తన స్వరతత్వాన్ని వారసత్వం గా అందించిన జేసుదాసు గారికి...... వారసత్వం గా వచ్చిన స్వరతత్వాన్ని వారసుడిగా పుణికిపుచ్చుకున్న విజయ జేసుదాసు గారికి ధన్యవాదాలు..........
Chiranjeevi is one star who got all support from singers... Lyricists... Music directors and directors who helped him grow with their talents....SP balu.... Sirivennela....ilayaraja.... N directors in his time...
God man singer and god gift god man Chiranjeevi oh god 🙏 you just blessed with this song and this film for 5000 or more decades,weather 🙏 Chiranjeevi do second part of this film to get his national and oscar and also for yesudas the magic magnet of hods own sound.
Meeru ee song paadina tarwatha ardam iendi, original ga paadina KJ Yesudas garu and Chitra garu chala great ani. Vaalu paadina paata vintunte, pranam lechi vachedi.. And meeru kuda as it is ga paadaru..
తన స్వరతత్వాన్ని వారసత్వం గా అందించిన జేసుదాసు గారికి...... వారసత్వం గా వచ్చిన స్వరతత్వాన్ని వారసుడిగా పుణికిపుచ్చుకున్న విజయ జేసుదాసు గారికి ధన్యవాదాలు..........
అద్భుతంగా చెప్పారు !!!!👍👍👍🙏🙏
Well said
Yesudas
ఎవరికైనా ఆస్తులు సంప్రాధ్యాయలు వారసత్వంగా వస్తుంది కానీ అద్భుతం ఏంటంటే స్వరం రావటం గిప్పవిషయం
Yes suma told this one in swarabhishekam program
Yash
Absolutely
NO wordss
ప్రణవి గారు చాలా బాగా పాడారు 🙏🙏
యేసుదాసు గారి వాయిస్ విజయ్ వాయిస్ ఎం కూడా తేడా లేదు దేవుడు ఇచ్చిన గొప్ప వరం వారికి విని తరించడం మనకి
Vijay garu voice challa bagundhi
అచ్హం జెసుధస్ గారి వాయిస్ లానే వుంది
లలిత ప్రియ కమలం విరిసినదీ
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినదీ
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినదీ
ఉదయ రవికిరణం మెరిసినదీ
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిది
లలిత ప్రియ కమలం విరిసినదీ
❤❤❤
great జేస్ దాస్ సార్ ,విజయ్ సార్..
అమ్మో భలే భలే భలే వుంది అమోఘ ఒరిజినల్ అలగే వుంది అధ్బుతం
Vijay yesudas is bit underrated... But, one day definitely he gone a rule the indian cinema 🔥🔥🔥... With his amazing singing ❤❤❤
Vijay Yesudas gaari voice ki అభినందనలు
Pranavi gari voice 💜 nd Vijay gari voice wow mesmerized
Chiranjeevi is one star who got all support from singers... Lyricists... Music directors and directors who helped him grow with their talents....SP balu.... Sirivennela....ilayaraja.... N directors in his time...
👏Our Ears Are Blessed To Hear This Kind Of Evergreen Masterpiece Songs 🙏 Hats off To Yesudas Sir❤️
Vijay yeasudasugaru and pranavi garu swarakamalam virisinattu ga vundi naku❤
S.P. charan and Vijay yesudas both are having similar voice like her father's.
I will not agree.....చరణ్...ఇష్టం లేని....ఫీల్డ్
రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట చూడాలని pestundi
Pranavi looking cute 😊
Pranavi Gary super singing
Mi nanaa voice Anukunnam anaa video chudakunda chepaalem ❤️❤️❤️🙏🙏 love you soo much
Waw, What an excellent singer he is, sings so much like his father , even better.Both of your voice is goos and a nice song beat.Keep it up.👏👏🙏🏻🙏🏻
Ilayaraja garu grate composition sir,,🙏🙏🙏
సూపర్ సింగర్ సర్ మీర్ దనయ్యవద్మలు
Vijay yesudas = yesudaas,,,🙏
Vijay has been blessed by god to become his father’s real successor. His Voice, presentation,dedication, being humble, courteous, ....🙏🙏🙏 God bless🙏🙏🙏
Vijay sir super
Yesu dasugaari vioce👌👌👌👌
Mesmerizing voice Pranavi Gaaru... Vijay Yesudas gaaru as usual swaraswathi puthrudu🙏🙏🙏
Em voice ra babu...vijay yesudas another legendary singer in Indian films
Very nice voice Vijay sir&pranathi meadum
నిజమైన వారసత్వం అంటే ఇదే కదా ❤
Pranavi Voice excellent
What a performance really superb
Pranavi.singing.awosome.chitrammanu.gurtuku.techindi
😍🥰❤️vijay sir
Vijay yesudas gari and Pranavi garri...... voice...👍
Great voice 💯% = to Yesudas....
Pranavi and vijay sir voice superbbbb
Delivery of lyrics through the voice z very sharp from both..
Unbeatable..yesudas..
Pranavi gaaru ❤ vijay gaaru ❤
Greater is who have given to Father and his Son the same Melodious voice in their blood.
God you are Great
Fantastic version of Yesu sir ..... 👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
God bless all the divine singers and all their next generations and their voices please 🙏
Vijay yesudas garu and smt.pranavi Garu really wonderful both of u..👌👌
Super song chala baga padaaru 👌👌👍👍🌹🌹
Same ఏసుదాస్ గారి వాయిస్ దింపాడు
Ame traditional dress veskunte chala bagundedhi
music koncham slowga cheyandi sir , voice super
Vijay sr like a father voice
You're great sir.
Ee Song lo Vijay Gaari Performance Supar Supar Supar...!
Both of u god gift
God man singer and god gift god man Chiranjeevi oh god 🙏 you just blessed with this song and this film for 5000 or more decades,weather 🙏 Chiranjeevi do second part of this film to get his national and oscar and also for yesudas the magic magnet of hods own sound.
Sir super🙏
👌👌👌
Jesu dasgaru my favourite singer
Excellent voice sir
I love hearing your voice
సూపర్ singers
JUNIOR Yedudas sir👏👏👏👏👏👏🤗🤗🤗👍👍
A great song by kj Yesudas represent by junior kj Yesudas vijay Yesudas melody singer pranavi both of you hattsoff and also music trup
Spr. Sir.
GENETICALLY SOME GOOD QUALITIES COMING FROM PARENTS, LIKE ACTING SINGING , LEADERSHIP QUALITIES.
Tana father ki ye matram taggaledu super sir
Wow super👌👌👌👌👌👌👌👌👌👌👌
Keervani - Kalabhairava
K.J.Yesudasu - Vijay yesudas
illayaraja - Yuvanshankar Raja
Great talented sons from great father's.
His voice and looking astiese esudas sir . Tq u God for gifting this, you are great.
Once anybody listen this song they will be slave to again and again
Superb
👌👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹
WOW 😘 supeer anna😎
Very nice vijayai garu
Beautiful...!!!
Super..sar
Mandesi e pata intunte abbba svargam
Awesome no words
God bless you Jesu Das
❤️❤️❤️❤️
Nice voice
Great voice Vijay Esudas
Vijay garu u are awsome
Very nice song, thank both the singer 👏👏👏
👌👌👏👏👏👏👏❤❤
Super super song love you livly song
Very nice
Legends
Why is Pranavi ma'am not singing in movies
Same yesdhas gari voice la undi
Sir voice sounds like ur father the great yesudas garu's voice ❤️❤️❤️❤️
Great voice sir
Super sir your voice so nice 👍
Superb vijay 🙏
Vijay yesudas love you sir. Love your voice
Sir me song Chala bagundhi same me Nana garu voice
Meeru ee song paadina tarwatha ardam iendi, original ga paadina KJ Yesudas garu and Chitra garu chala great ani. Vaalu paadina paata vintunte, pranam lechi vachedi..
And meeru kuda as it is ga paadaru..
1st 1:10 mins cut chesi upload cheyandi pls...manchi pata ki mundhu sodhi vinalekunnam ....pls pls pls pls pls..🙏🙏🙏
What a mind blowing performance...oh my God
Great song
Pranavi has a fantastic voice. Vijay class as usual.
Special mention to the orchestra. Superb rendition
👍👍👍👍👍
విజయ్ గారు మీకు ఎవరైనా మీ నాన్న గారు ఎన్ని ఆస్తులు ఇచ్చారు అంటే? మీరూ మాత్రం మా నాన్న గారు నాకు ఇచ్చింది అయన గళం అదే నాకు కోట్ల ఆస్తి అని చెప్పండి 👍