Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Konni tiffin center vallu shanaga pappu fry chesi chestaru adi chupetandi taste baguntadi
Senaga Pappu chutney super
Hotel start chesi enni rojulu avuthundiWork enni rojullo nerchukunnaru
హోటల్ మొదలుపెట్టి 13 సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ లో నాకు కూడా ఇంట్లో వేసుకునే వచ్చు మెలమెల్లగా నేర్చుకున్నాను
Glass lekhha na chepandi kolthalu andi
Chetney enni plates ki saripothundi
100 ప్లేట్లు సరిపోతుంది
At which place address?
అక్కా నాకు మీ దగ్గర అన్నీ టిఫ్న్స్ చాల బాగున్నాయ్ నేను కూడా ట్రై చేసాను
థాంక్యూ సో మచ్
చింతపండు veyakunte tondaraga padavutundi kada
Ok
akka mi grinder lo oka vaya chutney enni kgs vasthindhi cheppandi.alage chinna hotel vallaki enni liters grinder undalu okati saripothundha?
మొత్తం నేను వేసిన చట్నీ నాలుగు వాయిలు అవుతుంది
@@Durgaakkarecipesok tq akka
Hotel address please
1 cup putnalu vesthe palli kobbari entha veyali chepandi
సగం కప్పు పల్లీలు కొబ్బరి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది
Ekkada mi hotel
Madam i am your new subscriber please tell us glass measurement
Fry chaysina Pallilu yekkada dorukuthai madam..yela konukovali
హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయి
Amma biyam pinditho hotel vallu bondalu Ela chestaru vidoe tisi petandi amma
మా హోటల్లో బియ్యం పిండితో బోండాలు ఎప్పుడు వెయ్యలేదు
Chinna hotel pettalante enni kgs grinder konali akka please cheppandi
త్రీ లీటర్ గ్రైండర్ అయితే సరిపోతుంది
వేయించిన వేరుశెనగ రేట్ ఎన్తుంటుంది
Mee tips manchiga unnai ma
థాంక్యూ
చింతపండు వెయ్యారా
No
Pali ani kgs vayale akka
పల్లి పుట్నాలు రెండు సమానంగా వేసుకోవచ్చు నేనైతే పుట్నాలు 3 పల్లి రెండు కిలోలు వేశాను
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ బిజినెస్ పెట్టాలన్నే వెన్ను lo వణుకు భయం
నిజం చెప్పారు ఇప్పుడు వ్యాపారాలు చాలా డల్ గా ఉన్నాయి
వదిన ఎలా ఉన్నావ్
బాగున్నాం మరిది గారు నా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు
Akka meku roju petibadi anta avtadi akka
5000
మైసూర్ bonda చూపించి nadi
ఈ చట్నీ సుమారుగా ఎన్ని ప్లేట్స్ కి వస్తుంది అక్క
130 వస్తుంది
సుమారుగా 6 కిలోలు చట్నీ ( 3కేజీ పుట్నాలు, 2 కేజీ పల్లీలు, 1కేజీ మిర్చి ) 130 ప్లేట్స్ వరకేనా, కరెక్టే నా అక్క.@@BDurga-pt5hq
Poori curry mida gariteki soap anthe vundi😢
చింతపండు ఎందుకు వేయరు
చింతపండు కొంచెం ఎక్కువైనా చట్నీ పుల్లగా ఉంటుంది
Chintapandu is good with only palli chatni.. Chai pappu tho chintapandu bagundadhu...
హోటల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో మీరు భయపడినారా
చాలా భయపడ్డాను చేయగలమా లేదా అని
నేను గురువారం మినీ హోటల్ స్టార్ట్ చేసున్నాను నాకు భయం వేసుంది
రేట్లు అన్ని బాగా పెరిగిపోయింది బాగా ఆలోచించి స్టార్ట్ చేయండి
Bhayapadakandi. Miru chesedi manchi pani ainappudu deniki bhayam. Dhairyamga nilabadandi. Mi istadaivanni talachukondi. Miku anta manchejarugutundi. All the best 👍🏻
Tq మేడం గారు
Konni tiffin center vallu shanaga pappu fry chesi chestaru adi chupetandi taste baguntadi
Senaga Pappu chutney super
Hotel start chesi enni rojulu avuthundi
Work enni rojullo nerchukunnaru