Maa Hotel style soft idli 😋with 100% tips మీరు చేసే ఇడ్లీ గట్టిగా వస్తున్నాయా ఈ వీడియో చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 34

  • @SaiLakshmiSuribhotla
    @SaiLakshmiSuribhotla Месяц назад +2

    Durga garu super ga cheparu

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Месяц назад +1

    Superb sister thanks for sharing fully waatched

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 Месяц назад +1

    Super ma idlli and tomato chutney

  • @SurayaPawar
    @SurayaPawar 16 дней назад +1

    Mallepally Mehidipatam Hyderabad , LINGAIAH IDLY HOTEL , What Is Secret Of SOFT IDLEIS
    .....

  • @AluvalaMallesham
    @AluvalaMallesham Месяц назад +1

    అక్క 🙏

  • @AnilKumar-Dmark
    @AnilKumar-Dmark Месяц назад

    Shop location ekkada Akka

  • @ashwinisiripothu
    @ashwinisiripothu Месяц назад +1

    Hot box lo ennni gantalu idlilu vediga untayi enka link unte petandi sis

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад +1

      ఎక్కువ తీస్తూ ఉంటాము కాబట్టి ఒక గంట వరకు వేడిగా ఉంటుంది దీన్ని మేము బయట షాప్ లో తీసుకున్నాము

  • @GovardhaniGovardhani-pj8pm
    @GovardhaniGovardhani-pj8pm Месяц назад +1

    Amma batukamma chettu mattilo natinapuddu a 9days nillu a chettu modatilo posted Matti virigi pothundhi alage nilu poyaka poyina Matti virigi pothundhi Matti virigi pokunda vundalante emi cheyali ammma plzzz amma chepandi ledha vidoe cheyandi ammaaa plzzzz

  • @durgaprasaddurgaprasad1197
    @durgaprasaddurgaprasad1197 Месяц назад +1

    Grinder ekkada konnaru akka entha rate chepandi

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад

      గ్రైండర్ మేము హైదరాబాద్లోని రాణిగంజ్ లో కొన్నాము ఇప్పుడు దాని రేటు 6 వేలు ఉండొచ్చు

  • @dharmanabhaskararao6514
    @dharmanabhaskararao6514 25 дней назад +1

    ఇడ్లీ clothes సపరేట్ గా దొరుకుతాయా

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  24 дня назад

      క్లాత్ షాప్ లో దొరుకుతాయి

  • @Nakumatramena
    @Nakumatramena Месяц назад +1

    గ్రైండర్ ఏ బ్రాండ్ andi

  • @BevaraSanthoshi-q5q
    @BevaraSanthoshi-q5q Месяц назад +3

    Akka 1 kg pappu ki 4 kg ravva saripotuna

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад

      గుండు పప్పు మంచి క్వాలిటీ ది గ్రైండర్లో రుబ్బు కుంటే నాలుగు కిలోల రావా సరిపోతుంది

  • @lavanyadharmapuri6141
    @lavanyadharmapuri6141 Месяц назад +2

    Oka glass pappu ki enni glass లా ravva వేయాలి అటుకులు వేయాలా

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад

      గుండు పప్పు మంచిదైతే ఒక కేజీ పప్పు కి నాలుగు కేజీల రవ్వ వేసుకోవచ్చు అటుకులు వేయుము

    • @srigatritraders3229
      @srigatritraders3229 Месяц назад

      ​@@Durgaakkarecipesnenu kuda 2.5kg రవ్వ పోస్త 1kg గుళ్లకి

  • @kavyayadav7572
    @kavyayadav7572 Месяц назад +1

    Mysore bonda pindi. Chupinchandi

  • @vasanthivavilala1836
    @vasanthivavilala1836 Месяц назад +1

    అక్క ఫస్ట్ లో బిజినెస్ బాగా జరిగింది ఈ రోజు సరిగా బిజినెస్ లేదు అక్క ఏమి చేయాలి

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад

      పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా కొంచెం తగ్గుతాయి

  • @gowsladdu1438
    @gowsladdu1438 Месяц назад +8

    ఇడ్లీ మీద వాటర్ డ్రాప్స్ పడి మెత్తగా అవుతుంది ఎలా చేయాలి అక్క

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад +3

      ఇడ్లీ క్లాత్ బాగా పల్చగా ఉంటే అలా అవుతుంది ఇడ్లీ పిండి నీళ్లు ఎక్కువైనా అలా అవుతుంది

  • @SureshKanaparthi-ik2nx
    @SureshKanaparthi-ik2nx Месяц назад +1

    హాయ్ అండీ టీచర్ గారు
    మీరు టమాట చెట్నీ గ్రండు చేసాక తాళింపు రడీగా ఉన్నది వేసారా దాని గురించి చెప్పాలేదు
    దాన్ని ఏరోజుకు ఆరోజే చేస్తారా నిలువ వుంచుతారా?

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  Месяц назад

      ఏ రోజుకి ఆ రోజే చేస్తాము తాలింపులు ఇడ్లీ చట్నీ లోకి వేయించినవి వేశాను

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 21 день назад

    Meru shoda pode vayara

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  21 день назад

      ఇడ్లీలో సోడా అవసరం లేదు