Hi.. Bro.. Nice video Bro.. Two plots ki ఒక్కటే moter క్రింది ప్లాట్ వాళ్ళ కరెంట్ సరఫరా చేస్తున్నారు but పైన ప్లాట్ వాళ్లు moter వాడే లాగా పవర్ కూడా పైన ప్లాట్ వాళ్లు వాడే విధంగా ప్లాన్ చెప్పండి
Anna maadi l&t box 4 years avutundi e madhya na oka problam vachinadia anna Motor switch on cheste on avutundi kani water ravatam ledu maalla off chesi on cheste water vaste vastundi ledante ala try chestunte appatiki kani on avvadu nenu switch problam anukuntunnanu kani eppudu mi video chooste kani naku ardam kaledu anna thanku
మీరూ చేశే ప్రతి విడియో... సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వైరింగ్... మేజర్ పాయింట్..sir.. నెక్స్ట్ వీడియోస్ లో వైరింగ్ గుఱించి కుడా explain చెయ్యటానికి ట్రై చేస్తే బాగుంటుంది sir 🙏... కొత్త వాళ్ళకీ use full గా వుంటుంది..
అన్న నమస్తే... సింగల్ ఫేస్, 2hp 3 pole contactor with OLR కలిగి ఉండే స్టార్టర్ బాక్స్ మోడల్ ఒకటి చెప్పండి... అన్న... నేను కొనాలి..పై వీడియో లో 2 pole contactor మాత్రమే ఉంది
Anna starter ki mcb no cheyagane no avthundhi Anthaku mudhu mcb no chesina tharuvatha start button nokithe start avthundhe yem problems anna untadho cheppandi
అలా మీరు నొక్కి పట్టుకొని మోటర్ ఆన్ చేయకూడదు దానివల్ల స్టార్టింగ్ కెపాసిటర్ కానీ మోటర్ గాని బర్నైపోతాయి అది మోటర్ స్టార్టర్ లో కంప్లైంట్ టెక్నీషియన్ కి చూపించండి
Sir Inverter ki charge avuthunnnappudu Inverter output supply use cheyochha ledaa alaa cheyadam valla battery charging and discharging rendu okesai jaruguthaiya Ledaa Inverter charge avuthunnnappudu adhe supply Inverter back side vasthuna
చక్కటి వివరణ ఇస్తున్నారు... కని వైరింగ్ గుఱించి డీప్ గా చెప్పటానికి ట్రై చెయ్యండి sir 🙏
సూపర్ సార్ మీరు
Sir మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చు కోవచ్చు thank you
Super sir
Hi.. Bro.. Nice video
Bro.. Two plots ki ఒక్కటే moter క్రింది ప్లాట్ వాళ్ళ కరెంట్ సరఫరా చేస్తున్నారు but పైన ప్లాట్ వాళ్లు moter వాడే లాగా పవర్ కూడా పైన ప్లాట్ వాళ్లు వాడే విధంగా ప్లాన్ చెప్పండి
Bro MCB lu use cheyyandi saripoddhi
4- Two pol MCB lu avasaram avuthayi
Contactor gurinchi baga chepparu. Alage starter yokka purthi wiring gurinchi diagram tho saha chebite baguntundhi. Maa kosam adi kuda Cheppamdi.please.
Chala baaga exlpane chesaru brother
హలో కుమార్ గారు మీరు చూపేఇంధనం సల బాగుంది
Excellent sir chela Baga cheparu 🙏🙏
Good baga chepparu THANQ
Very nice and super explanation.
Anna maadi l&t box 4 years avutundi e madhya na oka problam vachinadia anna
Motor switch on cheste on avutundi kani water ravatam ledu maalla off chesi on cheste water vaste vastundi ledante ala try chestunte appatiki kani on avvadu nenu switch problam anukuntunnanu kani eppudu mi video chooste kani naku ardam kaledu anna thanku
మీరూ చేశే ప్రతి విడియో... సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వైరింగ్... మేజర్ పాయింట్..sir.. నెక్స్ట్ వీడియోస్ లో వైరింగ్ గుఱించి కుడా explain చెయ్యటానికి ట్రై చేస్తే బాగుంటుంది sir 🙏... కొత్త వాళ్ళకీ use full గా వుంటుంది..
Txs anna
Good explanation bro thank you
Mamchiga chepparu sir
చాలా బాగుంది.
మా దగ్గర 1.5 HP 20 stage TexMo motar కు 1. HP statar బిగి0చారు దానిలోని power కండెన్సర్ పాడవు పొతుంది ఏదైన పరిష్కరం చెప్పండి
Capacitor value పెంచండి
Super guruvugaru
Good video brother
Nice information...
Good explanation keep it up
Super Anna thank you
Wonderful information
Anna 3hp single phase submersible motor ki starting running capacitors entha rating vundali
Phase nutral directs aita shart avvutundi adi coil ki kalipetay work vastundi ela plz tell me
Very clear sir
Palavalasa Srinu 👌
Superb Explanation
Exelent bro
Brother nice explained
Explain super thanks beo
Nice bro very good 🆗
Super bro
Sir on button ventane off avvuthundi.water pattalante on button presh chesi patti undali e complaint ku pariskaram cheppandi
అన్న నమస్తే... సింగల్ ఫేస్, 2hp 3 pole contactor with OLR కలిగి ఉండే స్టార్టర్ బాక్స్ మోడల్ ఒకటి చెప్పండి... అన్న... నేను కొనాలి..పై వీడియో లో 2 pole contactor మాత్రమే ఉంది
Super
High voltage circuit breaker protection gurinchi video cheyandi sir
Ok
Good Job 👍
అన్న ఒకటే మీటర్ ముందు ఇంటికి వెనుక ఇంటికి వెనుక ఇంటికి సప్రెట్ గా బిల్లు రావాలంటే ఏం చేయాలి ఏదైనా ఉపయాగం ఉందా చెప్పండి భ్రో
1 floor 2 floor ki 3floori ki moter on off cheyyali bro ela wiring cheyyali bro
Super Sir
Next eppudaina wiring gurinchi oka video cheyyandi
ఫ్యూచర్ లో వైరింగ్ మీద చాలా వీడియో లు వస్తాయి sir
Super video
Anna starter ki mcb no cheyagane no avthundhi
Anthaku mudhu mcb no chesina tharuvatha start button nokithe start avthundhe yem problems anna untadho cheppandi
Brother ac training Meru cheputhara direct ga.....
మంచిగా వెలుతురులో వీడియో తీయగలరు ఏర్పడుతలేదు
Sir e starter box lo vunna realy connection gurinchi explain cheyandi pls
Ok sir
@@electricalomkar realy name?
Good video
Anna sounds vastundi prblm cheyaraa koncham....
Reliance ,0.5,moter, single pesh, Low volltege unte water rada Sir,
సార్ మా బోర్ లో రీసెంట్ గా మోటర్ ఫిట్ చేసాము,అది ఒక 4 లుగు బకెట్ లా వరకు వాటర్ పంప్ చేసి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది ,ఎలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
సర్ కాంట్రాక్టర్ ద్వారా ఆన్ అయితే ఆన్ అవుతుంది ఆఫ్ బటన్ దొర ఆఫ్ అవుతుంది ఆన్ బట్ను ద్వారా ఆన్ అవట్లేదు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు సార్
Ampere meter 0, motor not starting..
Voltage meter 230..
Problem Emmi untundi plz
Anna intlo water motor on chesthe intiki vache power fuse kottesthundi ndhuku
Annaya meru points ke entha tesukuntunnaro koncham cheppagalara..
గాడీతో 170
Water tank wireless bell & remote, where they will available.pl. tell me guru. TQ.
Ekkada anna meedi
Inverter power off lo vunnappudu battery ki charge avuthunda
Inverter కి input supply ఉండి inverter మీద ఉండే బటన్ ఆఫ్ లో ఉన్న ఛార్జింగ్ అవుతుంది
Oka moter ki 2 stater boxlu fix cheyocha
Change over వేసుకుని చెయ్యోచ్చు
Nice
Single phase motor lo MCB on cheyagane padipotundi reason enti anna
Explain condencer connections sir
Ok soon
Bore Starter on avuthundhi but starter lo wire pettina tharvatha suply ravadam ledhu what problem anna
Guru phase nutral thought chesta shart avvutundi mari 1 coilki kalipite shart amavadu enduku cheppanna plz
Direct గా కలిపి తే shart అవుతుంది coil కు కలిపితే circuit అవుతుంది
1.5 submersible motor 5minnts undi off avuthundi amp metter lo 25 chupestandi
Capacitor check check cheyandi , connections chudandi and motor struk avutundemo chudandi
Bro how to use 2 starters for. 1 submersible motor pump for home
Change over ఉపయోగించి చెయ్యొచ్చు
Start chease time lo sound baga vasthundhi salvo the problem sir
Sir me Watsup number pampandi
వివరణ నీటినెస్ గా ఇచ్చారు
Coil cost yentha undocho cheppandi
Sir once we start green botten that time getting shock why explain me
Change button
అన్న, స్టార్టర్ హెవీ సౌండ్ వస్తే తుప్పు కూడా కోయిల్ దగ్గర క్లీన్ చేసాను. అయినా మరల సౌండ్ వస్తుంది. టోటల్గా కాంటాక్ట్ మర్చివేయినా
గ్యాప్ ఎక్కువ ఉంటే సౌండ్ పోదు
@@electricalomkar thanks annayya. I will try once again..
👍
ఎక్కడ ఈ కాయిల్స్ దొరుకుతాయి
Volt metre zero kavatam ledu.motor on kavatam ledu .prablem amiti
bore starter box lo 20 amps above chupistundi....???
ఎంత hp motor చెప్పలేదు 20amps చూపించి వాటర్ రాకపోతే మోటర్ స్ట్రక్ అయినట్టు లేదా స్టార్టర్ లో connection మరియు capacitor చూడాలి
@@electricalomkar half hp motor..
capacitor kuda banae work avtunai
పచ్చ బటన్ నొక్కి పట్టుకుంటే మోటార్ రన్ అవుతుంది లేకపోతే రన్ అవటలేదు. ఏంటి ప్రబులం చెప్పు అన్న ప్లీజ్ 🙏
అలా మీరు నొక్కి పట్టుకొని మోటర్ ఆన్ చేయకూడదు దానివల్ల స్టార్టింగ్ కెపాసిటర్ కానీ మోటర్ గాని బర్నైపోతాయి అది మోటర్ స్టార్టర్ లో కంప్లైంట్ టెక్నీషియన్ కి చూపించండి
ఈ బాక్స్ సౌండ్ వస్తే ఏం చేయాలి
🤝🌹👍
Sir Inverter ki charge avuthunnnappudu Inverter output supply use cheyochha ledaa alaa cheyadam valla battery charging and discharging rendu okesai jaruguthaiya
Ledaa Inverter charge avuthunnnappudu adhe supply Inverter back side vasthuna
Inverter battery charging అయ్యేటప్పు డు ac supply bypass గా వెళుతుంది
After 5minutes automatically off .why?
Mithi Ye village
Marchinanduku charge hou bro
కాయిల్ 100 రూపాయలు కు కొన్నాను
మన చార్జి నేను ఒక 100 తీసుకున్నాను
Red button work avvatledu please help
coil price...
100
Ac spd gurnchi chappandi
Thankyou sir useful vedio chela Baga ardam Ayala cheparu chopincharu 👍
Excellent 👌
Super video
Super.bro
Nice