Dharma Peetam | హిందూ ధర్మం వైపు విదేశీయుల చూపు | Foreigners Following Hinduism & Indian Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @yalavasekhar2124
    @yalavasekhar2124 7 лет назад +100

    యుగాంతాల వరకు నిలిచిఉండేది సనాతన ధర్మం ఒక్కటే

  • @srivijayadurgadijitalsstud7033
    @srivijayadurgadijitalsstud7033 6 лет назад +34

    నా ధర్మం చాలా గొప్పది అదే నా సనాతన ధర్మం

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 7 лет назад +84

    జై శ్రీ రామ్...జై భారత్ టుడే

  • @KLKUMAR333
    @KLKUMAR333 7 лет назад +170

    ప్రతి ఊర్లో భగవద్గీత గురించి ప్రతి ఆలయంలో రాబోయే తరలవాలకి అర్ధం అయ్యేలా చెప్పాలి...

    • @vnrfacts9575
      @vnrfacts9575 6 лет назад +7

      Kalidindi Leela Kumar 100% agree

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 Год назад

      ENDOWMENT MUNDI AALAUALANU VIDIPINCHUKOVAALI B J P UNNAPUDE SAADYAM SWAMULU YEKAMY UDYAMAM MODJALUPETTAALI

  • @appalanaidumukunda2062
    @appalanaidumukunda2062 6 лет назад +81

    ఈ ఆఖండా భారత దేశం లోనే కాదు ఈ ప్రపంచం లో ఉండే ప్రతి మనిషి ఒక హిందువే
    కొంత మంది ఇతర మతాలను సృష్టించికొని దేనికి పనికిరాని వారిని ప్రార్థిస్తున్నారు

    • @createdgodsupergod2133
      @createdgodsupergod2133 6 лет назад +6

      అవును సోదరా అఖండ భారత్ అంటే ప్రపంచం అంతా.

    • @syedellias5730
      @syedellias5730 6 лет назад +2

      @@createdgodsupergod2133 Yes....Vasudaika kutumbakam

    • @praveengajula13
      @praveengajula13 6 лет назад +1

      uray jaffaga niku amaina budhi gyanam undha

    • @chinavenkateshpattapu7936
      @chinavenkateshpattapu7936 5 лет назад +1

      Gadida mo

    • @Saiteja-sc3zs
      @Saiteja-sc3zs 5 лет назад +2

      @@praveengajula13 niku amains unda fist nuvu hindhu paru marchuko a tharuvatha matladu

  • @appalanaidumukunda2062
    @appalanaidumukunda2062 6 лет назад +41

    ధర్మం అంటేనే హిందు

  • @durgamrajeshkumar274
    @durgamrajeshkumar274 7 лет назад +47

    జై సనాతనధర్మం
    జై జై సనాతనధర్మం

  • @laxmanarao9175
    @laxmanarao9175 7 лет назад +25

    జై శ్రీరామ్ .....జై హింద్ .......జై భారత్

  • @kondababu5982
    @kondababu5982 6 лет назад +16

    జై భారత్ టుడే ఛానల్ సూపర్

  • @gangamahesh8086
    @gangamahesh8086 6 лет назад +20

    OUR CULTURE IS GREAT. INDIA IS HEART OF THE WORLD IN SPIRITUAL PROCESS. ONCE PROVE INDIA MASTER FOR HUMANITY AND CULTURE IS GREAT. PROUD TO BE AN INDIAN JAI HIND

  • @kva-fi2ty
    @kva-fi2ty 4 года назад +3

    👌హిందూవుగా గర్వపడుతున్నాను💐💐

  • @vasanthareddy6348
    @vasanthareddy6348 5 лет назад +9

    I am very happy and proud to be Hindu I am very very blessed to be born in India our Sanatana dharma I admire our culture and heritage regarding our Hinduism

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 7 лет назад +149

    హిందు దర్మం నుండి ఇతర మతాలకు మారాలనుకునేవారు, ముందు తను జన్మించిన, పవిత్ర హిందు ధర్మాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.

    • @marutisakuntalaparavastu6479
      @marutisakuntalaparavastu6479 5 лет назад +6

      అర్ధం చేసుకోకుండా విపరీత అర్ధాలు మాత్రం తీసుకుంటారు.

    • @balakrishnasuma3676
      @balakrishnasuma3676 5 лет назад +2

      Meeru moshe pata nibandana kottiveyabadindi ante memu nammali .... manu dharmam e yuganiki kadu ani meeru telusu koru.
      Kalanni batti rules maratai
      1 okappudu pelli peddalu adi ante ade chesukovali ippudu pillalu ishtam..
      2 okkappudu guruvu kodite tappu kadu.. kani ippudu tappu..
      3 hindus darmalalo lady ni sex kosame kadu.. meela
      4 papanni cheyinchadam kosam asale kadu...
      5 illu nadipinchadam pillalu . Barta sampadana bayati panulu...
      6 maku dabbu ki lakshmi
      Study ki saraswati energy ki parvati.. vedalu ki gayatri devi...
      Sati savitri anasuya seeta arundati lanti prarivatalu.. andoro unnaru..
      Meeku evaru unnaru...

    • @jainagendrasunkara9031
      @jainagendrasunkara9031 4 года назад

      @@balakrishnasuma3676 well explained

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 года назад +1

      కొంత కాలం క్రితం ఒక భారతీయ పెద్ద మనిషి ఈ భారతీయుల ఆచారాలు, పద్ధతుల మీద విసుగు చెంది వేరే మతాన్ని స్వీకరిస్తాడు.
      కానీ అక్కడ (చేరిన మతములో) కట్టు బాట్లు, పరిస్థితులు వేరు. వుండే స్వేచ్ఛ ని వదులు కొని వచ్చేను కదా అని బాధపడతాడు. కనీసము సిగరెట్టు తాగడానికి కూడా స్వాతంత్ర్యము లేదు. మిగతావి ఇంకా ఘోరము.ఆరు నెలల్లోనే తిరిగి వెనక్కి వచ్చేస్తాడు.(,ఈ విషయము ఒక విదేశీయుడు తన పుస్తకములో రాశాడు).
      (వున్నప్పుడు సరిగ్గా చూడరు, లేనప్పుడు చింతించి లాభము వుండదు).

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 6 лет назад +14

    మనదేశం లోఉండే హిందూయేతరులు ఇలాంటివిషయాలను మనసుపెట్టి ఆలోచిస్తే పరమతాలమాయాలో పడరు.

  • @thanishSanatan
    @thanishSanatan 7 лет назад +24

    The Great సనాతన హిందూ ధర్మం

  • @rajasekhar9674
    @rajasekhar9674 7 лет назад +233

    ప్రతి ఊరిలో గుడి, బడి రెండు ఉంటాయి.....బడిలో చదువు చెబుతున్నారు...కానీ గుడిలో ఏంచెబుతున్నారు...ఒక భజన లేదు., ఒక ప్రసంగం లేదు....మన గురించి మనం తెలుసుకోవాలి అంటే పూజారులు మేలుకోవాలి అని అనుకుంటున్నాను... In my opinion .......

  • @gandrakotaodelu5240
    @gandrakotaodelu5240 7 лет назад +40

    Jai hindu

  • @vittalyeldhi444
    @vittalyeldhi444 7 лет назад +122

    అయ్య నాతోటి హిందువుల్లార మన దేశంలో మనం ఇంతగ హిందుత్వం గురించి మాట్లాడుకోటానికి కారణం కాంగ్రెస్ రాజకీయ పార్టి సెక్యులర్ ముసుగులొ మన మతాన్ని ఆనిచివేసారు అందుకె కాంగ్రెస్ పార్టి ని మన భారతదేశం నుండి తరిమి కొడదాం దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి నేను చెప్పినదాంట్లొ సత్యం ఉంద లేద

  • @praveennaguluri539
    @praveennaguluri539 7 лет назад +27

    Hinduism is the mother of all the religions.
    Whether you believe in no God,one God or many god's.
    Humanity is the only way to reach God easily.
    Krishna says in bhagwatgeeta.
    Do your duty (Dharmam=Satyam, nyayam).Rest leave it me.
    That is sanathna Dharmam.
    Jai sree Ram.

    • @praveennaguluri539
      @praveennaguluri539 7 лет назад +3

      Med Classics
      మంచి వాళ్ళు తక్కువగా వుంటారు.
      చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉంటారు.
      మంచి వాళ్ళు వేరే మతం లో ఉండవచ్చు కానీ హిందూ మతమే గొప్ప మతం.
      హిందూ మతము అన్ని మతాలను గౌరవిస్తారు.

    • @mallikarjun510
      @mallikarjun510 7 лет назад

      Praveen Naguluri
      Christian lo one God
      Islam lo one God
      Hinduism lo 33000 god's
      Aite manchivaalu takuva untaru ante Hindu gods lo chala takuva god's manchivaala?
      Hinduism lo Chettu putta ni,cow ni poojistaru meelo una low caste brother ni sub Human la enduku treat chestaru?
      Asalu mee temple lo Brahmins matreme enduku chestaru ? Christian lo avaryna poojari avachu,Islam lo kuda anthe,marenduku meeku Ila sontha Hindu brother ni Ila treat chestaru?

    • @praveennaguluri539
      @praveennaguluri539 7 лет назад +2

      Med Classics
      నీకు తెలిసింది కొంత తెలియంది చాలా ఉంది.
      హిందూ మతం గొప్పతనం తెలియక ఏవేవో మాట్లాడితే ఎట్లా.
      దేవుళ్ళు కోట్ల మంది అంటున్నావు.
      Yes you are right.
      దేవుళ్ళు వేరు దేవాదిదేవుడు వేరు.
      మీకు బేసిక్స్ మాత్రమే తెలుసు.
      Deep knowledge కావాలి అంటే first మీరు ప్రతి వస్తువును, ప్రతి జీవిని, ప్రానమున్నవాటిని , ప్రాణము లేని వాటిని అన్నిట దైవత్వాన్ని చూడండి.
      వీటిని అన్నిటినీ సృష్టించిన వాడు దేవుడే కదా మరి దేవుడు సృష్టించిన వాటిని భక్తి తో ఎందుకు చూడరు.
      If you don't believe inGod no problem.
      If you believe in one God no problem.
      If you believe in everything and everyone as God no problem.
      When you respect and believe that every thing and everyone as God you will achieve devinity.
      That is called Hinduism.
      దానినే మానవత్వం అంటారు.
      ఒక సారి try చేసి చూడండి.

    • @vnrfacts9575
      @vnrfacts9575 6 лет назад

      Praveen Naguluri 100 true

    • @soulmortal142
      @soulmortal142 4 года назад

      @@mallikarjun510 ne question entha stupid ga undi telusa...nuv adigedi elaundi ante hospitals lo doctors a enduku patients ni enduku chustharu...vaalake enduku importance istharu ani undi😂...pity u🙏

  • @srinivasmedi99
    @srinivasmedi99 7 лет назад +72

    jai sanathana dharma jai hind jai bhaarat today

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 7 лет назад +23

    Jai sriram Jai bharathtoday

  • @ChannelforUAll
    @ChannelforUAll 7 лет назад +62

    క్రిస్టియనిటీ అనే విషాన్ని అమృతం అని చెప్పటానికి హిందు ధర్మం అనే అమృతాన్ని విషం అని చెప్పటానికి విచ్చలవిడి ప్రచారాన్ని మొదలు పెట్టించారు అక్కడి మతవాదులు. దానివల్ల హిందు ధర్మానికి గొప్ప మేలే జరిగింది. ఎలా?... క్రీస్తు వాదుల గోల వల్ల హిందు ధర్మం లో ఏముందో ఒక సారి చూసారు..ఇంకా చూస్తూనే వుంటారు. ధర్మం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ హరే హరే...

    • @prashanthrocky9214
      @prashanthrocky9214 7 лет назад +1

      Raghava rao Aalla మీరు మీ జోకులు

    • @vnrfacts9575
      @vnrfacts9575 6 лет назад +3

      Raghava rao Aalla super i agree with u

    • @malleshpanjugula4778
      @malleshpanjugula4778 6 лет назад +3

      prashanth muddam ఏం జోకులు చెప్పూ నీ నోట్లో అది పెడతానని పెట్టలేదా

  • @gollaramkrishna8202
    @gollaramkrishna8202 6 лет назад +12

    wonderful
    inspired a lot
    tq sanathana darmamm

  • @kpravikiran521
    @kpravikiran521 7 лет назад +21

    మా కడప జిల్లాలో BHAARAT TODAY చానల్ రాలేదు.అడిగితే పెట్టడం లేదు.

  • @kondababu5982
    @kondababu5982 6 лет назад +3

    విటల్ నువ్వు చెప్పింది చాలా బాగుంది హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తే ఆ పార్టీకి ఓటు వేయాలి అది కరెక్ట్ ఇంకొక విషయం ప్రతీ శనివారం భగవద్గీత ప్రతి గుడిలో కానీ ప్రాంగణంలో బోధిస్తూ ఉంటే ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండేలా చేయాలి అప్పుడు హిందూ మతం వర్ధిల్లుతుంది జైహింద్

    • @AshokKumar-kk1il
      @AshokKumar-kk1il 6 лет назад +1

      Bible is created by man no discussion needed for comparison with sanathana dharma

  • @Taraka1972
    @Taraka1972 6 лет назад +6

    సనాతన ధర్మానికి మూలము వేదం , భాగవతగిత,మహాభారతం, పురాణాలు కాదు, వేదలపై దేశం లో చర్చ పెద్ద మొత్తంలో జరగాలి,వేద జ్ఞానం ఆఅందరికి అందరికి అందుబాటులో ఉండాలి.వేదంలో లో ఇప్పుడు పూజించే అవతారాలు వేదం లో లేరని ఎంత మంది తెలుసు, మన దేశంలో బైబిల్ రీసెర్స్ కాలేజి లు వెల లో ఉన్నాయి,హిందు గ్రంథలు బోధించే వేద పాఠశాల చాలా తక్కువ ఉన్నాయి

  • @sanjeevareddyjuturu429
    @sanjeevareddyjuturu429 4 года назад +1

    సనాతన ధర్మ న్ని ఆచరిస్తున్నా పరమత మిత్రులకు ధన్యవాదాలు

  • @arjunbayya5336
    @arjunbayya5336 7 лет назад +21

    Om is Our God so that, sun giving sound of Om, because everyone have to follow the om, it is the Om is built by Shiva is only the God of Earth. Jai Shri Ram

  • @jp3693
    @jp3693 7 лет назад +42

    సనాతన ధర్మం అమృతం కానీ కొందరు అజ్ఞానం చేత, స్వర్గ నరకమని భయభ్రాంతితో, ప్రజల మానసిక , జీవన స్థితిగతులపైన కులాలు జాతుల పేరుతో సెక్యూలర్ ముసుగులో హిందువులను ధర్మం తప్పించి మతం అనే ద్రాక్షారసము పట్టిస్తున్నారు. ఇందులో మన తప్పులు కూడా ఉన్నాయి, ధర్మం ధర్మం అంటున్న మనం ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికి సులువైన మార్గంలో చేరవేయలేక పోతున్నాం. ముందుగా క్రైస్తవుల వాడే మాట పాపులని స్వర్గం నరకమని ఇక్కడే చాలామంది బయపడి ధర్మం తప్పి పోతున్నారు, దీనిని మొదట చేధించాలి. గుడిలో గాని, ఊరిలో గాని ప్రతి బ్రాహ్మణుల అందరికి అందుబాటులో ఉండి నెలలో కనీసం నాలుగు రోజులు వారికి ఉన్న జ్ఞానాన్ని భగవంతుని తత్వాన్ని గురించి ధర్మం చెప్పి హిందువులను ఏకం చెయ్యాలి. ఇలా చేయగలిగితే హిందువులను అగ్రకులాలు జాతులు వర్ణాలు దళితులు అని ఎవ్వరు విడదీయలేరు.
    సెక్యూలర్ ముసుగులో ఓటు బ్యాంకు కోసం వక్రీకరించి వ్రాసిన మన చరిత్రను మనం తిరిగి వ్రాయాలి.
    నా కన్వెర్టెడ్ సోదరులకు ఒక మాట ప్రకృతిలో భగవంతుడిని చూడలేని వాడు, ప్రకృతికే భగవంతుడిని పరిమితము చేసేవాడు ఎప్పటికి తత్వాన్ని దర్శించలేడు, స్వర్గ నరకమని చూసేవాడు అల్పుడు అథముడు, భగవంతుడిని కేవలం ఆకరానికి ఆపాదించేవాడు జ్ఞానానికి అనర్హుడు, జ్ఞానము పొందిన జ్ఞానికి భగవంతుడు అన్యుడు కాదు. ఆ విద్యను చెప్పేదే భగవత్ గీత. ఆ ఆచారాన్ని పాటించేవాడే హిందువు, ఇది మతం కాదు ధర్మం, కన్వెర్టెడ్ సోదరులారా ఆలోచించండి.

  • @venkatsagar3213
    @venkatsagar3213 7 лет назад +24

    భగవంతుని వైపు మనలను మళ్లించడం కూడా ఒక ఎత్తయితే ఆ భగవంతుడిని తనను గా గుర్తించడం జ్ఞానము పొందడం మహాద్భుత విశేషం ఈ తత్వము హిందూ తత్వం ధర్మము అంటే తనను భగవంతుడిగా గుర్తించడమే దీనికొరకు ఉన్నవి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు సద్గురువుల ఉపదేశ వాక్యాలు ఆయన ఆకారం పంచభూతములతో నిర్మితమైన బ్రహ్మాండాలు వాటిలో ఈ ప్రపంచం దీనిలో మన దేశం భరతఖండం దీనిలో నిర్మించుకున్న భగవంతుని రూప గోపురాలు., గుడిలో ఉన్నాడు భగవంతుడని తలంచి పూజ క్రియలు సలఫీ చిన్నగా భగవంతుని వైపు మనసు మలచి తొలి క్రియగా తొలి అడుగుగా ప్రయాణం మొదలు పెట్టారు .(బగవంతుని చేరే ప్రక్రియ, హిందువు ప్రతి ఒక్కరు చేసేవిదముగా వారికి బక్తి జ్ఞానమును కలిగించిన మహానుబావుల గురువుల క్రుషికి ఫలితమే ఇప్పటికి వారికి వారే సకల హిందూ స్రీ పురుషులు వయసుతో సంబందం లేకుండా ప్రతి 3సంవత్సరముల శిశుబాలల కానుండి ద్రేయం విడచిన తరువాత గూడా బగవత్ కార్యముగానే శవ క్రియలు సలిపి పిండ కార్యములు సదా వారి వారి పెద్దలకు ఆచరిస్తూ వారు చేసే క్రియలో బగవంతునుని ఆరాదిస్తూ ఎక్కడ అతడిని విడువకుండా సదా పూజించే విదముగా తలిచే విదముగా చేసిన హిందూ దర్మ పెద్దల అపార జ్ఞాన సుదూర ద్రుష్టి కి దాని విషిష్టతకు సదా జై కొట్టే విదముగా నున్న హిందూ తత్వానికి అదీ నాదిషగా హిందూవుగా వున్నందుకు గర్వకారణం.) విగ్రహం ఆరాదనలో దీనిలో సఫలీకృతం అయినవారు, భగవంతుని రూపం మనసున నిలపి అదే పూజను తన అంతరంగంన చేసి రెండవ అడుగుగా మానసపూజ కొన్నాళ్ళు ఇదే దిశగా బగవంతుని చేరడానికి చేస్తున్న ప్రయాణం ప్రయత్నమే హిందూ ప్రయత్న ప్రయాణ రెండవ అడుగు. మూడవ అడుగుగా బగవంతుని చేరే దిషలో బాగంగా సద్గురువుని చేరి సత్య వస్తువు యొక్క విశిష్టత ను దాని జ్ఞానాన్ని పొందడం దీనిలో అనంతానందాన్ని పొందే తత్వాన్ని బోధించిన గురువునే బగవత్ స్వరూపము గా కొలుస్తూ కొలుస్తూ సదాసదా ద్యానిస్తూ బ్రమర తత్వానికి చిహ్నము గా తనను తానుగానే బ్రహ్మ ముగా లయంన సర్వవ్యాపకముగా నుండడం హిందూతత్వదర్మం ,.ఏదర్మ మయితే జీవుని బ్రహ్మముగా గుర్తించి పరబ్రహ్మముగా తనకు తానుగా నుంటుందో తనకంటూ ఇతర అన్యం లేదని బోదిస్తుందో అదియే సనాతన, సదా,తన,సదానూతన" ఆది,"కానిదిగా "అంతం "లేనిదిగా సదాతనకు తానై వున్న దర్మమే నీదయినదర్మం అదే స్వ దర్మం., దీనినే వాడుక బాషలో అందరికి అర్దమయ్యే విదముగా హిందూదర్మమని పిలువబడుతుంది. ద్రేహానికి ఒక తల లాంటిది కాదూ హిందూ దర్మం ,మొత్తం సంపూర్ణ దేహమే దీని లాంటిది హిందూ దర్మం ఈదర్మంలో బగవంతుని కొరకై వేతుకులాట లేదూ ఎందుకంటే బగవంతుడే ఈదర్మమై వుంది సందేహాలకు తావులేదు. !!!!!!!!

    • @ndcreations4790
      @ndcreations4790 7 лет назад

      Venkat పిచి వారు యేలాంటి పనులు చేయరు Sagar ..mana darmam gurinche baga cheparu anna

  • @ramamurthy5821
    @ramamurthy5821 7 лет назад +8

    హిందూ మతం....సర్వమనవసమ్మతం

  • @gangareddychetpelly4867
    @gangareddychetpelly4867 7 лет назад +18

    Jai Hinduism

  • @nnrao1836
    @nnrao1836 7 лет назад +36

    Every indian must read Bhagavad geetha and understand and impliment and explain to others

  • @తారాసోమనాథస్వామి

    భవిష్యత్ లో ప్రపంచం మొత్తం హైందవమే.
    జై బీజేపీ.
    జై మోడి.
    జై శ్రీరామ.😃🕉️🇮🇳❤️🚩🙏💪✊👊

  • @k.jogaraok.jogarao1981
    @k.jogaraok.jogarao1981 4 года назад

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై హింద్ సనాతన ధర్మం వర్ధిల్లాలి వందేమాతరం వందేమాతరం

  • @mekalagopal3054
    @mekalagopal3054 7 лет назад +6

    గ్రంథాలను అందరికి అందుబాటులో ఉంచితే బాగుంటుందని నా సలహా

  • @NagaRaju-dl7ks
    @NagaRaju-dl7ks 7 лет назад +38

    jai Hindu people

  • @mallikarjunareddy6122
    @mallikarjunareddy6122 7 лет назад +4

    hindhuisam is our life and breath........................i am proud of be an hindhu,and indian

  • @rockysingh5563
    @rockysingh5563 6 лет назад +8

    My heart cheered

  • @balukesav2050
    @balukesav2050 6 лет назад +2

    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @vasalavin0dkumar782
    @vasalavin0dkumar782 7 лет назад +12

    excellent Jai barath matha

    • @spandan637
      @spandan637 7 лет назад +2

      I am Hindu live as Hindu die as Hindu

    • @rockysingh5563
      @rockysingh5563 6 лет назад +2

      +spandan roy yeah bro. akhand hindu rastra coming soon

  • @phanisairam1950
    @phanisairam1950 6 лет назад +23

    Siggu techhukondira. Hindu culture is great

  • @theblazingfire5525
    @theblazingfire5525 7 лет назад +5

    Amazing feeling very happy

  • @rajashekarsalluri1507
    @rajashekarsalluri1507 5 лет назад +3

    ప్రతి బడిలో బాగావతం గీతా ల గురించి పిల్లలకు బోదించాలి. దానికి కవలసిన చర్యలుతీసుకోవాలని నా అభిప్రాయం

  • @meganagantasala8334
    @meganagantasala8334 7 лет назад +2

    really amazing bhaarat today i like tanku tanku somasch bhaarat today

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    అదీ,హిందుత్వం గొప్ప తనం అంటే...జై హింద్.

  • @vijaygoud1446
    @vijaygoud1446 6 лет назад +6

    హిందూవు గా జీవించు
    హిందువు గా గర్వించు

  • @polojuraju2158
    @polojuraju2158 5 лет назад +1

    One and only HINDU channel BHARAT TODAY

  • @anugusravanthi432
    @anugusravanthi432 3 года назад +1

    Oka roju ,,,very sooon whole world follow sanathana dharma❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ surely ,🙏🙏🙏🙏

  • @upendarrao3864
    @upendarrao3864 6 лет назад +2

    Wow. Super. Felling proud movement

  • @harikorani9332
    @harikorani9332 7 лет назад +3

    Jai Bhaarat today news good job

  • @ganeshkumar4202
    @ganeshkumar4202 7 лет назад +3

    Rajasekar garu Baga chepparu

  • @ranagaiah6268
    @ranagaiah6268 4 года назад +4

    ఎవరైనా సరే 40 రోజులపాటు సనాతన ధర్మాన్ని గురించి ప్రయత్నించి చింతన చేసిన ఎడల సముద్ర ప్రయాణం సాగినట్టు హిందూ ఇక వెనుతిరిగి చూడరు

  • @sreenivasp6650
    @sreenivasp6650 7 лет назад +5

    Maha adbutha Maina programme, ivi Prathi okkaru choodali, mana dharmam gurinchi thelusukovali

  • @polojuramakrishna4228
    @polojuramakrishna4228 6 лет назад +1

    Jai Sri ram jai barath thanks barath today chanal

  • @venkatvks5356
    @venkatvks5356 5 лет назад +1

    జై శ్రీ రామ్

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 7 лет назад +3

    జై సనాతనధర్మం

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 6 лет назад +4

    Sanathana dharma is the only way for world peace, bliss, and celebration

  • @Sree67852
    @Sree67852 6 лет назад +2

    Joi Joi Hindu...🕉 Namo Narayana

  • @sivapatruni1971
    @sivapatruni1971 3 года назад

    జై హిందూ ధర్మం

  • @vaskoh4649
    @vaskoh4649 5 лет назад

    i love u bhaarat today channel jai sree ram

  • @gdrreddy7530
    @gdrreddy7530 6 лет назад +2

    Proud of Hindu dharmam

  • @vasuvasu5866
    @vasuvasu5866 7 лет назад +3

    జై శ్రీమన్నారాయణ

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 7 лет назад +2

    It is very good telecast program for our Indian tradition the great Sanatana Dharma Thevar a lot of news channels in today in India but when if I talk about Bharat today it is really something special keep it up..We r always wid u

  • @bhaskarnaidu1
    @bhaskarnaidu1 6 лет назад +4

    Jai sri RAM

  • @kiranask1960
    @kiranask1960 5 лет назад +1

    Anchor gaaru me anchoring chaaala spastanga undhi thank you sir chaaala goppaga chupincharu

  • @pbstyles1955
    @pbstyles1955 6 лет назад +2

    Ee prapancham motham om karam tho militham. Jai srikrishna

  • @venkyp6685
    @venkyp6685 5 лет назад +2

    అక్షర జ్ఞానం లేని వారంతా ఫాస్టర్లు అయి క్రైస్తవ మతం గురించి ప్రచారం చేస్తూ హిందువులను మత మార్పిడి చేస్తుంటే, మన ధర్మ గురువులు మాత్రం నెమ్మదిగా ఆశ్రమాలలో తోంగుతున్నారు , ధర్మ సంక్షేమం కొరకు ఒక దీక్షగా బద్ధత, బాధ్యత వహించాలని నా మనవి, ధర్మో రక్షతి రక్షితః.

    • @balakrishnasuma3676
      @balakrishnasuma3676 5 лет назад

      Nijame jobs leni vallu pastors ayyi vallaku unna talent to lower people andarini marstunnaru karanam a roju avvaru addupadaledu ippudu avaru addupadatam ledu ala valla population perugutundi.

  • @7771ramana
    @7771ramana 4 года назад

    జై హింద్...

  • @khanmandlu9925
    @khanmandlu9925 6 лет назад +3

    I like ur chanel

  • @saladivishnu4503
    @saladivishnu4503 6 лет назад +1

    Super, Very good news..

  • @shankare5529
    @shankare5529 5 лет назад +2

    ప్రతి హిందువుకు హిందూ దర్మం ప్రాముఖ్యత తెలియజేయాలి......ఘర్వాపసి చేయాలి

  • @yadavpnarendar4249
    @yadavpnarendar4249 5 лет назад

    విదేశీయులు సైతం మన ( హిందూ)సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటే నా దేశ హిందు బందువులు పాశ్చాత్య సంస్కృతులను అనుసరిస్తూ ఉన్నారు అని చెప్పడానికి సిగ్గుపడుతూఉన్నాను. నేటి తరం నా సోదరీమణులు నుదుటన బొట్టు పెట్టుకోవడం కూడా నామోషి గా భావిస్తున్నారు. పెళ్ళి అయిన స్త్రీలు మంగళ సూత్రం కాలికి మెట్టెలు కుడా తీసి పక్కన పెడుతున్నారు ఎందుకో మరి. 🙏 Jai hind 🇮🇳.

  • @ksrgoud1435
    @ksrgoud1435 7 лет назад +3

    Jaihind...

  • @malleshyadavhyd3667
    @malleshyadavhyd3667 4 года назад

    Om namo venkatesaya 🙏

  • @samireddyvinaysandeep7500
    @samireddyvinaysandeep7500 5 лет назад +2

    I love sanatana darmam

  • @venkateshmyatrivenkey6460
    @venkateshmyatrivenkey6460 6 лет назад +3

    jai Hindustan

  • @balakrishnasuma3676
    @balakrishnasuma3676 5 лет назад +1

    Great

  • @mkkumar2108
    @mkkumar2108 5 лет назад

    I love Bharat today tv super

  • @rssdeshabakthigeeth1651
    @rssdeshabakthigeeth1651 5 лет назад +3

    Sun direct dish భారత్ టుడే చానల్ రావట్లేదు మా ఊరి కేబుల్ లో కూడా భారత్ టుడే చానల్ రావట్లేదు నేను చాలా సార్లు అడిగాను సన్ డైరెక్ట్ భారత్లోనే ఛానల్ లేదు అంతేకాకుండా టాటా స్కై నువ్వు కూడా భారత్ టుడే ఛానల్ ప్యాకేజీ లేదు దయచేసి ఇటువంటి మంచి ఛానల్ యూట్యూబ్ లో నే దొరుకుతుంది. ఇది ప్రతి గడప చూడాలి అంటే భారత్ టుడే ఛానల్ వాళ్ళు కొంచెం కేబుల్ ఆపరేటర్ వాళ్లకి లేదా మేము ఇలా అడుగుతున్న వాళ్ళకి అది ఎలా సాధించుకోవాలో చెపితే ఆ ప్రయత్నాలు వారితో మంతనాలు జరిపి ఆ ప్రయత్నాలు చేస్తాం

  • @RathasarathiLucky
    @RathasarathiLucky 6 лет назад +3

    సార్ మన ధర్మం గురించి మనకే తెలియదు సర్ అంత మహోన్నత చరిత కలిగినది అది ఎవరు ప్రజల్లోకి తీసుకు రాలేకపోతున్నారు ex ఇప్పుడు క్రెస్టియన్స్ ఉన్నారు వారు ప్రతీ ఒక్కరు బైబిల్ చదువుతారు ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది కానీ ఎంత మంది హిందువుల దగ్గర భగవద్గీత, భాగవతం,రామాయణం ఉన్నాయ్,,,,,,? కేవలము బ్రాహ్మణులు దగ్గర కొంతమంది పండితుల దగ్గర ఇంత చెబుతున్న నడగ్గర కూడా లేవు కానీ నేను ఆడియోలు వింటూ ఉంటా అవికూడా తెలియని హిందువులు ఉన్నారు భగవద్గీత అంటే ఎవరైనా సెరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పెట్టేది అని అభిప్రాయ పడుతున్నారు అది అలా కాకుండా అవి మనము తెలుసుకోవలసిన మన ధర్మము అని ప్రజల వద్దకు తీసుకువెలితే బాగుంటుంది అని నా అభిప్రాయం జై హిందూ

  • @satishsomalla7218
    @satishsomalla7218 5 лет назад

    Hare krishna

  • @pavan.k24
    @pavan.k24 6 лет назад +14

    Maripothundi ro world motham Hinduism loki

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 5 лет назад +1

    That is the greatness of f Hinduism and our culture

  • @theblazingfire5525
    @theblazingfire5525 7 лет назад +2

    This is hinduism the way to salvation

  • @suddalavasantha6709
    @suddalavasantha6709 5 лет назад +1

    Shivoham

  • @balakrishnabolla9615
    @balakrishnabolla9615 7 лет назад +4

    jai bharath

  • @mangalar3081
    @mangalar3081 3 года назад

    🙏🙏🙏🙏👏👏👏👏t, q, sir,Om, Nama, sevaya, Appa, 🙏🙏 Om,Namo, Narayanaya, goveda,

  • @nashiva7149
    @nashiva7149 7 лет назад +3

    Om nama shivaya

  • @kumarp6557
    @kumarp6557 5 лет назад

    Baga cheparu bro jai sri ram

  • @thirupathireddy2480
    @thirupathireddy2480 5 лет назад +1

    Jai sriram

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 7 лет назад +4

    Precious Facts

  • @Jagangarutaluka
    @Jagangarutaluka 6 лет назад +3

    ఇతరులు వాళ్ళ ధర్మాన్ని వదిలివస్తే పర్వాలేదు,కానీ ఇక్కడ వారు మాత్రము దేనికి ఆకర్షించ బడకూడదు, ఏమి ధర్మపీఠం ఇది ఇది ధర్మము,

  • @bhaskarbhaskar1053
    @bhaskarbhaskar1053 3 года назад

    🙏🙏🙏🙏🙏 jai hind jai sri ram

  • @praveendhontharam
    @praveendhontharam 4 года назад

    Jay Hind 🇮🇳🇮🇳✊✊🙏🙏🙏

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 5 лет назад

    ధర్మో ధర్మతి రక్షితః

  • @vinaygoudvinnu2271
    @vinaygoudvinnu2271 3 года назад

    Jai Sri ram 🙏🙏

  • @harikrishna1101
    @harikrishna1101 5 лет назад

    The hindu is powerful jai hind

  • @Saidharma-fk1jg
    @Saidharma-fk1jg 6 лет назад +1

    jai Sri ram

  • @upendarrao3864
    @upendarrao3864 6 лет назад +1

    Jai Sri ram