వృద్ధుల కోసం ప్రత్యేక సంరక్షణ చట్టాలున్నాయా | Are any Acts in Favour of Senior Citizens ?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • పెంచితేనే కాదు.. పంచితేనే తల్లిదండ్రులు..! ఆధునిక యుగంలో.. పిల్లలది ఇదే వరస. యవ్వనంలో.. సమాజంతో కొట్లాడి మరీ పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. పెరుగన్నం తిన్నారో.. పచ్చడన్నం తిన్నారో గానీ బిడ్డల ఆకలి తీర్చారు. ఇప్పుడు.. అదే పిల్లల చేత ఆకలి కేకలకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో... వీరికి దిక్కెవరు..? వారికంటూ ప్రత్యేక సంరక్షణ చట్టాలు ఉండవా..? 6 పదులు దాటిన వారికి చట్టాలు వర్తించవా..? ఒక వేళ ఉంటే... బిడ్డల ఆదరణ నోచుకోని తల్లిదండ్రులు ఎవరిని ఆశ్రయించాలి..? ఏమని అడగాలి..?
    #EtvTelangana
    #LatestNews
    #NewsOfTheDay
    #EtvNews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

Комментарии • 4

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 4 месяца назад +1

    కార్యాలయానికి వెళ్ళలేనివారు పోన్ లో కూడా ఫిర్యాదు చెయ్యవచ్చు అన్నారు.ఏ నెంబర్ కి చేయాలి..ఎవరికి చేయాలి.

  • @dr.a.rajendraprasadbharati8251
    @dr.a.rajendraprasadbharati8251 2 года назад +2

    Very nice.

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 9 месяцев назад +4

    సీనియర్ సిటిజన్ ఆక్ట్ ఉందని మీరు చెప్తున్నారు మేడం అది నమ్మి పెద్దవాళ్లు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వెళ్తున్నారు తీరా అక్కడికి వెళ్ళాక ఈ ఆఫీసర్ ని రాజకీయం వార్తలు సీనియర్ సిటిజన్ వాళ్లను కూడా వందనచలేదు అక్కడనుండి ఫోన్ వస్తే మొత్తం మారిపోతుంది వాళ్ళని మోసం చేస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తిప్పి తిప్పి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని హింసించి తల్లితండ్రుల ఆస్తుల్ని కొడుకు రాపిస్తున్నారు న్యాయం జరిగిందని ఎంతో ఆశతో వచ్చిన ఆ సీనియర్ సిటిజన్స్ న్యాయం జరగలేదని చనిపోతున్నారు ముందు అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేలా చేయండి చట్టం తీసుకురండి అప్పుడు సీనియర్ సిటిజన్ కు న్యాయం జరుగుతుంది