టాప్ 10 టాలీవుడ్ ఓల్డ్ సాంగ్స్ | Top 10 Old Songs of Tollywood | Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 623

  • @SuriSugarcane
    @SuriSugarcane 10 месяцев назад +16

    అప్పుడు ఆనాటి సెట్టింగ్స్ ఇప్పుడే చేయాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది

  • @rajkumar1238
    @rajkumar1238 11 месяцев назад +28

    స్వచ్చమైన తెలుగు పాట. నా కంటి పాపాలో నెలిచిపోరా. అద్భుతం

  • @seepamanohar6242
    @seepamanohar6242 3 года назад +38

    హైస్కూల్ రోజులు ఇంటర్మీడియట్ రోజులు బీకాం చదివిన రోజులు
    అద్భుతమైన ఫీలింగ్ ఈ అరవై
    ఏళ్ళ వయసులో ఒక మహా అద్భుతమైన ఊహల లోకంలో విహరింప చేసాయి ఊహ ఉన్నంత అద్భుతంగా వాస్తవం ఉండదు కదా
    ఏది ఏమైనా నా ఆటోగ్రాఫ్ అని సినిమా
    గుర్తుకొచ్చింది అద్భుతః

    • @iruguvenkateswarlu2863
      @iruguvenkateswarlu2863 6 месяцев назад

      Really sir night nidra poye mundhu aa generation lo neenu andhuku putta ledha ani chinna badha

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Год назад +21

    ఇప్పటి హీరోయిన్స్ షో పీస్ లు మాత్రమే తెరమీద. సాంగ్స్ అయితే భావాలు పలికించలేరు కాబట్టి అన్ని లాంగ్ షాట్స్ మాత్రమే. అసలు అప్పటి మెలోడీ సాంగ్స్ కంపోజ్ చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు. అన్ని డీజే సౌండ్స్, ఫారిన్ ఔతడోర్స్. ఎన్ని ఏండ్ల తర్వాత విన్నా ఈ పాటలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి.

    • @srinukakarla1908
      @srinukakarla1908 8 месяцев назад +2

      No
      G.
      Un g
      S

      ❤❤❤❤❤❤❤,, रहा
      सि वि एस
      यारो लक्षण
      ए❤❤❤ !

  • @s.koteswarrao1944
    @s.koteswarrao1944 9 месяцев назад +6

    ఇప్పుడు వచ్చిన పాటలుకు సంగీతము ఉన్నాధా . ఈ పాటలకు నిద్రవచ్చేస్తున్నది.ఇ ప్పుడు పాటలకు తలపోటు వస్తాది.....

  • @psrmurthy2773
    @psrmurthy2773 Год назад +5

    ఆనాటి సాహిత్యం సంగీతం పాటకూ తగీన అనుకూలంగా
    పరీ‌‌సరాలూ నటి నటులూవుననందూన ఈనా
    లూ

  • @swathiraj7124
    @swathiraj7124 3 года назад +18

    ఎంతైనా పాత పాటలు అద్భుతం మిత్రమా

  • @raghavender5
    @raghavender5 9 месяцев назад +10

    👌ఇంకా అద్భుతమైన పాటలు కలెక్ట్ చేయండి 👍

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 года назад +26

    Golden melody music of Ghantala is very super.

  • @naveenkumar-op7el
    @naveenkumar-op7el Год назад +17

    అపాతమధురాలు
    ఈపాటలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 месяцев назад +3

    All time classical evergreen hit songs.

  • @sridharanseshadri6089
    @sridharanseshadri6089 3 года назад +10

    Thank you for the melodies

  • @sureshkosuru5118
    @sureshkosuru5118 4 года назад +20

    Old is gold.supar songs.
    👍👍👍 ఎన్టీఆర్ ఇస్ ఏ గోల్డ్.

  • @murthujapattan5381
    @murthujapattan5381 Год назад +2

    Telugu Teneloluku patha patalu. Marala rammanna ravu. Amruthamayam.

  • @suryaprasad8520
    @suryaprasad8520 9 месяцев назад +11

    2024లో నే కాదు 200000000004, లో కూడా ఇంత అద్భతం పాట వింటారు

  • @t.v.ramana3576
    @t.v.ramana3576 10 месяцев назад +9

    సూపర్ స్టార్ సాంగ్స్

  • @rajendraprasadarekapudi8872
    @rajendraprasadarekapudi8872 2 года назад +7

    Super old melody songs👍👍👍👍👍👍👍

  • @kuberareddych5478
    @kuberareddych5478 Год назад +2

    My pevret songs ouhalu gusa gusalade

  • @yerasalaramesh3186
    @yerasalaramesh3186 Год назад +5

    Old songs is very emotional and like this songs never comeback again

  • @murthujapattan5381
    @murthujapattan5381 2 года назад +4

    The very beautiful melodius telugu songs put together for
    enjoyment of life. Very Nice.

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Год назад +3

    Super good morning 🌄🌄🌄

  • @nuvvulaanand2895
    @nuvvulaanand2895 3 года назад +6

    Classic basket. Peaceful songs

  • @lingaiahvennampally9120
    @lingaiahvennampally9120 Год назад +10

    ఆ పాత మధురాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఓల్డ్ ఈజ్ గోల్డ్.

  • @durgamsatishkumar7173
    @durgamsatishkumar7173 10 месяцев назад +4

    Nenu vintunna 2024 lo

  • @badrinarayanan4771
    @badrinarayanan4771 Год назад +1

    Mesmerizing Song

  • @kothurmurthy
    @kothurmurthy 4 года назад +2

    Super songs by the Legendary Ghantasala garu.. ఆలయాన వెలసిన పాట అద్భుతంగా పాడారు, మిగతా వి కూడా అమోఘం

  • @sankarrao8945
    @sankarrao8945 7 месяцев назад +1

    Supersongs

  • @saiprasannainternet594
    @saiprasannainternet594 5 лет назад +23

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 9 месяцев назад +1

    Thank you

  • @vinaykatikela8434
    @vinaykatikela8434 6 лет назад +7

    Super collection fentastic

  • @princeraju4528
    @princeraju4528 3 года назад +5

    gud selection bro tqs

    • @ramasagaramvijayalaxmi7291
      @ramasagaramvijayalaxmi7291 3 года назад

      🍄♌🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸〰️🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇷🇧🇷🇧🇷🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇷🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇧🇪🇧🇪🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇷🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇷🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇨🇴🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇨🇴🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇪🇦🇪🇦🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇰🇼🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇧🇪🇦🇸🇦🇸🇦🇸🇦🇸🇦🇸

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +13

    one of the super hit song of.ntr gaaru.superb.

  • @adimulamvenkataseshanna9835
    @adimulamvenkataseshanna9835 3 года назад +2

    Very nice and beautiful song

  • @sarojayadala798
    @sarojayadala798 2 года назад

    Old songs superb manasu prashanthamga vuntunidhi.....i like music

  • @varunkumarchava1700
    @varunkumarchava1700 8 месяцев назад +1

    ఎస్ ఎస్

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 9 месяцев назад

    Superb, awesom,Bravo,sera,fera,gabri,Morris, fabulous so- suha bush teams of USA India Australia Korea world

  • @brahmajirao8871
    @brahmajirao8871 2 года назад +3

    Wonderful Songs. We, Telugu People are Very Fortunate to have Excellent Poets, Actors and Extraordinary Singers.

  • @hanumanthareddy5931
    @hanumanthareddy5931 9 месяцев назад +1

    Suuuupar Patalu

  • @samaananthalaxmi7515
    @samaananthalaxmi7515 7 месяцев назад +1

    Old is gold ever green songs

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM 3 года назад +17

    ఇంత కాలం తరువాత కూడా అంతే తాజాగా వున్న ఈ పాటల వెనుక గల దర్శకుల,సంగీత దర్శకుల,గాయకుల,
    నటీ నటుల,వాయిద్య సహకారం ఇచ్చిన వారి కృషి,నిబద్ధత,క్రమశిక్షణ,
    నిజయితీ అభినందనీయం, ప్రశంసనీయం 🙏

  • @nadinarayananarayana4320
    @nadinarayananarayana4320 3 года назад +11

    అలాంటి సంగీతం వింటూంటే ఎంతో ఆనందం వుంటుంది

  • @npandaraboy
    @npandaraboy 5 лет назад +33

    Namaste,
    Exactly the songs that I love. What a collection!
    Dhanyavaadamulu mitramaa!!

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +141

    2024లో. విన్న వారున్నారా

  • @srideviachalla1430
    @srideviachalla1430 Год назад

    Chala bagundi manchi patalu old is gold annattu🎉🎉🎉🎉🎉 TQ very much sir for sharing

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 5 лет назад +5

    యేసు సహోదరులకు/ ముస్లిమ్స్ సహోదరులకు : ఇక్కడే వున్నాను నాయనా నీ ముందు మా పాల దేవుని క్షీరాబ్ది శయనుల పాలు త్రాగుచూ వున్నాను, నీవు కూడా పాలు త్రాగు మంచి ఆరోగ్యము పాల దేవుడు నీకు ఇస్తాడు కాని ఉచిత రూపాయ కాగితాల ఆనందములకు పెడదారి పెట్టినావు ఒక్క నిమిషముల నీవు ఆలోచించు....నీవు పుట్టినప్పటి నుండి పాలు త్రాగి పుట్టినావా లేక గొర్రెలు తిని
    పుట్టినావా ? పాలు, నీరు పోసిన తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువుల సేవ చేసుకొని పవిత్రుడవగుము. అపవిత్రముగా వున్న దేవుళ్ళు పవిత్రులు ఎన్నటికీ కాలేరు, అసలు నీ యేసు ఏకాకిగా 5480 తీవ్ర గాయముల రక్తపుము నొప్పులతో ఈ అనందమైన సృష్టిలో వచ్చి నీకు కల్లి బొల్లి నీతి వాక్యములు చెప్పి నీకు నిజమైన పాలు, నీరు పోసిన తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులను నీ నుండి వేరుచేసి నిన్ను మరియు ఈ ప్రపంచ అనందమైన సృష్టి ని కలుషితములు చేసి హాస్పిటల్ నొప్పులు, తరచూ ఫాస్టింగ్ సుగర్స్ టెస్టింగ్స్ , నీ యేసు సిలువకు మారుగా బైపాసులు బాధలు, డాక్టర్స్ అనవసరపు ఆపరేషన్స్, బ్లడ్ బ్యాంకులు,హత్యలు ఆత్మ హత్యలు postmartom వంటి తీవ్ర బాధలను ఈ అనందమైన సృష్టికి కుటిలముగా నింపుచున్నాడు? అసలు యేసు దేవుడైతే నీకు ఆనందములు నీ శరీరమంతా ఇచ్చినానని ఈ అనందమైన సృష్టిలో తాను ఆనందముగా రావాలి, కాని దానికి బదులుగా తీవ్రనొప్పులతో కుటిలముగా ఈ అనందమైన లోకాలకు బాధలు నింపడానికి వచ్చినాడు. నీవు తరచూ పాలు త్రాగిన పాల దేవునికి క్షీరాబ్ది శయనులకు చెల్లించ వలసిన నీ భక్తిని,నీ wrong భక్తి వలన నీవు హాస్పిటల్స్ లో పై బాధలు రుచి చూచి ఉంటావు మిత్రమా? మనము అన్ని మంచినే కోరుకొంటాము ! దేవున్ని కూడా ఆనందంలో చూడుము మిత్రమా ? నీకు అన్నిఆనందములు ఇచ్చిన అనందమైన తల్లి తండ్రులుగా వచ్చి నీకు ప్రేమతో పాలు పోసి పెంచి పోషించిన శ్రీదేవి జయ మహా విష్ణువులే నీ నిజమైన దేవుళ్ళు. వారికి నీవు న్యాయముగా భక్తి చేసి వారికే పాలు నీరు ఆనందములు నీకు ఇచ్చిన కృతఙ్ఞతలు చూపుము అప్పుడు నీకు పాలు నీరు ఇచ్చిన దేవులు సంతోషించి నీకు మరలా పాలు, నీరు లాంటి అన్ని ఆనందములను నీకు ఇవ్వగలరు !

    • @devarajupanditi1512
      @devarajupanditi1512 4 года назад

      Not currect

    • @kanduripatanjali6279
      @kanduripatanjali6279 4 года назад

      ఎవర్ గ్రీన్ సొంగెస్...ఓల్డ్ ఇస్ గోల్డ్
      .......నెవెర్ కం ఎగిన్ లికె థిస్ టైప్ ఆ సొంగెస్. మ్యూజిక్.

  • @varmamakaraju5157
    @varmamakaraju5157 2 года назад +2

    marvelous

  • @sujathakatarla78
    @sujathakatarla78 6 месяцев назад

    vintamu chaala eshtanga old songs

  • @lakshmigali9570
    @lakshmigali9570 4 года назад +6

    Super song always🤓🤓

  • @adnanrafiahmedkhan9471
    @adnanrafiahmedkhan9471 2 года назад +2

    SOMANY THANKS FOR UPLOADING BEAUTIFULL NICE SOUL FULL SONGS.IF WE LISTEN LIKE THESE GOLDEN SONGS 100/ YOUR SOUL GET LOTAFF ENERGY.LIFE IS VERY BEAUTIFULL AND COLOURFULL IF WE THINKDEEPLY.REQVESTING NEW GENERATION TO LISTEN THIS TYPE OF GOLDEN EVERGREEN SONG THEN YOU WILL KNOW REAL LOVE AND WHAT IS LOVE THANKYOU A R A KHAN HYD TELANGANA STATE INDIA. GODBLESS ALLOF US .

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 8 месяцев назад

    Udutaaa 🐿️🦜o tingari Udutamma.!!.

  • @samaananthalaxmi7515
    @samaananthalaxmi7515 7 месяцев назад +1

    Old is gold ani and use annaru

  • @borrasivasekhar1300
    @borrasivasekhar1300 3 года назад

    హి

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +3

    a wonderful melody song superb.

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 года назад +2

    Great music best songs superb 👌

  • @saiprasannainternet594
    @saiprasannainternet594 5 лет назад +26

    ఊహలు గుస గుస లాడే
    నా హృదయం ఊగిస లాడే
    ప్రియా....ఊహలు గుస గుస లాడే
    నా హృదయం ఊగిస లాడే
    వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
    వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
    తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
    ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే
    నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
    నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
    నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
    ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే
    దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే
    దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే
    సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
    ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    an excellent song of anr krishnakumzrigaru.superb.

  • @padmalatha219
    @padmalatha219 2 года назад +19

    ఇలాంటి మంచి పాటలు ఇంక మున్ముందు వినలేం కదా,ఫ్రెండ్స్.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 лет назад +2

    Supercollection excellent songs

  • @lingeshjnlingesh6549
    @lingeshjnlingesh6549 4 года назад +2

    Very good

  • @vijayalakshmivvijaya4708
    @vijayalakshmivvijaya4708 6 лет назад +10

    super

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 года назад +40

    మధురమైన గీతాలు నేటి అస్తవ్యస్త రణగొణ ద్వనుల అరువు తెచ్చుకున్న సంగీతాన్ని చీల్చుకుని వచ్చినట్లు వుంది

  • @kumarrajasuragani2750
    @kumarrajasuragani2750 10 месяцев назад

    No words about this songs 😊

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 5 лет назад +9

    Tqqq very much for collection

  • @kalekale7149
    @kalekale7149 3 года назад +3

    Relax my fevert song

  • @VunnavaKalyani
    @VunnavaKalyani Год назад

    Hair ni modulate haierbranded company Yeh song Suna hair hairstyles GA song sending hit appatlo❤mmmmhm

  • @leelakishorgantati8007
    @leelakishorgantati8007 2 года назад +1

    E songs vinte naaku full energy vastundi

  • @doppanagesh9931
    @doppanagesh9931 2 года назад +2

    Old songs are heart touching songs

  • @sudhakararaovissamsetty3245
    @sudhakararaovissamsetty3245 2 года назад +15

    ఇటువంటి పాటలను మరల ఇలాగ పాడేవారు లేరు మిత్రులారా, ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపించే పాటలు.

  • @kattavenkatesh2167
    @kattavenkatesh2167 4 года назад +2

    I love very much forever this song,
    Naa kanti papalo vundipora
    Nee venta lokalu gevaneera..

  • @jayaprakash8611
    @jayaprakash8611 3 года назад +10

    మనసుకు ఆహ్లాదం హాయిగొలిపే పాటలు.

  • @govindakatarapu3316
    @govindakatarapu3316 5 лет назад +8

    God is gift

  • @yuvarajbanjara8470
    @yuvarajbanjara8470 5 лет назад +6

    Supar ❤❤

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 года назад +1

    Mahanati acting was very very wonderful.

  • @chkumari8881
    @chkumari8881 2 года назад

    Super sugul very nice

  • @prbabu2006
    @prbabu2006 5 лет назад +8

    Excellent collection

  • @rajunadakuditi2023
    @rajunadakuditi2023 9 месяцев назад

    Yes always

  • @deepikab597
    @deepikab597 4 года назад +6

    Ippudunna chethha em panikosthundhi ee animuthyala mundhu👌👌👌

    • @gottesanjeevaiah4222
      @gottesanjeevaiah4222 3 года назад

      నిజమండీ .ఇప్పుడున్న చెత్త ఇవ్వాళ విని వెంటనే మర్చి పోతాం.కానీ పాత పాటలు ఇప్పటికీ మరచి polemu

    • @gurupapasrinivasraopatnaik9362
      @gurupapasrinivasraopatnaik9362 3 года назад

      Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Nice days 💋💝🌷🌷 up godbleasing

  • @srinivaspittala5126
    @srinivaspittala5126 4 года назад +1

    Superhitsong
    Verygoodsong

  • @akbarpasha8975
    @akbarpasha8975 3 года назад +1

    Love you

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад

    Vaallu prajalakosam sinimaalu nirminchevaaru/yiinaati herolu chacchhipothaamemo ani parakapetti vudchukuni pothunnaaru/

  • @subbaraoseelam3453
    @subbaraoseelam3453 Год назад +1

    పాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటుంది

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 лет назад +30

    My list: వెన్నెల రేయీ, రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో, అయినదేమో ఐనది, నీవు రావు నిదుర రాదు, ఏమో ఏమో ఇది, నిజమైనా కల ఐనా, కలగా కమ్మని కలగా, రసిక రాజ తగువారము కామా, నన్ను ఎవరో తాకిరి, మోహన రాగ మహా (list incomplete but figure10 reached).

    • @veendharik4194
      @veendharik4194 4 года назад +3

      No

    • @chiranjivipatnaik8424
      @chiranjivipatnaik8424 Год назад

      Venlaramsiluka

    • @vvrao1730
      @vvrao1730 Год назад

      Po Po

    • @rajapentapati7384
      @rajapentapati7384 Год назад

      hhhyhhhhhyhhhyhhhhhyhhhhhhxhhyhhhhhhhhhhhxhhhxhhhhhhhhhhxhhhhhhhhhyhxhhhhhxhhhhhhhhhhyhhhhhhhhhhhhxhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhxhhhxhhhhyhhhhhxhhhhhhhhhhhhhxhhhhhhhhhhhhhhhyxhhhhhhhhhhhhyhhhxhhfhxhhhhhhhhhhhhhhhhhhhhhfxhfyxhhhyhhhhxhhhhhhhhhhhhhhxhhhhhhdhxhdhy h chye h shyam hhhhhhyhhyhhhhhhhhhhxxhhhhhhhhhhhhhhhhhhhhyhhhhhhhhhhhhhhhxhhhhhhhxhhhxhhhxhhhhdxhhhhhhhhhhhyhdhxhhhhhhhxhhhhhhxhhhhhxhhhhhhhhhhhhhhhhhhhhhxhhhhhhhhhhhhhhhxhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhxhhhhhhhyhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhyhxhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhxhhhxhhxhhxhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhxxhxhhhhhhhhhhhhhhhhhhhhhhhxhhhhhhxhhhhhhhxhhhhhhhhhhhhhhhhhhhhhhxhhhhhxhhhhhhhhhhhhhhhhhhhhhhxhhxhch sd hhhhhhhhhhhhhhhhxhhhxhhhhhhhhhhhhhhhhhxhhxhhhhhhhhhhhhhhhxhhhhhhhhhhhhhhxhhhhxhh vcvc ç xvxv çç cycle xç fd çx gd P tr

    • @ranjeetpatnaik4035
      @ranjeetpatnaik4035 Год назад

      Qqqqqqqqqqqqqqqqqq

  • @penchalaihsanisp5760
    @penchalaihsanisp5760 2 года назад

    మధురమైన పాట లు హాయి హాయి

  • @mallikarjunaraonanduru6557
    @mallikarjunaraonanduru6557 3 года назад +9

    Good recollection of heart felt memory at the young age of Sr. citizens.

    • @sankarvalla6895
      @sankarvalla6895 3 года назад +1

      Qq

    • @sarmachpns9969
      @sarmachpns9969 3 года назад +1

      👌🏼🙏

    • @Sahasra261
      @Sahasra261 3 года назад

      @@sarmachpns9969 l

    • @srinivasaraokommineni583
      @srinivasaraokommineni583 3 года назад

      @@sankarvalla6895 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @pgknaidhu9775
      @pgknaidhu9775 2 года назад

      వఏచంచఅంఏఏఠఫఙఛఫవరిఏజఠఠపషషపవ

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +2

    All songs are very good Thanks 👍

  • @sarmalsn9615
    @sarmalsn9615 3 года назад +1

    Nice songs which we don't find now a days

  • @godabaruthu2337
    @godabaruthu2337 4 года назад +4

    Super🥰😘

  • @rakeshreddy0024
    @rakeshreddy0024 2 месяца назад

    ఉన్నాము

  • @sbvvsatyanarayana4774
    @sbvvsatyanarayana4774 4 года назад +5

    Who are seeing in 2020

  • @sreedharsinger216
    @sreedharsinger216 6 лет назад +6

    Nice songs

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    a melody song representing mallelavela.a great song super
    .

  • @creater8179
    @creater8179 5 лет назад +15

    మరుపురాని.మధురమైన. పా టలు.

  • @Bhargav_Ram
    @Bhargav_Ram 3 года назад +2

    Evi chala manchi paatalu

  • @srinivasarao248
    @srinivasarao248 3 года назад +1

    Never come like these messages oriented theem

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    anr and savithri Gari eepaata adbhutham.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    all songs of anr garu and ntr garu with krishnakun Mari garu and savithreemadam are excellent and melody bases songs..superb.songs.

  • @satyanarayana3633
    @satyanarayana3633 5 лет назад +4

    Memorable songs

  • @harinireddy2548
    @harinireddy2548 6 месяцев назад

    Hii 🙏🙏👍

  • @bangisubbu4878
    @bangisubbu4878 5 лет назад +2

    super super hit songs super super hit song

    • @AK-bj4zg
      @AK-bj4zg 5 лет назад

      Hi
      By
      By
      V4 CFP by Ch CV

  • @sujathavanam1079
    @sujathavanam1079 3 года назад +11

    Old song’s shakes the soul.our beautiful memories.