నమ్మి సాధనలు చేయటం లేదు.నమ్మడానికి సాధనలు చేస్తున్నాం.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии •

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 месяца назад +1

    🙏 పుణ్యం కోసం కాశీ వెళ్లిన వారికి అలుపు, ఆయాసం, మీరు చెప్పినట్లుగా మిగతా వారి కందరికీ లాభాలే. శ్వాసలో బంధం ఉంది. మోక్షం ఉంది. డబ్బుని వాడుకునే వాడిదే సుఖం. పాపం డబ్బుకి ఏ సుఖం ఏ దుఖం ఉండదు. మీ దయతో ఇంతే నాకర్థమైంది స్వామీ🙏

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 2 месяца назад

      @@SaiChopparapu మీ దయ మా దయ రెండు లేవు...
      ఉన్నది ఒక్కటే దయ... అది నేను దయ...

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      ​@@malleshdadeputhungur8114ఒక్కటే దయ ఇన్ని దయలు అయినాయా,
      లేక
      .అన్ని దయలు ఒక్కదయే అయిందా?

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 2 месяца назад

    🙏🙏🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 2 месяца назад

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 месяца назад

    మల్లేష్ గారికి ఇచ్చే సమాధానం. అనంతమైన ఆత్మానందానికి ఉనికి లేని దేహాత్మ బుద్ధికి ఎటువంటి సంబంధం ఉండదు. కలతో మీకేం సంబంధం ఉంటది. మూలం ఎలా ఉంటది అని అడిగారు మీలాగే ఉంటది🙏

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 2 месяца назад

      @@SaiChopparapu కా,ఋణం పోతే సంబంధం లేనట్లే...
      ఆత్మ,ఆనందం పొందుతే ఆనందం లేనట్లే...
      ఆ నేను ఉంటే ఈ నేను ఉండదు...
      ఏదైనా ఒకటే ఉంటుంది...!

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 2 месяца назад

    🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 2 месяца назад +1

    అహ అద్భుతం ఈ రోజు గురువుగారి మాటలు ఆత్మబలాన్ని ఆనందంగా ఉంది...🙏🌹

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 месяца назад

      ఆహా ఓహో అంటే సరిపోదు ఆత్మకి బలం ఉండదు బలమే ఆత్మ🙏

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 2 месяца назад

      @@SaiChopparapu అహో ఓహో అన్నది జీవాత్మ...
      ఆత్మకు బలం ఉంది...
      శరీరంతో కూడిన ఆత్మకు బలం ఉంది...

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 месяца назад

      శరీరం అనేది వాసనల వల్ల ఏర్పడ్డ భావ కల్పితం. శరీరానికి ఏకైక ఆత్మకు ఏ విధమైన సంబంధం లేదు. మీకు కలకి ఏ విధమైన సంబంధం ఉందా? ముందు అది తేల్చుకోండి. ఒక దాని మీద ఆధారపడి ఉన్నది ఏదైనా అబద్ధమే🙏

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 месяца назад

      అన్నింటిని మింగేసి అన్యత్వం లేక బలా బలాలకు తావులేక తనకు తానుగా మిగిలేదే ఏకైక వేదాంతబలం స్వామీ🙏 ​@@subrahmanyand

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 месяца назад

      వేదాంతానికి బలం అవసరం లేదండి బలానికి వేదాంతం అవసరం స్వామిగారండి

  • @obulanaidu4674
    @obulanaidu4674 2 месяца назад

    ❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿