ఎదగనివ్వని | latest new telugu christian song | 2024 | PaulJacob

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • ఎదగనివ్వని | latest new telugu christian song | PaulJacob
    Credits :
    🎵 Song Name: Yedhaganivvani
    🎵 Lyrics & Tune : Paul Jacob (8247854410)
    🎵 Music: S.Ebinezer Anna
    🎤Singer : Nandini
    Mixing and Mastering ; S.Ebinezer (Shalom Institute of Music), Tirupati
    Website : teluguchristia...
    Track : teluguchristia...
    -----------------------------------------------------------------------------------------------------------
    ఎదగనివ్వని లోకములో ఒదిగిపో చేసితివే నీ ఒడిలో
    నిలువ నీయని నిందలలో నిలిచిపోచేసితివే నీ నీడలో
    కన్నీలనే కావ్యాలుగా- గాయాలనే గేయాలుగా
    మార్చినావయ్య నను మరువలేదయ్య
    1. సమాధి తోటగా - సోకపు ఊటగా ఉన్న నా హృదయం
    సంతోష ఫలముగా - సియోను పాటగా -సరి చేసినది నీవే కదా
    సిగ్గుపడను నేను నీ శక్తి పైన నేను ఆధార పడెదను
    సాధించగలను ఏదైనా నేను నీ సాయము నా కుండగా
    2. గాలికి తెగినది గమ్యము లేనిదీ గాలివాటమైన గమనము
    గాలిని గద్దించి గొప్పగా దీవించి గెలిపించినది నీవే కదా
    గతి లేని నన్ను బ్రతికించి నావు గుండె లోనే ఉండిపోదునే
    గురి లేని నను గుర్తించి నావు గడియ కూడా మరువలేదయ
    3. పాడైన పురముగా - ఖాలీ యైన పాత్రగా- ఉన్న నా జీవితం
    పరిశుద్ధ స్తలముగా పొంగుతున్న ఊటగ మలచినది నీవే కదా
    పాతాళ ద్వారము పనిచేయదు నాపై ప్రేమించే నీ వుండగా
    ప్రాణమైన పోయిన ప్రాణమిచిన నిన్ను నే విడువలేనుగా
    --------------------------------------------------------------------------------------------------
    Tags: telugu christian songs 2024,telugu christian songs,latest telugu christian songs,jesus songs telugu 2024,christian songs telugu,telugu christian songs latest,latest new telugu christian songs 2024,telugu devotional songs 2024,telugu christian song,latest telugu christian songs 2024,telugu christmas dance songs,jesus songs telugu,telugu gospel songs 2024,2024 telugu christian songs,telugu christmas songs 2024,telugu christian worship

Комментарии •