జగన్‌ ఇంటి వద్ద తొలగిన ఆంక్షలు | Restrictions Removed Front of Tadepalli Palace

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2024
  • మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోయాయి. ఇన్నాళ్లూ జగన్ సేవకే పరిమితమైన 4లేన్ల రహదారి...ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక …ఆయన ఇంటిపక్కన ఉండే పేదలను అక్కడ నుంచి ఖాళీ చేయించిన పోలీసులు....రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఫొటోలు, గుర్తింపుకార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫొటోలు, గుర్తింపుకార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి రావడంతో....స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 480

  • @yarkrao
    @yarkrao 10 дней назад +260

    రోడ్ ఆక్రమించి కట్టిన నిర్మాణాల ను నిర్మూలించవలసిందిగా కోరుచున్నాము.

  • @rvv1599
    @rvv1599 10 дней назад +461

    ఒక క్రిమినల్ ను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసింది....

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 10 дней назад +13

      😂😂😂😂😂Cbn duplicates show chesadu😂😂😂😂😂

    • @sricommonman1085
      @sricommonman1085 10 дней назад

      గొఱ్ఱెలు ఇంక మారవు. ఈ తుగ్లక్ వారసులు

    • @bhanukudaravally5900
      @bhanukudaravally5900 10 дней назад

      Nuvvu Hyderabad lo CBN inti road ki eppudina vellava..bokkalo dialogue lu kottaku

    • @srujanvanguri6300
      @srujanvanguri6300 10 дней назад +9

      Ippudu ennukunnadi oka criminal ney ga

    • @bprabhakar4657
      @bprabhakar4657 10 дней назад

      Nuvu.luchana​@@srujanvanguri6300

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 10 дней назад +134

    జైల్ ఫీలింగ్ లేకపోతే బ్రతకలేడు అనుకుంటా...త్వరగా జైల్లో పెట్టండి.

    • @surendraprasad299
      @surendraprasad299 10 дней назад +8

      🙏 వామ్మోఓ ఏంటి బ్రో ఆ ఇనుప కంచె. 😆😆😆. దేవుడా..

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 10 дней назад +95

    ఇడూ ఈ ఐదు సంవత్సరాలు నీయంత పాలన చెసాడు అన్నమాట
    అందుకే ప్రజలు తిప్పికొట్టి ఇంటికి పంపారు

    • @user-vt6pq2su2f
      @user-vt6pq2su2f 9 дней назад

      Niyantapalana meedi

    • @sridevimedina9894
      @sridevimedina9894 8 дней назад +3

      ​@@user-vt6pq2su2f అవును వాళ్ళదే కాబట్టే 11 ఇచ్చారు😂

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 7 дней назад

      Meru mararu​@@user-vt6pq2su2f

  • @v.l.rangaraokakarla4798
    @v.l.rangaraokakarla4798 10 дней назад +115

    మళ్లీ వచ్చి వుంటే చుట్టూ ట్యాంకర్లు, యుద్ధ విమానాలు పెట్టుకొనేవాదు

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 10 дней назад +168

    పోతూ ఆ ఇంటి ముందు కాండ్రించి ఉమ్మడి

    • @nar880
      @nar880 10 дней назад +15

      సూపర్ అన్నా

    • @behumble...7059
      @behumble...7059 10 дней назад +8

      Adae chesaru Bolligadu meeda.. Vucha posaru..

    • @rajesh-zv4lz
      @rajesh-zv4lz 10 дней назад

      Bolli gadu KABITE grill ucha pose 11 icharu sighu saram Leda nk Lara 😊

    • @rajesh-zv4lz
      @rajesh-zv4lz 10 дней назад

      Ucha pose 11 icharu 😢bolli gadu KABITE 16 MONTH KUKKA KOTTADU KOTARU LK

    • @mifestyle
      @mifestyle 10 дней назад

      బొల్లిగాడు ఎవడు నీ అయ్య వాడు అయ్య​@@behumble...7059

  • @sv2200
    @sv2200 10 дней назад +39

    పెద్దా చిన్నా తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు గా ఫార్స్ లు చేసినపుడే అసెంబ్లీలో, ఆనాడే మరి విజ్ఞులు అందరికీ CBN తో సహా అర్థం అయ్యింది, సభ్యతా సంస్కారాలు లేని ఆ పార్టీ ఇలా పాతాళానికి పోవడము ఖాయము అని , అదే జరిగింది ఇన్నాళ్లకు 👍👍👌👌

  • @raghuprasad664
    @raghuprasad664 10 дней назад +32

    జగన్ రెడ్డి గారి మనస్తత్వం అందరికీ తెలిసింది , కనుక YCP ని అధికారం నకు ఎంత దూరం వంచితే అంత మంచిది

  • @ABCXYZ-ui4wo
    @ABCXYZ-ui4wo 10 дней назад +148

    జైలు పక్షి కదా! అందుకే సొంతంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టించి మరీ, జైలే కట్టుకున్నాడు. Visionary and prisonary😂😂😂

    • @saikrishnachowdary7060
      @saikrishnachowdary7060 10 дней назад +3

      😂😂

    • @bhanukudaravally5900
      @bhanukudaravally5900 10 дней назад

      Ante CBN ee kada bro ee madya jail ki vellochadu

    • @nar880
      @nar880 10 дней назад

      😄😄😄

    • @nar880
      @nar880 10 дней назад +6

      @@bhanukudaravally5900 kadu. 16 nelalu chippa kudu thini Sonia Gandhi kallu pattukunnade

    • @Anythingfoodphilosophy
      @Anythingfoodphilosophy 10 дней назад

      ​@@bhanukudaravally5900meeku bhuddi rada raa

  • @sridhary963
    @sridhary963 10 дней назад +276

    వాడి ఇంటి ముందు పబ్లిక్ టాయిలెట్స్ కట్టి , వైస్సార్ టాయిలెట్స్ అని పేరు పెట్టాలి

    • @mvenkatesh9604
      @mvenkatesh9604 10 дней назад +16

      Idia సూపర్

    • @SudhaMadhuri
      @SudhaMadhuri 10 дней назад +10

      😂

    • @sridevi1719
      @sridevi1719 10 дней назад +10

      పిరికి జగన్

    • @bhanukudaravally5900
      @bhanukudaravally5900 10 дней назад +5

      Ne inti mundu kuda kattuko sridhar toilets ani pettuko baguntadi bhayya...ee cm ina aa road lo evarini ranivvaru..hyd lo CBN house undi aa area lo evarini kanesam kuda chudani varu

    • @gprphysicsacademy7970
      @gprphysicsacademy7970 10 дней назад

      Gudda pagaldenguthar po danilo nilochopo

  • @goodboy6259
    @goodboy6259 10 дней назад +105

    మనకు రోడ్లే లేవు తన ఇంటి ముందు మాత్రం ఇంటర్నేషనల్ లెవల్
    రోడ్లు చూడండి.

  • @nar880
    @nar880 10 дней назад +113

    మీ అభిమానం ఆత్మీయత ఎటు పోయిందో 😅😅😅

  • @Saveap937
    @Saveap937 10 дней назад +35

    తుగ్లక్ గురుంచి పుస్తకాలలో చదువుకొన్నాము కాని ఈ 5 సంవత్సరాలలో కనులారా చూసాము.. రాజధాని మీద మాట మార్చటం, పరదాలు కట్టుకోవడం, చెట్లు నరికించటం , ఇంటింటికీ తన ఫోటోతో ఉన్న స్టిక్కర్లు అతికించుకోవటం, వాటర్ ట్యాంక్‌లు, డస్ట్‌బిన్స్ మీద తమ పార్టీ రంగులు వేయించుకోవటం… ఇలాంటి తుగ్లక్ చర్యలకు ప్రజాధనం ఎంత దుర్వినియోగపరిచాడో మన జగనన్న..😀

    • @m.sahadevareddy2897
      @m.sahadevareddy2897 10 дней назад +2

      ప్రజలారా తెలుసుకోండి ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది ఒక నియంత పాలన చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో కనులారా చూశారు మీరు జీవితంలో ఇలాంటి వారిని క్షమించ వద్దు

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m 8 дней назад +2

      ఇంకా మీరు కొన్ని చెప్పలేదు స్మశానంలో కూడా రంగులు వేపించాడు అసలు పొలం పాస్ పుస్తకాలు మీద ఫోటో పొలం గట్ల మీద రాళ్ళ మీద రంగులు అందుకే తొందరగా బొంద పెట్టారు మళ్ళీ 4సారి బాబు గారిని సీఎం చేసారు

    • @yourfunnychannel4002
      @yourfunnychannel4002 6 дней назад +1

      Kim mama😂

    • @gonaprasadprasad5949
      @gonaprasadprasad5949 5 дней назад +1

      3 years paripalan chesindi 2 years coronavirus ok suci matladu 🇸🇱🙏ysr🙏🇸🇱

    • @Saveap937
      @Saveap937 4 дня назад

      @@gonaprasadprasad5949 ఒరేయ్ మూర్ఖుడా పరదాలు ఎందుకు కట్టుకొన్నాడు, చెట్లు ఎందుకు నరికించాడు, పోలీసులను రౌడీల్లా ఎందుకు వాడాడు , పేదల భూములు కబ్జా ఎందుకు చేసాడు.. దానికి కరోనా కి సంబంధం ఏంటి....ఏమి చదువుకొన్నావురా మూర్ఖుడా..

  • @maheshp9584
    @maheshp9584 10 дней назад +68

    తాడేపల్లి ప్యాలెస్ కింద tunnels ఉన్నాయి. అందులో చాలా డబ్బు బొండ్స్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్.

  • @Tpcp1702
    @Tpcp1702 10 дней назад +51

    మంచి పని చేశారు
    అభినందనలు

  • @youand968
    @youand968 10 дней назад +22

    Song starts
    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న.

  • @kv22277
    @kv22277 10 дней назад +11

    పాపం వాడు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎవరి దృష్టికి తీసుకురాలేదు అనుకుంటా వాడు పోయాడు గనుక విమర్శలు తిట్లు అయ్యో జగన్ అన్నయ్య😂😂

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 10 дней назад +14

    ఆక్రమణలు తొలగించాలి లేకపోతే డోజర్ తో కూల్చేయ్యాలి

  • @ramchanderjikatika6611
    @ramchanderjikatika6611 10 дней назад +16

    Same maa తెలంగాణలో ఇలానే జరిగింది... good dession.

  • @srinivasulu9054
    @srinivasulu9054 10 дней назад +13

    భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ఆ రోడ్డుకు,,

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 10 дней назад +20

    ఈ palace ని కూడా లోపల చూపించండి

  • @nagavardhankodavati1534
    @nagavardhankodavati1534 10 дней назад +16

    అసలు అధికారులు ఎందుకు గెలిచిన నాయకులకు వత్తాసు పలుకుతూ ఇలా అక్రమంగా రోడ్లు మూస్తూ ఉంటే ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నారు అదే వైసిపి అధికారంలో ఉంటే ఈ రోడ్ అనేది క్లోసింగ్ లో ఉండేదే కదా ప్రభుత్వాలు కాదు అధికారులు ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి

  • @viswaprasad9450
    @viswaprasad9450 10 дней назад +29

    AP people understood the dangers and ill effects of giving power to criminal gang and looters.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 10 дней назад +2

      😂😂😂😂Cbn 😂😂😂😂😂😂😂

    • @sridevimedina9894
      @sridevimedina9894 8 дней назад

      ​@@likhithsrinivas4743 😂😂😂yes, that's why they give 11 seats 😂😂😂

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 дней назад

      @@sridevimedina9894 🤣🤣🤣🤣🤣🤣🙏🤣Cbn 14 emi develop cheyaledu mara chance ischadu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @sridevimedina9894
      @sridevimedina9894 8 дней назад

      @@likhithsrinivas4743 14 years ఏమి చేయకుండానే CBN కట్టాడు కాబట్టే hyd కోసం మాది అంటే మాది అని కొట్టుకు చచ్చారు. అలా తెచ్చారు కాబట్టే 10 years ఉమ్మడి రాజధానిగా చెప్పుకుంటున్నారు 10 years నుండి. అలా తెచ్చారు కాబట్టే అమరావతి అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆయన చేయకపోతే ఆయన పడేసిన భిక్ష కాకపోతే hyd కోసం ఎందుకు గొడవలు,ఇప్పుడు కూడా ఆయన పడేసిన భిక్షే రా మి బ్రతుకులకు రాజధాని అని చెప్పుకోడానికి ఒకటి ఉంది. మీ క్రిమినల్ జైల్ రెడ్డి గాడి లాగా అన్యాయంగా అక్రమంగా తినడమే వస్తె రాజధాని అని చెప్పుకోడానికి hyd వాళ్ళకి కానీ ఇప్పుడు ap వాళ్ళకి కానీ రాజధాని అనేదే ఉండేది కాదు. మా CBN గారు పెట్టిన భిక్షే రా hyd వాళ్ళకైనా మా ap వాళ్ళకైన. గుర్తు పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో. విశ్వాసం లేని కుక్క థూ

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 10 дней назад +12

    ఇలా పరిపాలించి 30 ఏళ్లు సీఎం గా వుండాలని ఇలా అనుకున్నావు...అందుకే కదా నిన్ను తుగ్లక్ అన్నారు...

  • @user-gd4nr3xl8h
    @user-gd4nr3xl8h 10 дней назад +8

    Inka chala bayataku vastayi wait ceyyandi

  • @ashoks2254
    @ashoks2254 10 дней назад +5

    Excellent decision 👌👌👏
    Praja palana 💐💐💐💐💐💐💐

  • @user-yn4yt1jd5w
    @user-yn4yt1jd5w 10 дней назад +7

    గ్రామ సింహం

  • @gurupunugupati139
    @gurupunugupati139 10 дней назад +10

    Jail life..

  • @venuyajjala903
    @venuyajjala903 8 дней назад +1

    అంతమంది ఈరోజు చాలా సంతోషిస్తున్నారు థాంక్యూ

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 8 дней назад +2

    super. Super

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 10 дней назад +1

    Excellent super chepparu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌

  • @raji5313
    @raji5313 5 дней назад +1

    Super GA chepparu uncle

  • @user-gn5ft3id6c
    @user-gn5ft3id6c 10 дней назад +8

    Jai cbn jai cbn

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 10 дней назад +6

    స్థానికులని ఇబ్బంది పెట్టి ఎం బాగుపడ్డావ్ జలగ

  • @nareshusha9782
    @nareshusha9782 10 дней назад +4

    Jagan I arrest cheyali

  • @LokeshKumar-ff2up
    @LokeshKumar-ff2up 10 дней назад +12

    Good decision

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 10 дней назад +4

    Jagan Government worked for self interest by blocking roads near his palace , VIP road turning in Vizag closed etc. Their Government has done nothing for public.

  • @suribabubandaru3066
    @suribabubandaru3066 10 дней назад +7

    ఆక్రమణ తొలగించాలి

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 10 дней назад +4

    Jai TDP ❤❤❤❤

  • @srinivasreddy6440
    @srinivasreddy6440 8 дней назад +1

    మరేంటనుకున్నారు.. మా పులివెందుల పిరిగ్గొద్దుల పులకేశి ఏం చేసినా అంత గ్రాండ్ గా ఉంటాది. 😄

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 10 дней назад +3

    Govindaaaa Govinda

  • @haranathchalla9457
    @haranathchalla9457 10 дней назад +9

    Kannula Pandugaga Undi

  • @girresh9874
    @girresh9874 10 дней назад +3

    Sadist

  • @B.venkateshBvenky
    @B.venkateshBvenky 4 дня назад +1

    Jai జగన్ అన్న

  • @user-gn5ft3id6c
    @user-gn5ft3id6c 10 дней назад +5

    Jaii cbn

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 10 дней назад +4

    Hitlar

  • @dvrm13579
    @dvrm13579 10 дней назад +2

    Person who secured 151 seats,no need to fear of public,they are the people who voted to rule,very sad

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 10 дней назад +33

    Very soon ys Jagan & Co will stay in the Rajamundry Central Jail forever.

    • @krishkoppineedi
      @krishkoppineedi 10 дней назад +3

      తథాస్తు 😂

    • @raogund2527
      @raogund2527 10 дней назад +3

      రాజమండ్రి or చర్లపల్లి or చంచల్ గూడా, ED /CBI వెయిటింగ్

  • @kmdalim1456
    @kmdalim1456 7 дней назад

    Great CM sir

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 8 дней назад +1

    Sir ఇంకా బాధ లేదు. నాతోని చాలా మంది గోలిలు చేత్తో పట్టుకొని బతికారు..

  • @vasundharavasundhara8081
    @vasundharavasundhara8081 8 дней назад

    వదిలేయండి పాపం పేద మంత్రి గారిని

  • @vamsithummala
    @vamsithummala 6 дней назад

    Yes true

  • @user-gn5ft3id6c
    @user-gn5ft3id6c 10 дней назад +9

    Jaiii CBN

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 5 дней назад

    Yes

  • @srilatha1173
    @srilatha1173 10 дней назад

    Super cheparu

  • @raghuram8204
    @raghuram8204 10 дней назад +2

    Akada rytu bazaar pettali..
    Tadepalli vasulu chala dooram vellalsi vastundi, rytu bazaar kosam

  • @Nagu-gq7pf
    @Nagu-gq7pf 6 дней назад

    సూపర్ గురించి సూపర్

  • @gopireddyd
    @gopireddyd 6 дней назад +1

    ఎల్లో మీడియా వాళ్ళు కాబట్టే ఇప్పుడు ఆహా ఏమీ చెప్తిరి చెప్తిరి

  • @doddasomeswarao531
    @doddasomeswarao531 10 дней назад +1

    IlaantiRaaksasuduni.నిర్మూలించాలి

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 8 дней назад

    సూపర్

  • @b.sasisuma1549
    @b.sasisuma1549 9 дней назад

    Super annaru

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 10 дней назад

    Freedom for All people 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 10 дней назад +1

    Why commenting now .what were you doing all these days.

  • @allakaraju6022
    @allakaraju6022 6 дней назад

    ఇలాంటి నియంత లు ప్రజాస్వామ్యనికే ప్రమాదం ప్రజలు ఇలాంటి వాళ్లను దయచేసి ఎన్నుకోవద్దు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మవద్దు 🙏 దయచేసి...

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 10 дней назад +2

    Inka a road medha una a shed kuda remove cheyand good decision AP govt 👍

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 10 дней назад

    Very good

  • @kmdalim1456
    @kmdalim1456 7 дней назад

    Every one is praying for you CM sir

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 7 дней назад

    కోల్డ్ స్టోరేజ్ 😢😢😢😢😢

  • @Marri86
    @Marri86 10 дней назад

    👏👏

  • @patavindia4306
    @patavindia4306 10 дней назад +1

    Leaders public ki supporters ga undali ..ela Antha naa eshtam ga
    Palincha kudadu

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 4 дня назад

    ఇది ప్రజా విజయం అని తెలిసేటట్లు తాడేపల్లి కొంప రోడ్డులో ప్రయాణినిచే తప్పుడు గట్టిగా హార్న్ కొట్టండి ,అర్ధ రాత్రి అయినాసరే
    పులివెందుల పిల్లి నిద్ర లేవాలి

  • @suryarokkala1840
    @suryarokkala1840 10 дней назад +2

    సింహం ఐరన్ వాల్ వెనకాల వున్నది 😜

  • @MM-xp8vs
    @MM-xp8vs 10 дней назад +1

    What is that fence on his house. It’s like a jail

  • @sujathaallada5358
    @sujathaallada5358 5 дней назад

    ఈ జగన్ ని ఎంత త్వరగా జైల్లో పెడితే ప్రజలు అంత సంతోషిస్తారు

  • @brahmamsetty4801
    @brahmamsetty4801 9 дней назад

    👌👌✌

  • @gopireddyd
    @gopireddyd 6 дней назад

    Free newspaper , ippudu వసూలు పేపర్ అయ్యింది ఎందుకు 😂😂😂😂

  • @ramyaemani8387
    @ramyaemani8387 10 дней назад +1

    Super ana ana ana super❤😊😊😊😊😊

  • @sricommonman1085
    @sricommonman1085 10 дней назад +2

    క్రిమినల్స్ డెన్ లు అలానే ఉంటాయి

  • @RaviRavi-pm5fo
    @RaviRavi-pm5fo 8 дней назад +1

    Jai babu Jai Pawan Kalyan

  • @harishbhm2202
    @harishbhm2202 10 дней назад +2

    Anni banevunnai
    Road kiNandamuri taraka ramarao peru enduku pettali
    Yive taginchandi

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 7 дней назад

    తాడేపల్లి సెంటర్ జైల్ జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటపడి కట్టుకున్న ఈ సెంటర్ జైల్లో ఐదు సంవత్సరాలు లోపల ఉండే బయటికి రాకుండా పరిపాలించాడు ఎంతో ముచ్చటపడి కట్టుకున్న తాడేపల్లి సెంటర్ జైల్లో జగన్ గారి కోరిక ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలని కోరిక అయినది

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 10 дней назад +3

    ఒక పిరికి సీఎం. దరిద్రం వధిలింది.

  • @Raju-hu9su
    @Raju-hu9su 10 дней назад +2

    Illu kulcheyali akramam ga kattadu

  • @krishnamallela8506
    @krishnamallela8506 10 дней назад +2

    He is paying price for every thing

  • @Onelifelovelife
    @Onelifelovelife 10 дней назад +1

    Very well said😂😂😂😂

  • @siri8120
    @siri8120 10 дней назад +1

    Perambakkam Jagan

  • @VankataravendraVanuaturavendra
    @VankataravendraVanuaturavendra 5 дней назад +1

    Malireddy Ventana Ravindr

  • @raghavahari4345
    @raghavahari4345 9 дней назад +1

    ఆ చివర మాట్లాడిన పెద్దాయనకి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు 50000 రూపాయలు ఇవ్వాలి

  • @KiranKumar-df7lx
    @KiranKumar-df7lx 10 дней назад +1

    Super

  • @jyothi9882
    @jyothi9882 10 дней назад +2

    Memu chennai lo untamu stalin sir inti mundara kani jaya lalitha amma inti mundu nundi velle vallamu inti mundu security untundi kani mudu vaipula emi ankshalu undavandi. Identi baboi😮😮😮

  • @AumAdityaRam
    @AumAdityaRam 10 дней назад

    అంత అహకరం తో వుండే వాడికి చివరికి ఆరు అడుగుల నేల మిగులుతుంది తథాస్తు🙏🙏🙏🙏వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 🙏🙏🙏

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 5 дней назад

    ఇంత కాలం ఎమీ మాట్లాడ లేదు యిప్పుడు మో. లు లేసాయ

  • @PujallVenkta
    @PujallVenkta 10 дней назад +2

    Jai Jiang Jia Jiang

  • @suryanarayanamurthydesina5682
    @suryanarayanamurthydesina5682 10 дней назад

    🙏🙏🙏

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz 10 дней назад +1

    Why road leading to CBN house in Hyderabad is always closed for general public weather he is in power or not

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 7 дней назад

    మా లైన్ లో రోడ్ ఆక్రమించారు మేము ఏమి చేయగలిగాము

  • @BashaShaik-fk7zs
    @BashaShaik-fk7zs 8 дней назад

    Jai jagan mohan reddi sar garu ❤❤❤❤

  • @youand968
    @youand968 10 дней назад +1

    Walking is going for health

  • @pandud8168
    @pandud8168 10 дней назад

    ✊✊✊✊

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 8 дней назад

    నియంత