శ్రీమతి చంద్రలేఖ గారు సమర్పించిన శ్రావణ మంగళ గౌరీ మరియు వరలక్ష్మి వ్రతం ఇంకా తదితర శ్రావణమాసంలో వచ్చే పండగల గురించి అద్భుతముగా తమ చక్కటి మధురమైన వ్యాఖ్యానంతో వివరించి శ్రోతలను ఎంతగానో అలరించారు అలాగే స్నేహబంధం గురించి కూడా చక్కటి ఉపమానాలతో మంచి మంచి పాటలతో శ్రోతలను అలరించారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించిన యురేక సంవత్సరం నుంచి మరిన్ని కార్యక్రమాలు కోరుకుంటున్నాము వీరికి మా హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాము
చాలా బాగా పాడారు
👌👏👏
Nice singing❤🎉
Adbhutanga padaaru🎉
Very nice 🙏🙏
Thanks a lot
🙏🏻🙏🏻🙏🏻
శ్రీమతి చంద్రలేఖ గారు సమర్పించిన శ్రావణ మంగళ గౌరీ మరియు వరలక్ష్మి వ్రతం ఇంకా తదితర శ్రావణమాసంలో వచ్చే పండగల గురించి అద్భుతముగా తమ చక్కటి మధురమైన వ్యాఖ్యానంతో వివరించి శ్రోతలను ఎంతగానో అలరించారు అలాగే స్నేహబంధం గురించి కూడా చక్కటి ఉపమానాలతో మంచి మంచి పాటలతో శ్రోతలను అలరించారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించిన యురేక సంవత్సరం నుంచి మరిన్ని కార్యక్రమాలు కోరుకుంటున్నాము వీరికి మా హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాము
Nice singing Madam 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙂🙏
యురేకా సంవత్సరం కాదు సంస్థ నుంచి మరి నీ కార్యక్రమాలను కోరుకుంటున్నాము