111 G O. ను ఎత్తివేస్తే హైదరాబాద్ మునిగిపోవడం ఖాయం, పర్యావరణం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది, హైదరాబాద్ కు ఆక్సిజన్ 70 పర్సంట్ అక్కడినుండి వస్తుంది, ఒక వేళ 111 G.O. ఎత్తివేస్తే అల్లకల్లోలం తప్పదు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేసినా వాటిని ఎప్పటికైనా ముందు ముందు వచ్చే ప్రభుత్వాలు కూలకొట్టే అవకాశం 100 💯 శాతం ఉంది, హైడ్రా అక్కడ దృష్టి సారించే అవకాశము కలదు, ఆఫీసర్ లు లంచం తీసుకుంటూ పర్మిషన్ ఇస్తారు కానీ దాని పర్యవసానం అనుభవించేది అక్కడ నిర్మించిన వాళ్ళదే, ఆ దేవుడు కూడా కాపాడలేడు
Superb superb 👍

చాల బాగా చెప్పారు విజయ్ గారు