ఉపవాస ప్రార్ధన గురించి చాలా చక్కగా వివరించారు నాకు చాలా సంతోషంగా వుంది అందుకు పాట పాడిన వారికి మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును దీవించును గాక దేవుడు నమమునకే మహిమ కలుగును గాక
ఉపవాసం గురించి గొప్పగా రాసిన వారికి కృతజ్ఞతలు మిమ్మల్ని దేవుడు దివించునుగక Excellent Song Daddy Praise the lord mummy and daddy 🙏🙏🙏 Thank you LORD All Glory to you my GOD
నా ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసేదానయ్య నా ఉపవాస పార్ధనతో నిన్ను నేను వేదికేదాణయ్య నా పాపక్రియలేనియ్యు నే విడిచిపెట్టేదానయ్య నా దోషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్య నా అహము పోవాలయ్య నాకు దినత్వం ఇవ్వయ్య యేసయ్య యేసయ్య నా స్వయము చావాలయ్య నీవు నాలో బ్రతకాలయ్య మరి నా ఉపవాస పార్ధనలో నీతో సహవాసం చేసేనయ్య నా ఉపవాస పార్ధన తో నిన్ను నేను వేదికే దణయ్య
ఈ పాట నేను వింటున్న కొలది ఇంకా వినాలనిపిస్తది అంత అద్భుతంగా ఉంది అలాగే నేను కూడా దేవుని సేవలో పాలుపొందాలని ఉంది తండ్రి యేసయ్య నువ్వే సహాయం చూపాలి యేసయ్య🙏🤲😭
Praise the lord Mummy dady 🙏😭 deva nannu పరిశుద్ద పర్చు దేవ .వస్తున్న negative thinkings తెస్తున్న devil spirits na mind nundi తొలగించి నన్ను శమించండి దేవ🙏
May God bless you my dear sister in CHRIST JESUS . Spirituality is not static it is a continuous growth so every year you should fast for 50 days, you will grow spiritually and taste heaven Abundantly.
Praise the lord love you Jesus for ever nd never till my last breath u gave my 2 families to me u gave me what I was asked you Amen hallelujah ❤️ glory to Jesus ✝
Song Jus Melted My Heart😭😭😭 GOD Bless You Uncle Aunt Bro n Sis🤗🤗🤗 Thanks For Your Unconditional Love Every Second JESUS❤️❤️❤️ Love You My First Daddy😍😘 Amen😊😊 GOD Richly Bless All The People In The World🤗🤗🤗 Amen❤️❤️❤️
Vv.beautifully sung n the lyrics of the song r heart touching ...lord bless ayyagaaru n ammagaaru n the entire team in every way..n guide them n lead them oh lord..many shld be blessed n delievered thru them the satan devil shld run awsy from oyr midst thru their prayers n ptns n songs ..n we all shld be blessed ..lord, redeem us from our past sin..n protect us oh lord..amen ..🙏🙏🙏✝️✝️✝️🏵👋👏🥀🥀❤❤🌷
Thank you JESUS for today's promise Isaiah 35:3-4. and the msg , through your servant by Sis , Mrs , Sharon . Thank you sister for your prayers also Amen Amen 🙏⚓
I received this song in the name of Jesus Amen praise the lord all amen god’s grace will be always with you all amen god bless you all amen amen Amen 🙏🙏🙏
God bless you daddy n mummy n the whole team ..who had extended their support to bring Glory to God...we r playing this video manYb times ..in praise of The Almighty Lord...our Saviour Jesus christ....Christ alone is self -Centered n he remains in our heart n our life as well. .Amen...✝️✝️🙏🙏🙏🙏
Praise the lord mummy and daddy, Excellent song👌I learnt a good lesson from this song. what god will give me a gift with fasting prayers. Thank you lord🙏💐
ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మర్చయ్యా
నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా ||నా ఉపవాస||
మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా యడల నీ చిత్తము (తెలియజేయుము) ||నా ఉపవాస||
దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులను చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నూతన దర్శనము (నాకు దయచేయుము) ||నా ఉపవాస||
నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
పాడైన నాబ్రతుకును (బాగుచేయుము) ||నా ఉపవాస||
నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
శోదనపై జయమొందే (కృపను నాకియ్యుము) ||నా ఉపవాస||
ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా దేశప్రజలను (నీవు రక్షించుము) ||నా ఉపవాస||
పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నీ సంఘ స్థాపనకు (నన్ను వాడుము) ||నా ఉపవాస||
యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
కడవరి ఉజ్జీవము (మాపై కుమ్మరించుము) ||నా ఉపవాస||
Ww
Sa❤❤❤😢😅😅😂😂😂😂😂😂😮😅😅😅😂😂😂😂😂
.న్త😊 హామీ అని కూడా దీనిని
Super
😂😂
Yevaru ee songni 2024lo vintunaru...
Nenu
Always lesion this song
Memu kuda brother😊😊
Me
Nenu kuda vintunnanu 2024 July 28..........I'm from ARAKUVALLEY
ఉపవాస ప్రార్ధన గురించి చాలా చక్కగా వివరించారు నాకు చాలా సంతోషంగా వుంది అందుకు పాట పాడిన వారికి మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును దీవించును గాక దేవుడు నమమునకే మహిమ కలుగును గాక
ప్రార్థన శక్తి ఉపవాస ప్రార్థన గొప్పతనాన్ని తెలియజేసినందుకు ప్రవీణ్ గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
మరి యం మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Rep
@@ashokrockychill11 vy Dr
Neku vandanalu sir
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ ఈ పాట నా హృదయం ఎంతో ధైర్యం పరిచింది ఈ పాట రాసిన డాడీ గారికి నా వందనాలు కత్తర్ నుండి శాంతిని మమ్మీ
జీవం తో పడిన పాట లేకపోతే పడలేరు యేసయ్య పాటలు tq bro దేవుడు అందరి దివించు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఇంత గొప్ప పాట రాసే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి కోట్లాది స్తుతులు చెల్లునుగాక
🙏
Tv h
Iam speechless 🥺🥺🥺🥺... Glorious song.. Glory to Jesus Christ alone 🙏🙏🙏
ఉపవాసం గురించి గొప్పగా రాసిన వారికి కృతజ్ఞతలు మిమ్మల్ని దేవుడు దివించునుగక
Excellent Song Daddy
Praise the lord mummy and daddy 🙏🙏🙏
Thank you LORD
All Glory to you my GOD
Amen 🙌🙌🙏
Chala baga pata rupamlo maku cheparu annayya thank you...
Fg
Praise the Lord dady & మమ్మీ at narayankhed
Very nice song
Neha peryar please
ఉపవాస ప్రార్ధన ద్వారా పొందే శక్తి మరియు పొందే మేళ్లు గూర్చి ఈ పాట, నేను విన్నా ప్రతిసారి నాలో గొప్ప శక్తి పొందుకుంటాను
ఉపవాస ప్రార్దన యొక్కపాట నకుచాలా ఇస్టమ్ ఈపాటనా హృదయం ఏంతో దైర్యం పరిచి నన్ను భలపరిధియ్య
దేవునికే మహిమ ఘనత కలుగును గాక..... ఆమెన్.... Praise the lord...
I decided to fast ... Every Friday ... When i sing worship the lord there is a hope 🙏 in Jesus 🙏
నా ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసేదానయ్య
నా ఉపవాస పార్ధనతో నిన్ను నేను వేదికేదాణయ్య
నా పాపక్రియలేనియ్యు నే విడిచిపెట్టేదానయ్య
నా దోషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్య
నా అహము పోవాలయ్య నాకు దినత్వం ఇవ్వయ్య యేసయ్య యేసయ్య
నా స్వయము చావాలయ్య నీవు నాలో బ్రతకాలయ్య
మరి
నా ఉపవాస పార్ధనలో నీతో సహవాసం చేసేనయ్య
నా ఉపవాస పార్ధన తో నిన్ను నేను వేదికే దణయ్య
Prabhuva naku machi krayam daiyachey prabhuva naku machi vijayam vacheyla chudu prabhu amen...🙏🙏🙏
Very good Song 👍 Thank you Jesus 🙏 Very ❤️ touching voice
Thanks pastor garu for valuble promise song.shalom.godblsu,urteam.
Price the lord
అద్భుతమైన ఉపవాస పాట ఆమెన్
ఈ పాట నేను వింటున్న కొలది ఇంకా వినాలనిపిస్తది అంత అద్భుతంగా ఉంది అలాగే నేను కూడా దేవుని సేవలో పాలుపొందాలని ఉంది తండ్రి యేసయ్య నువ్వే సహాయం చూపాలి యేసయ్య🙏🤲😭
Ann praise the Lord 🙏
Ann your family is God gift thank Lord praise the Lord🙏
Glory to Jesus Christ my heavenly father ❤️🙌🙏
నా ఉపవాస ప్రార్థన లో నీతో సహవాసం చేసెదనయ్య హల్లెలూయా ఆమేన్ 🙏🙏🙏🙏
Polaiah
99w124091r87352r2629f9801
A9i769ys6og00as
6i
@@jesusjesus6741 r
Esayya vandanalu 🙏🙏🙏 naina prabuva esu krupalo devinchandi naina prabuva esu raktam jaiam jaiam amen amen amen
Mary family members praise the lord brother and sister Thank you Jeses 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devuniki mahima kalugunu gaaka.
Super song🎤🎤 me song aint naku chala istam 🙏🙏🙏🌱❤😂🌱❤😂🌱❤😂🌱❤😂🌱❤😂
I love this song very much
Thank you pastor garu to give this valuable pasting information
👏👏👏👏👏👏👏💐⛪⛪⛪⛪👏👏👏👏👏👏👏💐💐😭😭😭😭
ఉపవాసం గురించి ఎంత Baga padaru e pata రాసిన daddy ki padina srini annayya gariki na హృదయ పూర్వక వందనాములు
Praise the lord daddy.. wonderful song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Superr i love జీసెస్
Very faithful song...i love diz song lot..tq jesus for everythng..bless my family..🙏
చాలా బాగుంది పాట❤ ఆత్మీయత నీ పెంచుకునేలా ఉంది🙏🦋
దేవుని కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్
🙏😭😭🙏⛪🕊️🙏🙏🙏🙏🙏🙏
Amen
Nu
amen🙏 holy spirit 🔥yessayya parishidhatma devuda🙏 🕊👍maatho maalo parishidhatma shakti undunu gaaka amen amen amen🙏🤚😊I love you❤ yessayya🙌 parishidhatma devuda🙏 I love you so much❤ yessayya parishidhatma🕊please pray my total family members fatherrajpaul motherhemalatha sister aarthibaava abhinayannayya raghuprasadvodina sandhya kumarudu babblu my husband kairuppala prasad kairuppala sushma maa maavayya maa atthayya devamma blessy jessy lukas chintu chinna pillalni shekhar baavagaari priyanka akka sathwik akshay family suresh anna rajesh thammudu maa kutumbam mottham parishudhatma tho shakti tho maa kutumbam mottham parishudhatma tho nadipinchalana maa kutumbam mottham parishudhatma rakshana undalani prarthinchandi maaku kutumbam lo mottham parishudhatma rakshana samaadanam santhosham nemmadi ammagaaru
Praise the lord daddy 🙏🙏🙏
Super songs Srinu అన్న కు వందనాలు దేవుడు ఇక బలంగా వాడుకోవాలి .TRRR
amen🙏 holy spirit🔥 yessayya ki jai🙌👏👏👏👏👏amen🙏
Yes Lord in my Fasting I will seek you lord
Praise the lord brother chala bagundhi song
Praise the lord pastor riyalli hurt touching song I love you jesus ❤❤amen 🙏🙏🙏🙏
Praise the lord Mummy dady 🙏😭 deva nannu పరిశుద్ద పర్చు దేవ .వస్తున్న negative thinkings తెస్తున్న devil spirits na mind nundi తొలగించి నన్ను శమించండి దేవ🙏
amen🙏 holy spirit🔥🙌yessayya parishudhatma shakti amen 🙏
Power full name of jesus .....
Praise the lord pastor
In this pasting prayer change my brothers life god
Bro give me paster adress bro 9182766846
Thank you very much sir about your spiritual Praise and worship song GLORY TO GOD 🙏🙏🙏
Price the Lord thank you
Iii8jpl
Daddy ur my best inspiration to my life daddy love so much daddy ...never forget it valuable message, u and mummy also tqq slot jesus
God release the power of fasting prayer upon your people.. All glory to you my God...
Manchi adharana Kali ginche song thank u Jesus
Hi pastor when I was in fasting of 50 days in my home. I tasted God's presence, Love, Grace.
May God bless you my dear sister in CHRIST JESUS . Spirituality is not static it is a continuous growth so every year you should fast for 50 days, you will grow spiritually and taste heaven Abundantly.
PREISE THE LORD
Preise the lord
God bless you pray for me
Nithin
Good meaning song and music excellent god bless you
Praise the lord, tq you Jesus saveing me, i love you Jesus so much forever end of the my life
Na manasuku hattukunna song prise the lord
Praise the lord.... Thank you jesus.....
Or oo9 let us go out
for oo
@@abhilingam8131 @4@aa@@
PTL ayyagaru, meaningful lyrics n beautiful composition n singing, glory to God 🙏
God bless you brother
God is great sir praise the lord to all
amen🙏 holyspirit 🔥yessayya ki jai 🔥🙌👏👏👏👏👏👏👏 amen🙏
What a blessed song brother and sister thank u so much 🙏🙏🙏🙏🙏all glory to God praise the Lord
Parise the lord
8lllo) lu) LLOOLILoli uk log on one 9oo
,🙏🙏🙏🙏🙏👏👍🤝👌😭😭🤝👏
Thank you mammy dady
Praise the lord 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💓💓💓👏
Praise the loard Amma nanna my family pray er 🙏🙏 🙏🙏 🙏⛪ 🎄🙏 🙏👨👩👧👦
Song Chala bagundhi praise the lord to everyone 🙏🙏🙏🙏🙏
Praise the lord love you Jesus for ever nd never till my last breath u gave my 2 families to me u gave me what I was asked you Amen hallelujah ❤️ glory to Jesus ✝
Thank you Babu praise the lord . Gloryfy to the Holy God Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah 🙌🙌🙌🙌🙌 hallelujah 🙏🙏🙏🙏🙏🙏 THANQ
I am very much blessed by listening wonderful song. Thank you Lord
Praise lord, very inspired song 🙌🙌👏👏👏👏👏
Song Jus Melted My Heart😭😭😭 GOD Bless You Uncle Aunt Bro n Sis🤗🤗🤗 Thanks For Your Unconditional Love Every Second JESUS❤️❤️❤️ Love You My First Daddy😍😘 Amen😊😊 GOD Richly Bless All The People In The World🤗🤗🤗 Amen❤️❤️❤️
I Like this song
Jesus song super
Beautiful sing song
PRAISE THE LORD
Praise the lord 🙏 brother thank you 💕 Jesus Christ
Vv.beautifully sung n the lyrics of the song r heart touching ...lord bless ayyagaaru n ammagaaru n the entire team in every way..n guide them n lead them oh lord..many shld be blessed n delievered thru them the satan devil shld run awsy from oyr midst thru their prayers n ptns n songs ..n we all shld be blessed ..lord, redeem us from our past sin..n protect us oh lord..amen ..🙏🙏🙏✝️✝️✝️🏵👋👏🥀🥀❤❤🌷
Thank you JESUS for today's promise Isaiah 35:3-4. and the msg , through your servant by Sis , Mrs , Sharon . Thank you sister for your prayers also Amen Amen 🙏⚓
Heart touching song thank u so much daddy God bless you daddy and mummy and family
vVADANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS AYYA GARU AMMA GARU VANDANALU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN
praise the lord ayyagaru
upavaasa prardhanalo sakthi gurinchi pata rupam lo cheppinandhuku thanks ayyagaaru
Na koduku ki matalu ravatam ledhu daddy ,annadhi geali chesthunaru adhi chusi naku baga badhaga unnadi ,na koduku ki matalu ravalani preyar cheyagalaru
Ma gurinchi prayer cheyyandi job ravalani mi kosam mi sahavasamkosam prayer chestanu
ma gurinchi prayer cheyandi
I received this song in the name of Jesus Amen praise the lord all amen god’s grace will be always with you all amen god bless you all amen amen Amen 🙏🙏🙏
God bless you daddy n mummy n the whole team ..who had extended their support to bring Glory to God...we r playing this video manYb times ..in praise of The Almighty Lord...our Saviour Jesus christ....Christ alone is self -Centered n he remains in our heart n our life as well.
.Amen...✝️✝️🙏🙏🙏🙏
Upavasa pradanatho edi adigena Jesus kadanadu tq 🙏🙏
Praies the Lord sir super song 🙏🙏🙏🙏🙏🙏I Love Jesus🙏🙏
Glory to God , let we see his miracles
Thank u Jesus e song vinapudu na kannilu agatamledu atma Devudu takutunnadu thank u brother
J. Raju. Rahul Kavitha varsh
Praise the lord mummy ki daddy ki 🙏🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
I received this promise in jesus name amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవరు ఈ పాటని 2023 లో వింటున్నారు 😀
Please pray for my job govt, economic problems.no words to express fantastic hum
Chala chala bagundi paster garu song
Such a wonderfull song ❤😍
God bless u Mummy Daddy and ur family 🎉 🎉🙏 wonderful song 😭🙏
Can
God bless you daddy and mummy prise the lord 🙏🙏
Prisethe pastorgaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
amen🙏 Holy Spirit 🤚🔥👏👏👏👏👏yessayya ki jai🙌🙏🌹
Thanks❤ sushma
Daddy super nice👨🎤🤲👌🤝🍇🍇
🧕🧕🧕🤲🤲🤲✔👌🏻🕋
Praise the Lord pastor garu, wonderful song, I'm so blessed by this song, glory to God 🙏🙏🙏
Praise the Lord🙏🙏🙏 daddy wonderful song🎵🎵🎵
Glory to God amen wonderful song pastor glory of God blessed all of you....🙏🙏🙏🙏👍
I receive it name of jesus AMEN this song God bless me all
Praise the lord mummy and daddy, Excellent song👌I learnt a good lesson from this song. what god will give me a gift with fasting prayers. Thank you lord🙏💐
అద్భుతమైన పాట
Praise the lord sir 🙏 🙌 👏❤✨ 👏
lau
Thank u sooo much for wonderful song praveen garu praise the lord
ఉపవాస ప్రార్ధన యొక్క శ్రేష్ఠత గురించి ఇంత మంచి song మాకు అందించినందుకు మీకు నా యొక్క నిండువందనాలు ANAND CHITTOOR
ashajyothi
Prise the Lord 🙏🙏🤲
One and only way to reach god through...Thank you so much brother for giving us such a wonderful song..praise the lord
😂1765dh8rnnx
Praise the lord pastor garu,nice song
Swaroopa Mahina song