"I am Elope And Getting Married" Prank On Brother | DarestarGopal | Vinaykuyya

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024
  • #DarestarGopal #Vinaykuyya
    "I am Elope And Getting Married" Prank On Brother,
    Guys Hope You Like this video.
    *Any promotions contact me
    No : 7780232579
    ఇంట్లో నుండి Internet లో సంపాదించాలనుకునే వారికి ఒక Work from Home Opportunity, పూర్తి వివరాలకు ఈ Website లో చూడండి
    ఇది Digital Suresh Book
    మనలో చాలా మంది free time లో ఏదైనా Work చెయ్యాలి, సంపాదించాలి అనుకుంటారు కానీ మనకు ఏమి చెయ్యాలో తెలీదు ఎవరు చెప్పరు దానికి తోడు మనము internet లో వెతుకుతాము Data Entry అని, Work from Home అని చాలా వెతుకు తాము కానీ మనకు Perfect గా ఎలా Work చెయ్యాలి, Daily ఎంతసేపు చెయ్యాలి ఎలా చేస్తే మనకు ఎంత మనీ వస్తుంది ఇలా మనకు Work ని Start చేసే క్రమం లో ప్రతీదగ్గర మనకు ఎన్నో Doubts వస్తాయి కానీ మనకు ఎవ్వరి చెప్పేవాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళ కోసమే ఈ Work from Home Opportunity
    మనము Internet లో చాలా Websites చూస్తూ ఉంటాము Movies వి Jobs వి Information provide చేసే Websites మనము చూసే Websites అన్నింటికీ Money ఎలా వస్తుంది, వాళ్లకు ఎవరు Pay చేస్తారు, అసలు ఎందుకు pay చేస్తారు, మనము కూడా అలాంటి Website ని start చేసి ప్రతీరోజు ఒక 3 నుండి 4 గంటలు పని చేయడం ద్వారా నెలకు 8 నుండి 10 వేలు ఎలా సంపాదించాలి అనుకునే వాళ్ళ కోసం ఈ Practical గా చేస్తూ Step by Step ఈ Book లో రాయడం జరిగింది.
    ఇవే కాకుండా Digital Marketing నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు, Affiliate Marketing నెంచుకోవాలి అనుకునే వాళ్లకు, ఒక కొత్త RUclips channel ని Start చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఈ Book చాలా ఉపయోగపడుతుంది.
    Guys if you want us to do prank Call on your family or friends, Please message us in insta
    Gopal insta : darestargopal
    www.instagram....

Комментарии • 3,1 тыс.

  • @darestargopal
    @darestargopal  4 года назад +413

    ruclips.net/channel/UCAFYA65DHrNLOGZZy9BvqtA
    Please subscribe this channel 👈👈

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 4 года назад +2785

    ఈ సిస్టమ్ బాగుంది..ఇంట్లో ఒప్పుకుంటే నిజంగా లవ్.ఒప్పుకోకపోతే ప్రాంక్ చేశాం అంటే అయిపోతుంది.

  • @KK-wh8ef
    @KK-wh8ef 4 года назад +162

    తన చెల్లిపై ఎంత ప్రేమ ఉందొ ఆ అన్న మాటల్లోనే తెలిసిపోతుంది. ఎంత cool గా మాట్లాడ్తున్నాడు.Love u అన్న and Love u చెల్లెమ్మ😘👑😍

    • @smartdancervizag5065
      @smartdancervizag5065 3 года назад +1

      Bava nee Chelli friend ni set chey pakkana undhi gaa😀😋😎

  • @bhupathichinnu740
    @bhupathichinnu740 4 года назад +183

    నీది హిందీ సూపర్...నైస్ ...👌😂😂

  • @venkateshvaleti3529
    @venkateshvaleti3529 4 года назад +1247

    అన్నగా అలా కోపంగా మాట్లాడటం అతని చెల్లె మీద prema

    • @zubair1084
      @zubair1084 4 года назад +7

      Auno right

    • @Khadira5926
      @Khadira5926 4 года назад +8

      Obviously Annayya anty aa matram untundi bayatiki velty tanany antaru kada valla chelli ani

    • @swaroopmiddepogu
      @swaroopmiddepogu 4 года назад +6

      Sss bro ur right

    • @myfriend7833
      @myfriend7833 4 года назад +3

      Niku elanti chylle vunte telusthadi

    • @rakeshvengali8529
      @rakeshvengali8529 4 года назад +2

      Avnu right

  • @elaboinaraju8404
    @elaboinaraju8404 4 года назад +630

    అమ్మయి వాళ్ళ అన్నా నీకు వేల దండాలు సూపర్ బ్రదర్

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 4 года назад +29

    Baby you are so lucky as you are having so much effectionate brother. See boys this is the real affection between a sister and brother. This is a role model.

  • @vinnu5623
    @vinnu5623 4 года назад +376

    నీది ఛెళ్ళెను నాది. ప్రేమించింది😂😂😂😂😂

  • @naveenkumarreddy697
    @naveenkumarreddy697 4 года назад +3146

    నాకెందుకో అమ్మాయి నిజంగా అబ్బాయి ని లవ్ చేసిందేమో ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని తెలుసుకోవాలని ఇలా చేసింది అనిపిస్తుంది

    • @varlanaresh5526
      @varlanaresh5526 4 года назад +75

      Avunu bro naku kuda alage ani pisthundhi bro

    • @anilbommakanti7066
      @anilbommakanti7066 4 года назад +100

      😂😂😂 Ee madya idhe trend aiepoiendhi bro test chesthunnaru family members Ni

    • @sudharshan8016
      @sudharshan8016 4 года назад +33

      Same doubt naku kuda

    • @gousbashashaik7181
      @gousbashashaik7181 4 года назад +26

      🤣😂 exactly you are correct bro

    • @harshaannaram2140
      @harshaannaram2140 4 года назад +23

      Ya....she is playing with emotions

  • @srisailamsagar5931
    @srisailamsagar5931 4 года назад +430

    ఫోన్ లో మాట్లాడిన అన్న చాలా dare. Super Anna neelage vundali 👌💪

    • @udaykumar_kr
      @udaykumar_kr 4 года назад +13

      చెల్లి జోలికి వస్తే ఎవడైన పులి 🐅 , రాడ్డు దింపుతాడు కొడుకులకి

    • @hjsjsuudis8956
      @hjsjsuudis8956 3 года назад +2

      Keerthaua6309988056

    • @shaikbasheer2279
      @shaikbasheer2279 2 года назад +1

      Ankar ravi voice

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 года назад

      ruclips.net/video/l6vj3FveCSM/видео.html
      Best marriage song

  • @priyankakunapareddy6490
    @priyankakunapareddy6490 4 года назад +778

    A ammai valla brother ki oka ❤️vesukondi 😍😍

  • @apex2009feb
    @apex2009feb 4 года назад +61

    Such a sweet sister, i like her innocent voice and great brother he didn’t scold his sister at any point of time, he is really great. I like love towards his sister ....

    • @apex2009feb
      @apex2009feb 4 года назад

      Raghunath Reddy I didn’t say girl is correct or wrong., be careful , mind your tongue .

  • @naishadapilli1811
    @naishadapilli1811 4 года назад +113

    When gopal was talking with her brother I was laughing like a mad 😂😂😂

  • @vishnuvardhangutti2876
    @vishnuvardhangutti2876 4 года назад +373

    ఆ అమ్మాయి ప్రాంక్ ని నిజం చేసే పనిలో ఉంటుంది తప్పకుండా..... రేయ్ brother జర జాగ్రత్త

  • @mukundofficial5950
    @mukundofficial5950 4 года назад +276

    అన్నయ్య అంటే ఎలా ఉండాలో అల ఉన్నావ్ super nuvvu

    • @MsKbanu
      @MsKbanu 4 года назад

      Yes

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 года назад

      ruclips.net/video/l6vj3FveCSM/видео.html
      Best 🤣

  • @vaishnavithaduri3788
    @vaishnavithaduri3788 4 года назад +93

    Gopal matladuthunte i was laughing like a mad my mother was staring at me.... Lol 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @samuelkavuri5139
      @samuelkavuri5139 3 года назад

      Same me also 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @karthikreddysyamala5121
      @karthikreddysyamala5121 3 года назад

      Hi 👋

  • @ganigoudgadagani1336
    @ganigoudgadagani1336 4 года назад +135

    గోపాల్ అన్నా వీళ్ళు ప్రాంక్ చేస్తూన్నారా రిహార్సల్స్ చేస్తూన్నారా ...Next step plan chesthunnaaraa

  • @erpulasrinivas6994
    @erpulasrinivas6994 4 года назад +130

    ఈరోజు పొద్దున లేవగానే మొదట ఇదే వీడియో చూసా చూసి చాలా నవ్వుకున్న

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 4 года назад +129

    వల్ల అన్న అంతలా మాట్లాడుతూన్నాడు అంటే ఎంత ప్రేమో కనిపిస్తుంది పాపం ఇలాంటి చెల్లి ఎవరికి ఉండకూడదు

  • @ramakanthrk8059
    @ramakanthrk8059 4 года назад +537

    బ్రదర్ అంటే నే ఆలా ఉండాలి నిజంగా బ్రదర్ సూపర్ అసలు ఈ అమ్మాయి లు
    ఏమనుకుటునారు

    • @ranjithpatil5386
      @ranjithpatil5386 4 года назад +2

      Yes your right bro

    • @bgff5918
      @bgff5918 4 года назад +1

      .

    • @KingKong-gn2tz
      @KingKong-gn2tz 4 года назад +1

      Vaallku madhamekki kottukuntunnaru bhai

    • @shanthipurnima
      @shanthipurnima 4 года назад +7

      అమ్మాయిలకు ధైర్యం ఎక్కువైంది...కామెడీ గా కూడా మనం ఇలా ఇంట్లో వాళ్ళతో మాజాక్ చేయము...ప్రాంక్ వేరే సబ్జెక్ట్స్ మీద చేయండయ్యా...

    • @chnagendrachnagendra8207
      @chnagendrachnagendra8207 4 года назад +1

      @@shanthipurnima hi shanthi

  • @tirumanyamvijay1669
    @tirumanyamvijay1669 4 года назад +70

    Nadhi me chellini rendu preminchukunnai😂😂😂

  • @srimahithacreations1507
    @srimahithacreations1507 4 года назад +117

    నువ్ పెట్టె టెన్షన్ కి హార్ట్ స్టోక్ ఉంటే పోతరు జాగ్రత్త...బ్రో

  • @TsGodsWords
    @TsGodsWords 4 года назад +364

    నాది.. మీ చెల్లిది ప్రేమించుకున్నాయి😂😂😂😂😂

    • @slvcomputers9940
      @slvcomputers9940 4 года назад +20

      E okka dailage tho Frank hit ipoindi

    • @growmore1587
      @growmore1587 4 года назад

      Yendhi???? 🤔

    • @TsGodsWords
      @TsGodsWords 4 года назад +1

      Bundi

    • @growmore1587
      @growmore1587 4 года назад

      @@TsGodsWords 😆haha, bramhanandam kooda waste nee mundhara..

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 года назад

      ruclips.net/video/l6vj3FveCSM/видео.html
      Marriage song

  • @angidisaikumar5305
    @angidisaikumar5305 4 года назад +38

    ఎందుకు బ్రో ప్రాంక్ కాల్స్ ఏ అన్నా కి ఏనా చెల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటది అట్లంటిడి మి ప్రాంక్ వీడియోస్ మూలంగా కోపంతో అన్నా ప్రాంక్ లో తిడితే చెళ్ళి మనసులో అన్నా బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతాది అన్నాకి చెల్లీ అంటే ఇష్టం పోతుంది దయచేసి ఎట్లాంటి ప్రాంక్ లు చేయకండి

  • @tejeswarimunjila3457
    @tejeswarimunjila3457 2 года назад +28

    Brothers love is unconditional for their sisters ❤❤❤

  • @r.s.c363
    @r.s.c363 4 года назад +192

    me anna ekkaduntaru ... attitude chudu kiraaak 🤘🏻🤘🏻🤘🏻🤩

  • @jessyjaya9652
    @jessyjaya9652 4 года назад +114

    Conversation between gopal and anna... peaks.. non stop laughing...🤭🤭🤭🤣

  • @xxxtentacion.1783
    @xxxtentacion.1783 4 года назад +44

    Vaala Anna ki 🙏😂😂😂
    Nidra motham agam indii 😂😂

  • @mothesahithi307
    @mothesahithi307 4 года назад +73

    Running commentary evvaku ani chpu vadiki😂😂.......its funny😁😂

  • @dilipkumar-fq9xk
    @dilipkumar-fq9xk 4 года назад +50

    Gopal ne language asal kiraakk🤣🤣🤣🤣🤣

  • @pavanreddy751
    @pavanreddy751 4 года назад +74

    Debbaku nidra mabbu mottam poiendi😁😁😁

  • @DurgaPrasad-iy4pe
    @DurgaPrasad-iy4pe 4 года назад +703

    Gopal fans okka like vesukondi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bigill8491
    @bigill8491 4 года назад +291

    Boy friend అనగానే అన్నకు నిద్ర మబ్బు పోయింది

  • @sanjaysanju4610
    @sanjaysanju4610 4 года назад +278

    3:17 papam manodi Nidra Motham Agam ayindi 😂🤣

  • @naveenkumarreddy697
    @naveenkumarreddy697 4 года назад +714

    Love anagane nidra mathu digipoindi bro ki papam

  • @Sandeep-fm5gy
    @Sandeep-fm5gy 4 года назад +47

    Shilpa valla anna mathram super matladadu super bro 👌👌👌

  • @K11TV
    @K11TV 4 года назад +96

    ఈ ప్రాంక్ లవ్ చేస్తే ఇంట్లో చెప్పడానికి ఇదొక పద్ధతి ఈ పాపా ఎవరినో లవ్ చేస్తుంది అందుకే ఈ గేమ్ ఆడుతుంది

  • @anshu_rrr
    @anshu_rrr 4 года назад +145

    I love u brother really she was so lucky to have u brother nak brothers leru bro neelanti brother unte bagundu😔😔

  • @bhanukeshireddy363
    @bhanukeshireddy363 4 года назад +116

    Valla Anna voice ekk dam undi 😋🤗

  • @Ishrogamerz
    @Ishrogamerz 3 года назад +12

    Full respect sister and brother ki ❤️❤️❤️ sister brother ki chala respect echi matladutundi inka brother kuda em titakunda serious ga bro kirrak miru ❤️

  • @anuchocolate9647
    @anuchocolate9647 4 года назад +6

    Naku brother leru..... But ee sister n brother love was so pure.....Edhi chusaka naku own brother ledu ani I got tears in my eyes.... Enka gopal and aa brother conversastion full comedy..... Totally I liked this video a lot 💖😘😘

  • @ramyakamisetty5598
    @ramyakamisetty5598 4 года назад +244

    Aa annaya ki chelli ante chala istam alanti situation lo kuda emnale siggundha asalu ala thappa..... Good bonding brother nd sister...

    • @skrasoolbasha3170
      @skrasoolbasha3170 4 года назад

      00966539325978 📱📞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @foryou4504
      @foryou4504 4 года назад

      Hi!! Ramya ... sorry if iam disturbing you!! You look very sweet and beautiful!!

    • @kumarrdy5420
      @kumarrdy5420 4 года назад +6

      Rey. Kama kukkalla vunnaru kadhara.aavida Comment pettinamdhuke ila pulihora comments.

    • @kumarrdy5420
      @kumarrdy5420 4 года назад +4

      @@skrasoolbasha3170 ha ha. Yela call chestha anukunnarra. Half brain chestalu. Miru

    • @manilkumar8275
      @manilkumar8275 4 года назад

      😘

  • @naveenkumarreddy697
    @naveenkumarreddy697 4 года назад +314

    నిజంగా ఎవరినైనా లవ్ చేసి రెస్పొన్సె కోసం ప్రాంక్ ని కలిసారేమో

  • @vkkrishna1879
    @vkkrishna1879 4 года назад +141

    నాదీ మీ చెల్లెలిది ప్రేమించుకున్నాయ్.....!!!😂😂😂

  • @kaspojusravan687
    @kaspojusravan687 4 года назад +62

    BRAND 💪💪Karimnagar 🤫🤫🤫

    • @bgmi12329
      @bgmi12329 3 года назад +1

      Yes iam in yemmiganur brooo

  • @saitejapatel5091
    @saitejapatel5091 4 года назад +436

    Karimnagar vallu like kottadi❣️

  • @sevenhillss7444
    @sevenhillss7444 4 года назад +27

    Super annaya asalu.chelli meda Prema,evado theliyani vaditho velthe em avthado Ani bayam, family responsibilities Anni equal ga balance chesadu.
    #Hats_off_bro

  • @nannu598
    @nannu598 2 года назад +7

    Conversation of both was very funny
    I loved this video so much......😂🤣

  • @devulapallynagaraju8626
    @devulapallynagaraju8626 4 года назад +341

    Chelli...nuv me sontha anna ni meeru ani respect isthunav...marri ma chelli emo ary thury antadi🤔🤔...ma chelli ki respect nerpistha😁😁

    • @karanamjahnavi7465
      @karanamjahnavi7465 4 года назад +19

      Arey antene bonding kick bsguntadhi.kani nenu Ala pillvalenu naku annaku evaru leru kadha😭😭

    • @ashokkumarpoonati4513
      @ashokkumarpoonati4513 4 года назад +21

      arey thury lone eakkuva prema bro....

    • @prashanthkumar8001
      @prashanthkumar8001 4 года назад +2

      👌

    • @devulapallynagaraju8626
      @devulapallynagaraju8626 4 года назад

      @@ashokkumarpoonati4513 haa bro...

    • @pavanik24
      @pavanik24 4 года назад +12

      bro...actually sisters andaru bayata andari mundu alagey brothers ku respect ishtaru but intlo kaadhu...neynu kudha ma annayya nu bayata andari mundu alagey respect ga pilustanu but intlo oreyy annayya aney pilustanu😂....prema tho ney oreyy annayya ani pilustamu bro annayya lu andaru e vishayam ardam cheysukovali....

  • @rajeshputta2704
    @rajeshputta2704 4 года назад +124

    వాడు సక్కగా మాట్లాడమని చెప్పు 😂😂😂😂🤣🤣🤣

  • @kottesuneel8390
    @kottesuneel8390 4 года назад +30

    గోపాల్ అన్నా కి నేను బిగ్ ఫ్యాన్.

  • @kinnerasravani5
    @kinnerasravani5 4 года назад +32

    Am just continuesly laughing.. Awsome.. And that anna character.. But here thamudu character

  • @murali7912
    @murali7912 4 года назад +182

    Bro ఇలాంటివి చెయ్యకండి అవతలి వాళ్లకి హార్ట్ attacks లాంటివి వస్తె ఎవరు responsible andaru meeru అనుకున్నట్టు ఉండరు

  • @varshareddy31reddy14
    @varshareddy31reddy14 4 года назад +15

    Gopal Anna telugu and hindi mix language sooo funny 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @theindianpaws5317
    @theindianpaws5317 4 года назад +50

    14;26 ; Indian brother be like
    Katnam kuda raasi ivvana ? ;) 😂

  • @pokalavenkatanarayana7247
    @pokalavenkatanarayana7247 4 года назад +54

    Bro thittadam kuda ..joke ga undhi😂😂😂😂

  • @dilludilip8274
    @dilludilip8274 4 года назад +40

    Aged parents vunte ilanti calls cheyakandii meeru prank ani chepe lopala vallu heart aaguthadhii..plz

  • @satishreddy7544
    @satishreddy7544 4 года назад +56

    10:25 nuv yedunnav ra vulli gaa😂😂🔥

  • @ajaygampa3670
    @ajaygampa3670 4 года назад +221

    KARIMNAGAR BOYS ATTENDENCE PLEASE

  • @vicky7275
    @vicky7275 3 года назад +20

    Same vishwak Sen voice lage undhanna 🔥🔥🔥🔥

  • @UmaUma-zj4zs
    @UmaUma-zj4zs 4 года назад +30

    Gopal garu super nidhi mata naki nachindhi 🤣🤣 like and share cheyandi friends

  • @sajithshaik1479
    @sajithshaik1479 4 года назад +20

    One of the finest prank gopal !! Loved it ❤️

  • @shekharreddy294
    @shekharreddy294 4 года назад +21

    6:50: 7:00 ఏమి మర్యాద 👌👌👌

  • @riderravidon7711
    @riderravidon7711 4 года назад +144

    100% she's love with other guy

  • @anandh.anji.friends2475
    @anandh.anji.friends2475 4 года назад +141

    నది మీ చెల్లి రెండు ప్రేమించుకుంది..
    Super Gopal...

    • @ketherajesh5007
      @ketherajesh5007 4 года назад

      Lanjelu alane untaru Anna..same na parsthiti.

  • @sskirrakvlogs1327
    @sskirrakvlogs1327 4 года назад +36

    అన్నగా ఎలా ఉండాలో ఇతను అలా ఉన్నాడు ముస్లిం అని హిందు అని వీల్లు అనక పోయినా అన్న అనేవాడు చెల్లెలు లవ్ చేసిన అని చెప్పగానే ఫస్ట్ ఇలానే అంటాడు అనాలి ఎ కులమైనా అన్నలకు కోపం వస్తుంది రావాలి ఎందుకంటె తన చెల్లిని వాల్ల అమ్మనాన ఎంతగా ప్రేమించారో ఎంత అపురూపంగా చూసుకున్నారో ఆ అన్నకే తెలుసు మద్యలో దారిన పోయో వాడు ప్రేమించిన లేప్కపోత అంటె అన్న బెండు తీస్తడు ఎ కులంలో ఉన్న అన్నైనా అలానే చేస్తడు పెద్దలు చేసె పేళ్ళీ లో బాద్యతలు ఉంటయ్ ప్రేమ పెళ్ళిళ్ళు 100 కి 2లేక 3 అంతకంటె ఎక్కువ సక్సేస్ కావు అదీ కూడా తరువాత వాల్ల ఇంట్లోవాల్లు మాట్లాడితె కన్నవారిని బాదపెట్టోదు వాల్ల ఉసురు తగులుతుంది ఇప్పుడు మనకు కరెక్ట్ అనిపించింది రేపు మన పిల్లల సమయంలో అనిపిస్థుందా అన్న నువ్ మంచిగ మాట్లాడినవ్

  • @krishnatejanaidu5127
    @krishnatejanaidu5127 4 года назад +14

    Verey asalu vaala bruh...🤘🤙
    Okadney ostha ra bhai anappudu ma chelli kosam nenu chesina stunt gurthochindhi...etlaney vundali brother anaka 20 -25 yrs dhaka oka ammie ni parents penchutharu dont they have right to select the perfect person to herr..ahh

  • @saiprakash3087
    @saiprakash3087 4 года назад +71

    Every brother elaane react avthadu this is a responsibility

  • @udayreddy5115
    @udayreddy5115 4 года назад +23

    Bro : Ooko ra ayya nu ooko Jara😂

  • @durganeerudu8446
    @durganeerudu8446 4 года назад +9

    Gopal nidhi language superb undhi full funny undhi😄😄😄😂😂😂😂😂

  • @Kowmudhisharma
    @Kowmudhisharma 4 года назад +48

    I miss a brother ..... he is so nice .... he is so caring too ...

  • @kidsvideos1176
    @kidsvideos1176 4 года назад +18

    Brother ante alane undali super bro👏👍

  • @prabha4908
    @prabha4908 4 года назад +450

    90% failure cast prblm a bayya

  • @Techskillsram
    @Techskillsram 4 года назад +204

    Brothers ante alane untaru....

  • @Rajukanna1430
    @Rajukanna1430 2 года назад +9

    valla anna mathram highlet anna masthu cool ga matladuthunnadu supar 👌👌❣️

  • @royalking7574
    @royalking7574 4 года назад +179

    అన్న పిచ్చ కామెడీ నవ్వలేక పోయిన ....వాడి హింది అపర బాబు 😂😂😂

  • @dhanenkulameghamala4781
    @dhanenkulameghamala4781 4 года назад +40

    Her brother is correct he is talking correctly

  • @rameshmudhiraj9147
    @rameshmudhiraj9147 2 года назад +1

    Super Brother nuvvu chala clarity matladuthunavu kopam ledhu cool gaa sister paina prema chala undhi brother niku❤️✨

  • @sumanmangalapally3139
    @sumanmangalapally3139 4 года назад +81

    నీ బట్టలు నేనే తెస్తా గని ఏడున్నారో చెప్పు😂😂😂😂😂😂

  • @lokeshkumarengineer8830
    @lokeshkumarengineer8830 4 года назад +131

    Pakka she loved someone​., Now she is testing her Brother whether he properly responding or not

  • @guntirena1001
    @guntirena1001 3 года назад +4

    Wowww super ga maatlaaduthunnav annayya (shilpa) same maa annayya laage maatlaaduthunnav bro hatts off annayya💪🔥🔥💖❣️❣️

  • @MayaMaya-vd9ey
    @MayaMaya-vd9ey 4 года назад +73

    Valla Anna Voice eKdam vundhi 🤗😘

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 4 года назад +26

    Hahahaaa చాలా ఫన్నీ గా ఉంది 🧘‍♂️🧘‍♂️

  • @tejaswitejaswi8158
    @tejaswitejaswi8158 3 года назад +8

    Valla brother mathram super and his attitude Kirak

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 4 года назад +15

    Navvi navvi chempalu nostaanay gopaalaa.... Great gopal bro... So funny practical
    Brother safety protection hats off

  • @shylesh-dontharaveni
    @shylesh-dontharaveni 4 года назад +27

    Outside caller pic side lo show cheyandi bro.
    I thought this is good idea for u😍

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 4 года назад +17

    అన్న ఒక్క అడ్ కి ఎంత వస్తుంది మీకు...🤣🤣🤣

  • @lohitsharma3635
    @lohitsharma3635 4 года назад +37

    Running comentry 😂😃😃😃😂😃😂

  • @teluguforyou8242
    @teluguforyou8242 4 года назад +38

    Vadu evadra phone lo BOILING STAR "HUG PRUDHVI" voice la undhi..

  • @chandraobulareddy
    @chandraobulareddy 4 года назад +8

    Brother, please etuvantivi cheyya kandi, I really got emotional, when his brother became dull for few seconds.

  • @gourigouthami3678
    @gourigouthami3678 4 года назад +79

    Ma entertainment kosam enni buthulu padtav bro

  • @bhanusaripalli1567
    @bhanusaripalli1567 4 года назад +26

    Hero Honda spender .....
    Gopal..bro ..tunderr..😄😄😄

  • @mahanthreddyk444
    @mahanthreddyk444 3 года назад +7

    అన్న, తమ్ముడు ఎప్పుడూ గ్రేట్

  • @subbu4754
    @subbu4754 4 года назад +30

    Confident talking 👌

  • @jeevannayak7182
    @jeevannayak7182 4 года назад +142

    Comment reading department attendence

  • @రామకృష్ణదేవ
    @రామకృష్ణదేవ 4 года назад +2

    అన్న అనే పదానికి పూర్తి న్యాయం చేసావు బ్రదర్. తండ్రి తర్వాత తండ్రిస్థనం అన్నదే అని నిరూపించావు బయ్య.

  • @Rameshsrr2
    @Rameshsrr2 4 года назад +238

    కరీంనగర్ పేరు చెప్పి హిందూ ముస్లిం అనీ మతాలతో ప్రాంక్ ప్రాంక్ చేయకు బ్రో. అసలే కరీంనగర్ అంటే ......

  • @machalemuralidhar9098
    @machalemuralidhar9098 4 года назад +97

    పనీ పాటా ఏం లేదుర మీకు, అడ్డగాడిదల్ల బలిసినరు, ఏం పోయే కాలం రా, పనికి మాలిన మీడియో లు తీయడం, బాగ తిట్టినవ్ అన్న, సూపర్

  • @andeyadagiri2018
    @andeyadagiri2018 3 года назад +13

    I can't stop my laugh by the Muslim language 😂

  • @omsai.n
    @omsai.n 4 года назад +47

    Inka bro melliga matladutunnadu ade memu aite 🤙
    From karimnagar

    • @bsk0755
      @bsk0755 4 года назад

      Mana knr ayithe kucchi kudukalu vesude emantav bro

    • @seetharayudu2985
      @seetharayudu2985 4 года назад +3

      Maa warangal aithe inka verey undedhi bro😆😆😆

    • @kaspojusravan687
      @kaspojusravan687 4 года назад +2

      Karimnagar ante minimum untadi 🤫🤙🤙🤙

    • @sravansravan8440
      @sravansravan8440 4 года назад

      @@bsk0755 anthe malla dagad karimnagar🔥🔥

    • @Dj_Ak_Knr
      @Dj_Ak_Knr 4 года назад

      😂👍👍