పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డాం

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024

Комментарии • 299

  • @PSathishReddy
    @PSathishReddy 3 месяца назад +22

    టిడిపి రౌడీ రాజ్యం మళ్లీ వచ్చింది

  • @josyularaghunadh9051
    @josyularaghunadh9051 3 месяца назад +3

    హేయమైన చర్య

  • @rajeswararaochinna9466
    @rajeswararaochinna9466 2 месяца назад

    సార్ నిజంగా జరిగితే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి ప్రజలు ఎవడన్నా ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడా ఎవడో పెట్టలేదు వాళ్లని గమనిస్తున్నారు గతంలో మీరు చేసిన ఏవైతే ఉన్నాయో అన్ని మీకు జరుగుతాయి

  • @ravikumar-pj7cc
    @ravikumar-pj7cc 3 месяца назад

    ❤ da

  • @purnalicky3182
    @purnalicky3182 3 месяца назад

    Hi FB sr hru

  • @udayranjan7310
    @udayranjan7310 2 месяца назад

    Ok bro paduko velli nv cheyapinchu Mali TDP antunava

  • @vijayasankarallena761
    @vijayasankarallena761 3 месяца назад +11

    అరాచక పాలన అధికార్లు ఏమిచేస్తున్నారు?

  • @upputuripadmavathi7537
    @upputuripadmavathi7537 3 месяца назад +119

    ఇప్పటికైనా జగనన్న పూర్తిగా రాజకీయం నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @gowrammanivarthi2334
      @gowrammanivarthi2334 3 месяца назад +2

      డిజిపి కూడా ఏమి చేయడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్లకు వాళ్లతో సమానం అన్నమాట టీవీ కూడా ఏ పోలీసులు కూడా ఎవరు ఏమి చేయలేరు అండి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏం చేసుకుంటారో జస్ట్ చేయండి ఇలాగే అన్నీ చేస్తాము విగ్రహాలను తగలబెడతాం తర్వాత అందరిని చంపేస్తూ ఉంటాము ఎవరైతే వైసిపి పార్టీ వాళ్ళందరిని చంపేస్తారు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి మెత్తగా ఉండండి ఎవరు వైసిపి పార్టీ అని చెప్పకండి మళ్ళీ చంపేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు

    • @gowrammanivarthi2334
      @gowrammanivarthi2334 3 месяца назад +1

      ఇది తెలుగుదేశం రాజమండ్రి మనమెవ్వరం ఏమీ చేయలేము తెలుగుదేశం యొక్క రాజ్యము ఏమి చేయలేము వాళ్ళు ఎంత అన్యాయాలు చేసినా ఏమీ చేయదు పోలీసులు కూడా ఏమీ చేయలేరు ఏమీ అనలేరు

    • @gowrammanivarthi2334
      @gowrammanivarthi2334 3 месяца назад

      అలాంటప్పుడు చేసిన వెధవలకి కాలు చేతులు వినిపించి వెధవలకి తగలబెట్టే అలాగని

    • @nambarirajesh9049
      @nambarirajesh9049 3 месяца назад

      Mee pulivendula pilli paripoindhira

    • @vijayalakshmijasty8438
      @vijayalakshmijasty8438 3 месяца назад

      Amma Mari meda pi kathi petti jai YSR anamantay ,, oka pedhayana jai NTR jai TDP annadu ani nadi roddu pi meda kosi champaru YSRCP rulling loo. Kanisam ala champina vallapi FIR Koda laydhu. Dheeniki em antaaru nuvvay cheppu...​@@gowrammanivarthi2334

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 3 месяца назад +14

    Babu ku Rojulu Daggara Paddai

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 3 месяца назад +78

    అరాచక పాలన jarugutundi

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 3 месяца назад +71

    వాళ్లు ఓటమిని అంగీకరించరు,, అందుకే ఈవీఎంలను ట్రాక్ చేశారు ఇది నిజం,, వాళ్ల మీటింగ్ కి జనాభానే రాలేదు ఓట్లు ఎలా పడతాయి ఇంకా,, 75 సంవత్సరాల పరిపాలనలో దమ్మున్న మొనగాడు ఎవడైనా ఈ విధంగా పథకాలు నెరవేర్చు ఉంటే నాకు మెసేజ్ చేయండి ఒకటి కాళ్లు పట్టుకుంటా,,
    👉రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
    👉రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు
    👉రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
    👉రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
    👉రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
    👉రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
    👉రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
    రాజధాని లేదు అని
    👉BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
    👉అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
    👉చేనేతల కోసం ఒక అద్భుత పధకం
    👉మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
    👉యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
    👉Food park
    👉Logistics park
    👉 బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
    ఏది ఆగలేదు ఏది మరువలేదు.
    రాజధాని లేదు అని
    👉 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
    👉 ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
    👉రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
    👉రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
    👉 రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
    👉రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
    👉 రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
    👉 రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
    👉రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
    👉రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
    రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
    👉రాజధాని లేదు అని
    INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
    Shree cement, Greenfield cement plant -sri City
    IREL rare earth permanent magnet
    vizag,gandikota, tirupati
    Cadbury new branch 10GW solar project by reliance
    JSW Steel plant near krishnapatnam port
    Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
    EPACK- manufacturing plant-vizag
    Nizam parnam Shipping harbour
    Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
    రావడం ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని
    🔹17 new medical colleges
    🔹Arogya Shree coverage: 25L, includes cancer treatment
    🔹10,032 YSR Village Clinics
    🔹1126 Primary Health Cares
    🔹542 Urban Clinics
    🔹1088 new, 108,104 vehicles
    🔹YSR Arogya Aasara
    🔹Kanti Velugu
    🔹Telemedicine
    🔹Nadu Nedu
    ఏమీ ఆగిపోలేదు.
    అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.
    33k 22k =55వేల ఎకరాల్లో స్మశానం కట్టడానికి ఒక కుల వర్గం కోసం కట్టే ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది.
    ఇంకేవడైనా పక్క రాష్ట్రాల్లో బతికే బ్రోకర్ లుచ్చాగాళ్ళు కులగజ్జి కుక్కలు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే బొంద పెడతాం
    వైఎస్ జగన్ అనే నేను విన్నాను ఉన్నాను. ఇది చాలు

    • @devamary3543
      @devamary3543 3 месяца назад

      Good but why all these were not
      Told before election.
      Really most of the people don't know about it.
      Just after loosing the power we are knowing them!

    • @seshunaga5248
      @seshunaga5248 3 месяца назад +2

      6 lakhs jobs cheppu bro chalu

    • @lathaede8992
      @lathaede8992 3 месяца назад +1

      Yes meatings ki janalu yekkuva raledu jagananna ki chala yekkuva janalu vacharu

    • @KeepLearning-556
      @KeepLearning-556 3 месяца назад +2

      Arey meetings ki janalu raaledha? Mee laga graphics lo chupinche janalu kaadhu

    • @vamsipaluri232
      @vamsipaluri232 3 месяца назад +4

      Anduke ga 11 vachai, Funny enti ante RJY, KKD twin cities

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 месяца назад +62

    Don't వర్రీ సార్, వినాశకాలే విపరీత బుద్ది 😂

    • @narasimhasimha4211
      @narasimhasimha4211 3 месяца назад +5

      75 సంవత్సరాల పరిపాలనలో p ఏ సీఎం అయిన ఈ విధంగా చేసి ఉంటే రమ్మను వాడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటే,,,
      👉రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
      👉రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు
      👉రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
      👉రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
      👉రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
      👉రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
      👉రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
      👉రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
      👉రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
      👉రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
      రాజధాని లేదు అని
      👉BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
      👉అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
      👉చేనేతల కోసం ఒక అద్భుత పధకం
      👉మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
      👉యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
      👉Food park
      👉Logistics park
      👉 బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
      ఏది ఆగలేదు ఏది మరువలేదు.
      రాజధాని లేదు అని
      👉 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
      👉 ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
      👉రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
      👉రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
      👉 రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
      👉రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
      👉 రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
      👉 రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
      👉రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
      👉రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
      👉రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
      రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
      👉రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
      👉రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
      👉రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
      👉రాజధాని లేదు అని
      INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
      Shree cement, Greenfield cement plant -sri City
      IREL rare earth permanent magnet
      vizag,gandikota, tirupati
      Cadbury new branch 10GW solar project by reliance
      JSW Steel plant near krishnapatnam port
      Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
      EPACK- manufacturing plant-vizag
      Nizam parnam Shipping harbour
      Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
      రావడం ఆగిపోలేదు.
      👉రాజధాని లేదు అని
      🔹17 new medical colleges
      🔹Arogya Shree coverage: 25L, includes cancer treatment
      🔹10,032 YSR Village Clinics
      🔹1126 Primary Health Cares
      🔹542 Urban Clinics
      🔹1088 new, 108,104 vehicles
      🔹YSR Arogya Aasara
      🔹Kanti Velugu
      🔹Telemedicine
      🔹Nadu Nedu
      ఏమీ ఆగిపోలేదు.
      అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.
      33k 22k =55వేల ఎకరాల్లో స్మశానం కట్టడానికి ఒక కుల వర్గం కోసం కట్టే ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది.
      ఇంకేవడైనా పక్క రాష్ట్రాల్లో బతికే బ్రోకర్ లుచ్చాగాళ్ళు కులగజ్జి కుక్కలు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే బొంద పెడతాం
      వైఎస్ జగన్ అనే నేను విన్నాను ఉన్నాను. ఇది చాలు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +166

    చంద్రబాబుది క్రిమినల్ మైండ్

  • @ramaraon4374
    @ramaraon4374 2 месяца назад +2

    simham single ycp party out. 151 seats ichina nilabetukoleka poyadu thooo

  • @EmmanuelRajt
    @EmmanuelRajt 3 месяца назад +45

    TDP Kamma Rajyam broker politics....

    • @HariKatragadda-ug5pk
      @HariKatragadda-ug5pk 3 месяца назад +2

      Ycp di reddy rajyama ikkada kulala sangathi yenduku jarigindhi matrame matladu

    • @truthseeker5186
      @truthseeker5186 3 месяца назад

      @@HariKatragadda-ug5pkarey kamma lanja kodaka dengey 😂

    • @ramaraon4374
      @ramaraon4374 2 месяца назад +1

      inko 25 years ayina reddy party ki vote veyaru😂😂

  • @fancypegionsworld7476
    @fancypegionsworld7476 3 месяца назад +1

    Orey vidu ee sakshi lo matladaniki పౌడర్ కొట్టుకొని వచ్చేశాడు విడ్ని ఎవరికైనా చూపించంద్రా 😂😂

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 3 месяца назад +2

    Evm la moli cm rowdy rajyam start iepoyindhi AP Lo 😂😂😂😂

  • @ramakumarkmahanthi7902
    @ramakumarkmahanthi7902 3 месяца назад +33

    ఈ రాష్ట్రం ముగ్గురు మూర్ఖుల చేతులలోకి పోయింది వచ్చే ఐదు సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చూడాలో ప్రజల తిరుగుబాటు అతి కొద్దికాలం లోనే వస్తాది

  • @khasimm4962
    @khasimm4962 3 месяца назад +31

    చంద్రబాబు అంటేనే కక్షసాధింపు రాజకీయాలకు పెట్టింది పేరు దానికి సైకోసేన తోడు

    • @KumarKumar-ix7lt
      @KumarKumar-ix7lt 3 месяца назад +1

      ಅದು ಜಗನ್ ಗೆ ಹೇಳು

    • @Shyam5922
      @Shyam5922 3 месяца назад

      Psycho ane word ippati varaku jaggu ke vaadindi😂

  • @dsrk8707
    @dsrk8707 2 месяца назад +1

    ELECTIONS kanna mundu,
    60 cars guntur lo
    Ysrcp vallu tagala pettaru,
    Danigirinchi cheppu

  • @srinivasnakka7617
    @srinivasnakka7617 3 месяца назад +1

    పోయి సినిమాలు చేసుకో భరత్... నీది సినిమా మెటీరియల్...

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 месяца назад +1

    Maa guessing correct ayyithe...
    Idi...mee ycp valle chesi untaru

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj 3 месяца назад +11

    అన్నా ఇక మనం చూడడం అనవసరం అన్న ఉజ్జయిని వజ్రంతోనే కోయాలి ముల్లుతోనే పోయాలి ఇలాంటి అరాచకాన్ని అరాచకంతోని అన్చివేయాలి ఇక లాభం లేదన్న తిరగబడాలన్న తిరగబడితే గాని వీళ్ళకి బుద్ధి రాదు ఒక్కొక్క నా కొడుకుని ఈడ్చిడు తణుకు వెళ్లాలా అది సీక్రెట్ గా దెబ్బ కొట్టాలి

    • @kurukurisatishkurukurisati4212
      @kurukurisatishkurukurisati4212 3 месяца назад +1

      Evaru mantalu pettaro telusukondi mundu. okkokadini edusukuvelthagani

    • @vikkynani
      @vikkynani 3 месяца назад +1

      Avna okati cheppu ee news nduku only sakshi paid channel lo ne vachindi nduku inka ee dramalu prajalu nammaru le 😂😂

    • @Shyam5922
      @Shyam5922 3 месяца назад

      ​@@vikkynani😂😂😂 nijame bro

  • @srinivasrao-gr6qy
    @srinivasrao-gr6qy 3 месяца назад +2

    ఒరేయ్ నువ్వు బయటికి వస్తే మేకప్ వేసుకుంటావా ఆడదాని లాగా

  • @tharshateja5636
    @tharshateja5636 3 месяца назад +5

    మరి రాధాలు తాగాలబెట్టినపుడు

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 3 месяца назад +3

    TDP రౌడీయిజం దౌర్జన్యం చంద్రబాబు మాట్లాడకుండా ఉండటం వల్ల , ఎంత కాలం ఇలా.చంద్ర బాబు కు కళ్ళు లేవా చెవుడు వచ్చిందా.

  • @chalamaiah2044
    @chalamaiah2044 3 месяца назад +2

    జై జగన్ గారు

  • @chintaanilkumar6029
    @chintaanilkumar6029 3 месяца назад +2

    Rowdies పాలన 😭🥺

  • @rayalasrinivasarao2806
    @rayalasrinivasarao2806 2 месяца назад +1

    Veedi mokam chudamdi abaddalu domga makalu matlatunnadu Domga Domga vade nippy pettukoni cheers cheers Thuu me bratukulu chada.

  • @raghavvendra
    @raghavvendra 3 месяца назад +2

    ప్రజలు అన్ని చూస్తున్నారు 2024-2029 వరకు ఏమి చెయ్యలేరు. 2029 వరకు వేచి ఉండటమే. కూటమి కదా ఎవరి ఆశ, అవసరం వారిది

  • @georgepeter1568
    @georgepeter1568 3 месяца назад +19

    God with us bry

  • @user-ram1893
    @user-ram1893 2 месяца назад

    అవును మీరే తగలబెట్టిచ్చి మల్ల మీరే సోషల్ మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి చెబుతున్నారని ఎందుకు ప్రజలు అనుకోకూడదు

  • @hussains4904
    @hussains4904 3 месяца назад +1

    మీరు చేస్తే సంసారం
    ఎదుటి వారు చేస్తే వ్యభిచారం

  • @srikanthdixit6086
    @srikanthdixit6086 3 месяца назад +19

    Sakshi TV okkatey vacchindi

    • @satishbodakurth8923
      @satishbodakurth8923 3 месяца назад +5

      డ్రామాలు మాస్టారు....

    • @kanakadurga4266
      @kanakadurga4266 3 месяца назад +3

      😂😂

    • @Intimahesh
      @Intimahesh 3 месяца назад +1

      నేను అదే అడుగుదామనుకున్నాను బ్రో

  • @rp4196
    @rp4196 3 месяца назад

    వైసిపి వాళ్లు చేతులు ఎత్తేశారా !! లేక గుర్తుపెట్టుకొని రెట్టింపు ఇచ్చేస్తారా !!!

  • @KeepLearning-556
    @KeepLearning-556 3 месяца назад +1

    Arey Meeru devudi rathalani and devudi vigrahalani tagalapettinappudu mee Gutka Nani em annadu chudu

  • @kumarpalakuri2187
    @kumarpalakuri2187 2 месяца назад +1

    Veeredhi valee tagala petukunaru 😂😂😂vale oppukunaru

  • @user-ram1893
    @user-ram1893 2 месяца назад

    పాపం వైసిపి లో ఉన్నవాళ్లంతా అమాయకులు

  • @nagachakradhar1546
    @nagachakradhar1546 3 месяца назад

    Antharvediradamtagalapettinapud. Narasimhaswmyugraroopamchoopinchaadu

  • @thrishareddyrajoli3524
    @thrishareddyrajoli3524 3 месяца назад +6

    Edi adingi vallu chesey pani

  • @phanikumar7136
    @phanikumar7136 3 месяца назад

    Sr రైతుల మీద కోడిగుడ్లు రాళ్లు ఇచ్చినప్పుడు ఏమైంది ఇది

  • @rchinnu3195
    @rchinnu3195 3 месяца назад

    మెచ్యూరిటీ గురించి మీరు మాట్లాడటం - కామెడీ గా అనిపించట్ల

  • @gangaraju8904
    @gangaraju8904 2 месяца назад

    సుమన్ టీవీ వాళ్ళు వచ్చి రాజమండ్రిలో బాగా ఎనాలసిస్ చేశారు కదా. ఈ దాడులు మీద ఇంటర్వ్యూలు ఇప్పుడు చేయరు ఎమో మరీ.

  • @lr8649
    @lr8649 3 месяца назад

    VEEDEVADU. MEKUP. ESUKONI VACHADU..
    AMANNA UDYOGAM CHESKO...JAGAN GADI VENAKALA THIRAGABAAKU

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 3 месяца назад +1

    😮😮😮😮😮😮 TDP leaders very Bad party 😮😮😮😮😮420galu

  • @rajeswararaochinna9466
    @rajeswararaochinna9466 2 месяца назад

    సార్ దేవుడు గుళ్ళు కాలిపోతాయి దేవుడు ఫోటోలు కాలిపోతే దిక్కులేదు దివానం లేదు మన ఇండియాలో అప్పుడు ఆయన ఎవరితో ఫోటో కాలిపోయింది ఐదు కాలిపోయింది అది కాలిపోయింది ఎందుకు రాధా అంత

  • @rajeswararaochinna9466
    @rajeswararaochinna9466 2 месяца назад

    సార్ మీరు ఒక విషయం గమనించారా మీరు ఏదైనా అభియోగం చేస్తే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని ఎవరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా విమర్శిస్తే శాఖకు సంబంధాలు లేకుండా మాట్లాడే వాళ్ళు అంటే ఏదైనా మాట్లాడితే ఆ శాఖకు సంబంధించిన వ్యక్తి మాట్లాడకుండా అదుర్స్ నోరు వేసుకొని పడుకో అది మీ ప్రభుత్వంలో జరిగింది కానీ ఇక్కడ ఎవరు మిమ్మల్ని విమర్శించడం లేదు ఎవరు మీకు సమాధానం చెప్పట్లేదు

  • @Shyam5922
    @Shyam5922 3 месяца назад

    Ento edi jarigina mundu sakshi ke telustayi.. Pre planned kada😂😂😂

  • @rajeswararaochinna9466
    @rajeswararaochinna9466 2 месяца назад

    సార్ నమస్తే అండి భరత్ గారు సార్ మీకు బాధ కలుగుతుందా మరి అంతర్వేదిలో దేవుని రథం కాల్చినప్పుడు ఏమైంది సార్ నీ బాధ మీది ఏ టప్పటికీ బాగా వస్తుంది దేవుడిది దేవుడు చూడడు అనుకుంటున్నారు చూస్తున్నాడు సర్ దేవుడు చూసి చేస్తున్నాడు

  • @rakshankumar3674
    @rakshankumar3674 3 месяца назад +1

    హీరో వచ్చాడు రో 😂😂😂😂

  • @Intimahesh
    @Intimahesh 3 месяца назад

    ఒక్క సాక్షి ఛానల్ వాళ్లకు మాత్రమే చెప్తారా మీరు

  • @prasadpokala7157
    @prasadpokala7157 2 месяца назад

    Me jagananna akasam nunchi oodipaddada....nv tiktok videos thesuko

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 3 месяца назад

    Andaruuu kottukuku pothaaru. Kutami sarva nasanam ipotharu.neechulu😠

  • @rajeshnimmala4103
    @rajeshnimmala4103 3 месяца назад

    Tdp valle thagalabettaru ani proof edaina vundhaa....

  • @ParameshReddy-jn2on
    @ParameshReddy-jn2on 3 месяца назад +1

    Good comments go back dtp

  • @srinivasarao4820
    @srinivasarao4820 3 месяца назад

    మీరు ఎంత ప్రయత్నించినా మీ మీద సానుభూతి రాదు

  • @Narasimahays
    @Narasimahays 3 месяца назад

    Mucuko raa...... E pani nidheee... Mi rowdy paripalana.....

  • @kishorem-q8c
    @kishorem-q8c 3 месяца назад

    Media mundhuki makeup vesukoni vachadu kojjagadu

  • @pavan660351060
    @pavan660351060 3 месяца назад

    Erra inka chaalu baagodhu … cinemalu try cheyyi … edo peektha annavu ga

  • @babagrandhi
    @babagrandhi 3 месяца назад

    Ha ha sollu. Bhaya madi Rajahmundry, madi oka chinna Kirana shop, nuvu cheppinattu asalu emi ledu. Kanisam shop daggara discussions kuda levu.
    Only one discussion is evaru aieythe govt schools ki veltunarao vallaki matrame talliki vandanam,
    And recent ga house tax perugutundi ani amtunaru.

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 3 месяца назад +1

    Strong అన్నా

  • @udayabhaskar341
    @udayabhaskar341 3 месяца назад

    ఏమీ acting chestunaru ra ycp vallu

  • @dhanubabu1
    @dhanubabu1 3 месяца назад

    మనం నేర్పిన పాఠాలు... గుణపాఠాలు కాదు.

  • @Sitha-r3c
    @Sitha-r3c 3 месяца назад

    Devudu unadu Aman thapakimda lekachusthadu

  • @NareshGV
    @NareshGV 3 месяца назад

    మరి పెద్దిరెడ్డి చేసింది ఏంటి మాదాపూర్😂

  • @gorileeswarve6666
    @gorileeswarve6666 3 месяца назад

    Ipdey meri jagana tho undile Anya

  • @rajumpc9418
    @rajumpc9418 3 месяца назад

    Hasalu aiena kick kosàmu prajalu a duru chustuna ru.2029 kosamu vala gaylupu mosamu to

  • @vamsidaramsetty7292
    @vamsidaramsetty7292 2 месяца назад +1

    Makeup boy.

  • @kbhaskarrtc
    @kbhaskarrtc 2 месяца назад

    Please make police complaint and insist CBI enquiryby using ur influence

  • @PSathishReddy
    @PSathishReddy 3 месяца назад +15

    ఓడినా గెలిచినా జగన్ కింగ్

  • @kiranchinna414
    @kiranchinna414 3 месяца назад

    We party valu TDP Party office attacked Jaffa doesn't make fake allegations with out proof reels Star

  • @bethapudiprakash3158
    @bethapudiprakash3158 3 месяца назад +5

    పార్లమెంటులో ప్రస్తావించండి 😢

  • @pagadalmanoraj7481
    @pagadalmanoraj7481 3 месяца назад

    Nothing development in AP. All r stone opening 😂🤣. Button nokkatam kadu plana anty, u have a knowledge how increase the income, wt needed poor people, etc, so, u have less knowledge of rulling. Un fit.

  • @demudu1496
    @demudu1496 3 месяца назад

    Sir meeru yamichayalaydha vsp llo dr gaarunu Yami chasaru

  • @mamillaramesh9811
    @mamillaramesh9811 2 месяца назад

    మీరు చేసింది కూడా అదే కదరా మీరు ఏమైనా కూరగాయల వ్యాపారం చేశారు

  • @kanakadurga4266
    @kanakadurga4266 3 месяца назад

    Makeup vesukuni prepared ga bagane matladutunnaru 😅😂

  • @durgaprasadvangala9481
    @durgaprasadvangala9481 2 месяца назад

    మన paytm బ్యాచ్ నీతులు చెప్పక్కర్లేదు అన్న

  • @satya3554
    @satya3554 3 месяца назад

    Jagan gurinchi matladutunnadu. Neeku ardam avutunda

  • @forthepeople-h2q
    @forthepeople-h2q 3 месяца назад

    Afghanistan in taliban hands. AP In TDP ( Taliban Dongala Party ) hands. God please save AP

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 3 месяца назад +1

    Jai ho cm jagan

  • @venkateshkolli4442
    @venkateshkolli4442 3 месяца назад

    TDP Rowdy Government
    Jai jagan

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 3 месяца назад +2

    సైకోలు భరత్ గారు !

  • @rukmangadarruku7210
    @rukmangadarruku7210 3 месяца назад

    Eppatiki buddiraleda?Gutle....

  • @GemmelaKantha-gp5qx
    @GemmelaKantha-gp5qx 3 месяца назад

    మా జగనన్న వాలు తెలిసొస్తది

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 3 месяца назад +5

    So sad

  • @losettisrinivasarao
    @losettisrinivasarao 3 месяца назад

    Brother car ki insurance vunda leda yadavalu evaru chesaro

  • @rajeshkumar-vd5ff
    @rajeshkumar-vd5ff 3 месяца назад

    Nuvvu heroga act chessuko mega hits istha annav kadha

  • @SanjayGedda-z8g
    @SanjayGedda-z8g 3 месяца назад

    Maa jagananna paalana adhbhutham ippudu araachaka paalana

  • @sekharputta8554
    @sekharputta8554 2 месяца назад

    Meeru assalu daule cheyaledu meeku puluenkaleva aipoya anna vallaku eppudu nippulujallutunnaru sir

  • @satyalaseshu123
    @satyalaseshu123 3 месяца назад +3

    పోవాలి జగన్ రావాలి CBN జగన్ గురించి నువేచెప్పలి జగన్ అరాచకం చాలా చేశాడు వెళ్లి పడుకో బంగారం రాజమండ్రి విశాఖ కలుపుకో

  • @dganeshkumar1511
    @dganeshkumar1511 3 месяца назад

    Junior gutka nani.... For your information Jagan next chese seva yaatra lo janaalu cheppulu thone kottedi... Including you

  • @ri3977
    @ri3977 3 месяца назад

    Makeup clear ga telustundi

  • @anilkumarravi6039
    @anilkumarravi6039 3 месяца назад

    Enti intha fast ga sakshi channel Ela vachindi antey pre planned ga mere chesara..antha ipac lanti scripts..

  • @sanguineytchannel824
    @sanguineytchannel824 3 месяца назад

    Poyina sari meru chesdi eatooo

  • @kollana-t5j
    @kollana-t5j 3 месяца назад

    veelle chesi vere vaalla meeda nettatam alavaatega, raastram tagalabadipotundi ani choopinchaaliga mari.

  • @MVS666
    @MVS666 3 месяца назад

    మీరు దేముడి రథం తగలబెట్టారు... వాళ్లు మీ ప్రచార రథం తగలబెట్టారు... మీకు ఇంకా బుద్ధి రాలేదు

  • @mounikavadlapudi5966
    @mounikavadlapudi5966 3 месяца назад

    Jagananna prajaseva kadhu Rajakiyam cheyalanna. Jai jagan

  • @thummahanna337
    @thummahanna337 3 месяца назад +1

    😢😢

  • @giribabumadapala3457
    @giribabumadapala3457 3 месяца назад

    Nv amaravathi aadavalla mida rallu vepinchav appudu teliyadhu.

  • @venkataramanarelli9134
    @venkataramanarelli9134 3 месяца назад

    Drink chasi unddu emo veedu