మాల్ కోష్ రాగం ,,సూపర్ ...సూపర్ .... ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా తనివి తీరదేలనో మనసు నిలువదేలనో ఆలయాన భక్తితో అర్చనలే చేసినా ఆ రాధను నేనై మాధవుడవు నీవై మొలను పట్టు శాలువా శిరము పైన పింఛము కాలిక్రిష్ణుని అందము చూడ చక్కని చందము పెదవి పైన వేణువు వెంట చిన్న ధేనువు స్వామి పాద సేవలో సకలము అర్పించెదా
Om namo kali krishna bagavan garu ki jai jai jai jai jai
💐💐OM. NAMO..KALI KRISHNA BHAGAVAN💐💐
🙏🙏🙏🙏🙏
మాల్ కోష్ రాగం ,,సూపర్ ...సూపర్ ....
ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా
తనివి తీరదేలనో మనసు నిలువదేలనో
ఆలయాన భక్తితో అర్చనలే చేసినా
ఆ రాధను నేనై మాధవుడవు నీవై
మొలను పట్టు శాలువా శిరము పైన పింఛము
కాలిక్రిష్ణుని అందము చూడ చక్కని చందము
పెదవి పైన వేణువు వెంట చిన్న ధేనువు
స్వామి పాద సేవలో సకలము అర్పించెదా
Om namo kalikrishna bhagawan
youtube.com/@radhadevidhulipalla?feature=shared
🙏🙏🙏🙏🙏🙏