Banisalara Lendira Lyrical Song | Gaddar | MM Keeravani | Addanki Dayakar | Tg5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 76

  • @d6news571
    @d6news571 Год назад +32

    జయహో గద్దర్.... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటనాము.😢

  • @ramram-wy7ox
    @ramram-wy7ox 10 месяцев назад +3

    గద్దర్ అన్న ఏం పాడారు పాట మీరు.wow సలాం మీకు ఈ పాట భవిష్యత్తులో వచ్చెవల్లకి oka స్ఫూర్తిగా చిరకాలం నిలిచిపోతుంది. జోహార్ జోహార్. గద్దర్ అన్నకి 🙏🙏🙏

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 Год назад +26

    కామ్రేడ్ గద్దర్ అన్న మామూలు మనిషి కాదు ఒక గొప్ప వీరుడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కారణ జన్ముడు ఆయన చనిపోయిన ప్రజల జీవితాల్లో బతికే ఉంటారు ఆయన ఆత్మ కూడా ఉన్నత లోకానికి వెలుగులు జిమ్ముతూ చేరుకుంటుంది గద్దర్ అన్న అమర్ హై అమర వీరులకు జోహార్లు విప్లవ జోహార్లు

  • @anilkumar-ve1pe
    @anilkumar-ve1pe Год назад +4

    దెబ్బ తాకే వరకు తెలీదు ఇ పాట వాల్యూ.. మిస్ యూ గద్దర్.😢😢😢😢😢

  • @ravikoran8410
    @ravikoran8410 Год назад +30

    గద్దర్ అన్న నీకు వందనం 🙏🙏🙏

  • @ramakrishnabadhepally5667
    @ramakrishnabadhepally5667 Год назад +8

    Goosebumps vastundi song vintunte miss you Gadhar anna❤

  • @thirupathimadarapu2728
    @thirupathimadarapu2728 5 месяцев назад +1

    Super

    • @TG5NewsTelugu
      @TG5NewsTelugu  4 месяца назад

      Pls Subscribe #tg5newstelugu 💐🙏

  • @narsimulub5863
    @narsimulub5863 Год назад +8

    జై అద్దంకి దయాకర్ అన్న

  • @saidhask7595
    @saidhask7595 Год назад +3

    🙏🙏😭😭✊✊✊✊💪నీ పాటలు మాకు ఊపిరి పోస్తాయి

  • @mmohandas600
    @mmohandas600 Год назад +1

    అమ్మా తేలంగాణమా.....
    అద్భుతమైన గద్దర్ గీతం...

  • @riswikamengani-hx6zs
    @riswikamengani-hx6zs Год назад +2

    Johar sir

  • @MNagark
    @MNagark 5 месяцев назад +1

    అదంకి దయాకర్ ను హైలెట్ చేయడానికి పాడి నట్టు ఉంది ఈ పాట

  • @bogekumar8287
    @bogekumar8287 Год назад +2

    Johar Gaddar Anna

  • @dotirambabu7314
    @dotirambabu7314 Год назад +9

    జై గద్దర్

  • @MukkerlamattaiahMattaiah
    @MukkerlamattaiahMattaiah Год назад +1

    Johar gaddar anna✊✊💐💐

  • @RanjithEtikala
    @RanjithEtikala Год назад +2

    Super song

  • @sagarjoysagar2142
    @sagarjoysagar2142 Год назад +2

    Super sir😂😂

  • @tirupathis6851
    @tirupathis6851 2 месяца назад +1

    🎉🎉🎉🎉🎉❤❤

    • @TG5NewsTelugu
      @TG5NewsTelugu  Месяц назад

      Pls Subscribe for intresting Videos #TG5News #tg5channel Support me..

  • @padmad4018
    @padmad4018 Год назад +4

    Emanna unda song super, udyamabhivandanalu 🙏

  • @lmajasmin
    @lmajasmin 2 года назад +7

    Annna na kuda okka song undhi anna ellantidhi okka chance ivvandi plz

  • @BikshapathiKongara
    @BikshapathiKongara 9 месяцев назад

    Jay Bheem Jay Bheem ❤

  • @rajeshbollipogu2920
    @rajeshbollipogu2920 9 месяцев назад

    జోహార్ గద్దర్ అన్న నీకు వందనాలు

  • @harinatha1210
    @harinatha1210 Год назад +3

    Jai RSP & Jai BSP... ✊✊💪💪💪

  • @joshipads4745
    @joshipads4745 Год назад +10

    Jai dhayakar Anna🔥🔥

  • @vijaykumaryadav-gj7xo
    @vijaykumaryadav-gj7xo Год назад +6

    😢 జోహార్ గద్దర్ 😢

  • @selayerumusic1582
    @selayerumusic1582 Год назад +2

    గద్దరన్న కు నా పదాభి వందనం

  • @yerramsettyabbulu730
    @yerramsettyabbulu730 Год назад +1

    Dear sir
    Good morning.
    In place of o na banisalara , oee baisalara might be used .

  • @kandikondaveeraswamy9328
    @kandikondaveeraswamy9328 Год назад +5

    కలం ఐనా గళం ఐనా.. జనం పక్షానా, బాధితులకు పక్షానా నిలబడాలే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టాలి. లేదంటే కలం ఐనా.. గళం ఐనా గలీజే.
    తెలంగాణ తెచ్చుకోవడంలో నాటి పాట.. నిద్రపోతున్న యువత మొదలు చేతకాక మూలకున్న ముసలోడిని సైతం రోమాల్ల్లు నిక్కబొడుచుకునెలా చేసింది. ఉద్యమం వైపు తొడగొట్టి నడిపించింది. ఎక్కడైనా సభల్లో, సమావేశాల్లో "పాట" వినిపిస్తే.. కాసేపు కూర్చోవాలి అనిపించేది.
    అదేంటో కానీ ఇప్పుడు అవే గొంతుల నుంచి వచ్చే పాట ఓ విధంగా ఒకరాం పుట్టిస్తుంది. "పాట" బాధ్యతను, దానికి దక్కాల్సిన గౌరవాన్ని "పాతర" పెట్టారు. వామ్మో..పోటీ పడిమరీ జోకుడే జోకుడు. దొంగ తరాజు కూడా అలా తప్పుడు జోకదు.
    మీడియా, పేపర్లో వచ్చే వార్తలు... ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తేనే చూస్తారు. గళం, పాట కూడా అంతే. రోజురోజుకు పాట పనితనం పెరగాలి. సమాజాభివృద్ధిలో భాగం కావాలి.
    ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో పాడే పాటలు చూస్తే.. ఒక్కటి జోకడం లేదంటే ఇంకా 20 ఏండ్ల కింది పాటలే పాడుతున్నారు. ఎందుకు మెదళ్ళకు, చేతికి, గొంతుకు పని చెప్పడంలేదో అర్థం కావడం లేదు.
    కళాకారులకు ఒక్కటే రిక్వెస్ట్.. పాటను పాతరేయకండి. మీకున్న పరిస్థితుల్లో జోకుడు తప్పితే వేరే మార్గం లేకుంటే.. ఆ పాటను వేరే గొంతు ద్వారా సమాజానికి వదలండి.
    ఇలా చెబుతున్నాడు అంటే.. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోవచ్చు. కానీ నేను చెబుతున్నది ఒక్క ప్రభుత్వం గురించి కాదు. భవిష్యత్తులో కూడా గళం ప్రభుత్వం వైపు కాకుండా ప్రజల వైపే ఉండాలి.
    అలా ఉన్న మనుషులు.. పాటలకే ఇప్పుడు గౌరవం ఇస్తున్నారు.
    (ఇప్పుడు గద్దర్ గారు మనముందు లేకున్నా ఆయన పాట ఉంది. ఎందుకో ఆలోచన చేయండి.. తప్పుగా మాట్లాడితే అన్యధా భావించకండి..🙏)

  • @AmanchaBrahmachary
    @AmanchaBrahmachary 8 месяцев назад

    🙏🙏

  • @aadivaasi4556
    @aadivaasi4556 Год назад +1

    Gaddar spr

  • @suprajaabhilash9731
    @suprajaabhilash9731 Год назад +79

    ఎక్కే సింహాసమానము మొక్కితే రాదు

  • @chakribirru
    @chakribirru Год назад +2

    సింహానికి హార్ట్ ఎటాక్ వచ్చి యశోద దవాఖాన లా సచ్చిపోయింది.

    • @tabletshub
      @tabletshub Год назад

      నువ్వు అక్కడికీ వెళ్ళాక తప్పదు

  • @panjugullagopal3146
    @panjugullagopal3146 2 месяца назад +1

    Jai bheem

    • @TG5NewsTelugu
      @TG5NewsTelugu  Месяц назад

      Pls Subscribe for intresting Videos #TG5News #tg5channel Support me..

  • @itsme-dc3fm
    @itsme-dc3fm Год назад +2

  • @paalvaenagesh799
    @paalvaenagesh799 Год назад

    👌🤚🤚

  • @kalpanajanmulakalapana5686
    @kalpanajanmulakalapana5686 Год назад +2

    Miss u gaddar garu

  • @sridevisridevi8347
    @sridevisridevi8347 Год назад +2

    Jai gaddhar Uncle I miss you uncle😭😭

  • @babburusuresh3260
    @babburusuresh3260 Год назад +1

    🙏

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. 2 года назад +10

    జై కోమటిరెడ్డి ✊

  • @sagarmallarapu2244
    @sagarmallarapu2244 2 года назад +5

    Jai Bheem, Jai RSP

  • @kadaripraveen-v1g
    @kadaripraveen-v1g Год назад +1

    Gaddar sir Udyabivandalu 🙏🙏🙏

  • @Itzzz_chpboysss
    @Itzzz_chpboysss Год назад

    🔥🔥🔥

  • @donacrn
    @donacrn Год назад +2

    🙏😭😭😭

  • @srinivasthogiti6190
    @srinivasthogiti6190 Год назад +1

    BRS బానిసలు లెండిర 😅

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Год назад +1

    జైభీమ్

  • @vrkrishnarajumanukonda163
    @vrkrishnarajumanukonda163 Год назад +2

    Gadhar anna ku Bharat Rathna ivali

  • @kpkprakash156
    @kpkprakash156 11 месяцев назад

    😢😢

  • @rajamohan4938
    @rajamohan4938 2 года назад +2

    Bolere jai bhim bolore jai bhim

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 2 года назад +4

    jai bheem... jai BSP..JAYAHO RSP

  • @kranthichunchu2084
    @kranthichunchu2084 Год назад +1

    Jai gaddar

  • @anildarpal5044
    @anildarpal5044 Год назад +1

    Endulo m undi

  • @b.roopkumar1231
    @b.roopkumar1231 Год назад +3

    ఎక్కే సింహాసనం మొక్కితే రాదు

  • @speed3605
    @speed3605 2 года назад +6

    Joru se bolo, pyar se bolo jai bheem..

  • @panjugullagopal3146
    @panjugullagopal3146 Год назад +1

    Jai Bheem

  • @erraramesh-vb1hq
    @erraramesh-vb1hq Год назад +1

    😂

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 Год назад +1

    A chemelion

  • @swamykumar8967
    @swamykumar8967 2 года назад +2

    Jai RSP

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Год назад +3

    jai bheem ✊✊🙏

  • @rajeshtalari8986
    @rajeshtalari8986 Год назад +2

    Jai bheem

  • @srinvaskadari2922
    @srinvaskadari2922 Год назад

    🙏🙏

  • @madhupampari1110
    @madhupampari1110 Год назад +1

    Jai bheem