ఇది రాజకీయం..! | Rajesh Mahasena | Mahasena Media | Udhayanidhi Stalin | Rahul Gandhi | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • ఇది రాజకీయం..! | Rajesh Mahasena | Mahasena Media | Udhayanidhi Stalin | Rahul Gandhi | Pawan Kalyan
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Комментарии • 176

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 5 дней назад +14

    జై జనసేన జై భారత్ జై హిందూస్తాన్.

  • @prathipatimothilal6979
    @prathipatimothilal6979 5 дней назад +33

    జనసేన మీద.. Meeku ఉన్నా కోపాన్ని.... Baga చూపించారు..... రాజేష్ garu

    • @sreeramnimmagadda7618
      @sreeramnimmagadda7618 5 дней назад +7

      ఇంకా బుద్ధి రాలేదు మన రాజేష్ గారికి

    • @Harsha.2015
      @Harsha.2015 5 дней назад +2

      Avunu

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou 5 дней назад +4

    జై భీమ్ రాజేష్ అన్న ఈ వీడియో మాత్రం చాలా బాగుందన్న అవును కరెక్టే మంద కృష్ణ మాదిగ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు

  • @viswak7123
    @viswak7123 5 дней назад +11

    అన్ని పార్టీలు మనువాద పార్టీలే. అన్న మీరు మానవవాదులు. మంచి మనసున్న వారు. ఈ రాజకీయ పార్టీలు నీకు సరిపోవు అన్న. మీ అభిమాని కోరుకొనేది ఈ పార్టీలు వలన పొందలేరు. జై భీమ్.

  • @saimadhavan5524
    @saimadhavan5524 5 дней назад +7

    JAIPAVAN

  • @IntrovertIntrovert-wm5cp
    @IntrovertIntrovert-wm5cp 5 дней назад +12

    అన్నం తింటూ ఈ వీడియో యంతమంది చూస్తూనారు 🤔🤔😅😂

  • @bondasrinivasarao9318
    @bondasrinivasarao9318 5 дней назад +11

    నీ తల్లి తండ్రి నీకు ఎంత గొప్పో మా తల్లి తండ్రి మాకు అంతే గోప్ప ధర్మం మతం విశ్యం కూడ అంతే

  • @muruguthiphanendra241
    @muruguthiphanendra241 5 дней назад +16

    మా ధర్మం జోలికి రానంత వరకు అందరితో కలిసుంటాం. మా దేవి దేవతలను ఎమన్నా అంటే మాత్రం ఒప్పుకోము. అది హిందూవైన ఇతర మతాలవరైనా. ముఖ్యంగా దేశాన్ని అన్నవాడ్ని అస్సలు వదలం పాతరవేస్తాం

    • @saranyasai5479
      @saranyasai5479 5 дней назад

      మరి మన వాళ్ళు మరియమ్మ ని పచ్చి బూతులు తిట్టొచ్చా....

    • @greattelugu
      @greattelugu 4 дня назад

      ఎవరి జోలికి వెళ్ళని బౌద్దులని మీ మతం వాళ్ళు ఎందుకు చంపేసినట్టు ? ఇప్పుడు ఉన్న అమరావతి ఒకప్పటి బౌద్ధుల అతి పెద్ద పుణ్యక్షేత్రం ఇప్పుడు అక్కడ ఒక్క బుద్ధుడు కూడా ఎందుకు లేడు

  • @chchittibabu6944
    @chchittibabu6944 5 дней назад +12

    తెలంగాణ లో బీజేపీ కి 8 పార్లమెంట్ సభ్యుల గెలుపులో , ఆంధ్ర లో కూటమి కి అధికారంలోకి రావడానికి mrps మంద కృష్ణ మాదిగ అన్న పాత్ర చంద్ర బాబు నాయుడు గారే ప్రచారంలో చెప్పారు మంద కృష్ణ మాదిగ అన్న గారిని వెంట పెట్టుకొని తిరిగి చెప్పారు ఆయన పిలుపుకి ఉన్న పవర్ మాదిగలు లో బ్రదర్

  • @umasankar009
    @umasankar009 4 дня назад +3

    సిద్ధాంతాలు మార్చుకోవడంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరిని దాటిస్తారు అన్న

  • @EthadiKiran
    @EthadiKiran 5 дней назад +5

    Jai pspk

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 4 дня назад +2

    Jai janasena jai Pawan Kalyan sanathana darmamu kapadali pawankalyan gariki support cheyali

  • @rajasekharsake6697
    @rajasekharsake6697 5 дней назад +9

    Ur updated Rajesh babai❤

  • @ratanbushi8132
    @ratanbushi8132 5 дней назад +6

    Jay bhim ❤
    Jay mahasena ❤❤
    Jay Jay Rajesh Anna ❤❤❤

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou 5 дней назад +2

    Jai mahasena Jai Rajesh

  • @nagendrapamu7283
    @nagendrapamu7283 5 дней назад +1

    Jai rajesh anna ❤

  • @RamlingbabuBabu
    @RamlingbabuBabu 5 дней назад +1

    Jaipspk ❤

  • @bhargav7in
    @bhargav7in 4 дня назад +1

    ప్రతి శుక్రవారం సీబీఐ మంగళ వారం నుంచి ప్రజలను కోర్టు మళ్లించడం తప్పా వేరే ఏం చేయదు వైఎస్సార్‌సీపీ

  • @sureshpidathalajustin3105
    @sureshpidathalajustin3105 5 дней назад +2

    Jai Rajesh Anna

  • @bhimarmytelanganastatebhar4093
    @bhimarmytelanganastatebhar4093 5 дней назад +1

    Jai Bhim ✊ Rajesh Bhai

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 4 дня назад +1

    You are a great intellectual brother. Excellent.

  • @narendrababu6487
    @narendrababu6487 5 дней назад +3

    Jai janashna jai pawar stor jai bjp I modiji jai baratha jai 🙏

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 5 дней назад +7

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై టిడిపి జై జై అంబేద్కర్ గారు

  • @chchittibabu6944
    @chchittibabu6944 5 дней назад +6

    భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సి జె ఐ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుని తూతూ మంత్రం అంటున్నావు రాజేష్. రాజ్యాంగ ధర్మాసనం కి , 5 గురు సభ్యుల ధర్మాసనం కి తీర్పు కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి దాని గురించి స్పష్టమైన వివరణ లేకుండా తూతూ మంత్రం అనడం తప్పు.

  • @prabhakard9636
    @prabhakard9636 5 дней назад +3

    SUPER BROTHER

  • @vishnumurthy4205
    @vishnumurthy4205 3 дня назад

    జై భీమ్

  • @claraveera
    @claraveera 5 дней назад +1

    Jai bheem jai mahasena Rajesh Anna love from kuppam

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 5 дней назад +5

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @yesupremalayamsklm3921
    @yesupremalayamsklm3921 4 дня назад +2

    రాష్ట్రము లో వున్నా అసలైన అంశం ప్రక్కన పెట్టి.
    అనుకూల వాషయాలు మాట్లాడావ్ అన్నా.
    Good knowdge😂

  • @satyanarayanasriramulu6158
    @satyanarayanasriramulu6158 5 дней назад +4

    సూపర్ రాజేష్

  • @PAdish-z4e
    @PAdish-z4e 4 дня назад +1

    Jay madhika 🔥

  • @telugu8524
    @telugu8524 5 дней назад +1

    కుల వ్యవస్థ మీద పోరాటం చేయాలి మళ్ళీ మనలో మనమే మల మాదిగ అని కుల పిచ్చితో తన్నుకు చవాలి

  • @umasankar009
    @umasankar009 4 дня назад +2

    బ్రదర్,
    మీరు ఎన్ని చెప్పండి.. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ప్రజా నాయకుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిపోతున్నారు. ప్రజలు ఒకసారి ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటే ఆయన చెప్పిన మాటలను ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఇప్పటిలా గుడ్డిగా నమ్మరు.

  • @new1o550
    @new1o550 14 часов назад

    ❤❤❤

  • @vijaydarin4210
    @vijaydarin4210 5 дней назад +1

    మా రాజేష్ గారు తోపు,అసలు అడగవలసింది మోడీ గారిని మంద కృష్ణ అడగాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఓడించమన్నాడు

  • @chchittibabu6944
    @chchittibabu6944 5 дней назад +3

    ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసారు ఇప్పుడు చేస్తా మాట ఇచ్చారు అని చెప్పారు తప్పు ఏముంది.2004 లో abcd నీ కోర్టు కొట్టి వేసిన ,ఒక రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం నీ కోర్టు కొట్టివేస్తే దానికి ముందు ఉన్న చట్టం అమలులోకి వస్తుంది బ్రదర్.అలాగే ఉమ్మడి ap అసెంబ్లీ లో చేసిన చేసిన abcd వర్గీకరణ చట్టం నీ కొట్టి వేసిన తీర్పు ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినప్పుడు, ఇంతక ముందు చేసిన చట్టం కొత్త చట్టం చేసే వరకు ఆటోమేటిక్ గా అమలులోకి ఉంటుంది కారణం ఉమ్మడి రాష్ట్రం చేసిన చట్టం కాబట్టి . ఇది చట్టాలు అమలు చేసే విధానం అదే చెప్పారు మంద కృష్ణ మాదిగ అన్న గారు

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 5 дней назад +3

    జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న

  • @adityavardhan2056
    @adityavardhan2056 4 дня назад +1

    ఊసరవెల్లి పై ,పై చేయి సాధించి విజయం సాధించిన ఒకే ఒక్క ఛీడపురుగు ఢాష్ ఇయం (DCM)గాడూ..

  • @balajisingh9801
    @balajisingh9801 3 дня назад

    అన్ని రాజకీయల చుట్టూ తిరగడం అబద్ధం

  • @swadeshimisionimc1203
    @swadeshimisionimc1203 5 дней назад +3

    వరి తోడిన గోతిలో వారే పడతారు అరే నిదర్శనం మీ వీడియో సూపర్

  • @kusumenglish7357
    @kusumenglish7357 4 дня назад

    Diversion politics. No sanathana. Practically they are adhunathana. సనాతన వాదన అని చెప్పే వాళ్ళందరూ వాస్తవానికి అధునాతన వాదులే.సనాతన వాదం స్త్రీ విద్యకు వ్యతిరేకం .కానీ వాళ్ళింట్లో స్త్రీలు అత్యున్నతంగా చదువుకున్నవాళ్లే. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

  • @venkateshganguri5627
    @venkateshganguri5627 5 дней назад +1

    జై సెక్యులర్

  • @rsa6855
    @rsa6855 5 дней назад

    👏🏻👏🏻👏🏻

  • @lets5716
    @lets5716 5 дней назад +1

    అగ్గి పెట్టెలకు అంత, water bottles కి అంత అని చాలా నడుస్తుంది.. అసలు బాధిత కుటుంబాలు లోనే తీసుకున్న వాళ్ళే, మళ్ళీ మళ్ళీ తీసుకుని, black లో అమ్ముకుని సుమారు ఒక్కో కుటుంబం లక్ష రూపాయలు వెనకేసారు.. చాలా food,water bottles నేల మీద పారబోసారు.. ఇంక మధ్యలో ఉన్న వాళ్ళు కక్కుర్తి పడటం common కదా....మరి అలాంటప్పుడు అన్ని కోట్లు అవడం లో వింత ఏమిటి??

  • @SureshKumarPolumuri-vi3ry
    @SureshKumarPolumuri-vi3ry 5 дней назад +1

    అన్నా మీరు చూపిన లెక్కలు కేవలం ntr జిల్లా లో అని పైన రాసి వుంది...

  • @pmadhavrao2965
    @pmadhavrao2965 5 дней назад

    Nice job sir

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 5 дней назад +3

    జై బీం సార్ రాజేష్ గారు మీరు చెప్పింది కరెక్టే కాకపోతే దువ్వాడ శ్రీను విషయంలో ప్రియురాలు ఎంకరేజ్మెంట్ ఉంది భార్య ధర్నా చేసింది కానీ ఈ మాస్టారు గారి విషయంలో అయితే భారీ సపోర్ట్ మాత్రమే ఉంది మిగతా సపోర్టు లేదనేది నా అభిప్రాయం అందుకే నండి ఎంత చిన్న విషయాలు కూడా పెద్ద కేసు కానీ నేను అనుకుంటున్నాను సార్

  • @suragalikarthik1705
    @suragalikarthik1705 5 дней назад +14

    ఒరే రాజేష్ గా మంద కృష్ణ మాదిగ గారి గురించి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము నమ్మామిరా ఊసరవెల్లి గా. నువ్వు కూడా పవన్ కల్యాణ్ గారిని ఒడిస్తనని కూసావ్ కదరా

    • @suragalikarthik1705
      @suragalikarthik1705 5 дней назад +3

      మంద కృష్ణ మాదిగ గారి గురించి ఏఎన్ని అబద్ధాలు చెప్పిన నమ్మమురా ఊసరవెల్లి

    • @chchittibabu6944
      @chchittibabu6944 4 дня назад

      కరెక్ట్

  • @kirangunnampati
    @kirangunnampati 5 дней назад +3

    రాజకీయాల్లోకి మతాలను లాగొద్దు. అని చెప్పాల్సిన రాజేష్. రాజకీయంకోస ము లాగినా తప్పెంగాదు దాన్నిమిరు పట్టించుకోవద్దు అంటున్నాడండి మన అన్నగారు. ఏ ఎండకా గోడుగన్నమాట.

    • @saranyasai5479
      @saranyasai5479 5 дней назад

      నిన్న వీడియో చేసాక డబ్బు అందినట్టు ఉంది... వెంటనే అలా కాదు ఇలా అంటున్నాడు 😅

  • @JohnSteve-v4w
    @JohnSteve-v4w 3 дня назад

    21:30 Rajesh mahasena😂😂
    46:11 Pawan Kalyan 😂😂

  • @sureshnagam3720
    @sureshnagam3720 4 дня назад +1

    గొప్ప మనసు కల్గిన కష్టజీవి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏

  • @SantoshKumar-od2cn
    @SantoshKumar-od2cn 5 дней назад +1

    Pawan kalyan christian avamaninchaledu ....... nuvvu create chayataniki chala baga try chestunnavu

  • @SuribabuPilla-k6e
    @SuribabuPilla-k6e 5 дней назад +2

    Edisav vestfeloww

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 5 дней назад +16

    మనం మాత్రం "అగ్గిపుల్ల స్వామి " లాగా కాసేపు పవన్ కళ్యాణ్ గారినీ, కాసేపు స్టాలిన్ సపోర్ట్ చేస్తున్నట్లు నటించాలి రాజేష్ అన్నయ్య.....

    • @ratanbushi8132
      @ratanbushi8132 5 дней назад +2

      Pora

    • @santoshkumarnakka5717
      @santoshkumarnakka5717 5 дней назад +2

      నటించడం ఏంట్రా హౌలే😂😂😂

    • @SaiKumar-ce9ik
      @SaiKumar-ce9ik 5 дней назад +2

      నిజాలు మాట్లాడితే ఇలాగే అంటారు బ్రదర్

    • @RaghavaC-ev7ne
      @RaghavaC-ev7ne 5 дней назад

      😅😅😅😅

    • @gosalanagarjuna3869
      @gosalanagarjuna3869 5 дней назад

      @@santoshkumarnakka5717 నటించడం కాదురా జీవించడం రా... గూట్లే....

  • @SantoshKumar-od2cn
    @SantoshKumar-od2cn 5 дней назад +1

    direct gaa janasena ne ayana pi kutra pannadani cheppataniki kastapadutunnaru ...... janasena pi vunna kopanni anuchuko avasaram ledu sir

  • @chchittibabu6944
    @chchittibabu6944 5 дней назад +4

    రేవంత్ రెడ్డిగారు వెంటనే ఇదే రోజు స్పందించాడినికి కారణం మంద కృష్ణ మాదిగ అన్న గారి పోరాటం అయ్యన నిరసన పిలుపు అది పోరాట యోధుడు అంటే జై mrps

  • @user-qe3ly7xm7b
    @user-qe3ly7xm7b 5 дней назад +1

    do you support udayanidhi comments on sanatana darma

  • @balajisingh9801
    @balajisingh9801 3 дня назад

    అన్న చిన్న లడ్డు కోసం ఇంత పంచాయతీ అనవసరం ఒక్కరోజులో తెలుసుకోవచ్చు దీని కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఇంకొకరు ఇంకొకరు జనసేన మహాసేన టిడిపి నరేంద్ర మోడీ ఇవన్నీ అబద్ధం అన్న జనాలు జనాల కోసం బతకండి జనం కోసం బతకండి ఈ చిన్న రాజకీయాలు చేయకండి నాకు నచ్చింది చెప్పాను మీకు నచ్చింది చేయండి ఈ సోషల్ మీడియాలో చిల్లర వరకు పెట్టొద్దు

  • @gurueeri4656
    @gurueeri4656 4 дня назад

    Pawan gari kante RAJESH garu maha mudurandi Babu....ante USARIVELLI lekka

  • @chchittibabu6944
    @chchittibabu6944 5 дней назад +13

    అసెంబ్లీ లో అవసరమయితే ఆర్డినెన్సు ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చేస్తాం అని ప్రకటిస్తే స్వాగతించారు మంద కృష్ణ మాదిగ అన్న గారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ లో చెప్పిన మాటల ప్రకారం అదిగుతారు పోరాట యోధుడు mrps మంద కృష్ణ మాదిగ అన్న

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 5 дней назад +2

    మహాసేన పేరు చెప్పుకొని అడుక్కోవడం ఏంట్రా బాబు ఎవరా మీరు మాల మహానాడు😂😂😂

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 5 дней назад +1

    జై భీమ్ జై జై రాజేష్ అన్న ❤️

  • @harikrishna4414
    @harikrishna4414 5 дней назад +2

    Kullalni.mathalni bane rechagodtunnav

  • @srikanthjosh7582
    @srikanthjosh7582 5 дней назад +1

    Bro Please fight against reservations in education, lot of students are suffering due to reservations. please dont support reservations in education

  • @afzalalikothwal
    @afzalalikothwal 5 дней назад

    Haryana Lo Kejriwal gaadi valla congress vodipoindi

  • @muraliroy7375
    @muraliroy7375 5 дней назад

    Pocso casenu migatha casulatho kalipi chusthunnavante ni matti burra ardahamavuthundi Rajeshuu 😂😂😂

  • @rksiva7579
    @rksiva7579 4 дня назад

    ముద్రగడ్డ= మందకృష్ణ 😂

  • @balajikommu5238
    @balajikommu5238 4 дня назад +2

    Tamilnadu lo kuda pawan kalyan ki saport chesey valu chala mandi unaru

  • @nityanandam8737
    @nityanandam8737 5 дней назад

    Vadu,

  • @muraliroy7375
    @muraliroy7375 5 дней назад

    49:58
    Udayanidhistalin
    Rahula gandhi
    Periyar
    Mugguru Anti hinduvulu..

  • @naveennakka612
    @naveennakka612 4 дня назад

    Anna nee Fans lo ycp vallam kuda unnama anna komchem saricheskuni matladu

  • @muraliroy7375
    @muraliroy7375 5 дней назад

    46:21 Ipl lo pakistan team nu adanivvarra Rajeshuu ah matarm teliyakunda videolu chesthinnava 😂😂😂

  • @afzalalikothwal
    @afzalalikothwal 5 дней назад

    Manda krishna Madiga venakaalunde vaallaki buddhundaali.

  • @alexalexander2370
    @alexalexander2370 5 дней назад +1

    intha telivi tetalu evadu icchadu bro niku

  • @hemanthkumar4495
    @hemanthkumar4495 2 дня назад

    Stalin is Christan ra

  • @listenenjoy1165
    @listenenjoy1165 3 дня назад

    Pavan Kalyan sanatha dharma vyakalani n sanathna dharma ni support cheyse naku JAI BHEEM and Hakku ledu..

  • @pgr1647
    @pgr1647 5 дней назад

    Annana Rajesh anna meeru Tamilnadu kosam matladitey vupYogam vundadhu .. Tamil vallu valla state yemaina kastam vastey evarinaina lekkacheyyaru.. bro kanee nuvvu konnivisayslalo correct but think about wat ..would not effect to AP. Bro...

  • @ravinaluguri7489
    @ravinaluguri7489 3 дня назад

    పవన్ అన్న ని వాళ్ళు టార్గెట్ చేయడం లేదు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను చెన్నై లోనే వున్నాను. ఎవరికి చెప్తావ్ ర నీ కథలు.

  • @bondasrinivasarao9318
    @bondasrinivasarao9318 5 дней назад +2

    అలో sir మీది మీరు కడుకోండి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డేన్గ్ తో పోల్చాడు దానిగురించి మాట్లాడవా హిందువులు అంత సుల్కన ఆయన పవన్ ఏ మతం గురించి మాట్లాడలేదు

  • @AnandKumar-qc1ff
    @AnandKumar-qc1ff 4 дня назад

    Anna Veedu Innallu Ekkadunaadanna.

  • @kondetishankar1959
    @kondetishankar1959 5 дней назад

    Nijam cheppu Rajesh neku BJP ante estham ledhu anthey kadha

  • @SuribabuPilla-k6e
    @SuribabuPilla-k6e 5 дней назад +1

    Adikuda nuvvu

  • @MCMakers.kavali
    @MCMakers.kavali 5 дней назад +4

    మి నాయం కోసం మిటింగ్ లు పెట్టా వచ్చు మిది నాయం మేము మా హింధు దేవాలయాలు కాపాడుకోవటం తప్పు
    నోరు ఆధుపులో పెట్టుకో మాధి మేమూ చూసుకోగలము .పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తా.

  • @rathnajimarri8317
    @rathnajimarri8317 4 дня назад

    Money bus stand

  • @SurendraBabu-vc3nx
    @SurendraBabu-vc3nx 4 дня назад

    Annam tuntunava gaddi tuntunava

  • @user-qe3ly7xm7b
    @user-qe3ly7xm7b 5 дней назад

    next tamil nada 🤣

  • @umasankar009
    @umasankar009 4 дня назад +1

    పవన్ కళ్యాణ్ గారు తన స్టాండ్ మార్చుకోవడం వల్ల తన విశ్వసనీయతను కోల్పోతున్నారు

  • @pavankalyan.123
    @pavankalyan.123 5 дней назад

    Anna ap lo mana tdp mata ichindhi ayithe ikkada tdp chestundhi kadhaa

  • @nityanandam8737
    @nityanandam8737 5 дней назад

    .

  • @mrajesh8917
    @mrajesh8917 5 дней назад +2

    Otti sollu raa babu

  • @rsa6855
    @rsa6855 5 дней назад

    Rajesh You a good person. But. You are not having full knowledge about what is right and what is bad . Please talk carefully and make people participate and discuss and come out clean

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 4 дня назад

    Tamil supportnonl ybpawan

  • @arifhafsa2244
    @arifhafsa2244 4 дня назад

    Broker Pawan Kalyan joker😂😂😂😂

  • @saranyasai5479
    @saranyasai5479 5 дней назад +5

    అయినా అగ్గిపెట్టె లకు 23 లక్షలా
    తాగునీటి కోసం 11 కోట్లా
    ఆహారం కోసం 57 కోట్లా వామ్మో ఎంత స్వాహా చేసార్రా బాబు....అధి ఎలా సాధ్యం రాజేష్, నీకు బుర్ర ఉంటే ఒకసారి ఆలోచించు

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 5 дней назад

      Ore burra leni Saranya akkada varadalalo chikkukundi ni kompa lanti okka kompa kadura nayina konni lakshla illu vatillo unde lakshala mandi prajalu valla andariki annam pettali ante kotle khrchu authundi eyina evariki guppedu annam pettina mukhaalu kadga mikemi thelusthundile

    • @SureshKumarPolumuri-vi3ry
      @SureshKumarPolumuri-vi3ry 5 дней назад +1

      నిజానికి ఆహారం ఎక్కువ శాతం స్కూల్ యాజమాన్యం వారు ఇంకా ఎంతో మంది దానం చేశారు....మరి ప్రభుత్వం నకు అంత కర్చు ఎలా అయ్యింది

    • @saranyasai5479
      @saranyasai5479 5 дней назад

      @@SureshKumarPolumuri-vi3ry స్కూల్ యాజమాన్యం కాకుండా చాలా మంది యూట్యూబర్స్, జనసేన పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా చాలామంది ఆహారం అందించారు

  • @d6tvtn378
    @d6tvtn378 4 дня назад

    40cr sc లు ఉన్నారు దేశ వ్యాప్త అందుకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి.

  • @RS-kv3ff
    @RS-kv3ff 5 дней назад

    Wow - AP 175 constituencies - RoadMap
    ruclips.net/video/jXYjBW8ydiA/видео.html

  • @bala2835
    @bala2835 4 дня назад

    మధ్యలో వచ్చిన మతానికి మీరు ఇంత విలువ ఇస్తే, హిందూదేశం గా పిలవడానికి కారణమైన మా మతానికి మేము ఎలా విలువ ఇవ్వాలో చెప్పండి

  • @ramanlokam6233
    @ramanlokam6233 4 дня назад

    రాజేష్ కమల్ హాసన్.

  • @Harsha.2015
    @Harsha.2015 5 дней назад

    పవన్ కల్యాణ్ and జనసేనా మీద ఉన్న కోపాన్ని బాగానే చెప్పారు రాజేష్ గారు.....very bad

  • @pushpaaudios8103
    @pushpaaudios8103 5 дней назад

    అన్నా నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధాలు అని క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే మేము కూడా మాల కులం కనక ఇలాంటి సోది మాటలు చెప్పొద్దు ప్లీజ్