మీ అందరికీ Govt job తప్పకుండా వస్తుంది దయచేసి జాతకాల మీద ఆధారపడి మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. జాతకం కంటే మన సంకల్ప బలమే గొప్పది. మీ జీవితాన్ని ఇంకెవరో నిర్ణయించే అవకాశం మనం ఇవ్వవద్దు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం ఐన వాళ్ళకోసం మాత్రమే ఈ వీడియో లో నేను చెప్పిన సలహాలు.
జాతకం పుట్టిన టైం ఎవరికీ చెప్పకూడదు..ఎవరి జాతకం వారి వ్యక్తిగతం..కష్టే ఫలీ.. రత్నలు, రుద్రాక్ష, విగ్రహాలు, పూజలు పేరు తో మెసేపోయేది చాలదా?? మీకు దగ్గర లో వున్నా పంతులు కి చూపించుకోండి... మనం పుట్టిన జాతకం వలన మన జీవితం ఉంటుంది అంటే జాతకం రహస్యం గా ఉండాలి..
My son was born on 15 th october 1994.He did M. Tech and is working in State Bank Of India. But when Sun is debiliated from Oct 16th to Nov 15 who was between the time chances are less that to 90℅ only
కాదు అని నేను చెప్పలేదు. కానీ 99% hardwork కి 1% luck support చెయ్యకపోతే ఆ hardwork అంతా వృధా మరియు సమయం కూడా వృధా. కావాలంటే కామెంట్స్ లో జనం పడుతున్న బాధలు చూడండి. ఎన్ని attempts చేసినా జాబ్ రాక quit అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో.
@@slastrologic4836 Luck ఉండాలి సార్ నేను కాదనడం లేదు..కానీ maximum hardwork చేయాలి అంటున్నాను అండి.. జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని ఉంది కదా అని చదవకుండా ఉంటే ఉద్యోగం రాదు కదా! గురువు గారు.. ఆ విషయం చెప్తున్నాను అండి..నేను కూడా Rrb కి ఇలా చాలా ఎగ్జామ్ 2014 నుండి ఎగ్జామ్స్ రాస్తున్నాను..ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి గురువు గారు..కానీ కచ్చితంగా సాదిస్తాను అని నమ్మకం నాకు ఉంది..
Harini Varahagiri worted as private employ( job ) mani but 6years nunchi dsc teacher post kosam manesi home lo untunna sir dob April 13,1983 . Super chepparu
Thank you so much sir. right date of birth1979 feb 1st.but certificates lo 1978 feb 1st ani undhi. Pls chusi cheppandi sir .nenu chesthe govt job chestha.లేదంటే హౌస్ మేకర్ గా మరియు spiritual గా so many information ఉంది. దానిపై ఫోకస్ చేస్తా.
Naa jatakum lo govt job raadane chepparu ,but nenu pattu vadalani vikramarkuralu la dsc vedinappudalla attempt chestune vundedaani ,naa eligibility lenantavaraku raaddam visugochhi vaade dsc veyadanukunedanni , finally I got govt job as a teacher before 6 month age limit completed.God is great
కేవలం నేను ఈ వీడియో లో చెప్పిన months లో పుడితేనే govt job వస్తుంది లేకపోతే రాదు అని నేను ఎక్కడైనా చెప్పానా? ఎందుకు తొందర పాటు తో mis guide అని అనడం? నవాంశ ఎందుకు వేస్తారు? Profession కోసమా? నవాంశ లో profession clear గా తెలుస్తుందా? మరి దశాంశ chart ఎందుకు వేస్తారు? Subject గురించి మాట్లాడాలంటే నా నెంబర్ కి కాల్ చేయండి. పబ్లిక్ లో కాదు.! 9177322744
Sir na original date of birth 8/08/1995.4:4 minutes.10 class certificate lo 16/05/1996 vundi.jobs chalavaraku miss avutunnayi.entha kastapadi chadivina job ravadam ledu. Edo laga pothundi.asalu job vasthunda Leda sir chrppandi.😢😢😢😢😢😢😢😢😢😢 Defence job kosam try chesthunna sir.please reply ivvandi sir 😢😢😢😢😢
03 october 1996, Name -Kalavati Time- 10:05 AM Place of birth- andhrapradesh, vizianagaram,alajangi village సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తాదా, రాదా అర్థంకవడంలేదు సార్,,4 years నుంచి teacher job కోసం చదువుతున్నా, please 🙏 దయచేసి నాకు ఉన్న doubt clear చేయండి సార్.one two marks లో పోతుంది సార్,,ప్లీజ్ respond సార్
Malla Reddy Battini Date of birth 05-05-1978 Time Evening 5:30to 6 lopu Birth place near town pattikonda Naa government job vastundha raadha sir cheppandhi
పర్సనల్ గా consultations కోసం మాత్రమే calls చేయగలరు. Govt job కోసం మాత్రమే ఐతే, WhatsApp లో మీ dob, time and place మెసేజ్ చేయగలరు. ఇది free సర్వీస్ కాదు అని గమనించగలరు .
My data of birth is 19.10.1977 But iam previously selected 5 govt jobs 1.police dept 2.group 4 3 APSEB 4.SGT 5. SCHOOL ASSISTANT NOW IAM WORKING HIGH SCHOOL TEACHER.
Anna good information nenu 06-06-1989 dsc one time రాశాను కానీ పంచాయతీ సెక్రెటరీ జాబ్ two time miss aeindi eeppudaina vosthunda Anna chinna hint esthe chalu already try చేస్తునేవున్న please replay me
Happy evining sir! Nenu June 18th 1994 lo puttanu, govt job try chesthunnanu but ravatledhu, life lo ekkuvaga edhoka problem thone untunnanu na kosam oka video cheyagalara sir, mi reply kosam edhuruchusthuntanu , na future ela untadho the liya cheyagalara plz sir , thank you sir 🙏🙏
నమస్కారం గురువుగారు! నా పుట్టినరోజు 05-06-1990. గవర్నమెంట్ జాబ్ కి ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన రావడం లేదు.. గురువుగారు... ఏదైనా దొషం ఉంటే చెప్పగలరా సార్
Sir na DOB 28 july 1999,name sirisha nenu DSC ki prepare avutunna sir,naku govt job vastunda rada dayachesi cheppagalaru.im single parent child.ma ammagaru napai chala hope's pettukunnaru naku job vastundani.please vastundo rado cheppandi.
Sir nenu 25 th May -1986 lo puttanu .nenu ippatiki three times job ki exam rasanu kani naku raledu.kani e year ayina naku job ravalani asisthunna .Govt job kosam ani ippati varaku private job lo kuda nenu join avalekapothunna ..six years nunchi nenu chala stress feel avuthunna asalu naku govt job vasthunda rada ani pls sir dayachesi naku oka suggestion ivvandi sir please
Namaste sir nenu 1989 మార్చ్ లో పుట్టాను, date currect ga telidhu, financial problem valla continue ga చదవలేకపోతున్న, kani govt job కొట్టాలని ఉంది ,plz నాకు soluction చెప్పగలరు, మొన్న గ్రూప్ 4 .30m lo mis aindhi
Sir good evening sir.na Peru Swathi. na birthday 05/05/2024. Nenu Teachers job kosam preparation lo unnanu.entha hord work cheysina Naku job ravadam kastam avutundi .oka video cheyandi sir.🙏🙏🙏🙏🙏
Sir my star is ashlesha nakshatra 2 pada wrote TGDSC exams but didn't get govt job? My husband mesha rashi bharani 2 padam still not got job. He is Mechanical Engineer with MBA. Which job he should try and when
Date of birth 20-04-1992 time night 9.30 pm.naku govt job undha ledha cheppandi sir plz. Five times job kosam exam rasanu.nenu jathakam chupinchukunte eddaru jothishyulu job ledhani chepthunnaru.naku govt job undha ledha cheppandi sir plz plz plz plz🙏🙏🙏🙏🙏🙏😢
Sir my name B. Dhanalaxmi my study qualification MA T. P. T nenu 4times Dsc Rasanu naku Government job raledu na date of birth 06/01/1980 plz Reason chepandi
Sir campus selections లో నాకు 2 కంపెనీస్ లో జాబ్ వచ్చింది.banglore lo job వచ్చింది మళ్ళీ కానీ 5 years నుంచి టీచర్ జాబ్ కి try చేస్తున్న please sir understand 😢😢
18/12/1994, appsc group2 chaduvuthunnanu sir,nenu preliminary pass ayyanu.mains exams dec or jan or feb months undochhu.naku job vastundo ledo cheppandi sir pls.
April lo putting sir supervisor post ku 2013 lo exam Rasanu Select ainanu Kani Job raledhu Cort case Vasant Vacheron avakasam Vandana ser Puripanda dakshayani Piridi village Bobbili M.D Vizianagaram D.T Vizianagaram
Na DOB-13/03/1977 Kani 10th certificate lo 28/05/1977. Bsc B. ed( Maths). Spl B. ed (MR) . Praytham ami apaladu. Naku Gov job vasthunda? Time wast antara? Economically very week. Please reply andi
Nenu November lo putanu chala jobs rasthuna edhi thagaladum ledhu nenu class first kani nakana challa less knowledge kaligina valaki jobs vachayi chala badaga anitlo class first ipudu job pondaleka vedhanna ga undhi please sujjest me.
మీ అందరికీ Govt job తప్పకుండా వస్తుంది దయచేసి జాతకాల మీద ఆధారపడి మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. జాతకం కంటే మన సంకల్ప బలమే గొప్పది. మీ జీవితాన్ని ఇంకెవరో నిర్ణయించే అవకాశం మనం ఇవ్వవద్దు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం ఐన వాళ్ళకోసం మాత్రమే ఈ వీడియో లో నేను చెప్పిన సలహాలు.
I also born in November but I won't get disappointed , I believe in god and myself 🤗
11-3-1995
Time 2:32pm
Hyderabad
Mee date of birth prakaramu meeku Job radu anaru astrology vaalu but naaku government job vachindi
2023 Lo
Sir naku real date of birth తెలియదు.నేను చాలా కష్టపడి చదివి ఎక్సమే రాసిన govt job రావట్లేదు.sir plz చెప్పండి
Yes andi …Meeru annattu..
Entha hard work chesina aa 1% ane diva Balam/luck Lekapothe chala kashtam.
🙏🏼
నేను ఆగష్టు లో పుట్టాను.....నేను ఇప్పుడు government లో జాబ్ చేస్తున్న
జాతకం పుట్టిన టైం ఎవరికీ చెప్పకూడదు..ఎవరి జాతకం వారి వ్యక్తిగతం..కష్టే ఫలీ.. రత్నలు, రుద్రాక్ష, విగ్రహాలు, పూజలు పేరు తో మెసేపోయేది చాలదా?? మీకు దగ్గర లో వున్నా పంతులు కి చూపించుకోండి... మనం పుట్టిన జాతకం వలన మన జీవితం ఉంటుంది అంటే జాతకం రహస్యం గా ఉండాలి..
Super Rajesh bhai 👍
Keep going ahead 👏👏👏
My son was born on 15 th october 1994.He did M. Tech and is working in State Bank Of India. But when Sun is debiliated from Oct 16th to Nov 15 who was between the time chances are less that to 90℅ only
Success ki Only hard work No short cuts
కాదు అని నేను చెప్పలేదు. కానీ 99% hardwork కి 1% luck support చెయ్యకపోతే ఆ hardwork అంతా వృధా మరియు సమయం కూడా వృధా. కావాలంటే కామెంట్స్ లో జనం పడుతున్న బాధలు చూడండి. ఎన్ని attempts చేసినా జాబ్ రాక quit అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో.
@@slastrologic4836 Luck ఉండాలి సార్ నేను కాదనడం లేదు..కానీ maximum hardwork చేయాలి అంటున్నాను అండి.. జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని ఉంది కదా అని చదవకుండా ఉంటే ఉద్యోగం రాదు కదా! గురువు గారు.. ఆ విషయం చెప్తున్నాను అండి..నేను కూడా Rrb కి ఇలా చాలా ఎగ్జామ్ 2014 నుండి ఎగ్జామ్స్ రాస్తున్నాను..ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి గురువు గారు..కానీ కచ్చితంగా సాదిస్తాను అని నమ్మకం నాకు ఉంది..
Very nice and all the best
Sir January, feb గురించి ఏమనుకోవాలి
October 26th naaku govt jobs rendu vachai.kani 7 years lo chaala times try chesaka vachindi.one or two marks lo chaala jobs miss iyyai
Very well done. Ilanti messages chala Mandi ni inspire chesthayi. Tq
No job, No business so many problems what is my future?pls telme guru gi
జూలై ఆగష్టు గురించీ మీరు చెప్పలేదు.... ఇవి month's kada sir
వీడియో పూర్తిగా చూడండి, మిగతా నెలల్లో పుట్టిన వారికి వ్యక్తి గత జాతకం చూడాలి అనే విషయం ఆఖర్లో చెప్పాను.
@@slastrologic4836మీరు july August gurinchi cheppaledu sir
July August వారికి పర్సనల్ గా జాతకం చూస్తే కానీ చెప్పలేము
పర్సనల్ గా అంటే ఎలా సర్ వాట్సాప్ లో msg cheyyamantara
Name Ameena D O B 01-08-1994 3times missing in govt job
1987 , October, 4 th night 12:20 am ki puttanu ,place Arrakkonam . Mari naaku govt job vasthundha sir pls reply......
Sandeep
DOB :- 07/09/1993
Tuesday
Afternoon 3:20
1st attempt fail
2nd attempt fail
Ippudu 3rd Attempt
Govt Teacher Ga Try Chesthunnaru .... So Please Konchem Chepparaa Sir... 🙏🏻🙏🏻
Sir August and January ee month lo puttina variki job gurinchi cheppagalara
Harini Varahagiri worted as private employ( job ) mani but 6years nunchi dsc teacher post kosam manesi home lo untunna sir dob April 13,1983 . Super chepparu
Thank you so much sir. right date of birth1979 feb 1st.but certificates lo 1978 feb 1st ani undhi. Pls chusi cheppandi sir .nenu chesthe govt job chestha.లేదంటే హౌస్ మేకర్ గా మరియు spiritual గా so many information ఉంది. దానిపై ఫోకస్ చేస్తా.
Joke lu baga chepparu sir last lo vakthigata jathakam anta😂😂😂😂
Naa jatakum lo govt job raadane chepparu ,but nenu pattu vadalani vikramarkuralu la dsc vedinappudalla attempt chestune vundedaani ,naa eligibility lenantavaraku raaddam visugochhi vaade dsc veyadanukunedanni , finally I got govt job as a teacher before 6 month age limit completed.God is great
@@sairajesh8246 thank you
Dsc ki e age varaki eligible untundi
@@chaithu2637 cast batti age limit vundi sir ,OC 42,migata vaallaki I don't know sir
District enti
Very nice 🎉 this kind of confidence is expected from all the people. Kudos
October 23 puttanu lam govt teacher
మాస్టర్... 365 డేస్ లో ఎపుడు పుట్టిన Govt job వస్తది....
నవంశ లో
సూర్యుడు స్థితి imp....
Total miss Guid చేస్తున్నారు
కేవలం నేను ఈ వీడియో లో చెప్పిన months లో పుడితేనే govt job వస్తుంది లేకపోతే రాదు అని నేను ఎక్కడైనా చెప్పానా? ఎందుకు తొందర పాటు తో mis guide అని అనడం? నవాంశ ఎందుకు వేస్తారు? Profession కోసమా? నవాంశ లో profession clear గా తెలుస్తుందా? మరి దశాంశ chart ఎందుకు వేస్తారు? Subject గురించి మాట్లాడాలంటే నా నెంబర్ కి కాల్ చేయండి. పబ్లిక్ లో కాదు.! 9177322744
Sir na original date of birth 8/08/1995.4:4 minutes.10 class certificate lo 16/05/1996 vundi.jobs chalavaraku miss avutunnayi.entha kastapadi chadivina job ravadam ledu. Edo laga pothundi.asalu job vasthunda Leda sir chrppandi.😢😢😢😢😢😢😢😢😢😢 Defence job kosam try chesthunna sir.please reply ivvandi sir 😢😢😢😢😢
Keep going up broh ❤️
03 october 1996,
Name -Kalavati
Time- 10:05 AM
Place of birth- andhrapradesh, vizianagaram,alajangi village
సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తాదా, రాదా అర్థంకవడంలేదు సార్,,4 years నుంచి teacher job కోసం చదువుతున్నా, please 🙏 దయచేసి నాకు ఉన్న doubt clear చేయండి సార్.one two marks లో పోతుంది సార్,,ప్లీజ్ respond సార్
అన్నా please 🙏 respond
@@lavseethu13577Mee dob time place Naku WhatsApp cheyandi
Malla Reddy Battini
Date of birth 05-05-1978
Time Evening 5:30to 6 lopu
Birth place near town pattikonda
Naa government job vastundha raadha sir cheppandhi
పర్సనల్ గా consultations కోసం మాత్రమే calls చేయగలరు. Govt job కోసం మాత్రమే ఐతే, WhatsApp లో మీ dob, time and place మెసేజ్ చేయగలరు. ఇది free సర్వీస్ కాదు అని గమనించగలరు .
My data of birth is 19.10.1977
But iam previously selected 5 govt jobs
1.police dept
2.group 4
3 APSEB
4.SGT
5. SCHOOL ASSISTANT
NOW IAM WORKING HIGH SCHOOL TEACHER.
Very nice 👍
If you are a govt teacher, then please post your
date of birth:
Time:
Place:
.
1991 November 16 date sir ..really naku dhegariki vochi velthunnayi inka try chesthunna..
Anna good information nenu 06-06-1989 dsc one time రాశాను కానీ పంచాయతీ సెక్రెటరీ జాబ్ two time miss aeindi eeppudaina vosthunda Anna chinna hint esthe chalu already try చేస్తునేవున్న please replay me
Happy evining sir! Nenu June 18th 1994 lo puttanu, govt job try chesthunnanu but ravatledhu, life lo ekkuvaga edhoka problem thone untunnanu na kosam oka video cheyagalara sir, mi reply kosam edhuruchusthuntanu , na future ela untadho the liya cheyagalara plz sir , thank you sir 🙏🙏
నమస్కారం గురువుగారు!
నా పుట్టినరోజు 05-06-1990.
గవర్నమెంట్ జాబ్ కి ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన రావడం లేదు.. గురువుగారు... ఏదైనా దొషం ఉంటే చెప్పగలరా సార్
Sireesha 22 August 1980 morning 9-05 am 3times rasanu raledu kani govt teacher anedi na dreem sir kani naku andadam ledu krushi vundi kani palitham 0 kani na manassu Cheptundi kachithamga reach avuthanani balanga anipistundi chudali naku nirashga vastundi kani dream achive kavali ante chudali a avakasham kosam tq sir🙏
అక్టోబర్ 20th లో పుట్టాను అశ్విని నక్షత్రం మేష రాశి నాకు వస్తుందో లేదో చెప్పండి గురూజీ గారూ
Mari January',February, july August months vala gurchi chepaldu.....e month vala di kuda chepandi sir
Sir na DOB 28 july 1999,name sirisha nenu DSC ki prepare avutunna sir,naku govt job vastunda rada dayachesi cheppagalaru.im single parent child.ma ammagaru napai chala hope's pettukunnaru naku job vastundani.please vastundo rado cheppandi.
పర్సనల్ గా consultations కోసం మాత్రమే calls చేయగలరు. Govt job కోసం మాత్రమే ఐతే, WhatsApp లో మీ dob, time and place మెసేజ్ చేయగలరు.
Sir nenu 25 th May -1986 lo puttanu .nenu ippatiki three times job ki exam rasanu kani naku raledu.kani e year ayina naku job ravalani asisthunna .Govt job kosam ani ippati varaku private job lo kuda nenu join avalekapothunna ..six years nunchi nenu chala stress feel avuthunna asalu naku govt job vasthunda rada ani pls sir dayachesi naku oka suggestion ivvandi sir please
Date of birth - 07/07/1999
Time of birth - 8.30AM
Please of birth- nagari
Namaste sir nenu 1989 మార్చ్ లో పుట్టాను, date currect ga telidhu, financial problem valla continue ga చదవలేకపోతున్న, kani govt job కొట్టాలని ఉంది ,plz నాకు soluction చెప్పగలరు, మొన్న గ్రూప్ 4 .30m lo mis aindhi
Name vijaya laxmi but andaru vijaya ani pilustaru
DOB 12 05 1994
Raasi vrushabha raasi
Govt job vastunda sir????
👏👏👏🙏🙏🙏🙏
Kastapadithe vasthundhi time pass ga rasthe radhu soooooo think passitive and do hard work 👍
Venkata lakshmi
29-05-1995 time 2:30 AM
Monday
Government job vastunda
Try cheatunna
Sir good evening sir.na Peru Swathi. na birthday 05/05/2024. Nenu Teachers job kosam preparation lo unnanu.entha hord work cheysina Naku job ravadam kastam avutundi .oka video cheyandi sir.🙏🙏🙏🙏🙏
Thank you so much sir
What about October month? Please tell me sir
Name:- yamuna
Dob-9/6/1998
Pob:-khammam
Tob:-10-12pm
1-5-1986 morning 9-11 madyalo birth time naa jathakam evariki chupinchina govt job vastundhi ani cheptunnaru nenu try chestunnanu chudali okasary meeru kuda chusi cheppagalaru sir
Sir my star is ashlesha nakshatra 2 pada wrote TGDSC exams but didn't get govt job? My husband mesha rashi bharani 2 padam still not got job. He is Mechanical Engineer with MBA. Which job he should try and when
Sir Namaste Nenu Vzm sir Nenu November 9 , 1980 Na date of birth sir exams raasthunnaanu endulonu success kaaledu help cheyyandi sir
Date of birth:-1992/9/28
Time:-12.45pm
Srikakulam
Govt teacher job kosam try chestunna
@@JhansiPedada-m8w Try cheyandi Sister..kachitanga vastadi..Talent evadi sottu kadu..Hard work cheyandi cheyandi.. All the Best
Date of birth 20-04-1992 time night 9.30 pm.naku govt job undha ledha cheppandi sir plz. Five times job kosam exam rasanu.nenu jathakam chupinchukunte eddaru jothishyulu job ledhani chepthunnaru.naku govt job undha ledha cheppandi sir plz plz plz plz🙏🙏🙏🙏🙏🙏😢
సార్ మరి జనవరి ఫిబ్రవరి లో పుట్టిన వాళ్ళ సంగతి చెప్పలేదు
సార్ నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను నా డేట్ అఫ్ బర్త్ 14.3.1992 ప్లీజ్ జాబ్ వస్తుందా అండి
DOB:9/11/1978 TIME :11:45pm, BOBBILI (vizianagaram (DIST)
November chala mandhiki job chestunavalu vunnaru
September 10
Date of birth leni వాళ్ళు sir
Oct 21
Mari migatha months paristhithi anti? Like July Aug,
Sir my name B. Dhanalaxmi my study qualification MA T. P. T nenu 4times Dsc Rasanu naku Government job raledu na date of birth 06/01/1980 plz Reason chepandi
14-03-1985 dsc lo job 3 times mis ayindi ?????? Present naku govt job vasthundanaku...
Sir campus selections లో నాకు 2 కంపెనీస్ లో జాబ్ వచ్చింది.banglore lo job వచ్చింది మళ్ళీ కానీ 5 years నుంచి టీచర్ జాబ్ కి try చేస్తున్న please sir understand 😢😢
25 .7.1993 najathakam chepandi sir job vasthunda rada chepandi sir private or govt job rendulevu.
May15 job rale sir, chala try chesa.
DOB : 31-03-1986
TIME : 2: 30 A.M
Last five year trying govt jobs not getting govt job pls tell me reason
మా అబ్బాయిలు లో ఒకరు జూన్ 18,1993/ఇంకొకరు డిసెంబర్ 25,1996 లో పుట్టారు. వారికి గవర్నమెంట్ జాబ్ వస్తూందా?
Date of birth;4/10/1980
Time of birth;3;50 am
Place of birth; yellandu
Na husband October 5th na puttaru thanu 3 jobs government vi kottaru
Sir ma abbayi DOB 14-11-1991 morning 1113 hours Thursaday puttaru veeri jatakamu vedio cheyyandi please
18/12/1994, appsc group2 chaduvuthunnanu sir,nenu preliminary pass ayyanu.mains exams dec or jan or feb months undochhu.naku job vastundo ledo cheppandi sir pls.
Baga chadivite vastundi elantivi vinte demotivate chesukovadam tappa
Nice video. But will my data be confidential if I tell you my DoB and ToB?
3 Times government job ki try chysanu naku job ra ledhu sir
24/04/1994..7 years ga govt job kosam try chesthunanu..
April lo putting sir supervisor post ku
2013 lo exam Rasanu
Select ainanu Kani
Job raledhu
Cort case Vasant
Vacheron avakasam
Vandana ser
Puripanda dakshayani
Piridi village
Bobbili M.D
Vizianagaram D.T
Vizianagaram
Hello sir I was born March 9 but I did not get govt job now I am preparing ap dse how much chances I have sir
naku date of birth ledu ma parents sariga vayaledu. But 4 years nudi chadutyuna. Monna 2 marks lo job miss aeindi
Namaste sir nenu April lo puttanu 16 date kani govt job kosam prayatnam chestunna
Hi sir 19-06-1988 Karimnagar,lo born ayanu.nenu Government teacher job try chestunanu రాలేదు .వస్తుందా లేదా chepandi
31/05/1998
4years nundi govt job ravatle
4_10-1993
My name is ShilpaRani
Naaku jovt job vastundha pls reply ivandi
Certificate lo 18/03/1987 Naku date of birth theluvadu.eppatiki chala sarlu exams rasina 15 marks lo duranga vutunnanu.
Sree gurubhyo namah
🎉🎉🎉
16-03-1998
00:37 am
Naku inka government job raledhu sir
Okkkasari gamanincha galaru .
Na DOB-13/03/1977
Kani 10th certificate lo 28/05/1977.
Bsc B. ed( Maths). Spl B. ed (MR) . Praytham ami apaladu. Naku Gov job vasthunda? Time wast antara? Economically very week. Please reply andi
Naku job vastundo rado bayam ga undi sir ssc cgl rase planning lo unna inka rayaledu no interview sir that job please reply to me sir
Asha
Jun 5 1990
Afternoon 12.30 anukunta time correct ga telidu
Govt job ki try chesthunna inka raledu
S, saritha 10-6-1988 dsc rank vachi mari naku job raledu
Mari July to September month sangatenti sir
Mesa Rashi vallaki government job unda sir Naku date of birth teliyadu sir please reply me 🙏🙏
మరి జనవరి, ఫిబ్రవరి, జులై, ఆగష్టు, సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళందరూ ఏమైపోవాలి వాళ్ళు అసలీకే ప్రయత్నం చెయ్యను అవసరం లేదా bro రాదా వాళ్ళకి
వీడియో లాస్ట్ లో చెప్పాను చూడండి.
ఏమి లేడు bro ఆ months గురుంచి
@@RayavaramSujatha లాస్ట్ లో గమనిక అని చెప్పాను. వేరే నెలల్లో వాళ్లకి జాతకం చూసి సూర్యుడి స్థితి ని బట్టి మాత్రమే చెప్పడం వీలు అవుతుంది.
@@slastrologic4836 ok
@@slastrologic4836january lo puttanu. I got 3 jobs
July 3rd na birthday,Mari naku govt job vastnda? Sir
1-4-1988 టైం 8.45 pm job raadu annaru నిజమేనా నేను already two times try chesa plz cheppandi no chance. Ha
7/8/2000 sir.govt job ki preparation avuthunnanu job vachey chance unnadha sir
Nenu November lo putanu chala jobs rasthuna edhi thagaladum ledhu nenu class first kani nakana challa less knowledge kaligina valaki jobs vachayi chala badaga anitlo class first ipudu job pondaleka vedhanna ga undhi please sujjest me.
Already nenu 4times rrc ki and postal department rasanu no use
11-06-1993
Time..3.00pm
SPSR Nellore
Do b:25.09.1997
Time:8:30pm
Government job vasunda sir
DOB-5-11-1988
5.45 am.. Name santhoshi lakshmi.. Naku dsc 2012 job vachhi miss aiendi.. Sir.. Vachhy chance unda sir.. Plz reply sir...