కర్ణుడికి కృష్ణుడు చెప్పిన రహస్యం ఏంటో తెలుసా? | Karna | Sri Krishna | MCA | Funmoji Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 482

  • @funmoji_facts
    @funmoji_facts  2 года назад +38

    Download Fun88 - fun88.com/in/aff/24848/reg

  • @bandhuchodevissu1987
    @bandhuchodevissu1987 2 года назад +229

    కర్ణుడు ఒక మంచి వీరుడు🛶🥷🏻 కర్ణుడు ఒక మంచి శిష్యుడు🧘‍♂️ కర్ణుడు ఒక మంచి మిత్రుడు🫂కర్ణుడు ఒక మంచి సోదరుడు👨🏾‍🤝‍👨🏽 అందుకే కర్ణుడు దాన వీర శూర కర్ణుడు అయ్యాడు🙏

    • @krishnav9114
      @krishnav9114 2 года назад +4

      Films chusi..... Opinion ke ravaddu
      Study real vysa bharatam...you will know the fact

    • @madhavimadhavi8493
      @madhavimadhavi8493 2 года назад +1

      Yes 🥰

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 2 года назад

      Krishnudu punnya pallani adagatam enti extra addition 🤦

    • @bandhuchodevissu1987
      @bandhuchodevissu1987 2 года назад +2

      సూపర్ గా చెప్పారు బ్రదర్🙏

    • @siddu1036
      @siddu1036 2 года назад +1

      @YK CREATION
      యుద్ద నియమాలు తెలుసుకోవచ్చ అల చూస్తే కృష్ణుడు చేసింది ఏంటి?

  • @saraswathimahesh1507
    @saraswathimahesh1507 2 года назад +108

    దాన వీర శూర కర్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా.....
    🙏🙏🙏🙏

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад +1

      దాదాపు 90 % కరెక్ట్ యే గానీ కొన్ని విషయాలు కర్ణుడికి ఫేవర్ గా చెప్పారు.
      1) కర్ణుడి బాణాల దాటికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళేది అని చెప్పారు. కానీ అర్జునుడి దాటికి కర్ణుడి రథం ఎన్ని సార్లు విరిగి పోయి కొత్త రథం తెచ్చుకొని యుద్ధం చేశాడో చెప్పలేదు. అంటే విశ్వాన్ని వెనక్కి నెట్టేంత శక్తి ఉన్న కర్ణుడిని వెనక్కి నెట్టి , రథాన్ని పగలగొట్టిన వాడు వాడు అర్జునుడు 💪💪💪.
      2) ఇంకా కర్ణుడి దగ్గర కంటే అర్జునుడు దగ్గరే సృష్టి లో అత్యధిక శక్తి గల పాశుపతాస్త్రం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని , అల్పుల మీద ప్రయోగించకు అన్నాడు. కాబట్టి ప్రయోగించలేదు. ఒకవేళ ప్రయోగించి ఉంటే కవచాలు కాదు కదా అందరూ దేవుళ్ళు దిగి వచ్చినా కూడా కర్ణుడికి కాపాడలేరు..
      3) అస్త్రాల పరంగా అర్జునుడి దగ్గరే విలువైన సంపద ఉంది కర్ణుడి కన్నా.
      4) దానం లో మాత్రమే గొప్పవాడు కావచ్చు . కానీ అల్టిమేట్ గా అర్జునుడి తర్వాతే వీరుడు....
      5) గురువు ను మోసం చేసి దొంగాగా నేర్చిన విద్యలు కూడా విద్యలేనా అందుకే చివర్లో ఉపయోగపడలేదు.
      6) ముఖ్య అంశం ఏమిటంటే - దుర్యోధనుడు దుష్టబుద్ధితో పాండవులకు పోటీ గా ఉంటాడని తన వైపు చేర్చుకున్నాడు అంతే. స్నేహం తో మాత్రం కాదు. అది తెలియని కర్ణుడు నిండా మునిగి పోయాడు. వారి వైపు వెళ్లకపోతే సమస్త హస్తినాపురానికి రాజయ్యేవాడు...
      7) మాయావులతో యుద్ధం చేయడం కర్ణుడికి రాదు . కాబట్టి గంధర్వ యుద్దం లో ఓడిపోయాడు.
      8) నిజం చెప్పాలంటే కర్ణుడి దాన గుణం వల్లనే ఎక్కువ గా పేరు వచ్చింది. కానీ యుద్ద నైపుణ్యం వల్ల కాదు.
      9) భీముడు చేతి లో ఎన్ని సార్లు ఓడి పారిపోయాడో చెప్పరు గానీ , భీముడు నీ ఓడించాడు అని చెబుతారు ఒక్కసారికే 🤣🤣.
      10) కర్ణుడి కి అసూయ , ద్వేషం, ఈర్ష్య ఎక్కువ , నోటి దూల ఎక్కువ , ఉత్తుత్తి ప్రగల్బాలు పలికి చేసిన శపధాలు కూడా నిలబెట్టుకాలేకపోయాడు.
      11) పెద్దలను , గురువులను గౌరవించడం తెలియదు .
      12) చివరిగా చెప్పాలంటే కర్ణుడి మంచి పనులు ,దాన గుణం వల్ల దేవతలదరు కలసి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టేలా నిరాయుదుడు గా ఉన్న కర్ణుడిని చంపించి సింపతీ పెంచేశారు.
      13) చివరి క్షణం లో ద్వంద్వ యుద్ధం చేయాలని కృష్ణుడు అని ఉంటే బాగుండు. కర్ణుడి పైన పక్షపాతం తో కర్ణుడికి మంచి పేరు రావాలని అలా చేయించాడు. దివ్యస్త్రాలు గుర్తుకు రాని కర్ణుడు అర్జునుడి ని ఎలా గెల్వగలడు. ఇదంతా కృష్ణుడు ముందు కర్ణుడు నా సామర్థ్యానికి గుర్తింపు లేదా అని ఎడ్చడం వల్ల కృష్ణుడు ఇచ్చిన బహుమానం.
      14) కర్ణుడు మా సోదరుడు అని ముందే తెలిసి ఉంటే పాండవులు కర్ణుడి అడుగులకు మడుగులు ఒత్తి సగౌరవంగా రాజును చేసేవారు. కానీ పాండవులు నా సొంత సోదరులు అని తెలిసినా కూడా వారితో యుద్ధం చేసేంత మూర్కుడు.....! ఇక్కడే తెలుస్తోంది ఎవరి బుద్ది ఎంటని.
      15) చివర్లో నీతి ఏంటంటే ఎంతటి శక్తి వంతుడు అయినా కూడా దుర్మార్గుల చెంత చేరి , దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఇలానే చస్తారు.....
      16) స్నేహ ధర్మం కన్నా ధర్మం గొప్పది. ధర్మంలో ఒక భాగం యే స్నేహ ధర్మం. స్నేహ ధర్మం కోసం కర్ణుడు ధర్మాన్ని వదిలిపెట్టాడు అది తప్పు..
      17) ఇంకా చెప్పాలంటే కర్ణుడి ఉత్తుత్తి ప్రగల్బాల వల్ల , నేను చంపుతాను , గెలుస్తాను అని పలికి దుష్ట దుర్యోధనుడికి వంత పాడటంతో మహాభారత యుద్ధం ఖాయమైంది. కౌరవ , పాండవ వంశ క్షయ కారకుడు కర్ణుడు. లోకం లో అర్జునుడు కన్నా తాను గొప్ప వీరుడిని అని అనిపించుకోవడం కోసం అందరినీ రెచ్చగొట్టి మొగ్గ గుడించాడు. ఇలా రెచ్చగొట్టడం వల్లే యుద్ధం జరిగి మొత్తం సర్వనాశనం అయ్యింది.
      18) పిచ్చి దుర్యోధనుడు కర్ణుడి ప్రగల్బాలు నమ్మి యుద్ధం ను కోరి చావు కొని తెచ్చుకున్నాడు. 🤣🤣
      19) ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కదా. కాబట్టే ఆ ధర్మం తానై పాండవుల పక్కన ఉన్నాడు కృష్ణుడు.
      అధర్మం ఎన్నటికీ ధర్మాన్ని గెలవ జాలదు...!
      20) కర్ణుడి వైపు అంతో ఇంతో ధర్మం ఉండడం వల్లనే ఆ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి.... కాదు కాదు . కృష్ణార్జునులు ఇచ్చారు.
      21) చివరగా కర్ణుడి ని నమ్మినందుకు అందరూ నిండా మోసపోయారు
      22) కేవలం తాను అందరికన్నా గొప్పవాడని నిరూపించుకోవడాికి కర్ణుడు కౌరవులను రెచ్చగొట్టి యుద్దానికి కారకుడయ్యాడు 🤣🤣🤣.. యుద్ధం లో గొప్పగా పోరాడాడు కరెక్ట్ యే . కానీ తనని నమ్ముకున్న వాళ్ళని ఏ ఒక్కరినీ కాపాడలేదు.
      23) యుద్ధం లో సొంత కొడుకుని కల్ల ఎదుటే అర్జునుడు చంపుతున్నా కాపాడలేకపోతాడు

    • @Datta003
      @Datta003 2 года назад

      Andaram

    • @saraswathimahesh1507
      @saraswathimahesh1507 2 года назад

      @@Datta003 hello

    • @krishnareddynadikattu8523
      @krishnareddynadikattu8523 2 года назад

      @@dhanunjayamallepogula8713 krishnudu lekunte karna chethilo Arjuna eppudo chanipoyevadu...

    • @krishnareddynadikattu8523
      @krishnareddynadikattu8523 2 года назад

      @@dhanunjayamallepogula8713 Nuvvu daggara undi chusa kada bro

  • @mrunalnagisetty768
    @mrunalnagisetty768 2 года назад +37

    I am big fan of karna vintunte goosebumps vachai ❤️

  • @sivakumari8496
    @sivakumari8496 2 года назад +9

    Karna brand.chala vishayalu chepparu.thanks to fun moji facts.i like karna so much. 👏👏

  • @saimanojbejjipuram4916
    @saimanojbejjipuram4916 2 года назад +21

    చాలా మంచిగా నీటుగా clear గా చెప్పారు bro
    కర్ణుడు గొప్పతనం గురించి చాలా మంచిగా చెప్పారు

  • @poornamanikanta5995
    @poornamanikanta5995 2 года назад +10

    Karna story excellent 🥰😍

  • @ramprasadrp2828
    @ramprasadrp2828 2 года назад +58

    మహాభారతంలో అందరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ అందరికీ దిశా నిర్దేశం చేసేది కృష్ణుడే 💫💫💫🔥.

    • @balaramreddy2911
      @balaramreddy2911 2 года назад

      Adi andariki telisinde kottaga anukunedhi emundhi,ayana devudu kadha srunstunechdhi ayane,antham chesedhi ayane endhukante ayana paramathmudu

    • @ramanaponnada9275
      @ramanaponnada9275 2 года назад +4

      Bro Sri Krishnudu Anthati Vaade Karnudiki Daanam Adigadante Ardham Chesuko
      Karnudu Enthati Maha veerudo Ani

  • @crazycouples6441
    @crazycouples6441 2 года назад +29

    ఇంతటి గొప్ప సనాతన ధర్మం మనది 🚩🚩🚩🚩 ఎవడో వచ్చి గొర్రెల మందలు నాశనం చేస్తున్నాయి..

  • @darlingvinayak9646
    @darlingvinayak9646 2 года назад +16

    I Love Karna 💕💕❣️

  • @erinbabu1343
    @erinbabu1343 2 года назад +6

    Miiru chesina video lo best video 🙏
    Miiru cheppina sannivesalu maku goosebumps theppinchaii🙏🙏😮

  • @shankardanthuri8672
    @shankardanthuri8672 2 года назад +58

    స్నేహం కోసం కర్ణుడు రాజాన్ని వదులుకున్నాడు మరియు దానం చేసే గుణం ఉన్నందుకు ప్రాణాలనే వదులుకున్నాడు 😥😥👌

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад +1

      దాదాపు 90 % కరెక్ట్ యే గానీ కొన్ని విషయాలు కర్ణుడికి ఫేవర్ గా చెప్పారు.
      1) కర్ణుడి బాణాల దాటికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళేది అని చెప్పారు. కానీ అర్జునుడి దాటికి కర్ణుడి రథం ఎన్ని సార్లు విరిగి పోయి కొత్త రథం తెచ్చుకొని యుద్ధం చేశాడో చెప్పలేదు. అంటే విశ్వాన్ని వెనక్కి నెట్టేంత శక్తి ఉన్న కర్ణుడిని వెనక్కి నెట్టి , రథాన్ని పగలగొట్టిన వాడు వాడు అర్జునుడు 💪💪💪.
      2) ఇంకా కర్ణుడి దగ్గర కంటే అర్జునుడు దగ్గరే సృష్టి లో అత్యధిక శక్తి గల పాశుపతాస్త్రం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని , అల్పుల మీద ప్రయోగించకు అన్నాడు. కాబట్టి ప్రయోగించలేదు. ఒకవేళ ప్రయోగించి ఉంటే కవచాలు కాదు కదా అందరూ దేవుళ్ళు దిగి వచ్చినా కూడా కర్ణుడికి కాపాడలేరు..
      3) అస్త్రాల పరంగా అర్జునుడి దగ్గరే విలువైన సంపద ఉంది కర్ణుడి కన్నా.
      4) దానం లో మాత్రమే గొప్పవాడు కావచ్చు . కానీ అల్టిమేట్ గా అర్జునుడి తర్వాతే వీరుడు....
      5) గురువు ను మోసం చేసి దొంగాగా నేర్చిన విద్యలు కూడా విద్యలేనా అందుకే చివర్లో ఉపయోగపడలేదు.
      6) ముఖ్య అంశం ఏమిటంటే - దుర్యోధనుడు దుష్టబుద్ధితో పాండవులకు పోటీ గా ఉంటాడని తన వైపు చేర్చుకున్నాడు అంతే. స్నేహం తో మాత్రం కాదు. అది తెలియని కర్ణుడు నిండా మునిగి పోయాడు. వారి వైపు వెళ్లకపోతే సమస్త హస్తినాపురానికి రాజయ్యేవాడు...
      7) మాయావులతో యుద్ధం చేయడం కర్ణుడికి రాదు . కాబట్టి గంధర్వ యుద్దం లో ఓడిపోయాడు.
      8) నిజం చెప్పాలంటే కర్ణుడి దాన గుణం వల్లనే ఎక్కువ గా పేరు వచ్చింది. కానీ యుద్ద నైపుణ్యం వల్ల కాదు.
      9) భీముడు చేతి లో ఎన్ని సార్లు ఓడి పారిపోయాడో చెప్పరు గానీ , భీముడు నీ ఓడించాడు అని చెబుతారు ఒక్కసారికే 🤣🤣.
      10) కర్ణుడి కి అసూయ , ద్వేషం, ఈర్ష్య ఎక్కువ , నోటి దూల ఎక్కువ , ఉత్తుత్తి ప్రగల్బాలు పలికి చేసిన శపధాలు కూడా నిలబెట్టుకాలేకపోయాడు.
      11) పెద్దలను , గురువులను గౌరవించడం తెలియదు .
      12) చివరిగా చెప్పాలంటే కర్ణుడి మంచి పనులు ,దాన గుణం వల్ల దేవతలదరు కలసి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టేలా నిరాయుదుడు గా ఉన్న కర్ణుడిని చంపించి సింపతీ పెంచేశారు.
      13) చివరి క్షణం లో ద్వంద్వ యుద్ధం చేయాలని కృష్ణుడు అని ఉంటే బాగుండు. కర్ణుడి పైన పక్షపాతం తో కర్ణుడికి మంచి పేరు రావాలని అలా చేయించాడు. దివ్యస్త్రాలు గుర్తుకు రాని కర్ణుడు అర్జునుడి ని ఎలా గెల్వగలడు. ఇదంతా కృష్ణుడు ముందు కర్ణుడు నా సామర్థ్యానికి గుర్తింపు లేదా అని ఎడ్చడం వల్ల కృష్ణుడు ఇచ్చిన బహుమానం.
      14) కర్ణుడు మా సోదరుడు అని ముందే తెలిసి ఉంటే పాండవులు కర్ణుడి అడుగులకు మడుగులు ఒత్తి సగౌరవంగా రాజును చేసేవారు. కానీ పాండవులు నా సొంత సోదరులు అని తెలిసినా కూడా వారితో యుద్ధం చేసేంత మూర్కుడు.....! ఇక్కడే తెలుస్తోంది ఎవరి బుద్ది ఎంటని.
      15) చివర్లో నీతి ఏంటంటే ఎంతటి శక్తి వంతుడు అయినా కూడా దుర్మార్గుల చెంత చేరి , దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఇలానే చస్తారు.....
      16) స్నేహ ధర్మం కన్నా ధర్మం గొప్పది. ధర్మంలో ఒక భాగం యే స్నేహ ధర్మం. స్నేహ ధర్మం కోసం కర్ణుడు ధర్మాన్ని వదిలిపెట్టాడు అది తప్పు..
      17) ఇంకా చెప్పాలంటే కర్ణుడి ఉత్తుత్తి ప్రగల్బాల వల్ల , నేను చంపుతాను , గెలుస్తాను అని పలికి దుష్ట దుర్యోధనుడికి వంత పాడటంతో మహాభారత యుద్ధం ఖాయమైంది. కౌరవ , పాండవ వంశ క్షయ కారకుడు కర్ణుడు. లోకం లో అర్జునుడు కన్నా తాను గొప్ప వీరుడిని అని అనిపించుకోవడం కోసం అందరినీ రెచ్చగొట్టి మొగ్గ గుడించాడు. ఇలా రెచ్చగొట్టడం వల్లే యుద్ధం జరిగి మొత్తం సర్వనాశనం అయ్యింది.
      18) పిచ్చి దుర్యోధనుడు కర్ణుడి ప్రగల్బాలు నమ్మి యుద్ధం ను కోరి చావు కొని తెచ్చుకున్నాడు. 🤣🤣
      19) ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కదా. కాబట్టే ఆ ధర్మం తానై పాండవుల పక్కన ఉన్నాడు కృష్ణుడు.
      అధర్మం ఎన్నటికీ ధర్మాన్ని గెలవ జాలదు...!
      20) కర్ణుడి వైపు అంతో ఇంతో ధర్మం ఉండడం వల్లనే ఆ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి.... కాదు కాదు . కృష్ణార్జునులు ఇచ్చారు.
      21) చివరగా కర్ణుడి ని నమ్మినందుకు అందరూ నిండా మోసపోయారు
      22) కేవలం తాను అందరికన్నా గొప్పవాడని నిరూపించుకోవడాికి కర్ణుడు కౌరవులను రెచ్చగొట్టి యుద్దానికి కారకుడయ్యాడు 🤣🤣🤣.. యుద్ధం లో గొప్పగా పోరాడాడు కరెక్ట్ యే . కానీ తనని నమ్ముకున్న వాళ్ళని ఏ ఒక్కరినీ కాపాడలేదు.
      23) యుద్ధం లో సొంత కొడుకుని కల్ల ఎదుటే అర్జునుడు చంపుతున్నా కాపాడలేకపోతాడు

    • @Yyy07613
      @Yyy07613 2 года назад

      @@dhanunjayamallepogula8713అరేయ్ నీకు అవడు చెపిన్డు రా

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад +2

      @@Yyy07613 నీకు ఎవడు చెప్పినాడు రా లమ్మిడికే....... అన్ని తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. ఏది ధర్మం - ఏది అధర్మమ్ అని మాకు తెలుసులే

    • @balaramreddy2911
      @balaramreddy2911 2 года назад +3

      @@dhanunjayamallepogula8713 mancha cheda anedhi pakkaki pettu ,evadikaina self respect and character mukhyam, naku karnudu ante chala istam endhukante ayana ayana self respect ni debba teesina vallani edirinchadu and character duryodhanudu okkasari help chesinandhuku eroju nunchi nenu bathikina chachhina nekosame ani cheppado chachhevaraku alage bathikadu,ayana kavali anukunte yuddham apesi andariki nijam cheppi ayana Raju ayyevadu,chachhipotgadu ani telisina yuddham chesadu, I like his character and attitude........

    • @opinformation2233
      @opinformation2233 2 года назад +2

      @@balaramreddy2911 super bro
      1) arjunii radham mida hanuman unnadu andhukee arjuni radam viragaledhu
      2) karnudi arrow Anne vijayaastram ..
      It is made by visyakarma Adi unnavaru battle lo yepatiki odiporu
      3) Arjunidiki pasupaastram ravataniki Karanam krishnudu tasapu cheyamani cheparu ante Gani Adi arjuni sontha allochana kadhu ..
      4) yedhu yemina arjunikante best karnudu and eekalayudu andhukee droonacharya bayapadi vallaku vidya nerchinchaledhu
      But yenta koppavadina karnudu ayena aadarmam vippu unte narsanam tappadhu
      Dhaana vira sura karnudiki jai jai .....

  • @ultrashorts3168
    @ultrashorts3168 2 года назад +17

    The real hero ❤️ karna

  • @sivanagireddy2639
    @sivanagireddy2639 2 года назад +15

    Karna is my favorite 😍

  • @HARIKrishna-zk5py
    @HARIKrishna-zk5py 2 года назад +9

    ఎన్ని సర్లు విన్నా goosebumps vasthai

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 2 года назад +4

    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @pavangorli2251
    @pavangorli2251 2 года назад +24

    Karna is my favourite of all time ❤️❤️❤️

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 2 года назад +94

    మీరు కర్ణుడు గురించి చెప్పినంత సేపు రొమ్ములు నిక్కబొడుచుకున్నా యి.. 🙏🙏🙏

    • @jithendernayak3114
      @jithendernayak3114 2 года назад +9

      Rommulu kadu bro romalu

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 2 года назад +2

      😂😂🤦

    • @rajudhalapathi1926
      @rajudhalapathi1926 2 года назад +4

      Hotstar lo chudu inka baguntundhi

    • @simhachalampolaki9923
      @simhachalampolaki9923 2 года назад +1

      @@rajudhalapathi1926 hotstar low link aunty

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад +5

      దాదాపు 90 % కరెక్ట్ యే గానీ కొన్ని విషయాలు కర్ణుడికి ఫేవర్ గా చెప్పారు.
      1) కర్ణుడి బాణాల దాటికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళేది అని చెప్పారు. కానీ అర్జునుడి దాటికి కర్ణుడి రథం ఎన్ని సార్లు విరిగి పోయి కొత్త రథం తెచ్చుకొని యుద్ధం చేశాడో చెప్పలేదు. అంటే విశ్వాన్ని వెనక్కి నెట్టేంత శక్తి ఉన్న కర్ణుడిని వెనక్కి నెట్టి , రథాన్ని పగలగొట్టిన వాడు వాడు అర్జునుడు 💪💪💪.
      2) ఇంకా కర్ణుడి దగ్గర కంటే అర్జునుడు దగ్గరే సృష్టి లో అత్యధిక శక్తి గల పాశుపతాస్త్రం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని , అల్పుల మీద ప్రయోగించకు అన్నాడు. కాబట్టి ప్రయోగించలేదు. ఒకవేళ ప్రయోగించి ఉంటే కవచాలు కాదు కదా అందరూ దేవుళ్ళు దిగి వచ్చినా కూడా కర్ణుడికి కాపాడలేరు..
      3) అస్త్రాల పరంగా అర్జునుడి దగ్గరే విలువైన సంపద ఉంది కర్ణుడి కన్నా.
      4) దానం లో మాత్రమే గొప్పవాడు కావచ్చు . కానీ అల్టిమేట్ గా అర్జునుడి తర్వాతే వీరుడు....
      5) గురువు ను మోసం చేసి దొంగాగా నేర్చిన విద్యలు కూడా విద్యలేనా అందుకే చివర్లో ఉపయోగపడలేదు.
      6) ముఖ్య అంశం ఏమిటంటే - దుర్యోధనుడు దుష్టబుద్ధితో పాండవులకు పోటీ గా ఉంటాడని తన వైపు చేర్చుకున్నాడు అంతే. స్నేహం తో మాత్రం కాదు. అది తెలియని కర్ణుడు నిండా మునిగి పోయాడు. వారి వైపు వెళ్లకపోతే సమస్త హస్తినాపురానికి రాజయ్యేవాడు...
      7) మాయావులతో యుద్ధం చేయడం కర్ణుడికి రాదు . కాబట్టి గంధర్వ యుద్దం లో ఓడిపోయాడు.
      8) నిజం చెప్పాలంటే కర్ణుడి దాన గుణం వల్లనే ఎక్కువ గా పేరు వచ్చింది. కానీ యుద్ద నైపుణ్యం వల్ల కాదు.
      9) భీముడు చేతి లో ఎన్ని సార్లు ఓడి పారిపోయాడో చెప్పరు గానీ , భీముడు నీ ఓడించాడు అని చెబుతారు ఒక్కసారికే 🤣🤣.
      10) కర్ణుడి కి అసూయ , ద్వేషం, ఈర్ష్య ఎక్కువ , నోటి దూల ఎక్కువ , ఉత్తుత్తి ప్రగల్బాలు పలికి చేసిన శపధాలు కూడా నిలబెట్టుకాలేకపోయాడు.
      11) పెద్దలను , గురువులను గౌరవించడం తెలియదు .
      12) చివరిగా చెప్పాలంటే కర్ణుడి మంచి పనులు ,దాన గుణం వల్ల దేవతలదరు కలసి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టేలా నిరాయుదుడు గా ఉన్న కర్ణుడిని చంపించి సింపతీ పెంచేశారు.
      13) చివరి క్షణం లో ద్వంద్వ యుద్ధం చేయాలని కృష్ణుడు అని ఉంటే బాగుండు. కర్ణుడి పైన పక్షపాతం తో కర్ణుడికి మంచి పేరు రావాలని అలా చేయించాడు. దివ్యస్త్రాలు గుర్తుకు రాని కర్ణుడు అర్జునుడి ని ఎలా గెల్వగలడు. ఇదంతా కృష్ణుడు ముందు కర్ణుడు నా సామర్థ్యానికి గుర్తింపు లేదా అని ఎడ్చడం వల్ల కృష్ణుడు ఇచ్చిన బహుమానం.
      14) కర్ణుడు మా సోదరుడు అని ముందే తెలిసి ఉంటే పాండవులు కర్ణుడి అడుగులకు మడుగులు ఒత్తి సగౌరవంగా రాజును చేసేవారు. కానీ పాండవులు నా సొంత సోదరులు అని తెలిసినా కూడా వారితో యుద్ధం చేసేంత మూర్కుడు.....! ఇక్కడే తెలుస్తోంది ఎవరి బుద్ది ఎంటని.
      15) చివర్లో నీతి ఏంటంటే ఎంతటి శక్తి వంతుడు అయినా కూడా దుర్మార్గుల చెంత చేరి , దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఇలానే చస్తారు.....
      16) స్నేహ ధర్మం కన్నా ధర్మం గొప్పది. ధర్మంలో ఒక భాగం యే స్నేహ ధర్మం. స్నేహ ధర్మం కోసం కర్ణుడు ధర్మాన్ని వదిలిపెట్టాడు అది తప్పు..
      17) ఇంకా చెప్పాలంటే కర్ణుడి ఉత్తుత్తి ప్రగల్బాల వల్ల , నేను చంపుతాను , గెలుస్తాను అని పలికి దుష్ట దుర్యోధనుడికి వంత పాడటంతో మహాభారత యుద్ధం ఖాయమైంది. కౌరవ , పాండవ వంశ క్షయ కారకుడు కర్ణుడు. లోకం లో అర్జునుడు కన్నా తాను గొప్ప వీరుడిని అని అనిపించుకోవడం కోసం అందరినీ రెచ్చగొట్టి మొగ్గ గుడించాడు. ఇలా రెచ్చగొట్టడం వల్లే యుద్ధం జరిగి మొత్తం సర్వనాశనం అయ్యింది.
      18) పిచ్చి దుర్యోధనుడు కర్ణుడి ప్రగల్బాలు నమ్మి యుద్ధం ను కోరి చావు కొని తెచ్చుకున్నాడు. 🤣🤣
      19) ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కదా. కాబట్టే ఆ ధర్మం తానై పాండవుల పక్కన ఉన్నాడు కృష్ణుడు.
      అధర్మం ఎన్నటికీ ధర్మాన్ని గెలవ జాలదు...!
      20) కర్ణుడి వైపు అంతో ఇంతో ధర్మం ఉండడం వల్లనే ఆ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి.... కాదు కాదు . కృష్ణార్జునులు ఇచ్చారు.
      21) చివరగా కర్ణుడి ని నమ్మినందుకు అందరూ నిండా మోసపోయారు
      22) కేవలం తాను అందరికన్నా గొప్పవాడని నిరూపించుకోవడాికి కర్ణుడు కౌరవులను రెచ్చగొట్టి యుద్దానికి కారకుడయ్యాడు 🤣🤣🤣.. యుద్ధం లో గొప్పగా పోరాడాడు కరెక్ట్ యే . కానీ తనని నమ్ముకున్న వాళ్ళని ఏ ఒక్కరినీ కాపాడలేదు.
      23) యుద్ధం లో సొంత కొడుకుని కల్ల ఎదుటే అర్జునుడు చంపుతున్నా కాపాడలేకపోతాడు

  • @drarchana28
    @drarchana28 2 года назад +6

    Chala thanks
    ఇంతటి మహా వీరుడు కథ చెప్పినందుకు
    ఇంకా ఇలాంటి videos కోసం చాలా ఎదురు చూస్తున్నాము

  • @harikakilli1237
    @harikakilli1237 2 года назад +37

    Village series next episode eppudu anna

    • @vvmfacts
      @vvmfacts 2 года назад +1

      Brothers naadhi kudaa oka facts channel. Funmoji facts Ki support chesinattu naa channel ki support chesthaarani aashisthunna. Please brothers support to me

    • @saintr8759
      @saintr8759 2 года назад

      INTHA MANCHI STORY VINKA EPPUDU ENDUKU HA SERIES 🥱

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 года назад +23

    ఓం నమో వాసుదేవాయ నమః 🤍❤️‍🔥🙏🏻

  • @sivasatyampandranki5533
    @sivasatyampandranki5533 2 года назад +25

    మహాభారతం లో మై హిరో కర్ణుడు

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад

      కర్ణుడు ఫ్యాన్స్ లో నిజమైన దమ్మున్న మగాళ్లు నా ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి చాలు....🤙🤙🤙🤙🤙🤙
      కర్ణుడు పారిపోవడం లో గొప్పవాడు. 🤣😂😂🤣🤣🤣భీముడు , అర్జునుడితో చాలాసార్లు గెలవలేక ప్రాణ బీతి తో పారిపోయాడు. 😂🤣🤣🤣😂
      అందరూ నాకు ఈ క్రింది విషయం క్లారిటీ ఇవ్వండి చాలు ఎవరిది గొప్పో ఎవరిది తప్పో తెలుస్తుంది.....
      1) ధర్మం గొప్పదా ? స్నేహం గొప్పదా? రెండింటిలో ఏది గొప్పది... స్నేహం కన్న ధర్మమే గొప్పది..... మరి కర్ణుడు ధర్మాన్ని విడిచి ఎందుకు స్నేహం వైపు నడిచాడు...అది కూడా తల్లిదండ్రులు అటువైపు వెళ్ళకు అని చెప్పినా కూడా వినకుండా చేసిన తప్పుడు స్నేహం.... ఇలా స్నేహం కోసం ధర్మాన్ని త్యజించడం కర్ణుడి తప్పు కాదా?????
      2) శివుని పాశుపతాస్త్రం - విష్ణు చక్రానికి సమానం.... మరి ఇ అర్జునుడి దగ్గరగల పాశుపతాస్త్రమ్ కి విజయ ధనస్సును ఓడించగల శక్తి లేదా???? కవచ కుండలాలను చీల్చగల శక్తిలేదా?????
      3) విష్ణు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేయగల పాశుపతాస్త్రం ముందు ఎవరు నిలబడగలరు 😂🤣😂😂😂😂......
      కర్ణుడా?????😂 లేక విజయ ధనుస్సా 😂😂😂 ??????
      4) అంతటి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని కలిగిన అర్జునుడు సాక్షాత్తు శివస్వరూపమని , దుర్గాదేవి స్వరూపమైన సుభద్ర ను వివాహమాడాడు ఈ ఈ ఒక్క విషయంలోనే అర్జునుడు శివ స్వరూపం అని అర్థం చేసుకోవచ్చు... అర్జునుడు జగదేకవీరుడు, అజేయుడు, విజయుడు తనని ఎవరూ ఓడించలేరు. కేవలం కృష్ణుడు కర్ణుడి మీద పక్షపాతంతో అతనికి గొప్పదనాన్ని చేకూర్చడం కోసం చివరిలో అర్జునుడిని మిస్ గైడ్ చేసి కర్ణుడిని నిరాయుదుడు గా ఉన్నప్పుడు చంపించాడు.... ఇది కర్ణుడి మీద కృష్ణుడికి ఉన్న పక్షపాతం....
      కర్ణుడు ఫ్యాన్స్ లో నిజమైన దమ్మున్న మగాళ్లు నా ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి చాలు....🤙🤙🤙🤙🤙🤙

    • @sivasatyampandranki5533
      @sivasatyampandranki5533 2 года назад +1

      @@dhanunjayamallepogula8713 శ్రీ కృష్ణ డె కర్ణుడు దగ్గర చెయిసాసి నాడు ఇత్తకన్న ఏమి చెప్పాలి

    • @ARAVIND_67
      @ARAVIND_67 2 года назад

      @@dhanunjayamallepogula8713 m babu nuvvaa rasinattu vunnav Mahabharatam mottam serial chusi eda matladaku ra ayya lekapothe ahh half knowledge gallu chaganti leka garikapati gadu cheppindi vini antunnav kadha ok lee no problem vallake teliyadu malla vallu cheppindi nuvvu vini eda comment okk okk🤣🤣🤣🤣🤣🤣 14th day bheemudini tana dhanasuki chivara kattukoni edchikostadu malla adhi Vijay dhanasu kadhu 12th day arjundiki arrow vaste arjunudu kallu tirigi padthadhu radham lone krishnudu tiskoni vellipothadu 16th day karvalu antha paripothunte Mottam pavadavula army ki okkade addanga nilabadi bhargava astram veste 2 akashvani senalu padipothayi 17th day krishnudu chepthadu bow chetilo vunte ni valla kadhu gelavadam lenappude kottali ani mari pashupat astram vundi ani telusu ga indrudiki krishunudi eddariki mari anduku tiskunnaru Pani lekana krishunudu and Hanuman vunna ratham back vellindi adhi okkati chalu he uses his Vijay bow only on 17th day mundu mottam telusukoni ravayya edali vachi dammunte reply evvandi andi edhi antha maku 😂😂😂🤣🙂🤣🙂🙂🙂🤦🤦🤦🤦🤦

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад

      @@ARAVIND_67
      అర్జునుడి రథం వెనక్కి మాత్రమే వెళ్ళింది .. కానీ కర్ణుడి రథం ఎన్నో సార్లు ముక్కలు అయింది అర్జునుడి దాటికి తెలుసుకోవయ్యా ఫస్ట్.......🤣🤣🤣🤣🤣.
      ✓ అభ్మన్యుడిని కూడా డైరెక్ట్ గా చంపలేక 4 లుగురు కలసి చంపారు . ఆ దుష్ట చతుష్టయం లో కర్ణుడు కూడా ఉన్నాడు . అభిమన్యుడి నే చంపలేని వాడు అర్జునుడి ని చంపుతాడంట 🤣🤣🤣🤣🤣🤣.....సిగ్గులేదు మీ వాళ్ళకి చేపూకొడానికి.
      ✓ చివర్లో కర్ణుడి మీద పక్షపాతం తోనే కృష్ణుడు కర్ణుడికి మంచిపేరు కట్టబెట్టాలని అర్జునుడి ని మిస్ గైడ్ చేసి చేత గాని కర్ణుడు ని చంపిస్తాడు అర్జునుడితో ... అస్త్రాలు గుర్తుకు రాని వాడు అర్జునుడిని గెలుస్తాడట 🤣🤣🤣🤣🤣🤣🤙🤙🤙🤙💪💪💪.
      ✓ ఎన్ని సార్లు ఓడిపోయారో చెప్పుకోరు గానీ కర్ణ ఫ్యాన్స్ 100 లో ఒక్కసారి గెలిచినవి మాత్రం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. 🤣🤣
      ✓ విరాట యుద్ధం లో మొదట గా పారిపోయినవాడు ఎవడు రా .... కర్ణుడు కాదా ????? 🤣🤣🤣🤣
      ✓ గంధర్వ యుద్ధం లో దుర్యోధనుడి కాపాడింది ఎవడు రా అర్జునుడు కాదా ??? ఏమయ్యాడు కర్ణుడు ..... చేతగాక పక్కకి వెళ్ళిపోయాడు.....🤣🤣🤣🤣...
      ✓ పద్మవ్వుహం వేసినప్పుడు కర్ణుడు వున్నాడు కాబట్టి అర్జునుడు వచ్చినా ఎదుర్కొంటాడు లే అనే దమ్ముంటే సుశర్మ చేత అర్జునుడు ని పద్మ వ్యూహానికి దూరంగా ఎందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే కర్ణుడి భలం మీద నమ్మకం లేక.🤣🤣🤣🤣 కర్ణుడు అర్జునుడి ని గెలుస్తాడు అనే దైర్యం లేక ... గుర్తుంచుకో......
      ✓ మాయ జూదం అడి గెలిచినప్పడు ఏమైనది కర్ణుడు న్యాయ బుద్ది .. అప్పుడు అన్యాయ బుద్ది బయట పెట్టాడు కర్ణుడు 🤣🤣🤣.. చి చీ సిగుకేదు కర్ణ ఫ్యాన్స్ కి ఇంత నీచపు గుణాలు బయట పెట్టుకోరు గానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. సిగ్గు లేకపోతే సరి.
      ✓ కర్ణుడు దానం లోనే గొప్పవాడు. యుద్ధం లో కాదు ... వెళ్లి దాన ధర్మాలు చేస్కోండి 🤣🤣🤣🤣
      ✓ ఆత్మ ను అమ్ముకున్న వాడు కర్ణుడు 🤣🤣🤣
      ✓ దుర్యోధనుడు కర్ణుడు ని బాగా వాడుకొని వదిలేశాడు......
      ✓ కపట స్నేహం కాబట్టే కర్ణుడు చనిపోయిన తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని నిందిస్తాడు...... పాండవులు సొదరులని తెలిసి కర్ణుడు యుద్ధం లో వారిని చంపలేదు..... కర్ణుడు నన్ను మోసం చేశాడు అని నిందిస్తాడు...... ఇదేనా నిజమైన స్నేహం వాడుకొని వదిలేసే స్నేహం. 🤣🤣🤣🤣
      ✓ మంచి గుణం ఉంటే సరిపోదు .. మంచి బుద్ది ఉన్నవారు దగ్గర ఉండాలి ...... దుష్టుల చెంత ఉన్నవాడు కూడా దుష్టుడే 🤣🤣 అందుకే ఆ మరణం...

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад

      @@ARAVIND_67 పక్కకెల్లి దాన ధర్మాలు చేస్కొమ్మా 🤣🤣🤣🤣

  • @raipallisomesu5286
    @raipallisomesu5286 2 года назад +9

    Part 2 kuda chesinanduku thanks fun moji facts team 🥰

  • @shaikgouse8204
    @shaikgouse8204 2 года назад +9

    Goosebumps....♥️

  • @saiganesh9541
    @saiganesh9541 2 года назад +5

    jai krishna ji🥰🥰🥰😍😍😍😍😘😘😘

  • @krupavathikolla9315
    @krupavathikolla9315 2 года назад +4

    Super explenation
    Andharu KARNUDI ni mosam chesi gelichaaru
    KARNA IS A GREAT LEGEND

  • @anithacookingkitchen5282
    @anithacookingkitchen5282 2 года назад +12

    Hii anna waiting for part 2

  • @sivavenkat2715
    @sivavenkat2715 2 года назад +4

    Love you fanmoji facts 😘😍😘😘

  • @shaiksabeena2581
    @shaiksabeena2581 2 года назад +3

    Jai sri krishna
    Thank you funmoji team

  • @do_you_know_factstelugu1238
    @do_you_know_factstelugu1238 2 года назад +1

    Super video bro karnudi gurinchi vintunnantha sepu goosebumps vachai

  • @devipriya3022
    @devipriya3022 2 года назад +3

    Tnq so much Lakshmi aunty for ur great information about karna

  • @kishoresrimat
    @kishoresrimat 2 года назад +10

    I felt goosebumps listening about karna. It tells however powerful a person is always abide to sanatana dharma. Thanks for wonderful info.

    • @veenadharianumula4714
      @veenadharianumula4714 2 года назад

      Pls try to get full facts about karna from our scriptures.. not from any you tube channel.. he never abided dharma..that’s y he got so many curses and he didn’t survive the war..
      We should always stand by dharma..there is no use how talented you are when u r standing by adharma..
      Also we shud learn to move on in our lives instead we always cling to past and worry..
      Karna also did the same thing.. once he was declined to studies giving his varna as excuse..he always that ppl are not recognizing my talent bcz im sootaputra .. my parents left me.. im the victim..im the victim..he was seeking for sympathy..
      Infact karna himself never forgot that he is soothputra..then how can others forget??

    • @mvgrbharathkumar7941
      @mvgrbharathkumar7941 2 года назад

      @@veenadharianumula4714 arey, waste fellow, he is the no 1 warrior in Mahabharata, even Krishna asked to give his (punyam) , even he is god,
      That's why everyone one likes karna in that war, in last good wins over evil

  • @koraganienoshnani746
    @koraganienoshnani746 2 года назад +12

    తెనాలి రామకృష్ణ గురించి ఓ వీడియో చేయండి అన్నా.....

    • @afrozroshan8010
      @afrozroshan8010 2 года назад

      Yes am also waiting for his stories ☺️🤣 chala teliviga chaka chakyanga untayi ithani stories

  • @Kakinada_rocky
    @Kakinada_rocky 2 года назад +2

    Fabulous one...

  • @ajayvallala1334
    @ajayvallala1334 2 года назад +2

    Super Bro karna history episode 2 super 💞💞💞

  • @pairgaminh66
    @pairgaminh66 2 года назад +9

    Karna the legend 🔥🔥🔥

  • @manjusinduval1997
    @manjusinduval1997 2 года назад +4

    MCA Anna waiting ❤️🤗

  • @nobelraju
    @nobelraju 2 года назад +5

    Inthala plan chesi mari karnunni champalsinaa avasaram emundhii 🤔🤔
    All time legend karna 👍

  • @annabelle6324
    @annabelle6324 2 года назад +8

    ఒక వీరుడు కథ 🙏🔥🦁

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 2 года назад +4

    Thanks for funmoji Team giving information about karunudu

  • @ultimatespyderman8506
    @ultimatespyderman8506 2 года назад +1

    Exlent video bayya

  • @rajsulochanapydi9142
    @rajsulochanapydi9142 2 года назад +5

    😭😭😭 aayyo karnaa the real hero in maha Bharat

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад +1

    Reyal king karna jai sri krishna

  • @indumathisrivastava5515
    @indumathisrivastava5515 2 года назад +1

    Chala Baga chepparu karnudi gurinchi 👏👏👏👏👏

  • @sriramjadi7600
    @sriramjadi7600 2 года назад +1

    Super.. O.. Super❤❤❤❤.

  • @velupuriashok7161
    @velupuriashok7161 2 года назад +2

    1st comment
    Very nice 👌🏻

  • @yalagalajhashendra7077
    @yalagalajhashendra7077 2 года назад

    Mee vedios chala bagunnai,ilanti facts maku chala cheppalani korukuntunna

  • @laxminarayanamana1293
    @laxminarayanamana1293 2 года назад +2

    Thanks ana For giving was this information to u about great warrior , great frdshp, great person

  • @rahulnangi581
    @rahulnangi581 2 года назад +21

    mahabharat real hero karna 💥

    • @maheshmahi8106
      @maheshmahi8106 2 года назад +2

      No Sri Krishna

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 года назад +1

      Abhimanyu

    • @vvmfacts
      @vvmfacts 2 года назад +2

      Brothers naadhi kudaa oka facts channel. Funmoji facts Ki support chesinattu naa channel ki support chesthaarani aashisthunna. Please brothers support to me

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 года назад +1

      కర్ణుడు ఫ్యాన్స్ లో నిజమైన దమ్మున్న మగాళ్లు నా ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి చాలు....🤙🤙🤙🤙🤙🤙
      కర్ణుడు పారిపోవడం లో గొప్పవాడు. 🤣😂😂🤣🤣🤣భీముడు , అర్జునుడితో చాలాసార్లు గెలవలేక ప్రాణ బీతి తో పారిపోయాడు. 😂🤣🤣🤣😂
      అందరూ నాకు ఈ క్రింది విషయం క్లారిటీ ఇవ్వండి చాలు ఎవరిది గొప్పో ఎవరిది తప్పో తెలుస్తుంది.....
      1) ధర్మం గొప్పదా ? స్నేహం గొప్పదా? రెండింటిలో ఏది గొప్పది... స్నేహం కన్న ధర్మమే గొప్పది..... మరి కర్ణుడు ధర్మాన్ని విడిచి ఎందుకు స్నేహం వైపు నడిచాడు...అది కూడా తల్లిదండ్రులు అటువైపు వెళ్ళకు అని చెప్పినా కూడా వినకుండా చేసిన తప్పుడు స్నేహం.... ఇలా స్నేహం కోసం ధర్మాన్ని త్యజించడం కర్ణుడి తప్పు కాదా?????
      2) శివుని పాశుపతాస్త్రం - విష్ణు చక్రానికి సమానం.... మరి ఇ అర్జునుడి దగ్గరగల పాశుపతాస్త్రమ్ కి విజయ ధనస్సును ఓడించగల శక్తి లేదా???? కవచ కుండలాలను చీల్చగల శక్తిలేదా?????
      3) విష్ణు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేయగల పాశుపతాస్త్రం ముందు ఎవరు నిలబడగలరు 😂🤣😂😂😂😂......
      కర్ణుడా?????😂 లేక విజయ ధనుస్సా 😂😂😂 ??????
      4) అంతటి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని కలిగిన అర్జునుడు సాక్షాత్తు శివస్వరూపమని , దుర్గాదేవి స్వరూపమైన సుభద్ర ను వివాహమాడాడు ఈ ఈ ఒక్క విషయంలోనే అర్జునుడు శివ స్వరూపం అని అర్థం చేసుకోవచ్చు... అర్జునుడు జగదేకవీరుడు, అజేయుడు, విజయుడు తనని ఎవరూ ఓడించలేరు. కేవలం కృష్ణుడు కర్ణుడి మీద పక్షపాతంతో అతనికి గొప్పదనాన్ని చేకూర్చడం కోసం చివరిలో అర్జునుడిని మిస్ గైడ్ చేసి కర్ణుడిని నిరాయుదుడు గా ఉన్నప్పుడు చంపించాడు.... ఇది కర్ణుడి మీద కృష్ణుడికి ఉన్న పక్షపాతం....
      కర్ణుడు ఫ్యాన్స్ లో నిజమైన దమ్మున్న మగాళ్లు నా ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి చాలు....🤙🤙🤙🤙🤙🤙

    • @PraveenKumar-ej2zq
      @PraveenKumar-ej2zq 2 года назад

      @@dhanunjayamallepogula8713 Ni madda ra puka

  • @srikanthnayak7278
    @srikanthnayak7278 2 года назад +3

    Iam big fan of karna

  • @Yyy07613
    @Yyy07613 2 года назад +3

    జై కర్ణ నిన్ను మించిన వారు లేరు అయ్యా

  • @maheshdoddigarla4288
    @maheshdoddigarla4288 2 года назад

    Super.maind blowing in fermashan

  • @indukurisankar6362
    @indukurisankar6362 2 года назад +1

    CHALA CLARITY GA ARDAMAINDI THANK U

  • @sumanthcreativitychannel.841
    @sumanthcreativitychannel.841 2 года назад

    Super super super jai Karna Dana verra Sura karna ki Jai

  • @Karan-wj7sw
    @Karan-wj7sw 2 года назад +3

    Good video 👍

  • @chintunani1166
    @chintunani1166 2 года назад +2

    East to West - Funmoji is best

  • @rajeshnanna2609
    @rajeshnanna2609 2 года назад +1

    Facts videos kosam nenu subscriber ayyanu chala bagundee mee videos

  • @cheguevara304
    @cheguevara304 2 года назад +6

    Elanti mythology video s Inka cheyandi brother

  • @Mohanmohan-gg3bn
    @Mohanmohan-gg3bn 2 года назад

    సూపర్ గ వుంది

  • @kolanaidu4626
    @kolanaidu4626 2 года назад +1

    Superb..,, 😍😍😍😍

  • @vishnu3130
    @vishnu3130 2 года назад +5

    More videos like these about mahabharatam

  • @ravindranaidugorli1177
    @ravindranaidugorli1177 2 года назад +3

    JAI karna ✊✊✊✊

  • @TELUGU-FOODIE
    @TELUGU-FOODIE 2 года назад +2

    Super

  • @saikirannarani2645
    @saikirannarani2645 2 года назад +2

    KARNA IS LEGEND IN ALL 🔥🔥🔥

  • @sivakrishna5884
    @sivakrishna5884 2 года назад

    Baaga chepparu karnudu gurinchi

  • @kavithalakhanapuram5067
    @kavithalakhanapuram5067 2 года назад +1

    Super information.....🤩

  • @hazivali295
    @hazivali295 2 года назад +1

    Chala chala Baga chepparu story thank you , Village series next episode pettandi plz.........

  • @tempallesridaksha3403
    @tempallesridaksha3403 2 года назад

    Wow so nice this 👏 👌 😍 👍 video

  • @MPRGAMINGZONE
    @MPRGAMINGZONE 2 года назад +1

    Ready and congratulations for 500k family

  • @sknehaparveen9646
    @sknehaparveen9646 2 года назад +1

    Wow facts are👌👏😍💚

  • @sureshsuresh-dt8yd
    @sureshsuresh-dt8yd 2 года назад

    Karnudu ante ante asuya kopam unna vallaki ee video oka manchi gunapatam ❤️

  • @ramireddymanojkumarreddy9406
    @ramireddymanojkumarreddy9406 2 года назад +2

    Make this type of videos more for us

  • @ramakotim2491
    @ramakotim2491 2 года назад

    అన్నగారు మీరు చాలా మంచి వీడియోలు చేస్తారు కర్ణ వీడియోలు దానవీరశూరకర్ణ సినిమా గురించి చెప్పారు తప్ప కొత్తగా ఏమి చెప్పలేదన్న నేను మీకు ఫ్యాన్ అన్నా మనకి కర్ణ గురించి తెలియని విషయాలు చెప్పండి అన్నా

  • @ultimatespyderman8506
    @ultimatespyderman8506 2 года назад +4

    My hero karna

  • @yogipodugu5937
    @yogipodugu5937 2 года назад +5

    Jai karna

  • @venkatraj5491
    @venkatraj5491 2 года назад

    manchi content icharu thank you my funmoji

  • @SAMANTHA-oj6lk
    @SAMANTHA-oj6lk 2 года назад +2

    First like ❤

  • @aanasuya2712
    @aanasuya2712 2 года назад

    Really chala telusukonannu

  • @udayKumar-ih5xg
    @udayKumar-ih5xg 2 года назад +5

    Entha goppa veerudainaa, entha goppa suruduinaa, dharmam pakka lekapothe veerathvam, budhi, dhana, thyagapalam, samskaram. Unna adharmani apaleni thatwalu verdham. Dharmam pakka unte arthabalam, angabalam lekapoina. Devabalam. Kachitanga untundhi. Dharmo Rakshita Rakshithaha.🙏

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 2 года назад +1

    Good work 😊

  • @babbireddy4834
    @babbireddy4834 2 года назад

    0:11 so cute mukku

  • @rkrajeshrajesh250
    @rkrajeshrajesh250 2 года назад +1

    Super anna

  • @SharathkumarDSA100
    @SharathkumarDSA100 2 года назад +3

    Hii please abhimanyude story chappandi

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c Год назад

    జై శ్రీ కృష్ణ🕉🙏🙏🙏

  • @nandunk5771
    @nandunk5771 2 года назад +1

    Jai karna the great warrior ❤️

  • @kvaralakshmi4753
    @kvaralakshmi4753 2 года назад +2

    My favorite god krishna

  • @sravani5997
    @sravani5997 2 года назад +2

    You are doing very well funmoji team ✨
    Please make video of sakhuni story and how did he die

  • @Barrelanjaprabhas
    @Barrelanjaprabhas 2 года назад +6

    🔥 wahhhhhh karnudu inta powerful aa literally goosebumps vachayaa ayana gurinchi vintuntey 🔥

  • @krishnalacky9187
    @krishnalacky9187 2 года назад +1

    Super and 95th comment @funmoji facts

  • @chinnaneelam3055
    @chinnaneelam3055 2 года назад +2

    ఓం నమఃశివాయ

  • @veeraanil6277
    @veeraanil6277 2 года назад +1

    I watched this video more than 10 times.

  • @drarchana28
    @drarchana28 2 года назад

    Goosebumps vachela chepparu

  • @farmerworld7941
    @farmerworld7941 2 года назад +1

    First' comment bro and 2like

  • @ravikoundinyasa9332
    @ravikoundinyasa9332 2 года назад +5

    My Hero in mahabharatam karna The warrior

    • @vvmfacts
      @vvmfacts 2 года назад +1

      Brothers naadhi kudaa oka facts channel. Funmoji facts Ki support chesinattu naa channel ki support chesthaarani aashisthunna. Please brothers support to me

  • @tharunvlogs2812
    @tharunvlogs2812 2 года назад +2

    Bro 1 like

  • @honeylucky1743
    @honeylucky1743 2 года назад

    Karnuduu🤩😍

  • @cherry-qx8uh
    @cherry-qx8uh 2 года назад +1

    Waiting for more videos

  • @sureshsuresh-dt8yd
    @sureshsuresh-dt8yd 2 года назад

    Goppaga chepparu 💯

  • @sravanthi2008
    @sravanthi2008 2 года назад +1

    Super ❤️👌🏻😂🔥

  • @rejetibangarunaidu429
    @rejetibangarunaidu429 Год назад

    కర్ణుడు is Real hero..❤❤❤