జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న, లెల్లే సురేష్ అన్నగారికి ధన్యవాదములు, కలేకూరి ప్రసాద్ అన్నను, ఎలాగూ చూడలేకపోయాను, అతని మిత్రులైన మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం, అన్న,. మీ VIJAYAN.
అవసరం వున్నచోట ఎండిన గొంతుకి ప్రాణ చిందువువు అదే చిందువు అవసరమైతే కండ కావరమేక్కిన చోట ఓ చంచలన కెరటమై నగరం నడి బొడ్డేక్కే గుడి పై కాళికామ్మోరు నాలిక ముంగిట పీకి సమస్య కి దిక్కార సమాధానం పచ్చ బొట్టు కచ్చితంగా కచితో ఛీ తూ.. అంటూ పొడిచిన వాడవు.....🇮🇳 లో తెలుపుకి బదులు నలుపు వి నీలి ఎరుపువి 🌱 పుట్టక ముందే మరణం తో ఎప్పటికి 🌱జీవించే విలువైన అక్షర సత్తా తో దమ్మున్న సత్యానివి 🌎లో ✍️..✒️..🌱🌟 నిత్యము వెలిగే భువి పై ప్రసాద్ వి. కాలేకూరి సార్.
Johar Kalekuri - నేను బాధితుణ్ణి కాదు - అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని, నా కోసం కన్నీరు కార్చకండి, మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి, జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను--మహాకవి కాలేకూరి ప్రసాద్. Remembering & Floral Tribute 2 Great Poet Sri Kalekuri on His Death anniversary 17.05.2013 🌻
దేర్యవంతులు డబ్బు పరపతికి లొంగి దలుతులని ఎవరూ బాగుచేయలేరు అని అంటున్నారు. ఆ రోజు అంబేధ్కర్ లొంగలేదు .. నా మాట బయటికి వచ్హింది. ముందు మనం అంబేధ్కర్ లా నీట్ గా ఉందమ్మ్ . .. మన చాయని కూడా . ఇక విమర్శించే దమ్ము ఎవ్వడికీ ఉండదు
అన్న మీకు మరణం లేదు మాదిగ జాతి ఉన్నంతవరకు మీకు మరణం లేదు.
దళితుల్లో ధైర్యవంతులు కనబడట్లేదన్న. పెత్తందారులకు,భూస్వాములకు తొత్తులుగా మారి మరనించకముందే అమరులైనారన్న. జోహార్లు జోహార్లు ప్రసదన్న.
Absolutely.... పౌరుషమున్న తరం అంతరించి పోతుంది బ్రదర్
@@prakashpss6524powersham mana asthi...dhairyam...manaraktham lo undhi ippudu manam mana jathi knowledge tho nadupudham
పద పదానికి పదునుపెట్టి పేల్చినట్లుంది అన్న Johar Kalekuri ❤️✊✊
నా కళ్ళు.. కన్నీళ్లతో నిండి ఉన్నాయి
నా గుండె నాకే బరువైంది...
మానవత్వం లేని వారికవి కొట్టు పోయే పెను తుఫాన్ లు
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న, లెల్లే సురేష్ అన్నగారికి ధన్యవాదములు, కలేకూరి ప్రసాద్ అన్నను, ఎలాగూ చూడలేకపోయాను, అతని మిత్రులైన మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం, అన్న,. మీ VIJAYAN.
100 % నిజం అనిపించే వాస్తవం
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న✊
మీ స్నేహం మరొకరికి అధర్ష్యం ..... దుఃఖం ఒక తత్వం ....🙏🙏🇮🇳🇮🇳🇮🇳
దుఖం కి కూడా వెళితే
జోహార్ అన్న నీ పాట ఉన్న అని రోజు మీరు ఎప్పుడు మా అందరి గుండె లో ఉన్నాడిపోతారు
జోహార్... కలేకూరి ప్రసాద్ అన్న...💙💙💙
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న
Great man
Joharlu kalekuri prasadanna❤
Great great poet johar kalekuri.
Joharlu joharlu kalekuri prasad
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న 💙💙💙💙💙
అవసరం వున్నచోట ఎండిన గొంతుకి ప్రాణ చిందువువు
అదే చిందువు అవసరమైతే కండ కావరమేక్కిన చోట
ఓ చంచలన కెరటమై నగరం నడి బొడ్డేక్కే గుడి పై కాళికామ్మోరు నాలిక ముంగిట పీకి సమస్య కి దిక్కార సమాధానం పచ్చ బొట్టు కచ్చితంగా కచితో ఛీ తూ.. అంటూ పొడిచిన వాడవు.....🇮🇳 లో తెలుపుకి బదులు నలుపు వి నీలి ఎరుపువి 🌱 పుట్టక ముందే మరణం తో ఎప్పటికి 🌱జీవించే విలువైన అక్షర సత్తా తో దమ్మున్న సత్యానివి 🌎లో ✍️..✒️..🌱🌟 నిత్యము వెలిగే భువి పై ప్రసాద్ వి.
కాలేకూరి సార్.
అప్పటికి అదే తెలుసు నాకు కలేకూరి ప్రసాద్ గురించి
ఇప్పటికీ పూర్తిగా తెలియని ఘని బహుశా ఎప్పటికీ
Sooo Real you and Kalekuru Anna Suresh Johar Johar Johar Manushulni Kalipinche Kampinchi Katesi Vellipoyadu kaleKuli❤️..
🎉కాలం ..మరువని కవి
జై భీమ్ ✊🏻✊🏻 జై కాలేకురి 💙💙
Sir ur words r so good to hear about KP. garu..
❤❤🎉🎉 మీ వాయిస్ సూపర్ అన్న ❤❤❤
Johar kalekuri anna
Nuvu danyudavanna prasadanntho sneham chesavantey
U r great great great great great sir 🙏🙏🙏
Johar kalekuri 🔥💪🙏
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న గారికి జోహార్ జోహార్ ✍️🎤⭐⭐⭐⭐👨👨👧👦✊✊✊✊✊✊
Kalekuri gariki ___✊️✊️✊️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great person kalekuri
Jai madiga vardhillali mrps
జై భీమ్ అన్న గారు
Tonu. Super bro
Great Leader
nice voide its macthing kakekuri Prashad anna undi
Johar kalekuri
జోహర్ కలే కూరి
జోహార్ ✊️✊️✊️
Johar Kalekuri - నేను బాధితుణ్ణి కాదు - అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని, నా కోసం కన్నీరు కార్చకండి, మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి, జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను--మహాకవి కాలేకూరి ప్రసాద్.
Remembering & Floral Tribute 2 Great Poet Sri Kalekuri on His Death anniversary 17.05.2013 🌻
Great person
Em rasav annaa, kalekuri gurinchi......
థాంక్యూ సో మచ్ బ్రదర్
సూపర్ అన్న
Kalaikuri oka yegire dikkara pathakam✊🏻✊🏻✊🏻
Hats off to you & Kalekuri
Heart touching words bro
Super 😭👌👏
Super
జై మదిగ
Maaku ayana song lesson vachindhi ippudu inter2 yr lo
❤
జోహార్ కాలేకురి ప్రసాద్ గారు...🙏✊✍️
జోహర్ అన్నా
జోహార్ ప్రసాద్ అన్నా
I miss you sir
🔥 ❤
Jay Bheem
JOHAR KALEKURI
Bavundanna... gnapakam...
మాదిగ కోటేశ్ వీడి పేరే
JoharAnnalaraNenumeeAdugulone
Anna ,neeku,vandanam,na,maddiga,bidda
✊️✊️✊️🔥
🙏🙏🙏
Anna mee gurinchi naaku theleedu . Kalekuri gaari gurinchi kudaa., Kaani, meeru voice isthunte na kallalo neellu vachay anna... Mee madya unna anubandhhm naaku ardam avthundi.., annaa naaku kalekaari gurinchi Mee moti dwaaraa thelusukovalani undi
Naku oka book kavali please chepandi ekada dorukuthayo
Prasad gaari anni full paatalu kavaali...Please reply
మంచి ఆలోచన
✊✊✊
Anna mi gude lotulloni bhadha nannu kafalinchindi
దళితుల్లో ధైర్యవంతులు కనబడట్లేదన్న. పెత్తందారులకు,భూస్వాములకు తొత్తులుగా మారి మరనించకముందే అమరులైనారన్న. జోహార్లు జోహార్లు ప్రసదన్న.
దేర్యవంతులు డబ్బు పరపతికి లొంగి దలుతులని ఎవరూ బాగుచేయలేరు అని అంటున్నారు. ఆ రోజు అంబేధ్కర్ లొంగలేదు .. నా మాట బయటికి వచ్హింది. ముందు మనం అంబేధ్కర్ లా నీట్ గా ఉందమ్మ్ . .. మన చాయని కూడా . ఇక విమర్శించే దమ్ము ఎవ్వడికీ ఉండదు
👌🏿👍🏿
Great person