Good video & learning video because already established farmers discussion so iam happy to see this video because iam also start farm May be next month
ఆక్సలేట్ స్థాయిలు సూపర్ నేపియర్, 4g బుల్లెట్, 5g లో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువ, స్మార్ట్ నేపియర్ లో ఆక్సలేట్స్ తక్కువ, ఎరుపు నేపియర్ లో మధ్యస్థ స్థాయిలు ఉంటాయి
ప్రతి విషయానికి కూడా కనిపించేది ఒక ముఖం ఉంటది సార్ కనిపించినది ఇంకొకటి ఉంటది అండి కనిపించిన దాన్ని చెప్తున్నాను సార్ అందుకే ఇంత నెగిటివిటీ జనాలకి అబద్ధాలు చెప్తేనే నచ్చుతుంది సార్ నిజం ఎవరికీ నచ్చదు. కానీ నేను ఫార్మింగ్ లోకి వచ్చింది నిజం చెప్పడానికి సార్
Brother, memu start chesi six years ayendi. Two years stage datipoyam. Meru annattu ee field anta easy kadhu. zero grazing lo cheyyadam ante science andi.
రేపు ఎల్లుండా పెడతానమ్మ ఒక వీడియో అందులో కంప్లీట్ గా దీనికి సంబంధించి వీడియోలు అంత ఎక్కువైందని కట్ చేస్తున్న పార్ట్ 2 వస్తుంది అందులో ఉంటది ఉంటది ఆ వీడియో చూస్తే మీకు చాలా విషయాలు తెలిసిపోతాయి
ఓకే సార్ అది అర్థమైంది లేండి చిన్నప్పుడు బాగా చదువుకోరా నాయనా అంటే చదువుకోలేదు ఇప్పుడు చదువు విలువ తెలిసొస్తుంది నాకు ఇంగ్లీషు ఒక 70% అర్థమవుతుందండి క్లియర్గా కొంత చూసి చదువుకోవాలి అండి అందుకే కొంత కన్ఫ్యూజ్ను ఓకే సార్ థాంక్యూ ధన్యవాదాలు చిన్నప్పుడు నుంచి ఒక పట్టుదల సార్ నాకు ఏదైనా సబ్జెక్ట్ పట్టుకుంటే దాని పింటూ పిన్ నాకు తెలుసు దాక నిద్ర పట్టదు అండి నిద్రపోని సర్
చాల చాలా మంచి సమాచారం.ఒక అనుభవజ్ఞుల సమూహం
Thank you sir
Nice information sir
థాంక్యూ సర్
Good video & learning video because already established farmers discussion so iam happy to see this video because iam also start farm May be next month
Ok sir thank you
Great sir manchi information icharu
నేను మాట్లాడిన మాటల లేకపోతే వీడియోలో మాట్లాడినవా
Great video sir, మేకల పెంపకం లో 25 లక్షలు నష్టం అని చెప్పిన సర్ వారి అనుభవం షేర్ చేయండి ప్లీజ్
మీరు చూసిన వీడియోలో ఉన్న సతీష్ గారికి 25 లక్షలు కాదండి ఇంకా చాలా ఎక్కువ పోయిందండి
Anna mi మాటలు ఒక పెద్ద బాలశిక్ష లాగా ఉంది మీ
Plzz send full vedio...for more valuable information ❤❤ super vedio anna thank you
Sure 👍
good
Thanks
Sweet pototo grass yields baguntundi
Super sir
Sweet pototo grass 1kg lo 18grams protien ,fiber untundi
ఆక్సలేట్ స్థాయిలు సూపర్ నేపియర్, 4g బుల్లెట్, 5g లో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువ, స్మార్ట్ నేపియర్ లో ఆక్సలేట్స్ తక్కువ, ఎరుపు నేపియర్ లో మధ్యస్థ స్థాయిలు ఉంటాయి
E farm ekada vundi sir
Kovvur
Feed farmulaw Cheppandi
Alage wet grass types cheppandi
Ok
Sir poortiga dry foddertho penchavatcha
పెంచవచ్చు కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది
కాస్ట్ బాగా పెరిగిపోద్ది అండి మార్జిన్ ఏమి ఉండదు
Knowledge yekuva aithe eelane confusion avuthundi. . . Brother. . .
ఓకే బ్రదర్
42:27 to 43:42 very important point
Ok sir
CSH 24 MF feeding ok na andi ...
మీరు ఆడవాటిని పెంచుతున్నారా పొట్టేలు పెంచుతున్నారా రెండవది నేను ఈ గడ్డి జాతి ఏమీ వాడలేదు నాకు దీని పట్ల అవగాహన లేదు
Excellent experienced formers, well down, keep it up 👏👏👏👌💐🤝🙏
So nice of you sir
Next meeting Naku kuda infarm cheyandi please
Potellu growth kosam manche videos cheyande
Ok sir
ఏమిటి సార్ ఫార్మ్ లో ఇన్ని కష్టాలు... నష్టాలు.... ఎవ్వరు కూడా... ఇంత పెట్టాము... ఇంత వచ్చింది అని... ఇంతవరకు ఎవరు vedeo చెయ్యలేదు
ప్రతి విషయానికి కూడా కనిపించేది ఒక ముఖం ఉంటది సార్ కనిపించినది ఇంకొకటి ఉంటది అండి కనిపించిన దాన్ని చెప్తున్నాను సార్ అందుకే ఇంత నెగిటివిటీ జనాలకి అబద్ధాలు చెప్తేనే నచ్చుతుంది సార్ నిజం ఎవరికీ నచ్చదు. కానీ నేను ఫార్మింగ్ లోకి వచ్చింది నిజం చెప్పడానికి సార్
2 సంవత్సరాల తరువాత ఈ నవ్వు ఈ ఫార్మ్స్ కూడా వుండవు అనుకుంటున్నాను
అన్న వాళ్ళను తప్పు పట్టలేదు ఫీల్డ్ అలాంటిది
అవును సార్ దీన్ని అర్థం చేసుకోవడం పెద్దబాలశిక్ష అండి
నువు నిజం చెప్పావు
Brother, memu start chesi six years ayendi. Two years stage datipoyam. Meru annattu ee field anta easy kadhu. zero grazing lo cheyyadam ante science andi.
అవును సార్ అదే కదా అండి చెప్తున్నాను మనవాళ్ళు అందరికీ జీరో లో చేయాలంటే పెద్ద సైన్స్ ఇది మన వీడియోస్ అన్ని అవే కదండి ఉన్నాయి
Anna me village and district chapandhi
Kovvur
నెల్లూరు జూడిపి పోటెల్లు బాగా బరువు రావడానికి ఏ గడ్డి జాతి వాడాలి
రేపు ఎల్లుండా పెడతానమ్మ ఒక వీడియో అందులో కంప్లీట్ గా దీనికి సంబంధించి వీడియోలు అంత ఎక్కువైందని కట్ చేస్తున్న పార్ట్ 2 వస్తుంది అందులో ఉంటది ఉంటది ఆ వీడియో చూస్తే మీకు చాలా విషయాలు తెలిసిపోతాయి
Anna sheeps ki sopa grass bagutumdha usese chapandhi Anna
మన వీడియోస్ లో మొత్తం మేటర్ ఉంటే చూడండి
Apbn seed kavali 10గుంటలకు
మేము సీడ్ సప్లై చేసేవాళ్ళం కాదండి ఎక్కడైనా ఉందని తెలిస్తే మీకు నెంబర్ పంపిస్తాను అండి
😊 ante annaya manadhagara 500 unte alochinchuko 2 ki 2 2ki 2ki 2 😅😂
క్వశ్చన్ అర్థం కాలేదు అండి
@@ismartsrinuvasu759
Aa video lo sir cheputhadu mana dhagara 500 unte annaya 2ki 2 double triple ithadani meaning😊
ఓకే సార్ అది అర్థమైంది లేండి చిన్నప్పుడు బాగా చదువుకోరా నాయనా అంటే చదువుకోలేదు ఇప్పుడు చదువు విలువ తెలిసొస్తుంది నాకు ఇంగ్లీషు ఒక 70% అర్థమవుతుందండి క్లియర్గా కొంత చూసి చదువుకోవాలి అండి అందుకే కొంత కన్ఫ్యూజ్ను ఓకే సార్ థాంక్యూ ధన్యవాదాలు చిన్నప్పుడు నుంచి ఒక పట్టుదల సార్ నాకు ఏదైనా సబ్జెక్ట్ పట్టుకుంటే దాని పింటూ పిన్ నాకు తెలుసు దాక నిద్ర పట్టదు అండి నిద్రపోని సర్
ఇవన్నీ ok.. మీరు పెంచిన గొర్రెలు మార్కెట్ ఎలా వుంది.. ఎక్కడ అమ్ముతున్నారు.... లైవ్ కేజీ ఎంత 🙏🙏చెప్పండి
మీరు మన వీడియోస్ అన్ని చూడలేదేమో సార్ నేను మార్కెట్ చేసిన ప్రతిదీ కూడా ఉంటదండి మార్కెట్ వీడియో పెడతాను సార్ చూడండి
Apbn naku kavali sir doraktledu yela
అడుగుతాను సార్ మా సార్ ని దొరుకుతుంది అంటే మీకు పెడతాను సార్
Potellu growth kosam oka manche video cheyande sir
Chala mandhe farmers loss avuthunaru
మీరు మన వీడియోస్ మొత్తాన్ని చూడండి సార్ అప్పుడు ఈ ప్రశ్న నన్ను అడగండి@@narasimharaobarige
@@ismartsrinuvasu759 ok
E.pam.anienetell.vast
మన వీడియోస్ లో ఉందో చూడండి