RM Explore Ep. 2 - Exploring Warangal Fort of Kakatiya Dynasty | Telugu Travel Vlog Tour

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Warangal Fort Tour : Warangal Fort is located in Warangal District, Telangana, India. It was the capital city of Kakatiyas and Musunuri Nayakas. It appears to have existed since at least the 12th century when it was the capital of the Kakatiya dynasty. The fort has four ornamental gates, known as Kakatiya Kala Thoranam, that originally formed the entrances to a now ruined great Shiva temple. The Kakatiyan arch has been adopted and officially incorporated into the emblem of Telangana after the state bifurcation. The Fort is included in the "tentative list" of UNESCO World Heritage Site. The Monument was submitted by the Permanent Delegation of India to UNESCO on 10/09/2010.
    Ep.1 - Golconda Fort - • RM Explore Ep. 1 - Gol...

Комментарии • 546

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 3 года назад +153

    ఇలాంటి మరుగునపడ్డ చరిత్రలు మరెన్నో చూపించాలి ప్రశాంత్ గారు జై శ్రీమన్నారాయణ 🚩🚩🚩🙏🙏

  • @wealthequityclub
    @wealthequityclub 3 года назад +87

    నాకు చాలా సంతోషంగా ఉంది , నా వరంగల్ గొప్పదనాన్ని చాలా వివరంగా చెప్పారు. ఐ లవ్ వరంగల్. మీ సునీల్.

    • @chinnadomala1685
      @chinnadomala1685 3 года назад +11

      ఇది వరంగల్ చరిత్ర మాత్రమే కాదు ఇది తెలుగు వారి అందరి చరిత్ర...

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 3 года назад +4

      @@chinnadomala1685 this is true am also from Warangal . Idi telugu vari charitra

    • @chamakcherry4133
      @chamakcherry4133 3 года назад +1

      Naa kadhuu bro mas

    • @BenjaminTripleh
      @BenjaminTripleh 3 года назад +2

      Mana దేశ మన తెలుగు వారి చరిత్ర..
      నిజంగా మీరు మనసుతో వింటే సంతోషం వేయదు రక్తం ఏరులై పారింది
      ఎందుకో 11:40 నుండి చూడు

    • @jaswanthbathula730
      @jaswanthbathula730 Год назад

      Ha ne warangal a rudramadevi neku rasinde kadha

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +10

    కాకతీయ గణపతి దేవుడు ,రుద్రమదేవి చరిత్ర గురించి చాలా బాగా వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు సార్....👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @sriraamnaresh5338
    @sriraamnaresh5338 3 года назад +29

    అద్భుతం! ఇలాంటి మరుగున పడిన మన పూర్వీకుల చరిత్ర చూస్తే ఒల్లు పులకిస్తోంది. ఇలా కొనసాగండి......

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 3 года назад +11

    Brother మీరు వరంగల్ చరిత్ర మరియు కోట గురించి చాలా అందంగా చెప్పారు.... తెలుగు పై మీ భాషా జ్ఞానం అద్భుతః . ఇలాంటివి రాచరిక వైభవం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చరిత్రలు చాలా చెప్పాలని కోరుకుంటున్నాను...
    నమస్తే .... మీ శ్యామ్ సుందర్

  • @varshitha293
    @varshitha293 2 года назад +5

    మహారాణి రుద్రమదేవి గారి చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం ... ఆమె ధైర్యసాహసాలు నేటి మనలాంటి మహిళలు గుర్తు చేసుకొని అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలి.. my big salute 🙏 to orugalu maharani ramdevi who was named as "rudradeva maharaju" in శాసనాలు

  • @anchurimadhu8751
    @anchurimadhu8751 3 года назад +103

    మన పుస్తకాల్లో ఎంతసేపు తురుకోళ్ల గురించే కానీ మన కాకతీయ రాజుల గురించి మన హిందూ రాజుల గురించి ఎక్కడ చెప్పారు చరిత్ర మొత్తము బస్సు పట్టించ

  • @maheshponna341
    @maheshponna341 3 года назад +24

    మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పట్నుండి ఫాలో అవుతున్న. మన భారతం సిరీస్ లో చాలకొత్తగా గంభీరంగా ఉంది మీ వాయిస్.. మన చరిత్ర మీ మాటల్లో వింటుంటే రక్తం ఉరకలేస్తుంది... ఇది మన నిజమైన చరిత్ర, పుస్తకాల్లో చదివింది మన సత్తువని నీరసంగా చేస్తుంది.., నిజమైన చరిత్ర మనకు శక్తి నిస్తుంది.. జై భరతమాత జై హింద్

  • @iamgeethareddy
    @iamgeethareddy 3 года назад +13

    నేనూ అలనాటి రాణి రుద్రమదేవి... జీవించిన... తెలంగాణ గడ్డమీద జీవిస్తున్న అనీ.. చాలా గర్వాంగా భావిస్తున్నాను... జై హో... రాణి రుద్రమదేవి...
    ✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏

  • @realestateconsultant6925
    @realestateconsultant6925 3 года назад +25

    💥 మీరు రికార్డు చేసిన విధానం, వీడియో తీరు విధానం అత్యద్భుతంగా ఉంది 💥

  • @venkateshg9517
    @venkateshg9517 3 года назад +9

    Prashant, I am born & bought from warangal, untill you explained in this video, I didn't knew warangal history so clearly, I am embarrassed. But you also made me feel proud of my forefathers. Jai Kakatiya s.
    I don't know how to thank you, I salute you, neevu inka inka chala chala video cheyali. God bless you.

  • @Karnasivaraj
    @Karnasivaraj 3 года назад +45

    మాకు తెలియని ఎన్నో విషయాలను కూడా మాకు తెలియచేస్తున్నారు మీరు చాలా ధన్యవాదములు అన్న ❤️👍.

  • @jittu88
    @jittu88 3 года назад +3

    విచక్షణ మరచిన మానవుడు ఏకశిలానగరంలో చేసిన ధ్వంసరచనను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు, వర్ణించారు, విశ్లేషించారు..అద్భుతంగా సాగింది మీ పరిషోధన‌‌..
    అద్భుతం, అజరామరం మన కాకతీయ వైభవం..‌ అంత గొప్ప వంశం పరిపాలించిన నేలపై పుట్టడం మన‌ అదృష్టం..

  • @porushindu4896
    @porushindu4896 3 года назад +40

    శిల్ప కళకు కు పుట్టినిల్లు ఈ భారతం.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 года назад +12

    అన్యోమతస్తులు ఎప్పటికైనా ప్రమాధకారమే ఒక్కసారి హిందువుల ఐక్యతను చాటుదాం హిందువేతిరేకుల్ని అంతం చేద్దాం జై హింద్🚩✊

  • @brahmachary2457
    @brahmachary2457 3 года назад +3

    జై ప్రతాపరుద్రుడు జై జై ప్రతాపరుద్రుడు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన కళలకు పుట్టినిల్లు ఈ భారతావని ఎందరో రాజులు గొప్పతనం మన భారతావని అందుకే భరతమాత గా పేరుగాంచింది మన భారతదేశం భారతదేశంలో పుట్టడం మన అదృష్టం జై భరత మాత జై జై భరత మాత

  • @harishmerugu3366
    @harishmerugu3366 3 года назад +52

    First view and first like from Warangal !!

  • @chinnadomala1685
    @chinnadomala1685 3 года назад +18

    ఎందరో తెలుగు రాజుల(ఆంధ్ర రాజులు మాత్రమే)చరిత్రను సినిమా గా నాటి నుంచి నేటి వరకు మన Tollywood సినిమా లుగా తీసింది.కానీ దురదృష్టం ఎంటి అంటే ఎంతో పరాక్రమ వంతులైన కాకతీయ రాజుల చరిత్రని మరుగున పడవేశాయి.కానీ తెలుగు వాళ్ళు అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది అది నాటి ఢిల్లీ సుల్తాన్ ల రక్కసి కొరలనుంచి దాదాపు 25 యేళ్లు కాకతీ యులు మనల్ని రక్షించా రని..

    • @gudipudiram7449
      @gudipudiram7449 2 года назад +1

      Nenu thistha brother....researching on it... it might take years

  • @rajchinni4859
    @rajchinni4859 3 года назад +44

    మా దేశ గొప్పతనం,వైభవం, పౌరుషం, గురించి తెలుస్తుంటే ఒళ్ళు గగురపొడుస్తుంది🇮🇳🇮🇳🇮🇳💪💪💪😘🥰😘😘🥰😘🥰🥰

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +2

    చూస్తుంటే గుండె చెరువై పోతుంది. శత్రువు లకైనా ఇంతటి అందమైన కళా ఖండాలు ధ్వంసం చెయ్యాలని ఎలా అనిపించింది? ఏదో పుట్టుక పుట్టేబదులు ఇంతటి కళాత్మక హృదయాలకు, వీరులకు వారసులమంటే గర్వంగా ఉంది.

  • @lakshmanaraogullamajji5740
    @lakshmanaraogullamajji5740 3 года назад +190

    నాకు మన భారతదేశం సంపూర్ణ హిందూ దేశంగా మారాలని ఉంది అన్న.....

    • @naveenroyal
      @naveenroyal 3 года назад +25

      అవును సోదరా.జై హింద్..🚩

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 3 года назад +14

      I too

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 3 года назад +13

      Yeppatiki sadyam kadhu bro.

    • @naveenp5280
      @naveenp5280 3 года назад +4

      Naaku kuda

    • @మనఊరిజ్ఞాపకాలు
      @మనఊరిజ్ఞాపకాలు 3 года назад +33

      అన్నా అది ఎలా సాధ్యం మన దేశం అన్ని మతాలకి తల్లి లాంటిది దయచేసి అలా ఆలోచించకండి...అన్ని మతాలు ఒక్కటే

  • @aaryabhatdoran
    @aaryabhatdoran 3 года назад +9

    నిజానికి నా Brain Refresh అయ్యింది 🙏🙏👍👍

  • @shivajichakravarthy4653
    @shivajichakravarthy4653 3 года назад +11

    I'm Chennai. This Kakhattia King's
    History very touching. Thanks.

  • @sairudhra770
    @sairudhra770 3 года назад +11

    Ne lanti vallu youtube lo 10 mandhi vunna chalu ❤️❤️

  • @warangalmusicmasthi
    @warangalmusicmasthi 3 года назад +34

    LoVe ❤ From Warangal ⭐💯🎉

  • @venuprathapvibes8422
    @venuprathapvibes8422 3 года назад +17

    No words to describe your narration and commitment towards our culture,🙏 Anna

  • @rahulneelam7222
    @rahulneelam7222 2 года назад +27

    I'm from fort warangal ❤️ we are proud of our ancestors kakatiyas ❤️jai hindurastra

  • @lucky_0590
    @lucky_0590 Год назад +3

    Recently visited.. it's awesome..all places remembering again 😀

  • @adityababu9761
    @adityababu9761 3 года назад +13

    ఓక తుర్క కుక్క చేసిన ధ్వంసం కనిపిస్తుంది ఎక్కువ.... ఆ తురక కుక్కలను ఇప్పటికి మనం నమ్మ కూడదు.. ఇన్ని తుర్కా దేశాలు ఉన్న ఒక్క తుర్క దేశంలో కూడ ఇలాంటి అద్భుతమైన కట్టడాలు లేవు.... వాళ్ళకు అంత దిమాక్ లేదు కాబట్టి.. కులగొట్టడం, ధ్వంసం చెయ్యటం, మాత్రమే తెలుసు

  • @udaykumareega5333
    @udaykumareega5333 3 года назад +3

    17:11 I feel tears 😭 in my eyes with this sentence. WONDERFUL sentence. Hats-off to your thoughts.

  • @raviachanta6396
    @raviachanta6396 3 года назад +1

    ప్రశాంత్ భయ్యా బోర్ లేకుండా ఏవిషయాన్ని వదలకుండా చాలా సవివరంగా అలనాటిచరిత్రను వివరించారు. మనముందు జరుగుతోందా అనిపించింది.మీ వీడియో లు మెదటి సారి చూస్తున్నా ను .యువతరానికి స్ఫూర్తిదాయకంగా మీరు చేస్తున్న కృషి కి ధన్యవాదములు.

  • @itsmehari1874
    @itsmehari1874 3 года назад +4

    అన్న గారు చాలా బాగా వివరించారు మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుపుతున్నారు మీ చాలా థాంక్స్ అన్న అలాగే సత్యాహరిశ్చoద్రుడు మీద వీడియో చేయి అన్న ప్లీజ్ చాలా రోజులు నుండి అడుగుతువున్నాను

  • @MAHAcreationsjn
    @MAHAcreationsjn 3 года назад +2

    గతంలో చెప్పినట్టుగా మీ వాఖ్పటిమతో మళ్ళీ రోమాంచితం చేసారు నా కాకతీయుల చరిత్రను అయితే ఈసారీ మీ స్క్రిప్ట్ లో గంభీరంత్వంతో పాటు ఆసాంతం ఎమోషన్స్ ని చక్కగా కారీ చేస్తూ బాక్ గ్రౌండ్ స్కోర్ సమయోచితంగా ఇచ్చిన విదానం బాగుంది. రెండవసారి నాకు నచ్చారు.

  • @ganeshchinni7754
    @ganeshchinni7754 3 года назад +16

    Appreciated your hard working bro....
    Love you 😍...
    Inspired by your hard work 💛💖💓

    • @jannupraveenkumarpraveen3289
      @jannupraveenkumarpraveen3289 3 года назад

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp00ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0p

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 года назад +2

    చాలా చాలా బాగా వివరంగా అద్భుతంగా అందరికీ అర్ధం అయ్యేలా చెప్పారు సర్, థాంక్స్.

  • @manishking3175
    @manishking3175 3 года назад +5

    Thanks bro
    Very good video
    Please continue this series to 100 episodes

  • @shyamreddy5995
    @shyamreddy5995 3 года назад +14

    Crystal Clear Explanation By You, "Thanks
    For sharing, " Prashanth Brother!!!! "

  • @mallikarjunab195
    @mallikarjunab195 3 года назад +1

    కాకతీయులు తోగుట వీర క్షత్రియ జాతికి సంబందించిన వారు. నిజామాబాద్ ఏరియాలోని తొగుట మండలంలో వీరి జాతి ఆనవాళ్లు ఉన్నట్లు, మరియు చిన్న చిన్న రాజ్యపు పట్టణాలలోనీ పరిసరాలలో వీరు జీవిస్తున్నట్లు, మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ జీవిస్తున్నారు. తెలుగు జాతి వున్నంత వరకు కాకతీయుల వీరత్వాన్ని,desasevalanu maruvalemu.
    రిజాతి ఆనవాళ్లు

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 3 года назад +3

    I am very happy to know about Kakatheeya Vybhavam through your information. Thank you. You have done a good JOB.

  • @shekarnenavath9733
    @shekarnenavath9733 3 года назад +2

    మూడు సంవత్సరాల ముందు ఈ ప్రదేశాలను సందర్శించాను కానీ ఇప్పటికీ ఇలాగే ఉంది అంటే ప్రభుత్వం వీటిపై ఎటువంటి అభివృద్ధి పని చేయట్లేదు వేయి స్తంభాల గుడి చాలా గొప్ప చరిత్రల గురించి వేయి స్తంభాల గుడి ని గార్డెన్ తో చాలా మంచిగా అతను చేయొచ్చు మన ప్రభుత్వం చేయలేదు

    • @suryaprabhakarsn6431
      @suryaprabhakarsn6431 Год назад

      ఆర్కియాలజి అనే ఒక ప్రభుత్వశాఖ మన పురాతన ససృతి కాపాతున్నామనే నేపముతొ మన సంసృతిని నాశనం చేయడానికి ఇంతకు ముందు ముసుకు వేసుకొన్ననకీలి హిందుత్వ ప్రభుత్వాలు సృష్టించారు తురుష్కలు పాడుచేసిన మన ప్రాచీన కట్టడాలను వారు మరమ్మత్తు చేయరు మనలను చేయనివ్వరు అలా మన ప్రాచీన కళాఖండాలు ఆలనా పాలనా లేకుండా కనుమరుగు కావల్సదే

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 3 года назад +1

    మీరు చరిత్రను చెప్పే స్టైల్ ఎంత గొప్పగా ఉందంటే, మనసు పులకిస్తుంది. మీలో గొప్ప టాలెంట్ ఉంది. ఇంకా ఎన్నో,ఎన్నెన్నో యోధుల చరిత్రలు మాకు తెలియజేయండి.

  • @panasaramesh8292
    @panasaramesh8292 3 года назад +2

    Great Anna...
    I'm feeling very proud party of Kakatiya warriors.....

  • @santhiswarupmanugula5768
    @santhiswarupmanugula5768 3 года назад +3

    EXCELLENT EXPLINATION WITH PICTORS , I AM FROM ETHIOPIA WATCHED THIS HISTORY

  • @sowmikanallapaneni1129
    @sowmikanallapaneni1129 3 года назад +20

    Anna we feel so proud after watching and knowing about our history and hat's off for to your hard work & passion what you have on this & we hope that you will do some more videos like this which makes people to know about our great history & I am a big fan of real mysteries and to your way of narration because we saw that patriotism and passion in your narration anna

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 года назад +2

    Very interesting vedio & detailed commentary about 'Kakatiya Empire' never heard the entire details from shorrhand to longhand from History lessons of Telugu heroism, God bless U, sir

  • @prasadraovelumala8480
    @prasadraovelumala8480 3 года назад +2

    హలో అన్నా చాలావాటిని వివరించారు. మరీ కొన్ని తెలియజేస్తొమన్నారుకదూ, ఆ నాటి మన దేశచరిత్రలో కాను మెరుగైన విషయాలు వెలుగులోకి వస్తె అందరూ తెలుసుకోగలరు అనిఆశిస్తున్నాను. వి.అర్.ప్రసాదరావు

  • @harikishore4457
    @harikishore4457 3 года назад +2

    The great my warangal ni Chala baga cheppav. Ur explaining is really good

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 3 года назад +3

    Feel proud of kakatiyas who protected our ancestors well

  • @dasarigopikrishna6283
    @dasarigopikrishna6283 3 года назад +5

    Great work Anna.. Mana charithraloni nijalani nikka podichinattu chepthunaru.. Mana books lo chala varaki mana charithrani vakreekarinchi rasina vishayalani veliki tesi chepthunaru.. We are expecting more videos from u anna.. We always support Real mysteries channel..

  • @vijayssp9466
    @vijayssp9466 3 года назад +8

    మనకు తెలియని మరెంతో మంది రాజులు ఉన్నారు వారందరి గురించి తెలియజేయండి ప్రశాంత్ పరుసవేది విద్య గురించి ఒక వీడియో చేయండి ప్రశాంత్ మన విలువలు మనకు తెలియటం లేదు చరిత్రల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి టెలిగ్రామ్ మెసేజ్ చేసినా మీరు చూడట్లేదు

  • @sskbunny4371
    @sskbunny4371 3 года назад +2

    Meeru chebutunta aa kalam ki velli chudali anipistundi nice video

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 Год назад +1

    Last week I went to Warangal to visit historical temples after visiting what a
    architecture so so wonderful speechless.. Warangal kota chusinapudu rocks ani sculpture kinda padi unnai enduku ani doubt undedi after watching your great video i realised my self that what a great kakatiya kingdom..history is always a history every citizen of India should know about our history .. Jai Shree Ram 🚩🚩

  • @ritviks9787
    @ritviks9787 3 года назад +2

    After hearing your narration now itself I am going to Khila Warangal.

  • @SureshKumarrm
    @SureshKumarrm 3 года назад +2

    Fort warangal mana deeshanike garva karanam sir, chala ba undi vedio.Fort area anthatinii Indian army training camp ga govt maarchite ba unnu sir. Kaakatiya veerula dhairya saahsalaki sarayina gowravam icchinatlu vavuthundi apudu. Idi swntha abhiprayam matrame. Nenu telangana vadini kakapoyina kakatiyulu anna warangal anna ishtam.🙏🙏🙏🙏

  • @nsyadav6804
    @nsyadav6804 3 года назад +7

    Super.....😊👍

  • @sindhuvideosreels3967
    @sindhuvideosreels3967 3 года назад +2

    I love my warangal 😘😘

  • @ravibabu4595
    @ravibabu4595 3 года назад +2

    wonderful video and great explain history
    hats off to you sir

  • @NCSAUDIO07
    @NCSAUDIO07 3 года назад +8

    Love from Nellore ❤️

  • @komaragirivenkateswarlu4176
    @komaragirivenkateswarlu4176 3 года назад +2

    super.warangal

  • @giribabu7009
    @giribabu7009 3 года назад +6

    Waiting for sri Krishna devarayalu video ❤️❤️❤️❤️

  • @ksksharsha4603
    @ksksharsha4603 3 года назад +5

    Anna video super 👌 Anna okay request Vijayanagara Empire gurinchi kuda video cheyandi

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 2 года назад +4

    Excellent video bro , congratulations . Kakatiya Dynasty was established by Kakati Prola Reddy / Rasa 2nd and descendants continued his great legacy . ⚔️ Jai Kakatiya Reddy Rajput Pariwar

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +1

    ధ్వంసమైన ఈ కోట చూస్తే గుండె చెరువై పోతుంది. భగవంతుని సంకల్పం లేనిదే ఏదీ జరగదంటారు. ఇటువంటి సంఘటనలకు ఆ భగవంతునికి ప్రేరణ ఏమై ఉంటుంది? ప్రవచనకర్థలు, ధర్మ సందేహాలు తీర్చే వారు చెప్పి పుణ్యం కట్టుకోగలరు.

  • @karteeshv
    @karteeshv 3 года назад +3

    My Warangal ❤️🔥

  • @sivakumarkarri1428
    @sivakumarkarri1428 3 года назад +3

    Really thank you brother i am blind miru pusaguchhinatlu chepparu heartfully thank you so much

  • @telugu8duniversemusic399
    @telugu8duniversemusic399 3 года назад +10

    How many member from warangal fans like here

  • @ravipochampalli9802
    @ravipochampalli9802 Год назад +2

    Kakathiyulu chala greate 🙏
    Mi explanation super anna
    🤝

  • @kcpreddy6048
    @kcpreddy6048 3 года назад +1

    చాలా బాగుంది మీ వీడియో క్లిప్పింగ్స్ మీరు చెప్పే విధానం🔥❤️

  • @ragamaivunnava313
    @ragamaivunnava313 3 года назад +3

    Super sir thank you

  • @varshitha2274
    @varshitha2274 3 года назад +9

    First view Experting a heart from u ♥

  • @manjulamottaka8149
    @manjulamottaka8149 3 года назад +1

    Memu warangal nivasulame naku orugallu fort ante enta istamo many thank you for given more information.

  • @sadhanalanarasimhamurty8631
    @sadhanalanarasimhamurty8631 3 года назад +1

    Really astonishing story of Kakathiya dynasty.

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 2 года назад +1

    వీడియో 👌🏻👌🏻👌🏻👌🏻,,చాలా బాగా చెప్పారు. Happy

  • @akhilp17
    @akhilp17 3 года назад +1

    Thanks for coming to warangal prashanth

  • @aw703
    @aw703 3 года назад +1

    Bro you are fantabulous.Please go ahead with research and give us more videos and knowledge

  • @vinaykumar-yw7le
    @vinaykumar-yw7le 3 года назад +2

    Nice video, waiting for next video of sri krishna devaraya

  • @srisailamyadav7591
    @srisailamyadav7591 3 года назад +18

    Bainsa lo hindus paina jarigina vishayam gurinchi cheppandi Anna.. This is 2nd attack

  • @Noname-qx8hq
    @Noname-qx8hq 2 года назад

    Khilzi, tuglaq British everybody spoiled...n destructed India....still we stand strong...thnq brother..nice video...Jai Hind

  • @arkoti9145
    @arkoti9145 4 месяца назад

    Thank you very much brother. Excellent analysis 👏

  • @prathapagiritharunkumar3692
    @prathapagiritharunkumar3692 3 года назад +14

    Bro I am fully bored at same time u uploaded video.my luck...

  • @defencesolo4404
    @defencesolo4404 3 года назад +9

    Vijayanagara kings gurinchi pettu anna

  • @gouthamibhatt7383
    @gouthamibhatt7383 2 года назад +2

    Proud to be a warangal local

  • @youtubegoogle6899
    @youtubegoogle6899 3 года назад

    ALL THE BEST ANNA FOR YOUR NEXT VIDEOS AND THANKYOU FOR GIVING MORE INFORMATION ABOUT INDIAN HISTORY 🙂🙂🙂🙂🙂LIVE HAPPILY GOD BLESS YOU😃😃😀😀😀😃😃😀😃😃

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 года назад

    Extremely thanks explain about this History of KakatheeyaVibhavam

  • @sureshsattakar6257
    @sureshsattakar6257 2 года назад +1

    Wow hats off Rani Rudrama Devi at shop Vadodara hats off Pratapgarh

  • @varshitha293
    @varshitha293 2 года назад

    Orugalu Kotanu nalaga dagara ga chudalani korika vundevalaku me video dwara chala baga chusanu thank you brother

  • @dontaganisrinivasarao6193
    @dontaganisrinivasarao6193 Год назад

    Discription about history you are so skillful hands up to your interest like you

  • @balakrishnanayak001
    @balakrishnanayak001 3 года назад +1

    Super explanation sir tq.. Upload more videos please

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 года назад

    Varangal gurinchi Chala baga vivarincharu very nice video super locations 👌 thank you

  • @smanisomarapu8757
    @smanisomarapu8757 2 года назад

    Meeru cheptunte, kallaara chustunna feeling vacchindi. Explanation super andi.. 👌

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +3

    రాజ్ ధాని నిహనుమకొండ నుండి
    వరుగల్లు కు చేరుకుంది.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 года назад +1

    చాలా చక్కగా వివరించారు చరిత్ర

  • @vikramadi5436
    @vikramadi5436 3 года назад +2

    Luv from warangal ❤️❤️❤️

  • @prathapagiritharunkumar3692
    @prathapagiritharunkumar3692 3 года назад +12

    Meru Warangal apudu vacharu

    • @vasi1294
      @vasi1294 3 года назад

      Eppudu*

    • @realmysteries
      @realmysteries  3 года назад +3

      1 week back

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 3 года назад +2

      ఆటో లో కూర్చుండి వీడియో తీయటం ఏంటి బ్రో మాకు inform చేస్తే car మీ కోసం ready గా ఉంచేవాళ్ళం కదా

  • @siddhanthroy1761
    @siddhanthroy1761 3 года назад +4

    First view first like first comment

  • @praveenmanukonda3834
    @praveenmanukonda3834 3 года назад +3

    Prashanth garu, pls.make a video on Chanakya and Chandragupta

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 Год назад

    Sir meeku vandhanam🙏mana desha charithra videos chesthunna mee krushiki AA devudu mimalni ashirvadisthadu dhanyavadamulu 🙏

  • @chandrababu1186
    @chandrababu1186 Год назад

    Super explanation sir just mi video chuste enno books lo chadivina history cover ainadi 👌👌👌

  • @venumadhav123
    @venumadhav123 Год назад +3

    రక్తం మరిగిపోతోంది అన్నా. ........వింటుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నయి 😢😢😢😢