షాలోమ్ బిర్యాని & కబాబ్స్ || Dr P Sathish kumar calvary temple|| CALVARY TEMPLE || Pastor JOHN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • షాలోమ్ బిర్యాని & కబాబ్స్ || Dr P Sathish kumar calvary temple|| CALVARY TEMPLE || Pastor JOHN PAUL
    #dr_p_sathish_kumar #DR_P_SATHISH_KUMAR #CALVARY_TEMPLE #CALVARY_TEMPLE_HYDERABAD #CALVARY_TEMPLE_SATISH_KUMAR #Gudarala_Panduga #Gudarala_Panduga2023 #GUNTUR_HOSANNA #Feast_of_Tabernacle_Festivals #FEAST_OF_TABERNACLE_GUNTUR #FEAST_OF_TABERNACLE_GUNTUR_2023 #గుడారాల_పండుగ2023 #గుడారాల_పండుగ #హోసన్నా_మినిస్ట్రీస్ #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #JOHN_WESELY_HOSANNA_MINISTRIES #PASTOR_JOHN_WESELY_HOSANNA_MINISTRIES #GUDARALA_PANDUGA2023 #FEAST_OF_TABERNACLE_FESTIVALS #46TH_TABERNACLE_FEAST #BROTHER_YESANNA #HOSANNA_MINISTRIES #YESANNA_SONGS #YESANNA_DANCE #YESANNA_WORSHIP #HOSANNA_YESANNA #PENTECOSTAL_WORSHIP #PENTECOST #THE_PENTECOST #TPM #tpmworship #tpmmessages #HOSANNA_MINISTRIES_RJY #BIBLE_MISSION_GOOTY #BIBLE_MISSION #PENTECOST #THE_PENTECOST #SILON_PENTECOST #PENTECOSTAL_CHURCH
    #PENTECOST_WORSHIP #PENTECOSTAL_WORSHIP #PENTECOSTAL_SONGS #PENTECOST_CHRISTIAN #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు #పెంతెకోస్తు_ఆరాధన #CHARISMATIC_CHURCH #CHARISMATIC #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు_పరిశుద్ధాత్మ #పరిశుద్ధాత్మ #అపొస్తలులకార్యములు2 #అన్యబాషలు_పరిశుద్ధాత్మ #THE_PENTECOST #CHARISMATIC #SILON_PENTECOST #INDIAN_PENTECOSTAL_CHURCH #IPC #BOOK_OF_ACTS2 #PENTECOST_HOLY_SPIRIT #FALSE_PREACHERS #False_Apostles #Fake_Pastors #Biggest_church #Biggest_Church_in_India #Biggest_church_Asia #Biggest_church_in_the_world #CALVARY_TEMPLE_Hyderabad #Lakewood_Church #Paul_Yangi_cho #Joel_Osteen #Lakewood_Joel_Osteen #Gooty_Bible_Mission #Bible_Mission_Gooty #యేసు_సన్నిధి #YESU_SANNIDHI #YESU_SANNIDHI_JOSHUA_DANIEL_CHEGUDI #Thandri_Sannidhi #HOSANNA_MEETINGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #dr_p_sathish_kumar #Silon_Pentecost #Pentecost #Indian_Pentecostal_Church #Pentecost #పెంతెకోస్తు #పెంతెకోస్తు_పండుగ #shiva_shakti #యథార్థవాధిటివి #క్షీరసాగరమథనం #q2jp #Mary_Holy_Spirit #virgin_birth #jesus_mary_holy_spirit #Mary_Jesus #mathew1:18 #birth_of_jesus #jesus_miraculous_birth #Holy_spirit_virgin_mary #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #THANDRI_KUTHURU_OH_PASTOR #NENE_DEVUNNI #SHIVA_SHAKTI_BIBLE_CLASSES #HAMARA_PRASAD #RAKSHANA_TV_LIVE #KRANTHI_GOSPL_TV #NATIONALIST_HUB #STRING_MEDIA #DHARMA_PORATAM #DHARMA_MARGAM #HAINDAVA_SHAKTHI #HINDU_JANA_SHAKTHI #CALVARY_TEMPLE #VKR_CGTI_MINISTRIES #OBCC #Q2JP #CHRISTHAVA_BAADITHA_SANGAMU #అంతే_కాదు_ఫాదర్ #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #నేనే_దేవుణ్ణి #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #ధర్మమార్గం #హిందూశక్తి #హిందూజనశక్తి
    #పరిశుద్ధాత్మ_కన్యమరియ #యేసు_జననం#Yadaartha_Vaadhi_Tv #Ophir_Ministries #Ranjith_Ophir_Ministries #YadaarthaVadhiTv #Addanki_Ranjith_Ophir #Yadaartha_Vaadhi_Tv_666 #Ksheera_Sagara_Madhanam #Ophir_Ministries_Yadaartha_vaadhi_tv #యథార్థవాధిటివి #అద్దంకి_రంజిత్_ఓఫిర్ #క్షీరసాగరమథనం #RADHA_MANOHAR_DAS #DHARMA_PORATAM #DR_P_SATHISH_KUMAR #HAMARA_PRASAD #linga_marmam #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #DARSHANAM_SHIVASHAKTHI #DARSHANAM_STRING_VINOD #VKR_CGTI_MINISTRIES #KRANTHI_GOSPEL_TV #CALVARY_TEMPLE_LIVE #DR_P_SATHISH_KUMAR #HOSANNA_MEETINGS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #SYAM_KISHORE #SHIVA_SHAKTI #దేవరహస్యం_2 #NATIONALIST_HUB #CHRISTHAVA_BAADITHA_SANGAM #TELUGU_EX_CHRISTIAN #Q2JP #PJ_STEPHEN_PAUL #P_CHARLES_JACOB #SAMUEL_KARMOJI #I_FOR_GOD #I_FOR_GOD_VIJAY_PRASAD_REDDY #I_FOR_GOD_MINISTRIES #Gooty_Adbuth_Kumar_Official #జైసిలువబొట్టు #హైందవక్రైస్తవ్యం #దేవరహస్యం #దర్శనం #దేవరహస్యం_2 #శివశక్తి #శివశక్తికరుణాకర్ #నేనేదేవుణ్ణి #హిందూజనశక్తి #ధర్మపోరాటం #ధర్మమార్గం #హిందూశక్తి #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #అంతేకాదుఫాదర్ #లింగమర్మం

Комментарии • 525

  • @ChristWorshipWorld
    @ChristWorshipWorld Год назад +3

    ప్రభువుకు మహిమ కలుగును గాక!
    Dear Pastor John Paul garu
    good Information about calvary temple and its mind blowing business tricks & traps. మీలాంటి వారు ఎంతైనా అవసరం ప్రస్తుత నేటి క్రైస్తవ సమాజానికి!
    ప్రభువు మీకు తోడుగా ఉండును గాక!

  • @p.4626
    @p.4626 Год назад +10

    వందనాలు అయ్య సర్వ మహిమ ఘనత యుగ యుగాములుఅ సృష్టి కర్త కే చెల్లునుగాక ఆమెన్

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 Год назад +37

    Brother
    నేను ఒకప్పుడు కల్వరి చర్చి కి వెళ్ళేవాడిని.
    అప్పుడు మీ మెసేజ్ నాకు తెలియదు.
    కేవలం భూ సంబంధ దీవెనలు పొందుకొని అవి దీవుడిచ్చాడు అనుకునే వాడిని. నాకు నేనే realize అయ్యాను. మీ వీడియోలు తెలియక ముందే నేను realize అయ్యాను. ఇప్పుడు మీ వీడియోలు క్రమం తప్పకుండ చూస్తూ ఆత్మీయంగా దేవునిలో బలపడుతున్నాను
    God bless you and your family.. Amen

  • @bjeebanandam3959
    @bjeebanandam3959 Год назад +4

    Prasie tha lord 🙏 జాన్ పాల్ annaya కరెక్ట్ గా మాట్లాడారు మీరు
    Kalvari temple వ్యాపారానికి నిలయం నిజం చెప్పారు annaya

    • @VelpulaPandu
      @VelpulaPandu 7 месяцев назад

      Super Anna 💯 correct......

  • @srinivasnarri8523
    @srinivasnarri8523 Год назад +1

    Thanks for info
    Definitely will try

  • @barurbhaskar3899
    @barurbhaskar3899 Год назад +2

    Brother price the lord me valla avuthe intha kanna manchi sangamunu prarambinchandi

  • @dhanarajup1379
    @dhanarajup1379 Год назад +2

    Excellent Sir your description is opening our eyes sir - you are the real truthteller.

    • @vamsibabblu400
      @vamsibabblu400 Год назад +1

      The stones are thrown in fruitful tree only, he don't have even a house

  • @nageshpowroju3812
    @nageshpowroju3812 Год назад +1

    Tq sir , meku pattina pichi tondaraga taggalani prayer chestham brother. 🙏

  • @hosannagodspresenceministr3749
    @hosannagodspresenceministr3749 Год назад +8

    కడవరి దినాల్లో సేవ చాలా కలుషితం అవుతుంది బ్రదర్ ...చాలా బాధాకరంగా ఉంది

  • @mvijaykumar3159
    @mvijaykumar3159 Год назад

    Neeku pattina duraathma vadili povaalani nenu prayer chestha bro shalom meeku samadanam kalugunu gaaka

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b Год назад +12

    బ్రదర్..మీకు నాహృదయపుర్వక వందనములు.🙏

  • @saswatharajyamchanal7801
    @saswatharajyamchanal7801 Год назад +16

    1తిమోతికి 6 అధ్యాయము 5 వచనం లో సతీష్ కుమార్ గురించి వ్రాయబడింది. చెడిపోయిన మనసు కలిగి సత్యాహీనులై దైవభక్తి లాభసాదనమనుకొనే వ్యర్థ వివాదములు కలుగుచున్నవి వందనాలు జాన్ పాల్ అన్న

    • @kadaparoyalstar1088
      @kadaparoyalstar1088 Год назад

      👏👏👏👍👍👍👌👌👌🙏🕊

    • @basavaiahpodila477
      @basavaiahpodila477 Год назад

      Ayyaa naaku oka doubt please clarify cheyyandi... Can I become a pastor, shall I declare myself??? Or else shall I get any devine call???

    • @basavaiahpodila477
      @basavaiahpodila477 Год назад

      Bible lo sateesh Kumar gurinchi undaa??

    • @saswatharajyamchanal7801
      @saswatharajyamchanal7801 Год назад

      @@basavaiahpodila4772 పీటర్ 2.1 అధ్యాయము చదువు ఇప్పుడు దురాశ గల బోధకులు గురించి ఎప్పుడో వ్రాయించాడు వారి పేరు ఎందుకు చెప్పుతాడు సహోదర వారి పేరు ముందే చెప్పితే వాళ్ళు దుర్బోధ ఎలా చేస్తారు నువు దేవుడికి మొదటి స్థానం ఇవ్వు దేవుడు రాజ్యాన్ని వెతుకు సతీష్ కుమర్ ఎలాంటివాడు స్టీఫెన్ పాల్ ఎలంటివాడో ఇంకా అనేక దుర్బోధకులు ఎలాంటివారో దేవుడు తెలుపుతాడు

  • @sureshkoyya2672
    @sureshkoyya2672 Год назад

    Bradhar.vandanalu.elantivakyam.vintunamemuadrustumatulam.tenkyou.bradar

  • @veerusatoz3931
    @veerusatoz3931 Год назад +23

    Praise the lord అయ్యగారు. మీరు ప్రతి ఒక్కరికీ తీర్పు తిర్చుటలో సమయం వృద అవుతుంది దయచేసి. అన్యులకి. చులకన చెయ్యకండి. అందరికీ తీర్పు తీర్చు వారు మన తండ్రియైన దేవుడు యేసయ్య. సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకోవాలని నా ఆశ.

    • @nancysarala2670
      @nancysarala2670 Год назад +2

      Ee brothern.ayya ku prayer nill

    • @veerusatoz3931
      @veerusatoz3931 Год назад +3

      నేను ఎవరిని ఉద్దేశించి అనటం లేదు కానీ మనలో మనం లోపాలు చుపిచుకోవొద్దు అంటున్నాను. లోపాలు సరిచేయువాడు మన తండ్రియైన దేవుడు యేసయ్య

    • @mounikamanda4398
      @mounikamanda4398 Год назад +1

      @@veerusatoz3931 👍

    • @sanjaykandula4240
      @sanjaykandula4240 Год назад +1

      Ela vallaki cheppakunda unte...Valla daggaraki velle vallu ade satyam ani Mosa potharu brother... elanti msgs valla kaneesam oka Aatma aina marachu ani chinna Aasha..idi theerpu theerchatam laga kadu kani satyam teluskovali ani vallaki cheppadame

    • @veerusatoz3931
      @veerusatoz3931 Год назад +2

      సత్యం భోధించినట్టు లేదు విమర్శించినట్టు వుంది అందుకని నేను అన్నాను

  • @satishsatvik2596
    @satishsatvik2596 Год назад +2

    Calvary temple jathakam bagvatam.chaala baaga chepparu.brother

  • @Jesusblessinghandsministries
    @Jesusblessinghandsministries Год назад +7

    మీరు చాలా అద్భుతంగా వివరించారు. విశ్వాసులు ఎప్పుడు దీనిని అర్థం చేసుకుంటారు వందనాలు బ్రదర్

  • @NAGARAJU-tx2sb
    @NAGARAJU-tx2sb Год назад +1

    Inthaki.. Dasamabhagam ivvalantara.... Vaddantara...!!

  • @djbabu4025
    @djbabu4025 Год назад +18

    జాన్ పాల్ గారు మీరు నిజంగా సూపర్

  • @chitrakomaravalli6953
    @chitrakomaravalli6953 Год назад

    Anna chala chakkaga vivarinchru meku vandanaalu

  • @issacbandaru7565
    @issacbandaru7565 Год назад +44

    అన్న జాన్ పాల్ ఎక్స్ల్లెంట్ గ వివరించారు ఈ విధంగా అబద్ద భోధకులు గురించి వివరించి దేవునిని మహిమ పరుస్తూ సత్యం లోకి నడిపించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు

  • @merbornkia0919
    @merbornkia0919 Год назад +11

    💯 correct
    Nenu 2 /3 times Vella Calvary temple ki ...1 hour service lo 45 minutes screen meeda kanipistadu vakayam.chepthadu ( recorded) ...last 15 min stage meedaki vastaru ...ah 15 min lo Inka sales anamata ....e Bible konte e books free , na song ki like kotandi kanisam 100 share cheyali katchitham ga...,velthu velthu bayata chala books bags vayakam lu untai konnandi...anthe same edey repeat prathi varam

  • @padmaramavath9629
    @padmaramavath9629 Год назад +1

    Nice video

  • @potlakayalaram2783
    @potlakayalaram2783 Год назад +7

    Sir మీరు చెప్పింది 100శాతం కరెక్ట్ sir

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +31

    సార్వత్రిక Jesus సంఘం పట్ల మీకు ఉన్న భారాన్ని బట్టి, Jesus పట్ల మీకు ఉన్న ఆశక్తి ని బట్టి చాలా వందనము లు Brother.

    • @Sureshabhi1234
      @Sureshabhi1234 Год назад

      సార్వత్రిక jesus సంఘం మే క్రీస్తు సంఘము... క్రీస్తు సంఘము మాత్రమే సత్యం....

  • @nanibhavanasi5659
    @nanibhavanasi5659 Год назад +7

    పక్కా బిజినెస్ మన్ కల్వరి సతీష్ కుమార్

  • @udayagirisravani6152
    @udayagirisravani6152 Год назад +2

    అన్న చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నార

  • @ashokkumar-eg9jn
    @ashokkumar-eg9jn Год назад +3

    Brother vandanalu ma snagam lo monthly once బల్ల ఆరాధన ఉంటది బట్ మీరు చెప్పినట్లు కానుకలు దశమ బాగాలు మమ్మల్ని ఎవరూ అడగరు

  • @premalatha5110
    @premalatha5110 Год назад

    Praise. Lord. Brather. Bags. Chepparu

  • @emmanuelsumith18
    @emmanuelsumith18 Год назад +1

    Very well explained

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అన్నయ్య

  • @sudhahadassa161
    @sudhahadassa161 Год назад +1

    Miru matladindi super broooo

  • @padmaramavath9629
    @padmaramavath9629 Год назад +1

    Super chepava bro

  • @rambabubantumellirambabuba3349
    @rambabubantumellirambabuba3349 Год назад +5

    చాలా మంచిగా వివరించారు అన్నయ్య god bless you 💐💐💐💐

  • @pavankalyanvisampalli198
    @pavankalyanvisampalli198 Год назад

    Bro meeru cheppedi food vishayam lo correct ga unna, prabhuva balla vishayam lo koddiga anavasaranga matladinattundi brother. Church ki ekkuva mandi vastaru kabatti, andariki teliyali ani Ala petti undochu.

  • @j.santhisanthi596
    @j.santhisanthi596 Год назад +2

    Praise the lord anna ee pamplet chuustene ardham owtunnadi anna gani asanganiki velle vallani emanali nijam anna veeru konda gorrelu

  • @sureshinnareddyvatti7783
    @sureshinnareddyvatti7783 Год назад +3

    Pastor Garu Vandanaalu

  • @janampallyludiya2724
    @janampallyludiya2724 Год назад +1

    Diniki badulu devuni vakyam chepandi athmiyulu balapadataru ela devuni sevakulaku vethirekanga chepakandi

  • @RajeshKing9966
    @RajeshKing9966 Год назад +7

    Praise the God 🙏 brother దేవుడు మిమల్ని ఆశీర్వదించున గాక 👏👏🤗. .

  • @wordofgod369
    @wordofgod369 Год назад

    Praise the lord
    అన్నవారు మీరు సువార్త చేస్తారా .లేదా.. మొత్తం ఇదేనా

  • @djbabu4025
    @djbabu4025 Год назад +18

    మీరు చెప్పేది 100శాతం కరెక్ట్ నిజం సత్యం నిజం

  • @bro.bparamjyothi3721
    @bro.bparamjyothi3721 Год назад +1

    Hi brother E vedio tho Meku Chala Dabulu vasthai Chala views kuda Vasthai
    Andhuke kada e vedio chesindhi ,
    Pastor John Paul Gari Business super Oka Rupai kuda petubadi Lekunda Vyapara Prarambincharu ,
    Mari E Business ki M Peru Petaru ?
    Elanti Vedios Monthly 4 Chesthea
    Me Kutumba poshanaki Saripoye Dabulu Vasthai ,John Paul Garu Me Business Chala Bagundi Excellent 👏👏👏👏
    ,

    • @samuelvocal0312
      @samuelvocal0312 Год назад

      Avunandi param Jyothi garu Correct Chaparu John Paul Gari Business Started Inka John Paul Gariki Dabule Dabulu

  • @kirankumarchinthalapudi1822
    @kirankumarchinthalapudi1822 Год назад +1

    Vandanalu

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu3063 Год назад +1

    Great job brother excellent message nenu Calvary Temple member ayinandhuku baadha paduthunnanu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @elshaddaisurya
    @elshaddaisurya Год назад +1

    Praise the Lord

  • @ramanmani9386
    @ramanmani9386 Год назад

    Brother prise the LORD,
    Frist they give table in entrance gate after inside mesage then last part chanda takes place, but you give our not.

  • @hanvikabandela9181
    @hanvikabandela9181 Год назад +1

    Super brother

  • @tataplaytechnician
    @tataplaytechnician Год назад +30

    దోచుకొవడం దాచుకొవడం, కార్పొరేట్ చర్చిలకు అలవాటు అన్న 👍

  • @vallepuveeranna
    @vallepuveeranna Год назад +41

    ఎందుకో నాకు 2007 సంవత్సరం నుండి సతీష్ గారి పేరు చెపితేనే ఒళ్ళు చిరాకేస్తుంది.

    • @kadaparoyalstar1088
      @kadaparoyalstar1088 Год назад +2

      👏👏👏👍👍👍👌👌👌🙏🕊

    • @anandkumar-oc4tl
      @anandkumar-oc4tl Год назад +9

      Chala manchidi brother itchguard vadandi

    • @vallepuveeranna
      @vallepuveeranna Год назад +12

      @@anandkumar-oc4tl నీవు వచ్చి రాస్తే మంచిది ఆనంద్ కుమార్ గారు ఎందుకంటే నా వీపుకి నేను రాసుకోలేనుగా.

    • @srinjee
      @srinjee Год назад +1

      ఇదో మాఫియా

    • @shininglife-s6u
      @shininglife-s6u Год назад

      Yes

  • @jayasudha8264
    @jayasudha8264 Год назад +1

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య

  • @sunithareddyvatti4248
    @sunithareddyvatti4248 Год назад +12

    అన్నా వందనాలు మీ వాక్యమే మేమువింటున్నాంచాలా నేర్చుకున్నాం

  • @kadaparoyalstar1088
    @kadaparoyalstar1088 Год назад +1

    జాన్ పాల్ అన్నగారు వందనాలు💯💯💯💯💯✅✅✅👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🕊

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 Год назад +8

    వాక్యం చెబితే కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి వస్తారు.

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 Год назад +2

    Super Super counter message tammudu may God bless you

  • @nareshk6048
    @nareshk6048 Год назад +7

    ప్రార్ధన అవసరత కొరకు క్యూఆర్ కోడ్ డబ్బులు పంపించి ప్రార్థన చేయించుకోవాలంటే గమ్మత్తుగా ఉంది

    • @Sureshabhi1234
      @Sureshabhi1234 Год назад +4

      వాళ్ళు చెసే బోధ డబ్బు కోసం... అందుకే phone pey... google py...

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 Год назад

    Vandanalu anna

  • @ratnakishore6130
    @ratnakishore6130 Год назад

    Thank u anna excellent explanation

  • @physicsphysicss7438
    @physicsphysicss7438 Год назад

    Praise the lord pastor gaaru...... Intha vivaramga 45 minutes prakkana vaallanu vimarsinche time lo vakyam cheppu vunte kaneesam two members ayina rakshincha bade vaallu ani naa openion........meeru ichina explanation valana appude deevuni vaipu nadustuvunna visvasulu chejaripoye chance vundi.....vimarsinchadaniki theerpu theerchadaniki devuni pani

  • @Ravi-vn5xj
    @Ravi-vn5xj Год назад +1

    QR code scanner పెట్టి ప్రార్థన అవసర్థ ఏంటి letest technology na

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 Год назад +6

    Excellent👍 praise the Lord brother🙏

  • @rajun8654
    @rajun8654 Год назад +3

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 Ur really Preacher The WORD OF GOD... God bless you and your family members and your Ministry 🙏

  • @SyedSulthan-u1r
    @SyedSulthan-u1r 9 месяцев назад

    Shalom children school petinaadu anna.

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Год назад +3

    అన్నా...... ప్రైజ్ ధి లార్డ్

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 Год назад +2

    No words dear pas. John Paul.

  • @mosesbabuswamireddy1739
    @mosesbabuswamireddy1739 Год назад

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️💐💐💐💐💐devudu meeku tooduga undunu gaka Ayyagaru ❤️😊

  • @chinnachinna-fu8pk
    @chinnachinna-fu8pk Год назад

    vandanalu anna miru ma satti babu mida videos cheyalanukunte munduga 4 nunchi 10 kotla varaku koni petukondi

  • @borraramulu4555
    @borraramulu4555 Год назад

    God bless you bro sathyam ellapu niliche untundi

  • @sateeshnagam6198
    @sateeshnagam6198 Год назад

    Anna biryani chala bagundhi 120rs two biryani one family ki saripotundhi nekentanna badha bayata konalsindhi akkade konukuttunnam low price lo nuvvu devuni vakyam prakatinchi sangam penchuko bro

  • @telugubibleonline
    @telugubibleonline Год назад +8

    వందనములు బ్రదర్. బాగా explain చేశారు. Very sad to see lot of people of deceived by Calvary temple schemes. భూసంబంధమైన విషయాలు, లోకానికి చెందిన ఆశీర్వాదాలు మాత్రమే వారు బోధిస్తున్నారు. ఇంకా చాలా మంది విశ్వాసులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ధనార్జనే ధ్యేయముగా వీరి కార్యక్రమములు, బిజినెస్లు ఉన్నాయి. ఆత్మల భారము ఉంటె ముందుగా మనము కల్వరి టెంపుల్ వంటి సంఘాలకు వెళ్లే విశ్వాసుల కోసం, వారు అక్కడ నుండి బయటపడాలని ప్రార్ధన చేయాలి.

  • @ellandulasujatha9566
    @ellandulasujatha9566 Год назад +3

    Hello calvary temple loo Dashama Bhagam evakapoina prabhu balla estharu meku calvary temple ki raru kadha meru ala cheputharu mundhu meru sariga undhandhi 🙏🙏🙏

  • @kamalarya6360
    @kamalarya6360 Год назад

    Your always perfect brother

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Год назад +1

    నా మందిరమును వ్యాపారపుటిల్లు గా చేశారు

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 Год назад +2

    వందనాలు 🙏బ్రదర్

  • @sanjaykandula4240
    @sanjaykandula4240 Год назад

    Anna Prabhuvu balla kudukunna prathi sari thiskovala Leda only only Sundays matramena....

  • @jyotsnasanamandra7508
    @jyotsnasanamandra7508 Год назад

    Vandanalu brother🙏

  • @maramchinni7273
    @maramchinni7273 Год назад

    praise the Lord anaya ...bibill Misan lo monthly samskaram Estharu... dheva dhasu ayya... gariki dhevudu cheparu...Anthe dabbu kosam kadhu... pls Anaya Bibill Misan... gurinchi matldaku... sathis BRO tho polchaku.. Anaya.pls

  • @anandj7639
    @anandj7639 Год назад +5

    వ్యాపారస్తులకు మార్చి నెల చాలా ప్రాముఖ్యమైనది. లెక్కలు తేల్చడానికి.
    ఆత్మల సంపాదనకి మార్చి నెలే ఎందుకు?సంవత్సరాంతం ఆత్మల సంపాదన చేయాలి. "నా తండ్రి ఇల్లు వ్యాపారాపుటిళ్లు గా మార్చకుడి అని కోరడా రూలిపించాడు ఆనాడు దేవుడు."
    ఈనాడు క్రైస్తవ్యం పేరు చెప్పి అనేక మందిని బ్రష్టత్వం లోకి నడిపిస్తున్నారు.

    • @kadaparoyalstar1088
      @kadaparoyalstar1088 Год назад +1

      👏👏👏👍👍👍👌👌👌🙏🕊

    • @danielnimmithi6947
      @danielnimmithi6947 Год назад +2

      మార్చినెల అకౌంట్ క్లియర్ చేసే నెల కా ఈ నెల ఎంచుకున్నారు సోదర

    • @anandj7639
      @anandj7639 Год назад

      @@kadaparoyalstar1088 🙏🙏

    • @anandj7639
      @anandj7639 Год назад

      @@danielnimmithi6947 🙏🙏

  • @shravankumar2061
    @shravankumar2061 Год назад +3

    March tarvata andari salary increment avtadi kabatti inka akuva dashama bagam vastadani ila “ march nela lo athmala sampadana” ani petaremo

  • @dsunilraju7558
    @dsunilraju7558 Год назад +2

    Glory of all mighty lord Jesus Christ ur Really preacher the word of God.God bless you and your family members and ministry

  • @VENUSOLOMON
    @VENUSOLOMON Год назад +1

    Super

  • @shanthishanthi5173
    @shanthishanthi5173 Год назад +2

    Ekkada unnavallu akkada seva chestey baguntundhi athmala rakshana koraku Anni chotla Pastors unnaru churches unnavi okavela vari vakyamey kavalantey RUclips lo upload chesthey chalu

  • @tekusalomi22
    @tekusalomi22 Год назад +3

    Praise the lord anna

  • @Vikramvicky4
    @Vikramvicky4 Год назад

    అవును...

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 Год назад +1

    Praise the Lord brother 🙏

  • @jesussaves2658
    @jesussaves2658 Год назад

    Super descrbing Anna

  • @issacbandaru7565
    @issacbandaru7565 Год назад +44

    విశ్వాసుల అందరు బైబిల్ నేర్చుకుంటే ఈ విధంగా అబద్ద బోధకులను కనిపెట్టవచ్చు

    • @Sureshabhi1234
      @Sureshabhi1234 Год назад

      You are right... వాళ్ళు చేసే బోధ కరెక్ట్ కాదు అని వాలకు కూడ తెలుసు.... కానీ వున్నదీ ఉన్నట్లు ప్రకటిస్తే క్రీస్తు సంఘము అని బోర్డ్ పెడితే డబ్బులు రావు కాబట్టి

  • @sandeep7578
    @sandeep7578 Год назад

    Theerpu ki lonavakandi brother

  • @baburaowesley8447
    @baburaowesley8447 Год назад +7

    అసలు దశమ భాగాలకు, రొట్టె, ద్రాక్షారసము తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా?

  • @popularhead3960
    @popularhead3960 Год назад +2

    అన్న నేను recent ga 2 times వెళ్ళాను.అక్కడ బాగా బిజినెస్ జరుగుతుంది.sponser చేయమని అడిగారు.

    • @Nikhil-yc5qo
      @Nikhil-yc5qo Год назад

      Nenu 10 years nundi veltunna nannevaru force cheyaledu..dabbulu evvamani..

  • @dammuyuvaraj6915
    @dammuyuvaraj6915 Год назад +4

    Praise the lord paster garu.
    Thank you.

  • @rohtihbattu3591
    @rohtihbattu3591 Год назад +1

    #q2jp John anna
    Joel gari prophecy ending days lo na atma kumarista ani cheparu ga devudu
    Adi witsunday roju aipoinda inka unda anna?

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 Год назад

    Vandhanaloo ayyagaru

  • @rudranadhm4470
    @rudranadhm4470 Год назад +1

    Thank you for information bro

  • @040mimi
    @040mimi 11 месяцев назад

    I do business to suppurt ministry n my daughter's education

  • @charanmanduva7669
    @charanmanduva7669 Год назад +1

    Ne kantilo dhoolamunu theeskoni ni sahodharuni kantilo nalusuni vethakamantundhi parishuddha grandham....adhi meeku theliyadha

    • @charanmanduva7669
      @charanmanduva7669 Год назад

      First try to be perfect....nyaya vimarsa dhevuni Pani......ne Pani pray for others nd believe in ur lord with whole heart......don't try to blame anyone being a christian

  • @chakravarth6633
    @chakravarth6633 Год назад +3

    మీరు చెప్పింది అక్షిrala నిజం బ్రదర్

  • @ruthraj2434
    @ruthraj2434 Год назад +1

    Shercheyyandi prayer cheyyandi please andarikosam

  • @shaa840
    @shaa840 Год назад +1

    Anna nenu Calvary nundi gentesara anna ndukai na ila chesthunavu videos manduthunatunfhi kadha anna

  • @devamanapati619
    @devamanapati619 Год назад +5

    Glory to God

  • @sandheepkumar6783
    @sandheepkumar6783 Год назад +1

    God bless you brother.

  • @Anupalli.
    @Anupalli. Год назад +2

    వందనాలు సార్.