కుండీలో నల్ల పసుపు టెర్రస్ గార్డెన్ లో ఎలా పెంచాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 22

  • @venkatramaiahs9223
    @venkatramaiahs9223 Месяц назад +1

    Nice

  • @suryakumari1937
    @suryakumari1937 Месяц назад +1

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @edarakasturi3662
    @edarakasturi3662 Месяц назад +1

    Hai madhavi garu nice information

  • @Cherryentertainer
    @Cherryentertainer Месяц назад +1

    హాయ్ అండి మీ పసుపు మొక్కలు చాలా బాగున్నాయండి❤

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 Месяц назад +1

    Hi mam super video 😊,i am devi

  • @justsmile.sandhya
    @justsmile.sandhya Месяц назад +1

    ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ అమ్మ

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden Месяц назад +1

    మాధవి అమ్మగారు మీ వీడియో సూపర్ అండి నేను డైలీ చూస్తాను అలాగే మా వీడియోస్ కూడా మీరు చూసి మాకు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ😊😊

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад

      హాయ్ అండి తప్పకుండా చూస్తాను థాంక్యూ అండి ఏ ఊరు అండి దగ్గరలో ఉంటే ఒక వీడియో కూడా చేద్దాం

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 Месяц назад +1

    హాయ్ అమ్మ నమస్తే బాగున్నారా అమ్మ

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 Месяц назад +1

    నాకు పసుపు కొమ్మలు వచ్చేయి కానీ పువ్వు రాలేదు❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад

      చెట్టు బలంగా ఉంటే పువ్వులు పూస్తాయి అండి లేదంటే పువ్వులు పువ్వు కానీ పసుపు వస్తుంది తక్కువగా

  • @Latestfashions1553
    @Latestfashions1553 Месяц назад +1

    నల్ల పసుపు, దుంపలు ఎప్పుడు తీసుకోవచ్చు అండీ, 6 months కి ఒకసారి తీయాలా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад +1

      హాయ్ అండి 8 నుంచి 9 నెలలు పంట చెట్టు పండు రంగు వస్తుంది లేదా ఎండిపోతుంది ఆ సమయంలో తీసుకుంటే సరిపోతుంది అయితే ఇది

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 Месяц назад +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి నేను 50 రూపాయల కుండీలో రెండు పసుపు కొమ్ములు వేసా మూడో సంవత్సరం

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад

      హాయ్ కృష్ణవేణి గుడ్ మార్నింగ్ గారు నిండు నూరేళ్లు మీకు ఇప్పుడే ఫోన్ పట్టుకుని అనుకుంటున్నాను కృష్ణవేణి గారు కామెంట్ చేయలేదు ఎలా ఉన్నారు? ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఉదయం కదా మీ కామెంట్ చూసా అందరూ బాగున్నారు కదా థాంక్యూ అండి

    • @kvkrishnaveni2659
      @kvkrishnaveni2659 Месяц назад +1

      @@mabujjithotamadhavi6543 పిల్లలు ఇక్కడే ఉన్నారండి రెండు రోజుల నుంచి వాళ్ళని స్కూలుకి పంపించటం ఇంట్లో పని ఆన్లైన్ వర్క్ ఒకటి చేస్తున్నాను కదా అండి దాంతో ఫుల్ బిజీ బిజీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад +1

      @kvkrishnaveni2659 అయితే ఓకే హైదరాబాదు వెళ్ళారేమో అనుకున్నాను అండి అందుకే అడిగాను ఎలా ఉంది మీకు బాగుంది కదా ఓకే నండి థాంక్యూ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Месяц назад

      అవునండి పువ్వులు రాకపోయినా పసుపు వస్తుంది అంటే ఆ పసుపు చెట్లు ఇంకా ఏపుగా పెంచాలి కొంచెం ఎరువులు బాగా ఇవ్వండి పువ్వులు చాలా బాగా వస్తాయి థాంక్యూ అండి

  • @laxmiyemul9738
    @laxmiyemul9738 Месяц назад +1

    Akka raja garu number evu andi