Maro Netram : జర జాగ్రత్త జూనియర్! | Jr NTR | Konda Surekha | Samantha | Shiva Explained | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Maro Netram : జర జాగ్రత్త జూనియర్! | Jr NTR | Konda Surekha | Samantha | Shiva Explained | TV5 News
    #maronetram #tv5news #apnews
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 900

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 3 часа назад +39

    నాగార్జున బాబాయ్ కి. ఎంత కష్టం వొచ్చింది, సమంత కి పాపం ఎలాంటి కష్టం వొచ్చింది., చంద్రబాబు 53 రోజులు. జైల్లో పెడితే అదేమన్నా. కష్టమా, భువనేశ్వరి కి వొచ్చింది కష్టమా మా నాగ్ బాబాయికి వొచ్చిందే కష్టం. కన్వెన్షన్ ప్రభుత్వ భూమిలో కబ్జా చేసి కడతే పదకొడతారా అప్పుడు మాట్లాడటానికి. సరిగా దొరకలా ఇప్పుడు దొరికారు మాట్లాడాను

  • @CBN4.O1995
    @CBN4.O1995 5 часов назад +193

    సొంత మేనత్త ని ఆయన దోస్తులు అమ్మ నా బూతులు తిట్టినా ఈ మహానుభావుడి కి పట్టదు,అదే సమంత అన్న నాగార్జున అన్నా ఎంత ప్రేమో.

    • @Pandillapalliradha
      @Pandillapalliradha 4 часа назад

      వాడు vast గాడు

    • @rajeshrkreddy
      @rajeshrkreddy 4 часа назад +3

      Video pettaru kada bro

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 4 часа назад +4

      Adi Sam meeda kaadu nag meeda prema endukante nag kuda yanti tdp suppporter kabatti😂😂😂

    • @ambatisammireddy2300
      @ambatisammireddy2300 4 часа назад

      సినీ రాజకీయాల మధ్య జనం పిచ్చి వాళ్ళు

    • @ArjunYadav-f6e1c
      @ArjunYadav-f6e1c 4 часа назад +1

      ​@@rajeshrkreddy😂 ఎన్ని రోజులు తర్వాత స్పందించిండో తెలుసా అప్పుడు కూడా స్పందించకపోతే ఏమోతుందో అని చాలా రోజుల తర్వాత స్పందించాడు

  • @CBN4.O1995
    @CBN4.O1995 5 часов назад +156

    జూనియర్ ఎన్టీఆర్ మారడు మనం మారతాడు అనుకుంటాం అది మన భ్రమ

    • @moolintirajashekar7210
      @moolintirajashekar7210 Час назад

      Cbn Jr ntr ki yem chesadu family ni dhooram chesadu alantivalla kosam respond avvala yerripuka

    • @kumarvijay7620
      @kumarvijay7620 Час назад +1

      True varsadu for laxmiparvathi

    • @mps5228
      @mps5228 41 минуту назад

      Enduku maaralira .. miru dooram pettaru alane undandi Amma petta pettadu adakka thinniyadane saametha correct ga varthisthadi

  • @imandisateesh190
    @imandisateesh190 5 часов назад +40

    జూ "ఎన్టీఆర్ కి అంత మెట్యూరిటీ లేదు, బాలయ్య సినిమా లో డైలాగ్ లాగా (అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏ...) వదిలేయండి పాపం పిల్లవాడు 🍭🥛

    • @boddynanna
      @boddynanna 3 часа назад

      మహాత్ముడు చెప్తున్నాడు వినండి

    • @sagarsanka4667
      @sagarsanka4667 Час назад

      👌

  • @CBN4.O1995
    @CBN4.O1995 5 часов назад +100

    ఫ్యామిలీ love పూర్
    బయట వాళ్ళు అంటే ఎంత ప్రేమో

    • @DKD183
      @DKD183 2 часа назад

      he doesn't deserve family love it seems

  • @CBN4.O1995
    @CBN4.O1995 5 часов назад +64

    మారాడు అనుకుంటాం కానీ ఆ సినిమాకి మాత్రమే

  • @CBN4.O1995
    @CBN4.O1995 5 часов назад +141

    జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా మందికి ఇష్టం, కానీ ఆయనకు జగన్ గ్యాంగ్ అంటే ఇష్టం

    • @lakshmireddy9952
      @lakshmireddy9952 2 часа назад

      @@CBN4.O1995 JAGAN Respect Jr. N. T. R

    • @shivakrishnachinthakindi1625
      @shivakrishnachinthakindi1625 Час назад +1

      @@CBN4.O1995 ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాడు నీకు ఇష్టమా రా నీకు

    • @lakkyram23
      @lakkyram23 Час назад

      100%బ్రో 😂

    • @DSRao-h8u
      @DSRao-h8u Час назад

      Tataku tandri ki vennipotu avaru podicharu

    • @A.U895
      @A.U895 Час назад

      ఎన్టీఆర్ అన్న నీకు చెప్పాడా రా జగన్ గ్యాంగ్ అంటే నాకు ఇష్టం అని
      ఆయన బతికి ఉన్నన్నాళ్ళు టీడీపీ పార్టీ లో ఉంటాను అన్నాడు

  • @Ramesh.916
    @Ramesh.916 3 часа назад +38

    Jr NTR స్వార్థ పరుడు,నందమూరి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారు

    • @penupotulaveeradurgaprasad7925
      @penupotulaveeradurgaprasad7925 Час назад

      Boss nikutelusu nuvvu chusava .... Ntr ki vallu droham chesaremo

    • @shivakrishnachinthakindi1625
      @shivakrishnachinthakindi1625 Час назад

      దమ్ము ధైర్యం ఉంటే టిడిపి పార్టీ నందమూరి వంశానికి అప్పచెప్పు చూస్తా అప్ప చెప్పలేదు అనుకో నందమూరి వంశానికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు

    • @penupotulaveeradurgaprasad7925
      @penupotulaveeradurgaprasad7925 50 минут назад

      Nuvvu mahanu bavudivi mari .... Vjd varadalaku nuvvu enta ichav bro

    • @mps5228
      @mps5228 39 минут назад

      Evariki evaru droham chesaro antha chusthunnarulera Inka musukunte manchidi

    • @kolakaninaresh2113
      @kolakaninaresh2113 35 минут назад

      Ni family ni amaina bengindaa 😂😂😂😂

  • @srinivasraochowdary7903
    @srinivasraochowdary7903 4 часа назад +116

    లోకేషన్ బుక్ లో ఉన్న వాళ్ళందరూ కంటే జూనియర్ గాడు చాలా డేంజర్

  • @baddipadagachaithanya8432
    @baddipadagachaithanya8432 4 часа назад +136

    Cbn అరెస్ట్, భువనేశ్వరి గారికోసం ఒక్క సారి నోరు విప్పలేదు గెలవగానే మామయ్య అని post పెట్టాడు వీళ్ళు మూవీస్ lo మాత్రమే heros

    • @prakasaraonuthalapati3032
      @prakasaraonuthalapati3032 3 часа назад

      సిగ్గు లేదు

    • @DSRao-h8u
      @DSRao-h8u Час назад

      Jr valla ammani tidite cbn matladada telisi matladandi

    • @kumarvijay7620
      @kumarvijay7620 Час назад +1

      Masthan gadi sangathi mundu untadi

    • @penupotulaveeradurgaprasad7925
      @penupotulaveeradurgaprasad7925 Час назад

      Nuvvu video chudaleda bro ntr react Aina video chusi matladu em teliyakunda ntr ni comment cheyyakandi

    • @pct8200
      @pct8200 Час назад

      ​@DSRao-h8u then why did he congratulate when alliance won..he should have remained silent

  • @BaliboinaNookaraju
    @BaliboinaNookaraju 4 часа назад +53

    ఆరోజు చంద్రబాబు. అరెస్టు అయినప్పుడు అప్పుడు స్పందిస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఈరోజు ఇంకా కలెక్షన్ లో వచ్చేవి దేవరాకి

    • @bhadramkommoju661
      @bhadramkommoju661 2 часа назад +2

      అప్పటినుంచి ఎన్టీఆర్ సినిమాలు చూడడం మానేశాను మీరు చెప్పింది నిజమే

    • @shivakrishnachinthakindi1625
      @shivakrishnachinthakindi1625 Час назад

      @@BaliboinaNookaraju 2009లో ఎన్నికల ప్రచారం రోజు వాడుకుని వదిలేసినప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా

    • @rajupatnala7161
      @rajupatnala7161 Час назад

      ​@@shivakrishnachinthakindi1625adey lammidi koduku.. ticket rates penchikodaniki cbn govt chance itchindhi ra koja puka

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 4 часа назад +92

    జూనియర్ లక్ష్మి పార్వతి కన్నా డేంజర్. అవసరం వున్నప్పుడు తాత,బాబాయ్, ప్రాణం .తరువాత తాతలేడు తొక్కలేడు.తాత కూతరిని తిట్టినపుడు లేవని నోరు అబ్బో ఎంతగా లేస్తుంది.ఇలాంటి వాడిని దూరం పెట్టక ఎంచేస్తారు ఎవరైనా.

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 5 часов назад +233

    భువనేశ్వరి గారి విషయం వ్యక్తిగతం కాదా... అప్పుడు పలకని నోరు ఇప్పుడు ధర్మాలు పలుకుతోంది

    • @gopalakrishna7718
      @gopalakrishna7718 4 часа назад +1

      నువ్వే చెప్పు

    • @gopalakrishna7718
      @gopalakrishna7718 4 часа назад +6

      ఎన్టీఆర్ అమ్మ గారు ని ఏ రోజు ఫంక్షన్ పిలిచారు

    • @gopalakrishna7718
      @gopalakrishna7718 4 часа назад

      బాల కృష్ణ ఫ్యామిలీ వాళ్ళు

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 4 часа назад +8

      @@gopalakrishna7718amenu enduku accept cheyali dongatanamga relation pettu kunna di ame direct way lo kodalu avvaledu😂

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 4 часа назад +1

      Are babu meku common sense leda NTR video chesadu ala matladatam tappu ani enduku intala kavalani chestunnaru, anavasaranga NTR meda padi eduatunnaru, Bhuvaneshwari gari meda matladina vallani mee CBN and Lokesh ame chesaro cheppagalara vallu ippudu ruling lo vunnaru ga ala matladina vallani punish cheyachu ga vellu scilent ga vundali vallu poradala vella gurinchi chalu lendi bagane matladutunnaru, konchem alochinchi matladandi

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 4 часа назад +114

    అవసరాన్ని బట్టి స్పందించే వాడిని హీరో అనరు.. ఊసరవెల్లి అంటారు

    • @srisavior1893
      @srisavior1893 3 часа назад +2

      Hahhaha anduke a film tanake vachindi anukuntaaa

    • @SivaKumar-r5m
      @SivaKumar-r5m 2 часа назад

      Ni maddara pukaa jai NTR

    • @shivakrishnachinthakindi1625
      @shivakrishnachinthakindi1625 Час назад

      @@jagapathikakarlapudi3666 ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వాడు అప్పుడు

    • @satyaav4915
      @satyaav4915 Час назад

      Exactly

    • @bhavanikrishna9583
      @bhavanikrishna9583 56 минут назад

      Vusaravelli axactly

  • @CBN4.O1995
    @CBN4.O1995 4 часа назад +120

    అంజనా దేవి గారిని,పవన్ గారి పిల్లల్ని, రేణూ దేశాయ్ గారిని అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు

    • @gopikrishnareddy4485
      @gopikrishnareddy4485 4 часа назад +4

      అప్పుడు రామ్ చరణ్ స్పందించాడ?

    • @sarojinideviduggineni2910
      @sarojinideviduggineni2910 4 часа назад

      Nidra potunnadu kubhakarnudila

    • @sureshraj6107
      @sureshraj6107 4 часа назад +1

      ​@@gopikrishnareddy4485good joke bro

    • @SudhakarTeegala
      @SudhakarTeegala 3 часа назад

      Yenduku spandinchali rajakiya nayakula gurinchi. Cenima feeld lo vunnaru kabatti spandincharu

    • @boddynanna
      @boddynanna 3 часа назад

      అప్పుడు జగన్ కేసీఆర్ e pottodi పొట్టి కాళ్ళు విరగొడతారు పంది నాయలు తూ వాని బతుకు

  • @HariKrishna-jq9ds
    @HariKrishna-jq9ds 3 часа назад +18

    నా రక్తం అనుకున్న వాడికి, ఆనాడు మేనత్త కనపడలేదు.
    సాటి కళాకారుడు అనుకున్న పవన్ కళ్యాణ్ ను నా నా మాటలు అన్నప్పుడు ఈయనగారు ఎక్కడున్నారు? మనసులో ఏమి కుళ్ళు ఉంది?

  • @maddimaduguyellaia
    @maddimaduguyellaia 4 часа назад +37

    ఎస్ నాడు లేని రోషం నేడు ఎక్కడిది (భువనేశ్వరి )విషయం

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 4 часа назад +85

    మహా నటుడు పేరు చెప్పుకొని పైకి వచ్చి నాడు అతని కూతురుని అవమాన చేస్తే ,చిన్న మాట కూడా మాట్లాడలేదు. నేను Jr. Ntr అభిమాని ని కానీ Sr. Ntr అంటే ప్రాణం...

    • @ShunmukhTeluguVlogger
      @ShunmukhTeluguVlogger 3 часа назад

      Spandhinchadu check once again

    • @ShankarShankar-dk1lu
      @ShankarShankar-dk1lu 2 часа назад +2

      ఇలాంటివారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు

    • @ShunmukhTeluguVlogger
      @ShunmukhTeluguVlogger 2 часа назад

      @@thrimurthulusivakoti5933 Spandhinchadu check once again

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Час назад

      mahaanatudaaa? evadu? ntr gaadi gurinchi antunnaavaa em?

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Час назад

      aa so called mahaanatude cheppadu.. jaamata dasam graham ani.. idey maradalu pilla jamaata dasama graham ani cassettes kudaa release chesindi official gaa. alla kompalo vishalaki nuvvenduku pisikesukuntunnav?

  • @balupapolu6406
    @balupapolu6406 3 часа назад +55

    జూనియర్ ఎన్టీఆర్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 4 часа назад +22

    ఈ man of the masses junior and tiger NTR ycp party తో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అందుకనే ఈ సమంత విషయంలో అంత త్వరగా స్పందించడం జరిగింది 😢😢😢😢😢😢😢❤

    • @nagmmt9694
      @nagmmt9694 3 часа назад

      ❤😂👌

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      నాగ్ గాడు జగన్ పొట్టి ntr గాడు ఓకే జాతి రత్నాలు విలువలేని బతుకులు గొర్రెలు పొట్టి డిని ఏదో నందమూరి ఫ్యామిలీ అన్యాయం చేసింది అన్నట్టు కామెంట్స్ పెడతారు.వాడి బుద్ది చూసాక తెలిశాక ఎవరైనా వాడిని నమ్మరు గాక నమ్మరు.హరికృష్ణ చాలా పాపం చేసి కన్నాడు ఈ పొట్టిడిని

    • @maneeshkamma6410
      @maneeshkamma6410 33 минуты назад

      Ithy velli jr ntr anna madakuduvu ra

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 4 часа назад +112

    దేవర లో జూనియర్ కి సూటబుల్ అయ్యే డైలాగ్ జాన్వీ బలే చెప్పారు
    *పోలికలోచ్చాయి గాని పిరికోడే *

    • @esreehari8338
      @esreehari8338 3 часа назад +3

      exactly

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 2 часа назад +1

      @@E.HanumantharayappaE.Han-lb9ro adhi evariki vartistundo meku aa teliyali ruling lo vundi kuda aa vidanga matladina vallameda aa action tesukokunda daddammala vunna CBN and Lokesh Cheppali anavasaramina comments cheyakandi

    • @VijayKumar-cf2lb
      @VijayKumar-cf2lb Час назад

      Re Cristian Reddy ga, musuko idi valla family Mater

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev Час назад

      Aravinda sametha lo kuda vaka dailog untadi kukkalu morigite kondaki seta koncham thaggudham ani adi kuda adi kuda meku set avthundi

  • @bsrinivas157
    @bsrinivas157 5 часов назад +101

    మీ అత్తని తిట్టినప్పుడు
    ఒకసారి స్పందించలే
    ఎందుకంటే జగన్ అంటే భయం నీకు
    పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఎక్కడ వేరు మీరు నాకు రాజకీయాలు వద్దంటూ మళ్ళీ మాట్లాడుతావ్

  • @satyaveni9925
    @satyaveni9925 4 часа назад +16

    ఆయిన వారికీ ఆకులు కానీ వారికీ కంచాలు అంటే ఇదే!! మాట్లాడితే తాత పేరు బాగా వాడుకుంటాడు. కానీ తాత కుటుంబసభ్యులు, మాత్రం కాదు

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      వాడిని ntr ఘాట్ నీ తాక నీ య్యకూడదు

  • @BalneNarender
    @BalneNarender 5 часов назад +87

    జగన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళిద్దరూ అంటే జూనియర్ ఎన్టీఆర్కు భయం చెత్త హీరో

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 4 часа назад

      Evaru swami meru anta inta medavulla vunnaru asal akkada NTR ame tappu chesadu anavasaranga ayannu lagutunnaru mee CBN amina sakkaga vallani chusukointe vallu manchigane react avutaru chusukuntaru avasaram vunnappudu okala avasaram teripoyaka okala vundadu NTR eppatiki okela vunnadu valla vishayam lo

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 4 часа назад

      Ee KTR and Jagan anta piriki vedavalu and waste fellows evaru vundaru vallani chusi kukka kuda bayapadu enduku meru over ga expectation pettukokandi

  • @jayaharish7447
    @jayaharish7447 5 часов назад +30

    ఆ యధవ గురించి ఎందుకు వీడియోలు??????

    • @Anugarage73
      @Anugarage73 3 часа назад +3

      Noru adupulo pettukunte chala best

    • @sivasidagam9645
      @sivasidagam9645 2 часа назад +1

      jai ntr annayya 🔥🔥💥 melanti kukkulue ani anukunna Kali gotiki sariporu ra arripuka

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ​@@Anugarage73ఉండు ముందుండి ముసళ్ల పండుగ jr ntr gaadiki

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ​@@sivasidagam9645ఒకే జాతి మీ ఇండ్లలో ఇలాంటి వాళ్ళే కాలి కోటికి సరిపోరు అనుకుంటారు ఏమో పద్ధతి గా విలువలు గల ఫ్యామిలీ లలో గేట్ కూడా తకనివ్వరూ

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 4 часа назад +18

    జూనియర్ కదా కాలేజ్ జూనియర్ బుద్దులు ఉండచ్చు

  • @srihari5141
    @srihari5141 4 часа назад +48

    ఇలాంటి వాళ్లు కి సైకో జగన్ రెడ్డి కరెక్ట్

  • @CK-ff2zj
    @CK-ff2zj 5 часов назад +69

    పరమ దుర్మార్గుడు సార్ వీడు...వేసేయండి సార్ వీడ్ని....😠

  • @srinuashri9278
    @srinuashri9278 5 часов назад +123

    జూనియర్ ntr కి జగన్ రెడ్డి అంటే భయం

    • @ramakrishna85096
      @ramakrishna85096 4 часа назад

      ఉచ్చ

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 4 часа назад

      Soyalo vundi matladutunnava anti asal Jagan ki enduku junior NTR bayapadatado cheppandi aa Jagan gadu pedda palatu anukuntunnava anti, jagan anta puriki vedava waste fellow evadu vundadu

    • @lakshmireddy9952
      @lakshmireddy9952 3 часа назад

      JAGAN Respect Jr. NTR

    • @RkKrish-hq2bw
      @RkKrish-hq2bw 2 часа назад +5

      ​@@lakshmireddy9952who is jagan ? That murders guy na?

    • @thoparapu
      @thoparapu Час назад +1

      నిజం

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 5 часов назад +35

    కరెక్ట్

  • @AkumarT6006
    @AkumarT6006 5 часов назад +58

    కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని గొడవలు ఉండవచ్చు కానీ తన కుటుంబ సభ్యులకు జరిగిన సమయంలో స్పందన సరిగా లేదు. స్వంత అక్క హైదరాబాద్ లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు తోడబుట్టిన తమ్ముడు కళ్యాణ్ రామ్, సవతి తమ్ముడు జూ. ఎన్టీఆర్ కూడా కనీసం ఆమెకు అండగా నిలబడ లేదు. బాబాయి బాలయ్య గారు వెళ్లి ఆమె తరపున ప్రచారం చేసారు. అది వారి మధ్య అనుబంధాలు. సినిమా లలో మాత్రం బాగా చూపిస్తారు ఈ నటులంతా. కానీ వారు అటువంటివి పాటించరు. చూసే మనం పాటించాలి. ముందు మీ వ్యవహారాలు చూసుకొని సినిమాలు చేయండి మహానుభావులారా! జై ఎన్టీఆర్ (సీనియర్)

    • @BD54158
      @BD54158 4 часа назад +2

      NTR okkare , no junior , vado waste fellow😅

    • @boddynanna
      @boddynanna 3 часа назад

      సవతి తమ్ముడు డేంజర్ గాడు కళ్యాణ్ రామ్ కు బుద్ది లేదా బాధ్యత లేదా అంత స్వార్థ మా.అంత డబ్బు పిచ్చా.సొంత అక్క కంటే సవతి తమ్ముడు ఎక్కువైపోయాడు కళ్యాణ్ రామ్ కు

    • @boddynanna
      @boddynanna 3 часа назад

      సవతి తమ్ముడు డేంజర్ గాడు కళ్యాణ్ రామ్ కు బుద్ది లేదా బాధ్యత లేదా అంత స్వార్థ మా.అంత డబ్బు పిచ్చా.సొంత అక్క కంటే సవతి తమ్ముడు ఎక్కువైపోయాడు కళ్యాణ్ రామ్ కు

    • @maneeshkamma6410
      @maneeshkamma6410 32 минуты назад

      Mundu ne family sangati chusuko po valladi Mali chuduvu gani

    • @maneeshkamma6410
      @maneeshkamma6410 31 минуту назад

      ​@@BD54158nuvu oka yari pukuvi 😂

  • @Mkr-worldd
    @Mkr-worldd 2 часа назад +9

    సొంత మేనత్త పైన, లోకేష్ గారి పుట్టుక మీద.. ఆ నీచులు దేవాలయం లాంటి అసెంబ్లీ లో అన్నప్పుడు ఏమైనాడు ఈ జూనియర్ ఎన్టీఆర్?? డ్రామాలు చేయడంలో కింగ్ ఆయన. దీనిని సీబీఎన్ అభిమానులు, కొంతమంది నందమూరి అభిమానులు క్షమించరు.

  • @balakrishnanandhipet1330
    @balakrishnanandhipet1330 3 часа назад +29

    డూప్లికేట్ జూనియర్ ఒక మనిషేనా అతనికొక మనసుందా సొంతం మేనత్త ని చేతగాని మనిషి ఇప్పుడు ఉత్తర కప్పలు కొడుతున్నాడు అయినా జూనియర్ ఎవరు లక్ష్మీపార్వతి కొడాలి నాని వల్లభనేని వంశీ గ్యాంగ్ కనక😂

    • @draksharammohith5670
      @draksharammohith5670 2 часа назад +1

      SUPPAR TAMMUDU JAI ❤❤❤❤❤ BHARAT

    • @naidumaheswararao4440
      @naidumaheswararao4440 2 часа назад +2

      పెద్ద ఎన్టీఆర్ గారికి జరిగిన... ఆయన మీ బాబు గురించి మాట్లాడిన మాటలు మీరు నేను మరిచిపోవచ్చు...అన్న మరిచిపోలేదు...మౌనం గా ఉన్నాడు... నా అల్లుడే నన్ను మోసం చేశాడు అని sr ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడు.. వీలంతా ఎందుకు స్పందినచలేదు...బాబుకి మద్దతు గా ఎందుకు నిలిచారు... అంటే పెద్ద ఎన్టీఆర్ నిర్ణయన్నీ వ్యతిరేకించినట్టేగా... మేము ఓన్లీ ఎన్టీఆర్ అభిమానులం మాత్రమే... ఎన్టీఆర్ అంటే సినియరా...జూనియరా అని అడగకుండి...ఇద్దరు ఒక్కటే మా దృష్టిలో... అప్పుడు పేద్దయన ఇప్పుడు చిన్నాయానా పైన మీ వంకర బుద్ధి ఒకేలా ఉంది...

  • @svssprakash3912
    @svssprakash3912 4 часа назад +55

    జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరో
    జీవితం లో జీరో

  • @AmruthaAmmu-sz6jd
    @AmruthaAmmu-sz6jd 3 часа назад +35

    సొంత మేనత్తను సాక్షాత్తు అసెంబ్లీలో అన్ని బూతులు తిట్టినపుడు ఈ నోరు ఏమైంది sir..... ఈ ఆవేశం ఈ కోపం ఏమైంది

  • @shaikkemalpasha874
    @shaikkemalpasha874 4 часа назад +37

    మంచి ప్రస్తావన తెచ్చారు, రిల్ హీరోలు అంతే రీయల్ హీరోలు కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

  • @simhamnagesh9401
    @simhamnagesh9401 4 часа назад +14

    వీడికి sr NTR వారసుడు కాదు

  • @manjuvr1740
    @manjuvr1740 4 часа назад +28

    Nijam, 🎉🎉🎉,baga, chepparu

  • @puletipallishekar1868
    @puletipallishekar1868 2 часа назад +21

    సూపర్ గా చెప్పారు సార్ వీడియో సూపర్

  • @MalleshPsk
    @MalleshPsk 4 часа назад +7

    నిజం మాట్లాడే వానికి గుండె ధైర్యం ముఖ్యం అన్నా ఆ గుండె మీకు ఉంది అన్న కొంతమంది మీడియా సంస్థలు కూడా మాట్లాడడం లేదు సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం లేదు అన్న వాళ్లు ఒక కూలి కార్మికులు మాత్రం అంతే ఇండస్ట్రీ కూలీ కార్మికుల 500 కూలీ చేసేవాడు అన్నా నిజాయితీగా ఉంటాడుజై భీమ్

  • @hemajonnalagadda1322
    @hemajonnalagadda1322 3 часа назад +23

    స్వార్ధప్పరుడు

  • @sailakilari3223
    @sailakilari3223 4 часа назад +6

    హీరోలు వాళ్ళ సినిమా వాళ్ళయితే రెస్పాండ్ అవుతారు
    ఒక సమంత, ఒక రోజా వీళ్ళకి మాత్రమే రెస్పాండ్ అవుతారు
    భువనేశ్వరి ని అంటే రెస్పాండ్ కారు
    సినిమా వాళ్ళు మాత్రమే మనుషులు ప్రజలు మనుషులు కారు వీళ్ళ దృష్టిలో

  • @BheemashankarSappidi
    @BheemashankarSappidi 2 часа назад +5

    పవన్ కళ్యాణ్ గారికి వున్నకనీస లోకజ్ఞానం జూనియర్ ఎన్టీఆర్ గారికి
    లేదు ,అందుకే పవన్కల్యాణ్ గారు,రియల్ హీరో అయ్యారు జయహో
    సనాతన ధర్మ రక్షక జయహో పవన్ గారు🙏

  • @ramuduppala6274
    @ramuduppala6274 4 часа назад +7

    అయనకి టీడీపీ మీద ఎటువంటి ఇష్టం లేదు అని తెలుస్తుంది అయితే అయన అవసరం టీడీపీ కి లేదు నేను ఒక నందమూరి అభిమానిగా చెపుతున్నాను

  • @Pandillapalliradha
    @Pandillapalliradha 4 часа назад +14

    ఇతను చాలా రోజులు క్రితం చిరంజీవి ఎవరో తెలియదు అన్నాడు అతనుకి బలుపు చాలా ఎక్కువ

  • @AshokGanjala
    @AshokGanjala 4 часа назад +9

    జై టిడిపి ❤జై ఎన్టీఆర్❤

  • @tataraotatarao2377
    @tataraotatarao2377 4 часа назад +5

    మరి జూనియర్ ఎన్టీఆర్ నే ముందు ఎప్పుడూ కూడా ఫ్లెక్సీలో ఎందుకే ఇయ్యలేదు

  • @sadhasivaiahk6776
    @sadhasivaiahk6776 3 часа назад +5

    ఎన్టీఆర్ మహానటుడు వైయస్సార్ పార్టీ మెయిన్ లీడర్ ఈయన

  • @ParusuPavithra-ps5nf
    @ParusuPavithra-ps5nf 4 часа назад +9

    జూనియర్‌ NTR అవకాశ వాది

  • @kbrs480
    @kbrs480 4 часа назад +8

    Attitude hero vadddu evadi kadhu vede చూసారా సర్ వీడీ డబుల్ యాక్షన్ నీ సినిమా డైలాగ్

  • @saikumarputti-m6w
    @saikumarputti-m6w 5 часов назад +18

    Thumbnail super anna

  • @MAMETechnologies
    @MAMETechnologies 3 часа назад +4

    Malli మరచిపోయిన విషయం తీసి మళ్ళీ చంద్రబాబు ని, లోకేష్ ని బాధపెట్టటం కరెక్ట్ కాదు

  • @thalluriravi858
    @thalluriravi858 5 часов назад +37

    most cunning fellow beware of him

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 3 часа назад +4

    దేవరలో డైలాగ్ నిజమే పేరుపెట్టుకునేదుకాని .వంట్లో వాళ్లరక్తంలేదు

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Час назад +3

    ఆయన పరామర్శలు సానుభూతి
    వాక్యాలు CBN గారికి అవసరం లేదు
    ఆయన కష్టాన్ని నమ్ముకున్న నాయకుడు

  • @dharmaraju5622
    @dharmaraju5622 4 часа назад +10

    Sorry Vedu jr YSR
    Lakshmi parvati manavadu

  • @Sivamussey
    @Sivamussey 5 часов назад +14

    NTR Gare vamsi,Nani tho Bhuvaneswari Gari née Ala matladinchadu

    • @nagmmt9694
      @nagmmt9694 3 часа назад +1

      Idhi correct anukuntunna...

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      అందుకే వాడు పేరు ఎత్తలేక ఖందించ లేక పోయాడు

  • @Bhavyasree2023
    @Bhavyasree2023 4 часа назад +8

    తెలంగాణలో ఆంధ్ర వల్ల మూవీస్ బ్యాన్డ్ చేయాలి....

    • @nagaraniechanthula4361
      @nagaraniechanthula4361 4 часа назад

      S andaru చిరజ్వి రముచరం పవన్ కల్యాణు నాగరుజ అండ్ బాలకృష్ణ మహేశ్ బాబు మొశజ బనీ నిజం చెపలీ అంటె ఓన్లీ ram నితిన్ దేవరకొండ మనహెరొలు

    • @anuphere346
      @anuphere346 2 часа назад

      😂😂😂😂 YEVARRA NV YERRIPUVVU LA VUNNAV ...😂

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 Час назад

      Yess

  • @thirus9839
    @thirus9839 4 часа назад +19

    మరి బాలకృష్ణ గారు 50 celb లో ఎందుకు jr ntr నీ పిలువ లేదో ఒక video చేయండి

    • @BavayyaUsenbi
      @BavayyaUsenbi 4 часа назад +6

      Bro ntr anna chesinave matladutharu balayya enni sarlu avamaninchadu avi matladaru

    • @sureshraj6107
      @sureshraj6107 3 часа назад

      Debba adhurs kadha

    • @srinivasaraoyalamanachili975
      @srinivasaraoyalamanachili975 3 часа назад +1

      Ssss

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ​@@BavayyaUsenbiఅవమణించక హారతులు ఇస్తారా ఇలాంటి ద్రోహి కి వాళ్లకు వీడి నాటకాలు వీడి వేషాలు తెలుసు కాబట్టే పోరా కుక్క అని తరిమేశారు

    • @boddynanna
      @boddynanna 2 часа назад +1

      Maa members ను అడుగు పిలిచరో లేదో చెప్తారు పిలిచారు పొట్టోడే రాలేదు అంటే వాణ్ణి ఏమి చేస్తావ్ చెప్పు

  • @arunyama5920
    @arunyama5920 2 часа назад +5

    జునియర్ ఎన్టీఆర్ వెస్ట్

  • @vasagiri7292
    @vasagiri7292 3 часа назад +8

    నిజాయితి లేదని అర్థం

  • @swarupapanja1881
    @swarupapanja1881 4 часа назад +11

    Jr.ntr West

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 5 часов назад +21

    Jr. NTR - KOJHA

  • @srihari5141
    @srihari5141 4 часа назад +23

    జూనియర్ ఎన్టీఆర్ గాడు వాడు సినిమాలో హీరో నిజం జీవితంలో జీరో పెద్దాయన కుటుంబ లేకపోతే వాడు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు

    • @Sbd45
      @Sbd45 3 часа назад +1

      Avuna 😂, mari taraka ratna,chaitanya krishna kuda stars avvali ga, ade kutumbham ga😂

    • @sivarag2321
      @sivarag2321 3 часа назад

      Arey srihari ga Ekkada untavu cheppu ra chetha na kodaka *****they addam padathav

    • @saientertainment4043
      @saientertainment4043 3 часа назад

      😂😂😂😂😂 mast adiginav bro​@@Sbd45

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ​@@Sbd45 వాళ్లకు వీడిలగా తాత పేరు నందమూరి వంశం పేరు బాబాయ్ పేరు వాడు రాదు గనుక మాయ మాటలు అభిమానుల్ని బుట్టలో వేసుకునే మాటలు రావు గనక.

    • @Sbd45
      @Sbd45 2 часа назад

      @@boddynanna ila cheppukuni tiragandi, evaraina okati rendu cinemalake chustaru. Tarvata adi atani talent thone depend avutundi. Kadu ante inka mi istam. Iam also TDP supporter but ila evari support thono jrntr star ayyadante adi mike vadilestunna.

  • @newshouse6579
    @newshouse6579 4 часа назад +13

    మీ భాధ ఏంటి మీ తీరు లో రావాలి మీరు ఒకరికి ఏం ఇస్తారో అది మీకు తిరిగి వస్తుంది... ఎన్టీఆర్ కష్టం లో ఉన్న సమయంలో ఏ ఒక్క నా కోడుకు స్పందించలేదు ఏంతో కష్టపడి పని చేస్తే 2009 లో మీరు ఏం ఇచ్చారు.....ఆయన ఇష్టం నచ్చితే మాట్లాడుతారు లేదు అంటే లేదు అలా అని చంద్రబాబు గారికి అన్న అవసరం లేదు అని వదిలేసారు ఇప్పుడు అడుగు అప్పుడు అడుగు అంటే.....ఏవడీ ఇష్టం వారిది మీరు మీ పార్టీ విషయం మాట్లాడాలి అంటే కుదరదు..... అతను ఏ రంగం లో ఉన్నాడో అది అడగాలి.....రాజకీయం కోసం అలాగే అతనిని మన పార్టీ నుంచి దూరం చేయాలని అనుకున్న భవిష్యత్తులో అతనే మన పార్టీ నాయకుడు..... కంగారు పడాల్సిన అవసరం

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla 4 часа назад +1

      జూనియర్ కొడాలి కి సీటుఇచ్చేవరకు ప్రచారానికి రాలేదు.

    • @bindunadella6018
      @bindunadella6018 4 часа назад

      Mee party nayakudu avutaademoo, maku kadhu newshouse garuu

    • @BD54158
      @BD54158 3 часа назад +1

      మీ బాధ ఏంటి , తాత పేరు పెట్టుకుని ,university పేరు మారిస్తే , respond కానోడు మనిషేనా

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ఈ పోట్టొ డి కె నందమూరి ఫ్యామిలీ మీద కసి ఈర్ష్య వాడికే జగన్ కొడాలి నాని వంశి నాగార్జున అవసరం ఫ్యామిలీ విలువలు తెలియకుండా పెరిగి చచ్చాడు కదా గాలికి పుట్టాడు గాలికే పెరిగిన వాడికి అత్త బాబాయ్ తాత మామ మన తన అని ఉండదు వాళ్ల మీదే ఎక్కడ లేని ఈర్ష్యా ఉంటుంది

  • @subhosemv9761
    @subhosemv9761 2 часа назад +6

    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్ళ లేరు , ఆ రాజకీయాలు వేరు సినిమాలు వేరు. అందుకే ఆయన ఆ రోజు స్పదించలేదు

  • @gopalrao9146
    @gopalrao9146 5 часов назад +13

    Khan junior

  • @RajeshGottipati-
    @RajeshGottipati- 4 часа назад +13

    ఊసరవల్లి సినిమా తీసిన వాడు ఊసరవెల్లి లాగానే ప్రవర్తిస్తున్నాడు.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్యాయం జరిగిన...... సొంత మేనత్త ని సపోర్ట్ చేయలేదు కానీ ఈరోజు... ఈరోజు సమంత గుర్తొచ్చింది

    • @boddynanna
      @boddynanna 2 часа назад +1

      దేవుడు వని కేరక్టర్ కొన్ని సెట్ అయ్యేవి పెట్టించాడు

    • @RajeshGottipati-
      @RajeshGottipati- Час назад

      @@boddynanna correct brother

  • @pandradasatyanarayanarao7377
    @pandradasatyanarayanarao7377 4 часа назад +5

    ఊసరవెల్లి Jr NTR

  • @pakkalocal5366
    @pakkalocal5366 2 часа назад +2

    ఒకానొక టైంలో, తెలుగు దేశం పార్టీకోసం ప్రచారం చేసి, ప్రాణాన్ని ఫణంగా పెట్టిన వ్యక్తి జూనియర్ NTR , ఆ తరువాత ఆ వ్యక్తికి దూరం పెట్టిన వారు ఎవరు, పోనీ... ఆ విషయం వదిలేద్దాం జూనియర్ NTR గారి బ్రతుకుతెరువు ఏమిటి, సినిమాలో నటించడం, ఆయనకు వ్యాపారాలు లేవు, లక్షల కోట్లు ఆస్తులు లేవు, రాజకీయాలలో కూడా లేరు, ఒకసారి అందరూ ఆలోచించండి , ఒక వ్యక్తిని ప్రతీ విషయంలో దూరం పెట్టి నాకా ఎలా తన జీవనోపాధిని వదిలి ఒక మనిషికి బాసటగా నిలుస్తారు,అప్పటికే తను ఓర్చుకోలేక వీడియో రూపంలో తన అఖిప్రాయం తెలియజేసారు. అదే ప్లేసులో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాము, please dont blame NTR he's good person i love ntr and balayya, and i love cbn , i love tdp❤❤❤❤

  • @Knowledgehappy
    @Knowledgehappy 4 часа назад +4

    Junior should change his name
    Because NTR is a tiger in our minds

  • @eswar007power8
    @eswar007power8 4 часа назад +2

    అదే ఒకప్పుడు పవన్కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని ఎన్ని మాటలు అన్నారు ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ లో వున్న వారే కదా మరి అప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ ఇప్పుడు వచ్చి సుల్లిలో కతలు చెప్తున్నారు

  • @DaravathAshok-q6i
    @DaravathAshok-q6i 4 часа назад +8

    Frist నుంచి ఎన్టీఆర్ ని ఎవరిని పాటించుకున్నారు చాలా అవమానము చేసారు గా అపుడు ఎందుకు తెరవలేదు ఈ మాటలు

    • @srinivasaraoyalamanachili975
      @srinivasaraoyalamanachili975 3 часа назад

      Ssss.

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      నందమూరి నారా వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి హరికృష్ణ పట్టించుకోవాలి .అవమానమా మీ ఇండ్లలో హారతులుస్తరా ఇలాంటి ఎల్లిగల్ గాడికి

  • @raghavendraannam9019
    @raghavendraannam9019 Час назад +1

    జగనన్నకు వ్యతిరేకంగా మాట్లాడితే లోపలేస్తారని ఉచ్చ

  • @maidusrinivasarao6227
    @maidusrinivasarao6227 4 часа назад +7

    Jr NTR vast fellow

  • @raghuveer9101
    @raghuveer9101 Час назад +2

    వారి అనుబంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు

  • @AdabalaMahesh-cu4td
    @AdabalaMahesh-cu4td 3 часа назад +3

    వాడికి సమాంత బాగా కావాసలిది వాళ్ళ మాయయ్యకంటే యెక్కువ ?

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      సమంత కాదు నాగ్ గాడు జగన్ ఈ పొట్టొ డు అందరూ ఒకే జాతులు

  • @sujitha142
    @sujitha142 4 часа назад +2

    రోజా ని అడిగినపడు భాధ పెట్టినపుడు ఎందుకు రాలేదు. కథలు చేపుతుంనావే జూనియర్ గురించి నీవు ఎందుకు మాట్లడుతుంనా వే వాల భాధ వాలదీ నీకు ఎందుకు సార్

  • @sreenivasulupadakandlasree8393
    @sreenivasulupadakandlasree8393 4 часа назад +3

    తాతకు ఫంక్షన్ అంటే రావు బాబాయ్ కి ఫంక్షన్ అంటే రావు అత్త అన్ని మాటలు మాట్లాడితే నువ్వు ఏమి మాట్లాడవు పెద్దవాళ్లు బాలకృష్ణ ఇంకా ఎంత ఉండాలి

    • @sreenivasulupadakandlasree8393
      @sreenivasulupadakandlasree8393 4 часа назад +1

      చిన్న వాళ్ళు మీకే అంత ఉంటే పెద్దవాళ్లు బాలకృష్ణకు ఎంత ఉండాలి

    • @manikantaadusumalli5699
      @manikantaadusumalli5699 3 часа назад

      Balakrishna function ki invitation lekunda ala vasthadra

    • @boddynanna
      @boddynanna 2 часа назад

      ​@@manikantaadusumalli5699ma members నీకు చెప్పరా పిలవలేదు అని వాడో డ్రామా గాడు

  • @pamireddykesavareddy7007
    @pamireddykesavareddy7007 4 часа назад +2

    సమంత అంటే ఏమిటో అంత ఇష్టం

  • @jagadeeshbabu690
    @jagadeeshbabu690 5 часов назад +12

    Jr selfish

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar8651 Час назад +1

    పార్టీ కార్యకర్తలు మాట్లాడినట్టు ఉంది తప్పితే జర్నలిజం ఏ కోశానా లేదు. భజన బ్యాచ్ అని నిరూపించారు.

  • @dadapeer9440
    @dadapeer9440 4 часа назад +16

    రేయ్ హరికృష్ణ గారికి జరిగిన అన్యాయం అవమానం నీకేమి తెలుసు

    • @arunyama5920
      @arunyama5920 2 часа назад

      ఏమి అన్యాయం జరిగింది

  • @rajntr7356
    @rajntr7356 Час назад +1

    మీ trp kosam.... అన్నని ఆడుకోండి... అన్నా సపోట్ చేస్తాడు

  • @gopit7715
    @gopit7715 4 часа назад +10

    అసలు ఆయన పెద్దాయన (ఎన్టీఆర్) ఫ్యామిలీ అని డౌట్ వచ్చింది

  • @satyanaraynaa.v.v.9559
    @satyanaraynaa.v.v.9559 4 часа назад +1

    సినిమా నటీ నటులుకు మానవత్వం తక్కువ, భువనేశ్వరి గారు సినిమా నటుడు కూతురు అంతే గాని సినిమా నటి కాదు కదా?, అక్క ఎదురుగా 16 సం. పిల్లాడిని పెట్రోల్ పోసి తగాలబెట్టారు అప్పుడు ఏ సినిమా నటి ఒక మహిళ గా స్పందించలేదు. Jr. NTR గురించి ఇంత చర్చ అవసరం లేదు.

  • @boddynanna
    @boddynanna 3 часа назад +4

    Jr ntr గాడు అన్నీ రకాలుగా నందమూరి ఫ్యామిలీ మీద పగ ఈర్ష్య ద్వేష కసి అన్ని తీర్చుకుంటున్నాడు తీర్చు ముంటాడు.వాడికి మంచి బుద్ది అని అనుకోవటం పొరపాటు వాడి ప్రాణ స్నేహితులు అంటే ఒకే మెంటాలిటీ.వాడిని టిడిపి కి నందమూరి ఫ్యామిలీ కి link పెట్టీ ఎవడు మాట్లాడిన వాళ్ల నోరు పడిపోతుంది వాడు మహా నటుడు మహా పాపి జనం అనుకున్నంత మంచి వాడూ కాదు పొట్టూడు.వాడిని చూస్తే నే అసహ్యం కంపరం వస్తుంది

  • @nagas53
    @nagas53 Час назад +1

    ఊసరవెల్లి సినిమా ఊరికే తీయలేదుగా apt for him😅😅

  • @mallelamanikana7003
    @mallelamanikana7003 5 часов назад +5

    Respond ayinaa edusthaaru respond avvakapoinaa edusthssru edhaithe enti

  • @VarahiSena
    @VarahiSena 3 часа назад +2

    AP వాళ్ళకు చెప్పే దమ్ము లేదు TG పట్ల ఇలా?

  • @RkmRavi-j6o
    @RkmRavi-j6o 4 часа назад +3

    Jai ntr

  • @Srinureddyhani
    @Srinureddyhani 2 часа назад +2

    Junior. N T R. Garu. Good actor

  • @anakapallisivakumar6724
    @anakapallisivakumar6724 3 часа назад +8

    వాళ్ళకి వాళ్ళకి 100 ఉంటాయి అవి అన్ని మీకు చెప్పుకుంటారా

  • @jalumurigovind8928
    @jalumurigovind8928 4 часа назад +1

    మనం అనుకుంటే కాదు, వాళ్ళు ఏఅందుకు ఎన్టీఆర్ ని దూరం పెట్టారు.

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x 5 часов назад +16

    Jr NTR fake

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 23 минуты назад +1

    వాడు pedda😍 నటుడు.... అసూయాపరుడు

  • @suribabu7228
    @suribabu7228 4 часа назад +3

    NTR. YSR

  • @haricherukuharicheruku6859
    @haricherukuharicheruku6859 Час назад +1

    చెత్త టీవీ five plz రిక్వెస్ట్ jr NTR జోలీ రావద్దు జై లోకేష్ అన్నా జై CBN

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 3 часа назад +4

    జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశారు జూనియర్ ఉంటే లోకేష్ సీఎం అవలేడు పాపం 😂😂😂 బుల్ బుల్

    • @boddynanna
      @boddynanna 2 часа назад +1

      Lokesh కాలి కంటిన దుమ్ము కూడా పనికి రాని స్వార్థ పరుడు jrntr గాడు

  • @manumanohar9877
    @manumanohar9877 3 часа назад +2

    అతను "రీల్ " హీరో