మంచితనానికి ప్రాణం ఇస్తా...చెడుని తరిమి కొడతా..☎️9441315536

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #oldagehome
    #manjulapowerchannel
    ______________________
    Tik tok link
    ⬇️
    vm.tiktok.com/...
    _________________________________
    New channel link
    కొత్త ఛానల్ లింక్
    ⬇️
    / channel
    / @manjulashappyhome1556
    __________________________________
    Thanks for watching!! Please share , subscribe and like to support us , we try more and more to save their lives and keep them happy. Thank you soo much for your help and support🙏🙏🙏 💐💐💐💐
    ___________________________________
    Bank account details.
    Jeevadhata seva trust.
    Indian bank.
    Baireddipalli.
    AC No - 6437715341
    IFSC - IDIB000B003
    _____________________________________
    Wats app # 9441315536
    _____________________________________
    Address
    Jeevadhatha old age home,
    B.D.colony,
    Gangavaram mandal,
    Palamaner,
    Chittoor dt.
    Pin 517408.
    A.P. INDIA.
    _____________________________________
    From
    Jeevadhata old age home,
    & seva trust
    Palamaner🙏🙏
    Thank you for your love and support

Комментарии • 466

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 3 года назад +95

    మంచి వాళ్ళకి వీలు అవుతే చేయూత నివ్వండి. కానీ దౌర్జన్యం చేయకండి. వృద్దులకు సేవ చేయడం చాలా కష్టం తో కూడుకుంది. పాపం ఆ వృదురాలికి అందరూ ఉండికూడా ఎవరు ఆడుకొలేదు. బిడ్డలా సేవ చేసిన మంజుల గారిని బాధ పెట్టారు. ఇది మీకు మంచిది కాదు.

  • @radharadha6221
    @radharadha6221 4 года назад +65

    చెప్పుతో కొట్టాలి అమ్మ వాళ్ళని వదలొద్దు వాళ్ళని మీరు చాల గ్రేట్ అమ్మ 🙏🙏పాపం అవ్వ 😭😭😭

  • @neerukattuarunavlogs2100
    @neerukattuarunavlogs2100 4 года назад +74

    అమ్మ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాగుంటేనే
    అవ్వ తాతలు బాగుంటారు సంతోషంగా ఉంటారు తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలు సంతోషంగా ఉండేది అవ్యతాతలు
    మీ పిల్లలు లాంటి వారు
    వెదవలు గురించి పట్టించుకోవద్దు దేవుడు ఉన్న డు అంతా చూస్తాడు
    ఇదివరకు ఒక మనిషి పాపం చేస్తే వారి పిల్లలకు తగిలిద్ది అనేవారుకాని ఇపుడు పాపం చేస్తే అది వెంటనే పాపం చేసినవాడికి తగులుతుంది మీ చేతి గాజులు పగిలాయి అని బాధ పడవద్దు
    దేవుడు అంతా చూస్తున్న డు
    ఆరోగ్యం జాగ్రత్త అమ్మ
    మీకు మేము అందరం బిడ్డలు లాంటి వాళ్ళం మీరు ఆరోగ్య O గా ఉండాలి

  • @life_in_loop
    @life_in_loop 4 года назад +16

    అక్క మాది విజయవాడ నేను మీ చానల్ నీ ఏ ఒక్కటి మిస్ అవును మీరు చాలా గ్రేట్ అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమీ ఆలోచించవాదు మీరు చేసే పని చాలా మంచిది ఎంతో మంది మీకు అండగా వున్నారు మొదట మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి plz

  • @Veenareddy-g8t
    @Veenareddy-g8t 3 месяца назад +5

    ఏనుగు వెళ్తుంటే కుక్కలు చాలా మొరుగుతాయి అవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేం మీరు చాలా మంచి వారు చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీకు దేవుని సహకారం ఎప్పుడూ ఉంటుంది

  • @BLESSYtravels
    @BLESSYtravels 3 года назад +38

    Amma Meru బాధపడకండి me లాంటి మంచివాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి 🙏

  • @BatchuSubramanyam
    @BatchuSubramanyam 9 месяцев назад +9

    మంజులమ్మ ఈరోజు మీ మనవరాలు మాట్లాడిన వీడియో చూసి నన్ను చాలా బాగుంది ఆరోగ్యం జాగ్రత్త అందర్నీ బాగా చూసుకుంటున్నారు దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @dhanu333
    @dhanu333 4 года назад +24

    అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాధ పడదు వాళ్ల పాపాన వాళ్ళే పోతారు దేవుడనేవాడు పైన ఒకటి ఉన్నారు అంతా ఆయన చూస్తున్నాడు

  • @sivakumari4952
    @sivakumari4952 4 года назад +41

    సూపర్ అమ్మ మీరు భలే బుద్ధి చెప్పారు👏👏👏👏👏🙏👍

  • @anjinareddy100
    @anjinareddy100 4 года назад +44

    అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ ఆ పాట మీరు మళ్ళీ పాడాలి

  • @phantomdeluxeplayer9332
    @phantomdeluxeplayer9332 4 года назад +42

    మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టినందుకు దేవుడు వాళ్లు కచ్చితంగా శిక్ష విధిస్తారు మీరు బాధపడకండి

  • @moravindluanitha4065
    @moravindluanitha4065 4 года назад +49

    దయచేసి మంచి పని చేసేవాళ్ళని చేయనివ్వవoడి

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 года назад +6

    మీరూ సూపర్ అంటి మీరు చేసే సేవకు నా 🙏🙏🙏🙏🙏🙏💐💐💐❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srmsfashiontelugu143
    @srmsfashiontelugu143 3 года назад +3

    మీ వీడియో లు ఈ మద్య చూస్తున్న, బేవార్స్ గాల్లు అమ్మ, బ్రతికుండగా పట్టలేదు ఆస్తి కోసం మాత్రం చస్తున్నారు, మీరు బాద పడకండి,వాల్ల పాపం పండుతుంది.మీ ఆశయం చాలా గొప్పది,నాకు ఈ thoughts ఉండేవి but ఆచరణలో పెట్టాలంటే చాలా support ఉండాలి financial గ

  • @srilathaguduri5750
    @srilathaguduri5750 4 года назад +8

    Thanks for uploading this video.......Amma mimlani bada pettina vallau kukka chavu chastharu

  • @rajani4131
    @rajani4131 4 года назад +5

    Erojullo melanti vallu vunarante chala great amma meru challaga vundali me sevalu inka chala mandhiki me anda danda kavali 🙏🙏🙏

  • @himashome2282
    @himashome2282 4 года назад +12

    Chala chala great amma meeru...god bless you amma🙏

  • @nandinigoud6082
    @nandinigoud6082 4 года назад +8

    Amma mem ee video kosam wait chestunam but ur a grt and powerful women and ur a inspiration to us amma

  • @lavanyak1681
    @lavanyak1681 4 года назад +29

    అలాంటి వాళ్ళని మంచిగా వదలకూడదు అమ్మ

  • @komarerajo8852
    @komarerajo8852 4 года назад +17

    చాలా బాగా బుద్ధి చెప్పి రు అమ్మ

  • @laxmanramelli9070
    @laxmanramelli9070 4 года назад +25

    చాలా మంచిగ బుద్ది చెప్పారు.

  • @karimkitchenandhealthtips4157
    @karimkitchenandhealthtips4157 4 года назад +24

    Meeru great Amma 👍👍😊

  • @vijayalakshmipendyala9889
    @vijayalakshmipendyala9889 4 года назад +6

    Goosebumps vasthunai video chysthunte nizamga melanti vallu undalsindhe.

  • @chraju6065
    @chraju6065 2 месяца назад +4

    అమ్మ మాది తెలంగాణ మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాము మంచి పని చేశారు మీరు మంచిగా తగిలించారు వాళ్ళకి 😡😡😡

  • @thotakishorekumar9563
    @thotakishorekumar9563 4 года назад +12

    మంచి పని చేశారు madam

  • @sivajipotnuru9515
    @sivajipotnuru9515 4 года назад +15

    Manchi pani chesaru amma...hats off amma...merru great

  • @Kumari8306
    @Kumari8306 4 года назад +6

    మంచి పని చేశారు అమ్మ ఐదు సంవత్సరాలుగా చిన్న బిడ్డను కాపాడు ఉన్నట్లుగా కాపాడుకుని తల్లికి మించిన ప్రేమ చూపించి ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నా నీ పైన దౌర్జన్యం చేయడం చాలా తప్పు ఐదు సంవత్సరాలలో ఈ పొద్దు కూడా వచ్చి ఆమె ఎలా ఉంది అని చూసిన వాళ్ళు కాదు ఇప్పుడు వచ్చి ఏదో వీడియో తీసుకుంటున్నాము అని మీరు చెప్పి రమ్మంటే వారు అవమానం అవుతుంది అని వెనక్కి అడుగు వేశారు దానికి మీరు చేశారు చాలా మంచి పని చేశారు ఇప్పటికైనా ఇలాంటి వారికి ఇంకా చాలామంది ఉన్నారు వారందరికీ కూడా బుద్ధి వచ్చే విధముగా మీరు మంచి పని చేశారు నాకైతే మంచి పని చేశారని అనిపించింది థాంక్యూ

  • @saradhaakka
    @saradhaakka 4 года назад +6

    భగవంతుడా ఇది అంత అవ్వ బాడీ ఉండగానే అవ్వ సేవం ముందే జరగడం చాలా బాధ అనిపిస్తుంది మంజుల గారూ. నిజం గా మీరు వీడియో తీసుకోవడం చాలా మంచిది. ఈలాంటి వాళ్ళు రేపు మాకు అవ్వ సేవం ఈవలేదు అని అబద్ధాలు చేపిన చెపుతారు మంచి చేసేవారికి కి ఈ ప్రపంచం ఎప్పుడు ఈబంధుల పాలుచేస్తుంటుంది అందుకే మీరు ఈ స్టెప్ తీసుకున్న అంత ఆలోచించే చేస్తారు. అస్సులు ఈలా అవ్వాలా కి తాతల కి ఆశ్రమంలో చూచడం ఎంత ఓపికతో ఎంత సేవాభావం తో ఉండాలో అంతే జాగ్రత్త గా కీడా ఉండాలి అని మీమల్ని, మీ ఛానల్ లో వీడియోలు చూస్తే నే గా అందరికి తెలిసేది. చాలా మంచి పని చేసారు మంజుల గారూ ఇంకా ఎక్కువ ఆలోచించ కండి ప్లీజ్ మీ ఆరోగ్యంగా ఉండాలి pl tc అండి గాడ్ బ్లెస్స్ ఇరు ఫ్యామిలీ

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 4 года назад +8

    మంచి పని చేశారు ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే ఇది చూసి ఉన్న మరి కొంత మందికి అయిన బుద్ధి జ్ఞానం వస్తుంది ఇన్ని సంవత్సరాలు నుండి చూసుకుంటే సంతోషించి అభినందించాల్సిందే పోయి తిరుగు దౌర్జన్యం చెయ్యడం నిజం గా బాధాకరం

  • @arundathiarundathi7030
    @arundathiarundathi7030 4 года назад +16

    Great Amma meeru 🙏🙏👍

  • @ramuvallapuneni5610
    @ramuvallapuneni5610 4 года назад +12

    God bless you Amma 💝

  • @Sai-ew6ts
    @Sai-ew6ts 4 года назад +2

    Aunty meeku aappuduu devuduu blessings vuntaayi. Aanthoo Mandi old woman's ni Mee mother leagaa caring ga chusukuntunaaru. You are great madam

  • @srinivasbalajikodali5950
    @srinivasbalajikodali5950 4 года назад +10

    కొట్టేది ఏదో గట్టిగా మూతి పళ్ళు రాలే వరకూ కొట్టవలశింది నేను అయతే ఆ పనే చేశేవాడిని.

  • @thirumalambakarnam670
    @thirumalambakarnam670 4 года назад +5

    Manchi ki rojulu kavandi ippudu,feel avvakandi,meeru vallani edurkunna vidanam Chala great,keep going on mdm.

  • @joshijajam9016
    @joshijajam9016 3 года назад +5

    Great medam🙏, alanti vallaki premalu ante dabbutho unna vallu, repatiroju adhe stage lo vallu alage struggle avvali

  • @himabindu4368
    @himabindu4368 4 года назад +21

    Aunty
    Pls take care of your health...ilanti waste fellows valla meru stress teskovadhu aunty.

  • @sripadasrivallabha7807
    @sripadasrivallabha7807 4 года назад +7

    Manchi pani chesaru amma. Meeru entha manchipani chestunaru ,anthe strong ga kuda unaru and undali. I am learning a lot from you Amma.

  • @padmajamanda3507
    @padmajamanda3507 4 года назад +2

    వాళ్లకి పైవాడు తప్పక అవ్వ క్షోభ తెలియ చేస్తాడు.మీ మంచి తనం గుర్తుకు తెస్తాడు

  • @udaikumar3005
    @udaikumar3005 4 года назад +10

    Five years not seeing now coming and fighting like this very bad next time no need to call such a worst people Avva athmasanthi purpose giving okay

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +4

    మంచి చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం జై సాయి రామ్

  • @jayasrinimmala3697
    @jayasrinimmala3697 4 года назад +7

    Amma santha murthy matrame kaadu,avasaramiete Adiparaashakthi gaa maaruthundani nirupincharamma,god bless you maa

  • @yerasurajyalakshmi81
    @yerasurajyalakshmi81 4 года назад +7

    God bless you amma

  • @kanyasukku
    @kanyasukku 4 года назад +8

    Hats off madam u done a good job

  • @bheemareddy4618
    @bheemareddy4618 4 года назад +6

    God bless you abundantly Amma

  • @vakadaniraghuyadav4497
    @vakadaniraghuyadav4497 3 года назад +2

    Medam super service 👌 medam meeru yeppudu elane manchi programs chese dhairam shakthi siri sampadalanu evvali ani aa gods ni manasara korukuntunna all the best gods bless you mee RAGHU YADAV VAKADANI

  • @kvenkatasiva6855
    @kvenkatasiva6855 4 года назад +4

    Amma cheputho kodithe baguntundi ani na abhiprayam
    Amma me health jagratta 🙏

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 4 года назад +3

    Manjula garu Meru correct ga chestaru ..... Anuguveluthunte..... Kukka lu moruguthayi.... Evepattenchukone.... Me manasunu badhapettukokandi.... Me veluvyina time ni e worst fealo s kosam weast chesukpkandi....... Manjula garu Edi na opinion matrame mam....

  • @nirmalakumarigade497
    @nirmalakumarigade497 3 месяца назад +1

    Ekkadaku poyaru these lost 5 years,now you remember her,Manjula garu Is God ,for her so god send her to Sister Manjula

  • @Pradeepmahesh68
    @Pradeepmahesh68 4 года назад +7

    God always protective u amma

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 4 года назад +5

    U r v good Manjula garu. God bless your family and ashramam

  • @Allin1entertaiment
    @Allin1entertaiment 4 года назад +5

    Salute to your guts Amma

  • @DeviK-hg7rs
    @DeviK-hg7rs 3 месяца назад +1

    Amma meku devudu ayur arogya, ashtaishwaryamulu ninduga,dandiga ivvali🕉️

  • @moravindluanitha4065
    @moravindluanitha4065 4 года назад +8

    న్యాయనిక కాలం లేదండి ఇదే నిదర్శనం

  • @sricharangoud3735
    @sricharangoud3735 4 года назад +9

    One of the great amma 👱‍♀️

  • @rathnamalagundu2291
    @rathnamalagundu2291 4 года назад +3

    Siggu lenivallu chi mi sevalu enalenivi amma god bless your family 🙏🙏🙏🙏🙏🙏

  • @sshiva189
    @sshiva189 4 года назад +3

    Super amma vallaki baga buddi chepparu🙏🙏🙏

  • @srikarimummysrikarimummy4684
    @srikarimummysrikarimummy4684 4 года назад +8

    Amma 🙏🙏🙏🙏🙏

  • @hanumanthraokaranam873
    @hanumanthraokaranam873 4 года назад +2

    Atuvanti valla chetilo samskaralu jaripinchukunna avvaku manassani vuntunda, ayina ameku atma santi kalagalani devudini prartistunnanu, God bless you and others

  • @arunakonala6897
    @arunakonala6897 4 года назад +1

    Vallaku vacchesariki elante chavu vastundo alochinchukovale.Medam meeru great medem.Devudu memmalne challaga chudale.

  • @vinnusunil123
    @vinnusunil123 2 месяца назад +2

    Mee videos ani nenu follow avutanu

  • @tajunnisa9896
    @tajunnisa9896 4 года назад +2

    Manjula garu,you are doing excellent service, people are selfish and escapist,it is their duty to look after her they escaped their responsibilities. Instead of being grateful to you for the nobility their behaviour was horrible. Ignore such worst people. You are a Jem God bless you and your family.

  • @vjyothisunny7811
    @vjyothisunny7811 3 года назад +1

    Meeru chesindhi perfect akka alanti kukkala gurinchi badha padakandi

  • @JenigaPadma
    @JenigaPadma 8 месяцев назад +2

    Miru super Amma 🙏👌👌👌🥰❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gostyt4.0
    @gostyt4.0 4 года назад +1

    Ilanti vedavala valla evarikaina help cheyalanna bhayam vesthundi. Meeru chesina pani chaala correct

  • @ramyavenu1363
    @ramyavenu1363 7 дней назад

    Amma meeru naaku pedha inspiration ❤

  • @saradakagita5704
    @saradakagita5704 4 года назад +3

    Manchi pani chesaru amma .. Love you 😍😍

  • @safiyasiddique2448
    @safiyasiddique2448 4 года назад +4

    Madem valamedha police case Peta ndi meru super🙏🙏🙏🙏🙏🙏

  • @manikantaguptha264
    @manikantaguptha264 3 месяца назад +1

    Super Amma, Atlanti valla ki Alage cheyyali

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 4 года назад

    Sairam amma. Naku mee video chuste chala badha anipinchindhi. Yendukante meeru niswardhamga service chestu kuda veella tho matalu padatam yemiti ? Yevvaru kuda deenini accept cheyaru. Meeru gattiga vallaki buddhi chepparu. Meeru chesindi 💯 correct. Ippudu meeru ila chesinandu valla future lo yevvaru ika mimmalini ibbandhi petta sahasam cheyaru. Manjula garu Annam petti adarinche talle kadu avasaram aite Aadi Shakthi avutundi ani andariki ante ila chesevariki teliyali kada. Hats off to you amma. Swamy blessed you always.

  • @charansai8850
    @charansai8850 4 года назад +3

    Amma u don't worry god is there for everything please. Keep smiling for ever

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 4 года назад +1

    Correct ga chesaru amma malli enkookaru mana aashramam vippu ela rarru

  • @padmavathipadmavathi4163
    @padmavathipadmavathi4163 8 месяцев назад +2

    వీళ్ళ ను చూసి ఇంకెవ్వరూ అలా చేయకూడదని తెలుసుకున్నా చాలు , పెద్ద వాళ్ళను చూసుకోవడం అంత సులభమైన పని కాదు majula madum చాలా great భాద పడకండి madum

  • @Swaroopadsp
    @Swaroopadsp 4 года назад +1

    Manam ela elanty manashula madhya batukutunnamo amma chane poiena shavatho vallu ala chesaru avva chivari nimishallo chustunte maku e sambandam leni vallake edupu vachindi meru chala grate amma meku eppudu challaga undali koncham alasata annaru rest teskondi amma meru bagunte ma lanti vallam chala baguntam

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 4 года назад +6

    చెప్పు తెగే దాకా తనీతే సరి. మీ రు అవేమి పట్టించుకో మకండి.❤️🙏🏻🙏🏻👍

  • @nalrani08
    @nalrani08 3 года назад +2

    Great. Very gd. That's how we have to deal with such rogues

  • @chanduadi
    @chanduadi 4 года назад +1

    Health jagrattaga choosukondi amma, asale bayata paristiti baledu, jagrattaga rest teesukondi, meeru baagunte , yentomandi baagupadataaru. Take care

  • @saradalanka2586
    @saradalanka2586 4 года назад +4

    Yes mali ilanti situation rakudadu u r great God bless u inka badhapadakandi alanti taluchukodam kuda vaddu 👌👍🏻

  • @padmasohu3787
    @padmasohu3787 4 года назад

    Meeru badapadavoddu meeru chesedi manchi pani e lantivi vostu untai dhairyanga undandi mee arogyam choosu kondi meeru bagunte ashram lo vruddulu andaru baguntaru meeru lekunte vallu a mavutaro alochinchandi daivam meeku thoduga untadu god bless you

  • @vinnusunil123
    @vinnusunil123 2 месяца назад +1

    Meeru grt madam

  • @lakshmisravanthikotakadi9778
    @lakshmisravanthikotakadi9778 4 года назад

    Meeru great andi
    Buddi leni vallu anukoni vadileyandi vallanu thalchina kuda papame anukoni mee dharman meeru chskkaga chesaru devude vallaku edo okaronu buddi chepthundi meeru bhadapadi manu kastapettukokandi please God bless you andi mee seva ku vandanalu

  • @rukmanikv1860
    @rukmanikv1860 4 года назад +2

    Meeru great Amma❤❤❤

  • @saruna8403
    @saruna8403 4 года назад +1

    Sister Meru Chala Grate
    God Bless You Your Family Sister

  • @sudhikshanatures9137
    @sudhikshanatures9137 4 года назад +2

    Amma nuvu super 🙏🙏🙏👌👌👌

  • @m.reddyranirani8120
    @m.reddyranirani8120 4 года назад

    Amma e rojullo kanna vallani kuda pattinchukoru konthamandhi. allantidhi meeku vallu ami kakapoyina meeru antha baga choosukuntunnaru meeru chala great amma .alanti vallani pattinchukokandi

  • @darlankapadma2101
    @darlankapadma2101 2 дня назад

    Meeru celebrate madam garu meeku dhanyvadam🙏🙏🙏

  • @shrenika3342
    @shrenika3342 4 года назад +8

    Manjula.....please don't get upset .You are too high in position to bother about these useless people ..As u always say God will be having his own account. Continue with your great services .We are all with you . God bless you always .

  • @usharanipotla2913
    @usharanipotla2913 3 года назад +1

    Chala manchiga service chastunnaru Manjula garu🙏🙏🙏👍👍

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 10 месяцев назад +1

    🕉 Madam you did legally and socially acceptable work. Both society and police support you.

  • @nagasreereddy5046
    @nagasreereddy5046 4 года назад +2

    Super amma

  • @vanisri3553
    @vanisri3553 4 года назад +2

    Amma meeru chalaa greet 🙏🙏🙏

  • @akkaprema_1750
    @akkaprema_1750 4 года назад +2

    God bless you madam

  • @mangalas2504
    @mangalas2504 3 года назад

    Meeru challa goppa vallu amma meemalini chuste naki illantidi oka rudharshramamu nadipinchalli ani undi adi ma Nana gari korika meere maki oka inspiration amma

  • @sivaprakashrao
    @sivaprakashrao 2 года назад +1

    Namaste Amma...

  • @user-mn3bn2km7s
    @user-mn3bn2km7s 2 месяца назад

    అమ్మ మీరు సూపర్ అమ్మ 👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @gollasubhashini5817
    @gollasubhashini5817 4 года назад +1

    You are really very good Amma 🙏🙏🙏 please take care your health Amma

  • @buargavipemmasani2839
    @buargavipemmasani2839 4 года назад +1

    Vadini kotti Manchi Pani chesaru amma

  • @Navanitha-g6n
    @Navanitha-g6n 6 дней назад

    Amma super 💯👏👏

  • @ramadevi9832
    @ramadevi9832 3 года назад

    Your really great
    Vallu andharu tapuchesaru, siksha padali
    Devvudu chusukuntaru

  • @balaramyalla3521
    @balaramyalla3521 4 года назад +1

    Very good Madam garu Police Complete evade Madam

  • @bssheer-angallu.6432
    @bssheer-angallu.6432 8 месяцев назад

    Amma miru chala Baga chusukuntnnaru devudu mimalani chllaga chudali