Filmymoji || Middle Class Madhu || Rich Dad Poor Dad || MCM

Поделиться
HTML-код
  • Опубликовано: 31 май 2023
  • Filmymoji Middle Class Madhu Rich Dad Poor Dad MCM
    In this new episode of Middle Class Madhu, our natu guntalu gang starts their meaning less conversation, after getting back to home in an unexpected moment a heated conversation happens between madhu and his father, later on that conversation leads to an emotional journey through out the video. Watch this new episode of Rich Dad Poor Dad for what happened in the whole new video!
    👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇
    Filmymoji :- filmymoji?igshi...
    Written And Directed By (Sai Kiran Andaluri):- / saikiranandaluri
    Producer (Karthick Chirra):- / karthickchirra
    Edit And Sound Design (Aishwarya Kethineedi):- / kethineediaishwarya
    (Siva Satya Murthy):- / raghupatrunishiva
    Associate Script (Varun Venum):- / varun_venum
    Vfx (Mani Kiran Veduruparthi):- / saimanikirrran
    (Vamsi Eswar) :- vamsi_eswar_?ig...
    Titles BGM (Naveen K Lakshman):- / naveenklakshmanmusical
    Mother(Swati Kotu Chirra):- / chocobudsbuddy
    #Filmymoji #FilmymojiComedy #FilmymojiMiddleClassMadhu #telugucomedy #richdadpoordad #trending #money #tirupati #rich
    #poor #fatherandson #emotional #emotionalstatus #friends #family #shopping #viral #sentimental #friendship
    ----------------------------------------------------------------------------------------
    Our Social Media:
    ► Filmymiji RUclips @ goo.gl/zP7gQe
    ► Twitter @ goo.gl/TYXbWa
    ► Facebook @ goo.gl/8zXu6e
    ► Instagram @ goo.gl/oghEhh
    ----------------------------------------------------------------------------------------
    Stay tuned for more Fun and cuteness every day
  • РазвлеченияРазвлечения

Комментарии • 6 тыс.

  • @FilmyMoji
    @FilmyMoji  Год назад +3934

    ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
    Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.

  • @gowrisankararaomachepalli6248
    @gowrisankararaomachepalli6248 Год назад +47

    అన్నా వీడియో చూసి నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి, మా నాన్నగారు గుర్తుకు వచ్చారు మీకు ధన్యవాదాలు ఇలాంటి వీడియో పెట్టినందుకు, ఈ సిరీస్ లో ఇలాంటి మంచి సందేశం ఇచ్చే స్టోరీస్ పెట్టాలని కోరుకుంటున్నాము. 👌

  • @JAGAN1343
    @JAGAN1343 Год назад +68

    ఒక తండ్రి తన కుటుంబం కోసం పడే కష్టం ఏంటో కళ్లకు కట్టినట్టుగా చూపించారు, ఇలాగే సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. 🙏

    • @AnkithGameryt
      @AnkithGameryt 2 месяца назад

      😭

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 2 месяца назад

      True. ala ani dabbulu lekunda pillalni kante kuda thappu avuthundi. anduke voorike pillalni kanakudadu.

  • @user-gw3mm9eg4c
    @user-gw3mm9eg4c 7 месяцев назад +76

    Naaku ma nanna leru,,, na chinnappude chanipoyaru,,,assalu ma nanna prema ela untundo kuuda teliyadu,,,pls nanna kopadutunnaru ani emi bhada padavaddu,,,,nanna lenivaareki aa veluva telustundi,,,,I miss you nannaaaaa........... 😢😢😢

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 Год назад +1523

    ఎప్పుడు నవ్వుతూ ఉండే మన ఫిల్మి మోజీ ఈరోజు ఏడిపించారు 😢😢

  • @ypKumar-cy5ng
    @ypKumar-cy5ng Год назад +104

    ,వీడియో చివర్లో మాత్రం నాకు అస్సలు కన్నీళ్లు ఆగలేదు, చాలా ఏడుపు వచ్చింది 😢😢😢😢😢😢😢😢😢😢😢, sorry నాన్న, మిమ్మల్లిని తప్పుగా అర్థం చేసుకున్నాను 😢😢😢😢, ఈ వీడియో చూసాక నాకు మా నాన్న చాలా గుర్తొచ్చాడు 😢😢😢 నిజం గా చాలా ఏడిపించారు నన్ను 😢😢😢😢😢😢, Tq ఫిల్మ్యమోజి ❤❤❤❤

    • @MajjiThowdu
      @MajjiThowdu Год назад +3

      ❤❤❤❤❤

    • @venkykvr137
      @venkykvr137 Год назад +3

      Branded clothes antaru kaani avi vesukunna next day nunchi bokkalaga untayi maa Rajahmundry thaadi thota lo 1200 ki dorike battalu bommana rajakumar lo 5000ki dorukuthayi renditiki pedda Theda yem untundi okasari maa nanna thittadu kada kaliga unnapudu oka roju mechanic shop lo chesa vaadu ichina 200 ruppes ni waste cheyyalanipinchaledu kaani mana father's vallu sampadinchindi saganiki piga manake istharu

  • @prasanthkumartanuku6277
    @prasanthkumartanuku6277 Год назад +143

    "కష్టం అనేది లేకపోతే సుఖం అనేది తెలియదు
    బతుకుల్లో బాధ లేకపోతే ఆనందం విలువ తెలియదు"
    తండ్రికి కొడుకుగా, బిడ్డలకు తండ్రిగా జీవితం విలువ తెలుస్తుంది.
    Thank you.

  • @kesavayogananda862
    @kesavayogananda862 Год назад +15

    నిజమే... నన్ను కూడా మా నాన్న గారు తన భుజాలమీద ఎత్తుకొని స్వామి దర్శనం చేయించారు ఇప్పటికీ నాకు గుర్తుంది 😢😢😢😢😢

  • @aparajitha456
    @aparajitha456 Год назад +40

    *బాగుంది నాన్న కష్టాలని బాగా చెప్పారు*
    ❤❤❤❤❤
    Last లో బిల్ గేట్స్ వాక్యం ❤️❤️❤️❤️

  • @rameshdokala4716
    @rameshdokala4716 Год назад +123

    నేను ఇండియన్ ఆర్మీ లో పని చేస్తాను డ్యూటీస్ ఎలా ఉన్నాగాని ఫెలో మోజీ వీడియోస్ చూసి చాలా నవ్వుకుంటాను tq filmymoji team మన ఇండియన్ ఆర్మీ తరఫునుంచి ,,,,,🇮🇳💪🇮🇳

  • @srktelugutips7615
    @srktelugutips7615 Год назад +41

    పిల్లలు తల్లిదండ్రులు అయితే అప్పుడు అర్ధం అవుతుంది 😔😔😔🥺 తల్లి బయటకి చెప్పగలదు కానీ...తండ్రి అల కాదు పాపం అందరి బాధ్యత మోస్తూ బయటకి గంభీరంగా కనిపించే మహానుభావుడు 😍😍😍

  • @Durbakulavudaikiran
    @Durbakulavudaikiran Месяц назад +3

    ఎంత ఆలోచనలు ఉన్నా కూడా మైండ్ రిలీఫ్ గా ఉంది ఈ వీడియో చేసే ధన్యవాదాలు

  • @user-zr2nf6ce1w
    @user-zr2nf6ce1w Год назад +229

    బతుకు లో బాధ లేకపోతే ఆనందం విలువ కూడా తెలీదు.....😦😦
    Excellent line bro......

  • @srirammca5654
    @srirammca5654 Год назад +317

    సమ్మర్లో ఇంట్లో కాళిగా ఉన్న కుర్రాళ్లకు మంచి టైం పాస్
    మన FILMY MOJI 🥳

    • @itsSIRIthings
      @itsSIRIthings Год назад +5

      Time pass + manchi message kuda untadi anni videos lo

    • @srirammca5654
      @srirammca5654 Год назад +1

      @@itsSIRIthings Hmmm Yes

  • @Madhu-sz8kj
    @Madhu-sz8kj Год назад +10

    Middle class family lo chala problems untay😢
    But
    Chala happy ga life ni enjoy chestam😊

  • @SekharchCh-yi2tn
    @SekharchCh-yi2tn 3 месяца назад +5

    Nijanga nanna gurunchi super gaa chepparu...nanna ante oka emotion 😢

  • @venkateshrayala2908
    @venkateshrayala2908 Год назад +543

    నా చిన్నతనం గుర్తువచ్చింది నాకు తెలిసి ప్రతి మధ్య తరగతి కుటుంబం లో జరిగి ఉంటుంది ఏడుపు ఆగట్లేదు😢

  • @GRD4636
    @GRD4636 Год назад +22

    నవ్వించటమే కాదూ.......అప్పుడప్పుడు ఇలా నిజాలుతో కళ్ళల్లో నీరు కూడా తెప్పించ గలరు.... TNQ... బ్రో this is my real story'

  • @praasnthsantosh8556
    @praasnthsantosh8556 Год назад +11

    22:04 Jagannadham uncle emotional words touch my heart.
    Rich Dad & poor Dad episode chala bagundhi.
    Next episode kosam waiting.

  • @bhargavibujji2788
    @bhargavibujji2788 Год назад +4

    Real life of every middle clss kid n middle cls father also 👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻 nijamga yedipimchesaru

  • @vishnuprasad4381
    @vishnuprasad4381 Год назад +140

    It is not just a video it is reality..... Every middle class kid pain During his childhood really explained very well and showed the difference between poor and rich and middle class and higher class

  • @karthikworld8522
    @karthikworld8522 Год назад +1766

    కళ్ళు మూసి తెరిస్తే తెలవారుతుంది కానీ తల రాతలు మారవు.. Best dialogue.. 💜💜

  • @ksreelatha-yt3rq
    @ksreelatha-yt3rq Год назад +20

    Ee pain middle class valaki matrami telusu❤❤❤

  • @PraveenIloveBharat
    @PraveenIloveBharat Год назад +3

    Mee video chusi first time tears vachai. Touch chesaru bro. Every middle class father & son story

  • @hanumanthuch8771
    @hanumanthuch8771 Год назад +3

    మంచి మెసేజ్ ఇచ్చారు ఇలా చాలామంది ఆలోచిస్తున్నారు మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు ఇలాంటి మెసేజ్లు చాలా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను,💞💞👍👍🙏🙏

  • @dhanaraju1606
    @dhanaraju1606 Год назад +49

    నాన్న కోపం ఎప్పుడు కూడా బాధ్యాత నేర్పిస్తుంది పిల్లల కోసం పరితపించే వాళ్ల ప్రేమకు వెలకట్టలేని ధాన్యవాదాలు పేరెంట్స్ డే కి ధాన్యవాదాలు 🥺💝👪లవ్ యూ అమ్మా నాన్న ధన్యవాదాలు ఫిలిమోజీ లవ్ యూ 😚

  • @jayalakshmiparchuri6094
    @jayalakshmiparchuri6094 Год назад +374

    ఇన్ని రోజులు happy గా నవ్వించి ఇప్పుడు ఒక్కసారిగా ఇలా emotional చేశారు😢😅

  • @naidukuchi500
    @naidukuchi500 Год назад +4

    Chala bagundi bayya entlo thalli,thandri veluva andariki telusthundi and nenu ee video chuse emotion ieyaa tq bayya elanti video cheysenaduku.............. LOVE YOU FILMYMOJI

  • @KatikapariPeddharamayya
    @KatikapariPeddharamayya Месяц назад +2

    నీవు చెప్పింది నువ్వు చెప్పిన విషయాలు అన్నీ నేను జీవిత సత్యాలు బ్రో

  • @ashokchinna7364
    @ashokchinna7364 Год назад +34

    అన్న ఈ episode చాలా బాగుంది అన్న, ఎప్పుడు నవ్వుతూ నావవించే మీరు ఈ రోజు ❤ ఇక్కడ తాకెలా చేసావ్.😢

  • @RAM-mf4fx
    @RAM-mf4fx Год назад +94

    Very emotional clip😢 and it represents a real pain of middle class father ❤

  • @foundationcourseforcompeti278
    @foundationcourseforcompeti278 Год назад +42

    A Good Message For This Generation ❤❤❤

  • @user-bm4fn9dj5k
    @user-bm4fn9dj5k 8 месяцев назад +3

    Very nice video brother 😊 ఎప్పుడూ ఎలా ఉండాలో నేర్చుకోవాలి తల్లి తండ్రుల దగర....❤

  • @sairamprasadganjarapu2831
    @sairamprasadganjarapu2831 Год назад +421

    నేను కూడా మా నాన్న ని ఇలానే అనుకున్నాను కానీ నిజం తెలుసుకునే టైం కి మా నాన్న లేకుండా పోయారు😢 Miss you nanna ❤

    • @fabjoha2811
      @fabjoha2811 Год назад +7

      Nenu kuda anthey anna
      Nee laagey nenu maa nanna miss avthunnaa

    • @durgaprasadponduru699
      @durgaprasadponduru699 Год назад +4

      Mee tooo bro

    • @devikumarvadisaleti9395
      @devikumarvadisaleti9395 Год назад +2

      🙏🙏🙏

    • @RJSR_1234
      @RJSR_1234 Год назад +8

      Don't worry bro Mee children ni happy ga vunchutu meeru happy ga vundandi mana parents antakanna em korukooru

    • @sureshspyker999
      @sureshspyker999 Год назад +3

      Same situation brother 😞😞😞

  • @yaminidaida6242
    @yaminidaida6242 Год назад +433

    The real struggle of every middle class father's 🙂 thank you filmy moji and team 🥰🥰

    • @Sundariprasad-ue9sl
      @Sundariprasad-ue9sl Год назад +4

      Better if we say The real struggle of a middle class child😢

  • @royyasrikanth1463
    @royyasrikanth1463 Год назад +18

    ఈ రోజుల్లో భాధ్యతలని మరుస్థున్న కొందరు కొడుకులకి తండ్రుల ఆవేదనని మరొక్కసారి గుర్తు చేసిన filmy moji team vaallaki చాలా ధన్యవాదాలు thank you filmy moji💕💕💕💕

  • @user-zc2lt1mo9l
    @user-zc2lt1mo9l 3 месяца назад +5

    Super 🙏🙏🙏🙏

  • @benarjeepb2091
    @benarjeepb2091 Год назад +82

    Really emotional video..ఒక తండ్రి ప్రేమ , కోపం అర్ధం అవ్వాలి అంటే తండ్రి అయ్యే వరుకు తెలియదు😊😊😊

  • @iplt20.com376
    @iplt20.com376 Год назад +15

    ఎంత రిచు పుర్ అన్నది ముఖ్యం మన తల్లిదండ్రులు మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు అన్నదే ముఖ్యం

  • @mythilisunilvalgot
    @mythilisunilvalgot Год назад +2

    I like this video Manu bro last lo motivational quote superb. Life gurinchi theliyajesaru ee video lo

  • @harishramprasadv299
    @harishramprasadv299 11 месяцев назад +4

    ఈ మనిషి బ్రతుకు ఇంతే. ఆ డైలాగ్ నిజంగా నాకు హార్ట్ టచింగ్.

  • @music__753
    @music__753 Год назад +147

    6:57 literally got emotional 😭

  • @hemanthkumarkalidindi8580
    @hemanthkumarkalidindi8580 Год назад +59

    ఒక మంచి బాధ్యత రావాలి అని ప్రతి Middel class Father తన కొడుకుకి ఎదో విధంగా ఎప్పుడు కష్ట పడుతూనే వుంటాడు, Thank you Filmyoji for this Video. నా లైఫ్ నాకు గుర్తు వచ్చింది 😢

    • @999-lljw-ss
      @999-lljw-ss Год назад

      😂

    • @999-lljw-ss
      @999-lljw-ss Год назад

      Paapam inni rojulu nee life yento marchipoyava bro? 🥹 By the way good luck for your future. There's nothing better than making our parents proud ☺️🤛

  • @sekharswamuji3748
    @sekharswamuji3748 Год назад +2

    Mana varaku vaste ne tellisthundhi mana amma nanna yentha kastapadaru annadhi. Nijam ga super bro e video

  • @Chakravarticreatons
    @Chakravarticreatons 11 месяцев назад +6

    కళ్లలో నీళ్లు తీరుగై అన్న 😢😢😢ఇప్పుడు తెలిసింది i love my mom ❤❤Dad

  • @sreedharyerra6717
    @sreedharyerra6717 Год назад +126

    Climax scene is very useful every son in the world.father and mother is lords to every child don't miss it.

  • @SHIVA-YT444
    @SHIVA-YT444 Год назад +133

    పెదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. కని పెదవడిగా చనిపోతే అది నీ తప్పే ❤

    • @krishnasai5606
      @krishnasai5606 Год назад +5

      Konchem mustava

    • @gamerworld1084
      @gamerworld1084 Год назад

      @@krishnasai5606 😁

    • @999-lljw-ss
      @999-lljw-ss Год назад +2

      ​@@krishnasai5606 true words bro 🙂, paapam neeku yekkado kaalinatlundi yenduko mari 🤣

    • @iamkarteek
      @iamkarteek Год назад

      Then your father made a mistake

  • @__-lo9bw
    @__-lo9bw Год назад +2

    Eppudu navve unte baguntundhii
    Appudappudu ilanti series unte values telusthay 😊 Excellent ❤️

  • @chinna1612
    @chinna1612 10 месяцев назад +2

    ❤❤❤... Adina kotaga cheyali anii undhi but nalaga alochinchey valu untey chepandhi. Boys

  • @chraja789
    @chraja789 Год назад +67

    ఏడిపించారు బ్రో.. ప్రతి తండ్రి ఫీలింగ్ ఇదే.. ప్రతి కొడుకు ఆలోచించాలి సింధీ కూడా ఇదే.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adilakshmiseerapu4013
    @adilakshmiseerapu4013 Год назад +49

    This is the best emotional episode of the month 2023 jagannadham uncle is done one man show 😢 jagannadham uncle super acting ending very heart'touching

  • @seemakurthiramu2855
    @seemakurthiramu2855 6 месяцев назад +3

    Oka thandry padey badha kallaku kattinattu chupincharu exlent

  • @sharifa1854
    @sharifa1854 Год назад +3

    Ee video chusuna vallaki thalli thandrulanu ardham chesukyntaru ani korukuntunna😌😌😌😌

  • @steevengadde9410
    @steevengadde9410 Год назад +460

    Congratulations FILMYMOJI for 4M subscribers 🥰

  • @jyothirmayeedandu9395
    @jyothirmayeedandu9395 Год назад +90

    Filmymoji videos is too addictive it is very dangerous 😂😂❤❤

  • @amaragondasai8531
    @amaragondasai8531 11 месяцев назад +2

    Hi this video super vundhi

  • @sripranav7480
    @sripranav7480 Год назад +1

    Episode lo koncham funny ga koncham emotional ga create chesaru nice filmymoji

  • @chirudhivvechaityanafounda3832
    @chirudhivvechaityanafounda3832 Год назад +106

    మనసుకు ఎంతగానో హత్తుకుంది ప్రతి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొనే, యువతకు ఆలోచింపచేసే ఒక మధురానుబోతి సన్నివేశం

  • @saanvignanavishorts6142
    @saanvignanavishorts6142 Год назад +28

    Climax awesome....adipinchesaru😢 true words....love U dad and mom

  • @__one_boy_journey1273
    @__one_boy_journey1273 Год назад +2

    ఏడుపుంచవ్ అన్నా 😢😢😢, సూపర్ వీడియో ❤❤❤

  • @peralacharanraj7699
    @peralacharanraj7699 11 месяцев назад +3

    Chaala bagundi anna video reality ki chaala realistic ga undhi🙌

  • @abhinayyadavjala548
    @abhinayyadavjala548 Год назад +150

    కళ్ళు మూసి థెరిస్తే తేలవరుతుంధీ అంతే కాని తాళ రాతలు మారవు........
    What a brilliant line....🖤

  • @kodiappalaraju
    @kodiappalaraju Год назад +20

    అద్భుతమైన ఎపిసోడ్ భయ్యా. The best skit forever❤

  • @2JZ_Editz
    @2JZ_Editz Год назад +3

    Bro thank you for the emotional speach😢. I know how u fell because the same happens to mee.💖

  • @kondlakiran2021
    @kondlakiran2021 Год назад +1

    Ela intha heart touching content teesthunnaru anna, great words

  • @rajeshch8351
    @rajeshch8351 Год назад +22

    వాస్తవానికి చాలా దగ్గరగా heart touching గా వుంది sir,,,,,,

  • @rajdaddy87
    @rajdaddy87 Год назад +60

    ఆరేయ్ బావ నీ వీడియో చుసిన ప్రతిసారి నవ్వు ఆలోచన వస్తాయి.. కాని ఈ సారి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఓ కొడుకు ఆవేదన ఓ తండ్రి ఆలోచన రెండు చాలా అద్భుతం

  • @Technical5665
    @Technical5665 Год назад +3

    Nice message for the society

  • @chandunayak6735
    @chandunayak6735 6 месяцев назад +4

    Hatsoff to the script, editing, acting, screenplay. Wow, what a work team. The much you made me laugh, at the end I was in tears. 😢

  • @mrsai8856
    @mrsai8856 Год назад +68

    Comedy + Emotiona l+ Message = Filmy moji ❤

  • @Anu3051
    @Anu3051 Год назад +36

    మా పిల్లని డైరెట్టిగా చెప్పలేనివాన్ని
    మీరు వీడియో లో చింపిస్తున్నారు 👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @curious029
    @curious029 Год назад

    Entanna middle class madhu anaedhi RUclips lo oka series ani anukunna naaku edhi koda oka normal telugu SERIAL anipinchae laaga chesav!!
    I'm regretting how MCM turned out!

  • @bhargavigangineni1554
    @bhargavigangineni1554 Год назад +1

    Superb skit chala emotional ga vundhi episode

  • @lokeshloke7115
    @lokeshloke7115 Год назад +19

    మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితం లో ఎప్పుడు మీరు చూపించే నవ్వులు పువ్వులు ఉండవు... కష్టాలు బాధలే ఉంటాయి

  • @telugublindofficial
    @telugublindofficial Год назад +25

    వీడియో చాలా బాగుంది అన్నా ఇలాంటి వీడియోలు మా ముందుకు తెస్తున్న అందుకు చాలా ధన్యవాదాలు❤

  • @Murugannnnnn
    @Murugannnnnn Год назад +1

    Kannellu agatleduu ❤❤ thanks filimymoji ❤❤❤ Sai Kiran Anna thank you so much

  • @jangamvenkatesh9433
    @jangamvenkatesh9433 Год назад +1

    100 percent true concept thechav bro tooo good

  • @TheBeastboyTelugu
    @TheBeastboyTelugu Год назад +432

    Filmymoji అంటే ఎంత మందికి ఇష్టం ❤️😘🥰

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 Год назад +50

    నవ్వించలన్నా , ఏడిపించలన్నా మీ తరువాతే boss❤

  • @bevarapoojasri
    @bevarapoojasri Год назад +1

    Much needed message that needs to be spread ! Chala bavundi 👍

  • @user-xu8vv2xx7i
    @user-xu8vv2xx7i 3 месяца назад +2

    Wow🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saisrib167
    @saisrib167 Год назад +34

    Filmymoji always making heart touching videos shows sensitive, which has middle class emotions but don't cross the line not to hurt that classes...❤❤

  • @iplt20.com376
    @iplt20.com376 Год назад +20

    Last lo endamanidike Goosebumps vachai 🔥🔥🔥

  • @anji6959
    @anji6959 Год назад +1

    Naa life ni mirror lo chusukunatu vundhi ❤i love my dad ❤❤❤

  • @revathipalakurthi5434
    @revathipalakurthi5434 7 месяцев назад

    Rich Dad Poor Dad E article book neenu chadvinappudu chala emotional ayyanu.after 7 yrs ippudu E filmymoji lo chusa

  • @srikanthgedela7753
    @srikanthgedela7753 Год назад +152

    After a long time middle class madhu come with an extraordinary script, kudos to entire team ❤️👌

  • @ramyarajesh-rs7ts
    @ramyarajesh-rs7ts 15 дней назад

    Such a wonderful words , naku asalu aedupu aagaledu, pillalaki adiginavanni ivvadaniki parents entha kastapadatharo baga chepparu.. thank u soo much❤❤

  • @jeevankumar8144
    @jeevankumar8144 11 месяцев назад +2

    సరిగ్గ చెప్పారు 👏👏👏👏👏

  • @joebhanu969
    @joebhanu969 Год назад +7

    What a perfect example...😍😍😍Me Characters lo nunchi live ga machi example tho manchi message iccharu i truly loved it...❤❤❤❤

  • @ramsjanu1439
    @ramsjanu1439 Год назад +29

    Last dailogous of madhu father excellent 👏👏👏

  • @kchatrapathi
    @kchatrapathi Год назад +1

    Same naa life malli chustunat undi❤

  • @satiyakumari-qu4mk
    @satiyakumari-qu4mk 21 час назад +1

    Madhu ni okka vedio ayena rich ga chupinchandi plz chala bagundi vedio super starting music super

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 Год назад +14

    🌹👌ఈ తరం పిల్లలకు తండ్రిగారి చాలా మంచి సందేశం....👍

  • @srujansofts
    @srujansofts Год назад +10

    First time filmy moji vedio chusi bhadesindi ..too good. Good message....thanks..😢❤

  • @sumanthkommuri8974
    @sumanthkommuri8974 Год назад +2

    Filmymoji eppudu navvinchadame kadu emotional kooda chesiddi 😢

  • @lalitha077
    @lalitha077 Год назад

    Nijamga nijam chapparu, good message particularly to youngsters..

  • @MegaSatyen
    @MegaSatyen Год назад +14

    During my 10th class i skipped my school on my birthday as I didn't have new clothes. My dad promised to buy but couldn't, he came late at night struggling on how to convince me. Now am 40plus and what they have given me was education and ethics which helped me in achieving success. Yes I am in a position to give what my kids ask for, ofcourse with proper control on waht they ask for.

  • @aafansssthaggedleeee8071
    @aafansssthaggedleeee8071 Год назад +4

    Enti mava e emotion thattukoleka pothunnam
    Inni rojulu
    Navvincharu ippudu
    Emotion chestunnadu🥺🥺🥺🥺❤️
    E vedio lo madhu oka bhuti mata matladadu
    Adhi
    Teliste DEENIKI reply ivvand😂😂i

  • @TRUEGAMER77
    @TRUEGAMER77 Год назад +2

    Filmymoji rocks funmoji shocks

  • @sirikanthraviteja0110
    @sirikanthraviteja0110 Год назад

    Chaala bagundhi video 😮🥹🥹 so true..