మంచి తేనె ఎలా గుర్తించాలి| How to Verify Purity of Honey|Dr Manthena Satyanarayana Raju|

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మంచి తేనె ఎలా గుర్తించాలి| How to Verify Purity of Honey|Dr Manthena Satyanarayana Raju| #GOODHEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #ManthenaSatyanarayana

Комментарии • 1,3 тыс.

  • @GoodHealthh
    @GoodHealthh  4 года назад +36

    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందిచాలో ఇక్కడ కామెంట్ చేయండి...

    • @gvsr3011
      @gvsr3011 4 года назад +4

      Time of video ekkavaga vuntundi point 5min lo cheppachu situation marindi Marandi sir

    • @leelavathiminnakuru6061
      @leelavathiminnakuru6061 4 года назад

      Uric acid and thairaid rendu vunnavaru elanti asharam thisukovalo chebuthara

    • @Krish_Vlogs520
      @Krish_Vlogs520 4 года назад +1

      Gundu chapinchu kunta juttu vatu ga vastunda lada...

    • @divyaallapulla2443
      @divyaallapulla2443 4 года назад +13

      @@gvsr3011 Maralsindi sir kaadu. Miru. Unnecessary videos gantala tharabadi chustaru. Health gurinchi konni minutes chudalera? Miku kavalante fast mode lo petkochu. Chala mandi ki sir videos chala use avtunnai. Unnecessary suggestions ivvakandi.

    • @manjup.1412
      @manjup.1412 4 года назад +1

      Skin allergys gurinchi cheppandi sir

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 года назад +47

    స్వచ్ఛమైన మనసు,
    మీ ముఖం లోని మకరందము,
    నమ్మకాన్ని పెంచే గుణం,
    ప్రకృతి ప్రేమికుడు,
    ఈ సుందరమైన ప్రకృతిలో ఆనందమైన జీవితం గడపడానికి మంచి సలహాలు ఇచ్చే మిమ్మల్ని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూడాలి. 🙏

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046

    • @rajeswaritokala
      @rajeswaritokala Год назад +1

      Ni mokam samy
      veedi valla nastapoina janam ni adugu vadu elantodo telusthadi

    • @anilkumarm3578
      @anilkumarm3578 11 месяцев назад

      ​​@@rajeswaritokalaచెప్పు తీసి కొడతా నా కొడకా .
      ఎవరు మోసపోయారు చెప్పు ఫస్ట్ .
      వాళ్ళ పేర్లు చెప్పు .
      మంతెన ఏం చెప్పారు , మీరు ఏం చేశారో చెప్పు . చెప్పింది చెప్పినట్టు చేయడం చేత కాదు కని . చెప్పింది చెప్పినట్టు చేస్తే తేడా ఎందుకు వస్తుంది. పూర్తిగా తెలుసుకోకుండా , చెప్పింది సరిగా చేయకుండా , ఇస్టమున్నట్టు చేస్తే తేడా వస్తది కదా మరి. తేడా రాకపోతే ఎలా.
      చెప్పింది చెప్పినట్టు చేసి చూడండి , అప్పుడు తేడా వస్తె అనండి. అంతే గానీ విషయం తెలుసుకోకుండా అంటే చెప్పు తీసి కొడతా.

    • @anilkumarm3578
      @anilkumarm3578 11 месяцев назад

      ​@@rajeswaritokala మీరు ఏం వర్క్ చేస్తున్నారో చెప్పండి ఒకసారి.

  • @chandrababu496
    @chandrababu496 4 года назад +16

    Thankyou Raju garu.meelanti Varu ee samajaniki chala avasaram.

  • @MrRamojirao
    @MrRamojirao 3 года назад +33

    మంచి మంచి విషయాలు చెబుతున్నారు సర్. నిజంగా మీకు పాదాభివందనం🙏🙏🙏🌷🌷🌷

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +18

    లేదన్నయ్య గారు మేము చెట్లు మీద తీసిన తేనెని రెండు మూడు సంవత్సరాలు కూడా నిలవబెట్టాము అంటే మీరు చెప్పినట్లుగా ఎటువంటి కలితి లేకుండా పిండం పిండటం అనేది మాకు తెలుసు పురుగుల తొట్టి అనేది కింద ఉంటుంది తర్వాత పై భాగాన కండే ఉంటుంది ఆ కండె వరకు తీసి తేమ రాకుండా కరెక్ట్ గా పిండితే చాలా రోజులు నిలవ ఉంది దాని నేను సెలైన్ బాటిల్స్ ఉండేవి ఇంతకుముందు సీసాలు ఆ సీసాలో నిలువ చేసి ఆ సీసాను కుండలో పెట్టినేలలో పాతిపెట్టాము మూడు సంవత్సరాలు అలాగే ఉంది ఏం చెడిపోలేదు

    • @avkrishnarao5572
      @avkrishnarao5572 Год назад +3

      సార్ ఇప్పుడు మీ దగ్గర దొరుకుతుందా ఒరిజినల్ తేనే ?

    • @unemployediQ
      @unemployediQ 9 месяцев назад

      ​@@avkrishnarao5572 na Dagara undhi forest Original honey 🍯🍯🍯

    • @anjaneyuluanji2935
      @anjaneyuluanji2935 7 месяцев назад

      Sir మీ దగర ఒరిజినల్ honey ఉందా ఉంటే మేము తీసుకుంటాం

    • @unemployediQ
      @unemployediQ 7 месяцев назад

      @@anjaneyuluanji2935 available

    • @chkishore-iq7rk
      @chkishore-iq7rk 4 месяца назад

      నాకు కావాలి

  • @pawankalyan5952
    @pawankalyan5952 4 года назад +8

    Great information sir ... Merante Chala respect .. janala manchi kosam Chala chestunnaru.

    • @gava1189
      @gava1189 3 года назад

      Mantena గారి మాటలు విని నేను 4 bottles order పెట్టాను.
      నాకూ అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళకి taste కోసం ఇచ్చాను వాళ్లు అందరూ taste చేసి బెల్లం పాకం అని చెప్పారు.
      మరి మన మంతెన గారి మాటలు ఎలా నమ్మడము.
      మంతెన గారు మోసం గురించి చెప్తున్నారు.
      ఈయన గారి మోసం గురించి నేను చెబుతున్న.
      Basha honey పక్కా 420 honey, ఎవరు కొని మోసపోకండి.

  • @mainamuma7652
    @mainamuma7652 4 года назад +7

    Devudu ichina varam sir meeru...thank u sooo much sir...

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 4 года назад +16

    తేనె అమృతం మృతం కానిది.
    ధన్యవాదములు.👏👍🌹

  • @jansil3510
    @jansil3510 3 года назад +8

    Wow!Honey can bring so much difference in taste. I strongly feel it has to be pure for good taste and health. I have been using Trueney honey in my smoothies and health drinks. I was surprised to see 11 varieties, each one is unique.

    • @suryakatti8671
      @suryakatti8671 2 года назад +2

      Raju Gary indan government won't issue ISi certificate for Honey.For eating items governament issue Agmark only . IN A.P GOVT. MAKING HONEY IN the BRAND NAME OF GIRIJAN HONEY WHICH IS HAVING AGMARK.The best one packaging at Rajahmundry inalimitead stock. But many honey branded products like dabur etc.are not having Agmark certificates.
      S

  • @gittaprathap384
    @gittaprathap384 4 года назад +3

    డాక్టర్ గారు మీరు ఈ కలియుగ కాలుష్యం కాలం లో చాలా సం,, రాల నుండి ప్రజల ఆరోగ్యం పట్ల మీ కున్న అవగాహనా, ఆలోచన పట్ల మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, నేను కూడ ఇంటర్మీడియట్ లో మా బాటని లెక్చరర్ గారు ఫస్ట్ క్లాస్ లో కి వచ్చినపుడు మొదటగా చెప్పిన మాట,, ఆయురారోగ్యనికి "ఆయుర్వేదం " అంటే ఆయుసు ను పెంచేదే ఆయుర్వేదం అన్నారు మీ ప్రతి వీడియో చూస్తున్న సార్, మీ పేరు లోనే *సత్య నారాయణ *రాజు వైద్య నారాయణ. *జై భీమ్ *జై భారత్ *

  • @mamathaanji2223
    @mamathaanji2223 4 года назад +2

    థాంక్యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @muttasuryanarayana5103
    @muttasuryanarayana5103 4 года назад +11

    Thankyou sir for saying about true honey......
    Great work on natural diet and naturopathy sir
    God bless you

  • @subbaraw5840
    @subbaraw5840 4 года назад +2

    గురువు గారు మీరు చెప్పినట్లు నేను బాషా దగరా తేనె తీసుకున్నాను చాలా బాగుంది..

  • @krishnamohannchodey4303
    @krishnamohannchodey4303 4 года назад +10

    Thank you for your Advice, mi lantivaaru e samajaaniki chala avasaram Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @balakrishnabitra6360
    @balakrishnabitra6360 4 года назад +11

    మంచి విషయాన్ని చెప్పారు సార్
    జై హింద్

  • @rajaniravi5685
    @rajaniravi5685 4 года назад +20

    You are so great sir, I am a big fan of your videos.

    • @Reddy5033
      @Reddy5033 3 года назад

      Anytime switch off

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 4 года назад +2

    నమస్తే రాజు గారూ. ప్రతిఫలం ఆశించకుండ మీరు చేసేసేవలకు ధన్యవాదాలు.
    కొండ ప్రాంతాల్లో వుండే మా స్నేహితులు కొందరు చెట్ల పైనే కాకుండా భూమిలో కూడా తేనె తుట్టెలు ఉంటాయి. అంటున్నారు.నేనడిగితే ఒకసారి ఆ తేనె పంపించారు. అది ధరకూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు.రుచి మాత్రం కొంచెం వేరుగా ఉంది . దీని గురించి తెలుపగలరు..

    • @sirisimplelifestyle7354
      @sirisimplelifestyle7354 3 года назад +1

      That is also good honey

    • @user-ol6ys3oo1n
      @user-ol6ys3oo1n 7 месяцев назад

      పుట్ట కన్నాల్లో పెట్టిన తెనేపట్లు వుంటాయి

  • @lokeshreddy522
    @lokeshreddy522 3 года назад +11

    ప్రక్రుతిని అలాగా వదిలేస్తే అందరిని అదే కాపాడుతుంది... దాని జోలికి పోవద్దని మనవి.

    • @sushanthme7271
      @sushanthme7271 3 года назад

      kani janalu vinatledhu prakruthi ni nashanam chestunaru ...

  • @rajkumaryd7172
    @rajkumaryd7172 4 года назад +16

    Sir, Manchi Neyye ni ela gurthinchali
    (How to recognise (genuine) original Ghee)

    • @Madhu-ow4hv
      @Madhu-ow4hv 3 года назад +1

      Bro buffoloes unna vallani adugu

  • @syamalamindi6279
    @syamalamindi6279 3 года назад +4

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @izzarouthudurgaprasanthi7250
    @izzarouthudurgaprasanthi7250 5 месяцев назад

    Tq doctor garu, tq for ur valuable information 🙏🙏

  • @satyabodaballa6186
    @satyabodaballa6186 4 года назад +9

    Thank you sir

  • @matthivijay7931
    @matthivijay7931 Год назад

    ఇప్పటి సమాజానికి అవసరం మంతెనగారు

  • @user-zw1do6zf4e
    @user-zw1do6zf4e 4 года назад +44

    సుత్తి తగ్గించి సూటిగా చెప్పండి దయచేసి

  • @sivannaangadi8007
    @sivannaangadi8007 6 месяцев назад

    Ms. Raajugarikidhanyavadamulu

  • @gitaakrishna7324
    @gitaakrishna7324 4 года назад +18

    Sir u videos are truely building so much positivity I have seen lot n no of videos but ur words are truely inspiring , I have thyroid pls suggest me best diet I am using thyrorm 75mcg sir

  • @sahastrapriya8656
    @sahastrapriya8656 3 года назад +2

    thanks for the video benefits are amazing and I have collected from Nature's Box

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 4 года назад +4

    Excellent

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 3 года назад +1

    Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya

  • @bvrrao8876
    @bvrrao8876 4 года назад +2

    Thanq Raju Garu.

  • @vijaykumar-qw5yl
    @vijaykumar-qw5yl 3 года назад +3

    I'm using since years. It's trustable

  • @abineeraj8789
    @abineeraj8789 2 года назад +2

    మూర్తి గారు చెప్పింది పూర్తిగా కరెక్ట్.మేము చాలా నిరాశ చెందాము.తేనె అంటా చక్కెర స్ఫటికాలు ఉన్నాయి.మేము రాజు గారి నమ్మినమ్. కాని

    • @sriram-nt3mk
      @sriram-nt3mk Год назад

      Pure honey kuda sugar laga spatikam laga aithadhi wintel lo

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +14

    ఎక్కడ చూసినా కల్తీ తేనే ఉంటుంది గురువుగారు,
    మంచి తేనే ఎక్కడా దొరకడంలేదు

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046. తేనె కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @kalpana8252
    @kalpana8252 2 года назад +1

    Dr. గారు చాలా చక్కగా చెప్పినారు తేనె అతని ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేయడము లేదు సార్ చెప్పాడు అతనికి సార్ ఇంకొక నెంబర్ ఇవ్వండి లేదా ఆ తేనె పేరు హైదరాబాద్ లో ఎక్కడ దొరుకును సూపర్ మార్కెట్స్ లేదా ఆయుర్వేదిక్ షాప్స్ లో ఉంటాదా చెప్పండి sir

  • @thirupathaiahthirupathaiah3641
    @thirupathaiahthirupathaiah3641 4 года назад +3

    సార్ నమస్కరములు

  • @Rameshbabu-zz9cl
    @Rameshbabu-zz9cl 3 года назад +1

    Thank you very much Manthena garu🙏🙏🙏🙏🙏

  • @srinivasraojinaga
    @srinivasraojinaga 4 года назад +6

    Sir, ollanta cheemalu kuttinattu autundi. Kevalam vatavaranam vediga vnnappude ela jarugutundi. Veepi,chetulu bhujalu matrame. Mee salaha kavali sir.

  • @radhakrishnakandula3635
    @radhakrishnakandula3635 4 года назад +2

    Sir jaggery meeda video cheyandi which is good which is bad

  • @padmaks9791
    @padmaks9791 4 года назад +4

    Nice information

  • @bhanubhanu2511
    @bhanubhanu2511 2 года назад

    Sir meeku ma dhanyavaadhamulu

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 4 года назад +5

    Perfect class sir

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl Год назад

    Good Information Guruvu Garu

  • @gangadhardandu323
    @gangadhardandu323 3 года назад +7

    But recently govt agency has stated that popular Brands Dabur, Patanjali etc...are adultrating the Honey.

    • @balanagaprasad
      @balanagaprasad 3 года назад +1

      Except natural honey and sufola honey

  • @jagadeeshgembali381
    @jagadeeshgembali381 3 года назад +9

    1. Soffola honey
    2. Nature's nectar honey
    3.markfed sohna honey
    E brands matrame companies lo pure honey supply chestunnayani telchindi

    • @sudhakarn369
      @sudhakarn369 3 года назад +1

      Nature's nectar is also fake honey

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 3 года назад

      @@sudhakarn369 nijama sir
      Pure ani certify chesaru kada sir

    • @svvramanaramana9481
      @svvramanaramana9481 3 года назад +1

      @@jagadeeshgembali381 right bro

    • @syamkumarkancharla3192
      @syamkumarkancharla3192 3 года назад

      స్వచ్ఛమైన నాణ్యమైన తేనే లభించును 100% సహజ సిద్ధమైన ఉత్పత్తి . మావద్ద నాణ్యమైన తేనే కిలో కు ₹300 చొప్పున లభిస్తుంది .మొత్తం ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఎప్పుడైనా ఉచిత డెలివరీ 10 కిలోల పైన అందుబాటులో ఉంటుంది. తెనాలి, విజయవాడ మరియు మంగళగిరి ప్రాంతాల ప్రజలకి ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు .హోల్ సేల్ వ్యాపారులకు ప్రత్యేక మైన ధరకు లభిస్తుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8328569800, 9963525667

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 3 года назад

      @@syamkumarkancharla3192 parvathipuram radaa bayya

  • @sateeshkumarkemburu4928
    @sateeshkumarkemburu4928 Год назад +1

    Natures box honey is one of the best honey

  • @jidigesatish906
    @jidigesatish906 4 года назад +10

    Thanq sir. Recently I received 4 bottles pack.
    Taste really pure.

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 4 года назад

    Good morning Sir better class

  • @menganimanasa2421
    @menganimanasa2421 2 года назад

    Raju gaaru nenu miru cheppinavi follow ayithanu

  • @KiranKumar-cs2rw
    @KiranKumar-cs2rw 4 года назад +6

    Thati bellam uses video cheyandi raju garu

  • @anjalipothuganti4773
    @anjalipothuganti4773 3 года назад +1

    Guruvugaru theneteegalaku minam ekadanunchivasthundi theliyacheayandi thankyou

  • @sattibabugorle2087
    @sattibabugorle2087 4 года назад +4

    Sir... video motham chusa... assalu original honey Ela gurthu pattalocheppaledhu

  • @narayana7824
    @narayana7824 4 года назад +75

    రాజువయ్య మహారాజువయ్య

    • @roddalachaiah9056
      @roddalachaiah9056 4 года назад +2

      తేనెను ఎలా గుర్తించ లి చెప్పలేదు

    • @narayana7824
      @narayana7824 4 года назад

      @@roddalachaiah9056 చెప్పారుకదా. తేనేని లాబ్ టెస్ట్ ద్వారే గుర్తించవచ్చు

    • @narayana7824
      @narayana7824 4 года назад

      మిగతా టెస్టులు అన్ని వేస్ట్

    • @creavitesameeksha2987
      @creavitesameeksha2987 4 года назад

      @@narayana7824 1- i
      C

    • @praveenp4869
      @praveenp4869 3 года назад

      You can ask companies to produce NMR test.Almost all brands are diluted with sugar syrup

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 Год назад

    Natural man raju garu

  • @kasimsaheb5788
    @kasimsaheb5788 4 года назад +3

    Excellent speech sir, which company original sir

  • @vineelaveeramaneni5006
    @vineelaveeramaneni5006 4 года назад +5

    Good ideas

  • @anandhjyothijessyjaideep59
    @anandhjyothijessyjaideep59 7 месяцев назад

    Memu mi videos chesi food preparation chestham🙏🙏

  • @vijaykirankoppisetty806
    @vijaykirankoppisetty806 3 года назад +4

    Basha honey lab test chesaaraa

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 3 года назад

    చక్కటి విశ్లేషణ సందేశం ..

  • @rajoindia7942
    @rajoindia7942 4 года назад +10

    సార్ కొంచెం తొందరగా చెపండి

    • @avurlabalakrishna7079
      @avurlabalakrishna7079 4 года назад +4

      Play back speed penchukondi bro.
      Sir gatha 20 years nundi alage chepthunaru.

  • @laxmanreddy6842
    @laxmanreddy6842 4 года назад +2

    Good one sir , you gave clarity first then number

    • @mdasifuddin5623
      @mdasifuddin5623 3 года назад

      Forest honey kosam
      Call or whatsapp
      7997739847

  • @Na_V_n
    @Na_V_n 3 года назад +7

    Bane chepparu gani company valaki kuda honey be vale ga echedhi honey

  • @sirigirisrujaystenographer4200
    @sirigirisrujaystenographer4200 4 года назад +1

    Tq tq very much sir.....................!

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 4 года назад +5

    Nice info 👍 Sir

  • @chandrasekharchowtha.5043
    @chandrasekharchowtha.5043 3 года назад +1

    ఆశ్రమం విజయవాడలో ఉన్నది..

  • @pullalacheruvubhuvaneswari1410
    @pullalacheruvubhuvaneswari1410 3 года назад +1

    Please do video sir to reduce engilichurupu on face

  • @HARISH2153
    @HARISH2153 4 года назад +8

    Original Honey don't attract red ants
    It didn't sink in blotting paper(news paper) test this I got this information from a trible in kerala

  • @rajaravivarma9883
    @rajaravivarma9883 4 года назад +64

    How many of you laughed at "eppudu unna mana kukkalni nammakandi avi anni nakuthai" 😂

    • @koteswaraoamanchi4854
      @koteswaraoamanchi4854 4 года назад +2

      😂😂😂

    • @gava1189
      @gava1189 3 года назад +3

      Mantena గారి మాటలు విని నేను 4 bottles order పెట్టాను.
      నాకూ అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళకి taste కోసం ఇచ్చాను వాళ్లు అందరూ taste చేసి బెల్లం పాకం అని చెప్పారు.
      మరి మన మంతెన గారి మాటలు ఎలా నమ్మడము.
      మంతెన గారు మోసం గురించి చెప్తున్నారు.
      ఈయన గారి మోసం గురించి నేను చెబుతున్న.
      Basha honey పక్కా 420 honey, ఎవరు కొని మోసపోకండి.

  • @pakkilemuelrajupatnaik5841
    @pakkilemuelrajupatnaik5841 3 года назад

    TnQ sir very good information about honey . 🙏🙏🙏

  • @kvvsatyanarayana7880
    @kvvsatyanarayana7880 4 года назад +6

    Good

  • @ashokrock5497
    @ashokrock5497 Год назад

    Thanks video sir

  • @rajendragopal1364
    @rajendragopal1364 3 года назад +9

    రాజు గారు మంచి తేనె ఏలా గుర్తించాలో చెప్పడం లేదు. ఒరిజినల్ తేనెను ఎలా గుర్తించాలో చెప్పండి.

    • @salman.vempalli
      @salman.vempalli Год назад

      Yavandi yedhava garu ayana adhe cheppindhi its very difficulty Ani.

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 9 месяцев назад

    Super🌸🌺🌻🌹🌷🌼💐 sir

  • @venkathindustani2744
    @venkathindustani2744 4 года назад +7

    Sir how much cost one bottle pls tell

    • @mdasifuddin5623
      @mdasifuddin5623 3 года назад

      Forest honey kosam
      Call or whatsapp
      7997739847

  • @bsrinivas3295
    @bsrinivas3295 4 года назад +2

    Sir market lo dorike vatilo edi best. Please reply...

  • @kranthikiran9117
    @kranthikiran9117 4 года назад +5

    Good Explain Sir

  • @rvchand8891
    @rvchand8891 3 года назад +1

    Sir you are Really Great... Genuine ga cheptharu anni Topics..

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 3 года назад +3

    🙏🙏🙏🙏🙏 Gurubyona maha. Mee ashramam lo courier dwara tene teppinchukovacchhha. Teliyacheyagalaru. 🙏🙏🙏🙏

  • @glaxman5729
    @glaxman5729 3 года назад +1

    గ్యారంటీగా ఉంటదని మీరు chushara నమ్మకం లేదు మొత్తం కల్తీ

  • @Maa-Inti-Muchatlu.
    @Maa-Inti-Muchatlu. 3 года назад +1

    Mi classes maku Chala avasaram.. baaga upayogapadutunnayi sir

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 4 года назад +4

    Antha baagaane vundi kaanee, manchi theneni ela gurthinchalo cheppaledu Raju garu. Newspaper test gurinchi chbutharaa?

  • @pullatisupraja1997
    @pullatisupraja1997 3 года назад +1

    Honey froth vachi smell vachi pulupu taste vasthundhi.... After 3 months of purchase.
    It was basha honey I ordered from you

  • @Virupa237
    @Virupa237 3 года назад +7

    Matter starts at 5.30mins

  • @studysforstudents
    @studysforstudents 4 года назад +1

    Super rajugaru

  • @gopalavm4964
    @gopalavm4964 4 года назад +3

    Sir 10 rs notelo konta honey vesi 10 rs note ni heat cheste note kaladu honey maruguthundi adi pure honey, ade 10rs note kalithe pure kadu

  • @rameshdunna3496
    @rameshdunna3496 3 года назад +1

    సార్ నమస్తే రాజుగారు మీ ఆశ్రమం నుంచి నాకు తేనె పంపించగలరా దీనికోసం మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి

  • @nareshbabu8554
    @nareshbabu8554 4 года назад +4

    How could I eat the sunflower, watermelon and pumpkin seeds, with cap or after removing cap.
    Please advise me..

    • @janu-kx4cb
      @janu-kx4cb 4 года назад +1

      After removing cap

  • @kiranmayiravipaati5676
    @kiranmayiravipaati5676 3 года назад

    Thankyou sathyanarayana garu

  • @Nagaraju_chinna
    @Nagaraju_chinna 4 года назад +8

    6:00 start

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 4 года назад +1

    Sir meru nammina bhasha Gaaru kuda kalthi చేస్తున్నారేమో, సో natural testing method చెప్పగలరు...

  • @padmajogu2860
    @padmajogu2860 3 года назад

    Hello sir your programs are very useful

  • @timothysolomonrajumylapall7780
    @timothysolomonrajumylapall7780 4 года назад +18

    గిరిజన తేనే వాడవఛా, మంచిదేనా

    • @VIJAYKUMARALLA
      @VIJAYKUMARALLA 3 года назад

      nenu ippativaraku chaala tenelu vaadanu. Girijan tene chaala baguntaadi

    • @lokanathareddy.
      @lokanathareddy. 3 года назад

      Vadachhu

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 తేనె కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

    • @chandanabeautyparlourcumbo3839
      @chandanabeautyparlourcumbo3839 3 года назад

      Sir Girijana Hony ekka dorukutundi contact no emina vunte pampandi sir

    • @MsHummingbee
      @MsHummingbee 3 года назад

      It didn't smell good, so I don't recommend

  • @bharathkalyan4545
    @bharathkalyan4545 2 года назад +2

    Better not to buy patanjali and dabur honey, because my sir given for lab testing, zandu honey was good but not that great... original honey costs more than 2k. .but it's worth it..

    • @neglecttheneglect9791
      @neglecttheneglect9791 2 года назад

      Antha cost em undadhu bro.

    • @bharathkalyan4545
      @bharathkalyan4545 2 года назад

      @@neglecttheneglect9791 I'm talking pure and raw honey, fittuber video chusanu, cheppadu meru junk food like burger king, Domino's, kfc lo yento karchu pedutaru kani, elanti natural quality food kosam karchu pettakapothe waste meru ani

    • @neglecttheneglect9791
      @neglecttheneglect9791 2 года назад

      @@bharathkalyan4545 yes pure honey ki yenthaina pettocchu.

    • @bharathkalyan4545
      @bharathkalyan4545 2 года назад

      @@neglecttheneglect9791 1k + kani .. maa intlo chettu ki thene pottu unde, aaithe okasari taste chesa .. trust me man, yenta tasty ante ..best ..raw ..

    • @vaaka4397
      @vaaka4397 Год назад

      @@bharathkalyan4545bro brand ?

  • @swapnareddy1632
    @swapnareddy1632 4 года назад +6

    Sir, I tried calling the number you hav mentioned in this video the call either gets forwarded and don't connect or they're no people to attend. Is there any alternative number to reach out. Thank you!

    • @mdasifuddin5623
      @mdasifuddin5623 3 года назад

      Forest honey kosam
      Call or whatsapp
      7997739847
      Cheyyandi

    • @syamkumarkancharla3192
      @syamkumarkancharla3192 3 года назад

      9963525667

    • @vinodkasoju1151
      @vinodkasoju1151 3 года назад

      Don't take basha honey,very big theifs, compulsory u will not get good one,don't waste money

  • @pullatisupraja1997
    @pullatisupraja1997 3 года назад +1

    Only on Raju garus advice I purchased it l.
    But it spoiled.
    Smell and taste got changed ... Pulupu ga thayyarayyindhi

  • @kamarajuify
    @kamarajuify 4 года назад +4

    Sir can I use medicine when fasting

  • @veeruveerender2702
    @veeruveerender2702 4 года назад +5

    Dear sir,
    కొన్ని సార్లు నైట్ 3 AM వరకు నిద్ర రానప్పుడు ఆకలి అవుతుంది ఆ తినాలా ? లేదా వాటర్ తాగాలా sir?

    • @suryadnm8269
      @suryadnm8269 3 года назад +3

      Arey babu mundu nidra elaapovalo telusuko ra nayana antasepu melukounte health debbatintadi emi alochinchakunda padukunte nidra paduthundi baga

  • @rameshbabu5250
    @rameshbabu5250 6 месяцев назад

    Super SIR

  • @lakshmisweety3887
    @lakshmisweety3887 4 года назад +4

    black ga vundevallu white ga vundalante em cheyali plzz cheppandi

    • @shakeersyed1160
      @shakeersyed1160 4 года назад

      For more details what'sup me : 9618818447

    • @SaiKumar-pc2fi
      @SaiKumar-pc2fi 4 года назад

      Don't concentrate on colour

    • @yousufshaik1350
      @yousufshaik1350 3 года назад

      శరీరం అంతా గ్లో వస్తుంది. మంచి రెమిడీ కలదు కావాలంటే కామెంట్ చేయండి.

  • @SAIKRISHNA-me8fe
    @SAIKRISHNA-me8fe 3 года назад

    Thanks for the information sir...

  • @nageswarnaidug1305
    @nageswarnaidug1305 4 года назад +3

    Shops lo amme theme Ku preservative enduku kalapadam ,original thene 100 samvacharalaina chedakunda vuntundikada

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 4 года назад

      Honey gets heated in companies to remove moisture and cooled with preservatives no to react with plastic containers

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 4 года назад

      @@srinivasareddyedururi3295 No. Honey does not require preservatives.