పూజ్య క్రియా యోగి శ్రీ ఉదయ భాస్కర్ గారు చెప్పిన సంధ్యావందనం విశిష్టత, సూర్య విజ్ఞానం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. Thank you very much.
I can't understand clearly, But I know he is telling very very important and auspicious things, I pray my God give me the knowledge to understand his valuable words.Jai Lakshmi Narasimha 🙏🙏🙏🙏
Very nice explanation about karma prakshalana, Surya vignanam, maha Lakshmi sadhana and Nadi swara yogam and some other sadhanas thank you so much Guruji. Thank you Ravi Shastri Garu 🙏
Wow, what an excellent episode. I need to listen more & more and make a note of each point , try to sink, then put in practice...i must thank Nirav Tv great
శ్రీ ఉదయ్ భాస్కర్ యోగాచార్యులు కర్మ జ్ఞానం, కర్మ ప్రక్షాళన గురుంచి మహాత్ముల ఉదాహరణలతో సహా, సంధ్య వందనం వలన కర్మలు ఎలా నివారించ బడుతాయి, ప్రాయశ్చిత్తము ఎలా వుంటాయి, చక్కని ధ్యాన మార్గం తెలియ జేస్తూ గత జన్మల కర్మలు ఎలా వదిలించుకోవాలి అనే విషయాలు పడుకునే తప్పుడు లేచే తప్పుడు ఏమీ చెప్పుకోవాలి, పరమ గురువులను స్మరించు కోవాలి అని చక్కగా బోధించి వారి 10 సం!! ల అనుభవాన్ని చెప్పారు. 40 రోజుల ధ్యాన పద్ధతిని వివరించారు. He is a practical yogacharya. వారికి మనస్ఫూర్తిగా నమస్కారములు. M Kanaka Chary
గురువుగారులు ఇద్దరికీప్రణామములు,ఈవీడియో ద్వారానాకు చాలాజ్ఞానము అందినది
🙏 జై గురుదేవ శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గురువులకు నమస్కారములు, ఈ వీడియో చాలా బాగుంది.👌 ఇలాంటి వీడియోలుఇంకా ఎన్నో రావాలని కోరుకుంటూ జై గురు దేవ🙏🙏
❤ good ❤
🙏 శ్రీ మారెళ్ళ రవిశాస్త్రి గారికి ధన్యవాదములు🙏 జై గురుదేవ🙏🙏
శ్రీ ఆ దూరి ఉదయభాస్కర్ గురువు గారి నమ సే రవి శాస్త్రి గారికి నమస్కారములు శ్రీ మా త్రే నమః🎉🎉🎉
పూజ్య క్రియా యోగి శ్రీ ఉదయ భాస్కర్ గారు చెప్పిన సంధ్యావందనం విశిష్టత, సూర్య విజ్ఞానం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. Thank you very much.
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. కొన్ని కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను ,🙏
Great message by great Guru👏👏👏
I can't understand clearly, But I know he is telling very very important and auspicious things, I pray my God give me the knowledge to understand his valuable words.Jai Lakshmi Narasimha 🙏🙏🙏🙏
Guruvu gariki namaskaaram.
Chala baaga chaepparu 🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు
Excellent knowledge. Please enlighten us further with more such videos.
How to practice laxmi vidya and share laxmi mantram.
Thank you.
Deep knowledge Good interview Thanks to sastry garu and guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏👌
అద్భుత జ్ఞానం పంచారు.ధన్యవాదాలు గురువు గారు🙏🙏
Very nice explanation about karma prakshalana, Surya vignanam, maha Lakshmi sadhana and Nadi swara yogam and some other sadhanas thank you so much Guruji. Thank you Ravi Shastri Garu 🙏
గురువుగారికి పాదాభివందనం 🙏🙏
Best video thank you very much
This concept of Ravi Garu to bring to light such concepts is a divine gift.
Thank you for your work .
From B,"lore, Thank you very much for educating our Hindus, I want to learn more & more.
ధన్యవాదాలు గురువుగారు
Wow, what an excellent episode. I need to listen more & more and make a note of each point , try to sink, then put in practice...i must thank Nirav Tv great
గురువు గారికి ధన్యవాదాలు
Guru parampara and akhanda gurusatta sandesanni chala ardham ayyela maa andariki vivarinchinanduku guruvugariku padhabi vandanamulu🙏🙏🙏
Chala vishayalu chala vidyalu cheppesaru master garu...aneka dhanyawadalu.
బాగుంది సాయి
Sri Mathre Namaha 🙏
Sri Gurubhyo Namaha 🙏
Koti koti Dhanyavadhalu for such a valuable information.
❤Dhanyavadalu guru😊
Thank you Ravishastri Garu..
వెరీ గుడ్ వీడియో
Sata sahasra vandanamulu Guruvu garu 🙏🙏
Udayabhaskar guruvugariki padabhivandanamulu 🙏🙏🙏
శాస్ట్రీ గురువు గారు 🙏🙏.
🙏🙏గురువు గారు
Danyavadalu guruji
Sree gurubhyo namaha namaste guruji thank you sir
నమస్కారమండి గురువుగారు.ఇది ఆన్ లైన్లో ఎవరన్నా నేర్పిస్తే బాగుంటుంది.
Very good sir
Master Ji Namaste🙏🙏
Guru devulaku🙏🙏🙏
Namaskarm. Guruvugaru
Vamsi kiran sir karmavipakam dhyanam..is also the same ..sir..
jaigurudev jai jai gurudev
Jai sri ram
@sreeniravitv where do i get the LaksmiUasana book, he specified. give me a picture of that book. JaisrimanNarayana!!!
👌
Om sri gurubhyo namah 🙏
ఈ జన్మ కు ఒకటి లేదు మళ్ళీ పూర్వజన్మ వేదకటము ఈ జన్మే రాజిలేకుండా జీవించాలేము
Naaku one week lo choopincharu masters.
Its Just Awesome !!
రవి శాస్ట్రీ గారు ఆధ్యాత్మిక చార్వకు ల చేతుల్లో పెడుతున్నారు సనాతన ధర్మం లేస్తుంటే ఇలాంటి చాదస్తం వారిని తెస్తున్నారు
శ్రీ ఉదయ్ భాస్కర్ యోగాచార్యులు కర్మ జ్ఞానం, కర్మ ప్రక్షాళన గురుంచి మహాత్ముల ఉదాహరణలతో సహా, సంధ్య వందనం వలన కర్మలు ఎలా నివారించ బడుతాయి, ప్రాయశ్చిత్తము ఎలా వుంటాయి, చక్కని ధ్యాన మార్గం తెలియ జేస్తూ గత జన్మల కర్మలు ఎలా వదిలించుకోవాలి అనే విషయాలు పడుకునే తప్పుడు లేచే తప్పుడు ఏమీ చెప్పుకోవాలి, పరమ గురువులను స్మరించు కోవాలి అని చక్కగా బోధించి వారి 10 సం!! ల అనుభవాన్ని చెప్పారు. 40 రోజుల ధ్యాన పద్ధతిని వివరించారు. He is a practical yogacharya. వారికి మనస్ఫూర్తిగా నమస్కారములు.
M Kanaka Chary
నేను andukovalanukuntunnau gurubyo namaha
Namaskaram guruvugaru 🙏
Mee padapadmamaluku namaskarmulu🙏
Naku gata janmalu telysukovalani vundi
Pellalu leni janma ayithe super
సుభాష్ పత్రిజీ బుద్ధ చార్వక కార్యకర్త
వివేకానoదా ధ్యానం ప్లేసులో వుండే ఏర్పాటు వుందా
🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
🙏🙏🙏🙏
బ్రహ్మ రంద్రం అంటే ఎక్కడ ఉంటుంది 🙏🙏🙏
Sahasraaram..antaru kada.. chanti pillalaki maadu meeda methaga umtmdi kada adi..aa brahma randram
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
,🙏🕉️🙏🕉️🙏🕉️
ఎంత పండితుడుకైన పొరపాట్లు వస్తాయి.
అంత మాత్రముచేత కిచ్చపరచరాదు
Swasa maha vignanam book lo dhram beejaksgaram sadana verela undhi.
శ్వాస బుక్ ఎక్కడ దొరకును
Swasa maha vignanam book pdf search for Google
Swasa maha vignanam book pdf search for Google
ఇలా కాదు ఆలా కాదు గంటజన్మ జ్ఞాపకం రాదు సవాల్ ఈశ్వర ఉపసకులు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఎంత పండితుడుకైన పొరపాట్లు వస్తాయి.
అంత మాత్రముచేత కిచ్చపరచరాదు
🙏🙏🙏🙏🙏