నిజం కక్కేసిన అవినాష్ రెడ్డి.! | YS Avinash Reddy Video | Shiva Explained | Maro Netram | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 507

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Год назад +7

    Very nice messages brother siva garu

  • @seshubkl
    @seshubkl Год назад +68

    అవినాష్ యాక్టింగ్ like కమల్ హాసన్ 😢అవార్డు escaped crime killer action 🤔👍

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Год назад +25

    Great analysis Siva.

  • @chinnachinnna8299
    @chinnachinnna8299 Год назад +25

    శివ గారు విని విని బోర్ గా ఉంది అన్న గారు
    ఇదేమైనా సీరియల్ లాగా ఉంది తొందరగా ముగింపు లేదా ఆవిష్కనాకు ఆస్కార్ ఇవ్వాలి నటన కు

  • @kbalubusynessfilesbalakris8075
    @kbalubusynessfilesbalakris8075 Год назад +68

    ఎక్కువగా లెటర్ గురించి అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటె అర్థం ముందుగానే ప్లాన్ చేసారు లెటర్ రాస్తే వారిమీదకి పోతుందని

    • @kvmanikumar3764
      @kvmanikumar3764 Год назад +1

      చాల మేధావులు .
      ధస్తగిరి ధైర్యంగా లొంగి పోయాడు .

    • @nehapamulapati2395
      @nehapamulapati2395 Год назад

      @@kvmanikumar3764 ,

    • @VenkataravamaChava
      @VenkataravamaChava 6 месяцев назад

      00⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰0⁰⁰0⁰⁰0⁰0⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰0p⁰0⁵

  • @danesh2058
    @danesh2058 Год назад +52

    అన్నయ్య మీరు చాలా బాగా వివరిస్తారు

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Год назад +46

    సాక్ష్యాధారాలు చెరిపీవేసి శుభ్రపరచడం తర్వాత కుట్లు వేసి కట్లుకడితే బ్రతుకు
    తాడని .శవాన్ని అలంకరించితే బ్రతుకు
    తాడని చేశారు, గదా??

    • @ramanamurthymanda9796
      @ramanamurthymanda9796 Год назад +1

      Wonderful. నిజమే. వాళ్ల పితృ దేవుళ్ళ ఆత్మలతో మాట్లాడి పునర్జీవుణ్ణి చేయ గలరు.

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Год назад +1

      Tomorrow they die like this too

  • @annapurnammav5838
    @annapurnammav5838 Год назад +41

    నువ్వు 4 సంవత్సరాలనుండి ఎందుకు ఇవన్నీ దాచావు ముందు నీకు ఆస్కార్ అవార్డు Ap ప్రజలు ఇస్తారు 😅😅😅😅

  • @nunnamjoji7539
    @nunnamjoji7539 Год назад +16

    నారసుర రక్తచరిత్ర అని సాక్షిలో ఎలా వ్రాశారు.

    • @sanjeevareddyvannam4381
      @sanjeevareddyvannam4381 Год назад +1

      డ్రైవర్ ప్రసాద్ చంపుతూ నేనే చంపినా నాని వివేకాతో లెటర్ వ్రాయించుకున్నాడా

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 Год назад +38

    🙏🙏🙏శివ గారు మీ వివరణ చాలా బాగుంది 🙏🙏

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 Год назад +33

    మేము వచ్చేదాకా శవాన్ని అలాగే ఉంచమని పోలీసులకు సునీత చెప్పింది కాబట్టే , శవాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచలేదు.

  • @naveen7736
    @naveen7736 Год назад +24

    అక్కడికి వెళ్లక ముందే,, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి 😂😂వీడికి ఎలా తెలుసు 😂😂😂

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Год назад +34

    వీళ్ళ బలం, "అపద్దాలనుకూడా "నిజం"లా గ చాలా బలంగా " చెప్పగలగడం. తాతల హయాం నుండి వారు ఫాలో అవుతున్న సూత్రం ఇదే.

  • @Apex259
    @Apex259 Год назад +23

    Cleaning ఎందుకూ చేశావు😂 Stitches ఎందుకూ వేశావు
    Bandages🤕 ఎందుకూ వేశారు
    గుండెపోటు అని ఎందుకూ చెప్పావు

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Год назад +54

    మీ నాటకాలు అన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు

  • @chakaligopi6323
    @chakaligopi6323 Год назад +2

    Sir super ga chepparu

  • @parunakumari5391
    @parunakumari5391 Год назад +49

    అవినాష్ నువ్వు పురుగులు పడి చస్తావురా

    • @padmajavanikollipara6092
      @padmajavanikollipara6092 Год назад +5

      అవినాష్ రెడ్డి కూడా పాత్రధారే, అసలు సూత్రాధారులు అంతఃపురం లో ఉన్నారు

    • @jastisreehari9998
      @jastisreehari9998 Год назад +3

      ​@@padmajavanikollipara6092 yes you are correct

  • @a2kdvm
    @a2kdvm Год назад +98

    ప్ర: హత్య జరగడానికి ముందు నిందితులు మీ ఇంట్లో ఎందుకు ఉన్నారు?
    జ: జీవహింస చేయకూడదని వాళ్ళకి ఉపన్యాసం ఇచ్చాను.
    ప్ర: రక్తం ఎందుకు తుడిచారు?
    జ: నడుస్తుంటే కాళ్ళకి అంటుకుంటుంది. అదీ కాక అంత రక్తం చూస్తే ప్రజలు భయపడతారు. వాళ్ళ క్షేమం కోసం తుడిచాము.
    ప్ర: మరి, గాయాలకు కుట్లు ఎందుకు వేశారు?
    జ: కుట్లు వేస్తే గాయాలు మాని, ఆయన బ్రతుకుతారని ఆశ పడ్డాం.
    ఇంతటి అమాయకులనా మీరు అనుమానించి, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు? మీకు హృదయం లేదు.

  • @seshubkl
    @seshubkl Год назад +58

    షర్మిల, సునీతమ్మ విజయమ్మ ఎందుకు మీ మీద కోపం 💪🤔👍👍

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 Год назад +4

    Shiva sir..miru cheppindhi...100/100

  • @rsrinivas729
    @rsrinivas729 Год назад +18

    నెల రోజుల నుండి ఇలాగే చెబుతున్నారు.

    • @msb3332
      @msb3332 Год назад +1

      Yes, I too feel the same.

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 Год назад +58

    శివగారు, దొంగ, హంతకుడు ఇలాగే బొంకు మాటలు మాట్లాడతాడు. మీరు నిజం చెప్పండి సార్.

  • @kbalubusynessfilesbalakris8075
    @kbalubusynessfilesbalakris8075 Год назад +32

    గుండెపోటు అని విజయసాయి రెడ్డి చేత ఎవరు చెప్పించారు ఇదికూడా CBI విజయసాయి రెడ్డి ని కూడా విచారించాలి

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Год назад

      CBI is not following step by step procedures, Just working under Central guide lines, both are loosing credibility. Bad, and Sad

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Год назад

      Need to question Vijayasai Reddy, also need to question Jagan family

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Год назад +5

    గొంతులో ఏదో భయం తెలుస్తోంది. తప్పు కి శిక్ష ఎవరైనా అనుభవించాలి

  • @bhaskar6529
    @bhaskar6529 Год назад +80

    శివ గారు మీరు పదే పదే నిజం చెప్పిన సీబీఐ అరెస్టు చేయటలేదు

    • @bitssrinivas3742
      @bitssrinivas3742 Год назад +1

      ఏనేరం చేయని రఘురామకృష్ణము రాజు విషయంలో ఆయన MP అయినా కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్ర హింసలు పెట్టారు.అదే ఇంత పెద్ద నేరం చేసిన అవినాష్ రెడ్ది ని ఎందుకు ఇంతవరకు సిబిఐ అరెస్ట్ చేయడం లేదు...?
      .

    • @Sklmnews
      @Sklmnews Год назад

      అరెస్టు అనవసరం.జనం కి నమ్మకం వచ్చేసింది ఎవరు చేసారో

    • @srinivaskrishnamohanpolire3770
      @srinivaskrishnamohanpolire3770 Год назад +3

      Siva chepparano, CBN chepparano, Jagan cheppaarano CBI arrest cheyyadu brother. Lot of procedures involve in investigation.

    • @MK-vr7jy
      @MK-vr7jy Год назад +1

      Shiva garu meeru CID lo undali...Mee ru super 🔥🔥🔥🔥

    • @arunamiriyala4048
      @arunamiriyala4048 Год назад

      ​@@srinivaskrishnamohanpolire3770qq😊😊g⁶

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 Год назад +2

    Good information sir

  • @Reddyreddy9393
    @Reddyreddy9393 Год назад +18

    అయ్యా mp గారు మీరు బాధపడుతు సెల్ఫీ వీడియో పెట్టినంత మాత్రాన నిజం దాగదు mp గారు ఒకే మీరు చెప్పినట్లే అనుకుందాం సునీత గారు వారి భర్త గారు చంప్పారు అనుకుందాం వాళ్ళు చెప్పితే నీవు వెళ్ళావు ok అక్కడ జరిగిన దాన్ని చూసి అప్పడే ఇది మోర్డర్ అని మీడియా కి ఎందుకు చెప్పలేదు? గుండె పోటు అని ఎందుకు చెప్పారు సాక్షలను ఎందుకు చెడిపేశారు. లెటర్ లెటర్ అంటున్నారు కదా ఏమి వివేకానంద గారు ఏమైనా సుసైడ్ చేసుకుంటూ లెటర్ రాశాడా చంపుతాం అని బెదిరించి రాప్పిచారు అలా రాప్పించినోలు ఏమైనా వాళ్ళుకు ఇష్టం వచ్చినట్లు లెటర్ రాపిస్తారు గాని వివేకానంద గారికి ఇష్టం వచ్చినట్లు రాయి అని ఛాయిస్ ఇస్తారా లెటర్ మొబైల్ ధచామని చెప్పారు అంటున్నావు నీవు తప్పు చేయక పోతే ఆలా ఎందుకు అని నీవే ఎందుకు అప్పుడే ప్రతిగాటించలేదు నీవు ఏమి సాధారణ వ్యక్తివి కాదు కదా ఒక్క పార్లమెంట్ ఎంపీవి ఇవ్వన్నీ అప్పుడే ఎందుకు చెప్పలేదు నీ మీదకు కేసు వచ్చినాక ఎందుకు చెప్తున్నావు ఇక్కడే తెలుస్తుంది నీవు తప్పు చేశావా లేదా అన్నది

  • @tarak_
    @tarak_ Год назад +14

    అన్నా అవినాష్ రెడ్డి చెప్పె సొల్లు కబుర్లు ఆపి వాడు బొక్కలోకి ఎప్పుడు పోతాడు జర చెప్పరదే

  • @samuelposupo3949
    @samuelposupo3949 Год назад +19

    అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆ వ్వడు. తెలంగాణ ను కొనేసారు.😂

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Год назад +9

    వీళ్ళేమో నాడు చంద్రబాబు మీద తోసేసారు, వాళ్ళేమో ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్తారు. ఎంత నాటకం !

  • @jvvasanth9341
    @jvvasanth9341 Год назад +107

    ఏమీ లేదు నాన్న శివ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది దాన్ని ఎలాగైనా డైవర్షన్ చేయాలి ఎందుకంటే వీళ్ళ వి డైవర్షన్ పాలిటిక్స్ కదా నిజం అందరికీ తెలిసిపోయింది దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావడంలేదు అందరూ తమ వైపే వేళ్ళు చూపిస్తున్నారు అన్న సంగతి మింగుడు పడడం లేదు వీళ్ళకి దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావడంలేదు

    • @badraiahkalva5240
      @badraiahkalva5240 Год назад +7

      YES 💯 CORRECT GA CHEPPINARU SIR MERU THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @కుమారి1991
      @కుమారి1991 Год назад +7

      Yes.. పిచ్చి జనాలు ఏం చెప్పిన నమ్ముతారు.... ఇలా ఎన్నో చేసిఉంటారు అందర్నీ నమ్మించి ఉంటారు

    • @krishnamurthykurakula1368
      @krishnamurthykurakula1368 Год назад

      😮😮😮aaaaaaaaaaaaōqq

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 Год назад +1

      ఈ అబద్ధపు ప్రతచారాలన్నింటికి ,ఒక విషయం గురించి రకరకాల కథనాలకు ,సాక్ష్యం,
      వారు సొంతం గా పెట్టుకొన్న " సాక్షి "
      పేపర్. ఇది " దేవుడురాసిన స్ర్కిప్టు "

    • @rammohanpuli
      @rammohanpuli Год назад

      ​@@purnachandrarao7176 QA ni😅

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 Год назад +112

    ప్రజల దగ్గర చెడ్డ పేరు వస్తుందని తనేదో ఉత్తముడని చెప్పుకుంటున్నాడు. ప్రజలకు నేవ్వేంటో తెలుసు, వారిని ఏమార్చలేవు.

    • @siva5561
      @siva5561 Год назад

      Evariki cheddaperu undi..kammani Prajala daggaraa😂😂

    • @Apex259
      @Apex259 Год назад +7

      ​@@siva5561 Ychippa🥣 party పశువులు😂

    • @ajkiranvarma
      @ajkiranvarma Год назад +1

      ​@@siva5561 papam letter leka Anni sarlu narikesina gundepotu anukunnaru bro.. Avinash manchodu bro papam.. gundepotu anukuni kutlu vesesi katlu kattesi cover chesesaru bro.. entha amayakulu bro meeru.. enthina manchollu bro maa jalaganna family..

    • @malli4025
      @malli4025 Год назад

      @@Apex259 టీడీపీ పందులు

    • @NPB369
      @NPB369 Год назад

      Babai ni champichina rakshasudiki support entra ycheepi vedavallara blood kadigi kutlu vesi gundepotu ani abaddam enduku adaru hatya ki mundu tarvatha vinashreddy intlo hantakulu enduku vunnaru cheppandra ycheepi vedavallara 😂

  • @కుమారి1991
    @కుమారి1991 Год назад +13

    నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ ఇంత వరుకు సునీతమ్మ తెస్తుంది అనుకోలే.... తెలిస్తే అపుడే ఆమె పై లెటర్ రాయించే వారు,,,,,,, వివేకానంద గారి తో బలవంతం గా నా బిడ్డా అల్లుడే చంపినారు... అనీ

    • @anuradha-jv2fi
      @anuradha-jv2fi Год назад

      Hahaha ya

    • @kalacreativegalaxy3409
      @kalacreativegalaxy3409 Год назад

      అంతేగా మరి... ఆ pleasant situation lo ఆ అమాయక బుర్రకి ఆలోచన తట్టి ఉండదని మనం అర్థంచేసుకోవాలి.. అధ్యక్షా!!😂😂

  • @GurumurthiGurumurthi-zk3jk
    @GurumurthiGurumurthi-zk3jk Год назад +11

    దస్తగిరి కి కోటి రూపాయలు సుపారి ఎవరిచ్చారు

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Год назад +3

    సీబీఐ కి మంచి ముహూర్తం దొరకలేదా అరెస్ట్ చేయడానికి...

  • @madhuboddapati8459
    @madhuboddapati8459 Год назад +14

    చెప్పిన మాటలు పదేపదే చెప్పి జనాలని నమ్మేలా చేయలని బాగా ప్రయత్నం చేస్తున్నారు

  • @redstar8609
    @redstar8609 Год назад +13

    Oscar award go to Avinash Reddy🏆🏅

  • @reddysrao9424
    @reddysrao9424 Год назад +3

    CBI అసలు వీళ్లందర్నీ Narco analysis test చేస్తే అసలు విషయం బయటకు వస్తాది కదా....

  • @imandisateesh190
    @imandisateesh190 Год назад +82

    మరి హత్య ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టు cc కెమెరా లో నుంచి చూసినట్టు ఆ రోజు మీడియా ముందు ప్రపంచం లో అందరికి చెప్పిన జగన్ గారు అసెంబ్లీ లో ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచు కుంటుంది అధ్యక్ష అన్నారు గా మరి ఇప్పుడు ఏమంటారు శివ గారు ఎందుకో ఈ హత్య లో ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు అందుకే ఈ ఉలికి పాటు,కర్మ సిధాంతం ప్రకారం ఈ హత్య లో ఎవరెవరి ప్రమేయం అయితే ఉందొ వారందరిని వదలదు అందరిని అగ్ని లా దహించి వేస్తుంది ధర్మో రక్షతి రక్ష్యాతిహా🙏🙏🙏

    • @ramanamurthymanda9796
      @ramanamurthymanda9796 Год назад +7

      మీరు చెపుతున్నది అక్షర సత్యం. RRR ని పోలీసులు కొడుతున్న వైనం వీడియో చూస్తూ ఆనందించే శాడిస్ట్ కి, వివేకా మర్డర్ కూడా వీడియో చూపించి ఉండచ్చు. అందుకే ఎవరికీ తెలియని మర్డర్ డీటెయిల్స్ పూసగుచ్చినట్లు, గొడ్డలితో చంపినట్లు, commode లో రక్తసిక్తం చేసినట్లు అసెంబ్లీ లో చెప్పారు. You are right.

    • @venkateswararao2219
      @venkateswararao2219 Год назад +2

      You are right.

    • @varshithathellagadda8831
      @varshithathellagadda8831 Год назад

      ​⁰0p

    • @SriDevi-cl3tq
      @SriDevi-cl3tq Год назад

      Vo bh

  • @ShivaShiva-ib9mf
    @ShivaShiva-ib9mf Год назад +4

    అవినాష్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు

  • @chejarlasrlnivasulu5645
    @chejarlasrlnivasulu5645 Год назад +7

    సార్, బాగా చెప్తాడు అతికేట్టు ట్రైనింగ్ తీస్కో

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Год назад +6

    లెటరు ఉండాలి ! ఎక్కడికి పోయింది ? అని క్రృష్ణారెడ్డిని అడగలేరు కదా ? అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది కదా ? అంచేత ఆ లెటరు అక్కడ లేకపోవడం చూసి. కథని "గుండెపోటు" గా డైవర్ట్ చేసి ఉంటారు ? నిజం మీద వాళ్ళకు ఎప్పుడూ నమ్మకం ఉండదు కదా ? ఆ తర్వాత కొంత సమయం గడిచిన తరువాత, మాటల మాటల్లో సెల్ ఫోన్ గురించి ఈయనే క్రృష్ణారెడ్డిని ప్రశ్నించి ఉంటాడు ! అప్పుడు లెటర్నీ, సెల్ ఫోన్ నీ దాచిపెట్టిన సంగతి తెలిసి ఉంటుంది ? అప్పటికే గుండెపోటు ప్రచారంలోకి వచ్చేసి ఉంటుంది ? సమయం మించి పోయింది ? వాళ్ళు చేసిన పని మీద వాళ్ళకే నమ్మకం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అయి ఉంటుంది ? అప్పుడు మళ్ళీ తాడేపల్లి ఫోన్ చేసి రూట్ మేప్ అడగడం కష్టం కదా ? అందుకే ఇన్స్టెంట్ గా డెసిషన్ తీసుకుని "గుండెపోటు" గా చిత్రీకరించి ఉంటారు ? పాపం ! వాళ్ళు చేసిన పాపం (లెటరు వ్రాయించడం) వేరే వాళ్ళ (I mean cbi) పుణ్యం ఎక్కఔంట్ కి జమ అయ్యి ఉంటుంది ? ఏది ఏమైనా ప్లాన్ పకడ్బందీగా అమలు చెయ్యక పోవడం వల్ల, కేసుని కాలహరణం చెయ్యడానికి కావలసిన వెసులుబాటును కూడా మిస్ అయ్యారు ? అలా కాకుండా, లెటరు పై విషయాన్ని కేంద్రీకరించ కుండా, కళ్ళెముందు కనబడ్డది హత్యే అని ధ్రృవీకరించి ఉంటే కొన్ని తిప్పలు తప్పేవేమో ? ప్రజల్ని మోసం చెయ్యడం రుచి మరిగిన వాళ్ళకి దేన్నైనా మోసం చెయ్యొచ్చు అనే ధ్రృక్పథం ఏర్పడిపోయతుంది ? హతవిధీ ! విధి ఎంత విచిత్రమో కదా ?

  • @njan3363
    @njan3363 Год назад +3

    నాకు ఒకటి అర్థమైంది ఈ అ 'వినాష్ 'రెడ్డి (పాత్రదారి )స్పీడ్ బ్రేకర్ లాగా ఆపుతున్నాడు. సీబీఐ దీన్ని దాటాగాలుగుతే సూత్రదారులు ఈజీ గా దొరుకుతారు

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Год назад +17

    అవినాష్ రెడ్జి ఎంతసేపుాతను నిర్దొషి తనకేపాపంతెలియదు.కావాలనే నన్ను ఇరికిస్తున్నారు అని పదేపదే చెపుతున్నాడేగాని, అరెస్ట్ కాబడిన తన తండ్రి గురించి ఏమీ మాట్లాడటంలేదు.అంటే తన తండ్రి ప్రమేయం ఏంతొకొంత ఉన్నట్లుగా పరొక్షంగా ఒప్పుకుంటున్నట్లు అనుకొవచ్చుగా.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Год назад +3

    దస్తగిరికూడా హత్యజరిగినతరువాత అవినాష్కి కలిశారు!

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws Год назад +1

    మర్డర్ జరిగినప్పుడు మీ ప్రభుత్వమే కదా బ్రో అధికారంలో ఉంది మరి అప్పుడు ఎందుకు రివిల్ చేయాలా వాస్తవాలను

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Год назад +9

    Hats off to you Shiva garu for your analysis 👏

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 Год назад +4

    ఫోను పక్కనే ఉన్నప్పుడు ఒక వీడియో తీసికొని ఎవరికన్నా
    ఒక్క మెసేజ్ పంపిస్తే బాగుండేది అలా చేసే అవకాశం అతనికి లేదు
    ఎందుకంటే బలవంతంగ రాయించారు అందుకే పదేపదే లెటరు అంటున్నారు శివ గారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Год назад +1

    అనుమాస్పదంగా వుందా అని అవినాష్ యెందుకు సందేహించాడు! వీరిహస్తంవుంది అని పూర్తిగా నిర్ధారణ అవుతుంది!

  • @doradora9822
    @doradora9822 Год назад +7

    ఆయన రింగ్ రోడ్డు నుండి ఎంత సమయంలో చేరుకున్నారు

  • @srk7724
    @srk7724 Год назад +28

    మిమ్మల్ని ఆధాన్ మరో కోణంలో మిస్ అవుతునమ్....శివ sir ❤

  • @swamulukoritala3449
    @swamulukoritala3449 Год назад +9

    శివ గారు vellanu. Narakali ఇక్కడ పిచ్చి వారు లేరు శివ గారు మీరు బాగచెపారు

  • @mominmahaboob4381
    @mominmahaboob4381 Год назад +1

    The way of style and explanation was super giving clarity step by step

  • @p.v.ramanareddyp.v.ramanar2821
    @p.v.ramanareddyp.v.ramanar2821 Год назад +39

    శివ గారు,ఒక్క విషయo ప్రజలకు తెలియ చేయండి. వివేకానంద రెడ్డి గారు చాలా కష్టపడి లెటర్ రాశాడు అంటున్నారు కదా,మరి కష్టపడి రాసే బదులు, ఒక్క ఫోన్ 100 కి కానీ వివేకా కూతురికి కానీ. లేదా అవినాష్ రెడ్డి మీద నమ్మకం ఉంటే ఆయనకు కానీ ఎందుకు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయడం కష్టమా,లెటర్ రాయడం కష్టమా, పులివెందల నుంచి మీఅభిమని.

    • @AnuRadha-wb7dz
      @AnuRadha-wb7dz Год назад +5

      Phone cheyanistara bro champevallu

    • @yarlagaddavara
      @yarlagaddavara Год назад +6

      మీది తెలుగు సినిమాల పైత్యం అని అర్థం అయిపోయింది బ్రో. ఫ్యాక్ష నిజం అక్కడ.

    • @pandeetibalu7154
      @pandeetibalu7154 Год назад +4

      కరెక్ట్ కౌషన్

    • @cslearn23-iv9md
      @cslearn23-iv9md Год назад +3

      @@AnuRadha-wb7dz letter rayanistara babu

    • @RamuRamu-fb8oz
      @RamuRamu-fb8oz Год назад +1

      Wow what a great words bro

  • @krishnaram3060
    @krishnaram3060 Год назад +4

    Wow... super acting nice... 2024 ascar will nominated this act...

  • @kalikali8683
    @kalikali8683 Год назад +2

    ఇంకా సీబీఐ ఎందుకు వెనకడుగు ఏస్తుందో అర్ధం కావటం లేదు... చట్టం ముందు అందరు ఒకటే.. సీబీఐ కరెక్ట్ గా ఇంటరాగేషన్ చేస్తే ఊరికినే తెలిసిపోతుంది. ఎవరు నేరస్తులు. 2వ తరగతి పిల్లోడికి కూడా తెలుసు ఎవరు అనేదీ..

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Год назад +3

    చాల బాగా ఆక్ట్ చేస్తున్నావు.
    పాపం చాలా అమాయకుడు

  • @sivaraoramineni5614
    @sivaraoramineni5614 Год назад

    Sivagaru good analysis is correct

  • @Teluguthota96
    @Teluguthota96 Год назад +5

    ప్రతిపక్షాలు అనే పదం లేనిదే మీ వీడియో ఉండదు. బుద్దున్న ప్రతి సామాన్య ప్రజానికి తెలుసు సూత్రధారి ,పాత్రధారి ఎవరో.
    కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ప్రపంచ మందలి ప్రతి తెలుగు ప్రజానీకం, సోషల్ మీడియా ఖండిస్తున్నాయి వివేకానంద గారి హత్యను.

  • @bethapudigovindarajan9496
    @bethapudigovindarajan9496 Год назад +3

    ఈ మాట ఎప్పటినుండో చెప్తున్నారు

  • @akirankumargurralashortfil2508

    ఇదే ఒక సాధారణ వ్యక్తి చేసుంటే ఇంతలా సాగదిస్తారా!!ఎప్పుడో లోపల వేసేవారు...

  • @mohankrish490
    @mohankrish490 Год назад +3

    సార్ నాకు ఒకటే అర్థం కావటం లేదు ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో చావు బతుకులో ఉన్న ఒక వ్యక్తి అంత కష్టపడుతూ లెటర్ రాసే కంటే మొబైల్ తీసుకొని వాళ్లకు కూతురికి కాల్ చేసి చెప్పేవాడు కదా ???

  • @narasingaraokada7509
    @narasingaraokada7509 Год назад

    Good.sar

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Год назад +5

    Most interesting story . Reminds us of Sherlock Holmes. .

  • @gurupunugupati139
    @gurupunugupati139 Год назад +16

    how AP people voted to such characters? are we shameless and lack character or trapped with LIES? anyhow, save ur n kids future by voting right.. no other choice, one more mistake means AP is ready to sale but none to buy.. got it right? automatic destruction mode at faster pace as none invest one rupee as STATE government lost TRUST and we people lost TRUST with our actions.

  • @moggasena_raji
    @moggasena_raji Год назад +1

    I support Avinash reddy garu

  • @AnnilBoyiidapu
    @AnnilBoyiidapu Год назад +12

    Avinash acting lo inka improve avvali.. acting ani telisipotundi…

    • @voiceofa.p512
      @voiceofa.p512 Год назад +2

      Artist ni encourage cheyandi sir...

    • @Apex259
      @Apex259 Год назад +1

      ​@@voiceofa.p512 😂

  • @madhuleo7879
    @madhuleo7879 Год назад +1

    అసలు ఆ లెటర్ వివేకానంద రెడ్డి వ్రాసాడని చెప్పటానికి ఆధారం ఎంటి.ఆ లెటర్ అవినాష్ సృష్టించి వుండవచ్చు కదా.ఆ అర్ధ రాత్రి ఇంటికి వచ్చిన వివేకానంద రెడ్డి లెటర్ ఎందుకు రాసాడు.ఫోన్ చేసే అవకాశం ఉండంగ లేఖ ఎందుకు రాస్తారు.

  • @nareshe1388
    @nareshe1388 Год назад +3

    YES YES YES YES

  • @kodurunaresh2484
    @kodurunaresh2484 Год назад +1

    పతివ్రత పాయసం చేస్తే తెల్లారేదాకా చల్లారలేదంట

  • @gkotesh4699
    @gkotesh4699 Год назад

    Super Anna super Anna super Anna

  • @rajuhd5720
    @rajuhd5720 Год назад +1

    మీరు..... CBI bro 🙏

  • @KVSRAONAG
    @KVSRAONAG Год назад +3

    Had he got hold of that letter, he would have thrown the murder on driver, Prasad. He missed that chance. So he is making the letter as main point of his allegation. His involvement is clear, since he ordered cleaning of blood stains etc.

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 Год назад +6

    కేసు నీరు కార్చేసారు అంతే.

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 Год назад +7

    Avinash reddy ki askar avard evvandi...amayaka reddy ni....

  • @harishmay6
    @harishmay6 Год назад +9

    1) blood hall lo walls mida blood unna , ceiling mida unna , tala mida goddalitho narikesina... Adi murder ani oka MP vi ayina niku teliyaleda ????

  • @umamaheswar4856
    @umamaheswar4856 Год назад +2

    How much payment you will get.

  • @donfox6012
    @donfox6012 Год назад +3

    This guy is hiding the truth , I can just tell by his hand movements .

  • @lakkimhari242
    @lakkimhari242 Год назад +4

    His statement is totally recorded...

  • @pcshankarpcshankar3092
    @pcshankarpcshankar3092 Год назад

    ఆవినాస్ రెడ్డి నీమాటలకూ ఆవార్డు ఇవ్వాలి

  • @jansobieski1641
    @jansobieski1641 Год назад +2

    That letter is with Authorities not with Sunita

  • @akirankumargurralashortfil2508

    అరెస్ట్ లేదు బొక్క లేదు ప్రజల్ని హింసస్తున్నారు.. సీబీఐ పైన కోర్ట్ ల పైన నమ్మకం పోయింది...ఈ దేశం డబ్బుకు దాసోహం🙏🙏🙏🙏

  • @giridharkumarpgk9782
    @giridharkumarpgk9782 Год назад +1

    VERY VERY GOOD VOUCA ULARY ANCHOR

  • @Govindgadidesi1989
    @Govindgadidesi1989 Год назад

    హత్య చేయబడ్డ వ్యక్తి లెటర్ ఎలా రాసాడు mp గారు ,అయన సవం రాసిందా.ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యరు

  • @GuttulaSrinivas-o8p
    @GuttulaSrinivas-o8p Год назад

    Immediately arrest

  • @onlyme713
    @onlyme713 Год назад

    SIR MEERU 💯 PERCENTAGE CORRECT GA CHEPPARU SIR DAM SUR YSR FEMELY MEMBERS VIVEK NI CHANPINDHI SIR MP SEAT KOSAM CHAPARU SIR DAM SUR 💯 PERCENTAGE CORRECT SIR 👍👍👍

  • @balajii739
    @balajii739 Год назад +1

    ఈ హత్య నారాసుర చరిత్ర అని చెప్తే నిజం అని నమ్మి ఓట్లు వేసిన అమాయకులారా.... ఈ రాష్ట్ర అభివృద్ధి నిరొధకులు మీరు

  • @rajp446
    @rajp446 Год назад

    హత్య చేసిన వాళ్లు సునీల్, దస్తగిరి వీళ్ల ఇంటికి వెళ్లారు కదా. అప్పుడు చెప్పలేదా ఫోన్, లెటర్ ఎక్కడ పెట్టింది?

  • @babuguduri8936
    @babuguduri8936 Год назад +1

    గుండెపోటంటే గుండె పగిలి రక్తం కారిందనా ?
    రక్తపు వాసన రూమంతా వ్యాపించి ఉంటుంది, అనుమానంరాలేదా “ఏంటి ఈ smell ? ” అని ?
    డ్రైవర్ చచ్చేలా కొట్టాడా ? లేక నరికాడా ?
    నరికితే కొట్టాడు అని ఎందుకు వ్రాస్తాడు వివేకా సార్ ? వాన్నివదలవద్దు అంటే కొట్టిపారిపోయాడనే కదా! మరి ఎవరు నరికారు ?
    ముందు కొట్టి భయపెట్టి లెటర్ వ్రాయించాక నరికారా ?
    లేక డ్రైవర్ కొట్టి పారిపోతుంటే పట్టుకోబోయిన వివేకా సార్ జారి కత్తి పీటమీద చాలా సార్లు పడ్డాడా ? అయితే లెటర్ వ్రాయడం సాద్యం కాదు కదా !
    లేక డాక్టర్లకు ఎందుకు శ్రమ “పోస్టుమార్టం మనమే చేసి ఎలాచనిపోయాడో కనుక్కుంటే పోలా“ అనుకుని పొరపాటుగా పోస్టుమార్టం చేసి తర్వాత కుట్లు వేసి ఉంటారా ?
    చచ్చేలాకొట్టి ,లెటర్ వ్రాయించి, నరికిన వాడికి తెలియదా లెటర్ ఎక్కడుందో ? నరుకుతుంటే లెటర్ వ్రాయడం సాద్యమేనా ? కేసును ప్రక్కదోవపట్టించడానికి హంతకుడు వేసిన ఎత్తుగడా ఆ లెటర్ ?
    లెటర్ మీద ఉన్న రక్తపు మరకలు ఎవరివి, each drop on letter ని DNA test చేయించారా, ఎవరివో నిర్ధారించారా ?
    హత్య జరిగిన చోట చిన్న వెంట్రుక కూడా దొరకలేదా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మనసులో ఉన్నాయి.

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 Год назад +1

    లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది.పక్కనే మొబైల్ పెట్టుకొని

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 Год назад +6

    శివ గారు సినిమా స్టొరీ చెప్తున్నాడు అవినాష్ గాడు గొడ్డలి పోటు పడ్డాకా వివేకా గారు లెటర్ రాసారు అంట చిన్నపుడు చూసాము ఇలాంటి సినిమాలు ఒక కత్హి పోటు పడగానే పాకుకుంటూ వెళ్ళేవారు actors అప్పుడు రాసేవారు లెటర్స్ ఇలాంటి కధలు చెప్పడానికి ప్రజలు మీలాగా వేలి ముద్రలు అనుకుంటున్నావా లేక ఇది రాజారెడ్డి పాలన అనుకుంటున్నావా

  • @nareshboggala9411
    @nareshboggala9411 Год назад +1

    భయ్యా చంపేవాడు పూర్తిగా చంపకుండా వెళ్ళడు సగం ప్రాణాలు వదిలిపెట్టి తనపేరు అందరికీ తెలియజేయమని చెయ్యడు లేటర్ రాసేదాక గమ్మున ఉండడు ,వేరే వాళ్ళు చంపి పక్కవాళ్ళ మీదా నెట్టేవాళ్ళే ఇలాంటి లేటర్ ప్లానింగ్ వేస్తారు ,అతని చేతే వ్రాయించి అతన్ని చంపేశారు

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Год назад

    Can Sunitha Mam really influence CBI. Concluding evidence

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Год назад

    ముందస్థు జాగ్రత్త గా ఈ లెటర్ వ్రాయించి వుంటారు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఒక చిన్న ఆపు ఈ లెటర్. సునామీలో చిన్న గడ్డి పోచ ఈ లెటర్. దీని ప్రాముఖ్యత ఏమీలేదు.

  • @nandhipatinagesh
    @nandhipatinagesh Год назад +1

    దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అబద్దాలు చెపుతున్నాడు..... లై డిటెక్ట్ టెస్ట్ చేయాలి.. అయినా గూగుల్ టేక్ చెపుతుంటే ఇంకా ఎన్నాళ్ళు బొంకుతాడు, నిజం తొందరలో బయట పడుతుంది. సునీత కు న్యాయం జరుగుతుంది.

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 Год назад

    మనమందరం కాలీఫ్లవర్ గుమ్మడికాయలు కలిపి మాలకట్టి చెవుల్లో వేసుకుందాం.

  • @chandrashekarkumarssr6055
    @chandrashekarkumarssr6055 Год назад +2

    Point is ..
    1. He released this clip when CBI reached his neck / house.
    2. Stressing on letter is because of creating nonsense if he gets arrested
    3. when he came to know about the death, why was he not informed by the police as he is worried about babai (based on clip behaviour)
    4. Why does he need a script to let others know what happened in this case
    5. He is more worried about Jail by his acts at this time. He might have released this 4 years back or before the CBI entry.
    Any way YCP you are just screwed up ...
    Let's meet in 2024 elections...
    Enjoy your time & pressure from all sides ...
    Love your YCP
    Jai NCB TDP
    Jai Jai Modi BJP

  • @sucharesh
    @sucharesh Год назад

    Only way is to become approver...

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Год назад

    దేవుడి మీద ప్రమాణం చేసి అంతా చెబుతాను, నిజం తప్ప.

  • @Everything-lp2kx
    @Everything-lp2kx Год назад

    నార్కో టెస్ట్ పరిస్కారం దీనికి
    ఇది తెగే సమస్య కాదు