ ఉంది. దేవాలయం లా ఉంది. సాకేత్, సౌమిత్ చాలా మంచి వాళ్ళు.

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 2 года назад +1

    Wow very nice flowers 🌺🌺 ur so lucky Amma u got such a wonderful flowers that to in white color in Navaratri pooja

  • @narayanaadusumalli8479
    @narayanaadusumalli8479 2 года назад +6

    చాలా అందంగా ఉంది. కలువపూలు పెట్టిన తర్వాత.👌👌

  • @tejuranga4240
    @tejuranga4240 2 года назад +4

    Grandson's tho kalipi inka happy ga pooja chesukovalani 😍🙏

  • @siriyadav423
    @siriyadav423 2 года назад +1

    Amma. సర్వదేవతల కు నమనమహా

  • @sravanirampilla3949
    @sravanirampilla3949 2 года назад +2

    Hi aunty kaluva pulu chala bagunnaie daily Navaratri puja lo Ammavari ki naivedyam ga roju koka prasadam chesi pedtharuga mari meru cheyatleda aunty ?

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 года назад

    Nice video.👌🌺🌼 Happy happy amma manavallu vachesaru kada.
    Iddaru chakka ga cute ga vunnaru.💞💕. Baga enjoy chestharu me daggara. Me pooja kaluvapovvulu
    tho challa andamu vundi.🙏🌹🙏🌹🙏🌹

  • @pillisarala5207
    @pillisarala5207 2 года назад +1

    Hi amma sandhyas children came to bemavaram It's HAPPY that amma you can celebrate festival with children amma kaluva puvulu have grown to pooja it looking Super amma🙏🏻🙏🏻🌹🌹

  • @durgabandi1781
    @durgabandi1781 2 года назад

    E roju kaluvala tho samrtha deva
    Parivaram , adhbhuthamga vundandi.

  • @kalavallivasundhara7494
    @kalavallivasundhara7494 Год назад

    Amma mi videos Chala santhoshanni, mi matalu ustahanni estay amma, miru chala baga chestunnaru amma navaratrulu ammavariki

  • @pushpalatha9366
    @pushpalatha9366 2 года назад

    Meeku thanks ela cheppalo teliyatamuledu jayagaru. Mana intlo jarupukuuna pooja choosi chaala blessed ka feel avutunnamu andi.

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 2 года назад +1

    కలువ పువ్వులు ఒకటి రెండు రూపాయలు కాబట్టి 108 పువ్వులు తో శతనామావళి చేసుంటే చాలా బావుండేది

  • @eshwarin5053
    @eshwarin5053 2 года назад +5

    You are inspiration to all ma'am,i learnt lot of things from videos.thank you ma'am

  • @shantipadimi3390
    @shantipadimi3390 2 года назад

    అక్క కమల్ పువ్వులతో పూజ చాలా బాగుంది. చాలా నిండుదనంగా ఉంది అక్క చాలా సంతోషంగా ఉంది మాకు

  • @dasarikalyani9495
    @dasarikalyani9495 2 года назад

    Ur so lucky...kaluvapuvgutho puja cheddamanna benglorelo chala cost ekkuva..Aina mee puja chusi anandam kaligindi..puja room chala bagundi

  • @Sandhyareddys
    @Sandhyareddys 2 года назад +4

    Wow really awesome pooja🙏👌👌👌👌❤❤

  • @vijayalakshmi6059
    @vijayalakshmi6059 2 года назад

    chala bagundi amma Mee ganta sound temple lo vunna feeling anipichtundi vintu vuntay Mee Pooja chusi anandapadutunam meeku entha opika amma🙏🙏🙏🙏🙏🙏

  • @shanmukhaartstudiosas1978
    @shanmukhaartstudiosas1978 2 года назад

    Kaluva puvvula pooja chala bavundi anti Achham mullokalu ikkade vundi anti 🙏🙏

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 2 года назад +1

    Amma pooja mandiram swami ammavarla pratimala to kaluva puvvula alankaranato kannula pandugaga undi

  • @momsthought1838
    @momsthought1838 Год назад

    Amma teluguni meru brathikistunnaramma...meku sati yevvaru leramma..a amma meku inka goppa alochanalu evvalamma.. Sujitha

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 2 года назад +1

    Kaluva poola decoration chaalaa bagundi...you are lucky

  • @rajanipriyab232
    @rajanipriyab232 2 года назад

    Amma. Kaluva puvalla to. Ammavariki. Puja. Cheyatam. Maku. Kannulla panduga. Memu. Kuda. Petti puttam. Anta punyam. Chesukunnam. Sakala devata. Danyosmi. Mata...🙏🙏🌹🌹🤩🤩

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 2 года назад +2

    Namaste 🙏 Amma chala chala bagundi meru chesina Pooja concept 🙏 ki hatsoff Amma yenti interesting vlog,tq fr sharing it Amma 😊🌹

  • @sridivyagovindpeddirsi8251
    @sridivyagovindpeddirsi8251 2 года назад +1

    Ippude Sandhya vlog chusa vaallani train ekkinchadam adhi e lope mi video ....vaallu safe GA reach ipoyadu happy .

  • @janakilakshmi8787
    @janakilakshmi8787 2 года назад

    Amma meru stotralu chadhuvuthunte alane vinali anipistundhi amma naku chala estam .

  • @panugantisuma4361
    @panugantisuma4361 2 года назад

    Maku yantha ardrusthamo Amma me puja manduramlo kuluvu aiyina devatha murthulani chudadaniki randu kallu saripovadam ledhu amma,🙏🙏🙏. Devatha muthulu andaru okechota koluvu ayaru anela cheseru Amma. Inka kakuva pulatho chusthunte sastanga 🙏 cheyakudinde Amna. Nenu ekada video chusi chesukuna. Tq so much Amma.

  • @ushasadhanadatla509
    @ushasadhanadatla509 2 года назад +1

    Amma devatha murthulu annintiki kumkuma diddithey Inka Inka bauntayi ani thosthunnadi

  • @sukanyagoud5967
    @sukanyagoud5967 2 года назад +1

    Hi Amma, nijamgane parrots maku hyderabad lo kanipinchavu Amma. Ma kids kuda chala excited ga chustharu me videos lo parrots ni. Very happy to see it again

  • @anandarao1781
    @anandarao1781 2 года назад +1

    Rajasri ippude sandhya ,pillalani trian yekkinchatam chusaamu appude vachhesaara ha ha ha. Hi saaketh, sowmith baaga enjoy cheyyandi
    Kaluva puvvulatho alamkarana chala baagundi

  • @mallakamala4610
    @mallakamala4610 2 года назад

    Amma meru kanaka darastothram meku veluni batti maku ala chadavalo cheppa galaru thank you so much🙏😊

  • @vemuribharatti541
    @vemuribharatti541 2 года назад

    పండుగ రోజుల్లో hyd లో ఒక కలువ పువ్వు 20₹ పై నే ఉంటాయి
    మీ పూజ చాలా బాగుంది

  • @kannojulaxmi9598
    @kannojulaxmi9598 2 года назад

    Mee happy Ness chuste naku chala happy ga undi kaluva puvvula tho mee pooja chala bagundi

  • @sushmithamurarishetty901
    @sushmithamurarishetty901 2 года назад +1

    Devudillu laga ledhamma showcase laga anpisthundi traditional ga unchandi lights ani theseyandi

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 года назад

    Puja kaluvalu👌🙏🙏🙏nenu kuda kankadhara sthothram kunkumapuja chesanu givithamlo puja mukyamenandi

  • @lakshmichennam1232
    @lakshmichennam1232 2 года назад

    Ammamma Ante Manavallaki Chala Ishtam Untundi Maa Pillalu Kuda Ante

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад

    Wow super mee shontoshaanni maato share chesukunnanduku tq so much

  • @Sandhyareddys
    @Sandhyareddys 2 года назад +2

    👌👌👌❤❤❤video choodakamundhe comment chesthunnaa amma🥰😘😍

  • @divyach9413
    @divyach9413 2 года назад

    Amma puja chala baga chesaru amma meru. 🙏🙏🙏

  • @satyasri722
    @satyasri722 2 года назад +1

    Amma mi puja room temple la undi. Chala Peesful ga undi amma

  • @geethadasari3302
    @geethadasari3302 2 года назад +1

    Kaluva puvvulo lopala merun colour undhe puvvu rekalu telaga unavi me blouse merun colour saree white colour puvvu la unavu amma

  • @venuyampalla476
    @venuyampalla476 2 года назад

    Aa bagavanthudu meeku Inca oopikani ichhi elanti poojalu metho cheyinchi ,maku meru avi video rupamlo chupinchalani aa dhevudni korukuntunnam Amma🙏🙏.

  • @happyhoneyvlogs2813
    @happyhoneyvlogs2813 2 года назад +1

    Chaala takkuve amma flowers,ma guntur lo each flower 5 to 10 rs amma.

  • @swapnanancharla7107
    @swapnanancharla7107 2 года назад +1

    Inkenti amma manavallatho merry happy ga dasara jarupukondi....

  • @ManjuManju-kq5vk
    @ManjuManju-kq5vk 2 года назад

    Mi videos mi matalu chala energy amma

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 года назад

    Amma camera lo chaala baaga thelusthunnadi .plz don't worry. Dhanyosmi 😇 🙏 kaluvalu koluvai unnaaya leka devatha prathimalu koluvai unnaara cheppatamu kashtamu . Moththaaniki adbhutham .Indralokame tharali vichchesinadi snipisthunnadi. Have great time with the sweetest kids .happy and cheerful navarathri ❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 2 года назад +2

    Aunty 1 kaluva poovvu 30 rs aunti kphb lo you are lucky aunty

  • @VijayaLakshmi-fb8rx
    @VijayaLakshmi-fb8rx 2 года назад

    🙏💐Amma me sankalpam
    Gophadhi aha kaluvalu mekosam pusai Devulla koluvu
    Kosam Anandha Nilaya niki
    Vachaie so nice looking 👌

  • @thulasammae795
    @thulasammae795 2 года назад

    💞 Meru super Amma Happy 🙏🙏🙏🥰👌💞

  • @madhavipeyyeti3495
    @madhavipeyyeti3495 2 года назад

    Amma, kaluvala thoo kala kala laduthunnayi.. Swargalokamlo ela vuntundemo anipisthondi... Mee interest ki me opika ki. Meeru chupinche bhakti ki aaa devudu kuda inkaa mee cheta ala cheyinchu kodvali ela cheyinchukovaalni ani arratam tho valla korikakalu kuda teerchukuntaru anukuntaa ga vundi amma. Meeru chala adruatavanthulammma.. Mee paaliki 🙏🙏🙏

  • @rohinibytes9742
    @rohinibytes9742 2 года назад +1

    Amma, poojagadi lo white tiles veyincandi Amma .

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc 2 года назад

    Amma ee roju kaluvpuvvuluto puja chala bavundi amma me manavallu edduru ravadam enka santhosham amma

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 2 года назад +1

    Amma mukkoti devullaku kaluva puvvula tho pooja challa bagundhi amma

  • @vinathyvaschalya5912
    @vinathyvaschalya5912 2 года назад

    Aunty removes those red colour tiles so that your poja room will look more bright, white looks superb and bright aunty sorry don't feel bad , bec your feel is it's looking doule

  • @vimalasamala3632
    @vimalasamala3632 2 года назад +1

    No words Mam. 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад

    Good video n nice music taanana tanaa nana naa from malgudidays mt favourite music

  • @saiprema9850
    @saiprema9850 2 года назад

    Hi vadina garu Me puja bagundhi kaluva pula alankarana tho puja Gadhi ki kotta andam vacchindhi andi

  • @amruthareddy2156
    @amruthareddy2156 2 года назад

    Rendu kallu chaalatledu amma..kalava puvvula alankaaram chustunte amitaanandam vastundi amma🙏🤗

  • @akulabharatiteresa2116
    @akulabharatiteresa2116 Год назад

    Amma when they are bringing lotus flowers they both looks like lavva and kousha amma

  • @SahodariDiaries
    @SahodariDiaries 2 года назад

    Chala chakaga Pooja chesaru Amma

  • @lalithak8560
    @lalithak8560 2 года назад +7

    Nice.pooja.

  • @lakshmimom5525
    @lakshmimom5525 2 года назад

    అమ్మ నాకు మీమ్మల్నీ కలవాలని వుంది

  • @LUKKYLASYA
    @LUKKYLASYA 2 года назад +1

    Chala bagundi amma garu puja

  • @swapnas984
    @swapnas984 Год назад

    Super Amma miru Pooja chalabaga chesaramma

  • @veenavani4762
    @veenavani4762 2 года назад

    Wow Kaluva Poovulu. Amma vala village lo chinnappudu Pooja Chesham . Ippudu Eakada dorukuthaye. meru adhrusthavanthulu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Moksha_vardhan_043
    @Moksha_vardhan_043 2 года назад +2

    అమ్మ తలలో ప్లాస్టిక్ పూలు పెట్టుకోకండి, సహజమైనవి పెట్టుకోండి

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 2 года назад

    Amma a depapu vellugullo devatha prathimalu a Kalvupovullothu chala prakashavanthnga unnayi.

  • @KatyayiniHomelyVlogs
    @KatyayiniHomelyVlogs 2 года назад +2

    Chala bagundi amma🙏🏻😍