చిత్రదుర్గ లో వడ్డెర స్వామిజీ సమక్షంలో వడ్డెర టైమ్స్ వెబ్సైట్ లాంచ్

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июл 2018
  • జూన్ 27, 2018 న, మన స్వామీజీ గారి ఆశీస్సులతో www.vadderatimes.com ను మన భోవి ఆశ్రమమం చిత్రదుర్గ లో వారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. అదే వేదికపై మేము చేసిన దేవాలయాల వెబ్సైట్ www.indiantemples.info కూడా ప్రారంభించడం జరిగింది.
    స్వామిజీ గారు కులం కోసం చాలా కష్ట పడుతున్నారు. వారిని మనమంతా గౌరవిస్తూ ప్రోత్సహించ వలసిన అవసరం ఉంది

Комментарии •