వారెవ్వా...ఇటువంటి టీచర్ ఎక్కడా ఉండడు | Jordar News | hmtv
HTML-код
- Опубликовано: 11 фев 2025
- వారెవ్వా...ఇటువంటి టీచర్ ఎక్కడా ఉండడు | Jordar News | hmtv
#JordarNews #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
Dr"సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఉరేగించారు అని విన్నాం ఇప్పుడు కళ్లారా చూస్తున్న... మరో సర్వేపల్లి రాధాకృష్ణ....
ఆచార్య దేవోభవ
Super
Gurubhyonamha.
Super
@@spandana6445 tqq
మీ కూ, పాధా బీ వందనం
ఇలాంటి వారిని చూస్తుంటే Teaching is a noble profession అనిపిస్తుంది విద్యార్థుల యొక్క అభివృద్ధి టీచర్స్ కి గోల్డ్ మెడల్ తో సమానం ఆలా కష్ట పడి టీచర్స్ కి🙏 as a teacher iam proud to see this Ialso want to become best teacher to my students 👍🙂
అందుకే అన్నారు గురుదేవోభవ
Moddalodevobava
@@saalacrossbreed5117 నివ్వు పక్క సంకరజాతినా కొడుకువే
@@raghuraagakotagiri5122 correct
@@saalacrossbreed5117 😂😂😂😂🤣🤣🤣🤣😜😜😜😜🙄🙄🙄🙄
ఇలాంటి ఎందరో గొప్ప మహను బావులకి నా వందనాలు 🙏🏽🙏🏽🙏🏽
కోటి కి ఒక్కరు ఇలాంటి ఉపాధ్యాయులు... ఉంటారు, అలాంటి గొప్ప గురువు గారికి హృదయ పూర్వక అభినందనలు.
ఇంకా ఇలాంటి సమాజం లో ఇలాంటి గురువులు ఉండటం చాలా అదృష్టం పిల్లలధి
ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవ మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రి
గురవెనమః
కోటికొక్కడు ఇటువంటి గౌరవం అందుకోవడం
Right
ఇలాంటి అద్రృష్టం అందరికీ రాలేదు
రాదు కూడా
ఈ న్యూస్ కవర్ చేసింది నేనె.....ఈయను మాత్రం నిజంగా గ్రేట్
మనసు గెలుచుకున్న వాడే మహరాజు.
ఊరు ఊరంతా ఏకమై నీరాజనం పట్టిన ఊరందరికీ కృతజ్ఞతలు. వారి మనసుల్లో అంతటి స్థానం పొందిన మీకు నిండు వందనములు !!!
ఉపాధ్యాయవృత్తికే మకుటం గా పేరొందిన మీకు జేజేలు !!!
అందుకోండి మా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐
Ecellent.... We are proud to say that he is from our village...🙏🙏🙏🙏🙏
Yes
@@SRISUMACHANNEL Mee vilage ha ma'am
ఆచార్యదేవోభవ 🙏🙏🙏
ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే....మనకి రావలసిన వన్ని వస్తుంటాయి
S
amaana syamkumargaru karthavyani guruthu cheysaru🙏🙏🙏🙏 dhanyavadhalu
Well said
ఆచార్యదేవోభవః....
మీలాంటి ఉపాద్యాయులు పెట్టిన భిక్ష వలన
పోలీస్ ఉదోగం పొందిన.....
Super anna
I am also bro nenu teacher
Yes sir we will try to do our job as like teacher sir
👍
Hats off to you sir, Appreciate your dedication.
Salute sir keep it up
మా పక్కన ఊరే....సుపర్👌👌👌👌మల్లుగూడ
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ మీలాంటి ఉపాధ్యాయుడు ప్రతి గ్రామగ్రామాన ఒక్కరైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు చేసిన సేవకు మీరు అందించిన సేవలకు నా పాదాభివందనాలు
Excellent Teacher.krishnarao
Great people
Handshuf people
Great sir
ఇంతటి అదృష్టం ఎవరికి రాదు నిజంగా గ్రేట్ సార్
People are really blessed sir, you are really iconic sir 🙏🙏
ఇది మా గుమ్మలక్ష్మీపురం మండలం
మా ప్రాంతం లో జరిగిన ఒక మంచి సంఘటన
Hats off sir
Super sir great job ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏
అధ్యాపకులకు ధన్యవాదాములు
Hats off sir... 🙏🙏🙏
I'm proud to be a teacher...👌👌👌👏👏👏👏
Sir is great..but...the villagers are very very great...
ఇలాంటి వారికీ awarads ఇవ్వరు మన గొవెర్న్మెంట్స్
Idhi nijam bro
Ivvalani korukundham
Nijanga teachers values kolpoina rojulivi.... Kaani ee sir mathram Indians teachers federation Ke values increase chesadu ...lot of thanks
Salute teacher superb congratulations good job 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏❤💐🌹🙌🙌🙌🙌💐🌷
Ur really great Sir....
Tq u sir...
He is my friend and classmate also
Really
🙄
Really
@@godiseladeepika4219 hii
Anti nen meeku telisinattu aduguthunnaru....🙄
Sir you are great hats up to you sir ,that is not so easy to make a place in public's heart
Real hero... Hands up.... We salute you sir
He is role model to other teachers
SUPER GURU JI NAMASKARAM ANDI U R GREAT AND SUPER ANDI💐💐🌹🌹🙏🙏🙏🙏👌👌👍👍🤝🤝
So great 👍...
Present situation lo vere job dhorakaledhu ani teaching field lo ki vasthunnaru kaani teaching meedha intrest tho evvaru raavatledhu.
My passion is teaching.
My life is teaching ❤️❤️❤️❤️❤️❤️❤️
Good great man
A janmalo chesukuna punyamo kani.. Guruvu ku kallu kadige bhayam dorinkindi Nijam GA Chala happy ga undi.. All the best for your future education. Please support poor people sir
Good job teacher sir good dedication to childrens....
What great Teacher congratulations sir
Congratulations sir and proud of you sir once again Congratulations 👏
Very good Teacher very good job
మా అనంతపురం, కదిరి లో కూడా ఉన్నారు. స్కూలు కూ వెళ్ళకుండా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ వర్క్ లు, కమిషన్ వర్కు లు, ఈవెనింగ్ టైమ్ లో ప్రైవేట్ స్కూల్ లో ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటారు... మా దేవులు...
hahaha.......
అవును అన్నో
@Kadiri 👍
Hahaha
Nijamey anna kadiri lo unnaru
Fantastic Narendra gaaru Hats off sir you are a great boon to education system keep it up sir
Great sir
Very good
Rajakiyam chesi techukovadam, Telisina wallaku evvadam kante Elanti vallaki evvali best teacher award.
మీలాంటి వారు మాకు కావాలి సార్
సరస్వతి దేవి మీ రూపంలో ఉంది
ఉత్తమ గురువు గారికి వందనాలు 🙏
Please must watch...
ప్రతి టీచర్ ఇలా ఉంటే దేశం బంగారు దేశంగా మారుతుంది
Super anna👋👋👋👋
You done really great job Sir...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
hats off sir👋👋🙏🙏🙏
Salute to you sir
Real Hero.
Super Sir Meru.
Super Sir.....🙏🙏🙏
Very proud of you sir. God bless you.
Great person...
Hats off
Great...that's how u educate people..!!
Ur really great sir...
I never ever forget my life two teachers there Lakshman sir and sai Krishna sir this both teachers are wonderful teachers in my life....from nizamabad
Super sir మీరు
Tears coming
Hatsapp guruji 🙏🙏🙏🙏
Super good job sir
Good
Really he is great
God bless you
Really good🙏🙏🙏
Really ur great sir
Excellent sir👌
Great ... Namaskar sir ji
Man with golden heart
Hats off to you sir 🙏🙏
Good teacher
Sir meru really great sir
Great job
అతనికంటే గురువుని గౌరవించిన వాళ్ళను మెచ్చుకోవాలి.. ఈరోజుల్లో కూడా ఉంటారా
Super teacher.
Master Meeku vandanaalu ... ur students are lucky
విద్యార్థి జీవితాల్ని మలిచేది గురువే...👌👌👌
Great teacher
Good Sir
గురు దేవో భవ
Tv channels also
గురు బ్రహ్మ
Teacher is the firs hero in the world..
Vsh u all d bst bro ..... Nd cngrts
God blees you sir
సూపర్ సార్ మీరు....
Super Sir 🙏
Uthama teacher award ivvali sirki alage National widega ithanni chupinchali alantappude kothaga vachina teacherlaku patha vallaku ithanu inspretionga untadu avasaram aithe ithani Biopic kuda thiyali 🤝🤝