Video appude ayipoyindhi naaku ayithey mee vidoe entha long ayina chustuney vundali anipistundhi nenu ekkuva mee voice ki mee matalaki fan andi mee garden super andii
Dear leela garu, మీ vlogs lo ప్రత్యేకత మీరు పెంచే కూరలు, పళ్ళు. మీ దగ్గరే first time clove beans చూసి మీ store లో seeds తీసుకుని పెట్టాను. మీరన్నట్టుగా అస్సలు disappoint చేయలేదు. చాలా మంచి కాపు వచ్చింది. ఈ variety radish కూడా seeds available అయితే తప్పకుండా try చేస్తాను. Happy gardening 🌱🪷
ఇవి ముల్లంగి కాయలు .చాలా పాతకాలంనుంచీ చూస్తున్నాము మా అమ్మ చిన్నప్పుడు చేసేది అయితే కూరలోనీరు పోయకుండా ఒకటి రెండు చెంతాలు పెరుగు వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది.నేను కూడా ప్రయోగాత్మకంగా ఓముల్లంగిదుంపనే ఓసారి నాటాను.ఇలాగే పువ్వులూ కాయలూ వచ్చాయి.పువ్వులైతే ఎంత అందంగా నాజూకుగా లేత వైలట్ కలర్లో చాలా బాగున్నాయి మాపిల్లలకు కూరా పువ్వులూ చాలా నచ్చాయి.కింద దుంప కూబా వచ్చింది.ఈ రోజుల్లో ముల్లంగి కనపడగానే పీకేస్తారు కదా ..కాబట్టి దాని సంగతి తెలియదు.కొంచెం ఓపికగా విత్తనాలు వేసి అయిదారు మొక్కలు వేసుకుంటే సరి. మాకు ఒక్క మొక్క కాయలే రెండు సార్లు కూర వండుకున్నాము.
Rayalaseema side ithey veetini mullangi buddalu antaru. Veetini koorala chesukoni jannarotte tho thintaru Memu intlo chesukune recipe Thalimpu mullangi buddalu Onion Chilli powder turmeric salt Dry coconut powder Mullangi buddalu doesn't go well with green chillies, red chilli powder is recommended with kopra powder
Chinna kasarakayalu ani antamu andi ma rayalaseemalo veetiloki erragaddalu vesi salt karam pasupu kobbarapodi vesi only oilo fry chesthamu nallanelalo chala kasthae maside roju edhe thintamu andi
హాయ్ లీల గారు ముల్లంగి కాయలు హెల్త్ కి చాలా మంచిది 30ఇయర్స్ బ్యాక్ మా నాన్న తెచ్చేవారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న నాకు సీడ్స్ కావాలండి ప్లీజ్, కర్ణాటక
మేడమీద తోట కింద స్లాబ్ కి పెయింట్ ఏ పి ఏపీ ఇచ్చారు కదా మేడమ్ ఎలా ఉంది ఓటరు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి ఎలా ఉందో చెప్తే మేం కూడా ఏపి ఇచ్చుకుంటారు ప్లీజ్ మేడం పెయింట్ ఎలా ఉందో చెప్పండి
మీ వీడియో కోసం చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్న mam
మీ వీడియోస్ చూస్తుంట్టే చాలా హ్యాపీ గా ఉంట్టుంది మేడం మనసు సంతోషం తో ఉంట్టుంది మీ మాటలు చాలా భావుంటాయి 😊😊😊
Video appude ayipoyindhi naaku ayithey mee vidoe entha long ayina chustuney vundali anipistundhi nenu ekkuva mee voice ki mee matalaki fan andi mee garden super andii
మీ వీడియోలు చూసి నేను కూడా చెట్లను నాట అక్క బాగా వచ్చాయి
Hi Amma super గా ఉంది పండు
Evi mullangi kayalu charminar marketlo chala dorukuthai health ki chala manchidi nd taste super
మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగున్నాయి
Praise the lord akka vanaja meeru 3day okka sari harvest petuka God bless you meeru harvest chestunte nenu chesinatu vuntadi
Dear leela garu, మీ vlogs lo ప్రత్యేకత మీరు పెంచే కూరలు, పళ్ళు. మీ దగ్గరే first time clove beans చూసి మీ store లో seeds తీసుకుని పెట్టాను. మీరన్నట్టుగా అస్సలు disappoint చేయలేదు. చాలా మంచి కాపు వచ్చింది. ఈ variety radish కూడా seeds available అయితే తప్పకుండా try చేస్తాను. Happy gardening 🌱🪷
ముల్లంగి కాయలుఇవి ఆకుతో కూర కూడ చెయ వచ్చు
@@venkatalakshminatuva6966 information కి thanks అండి🙏
hai leela garu avvi mullangi buddalu antaru kurnool side evvi akkuvaga dorukutaye evvi vudaka petti varchi pappula podi kani kobari podi kani vesty baguntadi jonna roti loki ee kurry super gaa vuntadhi
You are so lucky madam I appreciate you for your great effort . I am so happy seeing your video
Meeru nishklmashamga matladatharu good🎉
Meeru sooooooper Mee garden super aunty garu
మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది
Hi madam, ముల్లంగి,మేము రాయల సీమ లో సింగిడి లు అంటాము మ్మటన్ కర్రీ లో వేస్తాము. సూపర్ వుంటాయి మేడం
No matter what!! But we never gonna miss your videos ❤
ఇవి ముల్లంగి కాయలు .చాలా పాతకాలంనుంచీ చూస్తున్నాము మా అమ్మ చిన్నప్పుడు చేసేది అయితే
కూరలోనీరు పోయకుండా ఒకటి
రెండు చెంతాలు పెరుగు వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది.నేను కూడా ప్రయోగాత్మకంగా ఓముల్లంగిదుంపనే
ఓసారి నాటాను.ఇలాగే పువ్వులూ కాయలూ వచ్చాయి.పువ్వులైతే
ఎంత అందంగా నాజూకుగా లేత వైలట్ కలర్లో చాలా బాగున్నాయి మాపిల్లలకు కూరా పువ్వులూ చాలా నచ్చాయి.కింద దుంప కూబా వచ్చింది.ఈ రోజుల్లో ముల్లంగి కనపడగానే పీకేస్తారు కదా ..కాబట్టి దాని సంగతి తెలియదు.కొంచెం ఓపికగా విత్తనాలు వేసి అయిదారు మొక్కలు వేసుకుంటే సరి. మాకు ఒక్క మొక్క కాయలే రెండు సార్లు కూర వండుకున్నాము.
Madam u r explanation, cooking,tips,patience everything superooo super
Good video madam...Kattela poyyi setup chupisthara please..
Mee garden is super and plants variety ga vuntaie super veriety plants 👍👌👌
Meeru memento Visio cuisine chala baguntundi
Evi mullangi buddalu tomato onion vesi curry Cheste baguntundi....e buddalanu mixi vesi paste chesi mutton curry cheste chala baguntundi..ma amma chesedi 👌untundi
Rayalaseema side ithey veetini mullangi buddalu antaru. Veetini koorala chesukoni jannarotte tho thintaru
Memu intlo chesukune recipe
Thalimpu
mullangi buddalu
Onion
Chilli powder turmeric salt
Dry coconut powder
Mullangi buddalu doesn't go well with green chillies, red chilli powder is recommended with kopra powder
Vaatini mullangi buddalu ani antaru sankranti appudu kalagoora curry lo compulsory ga use chesthamu maaku ithae paatha kooragaayane adi😊
Mulanggi kayya antaru..chikudu Kaya vandinatu pachimirchi vesi chesthe super vuntadi
Super garden Sai Leela garu
Hai andi nice vlog
Single polished rice వాడండి . ఆరోగ్యానికి మంచిది.
Bendakaya ni kuda kalchi tinte chala bavuntundi
Leaf Currys Currys kuda chesi chuinchadi Leela garu
Sooper video,ee store lo unna seeds ani naatu vithanaalena? Hybrid unaya?EX:creaper beans aatuvena?seeds save chesi malli vesukovacha?
Hi akka... G afternoon... Life lo okasari ina mee garden lo oka roju ina spend cheyalani undi❤
Miru nduku harvesting ve chestaru eppudu gardening vi cheyandi vedios
Madam rachippa gas stove meeda vaadokovachandi.yekkada konnaru cost yenthandi.
Hi medum mi video chala bagundi
supper harvest akka 🏕🏕
Nice video.
Vanithasree collections 1 gramgold jewellery
Chinna kasarakayalu ani antamu andi ma rayalaseemalo veetiloki erragaddalu vesi salt karam pasupu kobbarapodi vesi only oilo fry chesthamu nallanelalo chala kasthae maside roju edhe thintamu andi
Makuseedskavlilemam 2:12
Paalakura penchina tub enti andi
Hi Amma yala uonaru.tq ma video chala bagudi..amma
Ni log chala baga untadi kani chala late avutaadi ni log kosam chala wait chesta weekly one time cheyandi plz
Your garden is always evergreen full of new and rare variety vegetables and fruits super Madam and tasty food waiting for your daily posts hereafter
vepuduga chesukovachu
Super harvesting akkka
Wow super akka
Naku meerante pichi istam madam.
Nice information
Do you have red gongura seeds.
Hi andi maa garden lo shankupurugulu vachindhi solutions chapdi plz
Saileela garu donda teega kavali mam
సాయిల బ్లాగ్స్ లో పండ్ల మొక్కలు పెట్టండి గ్రాఫ్టింగ్ పండ్ల మొక్కలు
Me store lo guthi berapkaya vithanalu pettandi
The fruit name is durain
Can you please put ghost bell peppers seeds in your store, I have been searching for them.
Kurnoolo mullangi buddalu antaru goruchikkudula chestharu
Super harvest andi ❤
A fruit ekkada దోరుకుతుంది pls cheppandi mam
Avi, mullangi seeds Saileela garu, Mullangi bolt aithe leda mullangi form aina ala vadilesthe seed kelli ala seeds form authayi, pachi pods vandutharu, dry ayipoyaka seeds kinda vadukochu.
Gali mullangi seeds plz
Nice
Hi saileela garu..me online store lo payment ela cheyalo konchem cheppandi
Hi andi...me store lo payment ela cheyali konchem cheppandi
Mullembuddalavi marketlo vastayi
Maku vithanalu kavali mimmalni ela aproch kavali
Bramhi plant online lo pettandi Sai Leela garu
Veetini kaasara kayalu antaaru
Very nice horvest
vaade vidhanam elago cheppandi
Honey box review anti
Your website working?
store lo lily dumpallu unte patandi plzz
Hai leela garu
Durian is known as the stinkiest fruit in the world.. the contents are sweet buttery and very healthy
Mam terrace paiki snakes eppudanna vachaya
Meku akkadi di andi
అకాకర కాయ దుంపలు ఇస్తారా
Avacado ffruit ceed plant
Super❤❤❤❤❤❤❤
China vala famous fruit smell Chala yakkuva vastundi costly fruits 😀
మిర్చి పూత రాలిపోతోంది అండి ఏమిచేయాలి
హాయ్ లీల గారు ముల్లంగి కాయలు హెల్త్ కి చాలా మంచిది 30ఇయర్స్ బ్యాక్ మా నాన్న తెచ్చేవారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న నాకు సీడ్స్ కావాలండి ప్లీజ్, కర్ణాటక
Durian fruit
చాలా రోజులకు వీడియో పెట్టారు అక్క
Very happy
కర్నూల్ డిస్టిక్ ఎక్కువగా దొరుకుతాయి
Kasarakaya
Medham videos chala let avvuthundi madham
Chala late gaa upload chesthunnaru
Mullangi buddalu antaru
వీటిని చల్ల మిర్చి లాగా కూడా చేయవచ్చు
Mulangi kahi it's called
Hii aunty how r u
Donda komma kavalandi
Mi video kosam wait...gap ivva kunda cheyandi madam
Hiii amma please give oriched update
మేడమీద తోట కింద స్లాబ్ కి పెయింట్ ఏ పి ఏపీ ఇచ్చారు కదా మేడమ్ ఎలా ఉంది ఓటరు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి ఎలా ఉందో చెప్తే మేం కూడా ఏపి ఇచ్చుకుంటారు ప్లీజ్ మేడం పెయింట్ ఎలా ఉందో చెప్పండి
Vedios chala late avtunnai
Enti auntyi videos asallu petadam ledhu 😯🙁
Harvest vedios lete endhuku chestunnaru