నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2) యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని" 1) నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2) నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా" 2) నా బలహీనతలో బలమై నిలచితివి చీకు చింత వద్దని నాతో ఆంటీవి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2) నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా"
తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీ చల్లని చూపు కోసం మీ కృప కనికరం కోసం ఎదురు చూస్తున్న మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
తండ్రి మీ శక్తి వంతమైన సిలువ మీ హస్తం నా చెవి పైన వేసి స్వస్త తనివండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ మీ దయతో నాకు స్వస్తతని ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)
యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని"
1) నా భుజములపై చేయి వేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2)
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో
కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా"
2) నా బలహీనతలో బలమై నిలచితివి
చీకు చింత వద్దని నాతో ఆంటీవి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో
మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా"
❤❤❤
తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీ చల్లని చూపు కోసం మీ కృప కనికరం కోసం ఎదురు చూస్తున్న మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
తండ్రి మీ శక్తి వంతమైన సిలువ మీ హస్తం నా చెవి పైన వేసి స్వస్త తనివండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ మీ దయతో నాకు స్వస్తతని ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
😊
Praise the lord sister 🙏🙏
Praise the Lord🙏 Thalli God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
Praise God 👏
Praise the lord sister
Nice singing
Praise the lord 🙏🏻
Praise the lord,Ammagaru,your voice so nice,e song chala Baga padaru 🙏🙏🙏
Praise the lord sister , nice song sister 🤚
Praise the lord sister super singing sister
Praise the lord sister
Song supper meaning full song
Superb voice akka❤❤❤❤
Wonderful song wonderful voice sister..May god bless you to sing more songs like this..🙏
Akka superrrrr.... Wonderful 🎤signing
Praise the lord sister
Praise the Lord
Praise the Lord Jesus 🙏🛐🙏
God bless you brother ad sister 🙏🙏😭 hallelujah 🙌🙌 super,..... super song 👌👌👌👌 Anna 🙏 🙏
Praise the lord akka
Nice song sister 🙏🙏 👌👌👌👍👍👍
All glory to God 🙌
Yes my lord ❤
Sister you are good single love and I am very very proud of his sister God bless you
0:43 0:44
Nice singing akka always God with u and keep rock to singing ❤️
Praise the Lord sister and family members prayers cheyyadhi plz
So very nice song
Nissy paul Thalli.... Good singing ra Amma. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
杰哥孟婆i
🙏🙏🙏 very nice song Golry to God
Nice akka god bless you 🙏❤️
Super song Akka
Nice song sister
God bless you thalli
🙏🙏🙏
❤❤
🙏యేసయ్య 🙏
Mariyamma❤😂😂😂😂🎉🎉❤123
Avunu yesayya
Very nice & Wonderful song akka
Niçe song Akka praise the lord
Nice song sister 🙏
Amen
Super sister
i m the grapfix editor of this original song # VFX-CUTS-POSTERS : A.SANJU SAMSON ( EDIT ZONE VJA )
Nice sister
🙏🙏🙌
🙏👏👏👏👏👏
మాధవి❤❤❤❤❤❤🎉🎉🎉🎉😂😂😂😊😊😊😊😊
Lirik plese
Nechlinechuputho
Liric
✝️✝️✝️😇😘💝💖💓💞
TV ggg
Praise the lord
Avunu yesaya
Nice song sister
🙏🙏🙏🙏🙏
Avunu yesayya
Avunu yesayya