TALLIKI VANDANAM U-TURN - మరో పథకానికి తూట్లుపొడిచిన బాబు - కేవలం ఒక్కరికి మాత్రమే 15000

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Big U Turn by ChandraBabuNaidu with his schemes , only one child will get TALLIKI VANDANAM in a family
    #chandrababu #drpradeepchintavlogs #tallikivandanam #ysjaganmohanreddy #ysjaganmohanreddy

Комментарии • 1,1 тыс.

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 2 месяца назад +84

    తల్లికి వందనం అని ఎక్కడ చెప్పా.. తల్లికి మంగళం అని చెప్పా✌️😜

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @swamy4203
      @swamy4203 2 месяца назад +1

      😂😂😂😂😂

    • @kinnugangula2984
      @kinnugangula2984 2 месяца назад +1

      Thalli ki Vandanam - Bolli Panganamam govinda, goovinda😂😂😂

    • @manjulareddy9565
      @manjulareddy9565 2 месяца назад +1

      😂😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +49

    ఎలక్షన్ అప్పుడు EVM లలో ఎలా గుద్దుకోవాలో మాకు తెలుసు... ఇక పథకాల్లేవ్ గిధకాల్లేవ్.... ఎలా గెలవాలో మాకు కిటికు తెలిసింది! 😀😀😀

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 месяца назад

      2019 lo' same process lo Y cheap jalaga EVM's tho win ayyadu.. kitukulu Anni Jalaganna kani pettadu..

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 месяца назад +46

    పిల్లని ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వాడికి, తల్లులకు వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా. గెలవడం కోసం కోటి చెబుతాడు, అవి నమ్మి ఓట్లు వేసే జనాలు ఆలోచించుకోవాలి కదా. ఎగురుకుంటూ పోయి ఓట్లు వేశారు కదా, ఇప్పుడు ఆయన ఏం చేసినా నోరు మూసుకుని వుండాల్సిందే. తప్పదు, వేరే దారి లేదు.

  • @chudamani1525
    @chudamani1525 2 месяца назад +92

    ఒక పిల్ల వుంటే 15వేలు,ఇద్దరు వుంటే 30వేలు,ముగ్గురు వుంటే 45వేలు,ఐడుగురు వుంటే 90వేలు ఇస్తాం అని లోకేష్ చెత్త లెక్కలు చెప్పిన మాట మరచి పోయారు డాక్టర్ గారూ . అది కూడా add చెయ్యండి

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +3

      ​​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @chudamani1525
      @chudamani1525 2 месяца назад

      నేను కేవలం అమ్మకి వందనం కి TDP వారు ఇస్తామన్న మాటకొసం మాత్రమే కామెంట్ పెట్టా,అది నిజమా కాదా?ఇస్తామన్న ది ఎంత,ఇస్తున్న ది ఎంత?

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      @@ghgupta jagan kulchadu appu thechi andraku echadu no development no it companys raa inkka emmi kavali

    • @Huaweihonorind
      @Huaweihonorind 2 месяца назад

      Mana jaagoo anna kuda chepindu harathi vadina chepindu ammavadi iddaru unte iddriki ani echindaa......?

  • @rmn3
    @rmn3 2 месяца назад +192

    ఆంధ్ర జనాలకు బాగా బుద్ధి రావాలి డాక్టర్ గారు జగనన్న లాంటి మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా లేనందుకు పేదలు చాలా ఇబ్బంది పడతారు

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +3

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @rmn3
      @rmn3 2 месяца назад

      బ్రదర్ సంపద సృష్టిస్తామని చెప్పి మూడు వారాల్లోనే ఏడు వేల కోట్లుఅప్పు చేశాడు బాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంఎప్పుడు బాబుకు లేదు ఇసుక ఫ్రీ అని మోసం చేశాడు మెగా డి ఎస్ అని మోసం చేశాడు తల్లికి వందనం అని మోసం చేశాడు వాడి బ్రతుకే మోసం బ్రదర్

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 месяца назад

      Moddalo cm vadu

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 2 месяца назад

      Padali chavali mundalu

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 месяца назад +204

    *అమ్మకు వందనం లేటు అయినా పరవాలేదు కానీ తండ్రికి ఇంధనం లేటు కాకుండా చూడాలి. ఇంధనం కోసమే ఓటు వేసాము*🤪🤣😂

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +8

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @RK9_RK9
      @RK9_RK9 2 месяца назад +2

      High Quality... Low Price😅

    • @RK9_RK9
      @RK9_RK9 2 месяца назад +2

      High quality.. Low price😅

    • @srujanvanguri6300
      @srujanvanguri6300 2 месяца назад

      ​@@ashokchalavadi-wc5vm mundu akkada pradeep garu adigina daniki samadhanam cheppu ra pooka

  • @viji4654
    @viji4654 2 месяца назад +43

    తల్లికి వందనం 🙏
    పిల్లలకు పంగా నమామం 🖐️

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 2 месяца назад +65

    తాత ప్రస్థానం మొదలైందే వెన్నుపోటు తో .భాధితులు మరవచ్చేమో కానీ తాత పోటు మారదు ..😂😂😂

  • @YSRJAGANYCPPARTY
    @YSRJAGANYCPPARTY 2 месяца назад +43

    మోసం CBN ధి కాదు ప్రదీప్ అన్న ఈ జనాలది వీళ్ళకి తెలియదా CBN ఏలాంటి వాళ్ళని అలాంటపుడు ఆయన మాటని ఏల నమ్మి ఓట్లు వేస్తారన్నా ఆలోచించరా జగన్ అన్నా నోరు పోయేలా చెప్పడు కదా విన్నారా నమ్మర ఇలాంటి వాలకి ఇలానే కావలిలే అన్న ఇలాంటి వాళని అయ్యో పాపం అనకూడదు అన్నా

  • @mohanguru5591
    @mohanguru5591 2 месяца назад +307

    చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయలేదు. మోసం చేయడం ఆయన అలవాటు. ప్రజలే వాళ్లకి వాళ్లే వెన్నుపోటు పొడుచుకున్నారు చంద్రబాబునాయుడు గురించి తెలిసి కూడా😂

    • @vinuthanada1011
      @vinuthanada1011 2 месяца назад +5

      Exactly sir…..

    • @JK-un9jm
      @JK-un9jm 2 месяца назад +6

      yes correct. pamu katu veyatam dhani thappukadhu, dhanini nammi dhaggaraki theesukovatam manadhe thappu. Babu kuda anthe. But badluck emitante pamukatukaina mandhu vundhemokani Babu katu ki no medicine.

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      @@mohanguru5591 avvunu jagan chesadu edho development chsestadu Anni edho chesadu state poyindhi ekkadiki lopalaki

    • @vikramteja630
      @vikramteja630 2 месяца назад +2

      Abha cha. 15000 amma vodi 13000 chesina naagu pam evado mari. Andhariki amma vodi ani iddariki mathrame ichi vennupotu podichina katla pamu evado mari. Adhi kooda 4 yrs mathrame ichina vennupotu pamu evaro mari😂

    • @RAJENDRAREDDY9966
      @RAJENDRAREDDY9966 2 месяца назад

      ​@@vikramteja630kaadura jagan cheyaledu odipayadu anukundamu, mari ee bollibabu chepindenti chesthundenti raa lucha

  • @బాగున్నావా
    @బాగున్నావా 2 месяца назад +33

    📞హలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల 🍬చాక్లెట్ నాయుడు గారు, అమ్మకి వందనం ఎప్పుడు ఇస్తారండి? ఎలక్షన్ టైం లో నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 అన్నట్టుగా చెప్పారు ఎప్పుడు ఇస్తారు సార్ ఆ చాక్లెట్లు.🍬🍬🍬🍬😎

  • @parameswaramyerrala3848
    @parameswaramyerrala3848 2 месяца назад +13

    ఈ video జయప్రకాశ్ నారాయణ, నిమ్మగడ్డ, సుబ్రహ్మణ్యం మరియు ఇతర మేధావులుకు forward చేయండి ప్రదీప్ గారు.

  • @subbaraotatavarthi9955
    @subbaraotatavarthi9955 2 месяца назад +31

    ఇలాగే కొనసాగనీ సార్.
    అప్పుడే గత ప్రభుత్వం విలువ తెలుస్తుంది. మాట నిలబెట్టు కొన్న జగన్ ను నమ్మలేదు.2014..2019 మధ్యలో ఎగ్గొట్టిన వారిని నమ్మారు.తెలుగు మహిళలు విశ్వాస రాహిత్యం కు తగిన శాస్తి జరగాలి.

  • @KihgKibg-em9bm
    @KihgKibg-em9bm 2 месяца назад +4

    అన్న ప్రజలు అవకాశవదులు మీరు ఎంత చెప్పిన వెస్ట్ అన్న అలాంటి వాళ్లకు ఇలా జరగాల్సిందే అన్న జై జగన్

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 2 месяца назад +99

    బాబు మోసం చేస్తారు అని తెలిసి ప్రజలు నమ్మి ఓట్లు వేశారు, ఆశపడ్డవారికి ఆశలు అవిరే

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +1

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 2 месяца назад +1

      @@బాగున్నావా అది అందరికి తెలిసిన విషయం 5ఇయర్స్ ఓన్లీ

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 месяца назад +182

    వచ్చే నెలకు రూ.10000 వేల కోట్లు అప్పు కోసం ప్రయత్నిస్తున్నాం

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +3

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +18

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @latha495
      @latha495 2 месяца назад

      Kallu levanukunta anduke kananadadu​@@ashokchalavadi-wc5vm

    • @madhusudhanreddyt2838
      @madhusudhanreddyt2838 2 месяца назад +8

      ntr ni chesindi enti mari mana chakram baba 😂😂😂😂😂

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      @@madhusudhanreddyt2838 hyd development chsina vision raa rakathapatham cheydam sycio gadi vision

  • @nrn7146
    @nrn7146 2 месяца назад +6

    చంద్రబాబు మోసాలు మొదలయ్యాయి
    ఇంకా ఎన్నో , ఎన్నో , ఎన్నో
    చూస్తాం , చూస్తాం.....

  • @nrn7146
    @nrn7146 2 месяца назад +4

    ఎక్కడ పవన్
    ఎక్కడ గబ్బర్ సింగ్
    అన్యాయం ఎక్కడ జరిగేతే
    అక్కడ నువుంటానన్నావ్
    ఎక్కడ పవనిజం

  • @parttimefarming
    @parttimefarming 2 месяца назад +29

    మోసం చేయడం వాళ్ళకి కొత్త కాదు.. మోసపోవడం ప్రజలకి కొత్త కాదు... విశ్వసనీయతకి అర్థం తెలియని వాళ్ళకి ఏమీ చెప్తాం

    • @shankarampetavenkatesh1932
      @shankarampetavenkatesh1932 2 месяца назад

      😂😂😂😂😂😂😂🤭🤭🤭🤭

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +2

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @mallikarjunarao1830
      @mallikarjunarao1830 2 месяца назад +2

      ​@@ashokchalavadi-wc5vmore, neevu evadra. Anni comments ki ide reply peduthunnavu. Neeku buddhi,gnanam vunda. Mosalu,abaddalu, vennupotlu ni support chesthunnavu.

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      @@mallikarjunarao1830 nenu development support chesta anthe gani okka syiko ki kadhu raaa

  • @sujyoganta5995
    @sujyoganta5995 2 месяца назад +116

    నమ్మిన వాళ్ళని మోసం చేయటం చంద్ర బాబు నాయుడు దగ్గర నేర్చుకోవాలి

    • @RaviTeja-yv7jp
      @RaviTeja-yv7jp 2 месяца назад +1

      nammina vallani muncheyadam jagan deggra nerchukovali😂 unfit for cm

    • @Neelambari703
      @Neelambari703 2 месяца назад +4

      ​@@RaviTeja-yv7jpatleast welfare ki panga namalu pettadam CBN garikey. Chelluthadhi
      Education poye
      Health poye
      Inka em undhi Baga unollu happy e ga e Prabhuthvam
      Chuddam 2014 nunchi 2019 development adiriooyindhi
      Malli 2024 2029 chustam malli adiripoye development

    • @kuchipudiprasadu5811
      @kuchipudiprasadu5811 2 месяца назад +1

      Edhi yaaparam 😂😂😂

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 2 месяца назад +2

      That is CBN school

    • @RaviTeja-yv7jp
      @RaviTeja-yv7jp 2 месяца назад +1

      vachhi 1 month kuda kaledu avakasam ichharu mellega set ayyi anni chestaru oka 6 months time ivvandi appudu emina cheyKapote anandi

  • @naveeninje1027
    @naveeninje1027 2 месяца назад +19

    అసలు బాబు గారు నిజం మాట్లాడరు అన్న విషయం తెలిసి కూడా ఓట్లు వేశారు వాళ్ల కర్మ అంతే

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 месяца назад +134

    లోకేష్ తల్లికి వందనం అని ప్రచారం చేసి , ఇప్పుడు లోకేష్ తల్లికి తత్ దినము పెట్టిండు

    • @akhilabanu7504
      @akhilabanu7504 2 месяца назад +4

      Super

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @Dr.Achilles
      @Dr.Achilles 2 месяца назад

      ​@@ashokchalavadi-wc5vmRey yedava ,paina topic enti ,em question chestunaru ,nuvu em morugutunav...ide kojjatanam ante,dhairyam ga adigina daniki anser chey,leda gu** muskoni vinu,artam chesko em cheptunaro...Amma ku Vandanam ani em morigaru meru prajala dagara,ipudu em chestunaru...kallu kaakulu mingaya,teliyatleda em chestunaro vallu.....Moga puttaka puttinte ichina maata nilabettukovali.....ledu ante em antaro telsu ga😂😂siggu,maanam undali manishi la pudite

    • @sivaram0491
      @sivaram0491 2 месяца назад

      ```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం```
      సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్
      స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు
      ఇద్దరు పిల్లా ఉంటె--30,000/-
      ముగ్గురు ఉంటె --45,000/--
      నలుగురి ఉంటె --60,000/--
      కట్ చెస్తే
      ఒక్కో తల్లికి 15,000/--- అంట
      తల్లి కి మంగళం

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 2 месяца назад +9

    6months వైట్ చేయండి సార్ ఇలానే చేస్తే టీడీపీ లీడర్స్ ఇల్లువదలి బయకురారు, పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ విశ్వరూపం చూపిస్తారు.

  • @manjunadhabn4622
    @manjunadhabn4622 2 месяца назад +21

    ఇది మనం అనుకున్నదే doctor Garu, తిరకాసు లేకుండా బాబు గారు ఏమి చేయరు

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 2 месяца назад

      ​@@ashokchalavadi-wc5vm velli Chandra Babu modda cheeku ra lanjakodaka

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 2 месяца назад +18

    మోసం మోసం మోసం; ప్రతి బిడ్డకూ ( ఆయన వయసు రీత్యా, బిడ్డ అంటే అమ్మ* అని) : ఇది పక్కా మోసం

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 2 месяца назад +5

    నమ్మించి మొసంచేయడంలొ చంద్రబాబును మించినవాడు ఈ బూమ్మీద లేరు .ఇందలొ ఆయన తప్పులేదు ఆయన్ను నమ్మిన వారిదే తప్పంతా ఇకనైనా మేలుకోండి ప్రజలారా

  • @balamanthena5859
    @balamanthena5859 2 месяца назад +15

    డాక్టర్ ప్రదీప్ గారు నమస్కారం బుద్ధి కర్మానుసారిణి అత్యాశకు పోయి పాలిచ్చే ఆవును వదులుకొని (ఇక్కడ ఒక బూతు మాటలు ఉంది అది తప్పించి )దున్నపోతుని తెచ్చుకున్నారు అంట ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి నా ఉద్దేశంలో ప్రజలకు తగిన శాస్తి జరుగుతుంది

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 месяца назад

      Vadu doctor kadhu.. Barregodlaku doctor.. Y cheap jalaga chapter is closed..he never recover upto 10 years.. Now.. Respectful administration is already Started..

  • @angelpriya314
    @angelpriya314 2 месяца назад +176

    మోసాల శ్రీలంకబాబు ఎన్ని సార్లు మోసం చేసిన ప్రజలు ఎందుకు వోటు వేస్తున్నారో అర్థం కావటం లేదు.టీడీపీ కి వేసారు కదా ఇంకా అనుభవించడమే😢😢😢😢😮😮

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @RaviTeja-yv7jp
      @RaviTeja-yv7jp 2 месяца назад

      sir meeku burra ledu anukunta mellega anni amalu chestunnaru time ivvakunda anadam correct kadu

    • @harikrishna5666
      @harikrishna5666 2 месяца назад +7

      ​@@ashokchalavadi-wc5vmPaytm amaravati lo land,flat konnava antha ga thata ki support chrstunavu

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +9

      ​@@RaviTeja-yv7jpఅవును బ్రదర్ నిజమే పచ్చబిళ్ళ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారేమో మరి మాకైతే తెలియదు.🙏😎🙏😎

  • @VAKearth
    @VAKearth 2 месяца назад +5

    బయ్యా ఇందులో పావలా కీ కూడా కొంచం క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్

    • @blesskavala
      @blesskavala 2 месяца назад

      Icharu ga upma ani sry upa Uma ani

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 2 месяца назад +20

    తల్లులందరికీ వందనం.. నేను చెప్పినవి చెయ్యను✌️😜😂

    • @kinnugangula2984
      @kinnugangula2984 2 месяца назад +2

      Thalli ki Vandanam - Bolli Panganamam govinda, goovinda😂😂😂

  • @DurgaPrasad-py8tl
    @DurgaPrasad-py8tl 2 месяца назад +3

    సూపర్ బాగా చెప్పావు అన్న

  • @angelpriya314
    @angelpriya314 2 месяца назад +114

    చంద్రబాబుకి పాలేరు పవన్ చౌదరి ఒక అబ్బకి పుట్టలేదు కాబట్టే తల్లిని tittina చంద్రబాబు ucha తాగి, రాష్ట్రం లో ఏమి జరిగిన మౌనంగా ఉంటున్నాడు.😮😮😮

    • @shankarampetavenkatesh1932
      @shankarampetavenkatesh1932 2 месяца назад +4

      😂😂😂😂😂

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 месяца назад

      ​@@ashokchalavadi-wc5vmప్రజలు గుడ్డి వాళ్ళు. చెవిటి వాళ్ళు.

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +6

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @swapnan698
      @swapnan698 2 месяца назад +2

      ​@@shankarampetavenkatesh1932 akkada ammavodi topic nuve chepdhi enti? Dammu unte mata icchinattu ammavodi Andheri ki ivvu? Mata medha nelabade okka mogadau ys jagan

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 2 месяца назад +5

    వాలంటీర్ వ్యవస్థకు మొదటి వెన్నుపోటు
    ఇసుక ఫ్రీ కి రెండవ వెన్నుపోటు
    తల్లికి వందనం మూడవ వెన్నుపోటు
    ఇలా చెప్తూ ఉంటే చాలా పోట్లు ఉంటాయి
    😂😂😂😂😂😂😂😂

  • @sweatandwheels
    @sweatandwheels 2 месяца назад +20

    jai pradeep anna

  • @nrn7146
    @nrn7146 2 месяца назад +5

    తల్లికి మోసం
    తల్లికి ద్రోహం
    తల్లికి అన్యాయం
    మొత్తానికి ఆడపడుచు లకు అన్యాయం

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 месяца назад +84

    సిగ్గుపడడం అతని జీవితంలో లేదు
    ఎలాగైనా కుర్చీ ఎక్కాలి. ఎక్కాడు. అతను ఇవ్వడు అందరూ చెప్పారు. వీళ్ళకు చెవికి ఎక్కలేదు. వీళ్ళు ప్రాబ్లంలో పడి జగన్ గారిని ప్రాబ్లంలో పడేసారు.చివర సంవత్సరం ముందు ఏదైనా పథకం పెడతాడు.మళ్ళి వేస్తారు.

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +4

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @Pbreddy4u
      @Pbreddy4u 2 месяца назад

      ​​@@ashokchalavadi-wc5vm are erripuku ga alantapudu nenu em free ga ivvanu ani cheppi election ki vellali ra bosadike.
      Chelli babai avanni valla family issues ra lovde ga em nee intlo andaru nee Amma mogudu cheppinatte vintaara ? Life long.

    • @ajaychandu5202
      @ajaychandu5202 2 месяца назад

      @@ashokchalavadi-wc5vmసరే మీ పార్టీ గేల్చింది గా చూద్దాం ఏ మాత్రం చేస్తావో, 2 నెలలు అవ్వలేదు అప్పుడే జనాలకి నమ్మకం వచ్చేసింది మీ మీద 😂😂 కానీ CBN ని నేను గౌరవిస్తున్న జనాలకి CBN కరెక్ట్ ఆ విషయం నీకూడ అర్దం అయ్యిద్ది నా మాట గుర్తుపెట్టుకో ఇది నిజం

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +27

    తల్లికి వందనం అని చెప్పాం... డబ్బులు ఇస్తామని చెప్పామా? వందనం అంటే నమస్కారం! 😀😀😀

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

  • @infointelugu3267
    @infointelugu3267 2 месяца назад +14

    తల్లికి వందనము ప్రభుత్వము స్కూల్స్ కి అంగన్వాడి పిల్లలికి వర్తింపు చెయ్యాలి

  • @sivaram0491
    @sivaram0491 2 месяца назад +5

    ```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం
    సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్
    స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు
    ఇద్దరు పిల్లా ఉంటె--30,000/-
    ముగ్గురు ఉంటె --45,000/--
    నలుగురి ఉంటె --60,000/--
    కట్ చెస్తే
    ఒక్కో తల్లికి 15,000/--- అంట
    తల్లి కి మంగళం

  • @posubabukosuri6876
    @posubabukosuri6876 2 месяца назад +2

    చాల గొప్ప పరిశోధన చేసారు

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 месяца назад +3

    ప్రదీప్ గారు కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోరం మన పార్టీ ఎత్తి చూపలేదా,కొవ్వుత్తుల ర్యాలీ చేయలేదా, ఇక్కడే కదా మనం వెనుకబడుతుంది,నాయకత్వం ఎప్పుడు సరిగా ఆలోచిస్తుందో ఏంటో.

  • @haribabu9255
    @haribabu9255 2 месяца назад +23

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @balaguduru8843
    @balaguduru8843 2 месяца назад +11

    sir స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తున్నారు బాబు గారు ఏది చేసిన అది లోక కళ్యాణం కోసమే 😂😂

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @balaguduru8843
      @balaguduru8843 2 месяца назад

      @@ashokchalavadi-wc5vm జగన్ గవర్నమెంట్ లో ఇలానే స్టీల్ ప్లాంట్ అమ్ముతారు అంటే జగన్ రాష్టం ని అమ్మేస్తున్నారు అన్నారు కదా అది తప్పు అయితే ఇది కూడా తప్పే కదా just think and తల్లి చెల్లి వదిలేయడం normal bro పెళ్ళాలు పిల్లలు వదిలేయడం దారుణం

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      @@balaguduru8843 meeku Anni normal le kastapadi na variki bayataki nettadam alavatte le

    • @balaguduru8843
      @balaguduru8843 2 месяца назад

      @@ashokchalavadi-wc5vm hello బ్రో షర్మిల కి power ప్లాంట్ కావాలి అంట జగన్ ఇవ్వను అన్నాడు ఇది అసలు మ్యాటర్

  • @svanga5
    @svanga5 2 месяца назад +62

    తొలి వెన్నుపోటు వాలంటీర్లు
    రెండవ వెన్నుపోటు తల్లులకు
    మూడవ వెన్నుపోటు??????

  • @4u977
    @4u977 2 месяца назад +3

    చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు.. CBN.

  • @srinupinninti7216
    @srinupinninti7216 2 месяца назад +12

    సూపర్ అన్నా బలేవివరించావ్ 🙏🙏🙏

  • @srinivasmorla9422
    @srinivasmorla9422 2 месяца назад +20

    ప్రశాంతంగా ఉన్న ap నీ నాశనం చేశారు.

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @ghgupta
      @ghgupta 2 месяца назад +1

      @@ashokchalavadi-wc5vmila abaddalu pracharam chese prajalanu sankanakicharu. Inka ade pata padutunnaru. Kaniyyandi Mee rajyam docheyyandi

  • @mogalburanbaig1290
    @mogalburanbaig1290 2 месяца назад +142

    2014నుంచి 2019వరుకు ఇదే పేద అరుపులు అరిచి రైతు రుణ మాపి డోక్రా రుణ మాపి అన్నావ్ చెయ్యలేదు ఇప్పుడు అంతే ఇ 5యర్స్ ఇదే సొల్లి చెప్పుతావు కవరింగ్ చెయ్యడానికి ని కుల మీడియా ఎలాగొ వుంది ఏపీ ప్రజలుని మరోసారి గర్రెలను చేస్తావు జగన్ లాగ పరిపాలన చెయ్యడం 100/జన్మలెత్తిన నీ వల్ల కాదు విజనరి తాత

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +4

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +10

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @narayanahiimm479
      @narayanahiimm479 2 месяца назад

      Naa kodukullaara ikkada thalli Chelli tho Pani yendhira

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 2 месяца назад

      @@ashokchalavadi-wc5vm ప్రజలను మోసం చెయ్యడం లో ph d చేశారు 29లో ఇదే ప్రజలు మళ్ళీ బాబు తొక్కుతారు

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 2 месяца назад

      బాబాయ్ బాత్రూమ్ లో దూరి అడుగు

  • @coderschannel9027
    @coderschannel9027 2 месяца назад +6

    ఆధి CBN గాడి చానిక్యం ఆధి మన జగనన్న గారికి తెలియదు

  • @Commonpeople1985
    @Commonpeople1985 2 месяца назад +1

    Congratulations to AP people. నమ్మి ఓటు వేసినందుకు బాబు గారు ఇలాంటి మంచి మీకెంతో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😂😂

  • @ramyasimhadriavula9611
    @ramyasimhadriavula9611 2 месяца назад +3

    ప్రదీప్ గారు సూపర్ సిక్స్ లు కాస్త సింగిల్ రన్ తోనే సరి పెడుతున్న టీడీపీ అధినేత. C B NAIDU దీనికి తందాన అనే రీతిలో P K NAIDU జనాలకు జరగాలి ఈ విధముగా అనేది నా ఉద్దేశ్యం సార్ అదే విధముగా వైఎస్ఆర్సీపీ. తరుపున ఏ ఒక్క అంశం కూడా వదలకుండా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి సార్.

  • @DramaDream-j5c
    @DramaDream-j5c 2 месяца назад +2

    జై మా జగనన్న గారు💯💯💯🇸🇱🇸🇱🇸🇱👍👍👍🙏🙏🙏🤝🤝🤝🤝💝💝💝💖💖💖💞💞💞💘💘💘

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 месяца назад +19

    32 వేల మంది మహిళలు ఏమయ్యారు

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 месяца назад +3

    తల్లికి వందనమెందుకు తండ్రికి ఇంధనం ఉండగా

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep 2 месяца назад +11

    నన్నెట్ల చేసెనో బ్రహ్మ
    ఈ తీరుగ వున్నాది జన్మ
    అందరి రాతలు రాసి
    నా రాత మరచిండో ఏమెా

  • @jessijessica-iz4tf
    @jessijessica-iz4tf 2 месяца назад +4

    ఛాంబా గాడు ఒక్కడెకాదు పావలా గడుకూడా దీనికి సమాధానం చెప్పాలి

  • @lomadakarunakarreddy2838
    @lomadakarunakarreddy2838 2 месяца назад +22

    Babu inka nammithe AP voters antha pichivallu india lo vundaru

  • @nageshwarnutalapati5774
    @nageshwarnutalapati5774 2 месяца назад +5

    సొంత మామకే వెన్నుపోటు పొడుచునోడు బైట వారి తల్లులకు వెన్నుపోటు పొదవడం పెద్ద లెక్క కాదు 😂

  • @vijaykumarguvvada2464
    @vijaykumarguvvada2464 2 месяца назад +4

    సార్, చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక్క మాదిరిగానే ఉన్నారు, ప్రజలే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.

  • @sivasankarreddypappireddy9655
    @sivasankarreddypappireddy9655 2 месяца назад +6

    తల్లికి వందనం కింద చివరికి govt స్కూల్స్ లో చదివే పిల్లలకి అని చెప్పినా చెప్పుతాడు శీలంక బాబు

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 месяца назад +108

    ఉగాది రోజు వాలంటీర్స్ కి తీప్ కబురు 10000సాలరీ ఇస్తాను అన్నాడు. మోసం దగ. వెన్నుపోటు

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад +1

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +5

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 2 месяца назад

      వాళ్ళందరూ వైసిపి వాళ్ళు అందుకే అసలు వాలెంటర్ లు వ్యవస్థ వద్దూ అన్నాము

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 2 месяца назад

      ​@@బాగున్నావాఅందుకే బాత్రూమ్ బాబాయ్ అయ్యాడు

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 месяца назад

      ​@@venkateshmajeti6073Volunteers govt tharapuna pani chesthaaru services kosam. Cbn aa vyavastha petti unte tdp govt ki chesevaallu. Mari evaru cheppaaru 5000 to 10,000 chesthaamani volunteers ki? Abn and tv5 nunchi koncham reality lo ki randi

  • @madhuabay8589
    @madhuabay8589 2 месяца назад +5

    పథకాలు చూడవలే
    వింతవింతలూ
    పన్నాగాల బాబు
    పదవెక్కగనే
    నియమాలు లేని
    నిబంధనలు నే చెయ్యా
    నంటవఏమయ్యా ||పథకాలు||
    ఈ పథకాలు ఈ పాలను గురించి
    కాదు నా బాధ ప్రజలకు ఇవ్వన్నీ అలవాటే. కానీ బాబు గారి ముందు రామారావు గారే నిలువ
    లేకపోయారు అటువంటిది మన ఉప్మా ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఈ ఐదు సంవత్సరాల్లో
    పాపం చూడాలి.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 месяца назад +71

    మేము ముందు అనుకున్నాం యూ టర్న్ తీసుకుంటాడు అని పబ్లిక్ కి వెన్నుపోటు పొడిచాడు.

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @N.SreenivasuraoNammi
      @N.SreenivasuraoNammi 2 месяца назад +4

      @@ashokchalavadi-wc5vm మళ్ళీ మొదలు పెడతాడు అమరావతి అని పోలవరం అని స్కామ్ చేయడానికి రెడీ అవుతాడు ఏ ప్రజల నమ్మి ఓటు వెసారో అదే ప్రజలు సమాధానం చెప్పుతారు వెయిట్ అండ్ సి

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +1

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ​@@N.SreenivasuraoNammichesaro Baga 11 andhuke echaru

    • @naagmohith8969
      @naagmohith8969 2 месяца назад

      Public jagan ki vennupotu podichaaru, CBN public ki vennupotu podichaadu tappem undi

  • @andalasuryanarayanareddy877
    @andalasuryanarayanareddy877 2 месяца назад +1

    జాగ్రత్త అన్న నిజలు చెప్పలని ప్రయత్నంచేస్తున్నారు అందరికీ నిజాలు నచ్చవు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +59

    అన్నీ చెప్పినవి అన్నీ చేయటానికి నేను ఏమైనా జగన్ మోహన్ రెడ్డి అనుకున్నార ఏంటి ఇక్కడ EVM బూడిద సీఎం చంద్రబాబు నీ మీకు అర్థం అయ్యిందా ఆంద్ర ప్రదేశ్ ప్రజలూ అని అంటున్నాడు చంద్రబాబు

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 месяца назад +4

      ​@@ashokchalavadi-wc5vmపిల్లనిచ్చిన మామే ఇంట్లోంచి గెంటేసాడు అది కూడా చెప్పాలి నువ్వు.🤣🤣🤣🤣😂

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 2 месяца назад +23

    Jai jagan Anna

    • @dharmaraokadambala5812
      @dharmaraokadambala5812 2 месяца назад

      ఎవరు అన్నారు నిమ్మళ నాయుడు అన్నారు కోర్ట్ లో వేయాలి వారి ఆస్తి లు జపాత చెయాలి నెక్స్ట్ ఎవరు హామీ ఈవూరు

  • @RajeshKhandelli-gp8hs
    @RajeshKhandelli-gp8hs 2 месяца назад +3

    అన్న చిట్టి తల్లీ కి అన్నాడు అన్న 😀😀

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 месяца назад +3

    చంద్ర తాత ఎప్పుడైనా నిజం చెప్పాడా ? మోసం చెయ్యడం బాబుకి అలవాటు . మోసపోవడం ప్రజలకు అలవాటు.

  • @pratapreddysv3919
    @pratapreddysv3919 2 месяца назад +6

    మామకు వెన్నుపోటు పొడిచిన వాడు తల్లికివందనం కు పొడవలేడా

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 2 месяца назад +3

    చంద్రబాబు చెప్పారు ఇవ్వామి ఏమి చేసుకొంటారు చేసుకొండి మాకు కోర్ట్ ఉంది,గంటకు 1crode తీసుకొనే లాయర్స్ ఉన్నారు,వేసి వానికి థాట్ తీస్తారు

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 2 месяца назад +3

    తల్లికి వందనం. తరువాత. . తల్లికి పిండం పథకం. తెస్తాడు. మా బాబు గారు

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 2 месяца назад +3

    4th పాయింట్ అసలు హైలైట్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి రాదంట వృద్దులు ఉన్న ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి.....????
    50 yrs బీసీ పెన్షన్ how,,,when after this how తల్లికి వందనం....!!!!!😂😂😂😂

  • @akshayavlogs-em7bg
    @akshayavlogs-em7bg 2 месяца назад +4

    అన్నా ఎన్ని ప్రజలకు ఏమి బట్టలు నాలుగు సంవత్సరాలు సైలెంట్ గా ఉండే రెడ్లు మొత్తం నాలుగు మూలలు అన్న కార్యకర్తలు సంకటిపెద్ద కష్టమేమీ కాదు జగన్ ని మళ్ళీ గెలిపించడం కానీ అలాగే విధంగా జగన్ సార్ చేయాలి

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 2 месяца назад +5

    తూచ్ ఎంతమంది తల్లులుంటె అన్ని 15000 లు అన్నాముగాని ఉన్న పిల్లలందరికి గాదు.

  • @dsnraju7567
    @dsnraju7567 2 месяца назад +2

    సంపద సృష్టి అంటే రాష్ట్రాన్ని అమ్మెయ్యడమే

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 2 месяца назад +2

    బాబు, చంద్రబాబు నీకు వందనం అయ్యా, మా జీవితాలుతో ఆడుకోకు అయ్యా.

  • @jrcr4004
    @jrcr4004 2 месяца назад +14

    yegusukoni votlu vesaruga..babu bhale asha chupinchadu.. babu cheppadu .. isthadu only few.. andharu asatho vesaru.. ippudu puttalo gosi pettadu

  • @MDJAVEED1335
    @MDJAVEED1335 2 месяца назад +2

    ఇంక్కా ఇలాంటివి యన్ని చూడలో ఒక్కో పథకంలో ఒక్కో కొత్త నిబంధనలు పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు

  • @laxmankumar093
    @laxmankumar093 2 месяца назад +6

    save Andhra Pradesh people

  • @thulasiram36
    @thulasiram36 2 месяца назад +2

    గత ప్రభుత్వం ఏమి రూల్స్ చెప్పిందో అదే రూల్స్ చెప్పాడు అంతే ఈ సంవత్సరం సంపద సృష్టి కొంచెం లేట్ అయింది తర్వాత సంవత్సరం సంపద సృష్టించగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తింపు 😂😂😂

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 2 месяца назад +7

    J. Jagana❤❤❤❤❤🎉

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 2 месяца назад +1

    నిమ్మల రామానాయుడు గారు బాగా చెప్పారు ఫుల్ వీడియో పెట్టండి సర్

  • @mallikarjunanelapati4931
    @mallikarjunanelapati4931 2 месяца назад +8

    Bpl families data ఆల్రెడీ ఉంది

  • @mlokeswari2476
    @mlokeswari2476 2 месяца назад +4

    Superb sir

  • @chris111666
    @chris111666 2 месяца назад +4

    నిమ్మకాయల రసము కారిపోవును గాక😅😅😅😅

  • @alajangilaxmana9458
    @alajangilaxmana9458 2 месяца назад

    సర్ టీడీపి వాళ్ళది మోసపూరిత హామీలు సర్....ప్రజలు మల్లి...మళ్ళీ...మోసపోయారు సర్.....ఇంకా ఈ 5 యేళ్లు లో ఇంకెన్ని చూడాలి .....

  • @Ravi52345
    @Ravi52345 2 месяца назад +5

    Janaalu votes vesi gelavaledu veellu EVM mahima..EC votes add chesukuntu vellindi 4th phase nunchi ..

  • @raghavvendra
    @raghavvendra 2 месяца назад +2

    తల్లికి వందనం పథకానికి కూడా తద్దినం పెట్టేశారు కూటమి😂

  • @Jagan-e1m
    @Jagan-e1m 2 месяца назад +7

    Janaalaki raavali mundhu siggu naaku maatram happy ga undi

  • @Manthina1007
    @Manthina1007 2 месяца назад

    బాగుంది బాగా చెప్పారు తల్లికి వందనం పెట్టిన కండీషన్లు బాగున్నాయి 👍

  • @bobbyg9356
    @bobbyg9356 2 месяца назад +9

    పరిపాలన చేతగాని ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయటం చండాలంగా ఉంది సార్

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 2 месяца назад +2

    తల్లికి వందనం కాదు..తల్లికి పంగనామం😂

  • @1discofan
    @1discofan 2 месяца назад

    Nice analysis...balanced and constructive criticism...you can be good opposition leader for TDP

  • @kuppalaramakrishna5940
    @kuppalaramakrishna5940 2 месяца назад +12

    Chambagadhu vadhava gadhu

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm 2 месяца назад

      ఏ వైసీపీ వాళ్ళ కు సరిగా వినలేరు చూడలేరు ఎలాగూ మన గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు కాపిటల్ లేదు మనకి డెవలప్మెంట్ చేయడం రాదు మనం సీఎం గ ఉండపుడు ఒక్క ప్రెసుమేట్ మనకి చేతకాదు రోడ్స్ లేవు సౌత్ ఇండియా లో డెవలప్మెంట్ లో లాస్ట్ లో ఉన్నాం ఒక్క కంపెనీ కొద రాలేదూ తేవటానికి ట్రై చెయ్య లేదు మరల మనం వేరే వాళ్ళ మీద బురద చ్లతం అందుకే సొంత చెల్లి తోడపుట్టిన చెల్లి కొద మన్లని వదిలిసి వెళ్ళింది ఇంక్కా మనకి బుద్ధి రాదు

  • @Calmdown_19
    @Calmdown_19 2 месяца назад +1

    బాబు వల్ల అందరికీ పెద్ద బొక్క తప్ప వేరే ఏమీ లేదు 😂😂😂😂

  • @shyamitabbu30317
    @shyamitabbu30317 2 месяца назад +7

    Thalliki vandhanam sry spelling correction
    Thalliki mangalam

    • @shobagade8653
      @shobagade8653 2 месяца назад +1

      😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢bagapettadu taddenam

    • @LucJess658
      @LucJess658 2 месяца назад

      😂😂​@@shobagade8653

  • @yohang5531
    @yohang5531 2 месяца назад +1

    Tq

  • @worldisacruelplace
    @worldisacruelplace 2 месяца назад +5

    15 15 15 15 15 rendu sankalu paiki ethi 15 15 15 15😂😂😂😂😂😂

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 2 месяца назад +9

    Dantlo kotta emunnadi. Meeru nammaraa 😂😂😂😂😂

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 месяца назад

      నేను నమ్మలేదు😂

  • @sairamram7528
    @sairamram7528 2 месяца назад +2

    వరస్ట్ టిడిపి వరస్ట్ జనసేన