కల్వరి టెంపుల్ వారి.. నూతన సంవత్సర తీర్మానాలు || CALVARY TEMPLE Sathish Kumar || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • కల్వరి టెంపుల్ వారి.. నూతన సంవత్సర తీర్మానాలు || CALVARY TEMPLE Sathish Kumar || Pastor JOHN PAUL.
    #dr_p_sathish_kumar #DR_P_SATHISH_KUMAR #CALVARY_TEMPLE #CALVARY_TEMPLE_HYDERABAD #CALVARY_TEMPLE_SATISH_KUMAR #Gudarala_Panduga #Gudarala_Panduga2023 #GUNTUR_HOSANNA #Feast_of_Tabernacle_Festivals #FEAST_OF_TABERNACLE_GUNTUR #FEAST_OF_TABERNACLE_GUNTUR_2023 #గుడారాల_పండుగ2023 #గుడారాల_పండుగ #హోసన్నా_మినిస్ట్రీస్ #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #JOHN_WESELY_HOSANNA_MINISTRIES #PASTOR_JOHN_WESELY_HOSANNA_MINISTRIES #GUDARALA_PANDUGA2023 #FEAST_OF_TABERNACLE_FESTIVALS #46TH_TABERNACLE_FEAST #BROTHER_YESANNA #HOSANNA_MINISTRIES #YESANNA_SONGS #YESANNA_DANCE #YESANNA_WORSHIP #HOSANNA_YESANNA #PENTECOSTAL_WORSHIP #PENTECOST #THE_PENTECOST #TPM #tpmworship #tpmmessages #HOSANNA_MINISTRIES_RJY #BIBLE_MISSION_GOOTY #BIBLE_MISSION #PENTECOST #THE_PENTECOST #SILON_PENTECOST #PENTECOSTAL_CHURCH
    #PENTECOST_WORSHIP #PENTECOSTAL_WORSHIP #PENTECOSTAL_SONGS #PENTECOST_CHRISTIAN #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు #పెంతెకోస్తు_ఆరాధన #CHARISMATIC_CHURCH #CHARISMATIC #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు_పరిశుద్ధాత్మ #పరిశుద్ధాత్మ #అపొస్తలులకార్యములు2 #అన్యబాషలు_పరిశుద్ధాత్మ #THE_PENTECOST #CHARISMATIC #SILON_PENTECOST #INDIAN_PENTECOSTAL_CHURCH #IPC #BOOK_OF_ACTS2 #PENTECOST_HOLY_SPIRIT #FALSE_PREACHERS #False_Apostles #Fake_Pastors #Biggest_church #Biggest_Church_in_India #Biggest_church_Asia #Biggest_church_in_the_world #CALVARY_TEMPLE_Hyderabad #Lakewood_Church #Paul_Yangi_cho #Joel_Osteen #Lakewood_Joel_Osteen #Gooty_Bible_Mission #Bible_Mission_Gooty #యేసు_సన్నిధి #YESU_SANNIDHI #YESU_SANNIDHI_JOSHUA_DANIEL_CHEGUDI #Thandri_Sannidhi #HOSANNA_MEETINGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #dr_p_sathish_kumar #Silon_Pentecost #Pentecost #Indian_Pentecostal_Church #Pentecost #పెంతెకోస్తు #పెంతెకోస్తు_పండుగ #shiva_shakti #యథార్థవాధిటివి #క్షీరసాగరమథనం #q2jp #Mary_Holy_Spirit #virgin_birth #jesus_mary_holy_spirit #Mary_Jesus #mathew1:18 #birth_of_jesus #jesus_miraculous_birth #Holy_spirit_virgin_mary #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #THANDRI_KUTHURU_OH_PASTOR #NENE_DEVUNNI #SHIVA_SHAKTI_BIBLE_CLASSES #HAMARA_PRASAD #RAKSHANA_TV_LIVE #KRANTHI_GOSPL_TV #NATIONALIST_HUB #STRING_MEDIA #DHARMA_PORATAM #DHARMA_MARGAM #HAINDAVA_SHAKTHI #HINDU_JANA_SHAKTHI #CALVARY_TEMPLE #VKR_CGTI_MINISTRIES #OBCC #Q2JP #CHRISTHAVA_BAADITHA_SANGAMU #అంతే_కాదు_ఫాదర్ #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #నేనే_దేవుణ్ణి #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #ధర్మమార్గం #హిందూశక్తి #హిందూజనశక్తి
    #పరిశుద్ధాత్మ_కన్యమరియ #యేసు_జననం#Yadaartha_Vaadhi_Tv #Ophir_Ministries #Ranjith_Ophir_Ministries #YadaarthaVadhiTv #Addanki_Ranjith_Ophir #Yadaartha_Vaadhi_Tv_666 #Ksheera_Sagara_Madhanam #Ophir_Ministries_Yadaartha_vaadhi_tv #యథార్థవాధిటివి #అద్దంకి_రంజిత్_ఓఫిర్ #క్షీరసాగరమథనం #RADHA_MANOHAR_DAS #DHARMA_PORATAM #DR_P_SATHISH_KUMAR #HAMARA_PRASAD #linga_marmam #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #DARSHANAM_SHIVASHAKTHI #DARSHANAM_STRING_VINOD #VKR_CGTI_MINISTRIES #KRANTHI_GOSPEL_TV #CALVARY_TEMPLE_LIVE #DR_P_SATHISH_KUMAR #HOSANNA_MEETINGS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #SYAM_KISHORE #SHIVA_SHAKTI #దేవరహస్యం_2 #NATIONALIST_HUB #CHRISTHAVA_BAADITHA_SANGAM #TELUGU_EX_CHRISTIAN #Q2JP #PJ_STEPHEN_PAUL #P_CHARLES_JACOB #SAMUEL_KARMOJI #I_FOR_GOD #I_FOR_GOD_VIJAY_PRASAD_REDDY #I_FOR_GOD_MINISTRIES #Gooty_Adbuth_Kumar_Official #జైసిలువబొట్టు #హైందవక్రైస్తవ్యం #దేవరహస్యం #దర్శనం #దేవరహస్యం_2 #శివశక్తి #శివశక్తికరుణాకర్ #నేనేదేవుణ్ణి #హిందూజనశక్తి #ధర్మపోరాటం #ధర్మమార్గం #హిందూశక్తి #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #అంతేకాదుఫాదర్ #లింగమర్మం

Комментарии • 143

  • @jayvijay631
    @jayvijay631 8 месяцев назад +1

    Praise the lord brathar

  • @Srinu-me8is
    @Srinu-me8is Год назад +17

    షాలోమ్ మీరు మన వాళ్ళు జరుపుకునే మూడ నమ్మకాలు తో చేసే దోపిడీ కార్యముల గురించి చాలా బాగా చెప్పారు ప్రభువు మీకు శుభములు కలిగించు గాకా ఆమెన్

  • @js.rajana6295
    @js.rajana6295 Год назад +3

    బ్రదర్ మీరు 100% కరెక్ట్. ఈ సతీష్ కుమార్ నేటి క్రైస్తవ సంఘానికి మరో ఇస్కరియోతు యూధ. దేనిలోనైనా మంచైనా, చెడైనా మార్పు ఒక్కడితోనే మొద్దలౌద్ధి...గత కొద్ది కాలం నుండి బ్రస్ట్ పట్టిన దేవుని సంఘాన్ని సత్యం వైపు నడిపిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ప్రార్థన చేయడం తప్ప. దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెన్. 🙏

  • @RajeshKing9966
    @RajeshKing9966 Год назад +14

    Praise the God 🙏 brother మీరు అందరూ మారాలి విశ్వాసంతో బలపడలి వాక్యం అర్ధం చేసుకోవాలి అని మీరు చేసే సాహసం 👏👏👏👏👏 మీకు మీ ఫ్యామిలీ కి సంఘానికి దేవుడు తోడై యుండును గాక 🙏🤗🤗🤗

  • @Babu-kt6cg
    @Babu-kt6cg Год назад

    ప్రైజ్ థ లార్డ్ సార్
    మీరు చెప్తున్న మాటలు అన్నీ కూడా నిజాలే.దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్

  • @shobhamalkajgiri8667
    @shobhamalkajgiri8667 3 дня назад

    Praise the Lord brather 🙏 ❤

  • @venkataramarao9015
    @venkataramarao9015 Год назад +5

    సార్ excellent

  • @SivaLoveNature
    @SivaLoveNature 5 месяцев назад

    Vandanalu Brother 🙏

  • @estherrani4537
    @estherrani4537 9 месяцев назад

    Amazing Excellent meaning of new year 👍

  • @CHINNU0510
    @CHINNU0510 Год назад +5

    బ్రదర్ వందనాలు.మీరు క్రైస్తవ్యం లో పేరుకు పోయిన కలుపు మొక్కలు అంటే అబద్ద బోధకులను గురించి చాలా బాగా చెప్పారు.వారు మారారు.ఎందుకంటే మారితే కోట్లు కోట్లు ఆస్తులు వదులుకోవాలి.వారి జీవితం అంతే వారు ఈ జన్మకు మారారు.కానీ మారాల్సింది ఇప్పుడు విశ్వాసులు అలాంటి దొంగ బోధకుల దగ్గరకు వెళ్ళకూడదు.మీ పరిచర్య యదార్థం, వాక్యానుసారము.మిమ్మల్ని,మీ పరిచర్యను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.

    • @ARJUN_192
      @ARJUN_192 Год назад +2

      అవును బ్రో కరెక్టుగా చెప్పారు... వాళ్ళు ఎలాగూ మారరు... విశ్వాసులే మారాలి

  • @p.4626
    @p.4626 Год назад +11

    వందనాలు అయ్య మీ స్వచ్చమైన సందెసం ద్వారా ఎన్నో ముడ నమ్మకలతో నసించిపోతున్న మలంటి వారూ సరిచేసుకొనె మహ భగ్యని కలిగిస్తున్న మీకు అమహదెముని కృప దివెన నిండుగా వుండులగున అఏసయ్య పెరట వెడుకుంటున్నను

  • @ramanacharykaithoju3862
    @ramanacharykaithoju3862 Год назад +3

    Tq so much brother ila eppudu nenu alochinchale

  • @ashokareddy6590
    @ashokareddy6590 Год назад +4

    👍👍👍🙏🙏🙏యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 Год назад +4

    Super super counter message thammudu May God bless you all best wishes for you

  • @lakshmanlakshman246
    @lakshmanlakshman246 Год назад +2

    Right Annaya valuable message praise the lord Annaya

  • @winodmettalla1163
    @winodmettalla1163 Год назад +3

    Praise the lord ayyagaru 🙏

  • @brodavidelvp
    @brodavidelvp Год назад +1

    vandanalu🤝anna

  • @Anupalli.
    @Anupalli. Год назад +3

    వందనాలు సార్.

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Год назад +2

    Nice message Sir.

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 Год назад +3

    వందనాలు 🙏బ్రదర్

  • @Onlyvishwateja
    @Onlyvishwateja Год назад +1

    Praise the lord anna ❤ chala bga chepparu tq ❤

  • @mishnah368
    @mishnah368 Год назад +2

    జానుపాలా!బాగుగా చెప్పినావు. In addition to this I want to add another truth. Usually I won't see his videos. ఒకరోజు, ఒక చిన్న పిల్లవాని సాక్ష్యం- అని అనుకుంటాను, caption చూశాను. నువ్వు చూశావో లేదో, ఆ పిల్లవానిచేత ఇతను చెప్పిస్తున్నాడు. ఆ పిల్లవాడు 40 రోజులు ఉపవాసము చేస్తున్నాడట.ఎందుకంటే, అయ్యగారి కొరకు, అయ్యగారి కుటుంబముకొఱకు. పిల్లల మనసులను ఎలా hypnotize చేస్తున్నారో చూడు.

  • @babugoud6795
    @babugoud6795 Год назад +4

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    👌👌👌 💙🧡💜 👍👍👍
    🙏🙏🙏🙏🙏

  • @eswardany5578
    @eswardany5578 Год назад +1

    Prise the lord 🙏 annya

  • @bellamshashikalashashikala6479
    @bellamshashikalashashikala6479 Год назад +1

    Vadhalalu 🙏🙏 annya

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Год назад +2

    అన్నా... ప్రైజ్ ధి లార్డ్

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 Год назад +3

    Praise the Lord brother

  • @Jennettkezia
    @Jennettkezia Год назад

    True message...Thank you brother

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +6

    Hindhu's పదార్థాల తో విగ్రహారాధన చేస్తున్నారు. Hindhu's కన్నా ఎక్కువగా Christavulu మనసు లో కార్పొరేట్ pastar లు అనే విగ్రహాలను నిలుపు కొని ఆరాధించు తున్నారు. నామ కా ర్థ Christavulu కన్నా Hindhu's Beter అనిపిస్తుంది. చక్కగా వివరించి నందుకు వందనము లు Brother.

  • @kirankumarchintalapudi7778
    @kirankumarchintalapudi7778 Год назад +1

    Vandanalu brother

  • @mavuluribabu-mc7tr
    @mavuluribabu-mc7tr Год назад +1

    Vandanalu anna

  • @NewLife-yn1zg
    @NewLife-yn1zg Год назад +2

    Praise the lord anna , 100% జరుగుతోంది ఇదే , మీ వాదన కరెక్ట్.. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి.... అలాంటి సంఘాల్లోనుండి బయటికి వచినవల్లమే మేము... నిజమైన వాక్యం తెలియక .. గుడ్డిగా నమ్ముతున్నారు.... మా అయ్యనే అంటారా..? మా ఏసన్న గారినే అంటారా? ,,, మీరు హోసన్నా భక్తులే గా అలా ఎలా మాట్లాడుతారు... అని మమ్మల్నే తిడుతున్నారు.... ఇప్పటికీ మా రిలేటివ్స్ మా గురించి చర్చ లో bad గా చెప్తున్నారు... అయినా మేము అవన్నీ వదిలేసి ...నిజమైన వాక్యం వింటున్నాం మా జీవితాలను కట్టుకుంటున్నము.... థాంక్స్ brother... తొందరగా మీ సత్య వాక్యం అందరికీ చేరాలి...

  • @KiranKumar-kh6yz
    @KiranKumar-kh6yz Год назад

    Nice anna manchi ga chepnaaru

  • @lillychoppra6277
    @lillychoppra6277 Год назад +1

    Very very apt, Thank you Brother.🤣🤣🤣🤣🤣😭😭😭😇

  • @musicvibes7954
    @musicvibes7954 Год назад +2

    బాగా అడిగారు

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 Год назад

    Praise the lord pastor Garu

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 Год назад +3

    మీ ఏడుపులే మా దీవెనలు అన్నట్లుంది ఇదే వాల్ల ఫీలింగ్

  • @AAkash26171
    @AAkash26171 Год назад +1

    Praise the lord anna

  • @kp-rj4hs
    @kp-rj4hs Год назад

    🙏👍

  • @musicvibes7954
    @musicvibes7954 Год назад +2

    Excellent

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 Год назад +1

    Praise the lord amen in neme of jesus

  • @mrinnugs1756
    @mrinnugs1756 Год назад

    Praise the Lord

  • @RAVITEJA7373
    @RAVITEJA7373 Год назад +2

    Praise the Lord 🙏

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +6

    సతీష్ కుమార్ church లో సాతాను హాయిగా సుఖ నివాసం చేస్తుంది ఎందుకంటే సాతాను కు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కదా!

  • @devamanapati619
    @devamanapati619 Год назад +3

    Glory to God

  • @justfunmamaa3379
    @justfunmamaa3379 6 дней назад

    Maa aunty apudu chusinaa jesus kana maa satish anna goppa maa satish anna ani 24 hours edye japam and same time mas church lo adhi estharu edi estharu ani chapatam vinalekapoyanu 😊

  • @anandaraothammisetti3252
    @anandaraothammisetti3252 Год назад +6

    మీరుచెప్ప నది నిజము ,షతీస్ కుమార్ తెలుగు రాష్ట్రాల కు పటిన బ్రమపరసు ఆత్మ

    • @praveenkumarlakka2746
      @praveenkumarlakka2746 Год назад +1

      Mimmalni ela brama parachado thelusukovaccha

    • @gopithotada5124
      @gopithotada5124 Год назад +1

      @@praveenkumarlakka2746 వాక్యం తప్ప అనవసరమైనవి మాట్లాడుతారు గనుక

  • @nammithiprasad5949
    @nammithiprasad5949 Год назад +1

    Preise the lord brother 🙏🙏🙏

  • @kondaiahanand2878
    @kondaiahanand2878 Год назад +1

    ಈತನೊಬ್ಬ ಕಳ್ಳ ಸೇವಕ ನೀವು ಹೇಳಿದ್ದು 100% currect

  • @devamanapati619
    @devamanapati619 Год назад +1

    Vandanalu y

    • @vijayakumarnarasapurapu1908
      @vijayakumarnarasapurapu1908 Год назад

      Meeru pedda sanghala gurinchi matladite focus loki raaru.viswasulaki kavalasindi music,good build churches,balaparichevidhamga vakyam, meeru bible college lecturer ga chesthe baguntundi.succesavutaru.

  • @bannubannuk7666
    @bannubannuk7666 Год назад +1

    🙏🙏❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b Год назад +1

    🙏👌👍

  • @lakshmieda151
    @lakshmieda151 Год назад +1

    🙏🙏

  • @kondurudassnelloru79
    @kondurudassnelloru79 Год назад

    PRAISE the lord

  • @musicvibes7954
    @musicvibes7954 Год назад +2

    7 వారాల మూఢ నమ్మక ప్రార్ధనల గురించి మొక్కుల గురించి కూడా ఓ వీడియో చెయండి bro

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 Год назад +4

    Brother
    కొందరిని చర్చి లో నిలబెట్టి చెప్పిస్తాడు. ఏమనంటే
    "నేను వారం రోజుల్లో చదివాను "
    "నేను 30 రోజుల్లో చదివాను "
    అలా చెప్పించి వాళ్లకు ప్రైజ్ ఇస్తాడు.
    ఆ తరువాత బైబిల్ కొనుక్కోలేని వారు చాలా మంది వున్నారని చెప్పి వారి కోసం బైబిల్ కొనడానికి సహాయం చెయ్యమంటాడు.

  • @సముద్రవేట
    @సముద్రవేట Год назад +12

    అన్న నాకు అర్థమైంది మీరు ఏ ఒక్కరినీ వదలరనీ. వదలొద్దు అన్న

    • @jyothinethala6609
      @jyothinethala6609 Год назад +2

      చెప్ప కుండా ఉండాలి అను కున్నా, చెప్ప కుండా ఉండ లేరు ఎందుకంటే దేవుని ప్రేమించు వారిని దేవుని ఆత్మ బలవంతం చేస్తుంది. పాత నిబంధన ప్రవక్త లు చెప్పారు పౌల్ గారు కూడా christu ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది అని.

    • @Sureshabhi1234
      @Sureshabhi1234 Год назад +1

      Good

  • @veeru4132
    @veeru4132 Год назад

    అన్న నాకు 2 సూటిగా అర్థం చేసుకున్నాను ...

  • @gracecreationsyesanna992
    @gracecreationsyesanna992 Год назад +2

    🙏

  • @DasthagiriTalks
    @DasthagiriTalks Год назад +2

    Sir, am the 1 St viewer. to this video...

  • @bannubannuk7666
    @bannubannuk7666 Год назад

    నేను గుర్తు పట్టాను అన్న 🙏🙏🙏

  • @mashok153
    @mashok153 Год назад +3

    Praise the lord Anna 🙏

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 Год назад +5

    Brother
    ఇప్పుడు కల్వరీ చర్చి లో వున్నవారిలో చాలా మంది బయటికి రావాలని చూస్తున్నారు. కాని మొహమాటం చేత రాలేరు. ఎందుకంటే వారు సతీష్ కుమార్ గొప్పలు చెప్పి చెప్పి వున్నారు.
    వారు బయటకు వస్తే అందరి మధ్య తల ఎత్తుకొలేరు. వారికి ఇప్పుడు రెండు దారులు. క్రీస్తా లేక సతీష్ కుమారా. మీరు కూడా వారి గురించి ప్రార్ధన చేయండి please.
    God bless you and your family. Amen

  • @ulledriuday8608
    @ulledriuday8608 Год назад +2

    Dabbu nu peelche jalaga e Manish Kumar Ani spastamuga pamplet meeda rasi Mari ichadu artham chesukondi janulaara

  • @rajun8654
    @rajun8654 Год назад +2

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @lillychoppra6277
    @lillychoppra6277 Год назад +2

    World's second biggest CHRUCH building, not Sangam. Sagam is" The Bride" where all the members will worship God in' Spirit and Truth '.

  • @sivakuwait971
    @sivakuwait971 11 месяцев назад

    షలోమ్ అన్న

  • @gsatya9928
    @gsatya9928 Год назад

    Anna nevu jermaiah gari hyd gurinchi matladava ayana kuda calver temple laga undhi ayina seva kuda

  • @praveenkumarlakka2746
    @praveenkumarlakka2746 Год назад

    Anna nenu mee sanganiki meeru chesthunna paricharyakai sponsore cheyali anukuntunna

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +6

    స్వరము చూస్తే యాకోబ్ తడి మి చూస్తే yesaavu ఇలానే సతీష్ కుమార్ కూడా స్వరము చూస్తే Christavu డు, తడి మి చూస్తే అన్యుడు. Christavu లా రా Bible ను నోటి తో చదివినది మనసు తో అర్థం చేసు konandi అర్థం కాకపోతే పరిశుద్ధ ఆత్మ సహాయం ను adagandi. అడుక్కు నే pastar ల ను అనుసరించ డం maanandi.

  • @maheshparker007
    @maheshparker007 Год назад

    Please anyone can tell what is the education of the John Paul bro

  • @shravankumar2061
    @shravankumar2061 Год назад +2

    Calvary temple kadu brother calvary bank laga chesadu Sathish kumar

  • @araddhyavlogs6649
    @araddhyavlogs6649 Год назад +1

    Brother ఎన్ని ఆత్మలు సంపాదించరూ టైమ్ weast చేయకుండా

  • @nimmalaswamulu3238
    @nimmalaswamulu3238 Год назад

    5,7,14,15

  • @venumaheshpallapu
    @venumaheshpallapu Год назад +1

    Lev27:30
    భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
    It doesn't matter whether you give to Dr Sathish Kumar or you use it for ur expenses, it is sin if you don't use the tithe for the purpose of God. Jesus didn't had to say this but he himself witnessed people giving it and approved it as well.

    • @ARJUN_192
      @ARJUN_192 Год назад

      అది ఎవరికోసం రాయబడిందో, ఏ context లో రాయబడిందో అది కూడా చదువు బ్రో

    • @venumaheshpallapu
      @venumaheshpallapu Год назад

      @@ARJUN_192 Naku context telusu brother but akkada చెప్పబడిన విషయం మనము దశమ భాగము దేవునికి ఇచ్చుట ద్వారా మనం అనుభవిస్తున్నది అంత దేవుని సొంతం అని క్రియా రూపం లో చూపిస్తున్నాము. పైగా మనము మందిరానికి వెళుతూ అక్కడ వాక్యం చేత పోషించబడుతూ దశమ భాగం ప్రథమ ఫలం కృతజ్ఞత అర్పనలు ఇవ్వకపోతే సేవకులు ఎలా పోషించ బడతారు? బైబిల్ స్పష్టంగా చెబుతోంది అక్కడ సేవ చేసేవారికి ఆ సేవ మీద ఆధారపడేవారు దాని మీదే ఆధారపడి జీవించాలని...
      1 కొరింథీయులకు 9:13. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?
      1 కొరింథీయులకు 9:14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి యున్నాడు.
      By the way meeru nannu kalvari Sathish గారికి సపోర్ట్ చేసే వ్యక్తి అనుకుంటారేమో నేను అతనికి కంప్లీట్ గ వ్యతిరేకిని... ఇక్కడ వీడియో లో సేవకులు చెప్పిన చాలా విషయాలను నేను ఏకీభవిస్తున్నాను

  • @lakshmanlakshman246
    @lakshmanlakshman246 Год назад

    Ok Annaya this Image suit at costly Paster no Real Paster

  • @rohtihbattu3591
    @rohtihbattu3591 Год назад +1

    Shalom anna
    Meru na questions ki answer cheyatledhu anna
    Daya chesi chadavandie anna

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  Год назад +1

      Sorry brother

    • @rohtihbattu3591
      @rohtihbattu3591 Год назад +3

      @@JESUSCHRISTTHEONLYSOLUTION no sorry anna meru only blessings ivalie
      #q2jp
      1: 24 elders evaru anna ?
      2: Joel gari prophecy ending days lo andari medha atma kumaristanu ani devudu chepinadi
      Pentecostal day roju aipoinda ledha inka unda anna?
      Endukante acts 2:16 lo Peter garu clear ga joel garu chepina prophecy ide ani antaru ...
      It will really help me grow more and lot of people too ...
      Meku time dorikinapudu chepagalaru anna ..
      Requesting uu.
      We love u John anna
      We are praying for u 🙏 🤗

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Год назад

    లాస్ట్ లో పెట్టారు కదా పాస్టర్ గారు ఆ ఫోటో సరిపోదు అంతకు మించి కావాలి, 🙏🙏🙏

  • @musicvibes7954
    @musicvibes7954 Год назад +1

    😂సూపర్ కంపారిజం కోతుల శిక్షణ బాగా అడిగారు బ్రదర్

  • @sadgunamaddirala82
    @sadgunamaddirala82 Год назад

    Okari meda okaru sodi thappa em ledu only Bible follow avvandi vallu ala chesaru veelu ila chesaru antha sepu ave bible lo yesu prabu varu cheppunattu anni jarugutunnaye okari meda dushimpabadataru na namamuna thodelu vesham veskuni vastaru ani avanni kachitinga jarugutunaye 100% okari meda okaru cheppukovadam thappa em ledu christians ni chinna chupu chuda daniki karanam kuda maname

  • @rameshjakkani436
    @rameshjakkani436 Год назад

    Palinche chettku rallekkuva ante edenemo.

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 Год назад +1

    dhonga notlu 1.9.15

  • @mariyababuura-kt2du
    @mariyababuura-kt2du Год назад

    అలాన్ టపుడు ఆయన ఒక్కడే. వక్యాను saramina. Sevakuda మిగతా సేవకులు. వాక్యానికి viruddama పనికిమాలిన ప్రసంగలు. Pakaana పెట్టమను. నువ్వు నిజమైన సేవకుడవని గ్యా రెంటి ఎంది నిజమైన. సేవకుడు vimarshiimchadu

  • @vbknageswararao7059
    @vbknageswararao7059 Год назад

    పులిసిన పిండి కొంచెము చాలు ముద్దంత పాడుచేయడానికి..

  • @nunedaniyelu693
    @nunedaniyelu693 Год назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    ?.మూడున్నర సంవత్సరం ఏసుక్రీస్తు వద్ద శిష్యులుగా ఉన్న వారు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సేవ అర్థము కాక చాపలు పట్టుకుంటానికి వెళ్లారు
    1.యోహాను 21: 3
    సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.
    ?. పౌలు ధర్మ శాస్త్రములో ప్రావీన్యుడును అతి శ్రేష్టమైన వ్రతమును ఆచరించిన పరిసయ్యుడు అయియున్నను సేవలో సున్నతిని గూర్చిన మర్మము అర్థము కాక చదువు లేని అపోస్తుల యొద్దకు వెళ్ళాడు
    2.అపో. 15: 1
    కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.15: 2
    పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.
    ?. అపోలో. యూదుడు.విధ్వంసుడు. లేఖనాల యందు ప్రావీన్యుడు. ప్రతి మందిరములోనూ ప్రతి స్థలములోనూ ధైర్యముగా బోధించువాడు.ఇన్ని అర్హతలు ఉన్న దేవుడు కోరుకున్న క్రమము అతనిలో లేకపోవటాన్ని బట్టి ఆ సేవను దేవుడు అంగీకరించలేదు
    అపో. 18: 24
    అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.
    అపో., 19: 5
    వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.
    అపో. 19: 6
    తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.
    ?.ఇప్పుడు నీ విషయానికి వద్దాము జాన్ పాల్ బ్రదర్ తెల్లవారక ముందే ప్రార్ధన చేయవలసిన నీవు యూట్యూబ్ ను. నెట్టును. తెల్లవారక ముందే ఓపెన్ చేసి చూస్తున్నావు మరియు కెమెరా ముందు ఏ సూటు బాగుంటది ఏ కోర్టు బాగుంటది ఏ డ్రెస్సు నాకు మ్యాచ్ అయిద్ది అని ఆలోచించే నీవు ప్రభు దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావ్ బైబిలు ఎంత సేపు చదువుతున్నావ్ ఏమి నేర్చుకున్నావ్ నీ వద్ద ఉన్నవారికి ఏమి నేర్పిస్తున్నావు
    1. అపోస్తులు వాక్యము చెప్పే తప్పుడు హల్లెలూయ చెప్పలేదని నీవు చెప్పట్లేదు
    2.మరి అపోస్తులులు నార వస్త్రాలు ధరించారు. మరి నీవు సూటుకోటు ఎందుకు వేస్తున్నావు
    జెఫన్యా 1: 8
    యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.
    2తిమోతికి 4: 12
    నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
    3.అపోస్తుల సేవా పరిచర్యలో విషసర్పాలు కరిసిన వారు ప్రభువు మీదే ఆధారపడ్డారు. మరి నీవు అలాగ ఉన్నావా వ్యాధులు వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయిస్తున్నావా
    అపో. 28: 5
    అతడైతే( పౌలు) ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.
    4.అపోస్తులులు దేవదూత భాషలు మాట్లాడుతారు. మరి నీవు మాటలాడుతున్నావా
    1కోరింథ 13: 1
    మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,
    5. అపోస్తుల సేవా పరిచర్యలో గజము భూమి కూడా వారి పేరున లేదంట. మరి నీవు అలా ఉన్నావా? నీ పేరు మీద ఎంతుంది మినిస్ట్రీ పేరు మీద ఎంత ఉన్నది భూమి
    1కోరింథీ 4: 11
    నిలువరమైన నివాసములేకయున్నాము;
    అపో. 28: 30
    పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి,
    లూకా 9: 58
    అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
    6.అపోస్తులులు సమస్తాన్ని విడిచి తమ ప్రాణాన్ని సైతం విడిచి యేసును వెంబడించారు.మరి నీవు అలాగ ఉన్నావా లేదా ప్రాణమును ప్రేమించుచున్నావా
    లూకా 14: 33
    ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.
    మత్తయి 10: 39
    తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
    ఇంకను అపోస్తులుల గురించి చెప్పవలసినవి చాలా ఉన్నవి చదివే మనసు నీకు ఉండదేమో అని చెప్పుటలేదు. పైన తెలుపబడిన ఆశీర్వాదాలు నిజముగా నీకు ఉంటే అప్పుడు బైబిలు ఎలా చదవాలో చెప్పండి అప్పుడు ఇతర సేవకులను మీరు విమర్శించండి. మీకు నేనిచ్చే చిన్న సలహా కెమెరా కళ్ళకు కనపడటం తగ్గించి మీరు ఎక్కువ గంటలు మోకరిస్తే ఏసుక్రీస్తు మిమ్ములను చూస్తే అవకాశం ఉంటుంది మోకాటి ప్రార్థన చాలా నేర్పిస్తుంది. ప్రైస్ ది లార్డ్. జాన్ పాల్ బ్రదర్

  • @pakhil2367
    @pakhil2367 Год назад +1

    Hi
    Praise the lord 🙏
    Pastor garu
    Chinna maataa anna
    Bible lo ahpothu laa uvndali antuvnaru kada
    So meru follow ahuvthuvnaaraa
    Bible lo uvnaa ahposthulanii
    Nejam chepali antay meru kuda patinchatam ledu brother
    Point no:1} Bible lo ahpothulu mic 🎤 use cheyaleeu kani [ John Paul garu meru use cheythuvnaru Ella cheyatam Wong kada ?
    Point no:2} Bible lo ahpothulu Ella RUclips vadaledu kada so {John Paul garu meru enduku vaduthuvnaru edi Wong kada?
    Point no:3} Bible lo ahpothulu dress code aahgi it's kurtha type use cheysaru kada
    So {John Paul garu meru enduku Jens shirt, blazer, multicolour shirts vaduthuvnaru edi Wong kada John Paul garu
    Entha vevaristhuvnaa meree
    Patinchatam ledu gaa Mari
    Enti John Paul garu edi meru chusukoledaa 🤣🤣😂😂😅😅😅😅😆😆😅😂😂🤣🤣
    Intha logic Ella miss iahyauvv John Paul pastor garu 🤣🤣😂😂😂🤣🤣🤣🤣
    BETTER LUCK NEXT TIME 🤣😂😂😅😅😂🤣🤣🤣😂😂😅😅🤣🤣
    God bless you pastor garu .....

  • @gracekumarapu199
    @gracekumarapu199 Год назад +2

    Enta డబ్బు vunna inka సంతృప్తి లేదు Pastor Sateesh Kumar గారికి. Pedda celebrity laga bhogalu అనుభవిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి sampadincharu. వాక్యం style ga pronounce chesi cheptaru, అందులో okkatiki కూడా ardham avvadu. Anni పిట్ట కథలు and spiritual growth ki సంబంధించి వాక్యం అసలు వుండదు

  • @Ram-vc5qy
    @Ram-vc5qy Год назад

    అయితే నువు మీ మందిరం లో
    ప్రార్థన చేసుకోండి అని ఎవరికి చెప్పకు..
    మీ పిల్లలకు కూడా చెప్పకు.
    ప్రార్థన చేసుకోండి
    అని..ఒకవేళ చెపితే నువు సర్కస్ వాడివె

  • @beltesazzar3495
    @beltesazzar3495 Год назад +2

    Eye-opening message dear Pastor John Paul Garu.
    Sathish Kumar has lost his credibility!

  • @harissshari
    @harissshari Год назад

    Brother Don 'criticise ....first you read your self . Amen

  • @sunilvkg
    @sunilvkg 8 месяцев назад

    నీకెందుకురా బాబూ వాళ్ళమీద వీళ్ళమీద దృష్టిపెట్టి దేవునిమీద నుండి ని దృష్టి మరలించి దేవుడిచ్చిన పిలుపునుడి , సేవనుండి దూరమౌతున్నావు. వాళ్ళు తప్పుచేస్తే వాళ్ళే దేవునికి జవాబు చెప్పుకుంటారు. నీకెందుకు నీ సేవ నీవు చేసుకోక?
    దేవుడి నిజంగా నీకు చెప్పాడా వాళ్ళను వీళ్ళను విమర్శిస్తూ కాలం గడపమని?
    ఎఫెసీయులకు5:15 - దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు... అని మరియు
    కొలస్సీయులకు4:5 - సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి... అని వాక్యము చెబుతుంటే నీవు చేసే పనేమిటిరా బాబూ... ఒకరిని విమర్శించే హక్కు కానీ అధికారం గానీ నీకు లేదు నాకు లేదు మరెవ్వరికీ లేదు.
    యేసయ్య గానీ , ఆయన నిజమైన శిష్యులు గానీ ఎవరినీ పబ్లిగ్గా విమర్శించలేదు తీర్పు తీర్చలేదు.
    యేసయ్యనే - యోహాను12:47 లో "ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని." అన్నాడు.
    పౌలు రోమీయులకు14:4 లో "పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు." అన్నాడు.
    ని పిలుపు ని సేవ మరచిపోయి యిలా పబ్లిగ్గా సేవకులను విమర్శించుకుంటూ కూర్చున్నావు సిగ్గుగాలేదు?
    సౌలు తప్పులు చేసినా దావీదు విమ్సర్శించక తనపని తాను చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే దేవుడు గొర్రెల దొడ్డినుడి లేవనెత్తి సింహాసనంపై కూర్చోబెట్టాడు మరియు అతడు దేవుని హృదయానుసారుడు అని దేవునిచేత మెప్పుపొందాడు.
    విమర్శిస్తే విమ్సర్సకు లోనవుతావు. తీర్పు తీయిస్తే తీర్పుకు గురియవుతావు గుర్తుపెట్టుకుని దెవుడిచ్చిన పిలుపును పరిచర్యను మరువక ఎలప్పుడు గుర్తుపెట్టుకొని దెవునిచేత "భళా నమ్మకమైన నా మంచి దాసుడా" అనిపించుకోవడానికి ప్రయతించు.
    2కోరింథీయులకు10:18 ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.

  • @rsuresh3418
    @rsuresh3418 Год назад +1

    బ్రదర్ మీరు విమర్శలు చేయడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారా?
    మీరు వాక్యంలో ఉన్న దానికి కట్టుబడి వాక్య వివరణ ఇచ్చే దానికాన్ని ఎక్కువ సమయం విమర్శలు చెయ్యడానికి ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తుంది

  • @mariyababuura-kt2du
    @mariyababuura-kt2du Год назад

    అపోస్తలులు chepaara ఒకరిని. విమర్శించ. మని. అన్యు లు నవ్వుతూ ఉన్నా రు. Prathivarini. విమర్శిim చే. పనిగపెట్టుకున్నరు.

    • @RajeshKing9966
      @RajeshKing9966 Год назад +3

      Bro నీ లాంటి 🐩🐩 నా లాంటి వారికోసమే ఆయన చెప్పేది.. ఫస్ట్ బైబిల్ తెరచి వాక్యం చూడండి మత్తయి సువార్త, 2 వ పేతురు, గలతి, 1 కొరింథి ఈ వాక్యాలు చూడండీ... మారండి..

  • @venumaheshpallapu
    @venumaheshpallapu Год назад

    Aposthalula bodha ana prathee saari meeru yesu cheppina yedo maatani ignore chestunattu anipisthondi.
    Aposthalulu yemaina vere bodha chesara yesu bodhinchina vatine kada... Appudu yesu bodha anachuga aposthalula bodha acharana ani cheppakunte

  • @Anilh9
    @Anilh9 Год назад +1

    జాన్ పాల్ అన్న 🙏
    సతీష్ కుమార్ గారి ఫ్యామిలీ ఫోటోను శివుని పార్వతి దేవుళ్ళ తో పోల్చావు...
    కనీ thumbnail ఫోటో లో నీది ఒక్కడిదే సాయిబాబా ఫోటో పెట్టి నట్లు సింగల్ గా....
    నువ్వు చేస్తున్నది కూడా దేవుని పని గా ✍️
    చూసుకో అన్న ఒకసారి

  • @bestteluguchristainsongs2501
    @bestteluguchristainsongs2501 Год назад +1

    టైం ఎందుకు బ్రదర్ ఇలా వేస్ట్ చేస్తున్నారు .. టైం చాల విలువైనది .. మీ పరిచర్యలో పెట్టండి ఈ టైం

    • @jyothinethala6609
      @jyothinethala6609 Год назад +2

      చెప్పకుండా ఉంటే దేవుని Judgement Day రోజు Jesus తా ట తీస్తారు పాత నిబంధన 715 పేజి 33 అధ్యాయం 7 to 9 వచనము లు chaduvandi. ముందు మీరు Bible ను మనసు పెట్టి chadavandi అప్పుడు Bible పరంగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు Bible కు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు తెలుస్తోంది.

    • @jesuslovegospelministries
      @jesuslovegospelministries Год назад +2

      Brother అనేకులను సర్వ సత్యంలోనికి నడిపించుట పరిచర్య కాదా?

  • @korrasunilkumar5629
    @korrasunilkumar5629 Год назад

    మొన్నటివరకు హోసన్నా మినిస్ట్రీస్ ఇప్పుడు కల్వరి టెంపులు తరువాత ఎవరో. ఆ పాస్టర్ ఇలాగ ఇ పాస్టర్ అలాగా ఇదే నీ పని నీ వలనా ఉన్న విశ్వాసం కుడా తగిపోతుంది. వీలైతే మంచి మాటలు 2 చెప్పండి లేదంటే మూసుకొని కూర్చోండి. ఎందుకండీ మాకు ఇ బాధలు....

  • @mariyababuura-kt2du
    @mariyababuura-kt2du Год назад

    ఎవర న్న. దారి. చూపించo డి. Yerradadda కి. లేకపోతే. విశ్వ సులకు మతిపోతుంది

  • @funtimepassvlog
    @funtimepassvlog Год назад

    Ee gnanamu mana ooru dattodhu bro thalam vesukoni dachipettu kondi...
    I don't support CT-SK but your words are not even sounding like mature Christian.
    Ala cheyyali ani Bible ekkada undi Ani adigaru correct kada...
    Mari ala cheyakudadhu Ani ekkada undhi kastha adhi kuda chupinchandi pls...

  • @chandrapaulchandra143
    @chandrapaulchandra143 Год назад

    Nv chese videos, valladhaggaraku vellavu .😅😅🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @rohitworld1130
      @rohitworld1130 Год назад +3

      Vallaku vellalsina avasaram ledu . Viswasulu marithe chalu kadaaa