Chiluka Kshemama Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | 11th February 2018| ETV Telugu
HTML-код
- Опубликовано: 6 фев 2025
- ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
చిత్రమ్మ నీ గాత్రం అమృతం తల్లి. నీకు నా వందనాలు. శోభన గారు గ్రేట్ నటి.
సూపర్ బాలు గారు ఆనాటి కి ఈనాటికి తేడా లేకుండా పాడారు మీరు చిత్రా గారు
సూపర్ సార్ మళ్ళీ మరో బాలుగారు రావాలి మళ్ళీ జన్మలో ఈ బాలు గారే కావాలి🙏🙏🙏😞😞😢😢😢💐💐🌹🌹🌹
Valla koduku charan garidi kuda Balu gari voice la undi but thakkuva patale padaru enduko
ఇది మన అదృష్టం ప్రపంచం ఉన్నంత వరకు మళ్ళీ ఇలాంటి గాయకులు రానే రారు
కన్నీళ్లు ఆగటం లేదు... మీ పాటలు... పాడుతూ తియ్యగా లో వింటుంటే... మిస్ యు సర్...,💐💐💐
Sir come back
Me too broooo.
I respect your comment
@@nitturimahesh1243 🐒
ನಿಜಂ ಸರ್.💝
Baalu sir garini baga Miss avuthunnam annavallu oka like vesukondi☹️
🙏
Till my last breath I'll miss balu sir garu
Spb sir మీరు పాడిన పాట కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది, మీరు ఇక లేరు అని తెలిసి.
I miss you life time sir😂😂😂😂😂😂😂😂😂
అద్బుతమైన హాస్య నటనతో అందమైన దృశ్యకావ్యం ఈ సినిమా.. దటీజ్ మెగాస్టార్
Chitra Garu ur voice is like a honey🤩
Balaji Ranganathan
Yes
Hii
❤️❤️
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
తెలుపుమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా
నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా
పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస
తిరిగా నీ దెస అవనా బానిస
తాగా నే నిషా నువు నా తొలి ఉష
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా
🙏
❤
Chitra Garu meeku Big fan nenu voice osm
Im big fan you sir.... మీరు లేకపోవడం సినీ పరిశ్రమకి తీరని లోటు సార్ 😔😪
నా మనసు బాలేనప్పుడు బాలు గారి పాటలు వింటూ మనసును బాగు చేసుకుంటాను అలాగే చిత్రమ్మ పాటలతోనూ అధ్బుత గాయకులు.
అమ్మా... చిత్రమ్మా... మీ మాధుర్యమైన గొంతు ఈ ప్రపంచం లో ఎవరికి సాద్యంకాదమ్మ మీరే మా తెలుగు గాన కోకిల అంతటి... మధురస్వరం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు
Super song Chitramma n Balu garu 🙏balu sirku pedda fan,mansu baga lekunte me songs vinttu unttam ,balu garu miru malli puttali 🙏🙏
Chitra madam’s sustaining of the raaga is superb! A thousand likes!
Jaya
My heart bursted and turned into tears. i just can't digest balu sir's death :( Hats off balu sir.
బాలుగారి స్వరం+చిరంజీవి నర్తనం= అద్భుతః
I am big fan of S.P Balu Sir and Chitra Mam. Really voice is very beautiful. Whenever I am in sad mood. After the listen yours voice and song i will feel calm.
భాలుగారు.సాంగ్ సూపర్ ఛెట్టు కొమ్మని తేనెపట్టుతేనెఎంత తియ్యగా ఉంటాదో అంతతియ్యగా. ఉంటావి భాలుగారు .సాంగ్ సు
Beautiful melody ...once again brought to life by SPBji and Chitraji
Orchestra is superb.. SPB garu gurinchi Chitra gari gurinchi Nenu cheppala 😍
Mentala cheppi cheppala antav..
@@rkrk6715 em cheppanu Ra ..nuvve mental
@@lifelessonsoflalitha One year తరువాత కూడా మీరు కామెంట్ కి స్పందించారంటే మీగురించి ఏమన్నా చెప్పేదంటూ ఉంటుందా.....
Any have nice comment b4 one year....
And
Good replay after one year....
@@lifelessonsoflalitha assalu ammivena meeru..ala tidtunnaru nannu
@@shaikmahammadghouse459 notifications vastayi ga...not great
బాలుగారు, చిత్రగారి కాంబినేషన్ లో ఏ పాటైనా వినసొంపే.....!
బాలుగారి గొంతు ఏ హీరోకయిన అతికినట్టు సరిపోతుంది....!!
బాలు ది గ్రేట్...!!!
Love Is Songs
SP Balu/Chithra mma
మహనీయుడిని చూసినంత సేపూ మన మహనీయుడని ఆనందం...విన్నంతసేపూ యేడుపు వస్తునే ఉంది నాకు...ఇలాంటివ్యక్తి లేరా అని...❤
మదురాతి మధుర గీతం..
థ్యాంక్స్ సొరాభిషేఖమ్
Eediii sorakaya anapakaya kaduuu swarabhishekham
కవి వ్రాయవచ్చు.. సంగీతకారుడు స్వరం ఇవ్వవచ్చు కానీ.. అలరించే విధంగా ఆలపించాం అదే మీ సొంతం.. థాంక్స్ spb సార్ and చిత్ర మేడం..
Etv great ...giving such a beautiful memories to remember SPB.. Thank you..
తెలుగు వారికి మీరులేని లోటు కనబడుతుంది బాలు గారు 🙏
E songs malli ravu Balu garu malli raru kani e songs a vintu old memories gurtuchesukuntu e life elge ipote chalu miss u Balu sir u r still Alive in our hearts❤💞 your voice your smile your songs Alive upto world is Alive.
ఇప్పుడు చిత్ర గారితో పోటీపడి ఎవరు పాడతారు బాలు గారు...ఇది చాలా అన్యాయం.. మీరు మళ్ళీ పుట్టాలి..ప్లీజ్
Yeah
Miss you sir. .....
S bro malli puttali
Yes bro
SPB sir and k s Chitra super singer Telugu industry and Kannada industry super singer s and super song s 👌👌👌👌👌👌👌👌👌👌my favourite singer s
ఈ పాటపై బాలు గారు కామెంట్స్ ఎక్కడ ఉన్నాయి..?మనం ఈ పాటను వినాలనుకుంటే అనేక ఎంపికలు ఉన్నాయి, అయితే దీని గురించి వివరించడానికి స్వరాభి మాత్రమే ఎంపిక...కాబట్టి pls ప్రతి పాట యొక్క వివరణను జోడించండి బాలు యొక్క..i
ഏത് ഭാഷ ആയാലും ചിത്ര ചേച്ചി❤️❤️😘 💯പെർഫെക്ട്, SPB sir 😍😍😍
వీరి కాంబినేషన్ అంటేనే ఉన్న చోటు నుంచి మరో లోకానికి వెళ్లినట్టు అంతటి కమ్మదనం మరలా వస్తుంది అంటారా😭😭
😭😭
True lovly
❤ 4:18
Cv
Chance ledu mastaru
😊😊😊😊😊😊😊😊*hi Xc@@kanivetisrikanth9257
Sir...Chiluka anapudu kallu chamarchai sir... You always stay in our hearts forever. Baalu garu paataki pranam posthe Chitramma gaaru meeru aaropranam postharandi patalaki.
చిత్రమ్మ, శోభన గారికి నా వందనాలు... 🙏🙏🙏
Chithramma's vocal range unimaginable ❤ how could that even possible stay in 30 second or more same high note? There wasn't punching During that time.. still she made it... hats off she is extremely unbelievable.....
చిలుకా క్షేమమా కులుకా కుసలమా (2)
తెలుపుమా...
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా...
నడిచే నాట్యమా నడుము నిదానమా పరువం పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా....
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా....
పిలిచా బాదుషా పరిచా మిసమిస పెదవులా లాలసా పలికే గుసగుస
తిరిగా నీదెశా అవనా బానిసా తాగా నీనిషా నువునాతొలిఉషా
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుసలమా
పలుకుమా....
Super love song
Chirumindblowingsong
Super songs
Love you amma nanna
Chitra mem and balu sir
Song super sir👌👌👌
అవును. ఇది ఒక అద్భుతమైన పాట.
Nobody can replace the legendary S.P Balasubramanyam garu
Rest in peace sir 🙏🙏
SP CHARAN SIR REPLACE TO BALU SIR ONLY
❤ lot of love
My lovely singer one and only spb+ chitra=?
Vila edhari combination super spb chithramma miru elanti patalu enka maku vinipinchali
@@vimalavimmu8325 4
Really we are so lucky,,Bcoz we got such a wonderful Singers,,
Balu garu ,chitragari combination lo songs ultimate ga untay,vaariki devudu aa voice ni eppudu alage unchalani korukuntunna
Super Chitra amma super singing Jesus Christ saves You all time
Balu sir chithra madam Mee గొంతులు తేనె లాంటి గొంతులు మీ ఇద్దరు ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం
miss u spb sir
u will be remembred for ever!
నా ప్రాణం ఉన్నంతవరకు బాలు గారి గాత్రాన్ని ఎప్పటికీ మర్చిపోను మర్చిపోను మర్చిపోను నా ప్రాణం ఉన్నంతవరకు బాలు గారి యొక్క రాత్రాన్ని ఎప్పటికీ మర్చిపోను ఆయన మధుర స్వరాన్ని 😅
I Don't know telugu..am a great fan of chithra amma...love this song...
very nice Balu and Chitra I love you so much in two singers both singers combinationis very nice
సాంగ్ పాడటాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు Legendary singers🙏🙏
Swarabhishekam program malli repeat cheyali
I'm very big fan of chitra garu Balu garu superb voice don't compare with both of you another yours unique
World singers......chitra ,and balu garu.......medi oka pusthakam ayethadi
Both are legend of Indian film industry love you Chitra amma
Devudu chesina gonthulu e iddaru manushulu.... I love chitra mam voice.. and Balu sir way of style in singing
😎
We miss a lot Balu sir , imagine about co singers who sang the songs with Balu sir , really it's a great loss for Indian film industry
Super performance balu Garu nd Chitra Garu....sangitham unnathakalam mi names nd mi songs evaru marchiporu...enni generations ki Aina e songs ilage Manchi Peru thestai....mi songs....etv vallaki hats off...nice music team
One of the best song in tollywood
Chitra garu Miku gaana kokila ane bhirudhu kuda thakkuve Mee voice lo edho magic undhi IAM ur fan
Old is 100% gold
Boarder songs
Correct sir
super ok
Straight from heart.. legendary Singer.... hatsoff
చాలా బాధలో ఉన్న నిను మి గానo విన్నక మై మర్చిపొయా sp my balu sir
SPB sung superbly in the original. In this episode, I think Chitramma did a great job. But who am I to be commenting about SPB and Chitra?
Chitra madam you are dominated sp sir voice no body can dominate you really great voice god gave you a gift
Sp sir cannot be dominated. HE is Legend
He is a legend in india
Nijangane Baku anipinchindi
Balu sir paatalu paadina konni cinema lu chiranjeevi gaaru chesaru, so super hit, love you 👌👌👌👌👌👌 hit sir tq so much 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐
Super singing......what a energy balu sir and chitra madam mind blowing performance....... Great great....megastar acting is unbelievable.......
gangala999 naresh everysong
SP Sir + Chitra maam = Song Super Duper hit pakka
No one can replace him (baalu sir) never before ever after
My febret singer balu sir form I'm odisha boy
Balu and chitra best combo ever
Balu sir mi pata vintunte yenta happy ga vuntundo miru leranna vishayam maku ante badhanu kaligistundi. We miss you sir
బాలు గారు, చిత్ర గారు మైక్ పట్టుకున్నారంటే ఇంకా మాటల్లేవ్ మాట్లాడుకోటాల్లేవ్ ఓన్లీ వినడమే.......
balu garu chetra garu combination super very nive voice
Na feeling nuvve cheppac bro
Yes
Nijangaa sir melaaanti singers maku dorakaremo,we miss youuu sir
Super
Balu sir meru leru ani think chestunte chala badha ga vundhi sir....we miss u sir...pls come back..chala mandhi singers ni meru guide cheyali sir
Chithr amma u r voice simply superb i like u
Super song
Iddaru Legends..Balu garu intha thondaraga vellipotarani assalu expect cheyyaledu.. Ee covid devil entho mandi legends nu pottana pettukundi...
Super singing ..chitra amma garu👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍sp balu garu👌👌👌👍👍👍👏👏👏🙏🙏🙏🙏super song
Balu garu deserves for Bharat Ratna. I appeal the federal government to honour him posthumously
We miss you a legend of cinema industry that is sri Spb sir.
బాలు గారు తెలుగు ఉన్నంత కాలం బ్రతికే ఉంటారు 🙏🙏🙏
spb chitra ..super talent God has gifted ... evergreen n my fav
Balu ni choosthe kanneellu agavu, thuduchukoni anandanni andkuntanu.. Ila yendukani, balu meeru maa health tonic
💕 Excellent singing ,💕 what a melody 🎧 song vintu alaane pranalu vadileyachu🎧26-09-20
Balu garu lerani evarannaru paatala roopamlo ayana manathone unnaru love balu sir and chithra garu
Q: Where is God?
A: I found God in spb sir's voice.
Good Comment Bro.....👌👌👌👍
Yes. It's true
As a tamilian, I accept he was( is)a only person for alltype of songs. Versatile singer
So sweet dreams
చిత్ర గారు రియల్లీ సో గ్రేట్ సింగర్
ఇప్పటికి నమ్మబుద్ది కావటం లేదు బాలు garu లేరని. Please come back sir😩. We are missing u a lott
super my favorite singers spb and chitra madam I, m kannadiga
Super song balu garu
Sp balu. Chitra superb voice and ectradnary
Balu garu vellipoledu..మనలోనే పాత రుపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు
Super excited song is on 👌👌on 👌🙏👌👌👌🙏🙏🙏👌👌♥️ super nice matladaladanaki,amyi,undu,antha, bagundi voice is amazing
Love u chitramma
What a song...extraordinary!
Misss u sir , lv u me ganam madhuram
Goddess of music .....chitra gaaru hatss offf
India lo biggest singer chitra Amma
Legendary singer. Hatsoff balu garu. Miss u sir. 😢😢😢
Sp balu garu chitramma garu meru telugu prajala gundello eppatiki cheragani mudra miss u balu sir
Wow what a beautiful song chithramma and spb and👌👌👌👌👌👌 chithramma love uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu